The Secret “Switch” Hidden Inside Your Mouth 😮 | Ancient Yogis & Khechari Mudra | Moksha Thoughts
Author Name:Moksha Thoughts
Youtube Channel Url:https://www.youtube.com/@MokshaThoughts
Youtube Video URL:https://www.youtube.com/watch?v=x_G_iAI7pPo
Transcript:
(00:00) మీకు తెలుసా? సరిగ్గా ఈ క్షణంలో మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడే మీ తల మధ్యలో ఒక ప్రాణాంతకమైన [సంగీతం] ప్రక్రియ జరుగుతోంది. అది ఒక టైం బాంబ్ లాంటిది. అది ప్రతిక్షణను మీ ఆయుష్యును [సంగీతం] లెక్కిస్తోంది. మీ మరణం ఎప్పుడు సంభవిస్తుందో నిర్ణయిస్తోంది. కానీ మన ప్రాచీన ఋషులు వేల [సంగీతం] సంవత్సరాల క్రితమే ఈ రహస్యాన్ని చేదించారు.
(00:31) మనిషి ఎందుకు ముసలివాడవుతాడు? ఎందుకు చనిపోతాడు అనే ప్రశ్నకు వారు ఒక విస్తుపోయే సమాధానం కనుగొన్నారు. వారు చెప్పిన ఆ రహస్యం నేటి మోడర్న్ మెడికల్ సైన్స్ కి కూడా ఒక సవాలుగా మిగిలిపోయింది. అదేంటంటే మన మెదడులో ఒక అద్భుతమైన ద్రవం ఒక అమృతం దాగి ఉంది. కానీ దురదృష్ట వశాత్తు మనం ప్రతిరోజు ప్రతిక్షణం ఆ అమృతాన్ని మనకు తెలియకుండానే కాల్చేస్తున్నాం.
(01:05) ఈరోజు ఈ వీడియోలో [సంగీతం] మనం వేల ఏళ్లుగా దాచబడిన ఒక సీక్రెట్ స్విచ్ గురించి తెలుసుకోబోతున్నాం. [సంగీతం] ఆ స్విచ్ మీ నోటిలోనే ఉంది. దాన్ని గనుక [సంగీతం] మీరు ఆన్ చేయగలిగితే మీరు వయసు మీద పడటాన్ని ఆపొచ్చు. అద్భుతమైన శక్తులను పొందవచ్చు. దీనినే యోగశాస్త్రంలో కేచరి ముద్ర అని పిలుస్తారు. అసలు [సంగీతం] ఏంటి ఈ ముద్ర? నాలుకను వెనక్కి తిప్పితే నిజంగానే [సంగీతం] అమృతం వస్తుందా? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి? ఇది నిజమా లేక కల్పనా? రండి ఈరోజు మీ శరీరంలో దాగి ఉన్న ఆ అద్భుతమైన లాకర్ ని ఓపెన్ చేద్దాం.
(01:50) వెల్కమ్ టు మోక్ష థాట్స్. [సంగీతం] మిత్రులారా విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే ముందు మన శరీరం యొక్క డిజైన్ ని అర్థం చేసుకోవాలి. మన ఋషులు శరీరాన్ని కేవలం మాంసపు ముద్దగా చూడలేదు. వారు దీన్ని బ్రహ్మాండానికి ప్రతిరూపం అన్నారు. ఆకాశంలో సూర్యుడు చంద్రుడు ఎలా ఉన్నారో మన శరీరంలో కూడా రెండు మండలాలు ఉన్నాయి.
(02:27) చంద్రమండలం ఇది మన మెదడు పై భాగంలో సరిగ్గా అంగిలి పైన ఉంటుంది. దీనిని సోమ చక్రం లేదా బిందు విసర్గ అంటారు. సూర్యమండలం ఇది మన నాభి దగ్గర ఉంటుంది. దీనిని మనం మనం జటరాగ్ని లేదా డైజెస్టివ్ ఫైర్ అంటాం. ఇక్కడే అసలు విషాదం ఉంది. చంద్రుని స్వభావం అమృతాన్ని కురిపించడం. సూర్యుని స్వభావం దహించడం లేదా కాల్చడం. మన పుట్టుక దగ్గర నుండి తలపైన ఉన్న చంద్రమండలం నుండి అమృతం లేదా నెక్టార్ ఆఫ్ లైఫ్ చుక్కలు చుక్కలుగా కిందకు కారుతూనే ఉంటుంది. కానీ అది నేరుగా వచ్చి నాభిలో
(03:14) ఉన్న అగ్నిలో పడి భస్మం అయిపోతుంది. [సంగీతం] దీన్నే మనం జీవన శక్తి కోల్పోవడం అంటాం. ఈ అమృతం కాలిపోవడం వల్లే మనకు ఆకలి వేస్తుంది. దాహం వేస్తుంది. చర్మం ముడతలు పడుతుంది. చివరికి [సంగీతం] మృత్యువు దగ్గరవుతుంది. మన జీవితం ఒక చిల్లులు పడ్డ కుండ లాంటిది. ఎంత నీరు పోసినా కిందకు కారిపోతూనే ఉంటుంది.
