Monday, June 29, 2026

Everything About Eyes | Dr Sreelakshmi Nimmagadda | #telugupodcast | #pathbreakingstories

Everything About Eyes | Dr Sreelakshmi Nimmagadda | #telugupodcast | #pathbreakingstories

Author Name:Path Breaking Stories

Youtube Channel Url:https://www.youtube.com/@pathbreakingstories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=FqGPi4sg2D4



Transcript:
(00:00) మీ కళ్ళు బాగుండాలంటే మీ అందరూ మీ కళ్ళు ఆర్పకుండా ఈ వీడియోని చూడండి మేడం నమస్తే నమస్తే ఒక సైట్ కొనాలన్నా మన సైట్ బాగుండాలి ఒక వెబ్సైట్ చేయాలన్నా మన సైట్ బాగుండాలి ఆఖరికి ఈ బస్ స్టాప్ లో నుంచిన ప్రతి ఒక్క కుర్రాడికి తెలుసు ఈ సైట్ వాల్యూ కొన్ని హాస్పిటల్స్ పేషెంట్స్ ని ఏటీఎం మిషన్స్ ద ట్రీట్ చేస్తున్నా హాస్పిటల్స్ కి టార్గెట్స్ ఉన్నాయని చెప్పి పేషెంట్స్ ని టార్గెట్ చేస్తే 10,000కి చేసేస్తాం 14,000కి చేసేస్తాం టూ మినిట్ మ్యాగీ అయిపోయే లోపే మీకు సర్జరీ అయిపోద్ది.
(00:32) ఆ జెప్టోస్ వీకే డెలివరీస్ అయిపోయేలోపే మీకు వచ్చేస్తది సర్జరీస్ అంతా చీప్ ఉంటాయా ఆన్సే లేదు ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు పక్కన వెయిట్ చేయమని చెప్పారు వెయిట్ చేస్తున్నాను సడన్గా లోపల నుంచి చూపులతో గుర్చి గుర్చి సంపాకే మేరే హాయ్ అని చెప్పి సౌండ్ వస్తుంది సాంగ్ వస్తుంది లోపల నుంచి ఏంటి మనం సినిమా థియేటర్ లో ఉన్నామా ఆపరేషన్ థియేటర్ లో ఉన్నావా అని చెప్పి ఒక్క నిమిషం నాకు అనిపించింది ఎక్లీ లోపల అసలు ఏం జరుగుతుంది మేడం నేను పేషెంట్స్ కి అదే చెప్తా మీరు ఆపరేషన్ థియేటర్ కి వస్తున్నా అని కాదు అనుకోవద్దు ఒక చిన్న ఆడియో నోట్ ఒకటి ప్లే చేస్తాను
(01:03) మా ఆవిడకి కూడా క్యాక్యులేట్ చేశారు ఆవిడ ఫస్ట్ ఏంటంటే మనిషిని చూడగానే ఆ టెస్ట్ తీయాలయ్యా పేషెంట్స్ ని చాలా పేషెంట్ లాగా చూడరు ఆవిడ అది రిలేటివ్స్ లాగా చూస్తారు అది ఇక్కడ వేరు మర్చిపోవడం ఏంటది లోపల వేసేది ఓ మై గాడ్ ఈ నిమ్మకాయలు పిండుకోవడం ఏంటి మేమ అసలు శ్రీ లక్ష్మి నిమ్మగడ్డ గారు మా గడ్డ మీద పుట్టడం మా అందరి అదృష్టం థాంక్యూ మై డేస్ డన్ రవితేజ గారు మేడం నమస్తే నమస్తే మీ కళ్ళు బాగుండాలంటే మీ అందరూ మీ కళ్ళు ఆర్పకుండా ఈ వీడియోని చూడండి.
(01:47) యా కళ్ళు ఆర్పకుండా చూస్తే ఇప్పుడు చాలా సమస్యలు వస్తున్నాయి రవితేజ గారు యునో అంతా స్క్రీన్ వాచింగ్ లో ఇదే కదా ఇష్యూ డ్రై అయి ప్రాబ్లమ్స్ మధ్య మధ్యలో కళ్ళు రెప్పలు కొట్టడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మేడం సర్వేంద్రియనాం నయనం ప్రధానం నయనం గురించి కాస్త ఆగి మాట్లాడదామా ముందు మీ పైన గురించి మాట్లాడదామా మా ఫాదర్ అడ్వకేట్ లాయర్ ఉండేవారు మా ఖమ్మం మా హోమ్ టౌన్ సో నాకు చాలా ఫ్యాసినేషన్ ఉండేది ఫాదర్ ఆ ప్రొఫెషన్ అంటే వాళ్ళు నల్లకోటు అయన్నీ సో నేను పెద్దైతే లాయర్ అవ్వాలి అనుకునేదాన్ని మాకు నాకు ఒక ఓల్డర్ సిస్టర్ ఉంది ఒక అక్క ముగ్గురు అన్నయలు నేను మీ ఇంట్లో
(02:27) అందరిలోకి చిన్నదాన్ని ఆ నేను చెప్పేవారంటే అమ్మాయిలు మెడిసిన్ చేస్తే బాగుంటది ఉమెన్ డాక్టర్స్ కి చాలా రెస్పెక్ట్ ఉంటది. సో మీరు మీరు మెడిసినే చేయాలని మా ఇద్దరు నాకు మా అక్కకి చెప్తా ఉండేవారు. సో ఒక రకంగా హి ఇస్ ద ఫస్ట్ ఇన్స్పిరేషన్ దెన్ మా అక్క మెడిసిన్ జాయిన్ అయ్యి ఫస్ట్ మెడికల్ కాలేజీ వరంగల్ మెడికల్ కాలేజ్ అన్నమాట మెడిసిన్ లో సీట్ రావడమే పెద్ద ఛాలెంజ్ ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఒక డొనేషన్ కాలేజ్ ఉండేది తెలుసు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అని విజయవాడలో ఇప్పుడు అది గవర్నమెంట్ అయింది.
(03:03) అదర్వైస్ మాకు అప్పుడు అసలు ఇట్లా పెయిడ్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ ఇన్ని ఉన్నాయి కదా ఇప్పుడు అలాంటివి ఉండే కావు మెడిసిన్ లో సీట్ రావడం అంటే ఇట్స్ ఏ బిగ్ ఛాలెంజ్ ఆ రోజుల్లో సో ఇట్స్ ఏ ప్రౌడ్ థింగ్ డెఫినెట్ గా యు ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ కదా యా సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవి ఇవన్నీ తర్వాత చేయాలి అనేది మెడిసిన్ లో జాయిన్ అయి మేము ఫైనల్ ఇయర్ కి వచ్చి హౌస్ ఏజెన్సీ కి ఉన్నప్పుడు ఓకే ఎంబిబిఎస్ సరిపోదు పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది తప్పనిసరి అనేది అర్థమయింది.
(03:33) ఓకే ఎవరమైనా మెడిసిన్ లో చేయనప్పుడు ఫస్ట్ అందరూ పిడియాట్రిక్స్ అంటే పిల్లలు డాక్టర్ అంటారు చాలా ఫాసినేటింగ్ ఉండాలిఅన్నమాట పిడియాట్రిషన్ అవ్వాలి పిడియాట్రిషయన్ అవ్వాలని నేను కూడా పిడియాట్రిషియన్ అవ్వాలని అనుకున్నాను బట్ నాకు అంటే అందుకని ఎప్పుడు అనుకుంటా ఓ నేను ఆఫ్తల్మాలజీ చూస్ చేసుకోలేదు ఆఫ్తల్మాలజీ నన్ను చూస్ చేసుకుంది అని విన్ విజన్ ఐ హాస్పిటల్స్ మీరు అది స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక డ్రీమ్ కానీ ఇప్పుడు అది ఒక బ్రాండ్ సో ఒక ఉమెన్ ఆంట్ర్ప్రెనర్ గా మీ బిజినెస్ జర్నీ ఒకసారి చెప్పండి నేను విన్విజన్ పెట్టి ఇప్పుడు 10 ఇయర్స్ అవుతుంది మేము నెక్స్ట్
(04:07) కపుల్ నవంబర్ లో మేము ఈ 10త్ యనివర్సరీ సెలబ్రేషన్ కి ప్లాన్ చేసుకుంటున్నాము కంగ్్రాట్స్ మమ్మల్ని థాంక్స్ ఫైవ్ ఇయర్స్ తప్పకుండా యు ఆర్ రియలీ పార్ట్ ఆఫ్ ఇట్ టు బి పార్ట్ ఆఫ్ దట్ సో ఆ రోజుల్లో ఇన్స్టిట్యూట్స్ లో ఏంటంటే ఫస్ట్ ఫెలోగా వర్క్ చేయాలి. సో ఫెలో గా వర్క్ చేయాలంటే అక్కడ డే ఇట్ విల్ బిగిన్ అట్ 7 ఓ క్లాక్ ఓకే య యూజవల్లీ 10స్ అరౌండ్ యనో పాస్ట్ 9 10 అలా వెరీ టఫ్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటది.
(04:36) అలా చేయాలి అనుకున్నానికి కొంచెం అప్పటికీ నాకు పెళ్లయి చిన్న పాప ఇద్దరు పిల్లలు ఉన్నారు అప్పటికి చిన్నోళ్ళవాళ్ళు సో కష్టం అలాంటి స్పేర్ చేయడం ఆ టైంలో మాక్స్ విజన్ అని ప్రసాద్ రెడ్డి గారు ఐ హూ ఇస్ మై మెంటర్ ఆయన యూకే నుంచి వచ్చి మాక్స్ విజన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు జాబ్ అపర్చునిటీ అక్కడ 98 లో దొరికింది. ఓకే సో అక్కడ నేను ఆల్మోస్ట్ 17 టు 18 ఇయర్స్ పని చేశను ఒకటే ప్లేస్ లో సో నాకేంటంటే రైట్ టైం రైట్ ప్లేస్ అంటారు కదా సో అట్లా వచ్చింది అయితే రైట్ టైం రైట్ ప్లేస్ అయినా కూడా కష్టపడింది ఏది రాదు.
