Sunday, June 28, 2026

🤮 ప్లేట్‌లో రుచి... లోపల విషం! #telugufacts #shortsfeed #facts #viral

🤮 ప్లేట్‌లో రుచి... లోపల విషం! #telugufacts #shortsfeed #facts #viral

Author Name:Maro Prapancham

Youtube Channel Url:https://www.youtube.com/@maro_prapancham

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3Q7oF0w_bBs



Transcript:
(00:00) పన్నీరు, జీడిపప్పు, ఫ్రైడ్ చికెన్ ఇవన్నీ తినే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా బయట ఇలాంటి ఫుడ్స్ తినాలి అంటే ఒకసారి ఆలోచించండి. రీసెంట్ గా హైదరాబాద్ లో 110 kgల ఫ్రైడ్ చికెన్ ని 500 kgల ఫేక్ జీడిపప్పుని గుర్తించారు. ఇవన్నీ మీ ఫేవరెట్ రెస్టారెంట్స్ లో రెగ్యులర్ గా టేస్టీగా మీకు వడ్డించే ఫుడ్ ఐటమ్స్ ఇవే.
(00:17) కాజు టమాటో కర్రీ పుల్కాలో భలే ఉంది అంటూ లోటలు వేసుకుంటూ తినే ముందు అవన్నీ జీడిపప్పులా ఉంటాయి కానీ జీడిపప్పు కాదు. ప్లేట్ మొత్తం నాకేసిన తర్వాత ఈ రెస్టారెంట్ ఓనర్ కి మనంటే చాలా ప్రేమ ఎక్కువ అనుకుంటా మనం ఆర్డర్ ఇచ్చిన కర్రీలో పొరపాటున ఎక్కువ జీడిపప్పులు వేసి వండేసి మనకి ఇచ్చేసాడు అని అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ టైం కూడా అదే రెస్టారెంట్ కి వెళ్లి తింటారు.
(00:33) పలానా అడ్రెస్ లో భలే ఉంటదిరా ఫుడ్ అని వేరే వాళ్ళకి రికమెండ్ కూడా చేస్తారు. నిజానికి అవన్నీ నకిలీ జీడిపప్పులు. ఒరిజినల్ జీడిపప్పులు మీరు కొనాలంటే కేజీ ₹1000 పైనే ఉంటుంది. తక్కువలో తక్కువ చీప్ లో కొనాలన్నా కూడా 500 నుండి ₹800 ఉంటుంది. మీరు ఆర్డర్ చేసే టమాటా కాజు కర్రీలో 1/2 kg జీడిపప్పులు వేసి ₹150కి ఎలా ఇచ్చాడు అనుకున్నారు.
(00:51) జీడిపప్పులా కనిపించే ఈ పిండి, స్టార్చ్, సోయా ప్రోటీన్, చీప్ ఆయిల్స్ కొన్ని రకాలైన వెజిటేబుల్ ఆయిల్స్ కొన్ని రకాల కల్తీ పదార్థాలతో ఈ ఫేక్ జీడిపప్పును తయారు చేసి మీ కడుపులో పంపిస్తారు. మీ లివర్ కిడ్నీ మింగేయాలంటే రోజు ఈ కాజు, కర్రీ ఆ మైదా తింటే సరిపోద్ది. ఒక కిలో పన్నీర్ తయారు చేయడానికి సుమారు 6 నుండి 8 L పాలు అవసరం అంటే సుమారుగా ₹500 పైన ఖర్చు అవుద్ది.
(01:10) అదే ఒక కిలో ఫేక్ పన్నీర్ తయారు చేయడానికి ₹1 రూపాయల నుండి 200 ఖర్చు అవుతుంది. ఈ ఫేక్ పన్నీర్ ని మొక్కజన్న పిండి, బంగాళ దుంప పిండి వాటితో పాటు ఫామ్ ఆయిల్ లేదా వెజిటేబుల్ ఫ్యాట్స్, సింతటిక్ పాలు గట్టి పడడానికి ఇంకొన్ని కెమికల్స్ ఇవన్నీ కలిపి పన్నీర్ ని తయారు చేస్తారు. అబ్బా పన్నీర్ కర్రీ అంటూ లోటలు వేసుకుంటూ తింటారు.
