స్కాన్ లేకుండా రోగం చెబుతారా? 😱 LIVE లో షాకింగ్ టెస్ట్! | Swapna LIVE షాక్! | Dr Uma Venkatesh
Author Name:SumanTV Health Care
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVOrganicFoods
Youtube Video URL:https://www.youtube.com/watch?v=f2UdYkx7Azc
Transcript:
(00:02) ఏ ఏ సమస్యలకి మనకి పల్స్ బాలెన్సింగ్ అండ్ నీడిలింగ్ ద్వారా పరిష్కారాలు ఉంటాయి. ఇక ఏ ఆర్గన్ లో ఏదైనా కూడా ప్రతి సెల్ ని మనం కరెక్షన్ చేయడానికి ఒక్క కాపర్ నీడే ఇది ఎనర్జీ పాయింట్స్ లో చూస్తారా మీరు ఎనర్జీ పాయింట్స్ అంటే మర్మా పాయింట్స్ అని అంటారు ఎనర్జీ పాయింట్స్ అక్కడే అంతే కదా అక్కడే అక్కడే ఎనర్జీ పాయింట్స్ లో ఆ పాయింట్లో వేస్తేనే మనకి బ్లడ్ రాకుండా ఉంటుంది.
(00:23) ఎంత నిమిషం మమ భయం వేస్తుంది మన హెయిర్ అంత తిన్ ఉంటుంది. బాలెన్సింగ్ సరిగ్గా లేకపోయినా వాళ్ళు చేసుకోవడానికి ఏం చేయొచ్చు మనమ ఇంట్లో రాళ్ళు ఉప్పు ఉన్నాయి కదా ఇప్పుడు మనం బాగా డల్లు గా ఫీల్ అయ్యారు ఇల్లంతా వాతావరణం డల్లుగా ఉంది మొత్తం నాలుగు నాలుగు కార్నర్స్ లో పెట్టొచ్చు ఎన్ని సంవత్సరాలుగా మమ్ ఉమ్మ వెంకటేష్ గారు మీరు విద్యలో మీరు నిష్నాతులు అయ్యారు 35 ఇయర్స్ గా చేస్తున్నాం అబ్బా ఎన్ని వందల కేసులు చేసి ఉంటారు కొన్ని లక్షల కేసులు చేస్ారు లక్షలు బాబోయ్ నేను అసలు చాలా మోడస్ గా చెప్పారు వరల్డ్ కనెక్ట్ అయి ఉన్నారమ్మ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్
(00:57) టీవీ మనలో పంచభూతాలు ఉన్నాయి అవి సమతుల్యతతో ఉంటేనే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామ అన్న వాస్తవం మనకి తెలుసు ఎక్కడో చదువుకున్నాం కానీ నిజంగా అది అప్లైడ్ సైన్స్ గా ఇవాల్టి రోజుల్లో ఎలా ఉపయోగపడుతుంది కేవలం నాడిని పట్టి శరీరంలో బాలెన్స్ ఎలా ఉంది అంటే పల్స్ బాలెన్సింగ్ ద్వారా శరీరం లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చాకపోతే సాహసించి అడుగుతున్నాను.
(01:20) నా నాడి ఒకసారి మీరు పట్టుకుంటారని కోరిక చూస్తాను [దగ్గు] [గొంతు సవరించుకోవడం] మీకు ఇప్పుడు చూస్తున్న దాన్ని బట్టి మీకు అంటే మీరు ఎంటీ స్టమక్ లో లేదు కానీ నాకు ఎక్స్పీరియన్స్ మీద నేను అలా చూడగలుగుతాను మామూలుగా ఎమర్జెన్సీ వచ్చాంటే చూస్తాను అన్నమాట హాస్పిటల్ లో కూడా లేకపోతే మామూలుగా ఎంటీ స్టమక్ లోనే రమ్మంటాను ఇప్పుడు ఉన్నదంతటికి మీకు వాటర్ అనేది ఎర్త్ తో మిక్స్ అయింది.
(01:41) ఓహో వాటర్ అనేది ఎర్త్ మిక్స్ అయినప్పుడు దాని ఎర్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వాటర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వాటర్ సంబంధించి ఏముంది కిడ్నీ యూనరీ బ్లాడర్స్ బోన్స్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ చెవులు హెయిర్ ఇంకా ఎర్త్ సంబంధించి ఏముంది హార్మోనల్ ఇంబాలెన్స్ సెల్స్ అండ్ స్టమక్ ఆ స్టమక్ ఇవన్నీ ఉంటాయి ఈ రెండు సంబంధించినప్పుడు వెయిట్ కూడా కొంచెం మీరు ఎక్కువ ఉంటారు అది ఇప్పుడు మీరు నీళ్ళల్ పెడితే మమ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఈ వాటర్ ని వాటర్ కి ఉండే చోట పంపించేస్తాం ఇప్పుడు ఇలా రెండు కెనలు వెళ్తున్నాయమ్మ ఇలా రెండు కెనల్స్ వెళ్తున్నప్పుడు ఈ కెనలు ఈ కెనలు మనం
(02:16) పొలంకి నీళ్లో వెళ్తూఉంటాం సరిగ్గా లేకపోతే ఈ నీళ్ళంతా దీనికి వచ్చేస్తాయి ఈ నీళ్ళంతా దీనికి వచ్చేస్తాయి కదా అలాగే ఎనర్జీస్ కూడా దీని అది కనెక్ట్ అయిపోతాయి ఇప్పుడు ఏం చేస్తాం దీనికి మళ్ళీ మడ వేసినట్టుగా ఈ ఎనర్జీ ఇది నీది కాదు ఇది నీది కాదు అని దానికి కాన్షస్నెస్ ఇచ్చి ఆ ఎనర్జీని దానికి సపరేట్ చేస్తాం అప్పుడు ఆటోమేటిక్ గా అది మారిపోతుందిన్నమాట అద్భుతం చాలా బాగుంది మమ్ చాలా ఎక్సలెంట్ కానీ పరగడుపున మళ్ళీ మిమ్మల్ని సంప్రదించడానికి నేను వస్తాను.
(02:44) రండి ఎక్కడ మమ మీరు ఉండేది బంజారా హిల్స్ బంజారా హిల్స్ లోనే మనకి డాక్టర్ ఉమా వెంకేష్ గారు అందుబాటులో ఉంటారు ఇంత గొప్ప విద్య మనక అసలు నిజంగా ఎంత గొప్ప భూమి ఎంత పుణ్యం చేసుకున్న మనుషులం మనందరం కూడా ఈ భూమి మీద పుట్టడం ఇన్ని విద్యలు మన చేతిలో ఉన్నాయి. మన ఆరోగ్యం మన ఆనందం అన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. నిజంగానే పంచభూతాలు మన లోపల ఉంటాయ అంటే నిజమేనా అండి మనకి తెలిసింది శరీరంలో నీళ్లు ఉంటాయి.
(03:09) ఇంకా పృథ్వి తెలుసు ఫస్ట్ ఫస్ట్ ఫామ్ అయినది ఫైర్ ఎనర్జీ అన్నమాట. ఆ ఫైర్ ఎనర్జీ వెలిగినాక బూడిద పడుతుంది కదా యషస్ అది ఎర్త్ గా మారింది. ఆ ఎర్త్ లో నుంచి గాలి వచ్చింది. గాలి బ్లాక్ రస్ గా మారి వర్షం వచ్చింది. వర్షం భూమి మీద పడంగానే ప్లాంట్స్ గ్రో అయినాయి. అది మళ్ళీ ప్లాంట్స్ డ్రై అయిపోయిన ఫైర్ వచ్చిందన్నమాట.
(03:33) ఇది బయట ఎలాగ సృష్టించబడిందో అలాగే మన బాడీలో ఎందుకంటే మైక్రోకాసంలో నుంచి మైక్రోకాసం మనం వచ్చాం. అక్కడి నుంచే మనం వచ్చాం. ఇంకా వేరే ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ రవ్వ ఉందనుకోండి రవ్వని కూడా బాక్స్ లో వేసి పెట్టామ అనుకోండి కాళీ అన్ని ఫైవ్ ఎలిమెంట్స్ వెళ్తుంటే పురుగులు ఉత్పత్తి అవుతాయి. అవును కదా అలాగే మన ఫైవ్ ఎలిమెంట్స్ లో నుంచి మనం ఉత్పత్తి అయ్యాం.
