పారిశ్రామిక విప్లవం మనిషిని మనిషికి బానిసను చేసింది | అది ఈ రోజు కూడా జరుగుతుంది | Roots
Author Name:Roots
Youtube Channel Url:https://www.youtube.com/@RootsTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZM4CAablKdI
Transcript:
(00:00) ఒక 1000 1760 ఇంగ్లాండ్ మన్చెస్టర్ అప్పటివరకు మనిషి తన పొలంలో పని చేసేవాడు తన సమయం తనది తన పంట తనది తన కష్టానికి తనే బెనిఫిషరీ ఆకాశం చూసేవాడు మట్టి తాకేవాడు సీజన్ తెలిసేది వేళలు తెలిసేవి కానీ ఫ్యాక్టరీ వచ్చింది. ఓన వచ్చాడు జాబ్ ఇస్తాను అన్నాడు. వేజ్ ఇస్తాను అన్నాడు. మనిషి వెళ్ళాడు ఫ్యాక్టరీలో నిలబడ్డాడు. గంటల తరబడి సేమ్ లీవర్ పుల్ చేస్తూ ఉన్నాడు.
(00:36) రోజు 14 గంటలు ఆదివారం కూడా అతని పక్కన మరొక మనిషి అతని పక్కన మరొక మనిషి రోజ్ అండ్ రోజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ మషీన్స్ లా సాయంత్రం వేజ్ వచ్చింది. ఆ వేజ్ తో బ్రెడ్ కొన్నాడు. మళ్ళీ రేపు ఫ్యాక్టరీకి వెళ్ళాలి. వెళ్ళకపోతే వేజ్ రాదు. వేజ్ రాకపోతే బ్రెడ్ రాదు. ఆ సైకిల్ లో అతను ట్రాప్డ్ అయ్యాడు. ఇదిఒ 1760 లో మొదలైంది. కానీ ఈ స్టోరీ 2026 లో కూడా జరుగుతుంది. ఫ్యాక్టరీ ఆఫీస్ అయింది.
(01:03) లీవర్ కీబోర్డ్ అయింది. వేజ్ శాలరీ అయింది. కానీ సైకిల్ మారలేదు. పారిశ్రామిక విప్లవం ప్రోగ్రెస్ తెచ్చింది. కానీ అదే సమయంలో మనిషిని ఇంకో మనిషికి బానిసను చేసింది. ఆ బానిసత్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈరోజు రూట్స్ కాంటెంపరరీలో ఆ ట్రూత్ బోల్డ్లీ చూద్దాం. నమస్కారం. రూట్స్ కి స్వాగతం ఇది ఎకానమీ లెక్చర్ కాదు హిస్టరీ క్లాస్ కాదు ఇది మీ జీవితం గురించి మీరు రోజు ఆఫీస్ కి వెళ్తున్నారు. శాలరీ తీసుకుంటున్నారు.
(01:33) ఈఎంఐ కడుతున్నారు. మళ్ళీ ఆఫీస్ కి వెళ్తున్నారు. ఆ సైకిల్ లో మీకు ఫ్రీడమ ఉందా అని ఒక్కసారి మిమ్మల్ని మీరే అడగండి. కార్ల్ మార్క్స్ రావసియు మరియు ఇండియన్ ఫిలాసఫీ ఆ క్వశ్చన్ కి ఏమి చెప్తున్నారో చూద్దాం. ఒక 1000 1760 లో ఇంగ్లాండ్లో మొదలైన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మానవ చరిత్రను పర్మనెంట్లీ మార్చివేసింది. అంతకుముందు మనిషి జీవితం ఎలా ఉందంటే చాలా మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ చేసేవారు.