(05:15) సో మాక్సిమం హార్డ్ వర్క్ టు యనో లెర్న్ ఆల్ దోస్ ఇవాల్వింగ్ టెక్నాలజీస్ ఐ వాస్ లైక్ మెడికల్ డైరెక్టర్ దేర్ ఆ పొజిషన్ కి వెళ్ళాను నేను ఒక చిన్న డాక్టర్ గా జాయిన్ అయి ఓకే సో ఒకళ్ళ కష్టంలో వచ్చినప్పుడు వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకుండా యాక్చువల్ గా వాళ్ళ ప్రాబ్లం ఏంటో అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళతోటి టైం స్పెండ్ చేసి వాళ్ళ ప్రాబ్లం ని అర్థం చేసుకొని ట్రీట్ చేయడం అనేది ఒక పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఆ ఫిలాసఫీ ఆయన మాకు నేర్పించారు ఓకే అన్నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ అన్నెసెసరీ సర్జరీస్ వాళ్ళకి అర్థం కాదు అది లేకుండా నువ్వు నువ్వు ఎథికల్ ప్రాక్టీస్ ఎలా
(05:53) చేయొచ్చో అక్కడ నేర్చుకున్నాను నేను సో ప్రెసెన్ మేనేజ్మెంట్ మానప్పుడు మనకు కూడా కంఫర్ట్ ఫీలింగ్ రాదు. సో దట్స్ వెన్ వి థాట్ ఆఫ్ స్టార్టింగ్ అవర్ ఓన్ గా పెట్టుకోవాలి అన్నప్పుడు ఏదైనా రవితేజ గారు ఎవరికైనా అది మీరు ఉమెన్ ఆంట్ర్ప్రనర్ అన్నారు కదా వెదర్ వమెన్ ఆర్ మెన్ అన్లెస్ యువర్ స్పౌస్ సపోర్ట్స్ ఫ్యామిలీ ఆల్వేస్ యనో షుడ్ బి యువర్ స్ట్రెంత్ సో నాకు అది లకిలీ హస్బెండ్ రత్నం చౌదరి గారు ఇస్ మై యనో బ్యాక్ బోన్ పిల్లర్ వాట్ఎవర్ సో మేమ ఇద్దరం కలిసి అనుకున్నాం వ వాంటెడ్ టు రియలీ స్టాండ్ అవుట్ అమాంగ్ అదర్స్ ఇందాక నేను చెప్పా కదా పేషెంట్ వస్తే
(06:38) ముందు వాళ్ళని రిసీవింగ్ కానీ వాళ్ళ ప్రాబ్లం ని అర్థం చేసుకోవడం కానీ అంతేగానీ ఎక్స్ప్లాయిట్ చేయొద్దు ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపుల్ అండ్ గుడ్ ఎక్విప్మెంట్ ఎప్పుడు మీటింగ్ లో చెప్తా ఉంటారు అన్నమాట ఈయన ఫోర్ పిల్లర్స్ మా విన్విజన్ స్ట్రెంత్ ఏంటంటే ఫోర్ పిల్లర్స్ ఫోర్ పిల్లర్స్ అంటే ఫస్ట్ డాక్టర్ సో డాక్టర్ అనే వాళ్ళు ఏంది హాస్పిటల్ కి దేర్ ఇస్ నో పాయింట్ కదా సో సెకండ్ పిల్లర్ ఏంటంటే ఇప్పుడు మా ఆఫ్తల్మాలజీ అనే దాంట్లో ఇట్స్ మెయిన్ ఏంటి ఎక్విప్మెంట్ థర్డ్ వచ్చేసి నైస్ యనో యంబియన్స్ ఎందుకంటే మా ఆఫ్తల్మాలజీ ఎట్లా ఉంటదింటే
(07:15) అంత బ్లడ్ అవి ఇవి అలా ఎమర్జెన్సీ అలా ఉండదు కదా సో ఎవరైనా వాకింగ్ చేసినప్పుడు కై ప్రాబ్లం తో వచ్చినప్పుడు ఒక ప్లెజెంట్ కైండ్ ఆఫ్ యనో ఎక్స్పీరియన్స్ ఉండాలి సో అది థర్డ్ ఫోర్త్ వచ్చేసి స్టాఫ్ స్టాఫ్ ని ట్రైన్ చేశం. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడం అంటే కూడా అది ప్రైవేట్ ప్రాక్టీస్ ఉండేది మాక్స్ విజన్ లో అంతా ఒక ప్రైవేట్ హాస్పిటల్ కదా సో మాది వెట్ లాబ్ అంటాం.
(07:43) వెట్ లాబ్ అంటే గోడ్ సైజ్ గోట్ సైజ్ తెచ్చుకొని దాని మీద ప్రొసీజర్ ని నేర్చుకోవడం అన్నమాట. ఓకే సో పని అయిపోయినాక ఆ రోజుల్లో సిక్స్ కలా క్లోజ్ అవుతుండేది. సోసిక్స్ తర్వాత నాకు కొంచెం టైం దొరికేది అన్నమాట సో నేను గోడ్ సైజ్ తెచ్చుకొని దాని మీద ఎలా ప్రొసీజర్స్ నేర్చుకునేదాన్ని ఒక గంట అట్లా ఎక్కువ ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసేదాన్ని సో అట్లా వన్స్ ఐ గాట్ కాన్ఫిడెంట్ అంటే మా ప్రసాద్ రెడ్డి గారుని మై ఎక్స్పాస్ మై మెంటర్ ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చాక దెన్ హి స్టార్టెడ్ గివింగ్ మీ సర్జరీస్ సో ఎక్స్ట్రా టైం ఇవ్వంది రాదు. అది తప్పదు
(08:21) మరి అది అందుకే స్లో ప్రాసెస్ అయినా అది నేర్చుకున్నాను కాబట్టి ఈరోజు నా కాన్ఫిడెన్స్ ఉంది సో ఇప్పుడు అదే ప్రౌడ్ టు సే ఐ డూయింగ్ సెకండ్ జనరేషన్స్ అలాగే క్యాటరాక్ట్స్ లో కూడా అదర్ డే వన్ లేడీ టోల్డ్ మీ మా తాతగారికి ఆపరేట్ చేశరండి మీరు ఆవిడకి క్యాటరాక్ట్ వచ్చింది షి ఇస్ 50 ప్లస్ సో ఐ వాస్ వండర్డ్ ఓ థర్డ్ జనరేషన్ అని సో దట్స్ ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ ఫస్ట్ టైం నేను మీ హాస్పిటల్ హాపల్కి వచ్చినప్పుడు కింద మొత్తం అంతా సెలబ్రిటీస్ తో మీ ఫొటోస్ చాలా చూస్తున్నాను.
(08:55) సెలబ్రిటీతో అక్క సరదా ఎక్స్పీరియన్స్ అనా చెప్పగలరా ఆ సెలబ్రిటీస్ తో నైస్ గ్రేట్ మూమెంట్స్ అంటే అక్కనే నాగేశ్వరావు గారు ఓకే ఆయన నన్ను నీ పేరు మనీ మనీ అనేవారు అంటే శ్రీ అన్నా మనీయే లక్ష్మి అన్న మనీ కదా నువ్వు డబల్ లక్ష్మి అలా చెప్పేవారు మేము గ్రేట్ మూమెంట్స్ అని వాళ్ళ మీద పెట్టాం ఎందుకంటే కామనర్ కి ఎలా ఉంటదింటే వాళ్ళు వచ్చారు కాబట్టి ఇది బాగుంది ఓహో ఇది ఒక మంచి హాస్పిటల్ ఏదో ఒక ఫీలింగ్ అంతే అలాని ఏం కాదు ఎవరికైనా క్వాలిటీ డెలివరెన్స్ మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు.
(09:30) స దట్ కమిట్మెంట్ హస్ టు బి దేర్ వెదర్ యు ఆర్ డూయింగ్ ఫ్రీ సర్జరీ ఆర్ ఏ పెయిడ్ సర్జరీ యు హావ్ టు గివ్ యువర్ 100% ఫస్ట్ టైం కలవడానికి వచ్చినప్పుడు మీరు ప్రాబ్లీ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నట్టున్నారు. సరే ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు పక్కన వెయిట్ చేయమని చెప్పారు వెయిట్ చేస్తున్నాను. సడన్గా లోపల నుంచి చూపులతో గుచ్చి గుర్చి చంపకే మీరే హాయ్ అని చెప్పి సౌండ్ వస్తుంది సాంగ్ వస్తుంది లోపల నుంచి ఏంటి మనం సినిమా థియేటర్ లో ఉన్నామా లేదంటే ఆపరేషన్ థియేటర్ లో ఉన్నామా అని చెప్పి ఒక్క నిమిషం నాకు అనిపించింది ఎక్లీ లోపల అసలు ఏం జరుగుతుంది మేడం నేను పేషెంట్స్ కి అదే చెప్తా వాళ్ళు ఏం
(10:00) తిని రావచ్చా ఇలా ఇలా అంటే శుభ్రంగా తినరండి మీరు ఆపరేషన్ థియేటర్ కి వస్తున్నా అని కాదు అనుకోవద్దు సినిమా థియేటర్ కి వస్తున్నానే అనుకోండి అని చెప్తా సో ఎందుకంటే యంజైటీ ఉంటది కదా సర్జరీ అనగానే సో కొంచెం యంక్షియస్ గా ఉంటారు సో వాళ్ళ టు మేక్ ఇట్ ఈస్ అంటే చాలా కంఫర్టబుల్ ఫీల్ అవ్వడానికి ముందు వాళ్ళతోటి ఏం తిన్నారు ఏంటి అలా కబులు చెప్పి సో సరదాగా మాట్లాడి జనరల్ గా ఇంజెక్షన్ ఇవ్వకుండా చేసేయొచ్చు మా దాంట్లో సో అంటే టెక్నిక్స్ ఇవన్నీ పెరిగినాక ఇలాంటివన్నీ మెథడ్స్ వచ్చాయి సో ఇంజెక్షన్ లేకుండా నొప్పి లేకుండా ఆ నొప్పి ఉంటదా
(10:36) అంటే నొప్పి ఉంటే ఎవ్వరు చేయించుకోలేరుఅని చెప్తాను అంతే కదా సో ఏం పాటలు వింటారు అని అడుగుతాం మెజారిటీ ఓల్డర్ పీపుల్ డివోషనల్ సాంగ్స్ అడుగుతారు మళ్ళీ దాంట్లో కూడా బాబా పాటలు పెట్టమనో శివుడి పాటలు పెట్టమనో లేదా అమ్మవారివో లలిత సహస్రనామం అవి వాళ్ళ ఛాయిస్ అందుకనే ఈ యప్స్ ఉంటాయి కదా స్పాటిఫై ఆపిల్ సో ఆ యప్స్ లో ఏదంటే అది వస్తది కాబట్టి వితౌట్ ఎనీ యడ్స్ సో అవి ప్లే చేస్తూ సరదా కొంతమంది పిల్లలు ఇప్పుడు మేమ నేను రెండు రకాల ఏజ్ గ్రూప్స్ చేస్తా కదా మీలాంటి యంగ్స్టర్స్ కి చేస్తాం కళ్ళు చూడొద్దు అంటే లేసిక్స్ గాని లేసి కుదరకపోతే లోపల లెన్సులు పెట్టేవి
(11:11) సో ఈ ప్రొసీజర్స్ అప్పుడు కూడా భయపడతారు పిల్లలు అదేమో సీయింే కదా వాళ్ళ ఇష్టం వచ్చిన పాటలు అడిగేవాళ్ళు ఏమో డాక్టర్ మీ ఇష్టం ఏదో ఒకటి పెట్టండి అంటే ఈ పాట పెట్టి చూసావా గెలుపుకి సూత్రమే టేక్ ఇట్ ఈజీ పాలసీ అని చెప్పి అప్పుడు నవ్వుతారు వాళ్ళు సో దెన్ దే బికమ్ ఈజీ ఫర్ దెమ ఇట్స్ లైక్ ఏ కేక్ వాక్ ఓకే మేడం ఈ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ గురించి ఒకసారి మాట్లాడితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే డాక్టర్ ఎంత బాగానా ట్రీట్ చేయనయండి కాకపోతే వాళ్ళు మనతో ఒక నాలుగైదు నిమిషాలు ఎనర్జిటిక్ గా ప్రేమగా మాట్లా మాట్లాడితే వాళ్ళ మీద ఇంకా
(11:43) కాన్ఫిడెన్స్ వస్తది అండ్ వాళ్ళకే మేము స్టిక్ ఆన్ అయిపోయి ఉంటాం. ఒక డాక్టర్ కి ఎంత ఎనర్జీ ఉన్నా పేషెంట్ తో సినర్జీ లేకపోతే ఏ ఆపరేషన్ గానీ ఏ ట్రీట్మెంట్ వర్కవుట్ అవ్వదు. ఇలాంటి సినారియోస్ మీరు ఏమైనా చూశరా ఆ డెఫినెట్లీ ఐ లో రెడ్నెస్ కోసం అని వచ్చినా లేదా ఒక సర్జికల్ ప్రాసెస్ కోసం వచ్చినా కూడా జనరల్ గా ఎమ్మటే నేను డైరెక్ట్ గా వాళ్ళతోటి ఆ ఏమైంది కూర్చోండి అని మాట్లాడను నేను.