(03:54) ఓహో అర్థమైంది మనం జీవరాశులుగా అలా బయటికి వచ్చాం. ఆ అలా మనం ఫైవ్ ఎలిమెంట్స్ లో నుంచే మనం కూడా వచ్చాం మైక్రోకాసం అది ఇది మనం మైక్రోకాసం ఇన్ని మైక్రోకాసం కలిపి మైక్రోకాసం లో ఉన్నామ అన్నమాట ఇప్పుడు ఒకదానిలో నుంచి ఒకటి ఎలా వచ్చి సృష్టించబడిందో అలాగే హ్యూమన్ బాడీలో ఏ ఎనర్జీస్ ఏ ఆర్గన్స్ తో కనెక్ట్ అయి ఉన్నాయని సిద్ధ పురుషులు అప్పుడే మెడిటేషన్లో చూసి డిసైడ్ చేశారు దీనికంత సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమి ఉండదు ఇది మర్మవిద్య మర్మవిద్య అలా వాళ్ళు సిద్ధ పురుషులు చెప్పిన విషయం అంటే ఇప్పుడు మన బాడీలో ఫైర్ ఎనర్జీ మన హార్ట్ హార్ట్ పైన ఉన్న కవర్ పెడికార్డియం
(04:32) బాడీ టెంపరేచర్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ నాలిక ఇప్పుడు ఫీవర్ వచ్చింది అంటే నాలిక చెప్పమంటారు కదా డాక్టర్స్ కూడా నాలికలో చూస్తే ఏం తెలుస్తుంది వాళ్ళకి ఆ ఎనర్జీస్ తెలిసిపోతాయి అవును తెలిసిపోతాయి అలా ఇవన్నీ కూడా బయట ఉన్న మైక్రోకాసం లో ఉన్న మైక్రోకాసం మన బాడీలో ఉన్న ఆ ఫైర్ ఎనర్జీ అన్నమాట బయట ఉన్న ఎర్త్ మన బాడీలో ఎక్కడ ఉందంటే స్ప్లీన్ స్టమక్ ఉమ్ ఉ నిధారించాలంటే మట్టిలోనే మనం ఏదైనా వేయాలి అవును విత్తనాలు వేసి మొలకెత్తుతాయి మొలకెత్తుతాయి అలాగే మన ఎనర్జీ అంతా పొట్టలో నుంచి వస్తుంది మన ఎనర్జీ మనం ఏం తిన్నా కూడా కడుపులో వేస్తాం
(05:09) అవును ఇప్పుడు లివర్ లో ప్రాబ్లం కిడ్నీలో ప్రాబ్లం ఎక్కడ ప్రాబ్లం అయినా మందులో వేసుకుంటాం అది ఎక్కడికి పోతుంది కడుపుకే పోతుంది ఆ కడుపు ఎర్త్ అన్నమాట అది కరెక్ట్ గా ఎనర్జైస్ గా ఉంటే మనం తీసుకునే మందులు కరెక్ట్ గా అవి అవి అబ్జర్బ్ చేసుకొని ప్రతి ఆర్గన్ కి సెల్స్ ద్వారా పంపించేస్తుంది హూ అందువల్ల ఎర్త్ ఎర్త్ అనేది బయటఉన్న ఎర్త్ అనేది మన బాడీలో స్ట్రమక్కు స్ప్లీన్ ఇంకా మౌత్ లిప్స్ ఇవన్నీ అవుతాయన్నమాట హార్మోన్స్ సెల్స్ ఆర్గన్స్ అన్ని ఇవన్నీ కూడా అవుతాయి ఎర్త్ అవుతాయి ఎర్త్ అవుతాయి అన్నమాట ఇంకా లంగ్స్ లార్జ్ ఇంటెస్టైన్ నోస్ నెయిల్ స్కిన్ ఇవన్నీ
(05:45) కూడా ఎయిర్ ఎలిమెంట్ ఎయిర్ వాయు వాయు బయట ఉన్న వాయు మన బాడీలో ఉంది. వాటర్ ఎనర్జీ అంటే కిడ్నీ యూరినరీ బ్లాడర్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ చెవ్వులు ఇంకా హెయిర్ బోన్స్ ఇవన్నీ కూడా వాటర్ ఎనర్జీ అప్ ఆ అంతే వాటర్ మళ్ళీ లివర్ గాల్ బ్లాడర్ మజల్స్ ఆర్టరీస్ నర్వ్స్ ఐస్ ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ [గొంతు సవరించుకోవడం] ఇవన్నీ కూడా వుడ్ ఎనర్జీ వుడ్ వుడ్ వుడ్ వుడ్ ఎనర్జీ ఇప్పుడు ఫైవ్ ఎలిమెంట్ కి బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ వచ్చేస్తున్నాయి మరి ఫైర్ ఎక్కడ ఉంది మమ్ హార్ట్ హార్ట్ ఫైర్ హార్ట్ ఫైర్ పొట్టా స్ప్లీన్ ఏమో ఎర్త్ ఎర్త్ అలాగే మనకి మీరు చెప్పినట్టుగా ఆ ఇతర
(06:25) లంగ్స్ ఇవన్నీ కూడా మనకి ఎయిర్ ఎయిర్ మనం గాలి తీసుకోవడం అంతే లంగ్స్ అది అలాగే సృష్టించబడింది అంతే ఇప్పుడు వాటర్ ఎనర్జీ అంటే మనం యూరిన్ వెళ్తూ ఉంటాం యూరినరీ బ్లాడర్ అండ్ ద కిడ్నీస్ అవును అలాగే వుడ్ ఎనర్జీ అన్నారు మీరు అంటే ఇప్పుడు మన పాత ఆకాశ తత్వం మన పాత కాలంలో కూడా ఒక జాండీస్ వచ్చింది అంటే కళ్ళను చూసి చెప్పేసేవారు కదా కళ్ళను చూసి మనం అప్పుడు టెస్ట్ల లేవు కదా కళ్ళను చూసి పచ్చకామలులాగా ఉన్నాయి అన యూరిన్ ని కొంచెం వేసి పెట్టారు అనుకోండి ఎల్లో అయిపోతుంది ఎల్లో అయిపోతే జాండిస్ ఉంది అని డిసైడ్ చేసేవారు అలా అన్నీ కూడా మన మన బాడీలో ఉన్న
(07:00) ఆర్గన్స్ ని బట్టి మన దీని బట్టి మన ఎలా ఎలా ఉంటున్నాయి అన్న దాన్ని బట్టి నిర్ధారించబడినాయి మమ్ ఇది మర్మ విద్య అని చెప్పారు కదా దీనికి సైంటిఫిక్ క్లినికల్ ట్రయల్స్ అవి ఉండవు కాబట్టి దీన్ని మీరు ఎలా నేర్చుకున్నారు ఇది నేను నేర్చుకోవడం అంటే అది ఒక పెద్ద స్టోరీ అన్నమాట నాకు క్లుప్తంగా కొంచెం మాకు అంటే మీకు మీ గురువు ఎవరు మీరు ఎలా ఎలా నేర్చుకోవాలి అనిపించింది మీకు నేను ఫస్ట్ ఆక్యుపంచర్ చేశాను శ్రీలంకలో చేశాను ఇది నేను తర్వాత ఏంటంటే నేనేం చేయలేదు మా హస్బెండ్ ప్రొడ్యూసర్ అన్నమాట నేనేమ ఇది చేయట్లేదు ఊరిక ఏదో సరదాగా నేర్చుకున్నాను వదిలేసాను చదివాను
(07:34) వదిలేసాను నాకు ఒకసారి ఏఆర్ రహ్మాన్ వాళ్ళ అక్క వచ్చారన్నమాట నీ పెయిన్ అని చెప్పి అప్పుడు తనకి ఇంట్లో మామూలు ఫ్రెండ్స్ అన్నమాట చేస్తుంటే తగ్గిపోయింది ఇదేంటి ఇలా తగ్గిపోయింది ఏంటి మనం చేస్తుంటే అనేసి ఇంట్రెస్ట్ పెరిగింది అన్నమాట ఇంకా తర్వాత ఫ్రెండ్స్ కి ఎలా చేయడం మొదలు పెట్టాను. అప్పుడు మా హస్బెండ్ కి ఒక మూవీ లాస్ అయితే నేను దాంట్లో బాగా డిప్రెషన్ కి వెళ్ళిపోయాను.