(02:00) తమ పొలాలు ఉండేవి లేదా లోకల్ క్రాఫ్ట్స్మెన్ గా పని చేసేవారు. షూ మేకర్ తన షాప్ లో షూస్ చేసేవాడు. వ తన హోమ్ లో క్లాత్ వీవ్ చేసేవాడు. ప్రతి పర్సన్ తన అవుట్పుట్ మీద డైరెక్ట్ కనెక్షన్ ఉండేది. తన స్కిల్ తనది తన టైం తనది తన ప్రాడక్ట్ తనది స్టీమ్ ఇంజన్ వచ్చింది టెక్స్టైల్ మిల్స్ వచ్చాయి ఫ్యాక్టరీస్ వచ్చాయి మాస్ ప్రొడక్షన్ పాసిబుల్ అయింది.
(02:26) ఒక ఫ్యాక్టరీలో వందల మంది వర్కర్స్ వేల ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయగలిగారు. ఆ ఎఫిషియన్సీ చరిత్రలో ఎప్పుడూ లేదు. కానీ ఆ ఎఫిషియన్సీకి ప్రైస్ ఏమిటంటే వర్కర్ ఇప్పుడు తన అవుట్పుట్ నుంచే డిస్కనెక్టెడ్ అయ్యాడు. అతను ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ ఏ లార్జ్ ప్రాసెస్ బటన్ స్టిచ్ చేయడం మాత్రమే స్క్రూ టైటన్ చేయడం మాత్రమే ఆ రెపెటిటివ్ యాక్షన్ రోజు చేస్తున్నాడు.
(02:47) చేస్తున్న పని అర్థం తెలియదు. ఫైనల్ ప్రాడక్ట్ చూడడు. ఆ ప్రాడక్ట్ ఎవరికి వెళ్తుందో తెలియదు. ఇది సగం స్టోరీ మాత్రమే మిగతా సగం మరింత డార్క్ గా ఉంది. కార్ల్ మార్క్స్ 19 ఎత్ సెంచురీలో ఫ్యాక్టరీ సిస్టం డీప్లీ అబ్సర్వ్ చేశాడు. అతను చెప్పిన కాన్సెప్ట్ ఏమిటంటే ఏలియనేషన్ అనీకరణ. మార్క్స్ చెప్పాడు వర్కర్ నాలుగు విధాలుగా ఏలినేటెడ్ అయ్యాడు.
(03:13) మొదటిది తన ప్రాడక్ట్ నుంచి ఏలినేషన్ వర్కర్ తయారు చేసిన ప్రాడక్ట్ అతనిది కాదు అది ఫ్యాక్టరీ ఓనర్ కి చెందుతుంది. అతను కేవలం లేబర్ ప్రొవైడ్ చేశాడు. చేసిన దాన్ని చూసి సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వడం పాసిబుల్ కాదు. రెండవది తన పని ప్రాసెస్ నుంచి ఏలియనేషన్ వర్క్ మీనింగ్ ఫుల్ గా లేదు. క్రియేటివ్ గా లేదు. సేమ్ యాక్షన్ రిపీట్ చేయడం మాత్రమే. హ్యూమన్ క్రియేటివిటీకి అందులో స్పేస్ లేదు.
(03:40) మూడవది తన ఫెలో వర్కర్స్ నుంచి ఏలినేషన్ ఫ్యాక్టరీలో ప్రతి ఒక్కరు కంపీట్ చేస్తున్నారు. జాబ్ సెక్యూరిటీ కోసం ప్రమోషన్ కోసం కొలీగ్ ఎనిమీ అయ్యాడు. జెన్యూన్ హ్యూమన్ కనెక్షన్ ఇంపాసిబుల్ అయింది. నాలుగవది తన ఓన్ హ్యూమన్ నేచర్ నుంచి ఏలియనేషన్ మనిషి నాచురలీ క్రియేటివ్ నాచురలీ సోషల్ నాచురలీ పర్పస్ఫుల్ కానీ ఫ్యాక్టరీ సిస్టం అన్ని సప్రెస్ చేసింది. అతను హ్యూమన్ కాదు.
