Dr. Harish : Sudden Behavior Change? | From Love to Silence |Relationship Problems |SumanTV Shirisha
Author Name:SumanTV Psychology Facts
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVPsychologyFacts
Youtube Video URL:https://www.youtube.com/watch?v=hr1tWGxkdkA
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు నమస్తే అండి. సర్ అంటే మన ఇంట్లో మనిషి మనందరికీ కూడా చాలా ఇష్టం అండ్ మనం చేసే ప్రతి దాంట్లో సపోర్టివ్ గా ఒక మంచి బిహేవియర్ ఉన్న పర్సన్ సడన్ గా తెలియకుండానే ఒక డ్రాస్టిక్ చేంజ్ అంటే మనం చూడగానే అసయించుకోవడం ఇప్పుడు వీళ్ళు ఉంటే ఈ ప్రెసెన్స్ లో నేను ఉండకపోవడము అన్న ఒకటేసారి ఈ చేంజ్ రావడానికి రీసన్ ఏంటి సార్ ఒకప్పుడు మన ప్రెసెన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు మనం ఉంటే బాగుండు
(00:38) అనుకునే వాళ్ళు మనతోటి ట్రావెల్ అవ్వాలి అని అనుకునే పర్సన్ ఇప్పుడు కంప్లీట్ గా రివర్స్ అయిపోయారు గారు ఓన్లీ విత ఇన్ ఒక డ్రాస్టిక్ చేంజ్ అనొచ్చు ఎందుకు ఇలా జరుగుతుంది ఒక పర్సన్ లో యా ఆ ఫస్ట్ వచ్చేసి దీన్నే మేము ఎండ్ ఆఫ్ ఏ హనీమూన్ ఫేజ్ అంటాం. అంటే ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ మంచిగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు మంచిగా సడన్ గా మారిపోతాడు.
(00:59) స్ట్రాంగ్ అవుట్‌సైడ్ ఇన్ఫ్లయెన్స్ పడుతుంటే బయట నుంచి ఏదైనా స్ట్రాంగ్ అవుట్‌సైడ్ ఇన్ఫ్లయెన్స్ విచ్ గివ్స్ దమ మోర్ హ్యాపీనెస్ సడన్ చేంజ్ అవుతారు అంటే ఏ రకంగా కొన్ని ఫిలాసఫీస్ ద్వారా కొంతమంది కొన్ని అలవాట్ల ద్వారా మనము అబ్సర్వ్ చేసి సడన్ కానీ యాక్చువల్ గా ఫోర్ ఫేజెస్ లో జరుగుతుంది అంటారు అది న్యూరోలాజికల్లీ ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఒక మనిషి మనిషి మారడానికి ఫస్ట్ స్టేజ్ వచ్చేసి స్పార్క్ వాళ్ళక ఎక్కడో మైండ్ లో నడుస్తుంటుంది.
(01:29) దట్ నేను అనుకున్నట్టుగా వీళ్ళు లేరు. ఎప్పుడు మనతో మంచిగా ఉండాలని ట్రై చేసేవాళ్ళు నేను అనుకున్న స్టాండర్డ్ కి వీళ్ళు లేరు. దీనికి తోడు మైండ్ లో యాడ్ అవుతుంది ఏంటే నన్ను ఎక్కడో తక్కువ చూస్తున్నారు నాకు కావాల్సినంత సంతోషం ఇవ్వట్లేదు నేనేదో ఇన్డిక్వేట్ గా ఫీల్ అవుతున్నాను అనే దాంట్లో ఉంటుంది. దట్స్ కాల్డ్ స్పార్క్ మ్ అలా వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలు గొడవలు అవుతాయి సర్దుకుపోతాయి.
