Friday, January 30, 2026

Enlightment అంటే ఏంటి #spirtuality #love #nature #youtubevideo #trendingvideo

Enlightment అంటే ఏంటి #spirtuality #love #nature #youtubevideo #trendingvideo

 https://youtu.be/bowOHNCxTgM?si=AkrJtcpPH5D9GTXq


https://www.youtube.com/watch?v=bowOHNCxTgM

Transcript:
(00:01) అన్న ఎన్లైట్మెంట్ అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే అది ఏ పుస్తకంలో రాయబడలేదు. అందుకని ఇది అని కచ్చితంగా ఎవరు చెప్పలేరు. నా అనుభవంలో ఏందంటే నీ జీవితం పట్ల నీ ఎగ్జిస్టెన్స్ పట్ల నీకున్న అన్ని సంశయాలు పోయిన స్థితి అది అంతే అది జన్మతహా ఉన్నది అది వేరేది కాదు అంటే నువ్వు ఏదో కొత్తది మేనిఫెస్ట్ చేసి అది జీవిస్తలేవు నువ్వు ఉన్నది తిరిగి రియలైజ్ అయి నువ్వు ఆల్రెడీ అంతే సో తన పట్ల తనకు సంశయం ఉండదంటే తనకు మిగతావన్నీ విషయాలు తెలుసని కాదు.
(00:38) ఉమ్ ఆ ఇప్పుడు మొబైల్ ఆన్ కాకపోతే ఏం చేయాలో తెలియకపోవచ్చు చిన్న చిన్న విషయాలు తెలియపోవచ్చు కానీ తన ఎగ్జిస్టెన్స్ పట్ల తనక ఏ డౌట్ ఉంది. తన ఎగ్జస్టెన్స్ అంటే ఏంటి తనకు ఏవైతే ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నాడో అట్లాంటి వాటి పట్ల తనకు ఒక క్లారిటీ ఉంటది ఎగ్జాంపుల్ ఆ ఇప్పుడు ఆ ఆనందం అంటే ఏంది? లేదా ప్రశాంతత అంటే ఏంది లేకపోతే పని అంటే ఏంది? మ్ ఇట్లాంటి విషయాల పట్ల తనక ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది.
(01:10) ఓకే మిగతావి తనకు తెలియకపోవచ్చు ఇప్పుడు అవణమర్షి కంప్యూటర్ గురించి తెలవాలని రూల్ ఉందేమ సో తెలియడం అంటే ఎంత అనేది ఒక ప్రశ్న వస్తది. ఎంత తెలుసుకుంటే తెలుసుకున్నట్టు అందుకని అట్లా కాకుండా ఈ ప్రకృతిలో నువ్వు ఒక అవిభాజ్య అంగము ఈ జీవితాన్ని జీవించడానికి కావలసిన ఒక సమగ్రమైన అవగాహన ఒక ఇండివిడ్యువల్ రెల్మలో మ్ అది తెలిస్తే చాలు అందుకే మనకి చాలా మంది చెప్పిన మాట ఏంది అంటే కొంచెం ఉల్టా పల్టా చెప్పారన్నమాట జ్ఞానం అంటే ఏంది అంటే ఏది తెలుసుకుంటే ఇక తెలుసు తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో అది జ్ఞానం అని చెప్పారు తప్ప ఇది అని చెప్పలేదు.
(01:57) అంటే ఏం తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు వ్యక్తిగతంగా ఇప్పుడు వ్యక్తిగతంగా నాకు సంశయం లేదన్నా కదా ఇది చూస్తే చాలా సూపర్ఫిషియల్ స్టేట్మెంట్ లాగా ఉన్న దాన్ని సరిగ్గా ఎంక్వైరీ చేస్తే లిబరేషన్ యొక్క స్థితి అది అది ఎట్లా ఇప్పుడు వ్యక్తిగతంగా నాకే సంశయాలు లేవు అంటే నేను ఇక్కడ ఉండొచ్చు విదేశాల్లో ఉండొచ్చు లేకపోతే ఇలా ఏ స్థితిలో ఉన్నా దీనికి సంశయం లేదు.
(02:24) జనరల్ గా ఏం జరుగుతుంది వాడు ఏ స్థితిలో ఉంటున్నాడో వాడు ఆ స్థితిలో సంశయాలు వస్తా ఉన్నాయి. అవి తనను బాధిస్తున్నాయి. సో మనల్ని బాధించే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి మనం తెలుసుకొని ఆచరించి ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే ప్రశ్నలు అనంతగా ఉండాయి. అవేం బాధించవు. ఉదాహరణకి బస్ ఎప్పుడు వస్తది అంటే బస్సు ఇప్పుడు రాదని తెలిసింది దాని వల్ల ఏమనా గుండెలు బాధుకొని ఏడుస్తావ ఏమన్నా ఇంకా ఆటో ఏదో బుక్ చేసుకొని పోతావు ఫ్రెండ్ కి ఫోన్ చేస్తావు కానీ కొన్ని విషయాలు వేరే వాళ్ళ చేతిలో ఉండవు అది నీవే అర్థం చేసుకోవాలి.