(07:57) ఓహో సో అక్కడి నుంచి మీ ప్రయాణం మీరు మలుపు తిప్పుకున్నారు అవును అప్పుడు చాలా మెడిటేషన్స్ అన్నీ చేస్తూ ఉండేది ఆయన మెడిటేషన్ సాధన ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు స్పిరిచువల్ గురుస్ కనెక్ట్ అయ్యేవాళ్ళు. నాకు కృపానంద వారియర్ అని ఒయన ఒక గురువు అన్నమాట పెద్ద గురువు ఆయన మీరు అక్కడ కూర్చున్నట్టు అలా కూర్చుని మాట్లాడేవారు నాతో ఆహా చనిపోయిన తర్వాత ఆయనతో మాట్లాడుతుంటే మా ఇంట్లో వాళ్ళంతా ఏం మెంటల్ వచ్చిందేమో అనుకునేవాళ్ళు అలా ఆయన వేరే వేరే చైనీస్ గురుస్ నిఅంతా కనెక్ట్ చేసి గురుస్ ద్వారా నాకు తెలుసుకున్న విద్య అన్నమాట ఓహో ఇది ఎంత గొప్ప అనుభవం అండి
(08:33) అసలు అంటే మనలోని అతీత అంశాలని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనిషి పుట్టుక ఒక సార్థక కదండి డెఫినెట్ గా ఈ మర్మ విద్య మనకి మీరు అన్నట్టు పల్స్ బాలెన్సింగ్ అన్నది నేను చదువుకున్న దాన్ని దీనికి కనెక్ట్ చేసుకున్నా ఓహో మళ్ళీ గురువులు నేర్పించిన విద్యని దీంతో కనెక్ట్ చేసి మీరు పల్స్ అంటే ఇలా ఉంటుందని మీరు ఇంట్యూటివ్ గా తెలుసుకున్నారు తెలుసుకున్నాను అంతే ఎవరు నా గురువు నాకు నేర్పించిన వాళ్ళు టీచర్స్ ఎవరు లేరున్నమాట అని నాకు నాకే నా అంతరాత్మని నేను గురువు అన్నమాట సో మీరు పల్స్ పట్టుకొని శరీరంలో ఏం జరుగుతుందో చెప్పేస్తారా ఆ ఇప్పుడు మనం ఒక దానిలో నుంచి ఒకటి
(09:07) ఎనర్జీ ఫామ అయిందని చూసాం ఒకదానిలో ఇప్పుడు మనకి బయట ప్రపంచం చూడండి వర్షమే లేకుండా ఉంటే మట్టి అంతా డ్రై అయిపోతుంది కదా చెట్టు కూడా పెరగడానికి అవకాశం ఉండదు ఎక్కువగా వర్షం వచ్చింది అనుకోండి మట్టి కనబడకుండా బుడద బుడద అయిపోతుంది. అప్పుడు చెట్లన్నీ కూడా పడిపోతాయి గాలికి సో అప్పుడు గాలి ఎక్కువ వీసిందంటే మనకి చెట్లన్నీ పడిపోతాయి గాలి ఎక్కువ వీస్తే ఫైర్ కూడా ఆరిపోతుంది.
(09:32) ఫైర్ కి గాలి లేకపోతే ఫైర్ వెలగదు. అవును కదా మన క్యాండిల్ ఇది కూడా ఎగ్జాంపుల్ చూడొచ్చు కదా చూస్తున్నాం స్కూల్లో నుంచి కూడా ఒక క్యాండిల్ వెలిగించాము క్లాస్ పెట్టామ అంటే అది ఆక్సిజన్ లేకపోతే ఆరిపోతుంది అన్నమాట ఇలా ఒకటి లేకపోతే ఒకటి ఉండదు ఒకటి ఒకటి ఎక్కువ తక్కువలు అయినా కూడా ఇంబాలెన్స్ అయిపోతాయి. అదే సేమ్ మన బాడీలో కూడా జరుగుతాయి.
(09:53) సో సపోజ్ పొట్టలో ప్రాబ్లం ఉందనుకోండి ఎర్త్ ఎలిమెంట్ వీక్ గా ఉందని అర్థమా ఆ అంటే ఎర్త్ ఎలిమెంట్ వీక్ గా ఉంది అంటే ఎలిమెంట్ అనే దానికి వెళ్ళడానికి ముందు మనం ఏం తెలుసుకోవాలిఅంటే హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్ అండ్ ఓవమ్ కలుస్తుంది కదా ఈ స్పర్మ్ అండ్ ఓవమ్ కలిసి ఒక సెల్ ఫామ్ అవుతుంది ఫస్ట్ ఆటమ్ ఫామ్ అయి తర్వాత సెల్ ఫామ్ అవుతుంది.
(10:11) ఒక్క సెల్లో బోల్డ్ అని మైటోకాండ్రియాస్ ఉంటాయి అన్ని దీనిలో ఏముంటాయిఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రతి సెల్లో కూడా వాటర్ 70% ఉంటుంది. మిగతా 30% మిగతా అన్ని ఉంటుంది. సో మీరు మీరు అన్నది అంటే నాకు అర్థమయింది మీరు ఎప్పుడైతే పొట్టలో అంటే ఎనర్జీ ఎర్త్ ఎనర్జీ కంటే ముందు కూడా మీరు ముందు అసలు ఎక్కడెక్కడి నుంచి లోటు జరిగింది చూడాలి.
(10:47) చూడాలి నాడి పట్టుకొని చూస్తామ అమ్మా ఇలా నాడి చూస్తాం నాడి చూసినప్పుడు నాడిలో ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఒక నాడిస్ చేతులు కనిపిస్తాయి తెలుస్తాయి ఫస్ట్ ఏం చూస్తాం రిసీవ్ అవుతుందా లేదా మక్రోకాసం నుంచి మన బాడీలోకి వెళ్తుందా లేదా రెండోది ఒకదానిలో నుంచి ఒకటి ఫామ్ అవుతుందా లేదా మూడోది ఒకదాని ఒకటి డెస్ట్రాయ్ చేయకుండా దాని పని వాటి వాటి పని వాటి వాటి చేసుకుంటూ వెళ్తుందా లేదా ఈ మూడు ఆస్పెక్ట్ మనం చూసేది చూసి ఒకదానిలో ఒకటి కలిసిపోయింది అనుకోండి అప్పుడు దానికి తగ్గట్టు ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఇప్పుడు అలాగే వెయిట్ పెరిగిపోయే వాళ్ళకు కూడా మనం నాడలో ఇలాగే
(11:18) ఉంటుందన్నమాట నాడి ఎర్త్ ఎనర్జీ మిక్సెస్ విత్ ద వాటర్ ఎనర్జీ ఉంటుందన్నమాట అప్పుడు దాన్ని బట్టి వీళ్ళు వెయిట్లు ఎక్కువ పెరిగారు వీళ్ళకి గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ పీరియడ్స్ ప్రాబ్లం గనిపిసి ఓడి ఇలాంటివన్నీ ఉంటాయి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట సో అది తెలిసిపోతాయి నాడలో తెలిసిపోతే దాన్ని మనం ఏం చేస్తాం వాటిని అన్ని సెపరేట్ చేస్తాం ఇప్పుడు మనకి బుడద బుడదగా ఉంటే కూడా అవన్నీ డ్రై అయ్యేదాకా చూస్తాం కదా డ్రై అయిపోతుంది కదా అలా దాన్ని డ్రై అయ్యేలాగా ఒకదాని ఎనర్జీని దాని దానికి సపరేట్ చేసేస్తాం.
(11:49) సపరేట్ దాన్ని చేయడం ఒక కాపర్ నీడిల్ పెట్టి చేస్తాం ఒకటే ఒక కాపర్ నీడిల్ అన్నమాట అంటే ఇట్స్ లైక్ ఏ ప్లంబింగ్ వర్క్ అనుకోండి ప్లంబింగ్ వర్క్ లో ఇప్పుడు మనకి సింక్ లో బాత్్రూమ్ లో ఎక్కడ నీళ్లుు రాలేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తాం ఒక ప్లంబర్ ని పిలుస్తాం వచ్చి పైనుంచి చూస్తాడు ఎక్కడ బ్లాక్ ఉందో చూసి ఆ బ్లాక్ ని ఓపెన్ చేస్తారు ఓపెన్ చేస్తే అన్ని చోట్ల నీళ్ళ వస్తాయి అదే సేమ్ వే ఇది ఎనర్జీ పాయింట్స్ లో చూస్తారా మీరు ఎనర్జీ పాయింట్స్ అంటే మర్మా పాయింట్స్ అని అంటారు ఎనర్జీ పాయింట్స్ అక్కడే అంతే కదా అక్కడ ఎనర్జీ పాయింట్స్ ఆ పాయింట్లో వేస్తేనే మనకి
(12:18) బ్లడ్ రాకుండా ఉంటుంది. బ్లడ్ వచ్చింది అంటే ఆ పాయింట్స్ లో కూడా బ్లడ్ వెళ్ళిపోతే అంత అంత మోసంగా ఉంది హెల్త్ అనిఅంటే అప్పుడు బ్లడ్ వస్తుంది లేకపోతే రాదంట ఇప్పుడు మీరు వాడే కాపర్ నీడిల్ కాపర్ నీల్లే కదా మ కాపర్ నీల్ ఎన్ని సార్లు వేయించుకోవాలి ఒకేసారి వేస్తాను ఫస్ట్ కొంతమందికి ఇప్పుడు పెయిన్ లో వచ్చారఅనుకోండి అది ఒక్కసారికే పెయిన్ రిలీఫ్ అవుతుంది ఆన్ ద స్పాట్ రిలీఫ్ అవుతాయి ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి ప్రాబ్లమ్స్ డయాబెటిక్ ఉంది థైరాయిడ్ ఉంది బోన్ ప్రాబ్లం ఉంది ఇవన్నీ అన్నప్పుడు కొంచెం టైం పడుతుంది వాళ్ళకి ఎన్ని రోజులు ఎన్ని