(01:54) మ్ మాట మాట చిన్న చిన్న డిఫరెన్సెస్ే ఇనిష సామాను ఎందుకు అక్కడ పెట్టావ్ ఫోన్ ఎందుకు చార్జింగ్ పెట్టలే ఇట్లా సింపుల్ సింపుల్ విషయాలు ఉంటాయి స్టార్టింగ్ లో ఆ వచ్చినప్పుడు గొడవ పీక్ లో వచ్చి మళ్ళీ తగ్గుతుంది. ఉమ్ నార్మల్ అయిపోతారు. పాప మంచిోళ్ళేలే అనుకుంటాం. ఉమ్ ఇది స్పార్క్ ఓకే ఫస్ట్ స్టేజ్ స్టేజ్ ఫస్ట్ సెకండ్ స్టేజ్ వచ్చి ఫైర్ ఉమ్ ఈ ఫైర్ స్లో గా అట్లా వెలిగినట్టు వెలుగుతూ ఉంటుంది.
(02:19) గొడవ కొన్ని రోజులు నడుస్తుంది. మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ కొన్ని రోజులు ఉంటుంది స్పార్క్ ఏమో ఒక్క క్షణం అట్లా వస్తుంది తర్వాత నార్మల్ అయిపోతారు. ఈ ఫైర్ కొన్ని రోజులు నడుస్తుంది. మ్ దాని తర్వాత జరిగేది వైల్డ్ ఫైర్ అంటాం ఆర్ లావా లాంటిది చాలా ఎక్కువ వస్తుంది. ఉమ్ అండ్ ఎంత ఎక్కువ వస్తుందంటే వాళ్ళని వాళ్ళు డామేజ్ చేసుకునేటట్టు వాళ్ళని వాళ్ళు ఇన్సల్ట్ చేసుకునేటట్టు వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్టుగా కూడా వస్తుంది.
(02:44) ఉమ్ ఇది థర్డ్ స్టేజ్ కొంతమందికి చాలా తక్కువ టైం ఉంటుంది. ఎక్కువ టైం ఉండదు దీంట్లో ఓకే ఎక్కువ టైం స్పెండ్ చేయరు థర్డ్ స్టేజ్ లో విచ్ ఇస్ వైల్డ్ ఫైర్ ఎక్కువ సేపు ఉండాలనుకుంటా కదా కానీ షార్ట్ గా వచ్చి అంతా కాల్చేసి లోపల వాళ్ళకి మన బంధము అనేది ఏదైతే ఉందో అది మొత్తం కూలిపోతుంది. ఉమ్ అక లాస్ట్ స్టేజ్ ఇస్ కోల్డ్ మ్ వెరీ వెరీ డేంజరస్ ఫేస్ ఇంకా వాళ్ళు మారరు.
(03:11) దట్ ఇస్ ఆన్ ఎండ్ ఆఫ్ దట్ రిలేషన్షిప్ కోల్డ్ అయిపోతే లోపల రగిలిపోతూ ఉంటారు బయట రెస్పాండ్ కారు ఆ మనిషి ఉన్నా లేనట్టే వాళ్ళు ఏమైపోయినా వీళ్ళకి పట్టనట్టే వాళ్ళు ఏం జరుగుతున్నా పట్టనట్టే ఇలా ఫోర్ స్టేజెస్ ఆఫ్ న్యూరోల్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఓకే ఎందుకు జరుగుతుంది అని వస్తుంది చాలా మందికి వన్ ఇస్ లాట్ ఆఫ్ రాంగ్ ఫిలాసఫీస్ పెట్టేసుకుంటారు మైండ్ లో దట్ అందరూ అలా అనుకున్నట్టుగా ఉండలేదు నన్ను మోసం చేశారు.