(03:44) అయితే ఋషులు ఒక ప్రశ్న వేసుకున్నారు. ఈ లీకేజ్ ని ఆపలేమా సూర్యుడు నోరు మూయలేమా? ఆ ప్రశ్నకు సమాధానమే కేచరి ముద్ర. హటయోగంలో దీనిని ముద్రలన్నింటికీ రాజు కింగ్ ఆఫ్ ఆల్ ముద్రాస్ అని పిలుస్తారు. కే అంటే ఆకాశం లేదా శూన్యం. చరి అంటే సంచరించడం అంటే భౌతిక పరిమితులను దాటి స్పృహ ఆకాశంలో విహరించే స్థితి కానీ ఎందుకు ఈ విద్యను రహస్యంగా ఉంచారు హటయోగ ప్రదీపికలో ఒక మాట ఉంది.
(04:24) ఒక వ్యక్తి తన బంగారు నిధిని లేదా తన రహస్య ప్రేమ వ్యవహారాన్ని ఎలా దాచుకుంటాడో ఈ విద్యను అలా దాచాలి. ఎందుకంటే ఇది ప్రకృతికి విరుద్ధం మనం ప్రవాహానికి ఎదురు ఈదే ప్రయత్నం ఇది శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక యోగి తన నాలుకను వెనక్కి తిప్పి అంగిలి పై భాగంలో ఉన్న రంద్రం కపాల కుహరంలోకి పంపగలిగితే అతడు [సంగీతం] ఆ అమృతం కింద పడకుండా అడ్డుకోగలడు. ఆ అమృతాన్ని అగ్నిలో [సంగీతం] పడనీయకుండా తానే స్వయంగా సేవించగలడు.
(04:58) సరే ఇదంతా పురాణాల్లో బాగుంటుంది కానీ సైన్స్ పరంగా దీనికి అర్థం ఉందా అని మీరు అడగొచ్చు. దీని వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ బయాలజీ ఉంది. ఇప్పుడు మీ ననాలుకతో మీ అంగిలిని తాకండి. మొదట మీకు గట్టిగా ఉండే ఎముక తగులుతుంది. కానీ నాలుకను ఇంకా వెనక్కి తీసుకెళ్తే అక్కడ మెత్తటి మాంసం ఉంటుంది. సైన్స్ ప్రకారం మీ నోటి పైకప్పు మీ మెదడుకు కింద ఉండే ఫ్లోర్ లాంటిది.
(05:30) అక్కడ కేవలం కొన్ని మిల్లీమీటర్ల దూరం మాత్రమే ఉంది. సరిగ్గా ఆ పాయింట్ కి పైన మెదడులో రెండు ముఖ్యమైన గ్రంధులు ఉన్నాయి. పిట్యూటరీ గ్లాండ్ దీనిని మాస్టర్ గ్లాండ్ అంటారు. పీనియల్ గ్లాండ్ దీనినే థర్డ్ ఐ లేదా ఆత్మస్థానం అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక పరిశోధనల ప్రకారం పీనియల్ గ్లాండ్ నుండి మెలటోనిన్ మరియు సెరోటోనిన్ వంటి రసాయనాలు విడుదలవుతాయి.
(06:03) ఇవి మన నిద్రను ఆనందాన్ని నియంత్రిస్తాయి. కానీ యోగశాస్త్రం ఇంకాస్త లోతుకు వెళ్తుంది. ఎప్పుడైతే నాలుక వెనక్కి వెళ్లి ఆ నిర్దిష్టమైన పాయింట్ ని తాకుతుందో అది నేరుగా పీనియల్ గ్లాండ్ ని స్టిములేట్ చేస్తుంది. అప్పుడు ఆ గ్లాండ్ నుండి సాధారణ రసాయనాలు కాకుండా డిఎంటి వంటి అత్యంత [సంగీతం] శక్తివంతమైన ద్రవం విడుదలవుతుందని కొందరు ఆధునిక పరిశోధకులు భావిస్తున్నారు.
(06:35) దీనినే స్పిరిట్ మాలిక్యూల్ అంటారు. ఇది వినడానికి చాలా బాగుంది కదా ఇప్పుడే నాలుక వెనక్కి తిప్పేద్దాం అనిపిస్తుందా? ఆగండి ఇక్కడే ఒక పెద్ద అడ్డంకి ఉంది. ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం చేయండి. మీ నాలుకను వెనక్కి తిప్పడానికి ప్రయత్నించండి. మీరు ఎంత దూరం వెళ్ళగలరు? ఒక పాయింట్ దగ్గర మీ నాలుక ఆగిపోతుంది. ఎందుకు? మీ నాలుక కింద ఒక చిన్న మాంసపు [సంగీతం] పోర ఉంటుంది. అద్దంలో చూసుకోండి.