(02:56) నువ్వు ఇంపాక్ట్ అయితావు కదా సో అట్లాంటి విషయాలు రూడిగా తెలుస్తాయి. అది ఏదంటే ఒక పుస్తకాన్ని రాయొచ్చు లేదా కొన్ని సింపుల్ గా తెలుసుకోవచ్చు ఇప్పుడు జనన మరణాల గురించి ఒక ఐడియా ఒక స్పష్టత వస్తది. నువ్వు మనుషులతో ఉంటున్నావు కాబట్టి ఆ మనిషి అంటే ఎవడు ఆ కోర్ ఏమిటి అని వాడు తెలుసుకున్నాడు. వాడికి ఎవరితో కాన్ఫ్లిక్ట్ ఉండదు.
(03:16) వాడితో అందరికీ కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు వాడికి ఎవరితో ఉండదు కాన్ఫ్లిక్ట్ ఆ తర్వాత ఈ జీవితం ఒక ప్రవాహం అని తెలుసుకున్నాడు. ఈ సాధించడం కోల్పోవడం అన్నది ఓన్లీ ప్రకృతిలో లేదు ఓన్లీ ప్రపంచంలో మాత్రమే ఉందిది. వెరీ లిమిటెడ్ అని తెలుసుకున్నాడు. పని ఎలాగో చేయక తప్పదు అది నిష్కామ కర్మ అయితే బాగుందని తెలుసుకున్నాడు. నువ్వు ఏం చేసినా చేయకపోయినా వచ్చేది వస్తది పోయేది పోతది అని తెలుసుకున్నాడు.
(03:40) నీ చిరునవ్వు అనేది ఒక దాని మీద ఆధారపడొద్దని తెలుసుకున్నాడు. వాడు తెలుసుకున్నాడు అది వీటి యొక్క సమటోటలే నీ యొక్క స్థితి ఏది తింటే అది ప్రసాదంగా తినాలని తెలుసుకున్నాడు. ఒకరిని ఎట్టి పరిస్థితిలో ద్వేషించకూడదుఅని తెలుసుకున్నాడు. ఒకరితో పోల్చుకోకూడదుఅని తెలుసుకున్నాడు ఇవన్నీ తెలుసుకున్నాడు వాడు అది పుస్తకాలు చదివి తెలుసుకున్నాడా లేకపోతే గురుముఖత తెలుసుకున్నాడా లేకపోతే హిమాలయాలకు పోయి మంచి కుండలో గజగజ వండుతూ తెలుసుకున్నాడా లేకపోతే ఎవరో ముట్టుకుంటే ఏదో అయి తెలుసుకున్నాడా డజంట్ మటర్ తెలుసుకున్నాడు ఆ తెలుసుకున్నది ఆశ్చర్యం
(04:14) స్థిరపడ్డది అది ఓన్లీ ఆలోచనకు మాత్రమే తెలుసుకోలేదు తన జీవన విధానం అయిపోయింది. నేను అనుకున్న ఒకప్పుడు తెలుసుకున్న ద్వేషించద్దొద్దుని గాని ఇప్పుడు ద్వేషిస్తున్న అట్లా ఉండదు ఇప్పుడు ఎట్లా తెలుసుకోవడం అంటే ఒక్కసారి నీకు నడక వచ్చింది మర్చిపో చూద్దాం ఇంపాసిబుల్ కదా అట్లా ఉంటది అది అంటే దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ ఎన్లైటన్మెంట్ అనేది అంటే ఈ స్థితి గురించి ఒకవేళ ఎవరనా ఎక్స్పీరియన్స్ చేస్తే దానికి బ్యాక్ ట్రాకింగ్ లేదు ఇంకా ఒకసారి ద్వేషించని స్థితి ఒరిజినేట్ అయిన తర్వాత నువ్వు తుపాకి పెట్టి ద్వేషించలేవు నీ వల్ల కాదు తెలియనంత వరకే ద్వేషం ఉంటది
(04:57) తెలియనంత వరకే నీకు వైమనషస్త్ ఉంటది తెలియనంత వరకే నాది నీదని పీకలాట ఉంటది ఒక్కసారి మూలం తెలిసిన తర్వాత ఇంపాజబుల్ టు యు నో హేట్ నీ వల్ల కాదు నువ్వు బాధ పడాలన్న పడలేవు ఇప్పుడు శరీరమే తాను కాదని తెలుసుకున్న తర్వాత ఏది శాశ్వతం కాదని తెలుసుకున్న తర్వాత ఎట్లు ఉంటది బాధ ఇంపాసిబుల్ అది అందుకని జ్ఞానోదయం స్థితి ఎగజాక్ట్ గా ఇది అని ఏమి చెప్పలేదు అయితే సాంప్రదాయపరంగా రకరకాలుగా ఏం చెప్పారంటే ఇంత సాధన చేస్తే ఇట్లా చేస్తే ఇట్లా చేస్తే ఇన్నేళ్లకి గురుకులు అని చెప్పారు నేను అవని నమ్మను నేను ఏం చేసినా ఎదుటి వ్యక్తి మైండ్ ని బట్టే టైం
(05:35) సెట్ అయితది తప్ప ఆ టైం ను బట్టి అక్కడ పెట్టమ్మ టైం ని బట్టి ఎక్స్పీరియన్స్ సెట్ కాదు ఇంపాసిబుల్ అది మ్ ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఒక గురువు గారికి ఒక రాగం ఆ ఒక సంవత్సరంలో వచ్చింది పట్టు ఆ తర్వాత అదేందో ఒక భైరవిలో ఒక స్వరజిత అనుకుందాం కామా క్షి అంబా అని వచ్చింది వైలిన్ మీద వాయించడం వాట్ఎవర్ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు సంవత్సరం పడతది రా అది మామూలు విషయం కాదు అంటున్నాడు.