(03:44) హర్ట్ ఇస్ ఏ వెరీ గ్రేవ్ ఫీలింగ్ చాలా లోపల నుంచి ఎందుకో బాధపడిపోతా ఇంకా ఆ బాధకు అర్థం పర్థం ఉండదు. నన్ను నాకు ఒక రీసెంట్ గా ఒక అమ్మాయి వచ్చింది. షి ఇస్ డిగ్రీ కూడా ఫినిష్ కాలేదు. ఎందుకురా బాబు అంటే అట్లా డల్ కూర్చుని ఉంటుంది కోపంగా ఉంటుంది ఎవ్వరితో మాట్లాడదు ఏం మాట్లాడినా కూడా అసలు సైలెంట్ గా ఉంది నువ్వు ఏమన్నా అక్కడ నువ్వు లిట్రల్ పెట్రోల్ పోసుకొని ఏం చేసుకున్నా కూడా అంతే మాట్లాడదు పేరెంట్స్ తో పేరెంట్స్ నీకు ఏం చేసామఅమ్మా ఏం చేసామ మేము చాలా రోజులు కౌన్సిలింగ్ తర్వాత అసలు బయట పడ్డ లాజిక్ వింటే దీనికి అసలు ఎవడనా కోప్పడతాడా అనిపిస్తుంది
(04:20) ఓకే సమవేర్ ఏదో ఫంక్షన్స్ లో వాటిలోకి వెళ్ళినప్పుడు తనకి నచ్చి నచ్చినదేదో వాళ్ళు సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు ఆ ఫ్యామిలీ గ్యాదరింగ్ లో నాకు సపోర్ట్ చేస్తూ వీళ్ళు మాట్లాడలేదు. దానికి గల దాని తర్వాత కూడా వాళ్ళు రియలైజ్ కాలేదు. రియలైజ్ కాకుండా నాతోనే ఆర్గ్యూ చేశారు. నేను ఇంత చేస్తున్నాను ఇంకెవరి కోసం నేను వీళ్ళతో రిలేషన్షిప్ లో ఉండాలి అనే దాంట్లో ఎంత కోల్డ్ అయిపోయిందంట మనిషి మ్ వాళ్ళు లిట్రలీ మీరు చచ్చిపోయినా నాకు అనవసరం మీరు ఏమైపోయినా నాకు అనవసరం అనే స్టేజ్ కి వెళ్ళిపోయాడు.
(04:53) సొంత పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్ అబ్బా అంటే అంత ఓన్ రిలేషన్షిప్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అయినా లేదంటే పేరెంట్స్ మధ్యలో అయినా ఈ సిచువేషన్ వస్తే అది ఇంకా డిఫరెన్స్ ఏనా సర్ ఆ కోల్డ్ దాకా వెళ్ళిందంటే మాత్రం ఇక నెవర్ ఎండింగ్ దే కెనాట్ చేంజ్ ఓకే అన్లెస్ అండ్ అంటిల్ ప్రొఫెషనల్ ఉండి అది రియల్లీ మేము చేసినట్టుగా హిప్నటైజ్ ఏదైనా చేసి మెడిటేషన్ చేస్తే తప్ప దే విల్ నాట్ కమ అవుట్ ఆఫ్ దర్ థాట్లు నీకు తెలియదు నేను ఎంత హర్ట్ అయ్యాను అనేది అన్బిలీవబుల్ నా నొప్పి నీకు తెలియదు అనే ఫేజ్ లో ఎవడున్నా సరే హి ఇస్ గాన్ ఎందుకంటే ఎవడి నొప్పి ఎవడు
(05:30) తెలుసుకోలేడు దట్స్ ద హోల్ పాయింట్ ఈ హర్ట్ అయ్యి ఎవరైతే సడన్ మారిపోతారో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నా నొప్పిని వీళ్ళు అర్థం చేసుకోవట్లే మ్ రియాలిటీ ఏంటంటే ఎవడి నొప్పిని ఎవడు అర్థం చేసుకోలేడు చెప్తే గాని మ్ అవును కానీ అది అది అర్థం కాక వీళ్ళు ఆ మాత్రం అర్థం చేసుకోలేడా ఆ మాత్రం తెలియదా నేను హర్ట్ అయినట్టు నాకోసం ఆ మాత్రం చేయలేడా ఓకే అనే ఫీలింగ్ లో దే గెట్ హర్ట్ ఆ హర్ట్ ఎంత ఘోరంగా ఉంటదిఅంటే ఈ ప్రపంచం నన్ను మోసం చేసేసింది నేను ఒంటరిగా అయిపోయాను అనే ఫీలింగ్ తో ఉంటారు.