(12:48) ఇయర్స్ నుంచి ఉందో దాన్ని బట్టి వాళ్ళకి కూడా కొంచెం కరెక్షన్ చేయడం టైం పడుతుంది. అది డైలీ చూడము మనం వీక్లీ వన్స్ే ఓకే ఇది మామూలుగా ఇలాంటి ఒక పల్స్ బాలెన్సింగ్ వైద్యంలో ఉన్నప్పుడు వేరే ఇతర సిస్టమ్స్ వాళ్ళు డయాబిటీస్ మెడికేషన్లు అవి వాడుతు ఎందుకంటే వాళ్ళకి అన్నీ అలవాటు అయిపోయి ఉంటుంది కదా ఇప్పుడు ఏదైనా కడుపులో వేసుకుంటారు కదా మనం ఎనర్జీ కరెక్ట్ ఎనర్జీని బాలెన్స్ చేస్తూ ఉండేటప్పుడు ప్రతి సెల్లులో ఎర్త్ ఇలా ఉండాలి ఎయిర్ ఇలా ఉండాలి ఉంది కదా అప్పుడు స్టమక్లో స్టమక్ లో ఫామ్ అయిన సెల్స్ లో కరెక్ట్ అయిన ఎర్త్ ఉంది ఉండవు
(13:23) ఆహా వీళ్ళకి అంతే కదా అంతే ఎర్త్ పాయింట్ కరెక్ట్ గా ఉండవు. మిగతావన్నీ ఎక్కువగా ఉన్నా ఏదైనా గన ప్రతి సెలులో ఎర్త్ ఇంతే ఉండాలని ఉంటుంది కదా అంత ఉండదు వీళ్ళకి అందువల్ల ఏమి వేసుకున్నా ఏమో తింటాం మంచి మంచి ఆహారం తింటాం కానీ మనకి కరెక్ట్ అయిన వైటమిన్స్ దొరకవు కరెక్ట్ అయిన హెల్త్ పాయింట్స్ దొరకవు మనకి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం ఐపిఎస్ అని ఎన్నెన్నో అంటున్నారు కదా ఇప్పుడు స్ట్రమక్ రిలేటెడ్ నేనఏంటంటే మేము ఏ డిసీజ్ పేర్లు అక్కర్లే ఓన్లీ నాడీ చూసి నాడీలో ఎలా ఉందో అది మాత్రమే ఇంకా రిపోర్ట్స్ అన్ని కూడా మనకు అవసరమే లేదు లేదు వాళ్ళకి రిపోర్ట్స్ ఎలా
(13:59) కావాలి ఎందుకోసం కావాలంటే వాళ్ళకి ప్రూఫ్ కోసం రిపోర్ట్స్ కావాలి ఇప్పుడు రెండు ఉంటాయి కదా మమ్ అతివృష్టి ఉంటుంది అనావృష్టి ఉంటుంది సపోజ్ అర్త్ ఎనర్జీ పొట్టలో తగ్గిపోయింది బాగా వీక్ అయిపోయింది అదిఒక కండిషన్ ఎక్కువ అయిపోయింది బాగా విపరీతంగా అర్త్ ఎనర్జీ అంటే అదొక కండిషన్ బాగా అంటే ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేస్తాం బాలెన్స్ చేస్తాం బాలెన్స్ చేస్తాం కాపర్ నీళ్ళతో బాలెన్స్ చేస్తాం కాపర్ నీళ్ళు ఒకే ఒక పాయింట్ వేస్తాం అది ఒకే ఒక పాయింట్ వేస్తాం 20 మినిట్స్ కూర్చోపెడతాం ఆ 20 మినిట్స్ వాళ్ళని మెడిటేషన్ కి చెప్పి చేపిస్తాం అది వాళ్ళకి కొంతమందికి తెలిసిపోతుంది ఎలా
(14:30) ఎనర్జీ వెళ్తుందో చెప్తారు. మీరు వేసిన నీళ్ళలో నుంచి ఇలా వెళ్తుందండి కడుపు దాకా వచ్చిందండి ఇక్కడి దాక వచ్చింది అని చెప్తారు కొంతమంది అంత తెలుస్తుంద అందరికీ మం భయం వేస్తుంది చాలా మన హెయిర్ అంత తిని ఉంటుంది. ఒక్కసారి తెలియదు ఏమి తెదు చిన్న పిల్లలకే వేస్తాం అది కాబట్టి ఏం తెలియదు కొంతమందికి అంత సెన్సిటివ్ ఉంటారు వాళ్ళకి తెలిస్తే ఇలా వెళ్తుంది అలా వెళ్తుంది అని వాళ్ళు చెప్పగలుగుతారు కొంతమంది చెప్పలేరు వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి అన్నమాట ఎవ్వరికైనా ఎటువంటి ప్రాబ్లం నైనా మనం కంప్లీట్ నార్మల్ చేయొచ్చు ఎన్ని సంవత్సరాలుగా మమ్ ఉమ్మ వెంకటేష్
(15:01) గారు మీరు మిద్యలో మీరు నిష్నాతులు అయ్యారు 35 ఇయర్స్ గా చేస్తున్నాం అబ్బబ్బబ్బా ఎన్ని వందల కేసులు చేసి ఉంటారు కొన్ని లక్షల కేస్ చే లక్షలు బాబోయ్ నేను అసలు చాలా మోడస్ గా ఎందుకు చెప్పారు కనెక్ట్ అయి ఉన్నారమ్మ ఎందుకంటే పల్స్ బాలెన్సింగ్ అనేది నేను ఒక్కదానే చేస్తున్నా మీరు ఫిజికల్ గా వెళ్లి చేయాలి కదా ఫిజికల్ గా వెళ్లి చేయాలి ఇప్పుడు నేను కొంచెం డిస్టెన్స్ లో మనిషి ఉన్నారనుకోండి మీరు ఉన్నారనుకోండి చూడంగానే మనిషిని చూడంగానే నాడి చూడకుండా కూడా చెప్పగలిగిన శక్తి నాకు వచ్చింది ఓకే అది మీ సాధనతో అలాగే మీ ప్రాక్టీస్ తో కూడా వచ్చింది
(15:32) అంటే ఇన్నేళ్ళు చూసారు కాబట్టి అవును ఎన్నేళ్ళు చూసాం కాబట్టి అలా తెలిసిపోతుంది ఇప్పుడు ఎవరికన్నా వీళ్ళకి హార్ట్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పామంటే ఎన్నేళ్లకో డెఫనెట్ వచ్చి తీరల్సిందే అంతే కదా అంతే ఓ 10 ఏళ్లో 20 ఏళ్లో గాని ఎప్పుడ రావల్సిందే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అని చెప్తే రావల్సిందే అది అంటే ఇప్పుడు రేపే వచ్చేస్తుందని కాదు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరాల్సింది ఎందుకంటే ఆ సింటమ్స్ కూడా మాకు తెలిసిపోతాయి.
(15:56) సో ఆన్లైన్ లో కూడా చేస్తున్నాను ఇప్పుడు ఈ నాడి చూసేటప్పుడు ఏంటంటే ఒకటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తాను ఇంకొకటి కూడా వాళ్ళు ప్లానెటరీ పోజషన్స్ కూడా చూసేస్తాను ఓహో అంటే వాళ్ళ జాతకం కూడా చూస్తారు జాతకం చూడను నేను వాళ్ళు ప్లానెటరీ పోజిషన్స్ ఇలా ఇలా ఉంటే నాడి ఎలా ఉంటుంది వాళ్ళకి ప్లానెటరీ పోజిషన్ ఫైర్ ఎలా ఉంటే సూర్యుడు ఎలా ఉంటుంది ఇంకా వచ్చి కుజుడు గురుడు ఎలా ఉంటాడు ఇంకా శని ఎలా ఉంటుంది బుధుడు ఎలా ఉంటాడు శుక్రుడు ఎలా ఉంది ఆ చంద్రుడు ఎలా ఉంటాడు ఇవన్నీ చూసేస్తారు.
(16:27) అలా చూసి మీరు అంటే వాళ్ళ నక్షత్రం చెప్పాలా మీకు ఏమ లేదు ఓన్లీ నాడి నాడి చూసి అది కూడా చెప్పేస్తారు అది చెప్పడం లేదు లేదు నేను దాన్ని కరెక్షన్ చేస్తా అంతే మళ్ళీ అది జాతకం చూసేలా అయిపోతుంది కదా ఇప్పుడు కాపర్ నీటిల్ కాకుండా ఏమన్నా ప్రాడక్ట్స్ గాని మందులు గాని మీరు వాడతారా మందులు ఏం వాడమమ్మా ఓన్లీ ఫుడ్ే అన్ని ఫుడ్ే అన్నమాట ఆ ఫుడ్ తోనే మనకు కరెక్షన్ అవుతుంది ఎందుకంటే మనం ఇన్ని ఎనర్జీని కరెక్ట్ చేస్తాం కదా అప్పుడు మీరు ఏం తీసుకుంటే కడుపు లోపలికి అది కరెక్ట్ గా ఇప్పుడు మట్టిలో మనం ఏదైనా మట్టిలో ఒక విత్తనం గాన అన్నమే పడేసామ అనుకోండి మట్టి
(17:01) కొద్ది రోజులు అయినాక అది తీసేసుకుంటది మట్టి పీల్చేసుకుంటుంది. కానీ మనం నేల మీద వేసామ అనుకోండి నేల పీల్చుకోదు కదా సో మీ పని నేలను రెడీ చేయడం నేలను రెడీ చేయడం అంతే అంతే కదా [నవ్వు] చేసారు ఇట్స్ లైక్ ఏ వ్యవసాయం అనుకోండి భలే భలే బాగుంది అంటే ఎనర్జీ ఎక్కడా బ్లాక్స్ లేకుండా ఇన్ఫాక్ట్ సాధనలో కూడా చెప్తారు కదా మ పెద్దలు చెప్పేది మనం ఇది అది అని కాదు మనని సంసిద్ధంగా ఉంచుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు అవును అంటే మనం ఎల్లవేళలా రెడీగా హెల్దీగా బ్లాక్స్ లేకుండా అవును కరెక్ట్ గా ట్యూన్ అలైన్మెంట్ లో ఉంటే మనకి జరగాల్ జరుగుతాయ
(17:35) జరుగుతాయి డెఫినెట్ గా మీ సాధనలో మమ్ ఈ ఇన్నేళ్ల 35 ఏళ్ల మీ ఈ సేవలో మీకు చాలా కాంప్లికేటెడ్ క్రిటికల్ కేస్ అనిపించి మీరు మీరే వండర్ అయి సర్ప్రైజ్ అయిన ఒక పేషెంట్ గురించి చెప్పండి. ఒకాయన నేను స్టార్ట్ చేసిన కొత్తల్లో ఇది అయిపోయింది 20 ఇయర్స్ ఆయనకి చూసి కూడా ఆయన ఇంకా ఉన్నారు ఇప్పుడు కూడా చెన్నైలో మా దగ్గరికి వస్తూనే ఉంటారు ఆయన రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకోవడానికి ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అని ఆయనకి రేపు మార్నింగ్ డయాలసిస్ చేయాలి అన్నారు.