(12:10) ముందు వాళ్ళతోనే ఎక్కడ ఉంటారు ఏంటి ఏం చేస్తుంటారు ఒక్కొకసారి కొన్నిసార్లు ప్రొఫెషన్ బట్టి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రొఫెషనల్ హాజర్డ్స్ సో అట్లా ఒక్కొకసారి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అవుతుంటారు ఒకలాంటి ఆ అన్జీనెస్ టైట్నెస్ లేకుండా కొంచెం రిలాక్స్ అవుతారు. సో కొంచెం ఓపెన్ అప్ అవుతారు కొన్నిసార్లు అన్ని చెప్పరు.
(12:34) దాస్తారు కొన్నిసారి అట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు డాక్టర్ చాలా బాగా మాట్లాడారు. ఓకే సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆల్ యంగ్ డాక్టర్స్ అందరూ కూడా రాగనే మేటర్ ఆఫ్ హాట్ లాగా కూర్చోండి ఏమైంది ఓ అదా సరే ఈ డ్రాప్స్ వాస్తున్నాను తీసుకోండి మళ్ళీ ఎప్పుడు రావాలి డాక్టర్ అవి ఎట్లా వేయాలో కూడా కొంతమంది ఎట్లా వేసుకోవాలో కూడా తెలియదు.
(13:00) అవన్నీ కూడా చెప్పాల్సిందే టైం ఇవ్వాల్సిందే టైం ఇచ్చినప్పుడే వాళ్ళు మనతోటి కనెక్ట్ అవుతారు ఎవరైనా సరే ఫర్ దట్ మేటర్ ఇదే కాంటెస్ట్ లో మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది ఆహ మీరు చెప్పాలి ఒక చిన్న ఆడియో నోట్ ఒకటి క్లియర్ చేస్తాను అదే ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్తే మా ఇంట్లో మా చెల్లెల దగ్గరికి వెళ్ళినట్టు అలా అలా అనిపిస్తుంది నాకు మా ఆవిడకి కూడా క్యాటరాక్ట్ చేశారు ఆవిడ అసలు ఎంత మా ఆవిడ ఎంత ఆనందమో అసలు చాలా అసలు ఎవరో గుర్తు మా ఫ్యామిలీ మొత్తం ఆవిడ దగ్గరే మా సిస్టర్ మా పిల్లలు అందరం ఓకే ఓకే ఆ చాలా ఇష్టం నాకు ఆవిడ అంటే అంటే ఫస్ట్ ఏంటంటే మనిషిని చూడగానే ఎప్పుడు కూడా
(13:36) డాక్టర్స్ ఎలా ఉండాలంటే సర్ ఆ మనిషికి వెళ్ళగానే ఈ డాక్టర్ మనం అబ్బా ఈ డెఫినెట్ గా మనం నయం అయిపోతాం అన్న కాన్ఫిడెన్స్ రావాలి మనకి అదే సార్ బాగా చెప్పారు అవును అలా మాట్లాడాలి వాళ్ళు అవును వాడు వెళ్తూ వెళ్తూనే ఏంటి నొప్పి ఎప్పటి నుంచి అబ్బో ఇలా అయితే ఆ టెస్ట్ తీయాలయ్యా అంటాడు ఈవిడ అట్లా కాదు వీడి దగ్గరికి వెళ్తే మేడం నాకు ఇలా కళ్ళు కొంచెం మసం ఏం కాదండి ఫస్ట్ క్లాస్ ఏం కాదు మీకు ఏది ఒకసారి చూద్దాం అదే అసలు ఏం లేదు హాట్ అవుతుంది అది ఓ టూ ఇయర్స్ దాకా మీరు హ్యాపీగా వెళ్లొచ్చు ఇలా అంటారు ఆవిడ అంటే మనం ఎంత నమ్మకం వస్తుంది డాక్టర్ మీద
(14:17) అబ్బా అసలు చాలా పాజిటివ్ ఎనర్జీ అండి అదే సార్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు అసలు ఫస్ట్ ఏంటంటే పేషెంట్స్ ని పేషెంట్ లో చూడరు ఆవిడ ఇంకా రిలేటివ్స్ లాగా చూస్తారు అది దే మంచి గుణం అసలు మీరు అది ఎవరో చెప్పాలి ఫస్ట్ మీరు గారు వాళ్ళ వైఫ్ కి అంద చేశారు కదా ఓ మేడం కూడా బ్రహ్మాండమైన రివ్యూ ఇచ్చారు. మేడం కి సర్జరీ చేసినప్పుడు మొత్తం షూట్ చేశారు.
(14:41) చూసి మంచి వీడియో చేసి మాకు షేర్ చేశారు ఇట్ వాస్ సో టచింగ్ చాలా బాగుండింది ఆయన అంటే ఇట్ ఇస్ ఆయనకి అది పీస్ ఆఫ్ కేక్ కదా చాలా బాగా చేశారు. సో మీరు చెప్పింది ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ యస్ ఇట్ ఇస్ అండ్ కట్ కాపీ పేస్ట్ చేశారు. రియలీ హ్యాపీ అండి. థాంక్యూ సో మచ్ థాంక్స్ ఫర్ ద నో ప్రెసెంట్ నో లవ్లీ సర్ప్రైస్ ఇప్పుడు మనం ఐసైట్ గురించి మాట్లాడితే ఐసైట్ అనేది కొంచెం సీరియస్ టాపిక్ అన్నా దాని గురించి కాసేపు సరదాగా మాట్లాడితే ఒక సైట్ కొనాలన్నా మన సైట్ బాగుండాలి.
(15:13) ఒక వెబ్సైట్ చేయాలన్నా మన సైట్ బాగుండాలి. ఆఖరికి ఈ బస్ స్టాప్ లో నుంచినే ప్రతి ఒక్క కుర్రాడికి తెలుసు ఈ సైట్ వాల్యూ సో ఈ సైట్ గురించి మీ ఇన్సైట్స్ ఏంటి పేరెంట్స్ లో ఒక పేరెంట్ కి ఉన్నా ఇద్దరు పేరెంట్స్ కి ఉన్నా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి సైట్ వచ్చేది అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే సో వాళ్ళని పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే స్కినింగ్ మొదలు పెట్టాలి.
(15:37) అంతేగాని వాళ్ళు స్కూల్ ఏజ్ కి వచ్చినాక వాళ్ళు ఐడెంటిఫై చేచ్చేది వరకు వాళ్ళకి చెకప్ లేదు అనే అపోహలో ఉండొద్దు ఇట్స్ ఏ మిత్ ఓకే 10 మంత్స్ బేబీకి కూడా మనం చెక్ చేయొచ్చు. చూసి సైట్ ఉందా లేదా కనుక్కోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషల్లీ కొంతమంది సార్ ఆ యా ఓకే విజన్ ఎందుకంటే విజన్ బ్రెయిన్ సిగ్నల్ పిల్లల్లో అది ఇవ్వాలి వాళ్ళకి సైట్ ఉండి వాళ్ళు సరిగ్గా చూడలేదుఅనుకోండి లేజీ అయ అనే సిచువేషన్ వస్తది.
(16:07) విజన్ తగ్గిపోద్ది దాంట్లో బ్రెయిన్ కి సిగ్నల్ రాకపోతే దాంట్లో విజన్ ఇంప్రూవ్ కాదు ఏ రకంగా చేసినా సో అందుకని అది ఇంపార్టెంట్. అట్లాగే ఒక్కొకసారి కొన్నిసార్లు బేబీస్ కూడా ఆ ఇట్లా క్యాటరాక్ట్ తో పుడతారు చిన్న చిన్న పిల్లలు కూడా అంటే లోపల మదర్ వమ్లో ఇన్ఫెక్షన్ వచ్చో సం డిసీసెస్ వల్లనో అట్లా పుట్టినప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్ గా సర్జరీ చేయాలి.
(16:31) లేకపోతే బ్లైండ్ అయిపోతారు కంప్లీట్ గా ప్రీమెచూర్ బేబీస్ పుడతారు కదా వాళ్ళకి ఆక్సిజన్ థెరపీ అని చేస్తారు కదా ఆక్సిజన్ వల్ల వెనక రెటినాలో కూడా ఇష్యూ రావచ్చు డామేజ్ అవ్వచ్చు. సో ఇంత అవేర్నెస్ ఇప్పుడు రాంది అంటే అక్కడ హాస్పిటల్ లో ఉన్నట్టే డాక్టర్లే చూసేస్తారు అనుకోండి బట్ తర్వాత చాలా మంది పేరెంట్స్ కి సైట్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని ఒక ఏజ్ వచ్చాక తీసుకెళ్తామ అనుకుంటారు అలా కాదు ముందే చెకప్ కి తీసుకెళ్ళడం ఎవ్రీ ఇయర్ అంటే ఈ ఏడాది లేదు అంటే రాదు అని కాదు ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ తీసుకెళ్ళాల్సిందే.
(17:05) రాకుండా చేయలేం కదా అందుకని ఓకే అయ్యా రాకుండా చేయలేం డామేజ్ అవుతే అది తీసి ఇంకోటి పెట్టలేం గంట్లో రెండే మార్చగలం ఒకటి మనక లెన్స్ లోపల లెన్స్ క్లియర్ గా ఉండేదానికి పొరవస్తే క్యాటరాక్ట్ అంటాం అది తీసి కొత్త లెన్స్ పెట్టొచ్చు అలాగే చనిపోయిన వాళ్ళు కళ్ళు దానం చేస్తే పైన కార్నియా అనే పొర ఉంటుంది దాన్ని మట్టికే మార్చగలం అంతేకానీ కన్ను తీసి కనిపెట్టేదఏంలా ఓకే సో ఈ షుగర్ బీపి ఇలాంటివి ఉన్నప్పుడు కంటి వెనకాల ఈ రేటినా ఆప్టిక్ నర్వ్ అని ఉంటాయి అవి టార్గెట్ అవ్వి అవి డామేజ్ అవితే పర్మనెంట్ గా బ్లైండ్నెస్ వస్తుంది.