(04:06) రీసోర్స్ అయ్యాడు హ్యూమన్ రీసోర్స్ మార్క్స్ చెప్పాడు క్యాపిటలిజం వర్కర్ ని కమోడిటీగా ట్రీట్ చేస్తుంది. అతని టైం బై చేయవచ్చు. అతని ఎనర్జీ బై చేయవచ్చు. అతని స్కిల్స్ బై చేయవచ్చు. కానీ అతని హ్యూమానిటీ బై చేయలేరు. ఆ హ్యూమానిటీని సప్రెస్ చేయడమే సిస్టం చేసింది. ఇక్కడ అత్యంత ఇంపార్టెంట్ ట్రూత్ వస్తుంది. పారిశ్రామిక విప్లవం ముందు స్లేవరీ అఫీషియలీ ఉంది.
(04:30) చైన్స్ తో విసిబుల్ గా అది రాంగ్ అని అందరికీ తెలుసు. దాన్ని అబాలిష్ చేయడానికి ఫైట్ జరిగింది. కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఒక న్యూ ఫామ్ ఆఫ్ స్లేవరీ క్రియేట్ చేసింది. చైన్స్ కనిపించవు కానీ ఉంటాయి. ఒక 1000 1760 లో ఫ్యాక్టరీ వర్కర్ సిచువేషన్ చూడండి. జాబ్ వదిలితే స్టావ్ అవుతాడు. ఓనర్ చెప్పిన కండిషన్స్ యక్సెప్ట్ చేయాలి. 14 గంటలు పని చేయాలి.
(04:55) ప్రొటెస్ట్ చేస్తే రీప్లేస్ అవుతాడు. అవుట్సైడ్ వేరే ఆప్షన్స్ లేవు. ఆ హెల్ప్లెస్నెస్ లో బానిసత్వం ఉంది. ఇప్పుడు 2026 చూడండి. ఈఎంఐ ఉంది. జాబ్ వదిలితే ఈఎంఐ మిస్ అవుతుంది. ఈఎంఐ మిస్ అయితే క్రెడిట్ స్కోర్ పోతుంది. క్రెడిట్ స్కోర్ పోతే ఫ్యూచర్ ఆప్షన్స్ క్లోజ్ అవుతాయి. అందుకు బాస్ ఏమి చెప్పినా వినాలి.
(05:19) డిగ్నిటీ మిస్ అయినా వాల్యూస్ కాంప్రమైజ్ అయినా వీకెండ్ వర్క్ అడిగినా ఆ హెల్ప్లెస్నెస్ లో కూడా సేమ్ బానిసత్వం ఉంది. చైన్ మారింది. వేజ్ స్లేవరీ అయింది. కానీ కాన్సెప్ట్ సేమ్ మనిషి మనిషికి డిపెండెంట్ అయ్యాడు. ఆ డిపెండెన్సీ పవర్ ఇంబాలెన్స్ క్రియేట్ చేసింది. ఆ పవర్ ఇంబాలెన్స్ ఎక్స్ప్లోటేషన్ ఎనేబుల్ చేసింది. రావూ చెప్పాడు మన్ ఇస్ బోర్న్ ఫ్రీ అండ్ ఎవరీవేర్ హి ఇస్ ఇన్ చైన్స్ ఫిజికల్ చైన్స్ కాదు.
(05:46) ఎకనామిక్ చైన్స్ సోషల్ చైన్స్ సైకలాజికల్ చైన్స్ ఇవి మోర్ డేంజరస్ ఎందుకంటే కనిపించవు. ఒకవే 760 లో స్టోరీ 2 2026 లో స్టోరీ అయింది. డీటెయిల్స్ మారాయి. కోర్ మారలేదు. ఒకరు ఐటి కంపెనీలో పని చేస్తున్నారు. శాలరీ బాగానే ఉంది. కానీ ప్రతిరోజు రాత్రి 10 వరకు ఆఫీస్ లో ఉంటున్నాడు. వీకెండ్ కాల్స్ వస్తున్నాయి. యన్యుల్ లీవ్ ఫుల్ గా ఒసే చేయలేకపోతున్నాడు.