(18:06) ఆయన ఎక్కడో మన ఇంటర్వ్యూస్ అవి చూసి అక్కడ తమిళనాడులో వెంటనే అంబులెన్స్ లో తీసుకొచ్చారు మన దగ్గర హాస్పిటల్ కి అంబులెన్స్ లో తీసుకొస్తే నేను నాడి అంతా చూసి కరెక్షన్ చేసి మీరు ఏం తినాలి అనుకుంటారు అంటే నాకు ఇడ్లీ సాంబార్ కావాలమ్మా అన్నారు నాకు అది మోడల్ ఇంకా కూడా అలా ఉన్నాయన్నమాట అప్పుడు ఇడ్లీ సాంబార్ తెప్పించి అంతవరకు ఎన్నో రోజులు అయిందంట ఆయన ఉప్పు వేసుకొని అన్నం తిని సో ఇడ్లీ సాంబార్ తెప్పించి తినిపించాక నాడి బాలెన్స్ అయ్యాక మళ్ళీ నార్మల్ గా వాళ్ళు కార్లో వెళ్ళిపోయారు.
(18:32) ఆహా హాస్పిటల్ కి వెళ్ళకుండా డయాలసిస్ లేకుండా కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ నార్మల్ చేసాం. ఒక ఒక్క నీడిల్ తోటి ఒక్క నీడిల్లే అంటే ఒకే రోజు కాదు అప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది వెళ్ళిపోయారు మళ్ళీ ఎవ్రీ వీక్ 15 డేస్ కొంచెం తర్వాత మంత్లీ వన్స్ అలా వస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా మెయింటైన్ చేసుకోవడం కోసం వాళ్ళు మంత్లీ వన్స్ వస్తూఉంటారు.
(18:51) ఎంత వర్క్ అయ ఓపకపోతే ఆయన అంత నమ్మకంతో కిడ్నీ చాలా ప్రైమరీ ఇష్యూ అది ఆ అవును డయాలిస్ట్ లో నుంచి ఆయన్ని చూసాం న్యూరోస్ తిని అంటారు చేతులు కాళ్ళు వణకుతాయి అన్నమాట పెన్ని పట్టుకుంటే ఇలా తిరిగిపోతుంది ఆయనకి ఇంకా అన్నం తినాలంటే ఇలా పట్టుకొనే తినాలి అన్నం ఆయన ఫుల్గా చేతులు ఇలా తిరిగిపోతుంది అన్నమాట ఆయన కూడా దానికి ఆ ప్రాబ్లం కోసం వచ్చారన్నమాట ఆ ప్రాబ్లం చూస్తే ఆయనకి ట్రీట్ చేస్తాను ఒక్క సిట్టింగ్ లో అది బాగయిందని నేను చెప్పను కొంచెం ఫ్యూ సిట్టింగ్స్ పడినాయి కానీ అది నార్మల్ అయిపోయింది దాంతో పాటు థైరాయిడ్ కూడా నార్మల్ అయిపోయిందండి అబ్బబ్బబ్బా
(19:23) అంటే మళ్ళీ ఒకసారి ఏదో థైరాయిడ్ టెస్టింగ్ కి వెళ్తే థైరాయిడ్ అంత కంప్లీట్ నార్మల్ ఉంది టాబ్లెట్స్ మానిపించేసారు. అవును ఎనర్జీ ఓపెన్ అయినప్పుడు మరి ఇదే నయం అవుతుందని ఉండదు కదా అంతా క్లియర్ ఈ ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి అన్ని ప్రాబ్లం 10 ప్రాబ్లం ఉన్న అన్ని నార్మల్ అవ్వాలి. సెల్స్ అన్నీ కూడా మనం నార్మల్ చేస్తాం కదా అన్ని మన బాడీే విత్ సెల్స్ కదా అన్ని సెల్స్ నార్మల్ అయ్యేప్పటికి ఆటోమేటిక్ గా ఎన్ని ప్రాబ్లం ఉన్నా అన్నిటి కలిపి నార్మల్ అవుతాయి.
(19:49) అద్భుతం అండి అసలు ఎంత ఎంత బాగా మీరు అంటే ఈ ఫిజియాలజీని యూనివర్స్ తో కాస్మస్ తో కనెక్షన్ ని కంప్లీట్ గా అర్థం చేసుకొని అది మీ జీవన విధానం అయిపోయింది అవును సో మమ్ ఏ ఏ సమస్యలకి మనకి పల్స్ బాలెన్సింగ్ అండ్ ఈ నీడిలింగ్ ద్వారా పరిష్కారాలు ఉంటాయి. ఇప్పుడు బాడీ మొత్తం సెల్స్ే కదమ్మ సెల్స్ే కదా సెల్స్ లో ఫైర్ ఎయిర్ వాటర్ వుడ్ ఎర్త్ ఉండాలి కరెక్ట్ గా వాటర్ అనేది 70% మిగతా అన్నీ కూడా 30% ఉంటుంది.
(20:20) ప్రతి సెల్లు అలాగే ఉండాలి ఎనర్జీస్ ఇప్పుడు అన్ని సెల్స్ లో ఇప్పుడు కళ్ళ దగ్గర కళ్ళకు ప్రాబ్లం అనుకోండి కళ్ళకేం సపరేట్ గా కళ్ళలోపోయి ఏం వేసుకుంటాం మనం కళ్ళకు ప్రాబ్లం అయితే కూడా మనం లోపల తీసుకుంటాము కళ్ళ లేకపోతే కళ్ళలో డ్రాప్స్ వేసుకుంటాం అంతే ఇంక ఏ ఆర్గన్ లో ఏదైనా కూడా ప్రతి సెల్ ని మనం కరెక్షన్ చేయడానికి ఒక్క కాపర్ నేలే నేను చూసేదంతా కూడా ఒక మనిషి వచ్చారనుకోండి మొత్తం సెల్స్ే చూస్తా మొత్తం సెల్స్ే చూస్తాను ఇంకా ఆ మనిషి అన్నట్టుగా ఆడ మగ ఏం చూడను అన్నమాట మొత్తం సెల్స్ ఆ సెల్స్ లో ఎక్కడక్కడ ఎన్ని సెల్స్ మొత్తం బాడీలో అన్ని సెల్స్ లో ఎలా ఉన్నాయి ఫైవ్
(20:52) ఎలిమెంట్స్ బాలెన్సింగ్ లేకుండా ఉన్నాయి ఇంబాలెన్సస్ గా ఉన్నాయి దాన్ని కరెక్షన్ చేస్తాం అంతే మన పని ఈ డిసీస్ లో ఆ డిసీస్ అని లేని అక్కర్నే అక్కర్లేదు ఈ డిసీస్ కి చేయగలము అగ డిసీస్ కి చేయలేము అనేది అక్కర్లేదు. చాలా కేసెస్ అసలు క్యూర్ చేయలేనివ కూడా జరిగినాయి [గొంతు సవరించుకోవడం] అంటే నేను చేశాను అని చెప్పలేను నేచర్ వాళ్ళకి కోఆపరేట్ చేసింది వాళ్ళు వచ్చారు మనం మనం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అంతే కదా వాళ్ళు బాడీ చేసుకోవాలి ఇక్కడ ఏం చెప్తాను అంటే వాళ్ళ బాడీ హీల్ చేసుకోవాలమ్మ అంతే కదా ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ని మనం కరెక్షన్ చేసేస్తే ఇప్పుడు పొట్టలో అనుకోండి అక్కడ
(21:27) ఉన్న సెల్స్ అన్ని ఎర్త్ కరెక్షన్ అయిపోయినాయి అనుకోండి మీరు తీసుకునే మందులు కానీ మందులు వాడుతున్నారు ఇంతవరకు అంటే మందులు వచ్చి ఆ పొట్టలో మట్టిలో పడుతున్నాయి అప్పుడు మట్టిలో పడి మట్టి వచ్చి దాన్ని అబ్సర్వ్ చేసుకొని న్యూట్రియంట్స్ గా ఫామ్ చేసే న్యూట్రియంట్స్ ఉంటుంది. ఆ న్యూట్రియంట్స్ ఏం చేస్తుంది ప్రతి సెల్ లోపలికి వెళ్తుంది ఆ సెల్ లోపలికి వెళ్లి అక్కడ మైటోకాండ్రియా ఉంటుంది.