(06:09) మిగతా వాళ్ళంతా సంవత్సరం పడతాను సంవత్సరంలో నేర్చుకుంటుందా లేదా సంవత్సరం కంటే కొంచెం ఆటో ఇటో నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఒక కొత్త శిష్యుడు వచ్చాడు సార్ నాకు నేర్పియాంటే నువ్వు ఇంకా బచ్చగాడివి నువ్వు సంవత్సరం పడుతుంది కొంచం అంటే లేదు సార్ నేను నేర్చుకుంటాను ఇప్పుడు గురువు సంవత్సరాన్ని వాడి లెక్కలోకి తీసుకోలే వాడికి ఆరు రోజుల్లో వచ్చింది అప్పుడు గురువుకి రియలైజేషన్ వచ్చింది సంవత్సరం నేను డంబుగాడిని కాబట్టి నాకు సంవత్సరం పట్టింది.
(06:33) ఎదుటి వ్యక్తి ఇంటెలిజెంట్ అయితే అందుకని ఆధ్యాత్మికత ఈ జ్ఞానోదయం అన్నది ఎంత సమయంలో జరగొచ్చు అంటే ఒక జెన్ మాస్టర్ చెప్పిన మాట ఏంది ఒక సెకండ్లో జరగొచ్చు లేదా ఒక 1000 సంవత్సరాల్లో జరగకపోవచ్చు అంటే అది నీ మీద డిపెండ్ అయింది అంటే యు హావ్ జస్ట్ అండర్స్టుడ్ అర్థం చెప్పుడు ఇప్పుడు ఈ వస్తువు అశాశ్వతం అని తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడతది చెప్పు ఇప్పుడే తెలుస్తది లేదా ఎప్పటికీ తెలియదు ప్రతి ఒక్కడు మరణిస్తాడు అని తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతది ఇప్పుడే తెలుసుకోవచ్చు లేదా ఎప్పటికీ తెలియదు.
(07:12) లేదా నువ్వు ఏది సొంతం చేసుకోలేవు అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావ్ ఒక సెకండ్ లో ఉన్నా సాధన వల్ల ఎట్లా తెలుసుకుంటావ్ ఇప్పుడు హాయిగా ఉంటే బాగుంది అని ఎప్పుడు తెలుసుకుంటాం దానికి సాధన ఎట్లా ఉంటది ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం వృధా అని ఎట్లా తెలుసుకుంటాం ఆ అయ్యా ఎవరు అయ్యా అయ్యా రండి రండి రండి పేరు ఆశ్రిత కూర్చోండి కూర్చోండి కూర్చోండి మేము చిన్న మాట్లాడుతున్నాం.
(07:52) సో ఎట్లా తెలుస్తది జనరల్ అబ్జర్వేషన్ ఇందులో ఏం పెద్ద సైన్స్ శ్లోకాలు లేవు లేకపోతే ఇవడికి అర్థం కానీ గొప్ప గొప్ప పదాలు లేవు ఎట్లా తెలుస్తది దనంట నీ యొక్క స్థితిని బట్టి సో హౌ ఇంటెన్స్లీ యు ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ అన్న చోట దాని జవాబు పరిపూర్ణంగా ఎవడైతే చూడాలనుకుంటున్నాడో వాడికి తెలుస్తది. ఎవడైతే సగసగ చూడాలనుకుంటున్నాడో వాడికి టైం పడుతది.
(08:20) ఎవడైతే ఊరికే అడుగుతున్నాడు బట్ హి ఇస్ నాట్ రియల్లీ హావింగ్ ఎనీ ఇంట్రెస్ట్ వాడికి తెలియదు. వ్యక్తికి సంబంధించిన విషయం ఇది విషయంలో టైం లేదు వ్యక్తిలో టైం ఉంది. ఇప్పుడు ఎంతమందిని అడుగు కార్ డ్రైవింగ్ ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు ఒక్కొక్కడు ఒక్కొకడు చెప్తాడు అది నాకు ఎన్ని ఎవరో చెప్తున్నారు నేను కారు కొనుక్కున్న మా ఊరు వెళ్ళిపోయినా మా ఊరు వెళ్ళిపోయేలోపు వచ్చింది అన్నాడు.