(06:05) ఈ టైంలో దీనికి మసాలా యాడ్ చేస్తూ బయట ఎక్కడన్నా అపర్చునిటీ అపర్చునిటీ కనిపించింది అంటే దట్స్ గాన్ నేను చెప్తాను ఎగ్జాంపుల్స్ ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో ఓకే హస్బెండ్ బాగా టార్చర్ పెడుతున్నాడని ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకొని ఓకే ఆ ఫాదర్ బాగా స్ట్రిక్ట్ గా ఉన్నాడు అని చెప్పి అదే టైంలో దొరికిన సం వీడియోల్లో సుత్తి లాజిక్‌లు పెట్టుకొని నా లైఫ్ నా ఇష్టం వచ్చిన బతుకుతా నువ్వు ఎవడు మార్చడానికి ఎందుకు ఎందుకు ఉండాలి సొసైటీలో మంచిగా మంచిగా ఉంటే ఏమవచ్చింది ఈ టైపులో దే జస్ట్ బికమ్ కోల్డ్ కోల్డ్ అయిపోతారు.
(06:42) ఈ మధ్య మరి కంపల్సరీ చెప్పాల్సిన మాట ఈ మధ్య అమెరికాకి వెళ్ళిపోతూ ఆస్ట్రేలియాకి వేరే కంట్రీకి వెళ్ళిపోతున్న పిల్లలు అట్లా తయారవుతున్నారు. ఉహ్ ఇక్కడి నుంచి అప్పటిదాకా మంచిగా ఉన్న పిల్లలు అక్కడికి వెళ్తారు. సిక్స్ మంత్స్ అన్ని నార్మల్ గా ఉంటాయి సడన్ గా ఫోన్స్ కట్ అయిపోతాయి. ఎందుకు కాల్ చేయట్లేదో అర్థం కాదు ఎందుకు మాట్లాడట్లేదో తెలియదు.
(07:05) నా ఇష్టం నా లైఫ్ అంట ఇక్కడ పేరెంట్స్ అల్లాడిపోతుంటారు నరకయాతన పడుతుంటారు ఏమిటో తెలియదు ఎందుకు నీకు అసలు ఎందుకు కోపం వచ్చింది రా బాబు రీజన్ తెలియకుండా ఎవరు ఏం చేయలేరు కదా సార్ అయినా కూడా నీకు తెలియాల్సిన అవసరం లేదు తెలిసినా మీరేం మారరు అండ్ ఆ రీజన్ కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు కచ్చితంగా దాన్ని మార్చలేని రీజన్స్ ఉంటాయి. ఆ రోజు నువ్వు అట్లా చేశవ్ ఓకే ఆ రోజు అయిపోయింది ఇప్పుడు సారీ చెప్తున్నాను ఇప్పుడు సారీ చెప్పి ఏం లాభం మరి ఆ రోజుకైతే పోలేం కదా అనే కాన్సెప్ట్ ఆలోచించరు.
(07:37) దే థింక్ అది వాళ్ళకి వాళ్ళు వేసుకున్న పనిష్మెంట్ నేను ఒక అమ్మాయి పెద్ద లెటర్ రాసే వాళ్ళ పేరెంట్స్ పెద్ద మెయిల్ తీసుకొచ్చి నాకు చూపించారు అన్ని సమవేర్ సమ నాన్సెన్స్ ఎవడో చెప్తాడు ఐడియా దట్ మన లైఫ్ మనకు నచ్చినట్టు ఉండాలి ఎవరి గురించి పట్టించుకోన అవసరం లేదు వాళ్ళు చేసినందుకు వాళ్ళకి ఒకే ఒక థాంక్స్ చెప్పే చాలు బట్ వ హావ్ అవర్ ఓన్ లైఫ్ రూల్స్ అనేవో చెప్తారు.
(08:00) నిజమే ఎవరి లైఫ్ వాళ్ళు బతకాలి నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ నీ సొంత పేరెంట్స్ ని టార్చర్ పెట్టుకొని నిన్ను నువ్వు దూరం చేసుకని అది ఎవడిదో చెప్పిన ఐడియాలజీని ఫాలో అవ్వడం కోసం జస్ట్ అన్ని తెంపుకొని ఎంజాయ్ చేస్తున్నా లైఫ్ ని అనే దాంట్లో ఉంటారు. కోల్డ్ అయిపోతారు. అప్పటిదాకా తను భర్తనాట్యం నేర్చుకుందండి తను ఎంత మంచిగా మాట్లాడుతుందండి మంచి మంచి అమ్మాయి అండి ఎవరికి వచ్చినా పెద్దల క్రైస్తవ సడన్ గా మారిపోయింది.