(21:49) ఈ మైటోకాండ్రియాకి ఆక్సిజన్ మనం బ్రీదింగ్ కరెక్ట్ గా చేయాలి అది నేర్పించేస్తాం. అది ఎలా బ్రీదింగ్ చేయాలిని బ్రీదింగ్ చేసి ఏ సెల్స్ కి ఎలా పంపించాలో కూడా ఉందన్నమాట. అలా అలా వచ్చి ఆక్సిజన్ లోపలికి వెళ్ళినాక మైటోకాండ్రియా అనేది పోయి ఉంది దానికి నిప్పు లేదు మ్యాచ్ బాక్స్ లేదు ఇప్పుడు ఆక్సిజన్ ని తీసుకెళ్లి అక్కడ పెట్టినప్పుడు ఈ న్యూట్రియంట్స్ అంతా మనం తిన్న న్యూట్రియంట్స్ అంతా ఉన్నాయి కదా అవన్నీ కూడా దానిలో వెళ్లి ఎనర్జీగా కుక్ చేస్తుంది అక్కడ మనం కుక్ చేసింది తింటాం అది లోపల ప్రతి సెల్లో కుక్ చేస్తుంది.
(22:17) కుక్ చేస్తే ఏమవుతుంది ఎనర్జీగా మనకు ఫామ్ అయ్యి బయటకి వస్తుంది. మిగతా అన్వాంటెడ్ వన్నీ కూడా ఓ ప్రతి సెల్లు మోషన్ వెళ్తుందమ్మ మోషన్ వెళ్ళడం అంటే మనం లార్జ్ ఇంటెస్టైన్ అనుకుంటాం అనస్ ద్వారా యూరిన్ అంటే యూరినరీ బ్లాడర్ అనుకుంటాం ప్రతి సెల్ చెత్త బయటికి పడేస్తుంది ఆ ప్రతి సెల్లు పడేస్తుంది. ఎనర్జీని రిలీజ్ చేసుకుంటూ అన్వాంటెడ్ ని యూరిన్ గాను మోషన్ గాను ప్రతి సెల్లు పడేస్తుంది.
(22:40) ఉమ్ ప్రతి సెల్లు వచ్చినాక అన్ని కలెక్ట్ చేసుకొని వచ్చేదే మనకు లార్జ్ ఇంటెస్టైట్ లేకపోతే దీనిలో పని ఏం కాదు ప్రతి సెల్లు వెళ్తుంది అన్నమాట చాలా అసలు ఫాసినేటింగ్ గా ఉంది మమ్ము వింటుంటే మీరు ఎన్నో కేసులు మీ ముందు అంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా తృప్తిగా వెనకెళ్తారు కదండీ చాలా సంతోషంగా సో మిమ్మల్ని ఏం చెప్తారు మీతో అంటే ఇలాంటి ఒక అద్భుతం జరిగిందంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ డయాలసిస్ అవసరమైన వ్యక్తికి [గొంతు సవరించుకోవడం] ఆ అవసరం లేకుండా మీరు రివర్స్ చేసేసారంటే ఏం ఫీల్ అవుతారో వాళ్ళు అని వాళ్ళ దృష సృష్టిలో వాళ్ళంద దేవుడిలాగా
(23:11) ఈక్వల్ గా చూస్తారు. ఒక గురువులా చూస్తారు గురువులా చూస్తారు అదంతే ఈ విద్య ఏ మనకి గ్రంథాల్లో ప్రస్తావించబడిందా ఈ పల్స్ బాలెన్స్ గా అది సిద్ధ గురువులు చెప్పారు చెప్పిఉన్నారమ్మా సిద్ధ గురువులు నేర్పించి ఉన్నారు ఆ కాలంలో నుంచి ఈ కాలం నేర్చుకోవడానికి ఎవరు లేకుండా పోయారు కరెక్ట్ గా నాకేంటంటే ఇది నా పూర్వజన్మ సుకృతం నాకు చాలా మంది కనెక్ట్ అవ్వడం నేర్పించడం ఇవన్నీ కూడా అన్ని స్పిరిచువల్ే వెళ్ళిపోయినాయి మామ గురువులతో కనెక్ట్ అవ్వడం ఎలా సాధ్యం మామ అందరికీ సాధ్యమా సాధ్యమేనమ్మా ప్రాక్టీస్ చేస్తే మనం పూర్వ జన్మలో మనం ఇదే ఇలా మనం ఎక్కడైతే మనం
(23:44) చనిపోయామో అక్కడి నుంచి మన లైఫ్ కంటిన్యూ అవుతుంది మళ్ళీ నేను యాక్చువల్ గా చెప్పాలంటే నేను సాధనలో సన్ కి ట్రావెల్ చేశ సన్ లో ఏమేమ ఉందో నేను చూసి వచ్చాను అబ్బా సాటన్ కి ట్రావెల్ చేశ ఆ రెండు గ్రహాలు ట్రావెల్ చేశాను తర్వాత కొంచెం కింద పడిపోవడం కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వడం తోటి నేను మళ్ళీ చేయలేకపోయాను ఇంక ఇదంతా మనోనేత్రంతో చూస్తారా అండి ఫుల్ కాన్షియస్నెస్ మనం పడుకొని ఉన్నామ అనుకోండి మనం కూర్చొని మెడిటేషన్ చేస్తున్న మన కాన్షియస్నెస్ వెళ్ళిపోతుంది వెళ్ళపోతే కంప్లీట్ గా అన్ని అక్కడ చూసుకొని వస్తాను అన్నమాట నాకు ఒక గురువు గారు ఉన్నారు సిద్ద గురువు ఆయన అంటారు
(24:18) ఏమేమ చూసావో చెప్పు అంటారు. నేను చూసినవన్నీ చెప్తాను ఇలా చూసి కరెక్ట్ చూసావు ఇంకేముంది నీకు అన్ని ఇంత కరెక్ట్ చూసావు వచ్చేటప్పుడు నేను సాటిన్ లో ఒక బ్లూ కలర్ స్టోన్ రింగ్ వేసుకుంటారు కదా అందరూ సాటన్ కి అంటే ఆ స్టోన్ అక్కడ ఉంది నేను చూసాను అంటే ఆయన ఆయన కామెడీకి చెప్పేవారు ఆ స్టోన్ నేను తేవలసింది అక్కడి నుంచి వచ్చేటప్పుడు అని చెప్పేవారు.
