మన మామిడికాయలును ఎందుకు బ్యాన్ చేసారు? #indianmango #telugufacts #telugushorts #shortsfeed #viral
Author Name:Maro Prapancham
Youtube Channel Url:https://www.youtube.com/@maro_prapancham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=w1Jq0aOInpM
Transcript:
(00:00) మన మామిడికాయలు మనకు అమృతం పక్క దేశపోలకి అది విషం. మన మామిడికాయల మీద మనం ఉప్పు కారం చల్లుకొని మరిగి తింటాం. అదే పక్క దేశపోలు మన మామిడికాయని పట్టుకుంటే 100 సార్లు చేతులు శానిటైజర్ తో కడుక్కుంటారు. మన దేశంలోని మామిడికాయలని విదేశాలు ఎందుకు బ్యాన్ చేశయి. అసలు మన మామిడికాయలకి ఏమైంది? గర్వంగా చెప్పుకునే మన ఇండియన్ అల్ఫాన్సా, కేసార్, చౌసా, బంగినపల్లి, మల్లిక, లాంగ్ రాని మామిడికాయలని వాళ్ళ దేశ సరిహద్దులు కూడా రానివ్వడం లేదు.
(00:22) దానికి కారణం మన మామిడికాయలో పురుగులు ఎక్కువ ఉన్నాయని. మన మామిడికాయలో కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయని అవి తింటే రోగాలు వచ్చి మనుషులు చచ్చిపోతారు అని. జపాన్, యూరోప్, చైనా దేశాలు మన దేశం మామిడికాయలని విషంతో సమానంగా చూస్తున్నారు. కానీ మనం మాత్రం లోటలు వేసుకుంటూ తింటాం. కడుపులో మంట పుట్టినా సరే మామిడికాయ పచ్చడి, మామిడికాయ తొక్కు ఉండాల్సిందే.
(00:38) మనం అంతగా ఇష్టపడే మన మామిడికాయలని విదేశీ ప్రజలు ఎంత దారుణంగా చూస్తున్నారో తెలుసా? దానికి కారణం మన దేశంలో రైతులు పంటలు పండించే విధానాలు తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి రావాలని ఎక్కువ కెమికల్స్ ని చెట్ల కొట్టి కాయ సైజు ని రంగుని వాసన వచ్చేలా చేస్తారు. అయినా సరే మన దేశానికి రైతు మాత్రమే వెన్నెముక. మన మామిడికాయలని వహెచ్డి ట్రీట్మెంట్ చేయాలి.
(00:53) అంటే మన మామిడికాయలు విదేశాల పంపాలి అన్నప్పుడు మార్కెట్ లో పెట్టి మనకి అమ్మాలి అన్నప్పుడు ఆ కాయల్ని వేడి ఆవిరి ప్రాసెస్ ద్వారా ఆ కాయల్లో ఉండే పురుగులను చంపాలి. మీ అందరికీ ఓరియంటల్ ఫ్రూట్ ఫ్లై లేదా మిలన్ ఫ్లై అనే పురుగులను చూసే ఉంటారు. అదే కందిరేగులు అందులో చాలా రకాల జాతులు ఉన్నాయి. ఆ జాతి పురుగులు మొత్తం కూడా మామిడికాయ స్కిన్ మీద తొడాల మధ్యలో గుడ్లను పెడతాయి.
(01:10) ఆ గుడ్లను వహెచ్డి ట్రీట్మెంట్ అనే నీటి ఆవిరి ద్వారా ఆ కాయల మీద ఉండే పురుగులని చంపకుండా విదేశాలు పంపుతున్నారు. ఆ గుడ్లతో ఉన్న మామిడికాయలు ఆ విదేశాల్లోకి వెళ్ళినప్పుడు ఆ కాయల మీద ఉన్న గుడ్లు లోపల ఉండే పురుగులు ఒక్కసారిగా పొదిగి బయటికి వచ్చి ఆ దేశాల్లో ఉండే ఇతర పంటలని నాశనం చేస్తాయి. అందుకే ఇండియన్ మ్యాంగోస్ ని మా దేశంలోకి రానివ్వము అని బ్యాన్ చేస్తున్నాయి ఆ దేశాలు.