(06:12) మేనేజర్ ఎక్స్పెక్టేషన్స్ ఎండ్లెస్ గా ఉన్నాయి. అతను ఏమి చేయగలడు క్విక్ చేయాలని ఉంది కానీ హోమ్ లోన్ ఉంది కార్ లోన్ ఉంది పేరెంట్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఇవి అన్ని కట్టాలంటే జాబ్ కావాలి. జాబ్ కావాలంటే మేనేజర్ ని ప్లీజ్ చేయాలి. ఆ ట్రాప్ లో అతను ట్రాప్డ్ అయ్యాడు. ఒక 1000 1760 లో ట్రాప్డ్ అయిన సేమ్ వేలో గిగ్ ఎకానమీ వర్కర్స్ చూడండి.
(06:38) జమాటో డెలివరీ పర్సన్ ఉబర్ డ్రైవర్ స్విగీ ఏజెంట్ వాళ్ళు టెక్నికలీ ఎంప్లాయిడ్ కాదు ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్ ఫ్రీడమ ఉంది అంటారు. కానీ ప్లాట్ఫామ్ అల్గోరిథం వాళ్ళ రేటింగ్ డిసైడ్ చేస్తుంది. రేటింగ్ తగ్గితే ఆర్డర్స్ రావు. ఆర్డర్స్ రాకపోతే ఇన్కమ్ రాదు. అల్గరిథం వాళ్ళ లైవ్స్ కంట్రోల్ చేస్తుంది. ఆ అల్గరిథం ని డిజైన్ చేసిన కంపెనీ వాళ్ళని కంట్రోల్ చేస్తుంది.
(07:01) న్యూ చైన్స్ ఓల్డ్ స్లేవరీ ఇప్పుడు ఫిలాసఫీ ఈ సిచువేషన్ కి ఏమి చెప్తుందో చూద్దాం. మార్క్ సొల్యూషన్ ఏమిటంటే వర్కర్స్ యునైట్ చేయాలి. కలెక్టివ్ పవర్ తో సిస్టం ఛాలెంజ్ చేయాలి. ఆ థాట్ నుంచే లేబర్ మూవ్మెంట్స్ వచ్చాయి. ఎనిమిది ఆర్ వర్క్ డే వచ్చింది. మినిమం వేజ్ వచ్చింది. వర్కర్ రైట్స్ వచ్చాయి.
(07:23) కానీ సిస్టం కంప్లీట్లీ చేంజ్ కాలేదు. న్యూ ఫామ్స్ లో కంటిన్యూ చేస్తుంది. థరో చెప్పాడు సింప్లిఫై యువర్ లైఫ్ నీడ్స్ తగ్గించుకో నీడ్స్ తగ్గినప్పుడు డిపెండెన్సీ తగ్గుతుంది. డిపెండెన్సీ తగ్గినప్పుడు ఫ్రీడమ పెరుగుతుంది. ఈఎంఐ తక్కువగా ఉంటే జాబ్ త్రెట్ లెస్ అవుతుంది. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేట్ చేసుకున్న కొద్ది ట్రాప్ డీపర్ అవుతుంది.
(07:45) భగవద్గీత చెప్పింది వర్క్ చేయడం రాంగ్ కాదు. వర్క్ చేస్తూ ఇంటర్నలీ ఫ్రీగా ఉండటం పాసిబుల్ కర్మ యోగా అంటే ఇది వర్క్ ని వర్షిప్ గా ట్రీట్ చేయడం కానీ వర్క్ కి స్లేవ్ అవ్వకుండా ఆ డిస్టింషన్ సటిల్ కానీ పవర్ఫుల్ గాంధీ చెప్పాడు నీ విలేజ్ లో నీ హ్యాండ్స్ తో నీ నీడ్స్ తీర్చుకో స్వదేశీ లోకల్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇండస్ట్రియల్ సిస్టం మీద డిపెండెన్సీ తగ్గించుకో అది రాడికల్ గా అనిపిస్తుంది.