(17:43) సో ఆ షుగర్ అవి ఉన్నవాళ్ళు ఎవ్రీ ఇయర్ చెక్ప్ చేయించుకోవాలి. గ్లాసెస్ పగిలితే వాటరింగ్ వస్తే అందరూ వెళ్తారు కదా కానీ వాళ్ళు అలా కాదు వాళ్ళు ఎవ్రీ ఇయర్ చెక్ప్ కి వెళ్ళాల్సిందే. సంవత్సరంలో ఒకసారి మీకోసం ఒక గంట రెండు మూడు గంటలు మీరు స్పేర్ చేయాల్సిందే అది. అట్లాగే ఇప్పుడు ఇంకొకతో ఇంకొకటి ఉంది స్నోరింగ్ టిష్యూ లాక్సిటీ ఉంటే కూడా గురుక వస్తది సో వాళ్ళకి దాన్ని అశ్రద్ధ చేయొద్దు ఇప్పుడు ఎందుకంటే మొత్తం ఆక్సిజన్ సప్లై వెళ్ళదు హార్ట్ కి సో స్ట్రోక్ ఛాన్సెస్ ఎక్కువ అని ఇప్పుడు థియరీ లాగా ఐ లో కూడా ఇంకొక కండిషన్ ఉంది.
(18:19) గ్లకోమా అనే జబ్బు రావచ్చు. అలకోమ మామూలుగా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా వాళ్ళకి చెప్తాం బ్లడ్ ఎవరికైనా ఎనీ బ్లడ్ రిలేటివ్ ఫాదర్ మదర్ కాకుండా గ్రాండ్ పేరెంట్స్ మెటర్నల్ సైడ్ ఆంట్ అంకుల్ పెటర్నల్ సైడ్ ఆంట్ అండ్ అంకుల్ ఎవరున్నా సరే వాళ్ళకి చెక్ చేసుకోమని చెప్తాం ఎవరీ 40 దాటినాక ఈ గకోమా అనే దాని గురించి చెక్ చేసుకోమని చెప్తాం.
(18:41) అలాగే ఇప్పుడు గురుక ఉన్నవాళ్ళు కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి సిప్ాప్ అని దాన్ని స్లీప్ స్టడీ చేసి సిపాప్ ఇస్తారు. ఓకే సో స్ట్రోక్ ఛాన్సెస్ తగ్గించేదానికి స్ట్రోక్ కూడా రావచ్చు ఐ లో బీపి షుగర్ తో ఉంటే కూడా స్ట్రోక్ రావచ్చు కంట్లో అట్లాగే గురుక పెట్టే వాళ్ళలో కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఐ చాలా చిన్నది కదా దాంట్లో ఉండే రక్తనాళాలు కూడా చాలా సన్నగా ఉంటాయి.
(19:07) సో ఛాన్సెస్ ఆఫ్ స్ట్రోక్ ఇస్ హై మేడం ఇందాకల మీరు గ్లకోమా గురించి చెప్తున్నారు కదా అసలు గ్లకోమా అంటే ఏంటి అసలు అది దేని వల్ల వస్తుందో ఒకసారి చెప్తే అండ్ అది ఎలాగ మనం కౌంటర్ చేయొచ్చు కూడా ఒకసారి చెప్దాం ఐలో కంటి వెనకాలం మనకి రెండు పక్కల ఆప్టిక్ నర్వ్ అని ఉంటుంది ఇటు పక్క ఇటు పక్క బ్రెయిన్ కి కనెక్ట్ అవుతుంది అన్నమాట సెంట్రల్ నర్వ్ సో ఆ నర్వ్ కి మిలియన్స్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ ఉంటాయి ఈ గ్లకోమా అనేది ఒక్కొక్క ఫైబర్ ని డామేజ్ చేస్ ఆ డిసీస్ గనుక వస్తే ఆ నర్వ్ ఫైబర్ డామేజ్ అవుతా ఉంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను ఇదంతా నా ఫీల్డ్ ఆఫ్
(19:40) వ్యూ కళ్ళు తల తిప్పకుండా ఈ ఫీల్డ్ ఇలా కుదించిపోతుంటది దాంట్లో ఓకే సో 70 80% డామేజ్ అయితే గాని క్యాండిడేట్ కి అర్థం కాదు ఏదో లోపల ఏదో ప్రాబ్లం ఉంది చూపు ఏదో తగ్గింది ఏదో అంతా పక్కన ఎంతో కనపడట్లేదు నీడలాగా ఉంది అందుకని ఐ చెక్ప్ అంటే ఏదో ఇది బాగుందా అది బాగుందా అని ఐ చెక్ప్ చేస్తా అయిపోయింది కాదు చాలా మంది ఏంటంటే ఆప్టికల్ అవుట్లెట్స్ కి వెళ్తే ఫాస్ట్ గా అయిపోద్ది.
(20:09) ఫటాఫటా చూసేస్తారు ఈ డాక్టర్ దగ్గరే అంతా డ్రామా వెళ్ళామా కూర్చోబెట్టి అది ఇది అంటారు డ్రాప్స్ అంటారు టైం అంతా వేస్ట్ చేస్తారు అని అపహలో ఉంటారు. కానీ ఇలా చేయటం వల్ల ఈ వెనక ఉన్న భాగాలు ఎలా ఉన్నాయి అనేది కూడా అర్థం అవుతుంది. కాంప్రహెన్సివ్ గా చూపించుకుంటేనే ఏముంది అదే మీకు టైం లేనప్పుడు వెళ్లి గ్లాసెస్ చెక్కడంలో నేను తప్పు పట్టట్లే ఇట్స్ గుడ్ అడ్వాంటేజ్ ఫాస్ట్ గా అయిపోద్ది తప్పులేదు తప్పులేదు కానీ కంప్లీట్ ఐ చెక్ప్ అట్లీస్ట్ వన్స్ ఇన్ టూ ఇయర్స్ అన్నా చూపించుకోవాలి.
(20:40) అర్లీ స్టేజ్ అర్లీ డయాగ్నోసిస్ అర్లీ మనేజ్మెంట్ వ కెన్ సేవ్ దట్ ఐ అండ్ విజన్ లేకపోతే వాళ్ళు బ్లైండ్ అయిపోయినాక ప్రాబ్లం కదా వాటికి డ్రాప్స్ ఉంటాయండి. తప్పనిసరిగా ఆ డ్రాప్ ఒకవేళ డయాగ్నోస్ అయితే సో దానికి కన్సన్ టెస్ట్లు కూడా ఉంటాయి విజువల్ ఫీల్డ్ టెస్ట్ అని ఓసిటి స్కాన్ అనేవి ఉంటాయి అవి కన్ఫర్మేటరీ టెస్ట్లు అయిపోయినాక వాళ్ళకి గనుక ఆ ప్రాబ్లం ఉంది అంటే మెడికేషన్ తోటే మనం దాన్ని ప్రివెన్షన్ లేదు ఇక దాని ప్రోగ్రెషన్ ని అక్కడికి స్టాప్ చేసేదానికి సపోజ్ మనం 30% డామేజ్ో 10% డామేజో చూసాము లేదా 80% డామేజ్ చూసాము ఈ 10% % డామేజ్ ఉన్నవాళ్ళకి ఈ మీల్లిన 90%
(21:22) హెల్దీగా ఉంది కదా సో వాళ్ళకి ఏం ప్రాబ్లం కూడా ఉండదు డ్రాప్స్ వేసుకోవాలి. ఓకే యు కెన్ ఫర్గెట్ యువర్ డైట్ బట్ నాట్ ద డ్రాప్స్ దట్స్ ద డిక్ట కానీ ఇక్కడ మీరు చాలా మంచి విషయం చెప్పారు మేడం మాలో చాలా మందికి ఆల్మోస్ట్ 90% వాళ్ళకి ఐ హాస్పిటల్ కి వెళ్ళేది ఏమైనా సైట్ ఉంటే జస్ట్ చెక్ప్ చేయించుకొని వచ్చేస్తాం. దానికే తప్ప వేరే విషయాలు ఏమి తెలియవు దేనికి హాస్పిటల్ కి వెళ్ళినా పర్వాలా ఆప్టికల్ షాప్ లో ఇదే కరెక్ట్ అనుకుంటారు అలా నేను వాళ్ళ అది తప్పు పట్టట్లే వాళ్ళు చేసేది తప్పు అని అడగడం లేదు కానీ అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ కి ఒకసారి మీరు టైం
(21:57) ఇవ్వండి మీ ఐ చెక్ప్ కి అది ఇదో కొత్త విషయం నాకైతే ఈ వన్ టూ ఇయర్స్ కి వచ్చి మొత్తం కంప్లీట్ గా ఐ చెక్ప్ చేసుకుంటే గ్లకోమా లాంటివన్నీ మనము రాకుండా ఈ సైడ్ గురించే మనం మాట్లాడుతున్నాం కదా మేడం పిల్లల్ని మా కమ్యూనిటీలో కూడా చూస్తున్నాం చాలా మందిని బయట మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని చాలా మందిని చూస్తున్నాం. వాళ్ళు ప్లే ఏరియాలో తక్కువ మొబైల్ దగ్గర ఎక్కువ ఉంటున్నారు.
(22:20) ద నేషన్ వాంట్స్ టు నో మమ్ దీనికి సొల్యూషన్ చాలా అండి ఇది కోవిడ్ తర్వాత ఈ మైనస్ పవర్ మయోపియా అంటాం మేము దాన్ని అసలు అక్రాస్ ద గ్లోబ్ చాలా ఇంటెన్సిటీ ఎక్కువయింది ఆ టైంలో ఇండోర్స్ లోనే ఉండి ఉండి ఆ పిల్లలకి అలా అలవాట అయింది కదా అది సో ఎంకరేజ్ చేయాల్సిందే ప్లేగ్రౌండ్ లోకి వెళ్ళాలని ఎందుకంటే ఎంత లైట్ తగిలితే అంత హెల్దీగా ఉంటది అది.
(22:46) సో ఆ మైనస్ పవర్ పెరగకుండా ఉంటది రాకుండా ఉంటది. సో జెనటికల్ గా వచ్చేదాన్ని ఓకే కానీ ఈ ఎస్పెషల్లీ మొబైల్ ఎనీ స్క్రీన్ మనం స్క్రీన్స్ చూస్తున్నప్పుడు మన ఫోకస్ ఒక దగ్గరే ఉంటది అన్నమాట మనం బుక్ చదివితే మన ఫోకస్ షిఫ్ట్ అవుతది బట్ నాట్ ఎట్ ది స్క్రీన్స్ ఓకే అండ్ ప్లస్ చూపు అనేది మనం దూరం చూసినప్పుడు దగ్గర చూసినప్పుడు ఐ మజిల్ యాక్షన్ దగ్గర చూపులప్పుడే మజిల్ యాక్షన్ ఉంటది.
(23:11) సో మదిల్ యాక్షన్ కి ఫటీగా ఉంటది కదా ఇప్పుడు కాస్త ఊరికి చెయి ఇట్లా అన్న ఎక్కువ దూరం నడిస్తే కాళ్ళు నొప్పి పెట్టి చేతిలో నొప్పి పెట్టినట్టు ఐకి కూడా స్ట్రెయిన్ ఉంటది కదా ఫటీగా ఉంటది కదా సో పిల్లల్లో గ్రోయింగ్ ఏజ్ కదా వాళ్ళలో ఎక్కువగా ఇది ఇంపాక్ట్ ఎక్కువ అయతది అన్నమాట అందుకని అట్లాగే చిన్న చిన్న బేబీస్ ని అన్నం తినిపిస్తూ అన్నం తిని వాడు అన్నం తినాలి ఫస్ట్ వీళ్ళకి అమ్మమ్మలు అవ్వచ్చు నాయనమ్మలు అవ్వచ్చు మదర్స్ కూడా ఆ ఫుడ్ ఫుడ్ అనేది చాలా చాలా ప్రయారిటీ సో వాడు మొబైల్ వాడు చిన్న వాడు సిక్స్ సెవెన్ మంత్స్ బేబీ కూడా మొబైల్ ఇస్తే అది తింటారు.