(01:27) అలాగే మన మామిడికాయల్లో రకరకాల కెమికల్స్ ఉన్నాయట. మొనక్రటోఫాస్, క్లోర్పరిఫాస్, ఫోరేడ్, కార్బనిజం, హక్సాకోనజోల్, ఇమలా కోప్రేడ్ లాంటి కెమికల్స్ అలాగే కొన్ని గుర్తు తెలియని పేరు లేనటువంటి కెమికల్స్ కూడా గుర్తించారట. అవి తింటే త్వరలో మనుషులు క్యాన్సర్ లో వచ్చి చనిపోవడానికి ఛాన్స్ ఉందని మన మామిడికాయలని ఆ దేశం వాళ్ళు బ్యాన్ చేశారు.
(01:42) చివరికి నేపాల్ అంటే ఫోర్త్ క్లాస్ కంట్రీ కూడా మన దేశం మామిడికాయలని బ్యాన్ చేసిందంటే ఒకసారి ఆలోచించండి. కేవలం మామిడికాయలు మాత్రమే కాదు మన దేశం వెజిటేబుల్స్ ని కూడా చాలా దేశాలు బ్యాన్ చేస్తున్నాయి. విదేశాల్లో ఉండే రైతులు కెమికల్స్ యూస్ చేయరా అంటే చేయరు. వాళ్ళు కేవలం కెమికల్స్ తయారు చేసి కెమికల్ ఫ్యాక్టరీలు పెట్టి మన దేశంలో ఆ కెమికల్స్ ని అమ్మి వ్యాపారం చేసుకుంటారు అంతే. మనం పిచ్చోళ్ళం.
(01:59) ఆ కెమికల్స్ ని పండలకు కొట్టి పురుగు మందులతో తయారైనటువంటి ఆహారాన్ని మళ్ళీ మన పొటలో మన చేతితో మన విషం తినేలా చేస్తారు. మీ బిడ్డలకుి మీ చేత్తో విషం పెడతారా రైతన్న మీ పండల దిగుబడి కోసం కెమికల్స్ ఎక్కువ కొడతారా అవి మేము తిని చనిపోవాల అయినా సరే ఈ దేశానికి రైతు వెన్నెమ్మకాన్ని స్లోగన్స్ ఇచ్చే పిచ్చి మనుషులం అయ్యా మేము.
(02:14) జపాన్ దేశం మన మామిడికాయని బ్యాన్ చేస్తే ఒక్క రోజుకి 14.6 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అలా ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు నష్టం వచ్చిందో చెప్పలేం. ఇలా ఒక్క దేశం కాదు చాలా దేశాలు బ్యాన్ చేశయి అంటే మన దేశానికి ఎంత నష్టమో ఆలోచించండి. మన చేతులతో మనం విషం తింటూ పక్క దేశాలు కూడా విషం తినండి అంటే వాళ్ళు ఎందుకు తింటారు? మనంత పిచ్చోళ్ళు కాదు ఆ దేశాలన్ని ప్రజలు.
(02:30) అయినా సరే మన దేశానికి రైతు మాత్రమే వేమక జై కిసాన్ ఉచిత విద్యుత్ అనుకనే కక్కుర్తి పడి వెదవలకి ఓట్లు వేసి ఢిల్లీలో కూర్చోబెడతాం. మాఫీ చేయండి అని చెప్పేసి మళ్ళీ మనమే రోడ్ల మీద పడతాం. పోలీసుల జాత కొట్టించుకుంటాం పక్కన నాశనం చేస్తాం. అయినా సరే ఈ దేశానికి రైతు మాత్రమే వెన్నెముక. మీరు పురుగు మందులు కొట్టండి. మీ దిగుబడుల కోసం మేము మీ విషాన్ని తిని మీకు లాభాలు ఇస్తాం.
(02:47) మరి విషంతో నిండిన ఈ ఆహారాల గురించి రైతులు పండించే ఈ కెమికల్స్ గురించి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
No comments:
Post a Comment