(08:10) కానీ ప్రిన్సిపుల్ గా పవర్ఫుల్ ఈ ట్రూత్ తెలుసుకున్న తర్వాత ఏమి చేయాలి? మొదటిది నీ చేంజ్ ఐడెంటిఫై చేసుకో నీకు నువ్వు హానెస్ట్లీ అడుగు నేను ఈ జాబ్ లో ఉన్నది ఛాయిస్ వల్ల లేదా కంపల్షన్ వల్ల ఆన్సర్ హనెస్ట్ గా తెలిసినప్పుడు నెక్స్ట్ స్టెప్ కనిపిస్తుంది. రెండవది లైఫ్ స్టైల్ డీఫ్లేట్ చేయి. ప్రతి ఈఎంఐ నిన్ను సిస్టం కి మరింత బాయిన్ చేస్తుంది.
(08:34) ఒక్కొక్క డిపెండెన్సీ తగ్గించుకున్నప్పుడు ఒక్కొక్క ఫ్రీడమ వస్తుంది. స్మాల్ స్టెప్స్ కానీ డైరెక్షన్ క్లియర్ గా ఉండాలి. మూడవది స్కిల్ సావరెన్టీ డెవలప్ చేయి నీకు నువ్వే ఎనఫ్ అయ్యే స్కిల్ ఒకటి డెవలప్ చెయి ఒక్క ఎంప్లాయి మీద డిపెండ్ చేయని స్కిల్ అది నిన్ను సిస్టం నుంచి కొంచెం ఫ్రీ చేస్తుంది. నాలుగవది ఒంటరిగా కాదు ఒక్కరే ఒంటరిగా సిస్టం ని ఫేస్ చేయలేరు.
(08:58) కానీ సేమ్ సిచువేషన్ లో ఉన్న పీపుల్ తో కనెక్ట్ అయినప్పుడు కలెక్టివ్ వాయిస్ వస్తుంది. ఆ కలెక్టివ్ వాయిస్ చరిత్ర మార్చింది. ఇప్పుడు కూడా మారుస్తుంది. ఒక 10760 లో మనిషి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. 2026 లో ఆఫీస్ కి వెళ్తున్నాడు. చైన్ మారింది. కానీ సైకిల్ మారలేదు. పారిశ్రామిక విప్లవం చాలా ఇచ్చింది. మెడిసిన్స్ వచ్చాయి. టెక్నాలజీ వచ్చింది. కంఫర్ట్ వచ్చింది.
(09:23) అది డినై చేయడం లేదు. కానీ అదే విప్లవం మనిషిని ఇంకో మనిషికి బానిసను చేసింది. ఓనర్ మరియు వర్కర్ ఎంప్లాయర్ మరియు ఎంప్లాయి ప్లాట్ఫామ్ మరియు గిగ్ వర్కర్ ఆ పవర్ ఇంబాలెన్స్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మార్క్స్ చెప్పాడు వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ థరో చెప్పాడు సింప్లిఫై అండ్ ఫ్రీ యువర్ సెల్ఫ్ గాంధీ చెప్పాడు స్వదేశి భగవద్గీత చెప్పింది వర్క్ కి స్లేవ్ కాకు మనిషి మనిషికి బానిస అవ్వడం హిస్టరీ తప్పు అది ఈరోజు కూడా జరుగుతుందంటే మనం ఆ హిస్టరీ నుంచి నేర్చుకోలేదు అని ఆ పాటర్న్ మారాలంటే మొదట చూడాలి ఈరోజు మీరు చూశారు వీడియో నచ్చిందా
(10:02) లైక్ చేయి షేర్ చేయి రూట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం
No comments:
Post a Comment