(08:28) దట్స్ బికాజ్ ఆఫ్ సమ రాండమ ఫిలసాఫికల్ గా సమ లాజికల్ మైండ్ లో పెట్టుకొని వాళ్ళకు వాళ్ళే హర్ట్ అయిపోయామని ఫీల్ అయిపోయి ఇవంతా ఎత్తి తెచ్చి పెట్టుకున్న సన్యాసం అంటే ఇప్పుడు సరౌండింగ్స్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సర్ ఆయనే హర్ట్ అయ్యారు ఒకే దానికి ఎక్స్క్యూస్ చేశారు బట్ ఆయన బిహేవియర్ తోటి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.
(08:51) ఎలా ఆయనకి స్పేస్ ఇవ్వాలా ఏం చేయాలి గనుక అలాంటి సందర్భాలు సో అట్లా ఎవరైనా బాధపడుతున్నట్లు ఉంటే దీన్ని వెరీ స్లోగా అర్థం చేసుకుని డీల్ చేసుకోవాల్సిన పని వన్ ఇస్ ఎలా వన్ ఇస్ లెట్ దెమ వాళ్ళకి ఆ స్పేస్ ఇచ్చి టైం ఇచ్చి లెట్ దెమ్ రికవర్ ఇది వాళ్ళు రికవర్ అవ్వాల్సినదే ఇది ఎవ్వరూ ఫోర్స్‌ఫుల్ గా మార్చలేరు ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ లాజికల్లీ స్ట్రాంగ్ వాళ్ళు ఎంత లాజికల్ గా ఉంటారంటే ఆల్ డిప్రెషన్స్ హ్ ఆర్ లాజికలీ స్ట్రాంగ్ ఓకే డిప్రెషన్ ఉన్న పీపుల్ కి మీరు లాజిక్స్ చెప్పండి వాడి దగ్గర 100 లాజిక్‌లు ఉంటాయి.
(09:27) నువ్వు ఈ లాజిక్ చెప్తే ఆ లాజిక్ ఆ లాజిక్ చెప్తే ఈ లాజిక్ సో ఫస్ట్ ఇంపార్టెంట్ లాజిక్స్ తో వీళ్ళని చెప్పలేవు. ఉమ్ ఓకే ఓకే నేను ఇంకా ఫర్దర్ అహెడ్ వెళ్తా బికాజ్ మేము స్పిరిచువల్ సైడ్ లో ఉన్నాం కాబట్టి ఏదైనా స్పిరిచువల్ దేవుని దండం పెట్టుకోరాని దేవుడు ఏం చేసాడు నాకు నాకు ఏం చేసాడు దేవుడు నేను ఎందుకు మంచిగా ఉండాలి ఈ టైపులో దేవుడు నీకు మంచి చేయడానికి లేడురా అని చెప్పినా మనకు అర్థం ఇంకెందుకు దేవుడు నాకు ఈ టైప్ లో ఉంటాం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళని లాజిక్స్ తో కొట్టలేము మ్ భగవంతుడి పేరు చెప్పి కొట్టలేము మ్ ఓకే మరి వీళ్ళకి సంథింగ్ స్పెషల్
(10:04) లాంటి పర్సన్ రావాలి వీళ్ళ లైఫ్ లోకి సంవన్ హూ ఇస్ వెరీ స్పెషల్ అండ్ వాళ్ళ లైఫ్ ని తీర్చి దిద్దడానికి వీళ్ళే దిక్కు అనేటవాళ్ళు రావాలి. అలాంటిది ఏదైనా క్రియేట్ చేయగలిగితే మే బీ దానినుంచి బయటిక వస్తారు. మేబీ ఇది ఇట్స్ ఏ న్యూరలాజికల్ కెమికల్ ఇంబాలెన్స్ వాళ్ళకి తెలియదు బట్ ఇట్స్ ఏ న్యూరలాజికల్ కెమికల్ ఇంబాలెన్స్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అంటాం వాళ్ళకు వాళ్ళే చేసుకుని సారీ చెప్తున్నారు మనుషులందరూ తప్పు చేస్తారు సో వాటి ఏమైతది అని వదలలేరు.