(08:45) వాడికి గురువు లేరు ఎవరు లేరండి ఓ పాత డొక్క కారు కొనుక్కొని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు నేను ఉన్నా నేను డ్రైవింగ్ కి వెళ్తే అసలు నా కార్ అర్థం కాలేదు. ఉ నాకు హెడ్ేక్ వచ్చింది. ఆడు చెప్తుంటే నాకు హెడ్ేక్ వచ్చేది. నేను చెప్పాను నేను అంటే నువ్వు చెప్తున్నది రాంగో నేను తప్పుగా అర్థం చేసుకోవడం నాకు తెలియదు కానీ మే బి దిస్ ఇస్ నాట్ ద వే ఫర్ మీ మరి ఏం చేద్దాం అంటే నేను డ్రైవింగ్ వస్తే నువ్వు నాతో డ్రైవింగ్ చేయించావు నువ్వు నడుపు నేను చూస్తా మూడు రోజులు వాడు ఆశ్చర్యపోయాడు ఇదేంది భయ్యా నువ్వు నడపాలి కదా నేను నడుపాను.
(09:16) ఆ తర్వాత ఆ ఆ మూడు రోజులు చూసిన తర్వాత నేను రాత్రి నిద్రలో అడిగిన కార్ డ్రీమ్ లో ఐ బ్రో ఇంకోటి అయ్యూసఫ్ కూడా గల్లిలోని తిరుగుతా ఉన్న కార్లో క్లియర్ గా నేను చూస్తున్నాను నేను ఎట్లా బ్రేక్ వేస్తున్నా ఎట్లా క్లచ్ చేస్తే ఇవంత కనిపించింది నాకు నెక్స్ట్ డే మార్నింగ్ అతనికి ఫోన్ చేసిన నేను ఇప్పుడు నడుపుతా కార్ని నడిపేసి గొప్పగా నడపలే నడిపేసిన సంశయం వెళ్ళిపోయింది.
(09:41) ఇప్పుడు కార్ వచ్చు అంటే ఏంది కార్ పట్ల సంశయం లేదని సంశయం లేదు కానీ కార్కి రిపేర్ వస్తే రాకపోవచ్చు సో బయట విషయాలు కొన్ని తెలియనంత మాత్రాన నీకు తెలియదని కాదు కానీ ఏదైతే కోర్ ఉందో అంటే ఒక వస్తువుక ఒక పర్పస్ ఉంటది ఆ విషయంలో నీకు సంశయం లేదు. అట్లా ఎన్లైటన్మెంట్ అనేది అదేదో ఒక బ్రహ్మ పదార్థమో లేకపోతే కొందరికి మాత్రమే సాధ్యమయ్యే విషయం అయితే అది మనకు వద్దే వద్దు ఇది ఆకలి వంటిది నిద్ర వంటిది ప్రశాంతత వంటిది ఇది అందరికీ సంబంధించింది అందరికీ అందుబాటులో ఉన్నది దీంట్లో ఒకే ఒక్క విరోధాభాష్యం ఏంది ఏదో ఉంది ఈ లోకం ఆ లోకం అంటే వాడు బటకాయించడం అంతే కతం
(10:23) బాతకతో అట్లా కాకుండా ఇక్కడే ఉంది ఈ క్షణంలో ఉందది నువ్వు ఎప్పుడో ఇల్లు కట్టుకొని ఆరోజు ప్రశాంతంగా ఉంటావా ప్రశాంతంగా ఉంటూ ఉంటూ ఇల్లు కట్టుకుంటావా నీ ఇష్టం నేనంతా ప్రశాంతంగా ఉండు రోడ్డు మీద గుడిసెలు డబ్బు సంపాదించు ప్రశాంతంగా అట్లా ప్రశాంతంగా ఇల్లు కట్టుకో అదే ప్రశాంతతని ఇంట్లోకి తీసుకపో అంతేగని ఇల్లు కట్టుకోగానే నీకు ప్రశాంతత రాదు.
(10:48) నేను 60 ఏళ్ల తర్వాత నేను సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నా అంటూ పాత పద్ధతి 60 ఏళ్ల వరకి నీకు పిల్లలు పేరెంట్ సంసారం వెళ్తుంది. 60 తర్వాత హటాతుగా సన్యాసం తీసుకుంటూ డ్రెస్ మారవల్సింది మనసు మారడతదా మనసులో సంసారం అట్లే ఉంటది నా భార్య ఏం చేస్తుంది భార్యని వదిలిపెడతావా భార్య అన్న ఆలోచన వదిలి పెడతావా సో ఏ ఆలోచనల వల్ల బాధింపబడని స్థితి జ్ఞానోదయపు స్థితి జీవిత లక్ష్యాలు లేని స్థితి శాశ్వత లక్ష్యాలు లేని స్థితి జ్ఞానోదయపు స్థితి ఆ తాత్కాలిక లక్షాలు ఉంటాయి బొచ్చడు ఉంటాయి.
(11:19) ఇప్పుడు ఈ పెయింటింగ్ డెలివరీ చేయాలనుకో నిన్న నుంచి పని చేస్తున్నాం కానీ చేయకపోయినా ఏం కాదని తెలిసి చేస్తున్నాం ఒకవేళ అటిట్ అయింది వాటంటే తిట్టు తిట్టాడు ఏమైతది ఓకే మళ్లా చేస్తే అయిపోతది. పర్సనల్ గా తీసుకునేది ఏమ ఉండేదంటే పర్సనల్ లేడు కదా [నవ్వు] సో ఇదొక స్ట్రేంజ్ ఫెనామినా ఇది ఎవ్వరికీ చెప్పలేము మనం అలాగని తెలియదా అంటే ఎప్పుడో ఒకప్పుడు నీకు ఆ స్పృహ కలుగుతది ఓ ఇంతేనా అట్లా సో అప్పుడు ఏమ ఉంటది జ్ఞానోదయం చేసిన వాడు ఏం చేస్తాడుంటే వాడిని పని ఆడు చేసుకుంటాడు.
(11:50) ఏ పని చేసుకుంటాడు అంటే ఏ సందర్భంలో ఉన్నాడో ఆ పని చేసుకుంటాడు. ఒకవేళ వాడు అడవిలో ఉంటే ఆ అడవిలో ఉంటాడు అడవిలో అడవికి సంబంధించిన పని చేసుకుంటాడు. అక్కడ గ్యాస్ సిలిండర్ గట్టరా లేకపోతే పొద్దున కట్టలు కొట్టుకొచ్చి ఉండ చేసుకుంటాడు. మంచి కిచెన్ గట్టరా ఉంటే దాన్ని క్లీన్ చేసుకుంటాడు. వాడి చుట్టుపక్కల 10 మంది ఉంటే సహాయం చేస్తాడు.
(12:08) అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర జ్వరాలు ఉంటే సేవ చేస్తాడు. సాధించేది లేనప్పుడు ఏ పనైనా పరిపూర్ణంగా చేయబడుతుంది నేను సాధించాల అనుకున్నప్పుడు అప్పుడు అన్ని పనులు సెకండరీ ఆ ఒక్క పనే ఇంపార్టెంట్ అయితది. ఆ ఒక్క పనేమో నేను చేయనేది సమాజం అందుకని సంఘర్షణ వస్తది. అసలు ఏం పని చేయాలను ఏదైనా పని ఉంటే చూపిండు భయ్యా అంటారు కదా ఇది ఎంత అజ్ఞానం అంటే అనంతమైన అంత పని ఉంది ఇక్కడ నువ్వు ఇప్పుడే ఇల్లు క్లీన్ చేసుకొని రాపో పని కాదా కానీ ఆ పనికి డబ్బులు రావని ఆ పని చేస్తే తనకు చులకన భావం చూస్తారని ఏదో థాట్స్ పాపం అవన్నీ వెళ్ళిపోతాయి.
(12:43) సో నువ్వు ఏ సందర్భంలో ఉంటావో ఆ సందర్భం చెప్తది అది నువ్వు సంశయం లేకుండా చేస్తా ఉంటావు చేస్తా ఉంటావు వాడు ఏ పని చేసినా వాడు కొనసాగిస్తాడు వాడు దాంట్లో ఒక అట్రాక్షన్ ఉంటది ఒక బ్యూటీ ఉంటది బికాజ్ వాడిలో బరువు ఉండదు ఒక ఈజ ఉంటది. ఇస్ లైక్ ఏ వాటర్ డబ్బు వచ్చిన ఎంత ఇస్తావ్ 50 రూపాయలు ఇస్తా ఓకే రైట్ చేస్తుంటే 50 ఇయలే 40 ఓకే రైట్ ఒక ఫ్లో ఉంటది తప్ప వాడు చిన్న చిన్న విషయాలకి వాడు పరషాన్ కాడు అసలు ఏ విషయాలకి పరేషాన్ గాడు.
(13:15) వాడి ఎగ్జిస్టెన్స్ కి ఏది అవసరం అది తెలిసిపోయింది ఏంది పడుకోవడానికి ఒక మూల ఉందా ఈ రోజుకి తినడానికి ఒక భోజనం ఉందా వేసుకోవడానికి బట్టలు ఉన్నాయా చాలు ఇంకా మిగతాదంత ఇప్పుడు అందరికీ ఇదే రెలవెంట్ చూడు ఇప్పుడు నీకు లక్ష కోట్లు బ్యాంకులు ఉన్నాయి కానీ ఈ మూడు లేకపోతే వాట్ ఇస్ ద పాయింట్ ఈ మూడు ఉన్నాయి అది ఉన్నావ ఓకే లేకపోయినావు ఓకే అది ఓన్లీ నీ థాట్ అంతే ఆ నాకు అక్కడ ఒక ప్లాట్ ఉంది ఇక్కడ ఒక ప్లాట్ ఉంది నువ్వు ఏమన్నా వాటి మీద కాళ్ళు వేసుకొని పడుకుంటున్నావా రాత్రి పూట ఉందనుకుంటున్నావ్ ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం
(13:47) ఉపయోగపడతది కదా పడొచ్చు పడకపోవచ్చు కూడా మనకి చైనీస్ యంజియోగ్రామ్స్ అని ఉంటాయి అవేంటి ఏదన్నా ఒక అంశం తీసుకున్నప్పుడు మనం ఒక్కదాన్నే చూస్తాం కానీ దానికి వెనకి సైడ్ ఇంకో కథ ఉంటది అది ఎప్పుడు చూడమ అన్నమాట అంటే ఆ టూ సైడ్స్ ఆఫ్ వన్ కాయిన్ ఉమ్ ఇప్పుడు అపార్చునిటీ అంటే మనం ఎగిరి గంతేస్తాం కదా మ్ ఆ చైనీస్ దాంట్లో అపార్చుని కి వెనుకనే ఇంకొక పదం రాస్తారు డేంజర్ అని రాస్తారు అన్నమాట నీకు ఒక అపార్చునిటీ వచ్చిందంటే ఒక డేంజర్ కూడా వచ్చింది లైఫ్ లోకి నీకు అంతులేని ఆనందం వచ్చిందంటే నెక్స్ట్ అంతలోని సఫరింగ్ కి డోర్ ఓపెన్ అవుతుంది
(14:25) అని అర్థం నువ్వు ఒక్కటే తీసుకోవడానికి లేదు నువ్వు కారు కొంటున్నావ అంటే యక్సిడెంట్ తో సహా అది నువ్వు మర్చిపోవద్దు. కారు కొన్నవంటే యాక్సిడెంట్ కొన్నట్టే నువ్వు అది ప్యాకేజ్ అది పండుగ ఉంటే తొక్క వచ్చినట్టు ప్యాకేజ్ అందుకే నువ్వు ఓన్లీ కార్ని మాత్రమే చూడకు దాని సమ్ టోటల్ ని చూడు లైఫ్ అనేది చాలా బాగా తెలుస్తది. నువ్వు ఒక ఫ్రెండ్ ని తీసుకుంటున్నావ్ లైఫ్ లోకి కాల్ఫిట్ ని తీసుకుంటున్నట్టే నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావ్ డిస్కషన్ ఆర్గ్యుమెంట్ని తీసుకుంటున్నావ్ నువ్వు ఆల్రెడీ ఒక కుటుంబాన్ని సొంతం చేసుకున్నావ్ అంటే కుటుంబ సమస్యలు సొంతం
(15:01) చేసుకున్నట్టే నేను ఒక చిన్న జోక్ వి జోక్ జోక్ ముగిద్దాం అంటే పర్సెప్షన్ ఎట్లా ఉంటది అందరూ పొలిటిషియన్స్ అంతా దేశం గురించి డిస్కస్ చేయాలని కూర్చున్నారంట సరే ఇది జోక్ కాబట్టి అందరూ పెగ్ చేస్తున్నారు. ఉమ్ అందులో ప్రొసీడింగ్ ఆఫీసర్ వెడుతున్నాడు వాడు అన్నాడంట సో ఏ విషయం గురించి మాట్లాడదాం అంటే మన దేశ సమస్యల గురించి అన్నాడంట అందులో రౌండ్ పెగ్ అయిపోయింది.
(15:21) అందరికి లైట్ కిక్ ఎక్కింది. అప్పుడు మన దేశానికి చాలా అప్పులు ఉంది అని అంటాడు. మన దేశానికి చాలా సమస్యలు ఉంది. మన దేశంలో నిరుద్యోగం ఒక సమస్య మన దేశంలో వందనలు తగ్గిపోతున్నాయి. మన దేశంలో కాలుష్యం పెరిగిపోతుంది. ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క సమస్య చెప్పాడు ఒక్క పొలిటిషియన్ మాత్రం ఏం మాట్లాడట్లే. మ్ అతను జస్ట్ దూరంగా కూర్చొని సీరియస్ గా వింటా ఉన్నాడు.
(15:41) హటాత్తుగా మళ్ళీ రెండో పెగ్ అయిపోయింది రెండో రౌండ్ అయిపోయిన తర్వాత హటాత్తుగా పొలిటిషియన్ అంట మనం ఆ అమెరికా మీద యుద్ధం చేద్దాం అన్నాడంట ఏ సంబంధం లేదు వాడు అనేసి అట్లా అనగానే అసలు సంబంధం లేని ఆకా అనలేదు అందరూ అమెరికా మీద యుద్ధం చేస్తే ఏమైతది అంటే మనం మనకు చాలా సమస్యలు ఉన్నాయి డబ్బులు కావాలి వాట్ ఎవర్ ఇట్ మే బి అమెరికా మీద యుద్ధం చేసినాం అనుకో అప్పుడు అమెరికా శక్తివంతమైనది దేశం ఉమ్ అంటే అవును అవును అవును అందరూ బలలు చరిచారంట ఆ తర్వాత ఆ శక్తివంతమైన దేశం కాబట్టి వాళ్ళ దగ్గరనే ఆర్మీ ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గరనే విమానది ఎయిర్ ఫోర్స్
(16:20) ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎక్కువ మిసైల్స్ ఉన్నాయి అయితే అన్నాడంట ఒకడు అయితే ఏముంది మనం యుద్ధం ప్రకటిస్తే వాళ్ళు ఖచ్చితంగా యుద్ధం చేస్తారు. అప్పుడు కచ్చితంగా అమెరికానే గెలుస్తది. అనగా ఆ అన్నారంట అందరు అయితే వాట్ నెక్స్ట్ అంటే అమెరికా గెలిచిన తర్వాత ఏమైతది భారతదేశం అమెరికా కిందకి వెళ్ళిపోతది.
(16:40) సో వాట్ నెక్స్ట్ అంటే అప్పుడు భారతదేశం సమస్యలు అమెరికా అయితాయి. [నవ్వు] దిస్ ఇస్ ఏ వెరీ గుడ్ ఐడియా అప్పుడు మన ప్రాబ్లమ్స్ అన్ని అమెరికా చూసుకుంటది. అప్పుడు కూడా మనం ఎట్లా పెగ్ వేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పిన తర్వాత ఈ ఐడియా బాగుంది ఐడియా బాగుంది రెజల్యూషన్ పాస్ చేశరంట అయితే అసలు అప్పటివరకు ఏమి మాట్లాడని ఆ పొలిటిషియన్ గ్లాస్ అట్లా కింద పెట్టి ఒకవేళ మనమే అమెరికా మీద గెలిస్తే అంట అంటే అప్పుడు [నవ్వు] అప్పుడు అమెరికా ప్రాబ్లమ్స్ అన్ని మనం అయితే అమ్మమ్మ అయితే వద్దొద్దు అని క్యాన్సల్ చేసుకుందాంట సో నువ్వు ఎనీథింగ్ కెన్ హాపెన్ హియర్ ఏది నీ చేతిలో
(17:15) లేదు ఒక్కటే నీ చేతిలో ఉంది అది నువ్వు ఆలోచన వల్ల డిస్టర్బ్ అయితావా కావా జరుగుతున్న సందర్భాన్ని అంగీకరిస్తావా చేయవా ఏం జరిగినా ప్రశాంతంగా ఉంటావా ఉండవా ఇవి నీ చేతిలో ఉంది ఉన్నదాన్ని హాయిగా తింటావా తినవా ఒక మూల ఉంది నిశబ్దంగా పడుకోగలుగుతావా పడుకోవా ఇవి ఏవి నీ చేతిలో ఉంది వాటి మీద 100% ఫోకస్ చేసి చాలా కాలం ఉంటే నీకు ఒక రకమైన మానసిక వికాసం ఒక బ్లాస్ట్ జరుగుతది యస్ ఇఫ్ యు హవ జస్ట్ అండర్స్డ్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ వర్డ్స్ అంటే నువ్వు ఆ భాషకు అతీతంగా నీకు ఏదో అర్థమైందన్న ఒక స్ఫురణ కలిగి అది నిలబడతది అది నీ ప్రతి కదలికలో నీకు
(17:52) తెలుస్తుంటది. ఇక నువ్వు జీవితంలో బాధపడవు నీకు సంకేతం ఏమిటి అసలు జీవితంలో నీకు బాధలు ఉండవు శారీరక బాధలు ఉంటే ఉంటాయి కానీ మానసికంగా నీకు ఫ్రెండ్ ఉండడు శత్రువు ఉండడు ఎవరితో ఉంటే వాళ్ళతో పని చేస్తుంటాం అంతే ఇక్కడ ఫ్రెండ్షిప్ లేదు శత్రుత్వం లేదు. గ్రేట్ ఫ్రెండ్ లేడు గ్రేట్ ఎనిమీ లేడు. జీవిత లక్ష్యాలు పడిపోతాయి.
(18:12) కచ్చితంగా పడిపోతే లైఫ్ అర్థం అయతే బికాజ్ లక్ష్యం అన్నది ప్రపంచానికి సంబంధించింది. లైఫ్ అనేది ఎగ్జిస్టింగ్ కి సంబంధించింది అట్లా తెలిసిపోతది. ఆ తర్వాత మనసులో భేదభావం గాన ఏదైతే చెడు ఉందో నెగిటివ్గా ఆలోచించడం లేకతే ఒక వ్యక్తి మన సమక్షంలో లేనప్పుడు వాళ్ళ గురించి నిరంతరం ఆలోచించడం బాధపడడం లేకపోతే మనం సింపతీ కోరుకోవడం ఆ లేకపోతే అబద్ధాలు చెప్పడం లేకపోతే లేని దాన్ని మనం కోరుకొని బాధపడడం ఇట్లాంటివన్నీ అట్లా దూది పింజలాగా ఎగిరిపోతాయి అన్నమాట అది దానికి కారణం ఏంది జస్ట్ రైట్ అబ్జర్వేషన్ ఇప్పుడు ఎండ రాగానే నీళ్ళు ఆవిర అయిపోతుంటాయి చెప్పు
(18:48) అంటే సరైన అవగాహన రాగా గానే అది వెళ్ళిపోతుంది మీకు తెలుస్తుంటది క్లియర్ గా ఇట్ ఇస్ నాట్ దేర్ మొట్టమొదటిసారి నీలో హేట్రెడ్ లేడు మొట్టమొదటిసారి నీలో కంపారిజన్ లేదు. మొట్టమొదటిసారి ఏ సందర్భంలో ఉన్నావో ఆ సందర్భంలో పరిపూర్ణంగా ఉంటున్నావ్. ఎక్కడున్నా యు ఆర్ ఎట్ పీస్ నువ్వు నిరంతరం కాన్ఫ్లిక్ట్ లో లేవు నువ్వు ఇట్లా ఉండాలని అనుకోవడం లేదు ఎట్లా ఉందో చూసి దానికి తగ్గట్టు నువ్వు మారుతున్నావ్.