(23:50) సో వాడు ఇవ్వకపోతే గట్టిగా ఏడుస్తాడు వీళ్ళకి కంగారు వాడు ఒక పూట ఏడుస్తాడు ఇంకొక రోజు ఏడుస్తారు ఆ తర్వాత ఆ బేబీకి అర్థం కావాలి. టాండ్రమ్స్ ఆ టెంపర్ టాండ్రమ్స్ ఓ నేను ఏడిచినా నాకు ఇది రాదు అనేది వాళ్ళకి ఎక్కుద్ది. అది మీరు స్ట్రిక్ట్ గా ఉండాల్సిందే ఎందుకంటే ఇప్పుడు వాడు ఏడుస్తున్నాడు అనితే తర్వాత మనం అందరం ఏడవాలి.
(24:16) యు నో సో అక్కడికి మట్టుకు కొంత డిసిప్లిన్ చేయాల్సింది వాళ్ళని బయటికి తీసుకెళ్లి మేమ చిన్నప్పుడు ఆ చెట్టు అటు ఇటు చూపిస్తూ ఆకాశం వైపు చూపిస్తూ కథలు చెప్పి తినిపించేవాళ్ళం ఇప్పుడు టీవీ ముందో లేదంటే ఫోన్ ఇచ్చో మరి అది మట్టికి ఎంకరేజ్ చేయకూడదు. దీనికి నాకు తెలిసి చిన్నప్పుడు మన చాలా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి ఈ అవసరం ఉండేది కాదేమో ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఒక చూసుకోవడానికి ఇంకొక మనిషి నానీస్ మీద పెట్టినప్పుడు కూడా పాపం వాళ్ళు వర్కింగ్ ఉమెన్ వెళ్ళిపోతారు నాని చూసుకోమంటే నానీకి ఈజీ కదా సో అది కొంచెం మరి కెమెరా పెట్టో ఏదో
(24:51) పెట్టో నాని ఫోన్ ఇవ్వకుండాను టీవీ ఇవ్వకుండా టీవీ ఆన్ చేయకుండాను మరి ఎలా చేయాలనేది ట్రైన్ చేసుకోవాల్సిందే ఇది తప్పదు మరి చాలా ఏళ్ల క్రితం ఒక సర్జరీ చాలా పెద్ద దుమారం రేపింది. హమ్ మన హీరోయిన్ శ్రీదేవి గారి వాళ్ళ మదర్ బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ యాక్చువల్ గా ఆపరేషన్ లెఫ్ట్ సైడ్ జరగాలి ఆ బ్రెయిన్ ట్యూమర్ లెఫ్ట్ సైడ్ ఉంటే అది రైట్ సైడ్ సైడ్ కి రాంగ్ సైడ్ రైట్ సైడ్ వేసారు చాలా పెద్ద ఇష్యూ అయింది అండ్ సో దాని గురించి ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఇలాంటి ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఈ ఆపరేషనల్ ఛాలెంజెస్ అన్ని మీరు ఎలాగ
(25:28) హ్యాండిల్ చేస్తారు పైగా రెండు కళ్ళు కదా రైట్ అండ్ లెఫ్ట్ అది కూడా యా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏంటంటే ప్రోటోకాల్స్ పెట్టుకోవాలి స్ట్రిక్ట్ ప్రొటోకాల్స్ సో మా దాంట్లో పేషెంట్ రాగానే ఫస్ట్ ఓపి లో చూసినప్పుడు ఒక ఐ డిసైడ్ అవుద్ది కదా రైట్ ఐ సర్జరీ అనో లెఫ్ట్ ఐ సర్జరీ అనో ఫలానా ఫలానా సర్జరీ ఫలానా అని సో పేషెంట్ కి సర్జరీ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు రిసెప్షన్ లో ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి రైట్ సైడ్ అనుకోండి మేము రైట్ సైడ్ ఒక బ్యాండ్ వేస్తాం అక్కడి నుంచి ఆపరేటింగ్ థియేటర్ పక్కన వార్డ్ కి వెళ్తారు వాళ్ళు వార్డ్
(26:01) కి వెళ్ళగానే వార్నర్స్ మార్క్ మార్క్ చేసుకుంటది ఓ రైట్ సైడ్ అంతా ఫైల్ వచ్చేస్తుంది కదా సో రైట్ ఇక్కడ స్టిక్కర్ వేసేసుకుంటారు. సో రాగానే మీరు ఫలానా సూర్యనారాయణ గారు కదండీ అవునండి మిస్ మీకు ఇవాళ కుడికన్ కదండీ ఆపరేషన్ వాళ్ళు కూడా ఎస్ అంటారు ఎందుకంటే వాళ్ళు కూడా ప్రిపేర్ ఉంటారు డ్రాప్స్ వేసుకొని వస్తారు కొంతమంది ఇంట్లో అన్ని సో ఈ ప్రొటోకాల్స్ అలాగే కన్సెంట్ ఫామ్ లో కన్సెంట్ అనేది ప్రతి సర్జరీకి చిన్నదైనా పెద్దదైనా కన్సెంట్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతి లెవెల్ లోనూ వాళ్ళు స్టాఫ్ వాళ్ళ పేర్లు చెప్పుకొని సో కొంతమంది
(26:37) అందుకే రివ్యూస్ రాసినప్పుడు వాళ్ళ పేర్లు కూడా రాస్తారండి వాళ్ళు చాలా బాగా మాట్లాడారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత సర్జరీ అయిన తర్వాత కూడా మట ఈఐ కే కదా చేయాలి. సో ఐకి కూడా పోస్ట్ ఆపరేటివ్ షీట్ లో కూడా రైట్ ఐ అంటే రైట్ ఐ తోటి హైలైట్ చేసి ఈఐ లోనే వేసుకోండి మీరు అదరైలో వేయొద్దు అనేది కూడా చెప్తాం. కొన్నిసార్లు రెండు కళ్ళల్లో చేసే ప్రొసీజర్స్ ఉంటాయి.
(26:58) అక్కడంత ప్రాబ్లం రాదు కానీ ఒకటే అయి డీల్ చేసినప్పుడు మేము ఇలా డీల్ చేస్తాం. మేడం మీకు సర్జరీ కంటా ఈ ఎస్ఓపీస్ అన్నీ ఫామ్ చేసి వాళ్ళందరినిీ కరెక్ట్ గా ట్రైన్ చేయడానికి టైం ఎక్కువ పట్టదు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎవ్వరికైనా చాలా ఇంపార్టెంట్. మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో వాళ్ళ అంత పెద్ద అడ్వాన్స్డ్ కంట్రీలోనే అలా మిస్టేక్ అయింది సో అంటే అది అక్కడ అక్కడ అయింది అని మనం అనుకోవడం కాదు అక్కడి నుంచి మనం నేర్చుకోవాలి ఆ మిస్టేక్ మనం చేయకూడదుఅని వాళ్ళఎవరో చేశారు వీళ్ళఎవరో చేశారని ఏదో గాసిప్ లాగా కాదు మనం ఆ తప్పు మనం కూడా చేయొచ్చు మన దగ్గరైనా జరుగుతుదేమో అన్న
(27:32) భయం మనకు ఉండాలి. ఓకే సో దాని నుంచి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం సర్జరీస్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక పేషెంట్ మీ హాస్పిటల్ కి వచ్చిన దగ్గర నుంచి ఒక ఆపరేషన్ బెడ్ ఎక్కేంత వరకు డాక్టర్ గా మీకు డెసిషన్ మేకింగ్ ఎంత ఇంపార్టెంట్ో ఒక హాస్పిటల్ కి ఎథికల్ ప్రాక్టీసెస్ అనేవి కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ సో ఈ రెండు మీరు ఎలా బాలెన్స్ చేస్తారు అదే కొన్నిసార్లు ఇప్పుడు ఎథికల్ ప్రాక్టీస్ అంటే కొన్ని నేను చెప్పాను కదా కొన్ని చేయకూడనివి అనేది అది చేయం ఇప్పుడు పేషెంట్ చాలా మందికి తెలియదు ఇదేదో ఐ ప్రాబ్లం అని విజన్ మసక బారింది అని
(28:07) వచ్చినప్పుడు నీకు క్యాటరాక్ట్ ఉంది నీకు అర్జెంట్ చేయాలని కొంతమంది చెప్తుంటారు. సో వాళ్ళు క్రాస్ అవుతారు సెకండ్ వచ్చి మనం చూస్తాం ఏమ ఉండవని అర్థం అవుద్ది. అది చెప్పాల్సిందే వాళ్ళకి ఎందుకంటే సర్జరీ అంటే ఎవరికైనా ఇష్టం ఉండదు తొందరగా నాచురల్ నాచురల్ే కదా గ్లాసెస్ మార్చుకుంటే కనపడేదాన్ని తీయాలి కోయాలి అని ఎందుకు అనుకోవాలి అయితే కొన్నిసార్లు సందర్భాలలో ఇప్పుడు చేస్తాం అవి ఇప్పుడు పిల్లలు ఎలాగ కళ్ళజోడవద్దు అనుకొని వస్తే వాళ్ళకి లేజర్ అనో లేదా లేజర్ కుదరకపోతే లోపల లెన్స్ ఈ లోపల లెన్స్ అనేది ఐసిఎల్ ఫేకవేల్స్ అంటాం ఏది
(28:44) యంగ్స్టర్స్ కి 20 ప్లస్ 30 ప్లస్ వాళ్ళకి వాళ్ళకి క్రైటీరియా అన్నిటికీ క్రైటీరియానే లేజర్ క్రైటీరియాలో కార్నియా స్క్రీనింగ్ చేసి సూటబిలిటీ ఉందా లేదా అని చూసినట్టు ఒకవేళ సూటబుల్ కాకపోతే ఈ లోపల లెన్స్ అనేది పెడితే దానికి కూడా ఇనఫ్ స్పేస్ ఉండాలి. ఆ లెన్స్ ని అకామిడేట్ చేసేదానికి ఆ స్పేస్ తక్కువేదిన్నా కూడా ఏం కాలేని పెడితే పాపం వాళ్ళకి కాంప్లికేషన్స్ వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ అంటే లోపల ఐ ప్రెషర్ పెరగడము క్యాటరాక్ట్ రావడము ఇలాంటి ఇబ్బందులు అవుతాయి.
(29:14) సో అందుకని దానిది క్రైటీరియా అలాగే నాచురల్ గా కొంతమంది కళ్ళజోడు వద్దనుకొని వచ్చినప్పుడు 45 55 ఏజ్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఇలా లేదవి చేయం క్యాటరాక్ట్ లాగా చేస్తాం. అది చెప్పి చేయొచ్చు మనం అది అప్పుడు అది ఎథికలే అంతేగాని నీ కన్ను పోద్ది నీకు క్యాటరాక్ట్ బాగా ముదిరింది నువ్వు అది లోపల పగిలిపోద్ది ఇలా భయపట్టడం అనేది నాట్ రైట్.
(29:45) ఇంకొక విషయం ఏంటంటే మనక ఒక చేతికో కాలుకో ఫ్రాక్చర్ అయితే ఒక ఆపరేషన్ లో సెట్ అవ్వకపోతే రెండో ఆపరేషన్ ద్వారా మనం సెట్ అయ్యే స్కోప్ ఉంది బట్ ఐ అనేది చాలా డెలికేట్ ఆర్గన్ కదా దాన్ని ఏమాత్రం అటు ఇటు చేసినా సరే చూపు పోయే ప్రమాదం ఉంది. సో మీ సర్జరీస్ లో ఇన్సిషన్ అనేది ప్రెసిషన్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అంతేకాదు టెక్నాలజీ సో ఇప్పుడు పేషెంట్ ఆ కన్న ఆపరేషన్ ఏమందంటే ఈజీ అనుకుంటే ఈజీ మేము చేసాం అది అదేమి ఈజీ ఏం కాదు సో మాకు ఇప్పుడు అన్నీ చిన్న ఉండ్ తోటే మీకు అబ్డామినల్ సర్జరీస్ లో కూడా లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటే ఈజీ చిన్న ఉండ్ కదా వాళ్ళకి తొందరగా ఎర్లీ
(30:23) యంబులేషన్ అంటే తొందరగా తిరగొచ్చు పనులు తొందరగా వర్క్ కి వెళ్ళిపోవచ్చు యక్టివిటీస్ అవన్నీ తొందరగా చేయొచ్చు అనుకునేటంటే ఐ లో కూడా అంతే పొద్దున్న చేస్తే సాయంత్రానికి విజన్ వచ్చేస్తది కదా మా డాక్టర్లు అయితే సర్జరీలు చేయించు వాళ్ళు చేసుకొని ఐ సర్జరీ చేయించుకొని మధ్యాహ్నం సాయంత్రం నుంచి వెళ్ళిపోయి వాళ్ళ హాస్పిటల్ కి వాళ్ళ క్లినిక్స్ కి వెళ్లి వాళ్ళు పని చేసేస్తారు సర్జరీలు చేసేస్తారు.
(30:46) మై ఓన్ బ్రదర్ ఇన్ లా హి ఇస్ ఏ సర్జన్ మార్నింగ్ 10:30 కి నేను సర్జరీ చేస్తే ఈవినింగ్ ఆయన నర్సింగ్ హోమ్ కి వెళ్ళిపోయి సెక్షన్ చేసి ట్విన్ బేబీస్ ని డెలివర్ చేసేసారు. సో అట్లా అంత ఈజీ అయిపోయింది ఇప్పుడు అందుకనే ఆ ప్రెసిషన్ చాలా ఇంపార్టెంట్ సో దాని రిలేటెడ్ ఎక్విప్మెంట్ వాటిలో కూడా తేడాలు ఉంటాయి ఇప్పుడు ఫోన్లలో కార్లలో టెక్నాలజీ అర్థమయింది కదా సో అట్లా మా దాంట్లో కూడా అలాగే ఉంటాయి.
(31:09) సన్ గ్లాసెస్ పెట్టుకోవడం అందరికీ ఇష్టం మేడం ఐ గ్లాసెస్ మటకు ఎవరు పెట్టుకోవడం ఇష్టం ఉంది ఎందుకంటే ఎవరి స్టైల్ స్టేట్మెంట్ వాళ్ళది. సో ఈరోజు రేపు చాలా వింటున్నాం ఈ లేజర్ సర్జరీస్ అని కానీ ఈ ఐ గ్లాసెస్ లేకుండా ఆ వాటిల గురించి ఒకసారి చెప్తారా? అంటే అది స్టైల్ కాదు ఇందాక యు సెడ్ స్టైల్ అది ఇది అని డార్క్ గ్లాసెస్ స్టైల్ అని కాదు స్టైల్ అనేది చాలా వాటిల్లో వచ్చింది మా ఇద్దరి చెప్పుల్లోనే వచ్చింది కదా షూలోటిలోన సో అది స్టైల్ అని అనుకోకపోతే దానిలో అడ్వాంటేజ్ గ్లాసెస్ డార్క్ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల సోలార్ యువ ప్రొటెక్షన్ ఉండడం చాలా
(31:46) ఇంపార్టెంట్ ఐకి సో ఇట్ డిలేస్ క్యాటరాక్ట్ ఫార్మేషన్ ఇట్ డిలేస్ ఇట్ ఈవెన్ సోలార్ బర్న్ ని ప్రివెంట్ చేస్తది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు అలాగే పెద్దవాళ్ళకి కూడా మాకు ఏజ్ వచ్చింది కదండీ మాకు కళ్ళజోడు లేకుండా ఎందుకండి అంటారు. యాక్చువల్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ చాలా మంది మిడ్నైట్ లేస్తారు. టాయిలెట్ యూరినరల్స్ కి వెళ్ళడానికి సో గబుక్ ని కళ్ళోడు ఎత్తుక్కొని పెట్టుకునే బదులు సో అంటే ఆ ఏజ్లో ఫ్రాక్చర్స్ అవి కూడా చాలా కామన్ కనబడక్క సరిగాన సచ్ ఆన్ అడ్వాంటేజ్ కరెక్ట్ యా అలాగే గబుక్ని కళ్ళజోడు పగిలిపోతుది ఏదైనా చూడాలంటే హ్యాండిప్ విజువల్లీ
(32:24) హ్యాండీక్యాప్ అయిపోతారు కదా డిపెండెన్స్ ఆన్ గ్లాసెస్ ఇది డిపెండెన్సీ అండ్ గ్లాసెస్ లేకుండా చేసేది అంతేగాని బ్యూటీ కోసము స్టైల్ కోసమో కాదు ఇది. ఫస్ట్ లో అవి వచ్చినప్పుడు అలా ప్రమోట్ చేశారు కానీ బట్ రాంగ్ ప్రమోషన్ అది ఇట్స్ ఆన్ అడ్వాంటేజ్ గ్లాసెస్ లేకుండా చూడటం అనేది అందరికీ ఈ లేజింగ్ సర్జరీస్ అనేవి సెట్ అవుతాయా లేదు లేదు సో అందుకే స్క్రీనింగ్ చేసి చూస్తాము కార్నియా కార్నియా కి థిక్నెస్ ఒకటి ఇంపార్టెంట్ ఎందుకంటే థిక్నెస్ తగ్గించేయాల్సి వస్తుంది ఇంట్లో తగ్గినప్పుడు దానికి సేఫ్ జోన్ లో నుంచి తగ్గిందా లేదా అన్నది ఇంపార్టెంట్
(33:02) ఓకే రెండోది కార్నియాకి ఇలా ఎలాసిటీ అనే ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఉంది. సో కొన్ని ప్రొసీజర్స్ కొన్ని కార్న్యాస్ కి అది చేయకూడదు అన్నప్పుడు చేస్తే ఆ ఎలాసిటీ పెరిగి ఎలాసిటీ అంటే ఇప్పుడు బలూన్ బల్జ్ అవుతుందా బ్లో చేసినప్పుడు ఓకే సో అలాంటి అలాగ బల్జ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది అప్పుడు వాళ్ళకి విజన్ అంతా కూడా డిస్టర్బ్ అవుద్ది.
(33:25) సో గ్లాస్ అప్పుడు కళ్ళజోడు తీసుకోవడానికి వచ్చి సర్జరీ చేయించుకొని అప్పుడు వాళ్ళకి కళ్ళజోడు పెట్టిన విజన్ రాదు అది. సో వాళ్ళకి స్పెషల్లీ డిజైన్ కాంటాక్ట్ లెన్స్ లో కెరటకోనస్ అనే కండిషన్ వస్తది అన్నమాట లేదా కార్నియా తీసే కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేయాలి చనిపోయిన వాళ్ళ కళ్ళు దాన వచ్చేస్తాయి ఇంత స్టేజ్ అవసరమా అదేదో సామెత ఉంటది కదా కొండ నాలికి మందేస్తే ఉన్న నాలికి పోయిందిని అలా అవుతది సో చాలా ఇంపార్టెంట్ స్క్రీనింగ్ ఇంట్రాక్ులర్ లెన్స్ గురించి ఐసిఎల్ గురించి కూడా చెప్పారు కదా సో ఈ లేజర్ ఎవరైతే సెట్ అవ్వలేదో వాళ్ళకి ఐసిఎల్ సెట్ అవుతుందా లేదంటే
(33:56) దానిలో కూడా క్రైటీరియా దానికి కూడా మళ్ళా క్రైటీరియా అయ్యో ఓకే అది ఇంకా మోర్ ఇన్వేసివ్ కదా అసలు కంట్రీలే కంట్రీ మన కంట్రీలో ఎక్కువమంది మినిమల్లీ ఇన్వేజవ్ లెస్ ఎక్స్పెన్సివ్ అంటే తక్కువ డబ్బులో చాలా సూపర్ఫిషియల్ గా ఉండేది అంటే లేజర్స్ ఓకే ఫస్ట్ ఆప్షన్ అదే చూస్తాం. అది లేనప్పుడు మోర్ ఇన్వేజవ్ అంటే లోపలికి వెళ్లి లెన్స్ పెట్టేది.
(34:19) అలాగే మోర్ ఎక్స్పెన్సివ్ మరి ఇది. వాళ్ళు చార్జ్ చేస్తారు ఎందుకంటే కస్టమైజేషన్ లెన్స్ సైజు సైట్ ని మనం వాళ్ళ పంపిస్తే ఆ డీటెయిల్స్ కంపెనీ తయారు చేసి పంపిస్తది కదా వాళ్ళు కొంచెం ఎక్కువ చార్జ్ చేస్తారు అవి అది చేసినప్పుడు అది దానికి కూడా క్రైటీరియా చూసుకోకుండా పెట్టకూడదండి. సో వాళ్ళకి కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకే విజన్ డిస్టర్బెన్సెస్ అవుతాయి అందుకని ప్రతిదీ కూడా ఎందుకంటే ఇది చూసే కన్ను పెద్దవాళ్ళలో విజన్ డ్రాప్ అయి వచ్చే దానికంటే కూడా వీళ్ళకు చక్కగా కనబడుతుంది కళ్ళజోడితోటో లేదా కాంట్రాక్ట్ లెన్స్ అన్నీ తీసి పెట్టేవి ఉంటాయి కదా
(34:54) అలా అలా హ్యాపీగానే ఉన్నారు అవి రెండు వద్దనుకొని వచ్చినప్పుడు లేజరా లోపల పెట్టే ఈ ఐసిఎల్ లాంటి లెన్స్ చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి డెసిషన్ మేకింగ్ గురించి మన యా దిస్ ఇస్ ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ సర్జరీ చాలా ఈజీ ఇది. బట్ డెసిషన్ మేకింగ్ య సో దానికి సరిపడా స్క్రీనింగ్ మంచిగా ఉన్న దగ్గరే మనం పేషెంట్స్ వెళ్తే బాగుంటుంది ఏ ప్రొసీజర్ అన్నా 100% రివార్డింగ్ అయితే ఉండదు.