(10:39) నేను అంతే నా నా ఇష్టం వచ్చిన ఉంటా మీలాంటి పేరెంట్స్ కి పుట్టినందుకు నేను చాలా ఆనందంతో బాధపడుతున్నాను అని రాసిన ఒక అమ్మాయి ఆనందంతో బాధపడుతున్నాను అంటే చాలా ఎంత టెక్నాలజికల్ నేను ఎంత ఆలోచించేశనో అనే ఫీలింగ్ లో ఉంటారు వీళ్ళు చాలా నాన్సెన్సికల్ గా నా మనసు ఎంత బాధపడింది అంటేనా మేము ఎప్పుడు ఏది చూపి నీ మనసు అంటారు చూపి నీ మనసు ఇప్పుడు నువ్వు అన్న మాటలకి మేము బాధపడ్డాం మరి మేమేం చేయాలి నువ్వు కూడా డల్లుగుండు అంటారు యు సి సో లాజికల్ గా వీళ్ళని బ్రేక్ ేక్ చేయలేము సో వాళ్ళతో డోంట్ డిస్కస్ దాన్ని ఎక్కువసేపు రఇన్ఫోర్స్ చేసి చేయొద్దు
(11:14) వాళ్ళ మానాన్న వాళ్లే తిరిగి వస్తారు. ఇప్పటికీ కూడా నాకు తెలిసిన ఎంతో మంది అండ్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే పాండమిక్ గా ఎంతో మంది యుఎస్ కి వెళ్ళిన పిల్లలు మ్ ఎంతో మంది ఇక్కడి నుంచి చదువుకొని యుఎస్ వేరే అదర్ కంట్రీస్ కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆన్సర్లు ఉండవు ఫోన్లు ఉండవు డబ్బులు కావాల్సినప్పుడు ఫోన్ చేస్తారు వీళ్ళు అయ్యో నాన్న అన్నప్పుడు ఆ టూ డేస్ మంచిగా మాట్లాడితే ఆ తర్వాత కట్టవు అబ్బా ఓకే అది కూడా వాళ్ళు డబ్బులు అవసరం ఉన్నన్ని రోజులు ఒక్కసారి వాళ్ళకి అవసరం తీరు అక్కడ ఎందులోనో ఏ షాపుల్లోనో దేనిలోనో పని చేస్తారు.
(11:44) ఆ కొంచెం డబ్బులు రాగానే అవుట్ ఇంకా అవసరం లేదు. ఉమ్ వీళ్ళకి వ్యసనముగా మారిపోయే ఆలోచనలు వ్యసనముగా మారిపోయిన ఆలోచనలు వ్యసనములు నిజంగా పట్టుకోవడం ఓకే ఆర్ వీళ్ళకు తెలియకుండానే వాళ్ళు కెమికల్ ఇంబాలెన్స్ అయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడాలు మ్ అండ్ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ లైఫ్ మీద ఒక అవగాహన రాహిత్యం లైఫ్ ని దే జస్ట్ డోంట్ సీ లైఫ్ అందుకని అలాంటి వాళ్ళు అండ్ దే ఆర్ యంగ్ ఎంత కోల్డ్ ఉంటారంటే మనం అసలు యక్సెస్ తెచ్చుకోలేం.