(07:08) దానిని ఫ్రెన్యులం అంటారు. యోగులు దీన్ని మనల్ని ఈ ప్రపంచానికి కట్టిపడేసే గొలుసుగా భావిస్తారు. దీనిని అధిగమించడానికి హటయోగ [సంగీతం] ప్రదీపికలో చేదనం అనే పద్ధతి చెప్పారు. అంటే ఈ పొరను కత్తిరించడం. కానీ హెచ్చరిక. ఇది ఈ రోజుల్లో అస్సలు చేయకూడదు. ఇంటర్నెట్ చూసి బ్లేడ్ తో నాలుక కింద కోసుకుంటే మీకు మాట పడిపోవచ్చు ఇన్ఫెక్షన్ [సంగీతం] రావచ్చు ప్రాణమే పోవచ్చు.
(07:41) ప్రాచీన కాలంలో గురువుల సమక్షంలో ఆయుర్వేద ఔషధాలతో [సంగీతం] దీనిని చేసేవారు. ఇప్పుడు అది సాధ్యం కాదు. అందుకే సురక్షితమైన మార్గం ఉంది. అదే చాలనం మరియు దోహనం అంటే నాలుకను ఒక రబ్బర్ లాగా ప్రతిరోజు నెమ్మదిగా సాగదీయడం. స్ట్రెచ్చింగ్ ఆవు నుండి పాలు పితికేటప్పుడు ఎలా లాగుతారో అలా నాలుకను వేళ్ళతో పట్టుకొని సాగదీయాలి. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు.
(08:12) దీనికి కొన్ని సంవత్సరాలు [సంగీతం] పడుతుంది. ఎప్పుడైతే నాలుక పొడవుగా సాగి నుదుటిని తాకేంత పొడవు అవుతుందో అప్పుడు [సంగీతం] అది వెనక్కి తిరిగి గొంతులో ఉన్న చిన్న నాలుక వెనక్కి వెళ్తుంది. అప్పుడే మ్యాజిక్ [సంగీతం] మొదలవుతుంది. నాలుక ఎప్పుడైతే కపాల కుహరంలోకి ప్రవేశిస్తుందో మూడు లాక్స్ పడతాయి. ప్రాణబంధం మీ శక్తి బయటకి పోవడం ఆగిపోతుంది.
(08:38) మనోబంధం ఆలోచనలు ఆగిపోతాయి. మనసు శూన్యం అవుతుంది. అమృత బంధం ఆ సోమరసం నేరుగా నాలుక ద్వారా శరీరమంతా ప్రవహిస్తుంది. మొదట్లో ఈ ద్రవం విషంలా చేదుగా ఉంటుంది. కానీ సాధన పెరిగే కొద్దీ అది వెన్నెల పాలలలా చివరికి తేనెలా అద్భుతమైన రుచికి మారుతుంది. ఇది తాగిన యోగికి ఆకలి వేయదు. నిద్ర రాదు. శరీరం ఒక బ్యాటరీలా రీఛార్జ్ అవుతూనే ఉంటుంది.
(09:17) అందుకే హిమాలయ యోగులు ఆహారం లేకుండా నెలల తరబడి ఉండగలుగుతారు. సరే మరి మనలాంటి సామాన్యుల మాట ఏమిటి? మనం నాలుకను కోసుకోలేం. ఏళ్ల తరబడి సాగదీయలేం. మరి ఈ అమృతం మనకు దక్కదా? దీనికి ఒక సులభమైన పద్ధతి ఉంది. దాని పేరే నభో ముద్ర లేదా బేబీ కేచరి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆఫీస్ లో ఉన్నప్పుడు లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు మీ నాలుకను కింద పడేయకుండా నాలుక కొసను మీ పళ్ళ వెనక ఉన్న అంగిలికి ఆనించి ఉంచండి.
(09:57) కేవలం ఇలా ఉంచడం వల్ల ఒక ఎనర్జీ సర్క్యూట్ కనెక్ట్ అవుతుంది. ఇది పూర్తి అమృతాన్ని ఇవ్వకపోవచ్చు కానీ మీ ఎనర్జీ లీకేజీని తగ్గిస్తుంది. మీ ఏకాగ్రత పెరుగుతుంది. అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి. ఈరోజే ప్రయత్నించండి. చివరగా మిత్రులారా ఆనందం, ఆరోగ్యం, మత్తు కోసం మనం బయట ప్రపంచంలో వెతుకుతున్నాం. కానీ అసలైన వైన్ అసలైన అమృతం ఏదైనా మెడికల్ షాప్ లో దొరకదు.
(10:33) అది మీ మెదడు మధ్యలో ఆ శివుడి స్థానంలో దాగి ఉంది. మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం దాని పవర్ ఏంటో తెలుసుకోకుండానే మనం చనిపోతున్నాం. కనీసం ఇప్పటికైనా మన ప్రాచీన విజ్ఞానాన్ని అర్థం చేసుకుందాం. మీకు ఈ వీడియోలోని విషయం కొత్తగా అనిపిస్తే లైక్ చేసి మన పూర్వీకుల [సంగీతం] నాలెడ్జ్ మీకు నచ్చితే షేర్ చేయండి. కామెంట్ సెక్షన్ లో చేయండి.
(11:03) కామెంట్ సెక్షన్ [సంగీతం] లో తప్పకుండా హర హర మహాదేవ్ అని టైప్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జైహింద్.
No comments:
Post a Comment