(35:23) సో ఈ లేజర్ గాని ఐసిల్ గాని చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉంటాయి ఏదైనా అంతే గాడే క్రియేట్ చేయలే కదా మొత్తం ఈక్వల్ గా సో మనిషి తయారుచే కనిపెట్టిన ప్రొసీజర్స్ లో చిన్న చిన్న ఉంటాయి కానీ చిన్న కాంప్రమైజ్ ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎలాంటివి ఉండొచ్చు అంటే డ్రై ఐస్ రావచ్చు లేజర్స్ లో కొన్నిసార్లు గ్లేర్ రావచ్చు నైట్ డ్రైవింగ్ కొంచెం ఇబ్బంది పడొచ్చు కానీ బ్రెయిన్ కి ఉండే ఈ ప్రాసెసింగ్ ఉంది కదా ఇట్స్ ఆన్ ఎబిలిటీ టు ప్రాసెస్ ఇట్ అలాగే లోపల లెన్స్ దాంట్లో కూడా చిన్న గ్లేర్ ఉంటుంది.
(35:50) దానికోసం చిన్న హోల్ వేస్తాడు మనుఫ్యాక్చరర్ అది ఒక హెలో లాగా చూపెడుతుంటది. బట్ ఈ గుడ్ విజన్ ఉంది కదా లేవగానే కళ్ళజోడు పొద్దాకా కళ్ళజోడు లేనప్పుడు సో ఈ ఎక్సైట్మెంట్ ముందు ఇది చాలా చిన్న అది బ్రెయిన్ మర్చిపోతుంది అది ప్రాసెస్ చేసేసుకుంటుంది అన్నమాట ఇప్పుడు ఈ లేజర్ సర్జరీస్ ఐసిఎల్ సర్జరీస్ గురించే మనం మాట్లాడితే మీరు కాస్టింగ్ గురించి కూడా చెప్పకనే చెప్పారు.
(36:16) హాఫ్ లైట్ నేను చాలా యాడ్స్ చూస్తున్నాను 10,000కి చేసేస్తాము 14,000కి చేసేస్తాం టూ మినిట్ మ్యాగీ అయిపోయేలోపే మీకు సర్జరీ అయిపోద్ది ఆ జెప్టోస్ వికీ డెలివరీస్ అయిపోయేలోపే మీకు వచ్చేస్తది మీకు సర్జరీ అయిపోద్ది అంటున్నారు. ఇవి అసలు ఎంతవరకు ఉన్నా మచ్చామ ఎందుకంటే సర్జరీస్ అంత చీప్ ఉంటాయా ఛాన్సఏ లేదు పేషెంట్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఒకొక మెషిన్స్ కి మేము క్రోర్స్ లో ఉంటాయి.
(36:41) కంపెనీ వాళ్ళకి ఏఎంసి యన్యువల్ మెయింటనెన్స్ కాంట్రాక్ట్లు సిఎంసి ఆ ఎంతో ఎక్కువ కడతాం ఇవి అసలు అలా త్రోవే ప్రాసెస్ లో చేస్తున్నారు అంటే వాళ్ళకి సరిగ్గా చేయనట్టే అది మీకు అప్పుడు ఈ ఫోన్లలో టెక్నాలజీ ఇవన్నీ బాగా అర్థంఅవుతున్నాయి కదా మరి ఇవి ఎందుకు అర్థం కావట్లే అలా అది అసలు అది రైట్ కానే కాదు ఆ అప్రోచ్చే రైట్ కాదు పేషెంట్స్ అంటే డాక్టర్లు చేస్తున్నారు కాబట్టి పేషెంట్ వెళ్తున్నారు అని అనద్దు ఎవరైనా ఈ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ లో అన్ని ఫీల్డ్స్ లోన ఉంటారు సో నీకేం ఇంపార్టెంటో నువ్వు తీసుకో నీ చూపు ఇది ఈ చూపుతో నువ్వు జీవితార్థం బతకాలి దాన్ని నువ్వు
(37:17) ఎట్లా ఎట్లా ఇన్వెస్ట్ చేయదలుచుకున్నావ్ ఎందుకంటే నువ్వు ఇన్వెస్ట్ చేయకపోతే ఎట్లా చీప్ అండ్ బెస్ట్ ఎలా అవుతది బెస్ట్ అనేది చీప్ లో ఎలా వస్తది ఇవన్నీ కాస్మెటిక్ ప్రొసీజర్స్ కింద డిసైడ్ చేశారు ఎందుకంటే నువ్వు కళ్ళజోడు పెట్టినా కనబడద్ది కాబట్టి నువ్వు కళ్ళజోడు లేకుండా ఉండాలి అంటే నువ్వు కొంత చేయాలి నువ్వు ఎర్నింగ్లో ఉన్నప్పుడు కొంత ఇన్వెస్ట్ చేయి తప్పేముంది ఓకే సో ఎందుకంటే చూపు ఇంపార్టెంట్ కదా యా సో అట్లా తక్కువ అమౌంట్ లో అయ్యేది మనం హెల్ప్ చేసేది మనం హృదయపూర్వకంగా హెల్ప్ చేసేది వేరు ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి అని అడిగారు
(37:52) కానీ ఆఫర్లు పెట్టాం మీరు వెళ్ళిపోండి ఇదేం కాదు మీరు వచ్చేయండి మేము చేసేస్తాం అది ఐ డోంట్ బిలీవ్ ఎందుక క్వాలిటీ అనేది ఎట్లా వస్తది యు ఆర్ కటింగ్ కార్నర్స్ టు యువర్ క్వాలిటీ డెఫినెట్లీ నేను నమ్మేది డాక్టర్నే హాస్పిటల్ కానీ మీ హాస్పిటల్లో ఏం ఎక్విప్మెంట్ ఉందిఅని చెప్పి ప్రతి ఒక్కళళ వచ్చి చూడలేరు కదా కరెక్ట్ మీ మాటే మేము నమ్మి వస్తాం.
(38:12) దానికి ఇలాగా ఆఫర్లు అని చెప్పి 10 టు 14k అనేది ఐ డోంట్ నో అది ఎంతవరకు యా సీ ఒకసారి పెట్టొచ్చు కానీ అది అదే పనిగా ఒక 999 అని ఏదో ఆవే దట్ ఇస్ నాట్ రైట్ మమ్ సినిమాలో కామన్ గా ఒక డైలాగ్ వింటుంటాం. మీ అమ్మాయి నేను కంటి పాపలా కాపాడుతాను అని చెప్పి అసలు కంటి పాప అంటే ఏంటి దాన్ని ఎలా కాపాడుకోవాలి ఒక రెండు వీడియోస్ ఉన్నాయి మేమ నా దగ్గర వాళ్ళు ఎలా కాపాడుకుంటున్నారో మీరు ఒకసారి చూసి మీరు ఒకసారి దాని గురించి కామెంట్ చేయండి.
(38:44) ఆ ఏంటది లోపల వేసేది ఇది అమ్రత్ జ్యూస్ అంట ఓ మై గాడ్ ఇంకోటి చూడండి నిమ్మకాయ పిండుకుంటున్నాడు కంట్లో ఎలా పండించుకున్నారు బర్న్ అయిపోదా ఈ నిమ్మకాయలు పిండుకోవడం ఏంటి మమ్ అసలు మీలాంటి డాక్టర్స్ ఉన్నారు హాస్పిటల్స్ ఉన్నారు క్లినిక్స్ ఉన్నాయి అయన్నీ నిమ్మకాయ మామూలుగా మనకి ఇంత బర్న్ అవుతది కదా అది ఇట్స్ వెరీ హైలీ ఎసిడిక్ కదా అది కంట్లో ఛాన్సే లేదు వీటి వాళ్ళు చూపు సమస్య కూడా ఉందా ఇలా చేస్తే ఇన్ఫెక్షన్ రావచ్చు అదఏంటంటే మనం నలుపుతే ఒక్కొకసారి అల్సర్ వచ్చేసి లోపల డామేజ్ అవుతది.
(39:18) కాంటాక్ట్ లెన్సెస్ కూడా అదే కదా కాంటాక్ట్ లెన్స్ కూడా కొంతమంది గ్లాసెస్ వద్దని కాంటాక్ట్ లెన్స్ వాడేది కూడా దానికి స్పెసిఫిక్ టైం ఉంటది. పర్ డేసెవెన్ ఎట్ అవర్స్ కాంటాక్ట్ లెన్స్ పెట్టి పడుకోకూడదు షవర్ తీసుకోకూడదు స్విమ్మింగ్ పూల్ వెళ్ళకూడదు ఐ నో ఎందుకంటే ఇన్ఫెక్షన్లు వస్తాయి. సో దానికి ఒక కరెక్ట్ మంచి మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని ఒక సొల్యూషన్ లో స్టెర సొల్యూషన్ పెట్టిన వాటికి ఇన్ని జాగ్రత్తలు చెప్తే ఏది పడితే అది లోపల పోసుకుంటారా నో వి అది ఎలా కాపాడుకోవచ్చు మీ పరంగా కాపాడటం అంటే మీకు ఏదనా డస్ట్ ఏదనా పడితే మామూలుగా టాప్ వాటర్ తోనా మీరు క్లీన్ చేసుకోవచ్చు అది
(39:54) ప్రాబ్లం ఏం లేదు వాటర్ తో శుభ్రంగా కడుక్కోవచ్చు అలా దట్స్ ఫైన్ అంటే ఇది రోజ్ వాటర్ పోస్తాం ఏదో చెప్తుంటారు ఏదైనా లోపల కంటామినేషన్ ఉందా లేదా చూసుకోవాలి. లోపల అవి కంటామినేట్ అయి ఉన్నాయి మనం చెప్పలేం కదా సో మీకు ఏదైనా డ్రాప్స్ అంటే మనకి లూబ్రికేటింగ్ డ్రాప్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ డియో డ్రాప్స్ దే ఆర్ ద సేఫెస్ట్ ఓకే ఇంకొక ఫ్రీక్ ఇంజురీ మనం బయట నిలబడి ఉండి ఇట్లా పైకి చూసినప్పుడు కూడా ఈ బాటిల్ రాకెట్స్ పెడతారు కదా అవచ్చి కంట్లో పడతాయి ఎన్ని చూస్తామో దీపావళి అప్పుడు సో ఇది చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ అనేది అదే చిన్న అప్పుడు పడినప్పుడు
(40:32) ఎమ్మటే నలపకూడదు కంట్లో తీయడానికి కూడా ట్రై చేయొద్దు. ఒక ఎమట అది బ్యాండేజ్ పెట్టి నియరెస్ట్ అయ్యే హాస్పిటల్ కి పరిగెత్తడమే మీరు మెనిపులేటే చేయకూడదు దాన్ని లోపల ఏదో తీయడానికి స్పెసిఫిక్ గా కొన్ని హాస్పిటల్స్ పేషెంట్స్ ని ఏటీఎం మిషిన్స్ కింద ట్రీట్ చేస్తున్నాయి మేడం హాస్పిటల్స్ కి టార్గెట్స్ ఉన్నాయని చెప్పి పేషెంట్స్ ని టార్గెట్ చేస్తే ఎలా చాలా తప్పు అది టార్గెట్ రీచ్ కావడానికి పేషెంట్స్ ని టార్గెట్ చేయడం అంటే రెవెన్యూ జనరేటింగ్ సోర్స్ లాగా చూడటం అనేది వెరీ వెరీ రాంగ్ కానీ ఎవరు జబ్బు రావాలి అనుకోరు కదా జబ్బు రావాలి అందుకే మేము మా స్టాఫ్ కి
(41:11) గాని డాక్టర్కి గాని మన ఇంట్లో వాళ్ళు వస్తే వాళ్ళకి ఏదో కంట్లో ఏదో ఉంది అంటే ఏదో జబ్బు ఉండాలి అని మనం కోరుకోం కదా పేషెంట్లు కూడా అలాగే అనుకోవాలి. సో వాళ్ళకి ఏదో ఉంది అబ్బా ఏదోనా సర్జరీ చేస్తే అబ్బా డబ్బులు వస్తాయి. చాలామంది ఒక్కొకసారి వచ్చి ఏం లేదా డాక్టర్ గారు ఏమ అవసరం లేదా అంటే అయ్యో రామ మా ఇంత వ్యవస్థ నడవాలంటే ఏదో ఒక స్కానింగ్ చేయనా ఒక 10,000 చెప్పేసి పెట్టండి లేదా సర్జరీ చేద్దాం ఒక 50 60,000 ఇవ్వండి బాగుందా ఇది వినటానికి బాగుందా అని అడుగుతా నేను.