(01:26) తర్వాత మీ లివర్ మీ కిడ్నీలు మింగిపోయి చెడు కొలెస్ట్రాల్ మీ బాడీలో పెరిగిపోయి మీ గుండె షెడ్ కి వెళ్ళిపోద్ది. టేస్టీగానే ఉంటుంది కదా అని అంటారు. ప్రతి టేస్టీ వెనక అనారోగ్యాలు కూడా ఉంటాయి. అబ్బా ఫుల్ కోడిని భలే కాల్చేశారు ఎర్రగా ఉంది తింటే ఎలా ఉంటదో అని ఒక ఫుల్ తండూరి కోడి ఆర్డర్ చేస్తారు. పక్కనే మయోనీస్ అంటే ఒక కేజీ ఆయిల్ లో రెండు కోడిగుడ్లు కొట్టేసి చిక్కగా పేస్ట్ చేసి ఇస్తాడు.
(01:46) అది నంచుకొని తింటుంటారు అంటూ లోటలు వేస్తారు. అప్పటికే ఆ కోడి ఒక నల్లటి డీజిల్లో స్నానం చేసి బయటకి వచ్చింటది. అది పెరగడానికి ఆ కోడి యజమాని 100 హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చుంటాడు. ఇలాంటి కోడిని మీ ఇంట్లో మైనర్ అమ్మాయిలు గనుక తింటే మీ అమ్మాయి తొందరగా మెచూర్ అయిపోయి హార్మోన్ ఇంబాలెన్స్లు అయ్యి పీసి ఓడిలు వచ్చేసి నెలసర్లు సరిగ్గా రాక పిల్లలు పుట్టకపోవడం దానికి తోడు ఈ థమ్స్ అప్ లో స్ప్రైట్లు తాగేస్తారు.
(02:08) మళ్ళీ ఆరోగ్యం చెడిపోయిందని మళ్ళీ హాస్పిటల్ కి వెళ్తే అక్కడ నకిలి మందులు అమ్ముకునే డాక్టర్లు వ్యాపారం చేసే మెడికల్ షాప్లు ఉంటాయి. టైం బాగుంటే బతుకుతారు లేకపోతే ఏ కిడ్నీ పోయింది లివర్ పోయింది అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కూర్చుంటారు. అంతా బాగున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ఇలాంటి కల్తి ఆహారాన్ని ఆపండి ఈ కెమికల్స్ కొట్టే రైతులని కూడా కంట్రోల్ చేయండి అంటే ఎవరు చేయరు.
(02:28) ఒకవేళ ఎవరనా ప్రశ్నిస్తే వాళ్ళని మా పార్టీని అంటావా మా జెండాని అంటావా మా మతాన్ని ప్రశ్నిస్తావా అంటూ కామెంట్స్ లో అటాక్ చేస్తారు అవసరమైతే చంపేస్తారు కూడా ఇవన్నీ దాటుకొని కూడా ఎవరైనా ప్రభుత్వాలని ప్రశ్నించడానికి వెళ్తే ప్రభుత్వాలకైనంత టైం ఎక్కడిది రోజు కొట్టుకోవడం బూతులు తిట్టుకోవడం మీడియా రాజకీయాలు విగ్రహ రాజకీయాలు ఆస్తులు సంపాదించుకునే బిజీ పనుల్లో ఉండే వాళ్ళని ఏమని ప్రశ్నిస్తారు మీరు నిజాయితీగా సంపాదించే ప్రతి పైసాకి మీరు తినే తిండి కూడా సరిగ్గా తినలేని బ్రతుకు ఉంటే ఎంత పోతే ఎంత మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి

No comments:

Post a Comment