No Time to Work Out? Try This 30-Minute Japanese Walking Routine! Dr.Padmanabha Varma |
Author Name:Dr.Padmanabha Varma
Youtube Channel Url:https://www.youtube.com/@Dr.Padmanabhavarma
Youtube Video URL:https://www.youtube.com/watch?v=KtxMDglXOdg
Transcript:
(00:04) ఎవరికైతే వాకింగ్ చేయడానికి ఎక్కువ టైం దొరకదో వాళ్ళు రోజు మొత్తంలో ఒక 30 మినిట్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు వాక్ చేస్తే గనుక వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జపనీస్ వాళ్ళు ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ అనే ఒక ఎక్సర్సైజ్ టెక్నిక్ ని కనిపెట్టారు. అందుకే దీన్ని జపనీస్ వాకింగ్ అని కూడా అంటారు.
(00:22) ఇందులో ఏం చేస్తామఅంటే ఒక త్రీ మినిట్స్ పాటు ఫాస్ట్ గా వాక్ చేస్తాము తర్వాతత్రీ మినిట్స్ స్లోగా వాక్ చేస్తాం. ఇలా 3 మినిట్స్ ఫాస్ట్ వాకింగ్ తర్వాత 3 మినిట్స్ స్లో వాకింగ్ దీన్ని ఒక సెట్ అనుకుంటే గనుక ఇలాఫైవ్ టైమ్స్ చేస్తామ అన్నమాట అంటే టోటల్ 30 మినిట్స్ ఫాస్ట్ వాకింగ్ అంటే మన బాడీ సపోర్ట్ చేసినంత ఫాస్ట్ గా వాక్ చేస్తాము. అంటే ఆ ఫాస్ట్ వాకింగ్ టైం లో మనం ఓన్లీ కొన్ని వర్డ్స్ మాత్రమే మాట్లాడగలం.
(00:45) ఫుల్ సెంటెన్సెస్ మాట్లాడలేము ఎందుకంటే ఆయాసం వస్తది కదా ఇలాత్రీ మినిట్స్ ఫాస్ట్ వాకింగ్ తర్వాతత్రీ మినిట్స్ స్లో గా వాక్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయని వాళ్ళు స్టడీస్ లో ప్రూవ్ చేశారు. అవేంటంటే బీపి బెటర్ గా కంట్రోల్ అవుతుంది షుగర్ బెటర్ గా కంట్రోల్ అవుతుంది అలాగే మన రక్తనాళాల యొక్క థిక్నెస్ అనేది తగ్గుతుంది.
(01:02) సో దీనివల్ల హార్ట్ ఫంక్షనింగ్ కూడా బెటర్ అవుతుంది. ఇవే కాకుండా మన ఊపరితిత్తుల యొక్క కెపాసిటీ బెటర్ అవుతుంది. మజల్ స్ట్రెంతనింగ్ అనేది పెరుగుతుంది అండ్ అలాగే మన మెంటల్ హెల్త్ కూడా బెటర్ అవుతుంది. ఎందుకంటే మనం ఇలా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బ్రెయిన్ లో రిలీజ్ అయ్యే సెరిటోనిన్, డోపమిన్ అనే కెమికల్స్ వల్ల మన మూడ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది.
(01:19) అలాగే మన బ్రెయిన్ లో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ లెవెల్స్ తగ్గడం వల్ల మనకి యంజైటీ డిప్రెషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. సో ఎవరికైతే డైలీ ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్కువ టైం దొరకదో వాళ్ళు డైలీ ఒక జస్ట్ 30 మినిట్స్ ఈ జపనీస్ వాకింగ్ మెథడ్ లాగా ఎక్సర్సైజ్ చేస్తే గనుక వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. ఎవరైనా పెద్దవాళ్ళు జాయింట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు వాళ్ళు ఇంత ఫాస్ట్ గా నడవలేకపోతే గనక వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వన్ మినిట్ ఫాస్ట్ గా నడిచి వన్ మినిట్ స్లో గా నడిచి ఇలా ఆల్టర్నేటివ్ గా ఒక 30 మినిట్స్ పాటు చేస్తే గనుక వాళ్ళకి కూడా సిమిలర్ హెల్త్
(01:48) బెనిఫిట్స్ ఉంటాయి. సో వాళ్ళు అలాగ ఫస్ట్ వన్ మినిట్ వన్ మినిట్ గా స్టార్ట్ చేసి తర్వాతటూ మినిట్స్ చేసి తర్వాతత్రీ మినిట్స్ చేస్తే గనుక వాళ్ళ ఎక్సర్సైజ్ కెపాసిటీ కూడా గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. సో మీరు కూడా ఒకసారి ఈ జపనీస్ వాకింగ్ మెథడ్ ని ట్రై చేయండి.
No comments:
Post a Comment