(41:41) ఏం లేదంటే బీ హ్యాపీ ఏదో ఉందని ఎందుకు కోరుకుంటారు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మా ఫ్రెండ్స్ కొంతమంది హాస్పిటల్స్ లో పని చేస్తున్నారు. ఏంటంటే ఒక పేషెంట్ వచ్చే ఇలా వస్తున్నప్పుడు ఒక ఇద్దరు జూనియర్ సేల్స్ వాళ్ళు ఉంటారు సీనియర్ సేల్స్ ఉంటారు. వాళ్ళద్దరూ వాళ్ళ సైకీని గమనిస్తూఉంటారు అంటే వాళ్ళు కంగారుపడిపోయి వచ్చేస్తున్నారా ఎలా వస్తున్నారు ఏంటి అని చూసి వాడు హెడ్ వాడికి చెప్తే మినిమం బిల్లింగ్ 20,000 అంట మ్ సో అలా అలా ఉంది ఈ సినారియోస్ ఈరోజు రేపు యా మా దాంట్లో ఇప్పుడు టెక్నాలజీ పరంగా కొన్ని మేము చాలా హై ఎండ్ సర్జరీస్ చేసినప్పుడు చార్జ్ చేస్తాం. కానీ ప్రతి
(42:19) ఒక్కరికి అదే చెప్పం నువ్వు చేసుకుంటేనే నీకు బాగుంటదని అస్సలు చెప్పం. అందరి పాకెట్స్ డీప్ ఉండవు కదా అవ ఉండవు కాబట్టి సో ఎవరికీ అందుబాటులో ఉండేదాన్ని ఇస్తాం. ఉంది కాబట్టి టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ నువ్వు ఇదే చేసుకో నీకు ఇది చేసుకుంటేనే బాగుంటది అన్నమాట చెప్పం. సో ఎవరికీ ఎలాగా వాళ్ళకి హై ఎండ్ వాళ్ళు అలా దానికి వెళ్తానుంటే ఓకే ఫైన్ అదే అంటా ఇప్పుడు కాకపోతే కొంతమంది ఇప్పుడు నేను అదే జోక్ చేస్తాను హోండా సిటీ కార్ డబ్బులు తీసుకెళ్లి మీరు బెంచ్ షోరూమ్ లోకి వెళ్తే మీకు అది రాదని తెలుసు కదా ఇప్పుడు మీరు ఇది కావాలనుకుంటే
(42:51) తీసుకోండి అంతే కానీ అది కావాలని అడగడం కూడా తప్పే అట్లా వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉంటది. ఉమ్ సో యా బోత్ సైడ్ షుడ్ బి మేడం మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్ లో ఈ హెల్త్ ఛాలెంజెస్ మధ్యనే గడుపుతూ ఉంటారు. సో ఒక డాక్టర్ కి మెంటల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ో ఫిజికల్ ఫిట్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్ సో మీరు పర్సనల్ గా ఎలాంటి కేర్ తీసుకుంటారు ఆ డాక్టర్నే కాదు ఎవ్వరికైనా ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ ఒక ఏజ్ వచ్చేస ఎస్పెషల్లీ ఉమెన్ కి ఉమెన్ కి మెనోపాజ్ వీటితోటి ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చినా అది మెన్ ఆల్సో యు నో ఫిట్నెస్
(43:25) అనేది ఎవ్వరికైనా ఇంపార్టెంట్ మీరు ఏదనా వాకింగ్ చేస్తారా జిమ్ కి వెళ్తారా యోగా చేస్తారా మీ ఫుడ్ కూడా యు హావ్ టు యునో వాచ్ ఫుల్ గానే తినాలి మైండ్ఫుల్ ఈటింగ్ చేయాలి అలాగే ఫిట్నెస్ లేకపోతే చాలా కష్టం ఎస్పెషల్లీ మేమైతే మైక్రోస్కోప్ లో చూస్తూ చేస్తాం. ఆ స్పైన్ అంతా కూడా వీకే ఉంటది సో పైగా కూర్చొని చేసేది కదా మేము నిలబడి చేయాం.
(43:50) ఎందుకంటే మైక్రోస్కోప్ వ్యూ కదా కూర్చునే చేయాలి మేమ ఓకే సో చాలా సిట్టింగ్ ఉంటుంది మాకు ఇండియాలో ఒక స్టాట్ ప్రకారం కోటి 20 లక్షల మంది చూపులేక బాధపడుతున్నారు. దీంట్లో ఒక 50 లక్షల నుంచి 60 లక్షల మంది ఈ కార్నియల్ బ్లైండ్నెస్ తో బాధపడుతున్నారు. వాళ్ళందరూ ఒక కొత్త ప్రపంచం చూడడానికి ఉమ్మలాట పడుతున్నారు. బట్ సాడ్ థింగ్ ఏంటంటే మనలో కేవలం పాతికి వేల నుంచి 30,000 మందే ఐ డొనేట్ చేస్ున్నాం.
(44:18) ఐ డొనేషన్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ మమ్ కాకపోతే మీలాంటి వాళ్ళు చెప్తే ఎన్లైటన్ అవుతారు. యా అంటే ప్లెడ్జ్ చేయాలి అందరూ ఆర్గాన్ ప్లెడ్జ్ చేయడం అనేది నాట్ ఓన్లీ కార్నియా ఆర్గాన్స్ కూడా ఎందుకంటే ఒక లైఫ్ ని ఇవ్వడం కదా అది ఇక్కడ విజన్ ఇవ్వడం అది లైఫ్ ని ఇవ్వడం ఆర్గాన్స్ మేము ప్లెడ్జ్ చేసాం నేను మా హస్బెండ్ చేసాం మేము ఓకే సో ప్రతి ఒక్కళ్ళు చేయాలి అది చాలా ఇంపార్టెంట్ అది.
(44:46) మేడం మీ కెరీర్ లో ఒక 60,000 నుంచి 70,000 సర్జరీలు చేసిఉంటారా లేదంటే లక్ష దాటిపోయిందా ఆ కైండ్ ఆఫ్ సో ఇన్ని వేల సర్జరీస్ లో మీకు మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ మూమెంట్ అంటే ఏది ఫుల్ఫిల్లింగ్ ఎప్పుడూ కూడా ఆ రిస్క్ సర్జరీస్ చేసినప్పుడు వాళ్ళకి విజన్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఉంటది. అయితే ఆ మధ్య ఒకగూగు రివ్యూ సడన్ గా వచ్చింది ఏంటంటే సో చాలా ఫుల్ఫిలింగ్ మూమెంట్ మా ఫాదర్ కి విజన్ లాస్ట్ స్టేజ్ లో ఆయన బాగా చూడగలిగారు ఒక ఐ తోటి అని ఆ రివ్యూ పెట్టింది అలాంటివి చూసినప్పుడు చాలా అంటే ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ అన్నమాట అది బాగా హై ఎండ్ సర్జరీ చేస్తే ఇన్ని డబ్బులు వచ్చేది కాదు అది ఆ
(45:28) హ్యాపీనెస్ ఇమ్మెన్స్లీ యనో మమ్ కంటి గురించి కంటిన్యూస్ గా ఎంతసేపు మాట్లాడినా సరిపోదు. సో వన్ లాస్ట్ క్వశ్చన్ ఫైనల్ గా మీ చూపు ఎటువైపు మీ విజన్ ఏంటి అండ్ ఈ యంగ్ డాక్టర్స్ అండ్ కొత్త కొత్తగా ఇప్పుడే ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు ఏదైనా ఒకటే కొత్తగా చేసినప్పుడు కంగారు పడొద్దు పేషెంట్స్ రావట్లేదు అది పేషెంట్ రావాలి అంటే పేషెంట్ బేస్ బిల్డ్ అప్ చేసుకోవాలి ఫస్ట్ పేషెంట్ బేస్ ఎలా బిల్డ్ అప్ అవుతది అంటే యు కనెక్ట్ విత్ ద పేషంట్ యు స్పెండ్ టైం విత్ ద పేషెంట్ నాలుగు సర్జరీలు చేస్తే ఎవ్వరైనా ఎక్స్పీరియన్స్ వస్తది బ్రహ్మాండంగా డీల్
(46:06) చేయగలరు. కానీ పేషెంట్ తోటి చక్కగా మాట్లాడి సో ఆ పేషంట్ బేస్ బిల్డ్ అప్ అవుతుంది అప్పుడు అలాగే ఆనెస్టీ అండ్ సిన్సియరిటీ ఎథికల్ ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్ లాంగ్ రన్ లో ప్రాక్టీస్ చేయాలంటే షార్ట్ టర్మ్ గెయిన్స్ గురించి చూడొద్దు. సో రైట్ అప్రోచ్ ఆ కాండిడేట్ కి ఈ సర్జరీ నిజంగా అవసరమా ఈ ఇన్వెస్టిగేషన్ చేయడం అవసరమా ఈ రేషనాలిటీ పాటించాలి.
(46:33) సో కొంత ఆలస్యమైనా అది ఇట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్ అవుట్కమ్ వాళ్ళకి ప్రాక్టీస్ లో జనరేషన్స్ గుర్తుపెట్టుకొని వస్తారు. ఓకే మేడం ఈ జర్నీ అంతా విన్న తర్వాత నేను సమ్మరైజ్ చేయాలి అంటే చాలా మందికి వాళ్ళ ఫ్యూచర్ ని వాళ్ళ కళ్ళతోనే చూడాలనుకుంటారు. మా అందరి ఫ్యూచర్ ని మీరు ముందే మీ కళ్ళతో చూస్తున్నారు అది గాడ్స్ గిఫ్ట్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది మీలాంటి ఎథికల్ డాక్టర్స్ కోసం వెయ్యే కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
(47:05) శ్రీ లక్ష్మీ నెమ్మగడ్డు గారు మా గడ్డం మీద పుట్టడం మా అందరి అదృష్టం థాంక్యూ డేస్ డన్ రవితేజ గారు చాలా బాగా చెప్పారు మీరు థాంక్స్ డెఫినెట్ గా మీది ఈరోజు ఒక పాత బ్రేకింగ్ స్టోరీ నెక్స్ట్ టైం మరో పాత బ్రేకింగ్ స్టోరీతో కలుద్దాం. అప్పటివరకు మీ కథని మీరు రాస్తూండండి ఏమో ఎవరికి తెలుసు ఆ కథలో ఏ
(47:54) ఒక్క పేజీ ఎవరిని కదిలిస్తుందో ఎవరిని మారుస్తుందో సైనింగ్ ఆఫ్ మీ రవితేజ్ పీల్న

No comments:

Post a Comment