(24:39) అంతలాగా క్లారిటీ ఉంటుంది నాకు సన్ ఫుల్ గా నేను అన్ని చూస్తున్నాను సన్ లో మనం అనుకున్నట్టుగా వేడి తత్వం లేదు అక్కడ అది చల్లగానే నార్మల్ గానే ఉంటుంది. సన్ మనం పెట్టుకున్న కల్పన అంటారు అది ఆ అంతే బట్ మరి వేడి వస్తుంది కదా మం చుట్టూ వేడి వస్తుంది కానీ ఆ గ్రహం లోపలికి వెళ్ళిపోయినాక వేడి లేదు వేడి ఉండదు వేడి లేదు చుట్టూ ఉండే ఆ సూర్య రశ్మి మాత్రమే వేడిగా ఉంటుంది అంతే గ్రహం లోపలికి వేడి లేదు అది నేను చూసాను క్లియర్ గా వెళ్ళాను నేను తమిళ్ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఇచ్చున్నాను దాని గురించి ఉమ్ సో ఇవన్నీ కూడా నాకు ఎవరు నేర్పించి రాలేదు. ఇది పూర్వ జన్మ నుంచి వచ్చింది
(25:12) అనుకుంటాను నేను ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. మీరు ఇంతమందిని హీల్ చేశారు మీ మిషన్ ఏంటి మీరు అంటే ఏం కోరుకుంటున్నారు మీరు డైరెక్ట్ గా గురువుల అంటే ఆశీసులతో మీరు నడుస్తున్నారు కాబట్టి వారు మీకు చెప్తారా మీరే అనుకుంటారా నేనే తీసుకుంటాను ఏ డెసిషన్ అయినా వాళ్ళు ఎవ్వరు కూడా నాకు ఇంటర్ఫేర్ కారు అంటే నువ్వు కారణం కోసం పుట్టావు అందరికీ నువ్వు బాగా చెయ్ ఎంతమంది నీ దగ్గరికి వస్తారో బాగా చెయ్ నీ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఇప్పుడు చెయ్ నువ్వు వెళ్లి ఎవరికీ చేయొద్దు అంటారు అందరూ కూడా ఎందుకంటే దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా కదా మనం మనం మందులు వాడని అన్ని వాడని
(25:46) అలోపతి కూడా మంచిదే అంటే భగవంతుడు అనుకరించకుండా అలోపతి కూడా ఏమి స్టార్ట్ చేయలేదు ఏదైనా ఆయుర్వేద అన్నీ కూడా మంచి మెడిసిన్స్ కానీ ఏ మెడిసిన్ వేసినా కూడా మీరు ఆయుర్వేద కానీ హోమియో కానీ ఏ మెడిసిన్ వేసినా కడుపులో వేయాలి అదే ఆ కడుపులో వేయాలి రిసీవింగ్ సరిగ్గా ఉండాలి కదా ఉండాలి ఆ కడుపులో కరెక్ట్ గా ఎనర్జీ ఉంటే కదా మీరు వేసుకునే మందులు కూడా మనం తీసుకుంటే ఇప్పుడు ఎన్ని మెడిసిన్స్ ఒక ఐదు రోజులకి మెడిసిన్ వాడినా కూడా తగ్గలేదు కొన్ని కొన్ని కొన్ని జ్వరాలు అలాంటివన్నీ కూడా అప్పుడు ఎనర్జీ కరెక్ట్ గా లేదు అక్కడ అందువల్ల అది అబ్సర్వ్ చేసుకోలేకపోతుంది
(26:20) నేల మీద వేసేస్తున్నారు కదా సో నేను చేసేది ఏంటి కరెక్షన్ చేస్తున్నా ఈ కరెక్షన్ చేసినప్పుడు వాళ్ళు మందులు వాడిన మళ్ళీ వాళ్ళ డాక్టర్స్ ఇది బాగైంది తగ్గిపోయింది టెస్ట్ రిపోర్ట్స్ చూసుకుంటారు వాళ్ళే వాళ్ళే తగ్గించేసుకుంటారుఅన్నమాట ఇప్పుడు మనం శరీరాన్ని ఎలా పల్స్ బాలెన్సింగ్ ద్వారా తెలుసుకొని ప్యూరిఫై చేయాలో కొన్ని చెప్తున్నారు మమ్ ఇంటి పరిసరాల్ని కూడా మనం మారిస్తే కొంత వైబ్రేషన్స్ అని చాలా మాట్లాడతాం కదా కొన్ని చిట్కాలు మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి ఎందుకంటే మీ దాకా చేరే లోపు కూడా వాళ్ళకి ఏమన్నా సమస్య ఉన్నా లేకపోతే వాళ్ళకి ఏమన్నా కొంచెం బాలెన్సింగ్
(26:53) సరిగ్గా లేకపోయినా వాళ్ళు చేసుకోవడానికి ఏం చేయొచ్చు మామ ఇంట్లో రాళ్ళు ఉప్పు ఉన్నాయి కదా ఇప్పుడు మనం బాగా డల్ గా ఫీల్ అయ్యారు ఇల్లంతా వాతావరణం డల్ గా ఉందనుకోండి ఉప్పు నాలుగు నాలుగు కార్నర్స్ లో పెట్టొచ్చు ఇంకా మనమే డల్ గా ఫీల్ అయ్యాం ఎక్కడికైనా వెళ్ళవచ్చినాక చాలా లెథార్జిక్ గా ఉంది టైడ్ గా ఉంది అనుకుంటే ఒక పేపర్ వేసుకొని ఉప్పు ఒక కిలో ఉప్పు పోసేయాలి రాళ్ళు ఉప్పు వేయాలి రాళ్ళు ఉప్పు వేసేసి రెండు కాళ్ళు దానిపైన పెట్టేసుకోవాలి.
(27:19) రెండు చేతుల్లో ఇలా ఉప్పు వేసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి చారులో ఇనప చేర వాడకూడదు ప్లాస్టిక్ చేర పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఒక హాఫ్ న్ అవర్ కూర్చున్నామ అనుకోండి ఈ నెగిటివిటీ మొత్తం దానిలోకి దిగిపోతుంది. ఆ ఉప్పు మొత్తం తూసి ఫ్లట్ చేసేయొచ్చు అన్నమాట. అలా చేసుకున్నా బానే ఉంటుంది తగ్గిపోతాయి. కానీ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే మనం పల్స్ బాలెన్సింగ్ చేసేటప్పుడు ప్రతి సెల్లో ఎనర్జీ ఫామ్ అయి అన్వాంటెడ్ వన్నీ వెళ్ళిపోతాయి కదా ఆ ప్రతి సెల్ చుట్టూ వాల్స్ ఉంటాయి కదా అన్నీ కూడా గుడ్ మంచి ఎనర్జీని ఎమిట్ చేస్తాయి మంచి ఎనర్జీని ఎమిట్ చేసినప్పుడు అన్ని సెల్స్ టుగెదర్
(27:56) కదా మన బాడీ సెల్స్ అంతా క్లియర్ అయిపోయినప్పుడు మన బాడీకి బయటికి వస్తాయి ఆ పాజిటివ్ ఎనర్జీ బయటికవచ్చి మన ఆరోలోకి బయటిక వచ్చి మనమే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఎమిట్ చేస్తాం అంత బాగుంటుంది అంత బాగుంటుంది మనకే తెలిసిపోతుంది. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో మమ్ తినే పదార్థాలలో మీరు శాఖహార భోజనం నమ్ముతారా మాంసాహార భోజనమా ఎవరికి నచ్చిన వాళ్ళు తినొచ్చు అంటారా ఈ పల్స్ బాలెన్సింగ్ లాంటి మర్మ వైద్యం చేయించుకున్నప్పుడు ఏదనమ్మా మన నాలికే మనకు టీచర్ అన్నమాట డాక్టర్ అన్నమాట నేను ఎప్పుడు ఎవ్వరికీ కూడా ఇంత తినాలి అని డిస్ట్రిక్ట్ అనే పెట్టను వెయిట్ ఉన్న వాళ్ళక కూడా నేను
(28:35) పల్స్ బాలెన్సింగ్ చేస్తాను ఎలా తినాలి నవలి తినాలి బాగా ఫుడ్ ని నవలి నవలి ఒక 32 సార్లు అంటే బాగా నవలాలి జ్యూస్ అయిపోవాలి ఫుడ్ వాటర్ ఏమో తినాలి అంటే కొంచెం కొంచెంగా నోట్లో పోసుకొని నోరు ఫుల్ గా అయి నోరు అనేది ఎర్త్ కదా మనకి వాటర్ వెళ్ళన ఏమ అడుగుతుంది నోరు అనేది ఎర్త్ నేను ఎండిపోయాను నాకు కొంచెం నీళ్లు పోయింది నోరు అడుగుతుంది మనల్ని మనం అది అర్థం చేసుకొని ఇలా తీసుకొని ఇలా తాగేస్తూ ఉంటాం గొంతు లోపలికి పోస్తాం మనం కిడ్నీకే పోస్తాం వాటర్ అన్నీ కూడా వాటర్ ఎనర్జీ ఇక్కడ నాలికలో ఇక్కడ ఉందన్నమాట ఎండలో ఉందన్నమాట కిడ్నీ సో దానికే పోస్తాం మళ్ళీ
(29:09) యూరిన్ కే వెళ్తాం కానీ కరెక్ట్ అయిన ఇది దాహంఏ తీయరదు అందుకే చాలా మంది డయాబెటీస్ వాళ్ళు కూడా అంటున్నారు దాహం వస్తూనే ఉంటుంది ఎక్కువ దాగం ఉంటుంది అంటారు కదా అది వాళ్ళు నీళ్లుు తాగే మెథడాలజీ తప్పు అది సో మీరు ఎలా అయితే మీరు నీళ్ళతో కరెక్షన్స్ చేస్తారో ఇవన్నీ కూడా చెప్తారు అయితే ఏం మెడిటేషన్స్ చేయాలి ఇంట్లో సంకల్పాలు ఎలా ఉండాలి ఎలా తినాలి ఎలా తాగాలి ఎలా తినాలి ఎలా తాగాలి ఎప్పుడు తినకూడదు ఎప్పుడు తినొచ్చు అన్నది మాత్రం ఇంత తినండి అంత తినండి ఇది తినండి ఇది మంచిది మీకు ఇప్పుడు ఇంట్లోనే కూరలు చూడండి ఏదో నాలుగు కూరలు చేసామండి
(29:41) అనుకోండి ఒకటికి ఒకరికి నచ్చితే ఒకటికి ఒకరు నచ్చదు. నచ్చదు అనేది అది వాళ్ళకి ఉంది ఆ ఎనర్జీ ఇప్పుడు ఎగజాంపుల్ క్యారెట్ క్యారెట్ చేసామ అనుకోండి ఇప్పుడు మీకు మీకు క్యారెట్ కావాలనిపించింది నాకు వద్దు అనిపించింది అనుకోండి నాకు వైటమిన్ ఏ ఉంది ఆ రోజుకి కాబట్టి నాకు వద్దు అనిపించింది. మీకు వైటమిన్ ఏ తక్కువ ఉంది కాబట్టి మీకు తినాలనిపించింది.