(19:10) అది బలహీనత కాదని తెలుసుకున్నావ్. ఇక్కడ సామరస్యానికి మించిన వేరే ఒక ఆల్కమీ లేదని తెలుసుకున్నావ్. ఇదంతా పుస్తకాల ద్వారా ఎట్లా తెలుస్తది యు హావ్ ఎంక్వయట్ చేసే ప్రతి చిన్న పందిలో స్పిరిచువల్ యాక్ట్ ఉంటది ప్రతి చిన్న పందిలో బిజినెస్ యాక్ట్ ఉంటది ప్రతి చిన్న పందిలో మూర్ఖపు యాక్ట్ ఉంటది అది నీవే అనుకుంటే ఒక పెయింటింగ్ ని బిజినెస్ లా చేయొచ్చు అనుకుంటే ఒక పెయింటింగ్ ని పేరు ప్రఖ్యాతల కోసం చేయొచ్చు అనుకుంటే ఒక పెయింటింగ్ ని ఒకే వ్యక్తికి నచ్చడం కోసం చేయొచ్చు అనుకుంటే ఒక పెయింటింగ్ ని ప్రేమ కోసం చేయొచ్చు అనుకుంటుంది పెయింటింగ్ ని పెయింటింగ్ లాగా చేయొచ్చు. ఎట్లా చేస్తావు
(19:41) అన్నది చూసే వాళ్ళకి తెలియదు నీకు తెలుస్తది. అది ఒక ఒక సహజ స్థితి అంతే దాన్ని మనం ఎవ్వరికీ ఇవ్వలేం కానీ దాన్ని ఇట్లా మాటలు చెప్పినప్పుడు కొంత స్పురణ కలగవచ్చు ఆ ఓకే ఓకే ఓకే సో మెల్లగా నీకు రాను రాను మనసులో ఈ ఆలోచనల తాకిడి తగ్గుతది. యువర్ మైండ్ ఇస్ ఈ థాట్ ప్రాసెస్ అనేది ఒక ఫ్లో లో ఉంటది అది అది రిజిడ్ గా ఉండదు. తర్వాత సొంతం అంటూ ఏమ ఉండదు.
(20:13) ఆ తర్వాత ఉన్నదాన్ని పరిపూర్ణంగా గౌరవంగా ఉపయోగించుకోవడం ఉంటది. తర్వాత ఎక్కడున్నా నువ్వు హాయిగా ఉన్నట్టు మీకు తెలుస్తది. అసలు నీకు అంటే తెలుస్తుందంటే నీకు డివిజన్స్ వెళ్ళిపోయినాయి ఇప్పుడు 600 గజాల ఇల్లు నీది అనుకొని అక్కడ ఉంటే బాగుంటది అనుకున్నావ్ అసలు ఈ భూమంత ఇల్లు అనుకో ఏడఉందో బాగుంటది. తర్వాత యు డోంట్ హర్ట్ ఎనీబడీ ఇది కూడా తెలుస్తుంది.
(20:40) నువ్వు చెప్పవని కాదు ఒక వ్యక్తిని మార్చడానికి మనల్ని గాయపరచక్కర్లేదు. ఒక వ్యక్తి నిజంగా నువ్వు మార్చాలనుకుంటే నువ్వు ఎలా మార్చాలో ట్రై చేస్తావు అంతే తప్ప నువ్వు మాటల ద్వారానో చేష్టల ద్వారానో చూపు ద్వారానో ఒక వ్యక్తిని గాయపరచవు. సో ఇది ఎవ్వరు చెప్పరు. చిన్న లైఫ్ లో ఎవడికి వాడు చిన్న స్టెప్ తీసుకొని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూడాలి దానిి బాగుందనుకుంటే కొనసాగించాలి బాగలేదు అనుకుంటే మార్పులు చేర్పులు చేసుకోవాలి.
(21:07) ఇది అర్థమైతే నెక్స్ట్ మిగిలింది ఏమిటి ప్యూర్ యాక్షన్ యాక్షన్ వితౌట్ ఎనీ గ్రేట్ పర్పస్ నది పోతా ఉంటది ఏం పర్పస్ ఉంది పిట్ట ఎగురుతా ఉంది ఏం పర్పస్ ఉంది ఓ అనిపోతుంది అది ఏం పర్పస్ ఉంది ఎక్కడో అడవిలో ఒక అద్భుతమైన ఫ్లవర్ వరూస్తది ఏమిటి దేనికి అది ఓ సీతాకో చిలకల గొప్ప రంగులు ఉంటే దేనికది ఆ ఉండడంలో ఒక అందం ఉంది దేనికో అనేది ఏమ లేదు సో సో జ్ఞానోదయం అన్నది ఒక సహజ అంటే ప్రకృతితో అలైన్మెంట్ అంతే అది ఫస్ట్ టైం యు హావ్ అలైన్డ్ యువర్సెల్ఫ్ విత్ ఎగజస్టెన్స్ ఇట్ ఇస్ ఫ్లోయింగ్ టుగెదర్ అందులో ఈవెన్ డెత్ ఉంటే డెత్ కూడా అలైన్మెంట్ విత్ ఎగజస్టెన్స్ తప్ప ఇట్ ఇస్
(21:52) నాట్ సంథింగ్ యు ఆర్ లూజంగ్ ఆర్ గనింగ్ అంతకుమించి ఏమీ లేదు

No comments:

Post a Comment