Monday, June 29, 2026

బెంగుళూరు స్వప్న చేసిన నిర్వాహం#society#trending#motivation#viral#life#change#telugu#shorts#youtube

బెంగుళూరు స్వప్న చేసిన నిర్వాహం#society#trending#motivation#viral#life#change#telugu#shorts#youtube

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=c6Jml6EKn9o



Transcript:
(00:00) ఆడవాళ్ళ అతి తెలివి తేటలకి హాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి మరి అందరు ఆడవాళ్ళని అనవట్లేదు కొంతమంది ఆడవాళ్ళు బీబచ్చాలు సృష్టిస్తున్నారు కదా అక్రమ సంబంధాలకి బానిసలు అవుతున్నారు అలాగే సెక్స్ కోసం పడి చచ్చిపోతున్నారు కామం కోసం ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. ఈరోజు మనం మరలా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది బెంగళూరు స్వప్న కేసు విషయం మీ అందరికీ తెలుసు కామంతో కళ్ళు మూసుకుపోయిని ఒళ్ళు బలిసి కొట్టుకొని లవర్ కోసం కన్న తల్లిదండ్రుల్ని తొడపుటిన చెల్లిని చంపింది.
(00:41) ఇంకా అంత ఘోరంగా ఆడవాళ్ళ ఆలోచనలు ఎలా తయారవుతున్నాయో మనందరికీ తెలుసు ఈ అమ్మాయి ఒక్కదే ఇలా చేస్తుందా అసలు ఆడవాళ్ళని తలుచుకుంటేనే అమ్మ బాబయ అనిపిస్తుంది. మగపిల్లలు పెళ్లి అంటేనే ఎందుకు భయపడిపోతున్నారో అన్నది ఇప్పుడు అర్థంవుతుంది. మరి ఇలా ఉంటే మనం సమాజంలో ఎలా ముందుకు వెళ్ళాలి ఎవరిని నమ్మాలో కూడా అయోమయ పరిస్థితిలో ఉంది. ఒక ఆమె ఏమో మగున్నని తీసుకెళ్లి మంచిలో కూరుకుపోయాడు అని చెప్పుద్ది.
(01:08) ఒకదేమో యసిడ్ పోసిన డ్రమ్ములో ముంచిద్ది ఒకదేమో కుక్కర్లో ఉడికిపెడతది ఒకదేమో కొండపై నుంచి లోయిలోకి తోసేస్తది. ఒకది నరికి చంపుద్ది. ఎందుకు వచ్చిన పనులు ఇవి వాళ్ళ జీవితాలు ఏమనా బాగుంటాయా అంటే వాళ్ళు కూడా జైలు శిక్ష అనుభవిస్తారు పరువు పోగొట్టుకొని సమాజంలో ఒక రాక్షసి లాగా బ్రతకవలసిన పరిస్థితులు వస్తాయి కదా ఆడవాళ్ళని చూస్తే చాలా భయమేస్తుందండి మరి మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి ఈ రీల్ని అందరికీ షేర్ చేయండి అండి

No comments:

Post a Comment