(30:02) అది అంతే ప్రతి విషయంలో కూడా మనం కొంచెం అలా ఆలోచించుకుంటూ కానీ ఫుడ్ ని కొంచ కనెక్ట్ చేసుకున్నామ అంటే హెల్దీగా ఉండొచ్చు మనం చాలా గొప్ప విద్య గురించి వాళ్ళు తెలుసుకుంటున్నాం డాక్టర్ ఉమా వెంకటేష్ గారు సో అయితే మరి మిమ్మల్ని సంప్రదించాలంటే ఏమనా టైమింగ్స్ ఉంటాయా లేక స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ ని కాల్ చేస్తే ఎవరైనా వాట్ప్ చేయొచ్చు అసలు ఇంత ఇంత ఇలాంత సృష్టి ఇంత అద్భుతంగా జరుగుతున్నప్పుడు మనం చాలా గ్రాంటెడ్ గా తీసేసుకుంటాం జీవితాన్ని మన బాడీని మన అంతే అది కానీ ఇప్పుడు ఈ మీరు మర్మ విద్యుత్ ద్వారా గురించి చెప్తున్నప్పుడు పల్స్ బాలెన్సింగ్ అని ఇన్ని విషయాలు
(30:38) కలిసి ఆ బాలెన్సింగ్ వల్లనే మనం ఇవాళ ఇలా ఉన్నాము అంతే అని అర్థం అవుతుంది ఆ రెండు కలయకలో ఒక ప్రాణం ఉత్పత్తి అయిపోయింది అది మనం అనుకుంటాం అప్పుడు మనకి అక్కడ ఎంతెంత ఎనర్జీలో ఉత్పత్తి అయ్యామో ఆ ఎనర్జీ ఉంటుందమ్మ ఇంక మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా ఎంత పల్స్ చేసినా గన లేని దాన్ని తీసుక ఏం తీసుక ఎంత ఎనర్జీలో మీరు పుట్టారో అంత ఎనర్జీ తీసుకో చేయ ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీరు హ్యాపీగా ఉండడానికి ఇది అవుతుంది అన్నమాట లైఫ్ అసలు ఫాసినేటింగ్ గా ఉంది మమ్ చాలా చాలా బాగుంటుంది అసలు మామూలుగా అప్పుడు నేనైతే ఎలా చూస్తాను అంటే ఇప్పుడు నాకు ఎవరి మీదనా కోపం వచ్చింది అనుకోండి ఎవరనా
(31:15) నాకు కోపం వచ్చేలాగా ప్రవర్తించారు అంటే అది ఆవిడలో ఉన్నది అదే ఫైవ్ సెల్స్ే కదా నాలో ఉన్నది కూడా అదే ఫైవ్ సెల్స్ కదా ఈ ఫైవ్ సెల్స్ ఈ ఫైవ్ సెల్స్ ఎందుకు కొట్టుకుంటున్నాయి అలా అనిపిస్తాయి నాకు అంత డీప్ గా వెళ్ళిపోయాను నేను వాళ్ళకి నా మీద ఎందుకు కోపం వచ్చింది అలా సెల్స్ వాళ్ళకేదో సరిగ్గా లేక సెల్స్ లో ఏదో రూపం ఉంది అంతే గానీ ఇంకేం కాదు అది కూడా ఒక టైప్ ఆఫ్ సెల్స్ లో ఉన్న ఇంబాలెన్స్ ఇంబాలెన్స్ తప్ప అది నథింగ్ పర్సనల్ నథింగ్ పర్సనల్ నథింగ్ పర్సనల్ ఎవ్వరికీ ఏం పర్సనల్ ఉండదమ్మ ప్రపంచంలోనే ఉండదు ఎవ్వరికీ పర్సనల్ ఏమ ఉండదుఅన్నమాట
(31:48) పర్సనల్ ఉండాలి అనుకుంటే పూర్వ జన్మ నుంచి మనం ఎనిమీస్ గా ఉండిఉండాలి. అది అది అది వచ్చి స్పిరిచువాలిటీ లో వచ్చేస్తుంది అన్నమాట అది కానీ అన్ని కలగల్సి ఉంటాయి కదా మన కర్మలు మన ప్లానెటరీ సిచువేషన్స్ మన శరీరం అన్నిటి కూడా అందులో పుట్టడం అన్నీ కూడా దానికి తగ్గట్టే మనది ఉంటుందన్నమాట అయితే డాక్టర్ ఉమా వెంకటేష్ గారు మీరు ట్రెజర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్ నిజంగా ఇవాళ కొన్ని విషయాలు తెలుసుకున్నాం నెక్స్ట్ టైం మీరు అనుమతిస్తే తప్పకుండా మీరు ఒక్కసారి పల్స్ బాలెన్సింగ్ చేస్తున్నప్పుడు మీ క్లైంట్స్ కి కానీ ఎవరికైనా మేము వచ్చి తప్పకుండా మా సుమన్ టీవీ
(32:20) వ్యూవర్స్ కి చూపించాలని మా కోరిక అలాగే ఇవాల్టికి మమ్ ఏమ అనుకోకపోతే సాహసించి అడుగుతున్నాను నాడి ఒకసారి మీరు పట్టుకుంటారని కోరిక చూస్తాను [దగ్గు] [గొంతు సవరించుకోవడం] మీకు ఇప్పుడు చూస్తున్న దాన్ని బట్టి మీకు అంటే మీరు ఎంటీ స్టమక్ లో లేదు కానీ నాకు ఎక్స్పీరియన్స్ మీద నేను అలా చూడగలుగుతాను మీకు ఒక ఎమర్జెన్సీ వచ్చాంటే చూస్తానుఅన్నమాట హాస్పిటల్లో కూడా లేకపోతే మామూలుగా ఎంటీ స్ట్రమక్ లోనే రమ్మంటాను ఇప్పుడు ఉన్నదంతటికి మీకు వాటర్ అనేది ఎర్త్ తో మిక్స్ అయింది ఓహో వాటర్ అనేది ఎర్త్ తో మిక్స్ అయినప్పుడు దాని ఎర్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వాటర్
(32:52) సంబంధించిన ప్రాబ్లమ్స్ వాటర్ సంబంధించి ఏముంది కిడ్నీ యూనరీ బ్లాడర్స్ బోన్స్ ఉమ్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ చెవులు హేర్ ఇంకా ఎర్త్ సంబంధించి ఏముంది హార్మోనల్ ఇంబాలెన్స్ సెల్స్ అండ్ స్టమక్ ఆ స్టమక్ ఇవన్నీ ఉంటాయి ఈ రెండుకి సంబంధించినప్పుడు వెయిట్ కూడా కొంచెం మీరు ఎక్కువ ఉంటారు అది ఇప్పుడు మీరు నీడిల్ పెడితే మో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఈ వాటర్ ని వాటర్ కి ఉండే చోటకి పంపించేస్తాం ఇలా రెండు కెనల్లు వెళ్తున్నాయమ్మా ఇలా రెండు కెనల్స్ వెళ్తున్నప్పుడు ఈ కెన కనలు ఈ కన్నలు మనం పొలంకి నీళ్లే వెళ్తూ ఉంటాం. సరిగ్గా లేకపోతే ఈ నీళ్ళంతా దీనికి
(33:26) వచ్చేస్తాయి ఈ నీళ్ళంతా దీనికి వచ్చేస్తాయి కదా అలాగే ఎనర్జీస్ కూడా దీని అది కనెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తాం దీనికి మళ్ళీ మడ వేసినట్టుగా ఈ ఎనర్జీ ఇది నీది కాదు ఇది నీది కాదు అని దానికి కాన్షియస్నెస్ ఇచ్చి ఆ ఎనర్జీని దాని దానికి సపరేట్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్ గా అది మారిపోతుంది అన్నమాట.
(33:46) అద్భుతం చాలా బాగుంది మమ్ చాలా ఎక్సలెంట్ గాని పరగడుపున మళ్ళీ మిమ్మల్ని సంప్రదించడానికి నేను వస్తాను. రండి తప్పకుండా ఎక్కడ మమ్ మీరు ఉండేది బంజారా హిల్స్ బంజారా హిల్స్ లోనే మనకి ఆ డాక్టర్ ఉమా వెంకేష్ గారు అందుబాటులో ఉంటారు. ఇంత గొప్ప విద్య మనక అసలు నిజంగా ఎంత గొప్ప భూమి ఎంత పుణ్యం చేసుకున్న మనుషులం మనందరం కూడా ఈ భూమి మీద పుట్టడం ఇన్ని విద్యలు మన చేతిలో ఉన్నాయి.
(34:08) మన ఆరోగ్యం మన ఆనందం అన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. సో మీరు డాక్టర్ ఉమా వెంకటేష్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్ ని కాల్ చేసి లేదా వాట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మమ్ థాంక్యూ సో మచ్ [సంగీతం]
No comments:
Post a Comment