(12:19) మేము యస్ ఏ కౌన్సిలింగ్ చేసేటప్పుడు గానీ అసలు గ్రిప్ లో దొరకరు. మ్ ఇది చెప్తే ఇటు అసలు కళ్ళలోకి చూడ కష్టం అంటే దొరకరు గ్రిప్ లో దొరకరు అసలు వాళ్ళు ఎంత చెప్పు నేను చేయను. నువ్వు నేను రాయి నీ ఎమోషన్స్ రాయి బయటకి రాయను నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావ్ ఇలా ఆలోచించు ఆలోచించను. నువ్వ నాకేం ప్రాబ్లం లేదు అంటే నేను డిప్రెషన్ లో ఉంటా మార్చుకోవడం నీ బాధ్యత అని వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ ని వాళ్ళ నెత్తి మీద వేసుకొని వాళ్ళ లోపల ఉండే ప్రాబ్లం నువ్వు అర్థం చేసుకొని నన్ను మార్చుకుంటే మార్చుకో నేనైతే మారను ఇట్స్ యువర్ హెడ్ టు చేంజ్ మీ
(12:55) పేరెంట్స్ కి నరకం అంతే సర్ ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉంటే నరకం ఎస్ ఒక ఒక వైఫ్ నాకు తెలుసు హస్బెండ్ మాట్లాడడం మానేసాడు ఓకే ప్లేట్ ఇట్లా పెడితే ఆ వెళ్లి అటు వేరే చోట కూర్చుంటాడు అన్నం వండిస్తే అన్నంఅంతా తీసి బయట పెట్టేస్తాడు ఎందుకు అసలు ఏం చేశను ఎంత టార్చర్ ఉంటుంది అంటే ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి చెప్పు నో ఆన్సర్ చెప్ప నో ఆన్సర్ నీకు అన్నీ తెలుసు నేను చెప్పను ఎంత బతిమలాడి బతిమలాడి బతిమలాడి ఒక రోజు బతిమలాడుతాం 10 రోజులు బతి 50 రోజులు ఎన్ని చేసినా మాట్లాడు మ్ ఆ రూమ్ లోకి వస్తే వేరే రూమ్ లోకి వెళ్తాడు.
(13:32) ఇక్కడ ఉంటే ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఏదో అలా రెడీ అయిపోయి మళ్ళీ బయటికి వెళ్ళపోతారు అసలు మాట్లాడరు వీళ్ళు ఎంత వీళ్ళు ఎంత కఠోరంగా ఉంటారంటే అవతలవాడు కరిగిపోయి అరిగిపోయి విసుగు వచ్చేసినా సరే వీళ్ళు మార సంబంధంలే అందుకని దిస్ ఇస్ ఏ వెరీ కోల్డ్ కండిషన్ అది ఒక టైప్ ఆఫ్ లోన్లీనెస్ లోకి వెళ్ళిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అది చాలా గొప్ప ఉన్నతమైన ఆలోచనా విధానం అని అనుకుంటారు నేనెంత బాధపడ్డాను నేను ఎంత బాధపడ్డాను అ నువ్వు బాధపడితే బాధపడ్డావు చెప్పేసేయ్ మాట్లాడేసా అవగొట్టొసేయ్ వై నిన్ను నువ్వు టాక్సిక్ చేసుకుంటావ్ అనేది తెలియదు
(14:13) వర్స్ట్ థింగ్ డెఫినెట్‌గా ట్రూ సర్ అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి బిహేవియర్ లో ఉన్న సిచువేషన్ అనేది చాలా హారబుల్ గా ఉంటది బికాజ్ ఇప్పుడు మీరు చెప్తూ ఉంటేనే చాలా పెయిన్ ఫుల్ గా ఉంది వినడానికి అది నిజంగా ఎక్స్పీరియన్స్ అవుతున్న వాళ్ళకి ఇంకొక రకంగా ఉంటది. ఉంటది అయితే ఎవరైనా ఈ వీడియో చూస్తూ అలా బిహేవ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా చూస్తే బై ఛాన్స్ నేను వాళ్ళకి చెప్తున్నాను మీ వల్ల చాలా మంది బాధపడతారు. రిలేషన్షిప్స్ బాధపడతాయి.
(14:39) ఈ పాపం ఉట్టిగా పోదు అందుకని అలా చేయకండి ఏదైనా ఉంటే మాట్లాడుకుని ఫినిష్ చేసేసుకుని తల్లిదండ్రులని నొప్పించి ఆనందపడే ఆ బాధ నీ సొంత భార్యనో భర్తనో నొప్పించి పొందే ఆ ఆనందం ఎందుకు జస్ట్ లెట్ ఇట్ గో ఖచ్చితంగా సర్ ఎనీవేస్ థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment