దుష్ట ప్రయోగాలు చేసే వాళ్ళని ఇలా పట్టేయండి 😱
Author Name:Ctv colors of life | chandraja vadapalli
Youtube Channel Url:https://www.youtube.com/@ctvcolorsoflifechandrajava2945
Youtube Video URL:https://www.youtube.com/watch?v=G-kv9EKCtaw
Transcript:
(00:01) హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన సండే స్పెషల్ వీడియోస్ కి గ్రాండ్ వెల్కమ్ అండి. ఫస్ట్ మీ అందరికీ నా హెల్త్ గురించి మీకున్న కన్సర్న్ కి నా ఆరోగ్యం గురించి మీరు చూపిస్తున్న ప్రేమకి శ్రద్ధకి ఇంట్లో వాళ్ళకంటే బంధువుల కంటే తెలిసిన ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా మీ కాలి ఎలా ఉంది పెయిన్ ఎలా ఉంది అని అడుగుతున్న మీ అందరి ప్రేమకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి.
(00:32) [నిట్టూర్పులు] నా హెల్త్ అప్డేట్ ఈవేళటికి కరెక్ట్ గా వన్ మంత్ అయిందండి. కాలికి క్రేప్ బ్యాండేజ్ కూడా తీసేసాను ఈరోజే తీసాను అండి ఈరోజే తీసాను ఇంకేంటంటే మెట్లు ఎక్కడం దిగడం చేయద్దు అన్నారు. నెక్స్ట్ మెట్లు ఎక్కదుద్దు ఇంకొక 10 15 రోజుల దాకా మెట్లు ఎక్కదుద్దు. తర్వాత ఎక్కువ బరువులు మోస్తూ తిరగద్దు ఇవి చెప్పారన్నమాట.
(00:57) తర్వాత తడిలోనూ గట్టిరా చూసుకుని నడవమని చెప్పారు అదర్వైస్ ఇంకేం చెప్పలేదు ఎముకలకు బలం ఉండాలి కాయల్షియం ఫుడ్ తీసుకోమన్నారు. ఆ రొటీన్ గా సప్ప్లిమెంట్స్ అయి రాసి ఇచ్చారండి. అంతే బెడ్ రెస్ట్ అంటే ఇంకా ఇంకొక నాలుగైదు రోజులు ఉంటే చాలు అన్నారు అంటే ఇంకా బయట నుంచి తెచ్చుకొని తినేదానికి ఇంకొక నాలుగైదు రోజులు తప్పదు ఇదండీ హెల్త్ అప్డేట్ అదర్వైస్ అంతా బాగానే ఉంది.
(01:24) సో మీ అందరి ప్రేమతో మీ అందరి ఆశీర్వాద బలంతో పెద్ద సమస్య నుంచి బయటపడి ఒక నెల రోజులు సఫరింగ్ తో నేను కోలుకున్నాను. ఇప్పుడంతా బాగానే ఉన్నానండి మీ అందరికీ మరోసారి మనసారా ధన్యవాదాలు తర్వాత మీరు చూపించినటువంటి ఆదరణకి మనసులో మనసులో నుంచి చెప్తున్న ధన్యవాదాలు. ఇక ఈరోజు స్పెషల్ వీడియో వరకు వెళ్ళేటప్పటికీ మనం నాహర్జనిలో చెప్పుకుంటున్నాము అనేక రకాల క్షుద్ర ప్రయోగాలు అనేక రకాల హాంటెడ్ హౌసులు హాంటెడ్ లిఫ్ట్స్ హాంటెడ్ మార్గాలు హాంటెడ్ బంగ్లాస్ ఇలా రకరకాలైనటువంటి విషయాలు మా సర్వీస్ లో మేము చూసిన చాలా విషయాలు చెప్తున్నాను నేను మీరందరూ వింటున్నారు. ఇప్పుడిప్పుడే నా శ్రమని నా
(02:08) కష్టాన్ని నా వృత్తిని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుంటున్నారు తెలుసుకుంటున్నారు అర్థం చేసుకుంటున్నారు నన్ను ఒక సోదరి లాగా మీ ఇంట్లో మనిషిలాగా చూసుకుంటున్నారు చాలా చాలా సంతోషం అయితే ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఆ చాలా మంది వీక్షిస్తున్నారు వీక్షిస్తున్నందుకు వెల్కమ్ అండి అందరికిని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆప్షన్ యాక్టివేషన్ లో ఉంచుకోండి బెల్ ఐకాన్ యాక్టివేషన్ లో ఉంచుకోండి.
(02:37) సో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి హెల్ప్ చేయండి. అలాగే పనికొచ్చే విషయాలు తప్పకుండా మనం చెప్తాం కాబట్టి షేర్ చేయండి ఓకేనా అండి. సో ఇంకా ఈరోజు స్పెషల్ వీడియోస్ కి నేను ఎంచుకున్న విషయం ఏంటంటే నాహరో జర్నీలో నమ్మకాలు నిజాలు ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి అందులోనూ చూడండి మీకు చాలా విషయాలు తెలుస్తాయి.
(03:00) అయితే వాటిలలో మనం అన్నింట్లోకి కాన్సంట్రేటెడ్ గా చెప్తున్న విషయం ఏంటంటే నెగటివిటీ అండి ఈ నెగిటివిటీ క్షుద్ర ప్రయోగాలు తర్వాత విచిత్రమైనటువంటి ఆ పిశాచ ప్రయోగాలు వస్తువులతో వ్యక్తులతో రిలేషన్స్ తో అన్నింటితో చేస్తున్నటువంటి ప్రయోగాలు మనుషుల్లో దాక్కున్న పిశాచాల్ని నేను ఈ స్లాట్ ద్వారా మన కార్యక్రమం ద్వారా మన ఛానల్ ద్వారా ఈ మధ్యకాలంలో టార్గెటెడ్ గా బయట పెడుతున్నాను చాలా విషయాలు [గురకలు] అయితే అయితే దీనంతటికీ ఈ సండే స్పెషల్ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అలాగ చేతనైన వాళ్ళు అంటే చేయగలిగిన వాళ్ళు క్షుత్ర ప్రయోగాలు చేసేవాళ్ళు చిల్లంగి
(03:37) చేతబడి బాణమాతి ఎట్సెట్రా ఎట్సట్రా ఎట్టరా చేసేవాళ్ళు తర్వాత నెగటివ్ పూజలు చేసేవాళ్ళు నెగటివ్ ఆలోచనలతో ఇతరులను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉసురు తర్వాత చికాకులు ఇటువంటివన్నీ ఇతరులకు కలిగించేవాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో ఇతరుల జీవితాల్లో నిప్పులు పోసేవాళ్ళు వీళ్ళు మనం ఎలా పోల్చుకోవాలి వీళ్ళు వీళ్ళల్లో ఇటువంటి షేడ్స్ ఉండొచ్చు అని మనం ఎలా పోల్చుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీకు నేను హెల్ప్ఫుల్ వీడియో చేయబోతున్నానండి చెప్పబోతున్నాను.
(04:09) ఈ వీడియో తప్పకుండా మనందరికీ మన వాళ్ళందరికీ షేర్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ కాని వాళ్ళకి కూడా షేర్ చేయండి. దాంతో వాళ్ళు కూడా అవేర్నెస్ కి చాలా బాగుంటుంది. ఎందుకు అనింటే ఇది ఎవరికీ తెలియదండి అంటే వాళ్ళని ఎలా గుర్తుపట్టడం దొంగతనం అయిపోయిన తర్వాత గాని మనకి దొంగల గురించి మన ఐడియా రాదు మనకి ఎందుకంటే మనకు ఆలోచనలు ఉండవు కాబట్టి అది రాదు.
(04:31) అట్లాగే ఇటువంటి మనుషుల్లో ఆనందాన్ని మనుషుల్లో జీవితాలని దొంగలాడుకుపోయే వాళ్ళకి ఇలాంటి దొంగలాటం అంటారు మా ఏరియాలో మా ఏరియాలో దొంగలాటన అంటారు దొంగలాడిసింది అంటారు. [నవ్వు] అయితే దొంగలాడేసింది అంటారు కదండీ అట్లాగా ఇలాగ మన జీవితంలోని ఆనందాన్ని దొంగలించుకొని పోయే వాళ్ళకి మన ఆరోగ్యాన్ని ఆనందాన్ని మన సుఖ సంతోషాలను దోచుకుపోయే వాళ్ళకి ఇటువంటి క్షుద్ర మంత్రి గాళ్ళకి ఇలాంటివి చిన్న చిన్న చెత్తంతా చేసే వాళ్ళకి ఎలా మనం పోల్చుకోవాలి ఎలాంటి పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది అనేదానికి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి ఆ వ్యక్తులని మనం
(05:06) సెపరేట్ చేసుకోవడానికి అవి ఇప్పుడు నేను చెప్తాను మీరు మనసులో ఉంచుకోండి ఈ విషయాన్ని మీరు ఎవరైనా కొత్త వ్యక్తుల్ని మీరు ఇంట్లోకి రప్పించినప్పుడు మీకు కలిసినప్పుడు ఫ్రెండ్షిప్ అయినప్పుడు తర్వాత మీ జీవితంలోకి [గొంతు సవరించుకోవడం] వచ్చినప్పుడు ఇది ఒక్కసారి గమనించి చూడండి ఇదివరకే మీరు పడిన బాధలకి ఇవి ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకోండి ఇంకా పాస్ట్ ని చెక్ చేసుకోండి ఫ్యూచర్ ని సేవ్ చేసుకోండి ఓకేనా అండి ఇలాంటివి చేసేవాళ్ళు మనతోనే ఉంటారు మన చుట్టూనే ఉంటారు వీటన్నింటికీ చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయండి. వీడియోలోకి వెళ్లే ముందు
(05:42) ఒక్కసారి మన వీడియోని ఆగి లైక్ చేసేయండి ఒకసారి లైక్ చేసేసి ముందుకు పోదాం పదండి ఎందుకంటే ఒకసారి లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏమనుకుంటున్నారో షేర్ చేయండి ఓకేనా అండి చాలామంది కొన్నిసార్లు లాగ్ వస్తుందమ్మా అంటున్నారు లాక్ కాదండి కొన్ని సంవత్సరాల కిందటి విషయాలు నేను చెప్పడం వల్ల ఏంటంటే మర్చిపోతున్న విషయాలని గుర్తు చేసుకుని అప్పటికప్పుడు గుర్తు చేసుకొని అలా జరిగింది ఈ సంఘటన చెప్పదలుచుకున్నాను కాబట్టి ఇలా జరిగింది అని మనసులో అను అనుకొని అప్పుడు చెప్తున్నాను అందువల్ల ఒకటి ఆ అలా అనిపించి ఉండవచ్చు కానీ కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్తే అందులో మీకు
(06:17) తెలియాల్సిన విషయాలు ఏవి అందుబాటులోకి రావు గనుక నేను అలా కొంచెం వివరంగా చెప్తున్నాను అంతేనండి ఇంకేం లేదు. సో అలాంటి వ్యక్తులని ఎలా తెలుసుకోవాలి మన ప్రీవియస్ వీడియోస్ నమ్మకాల నిజాల్లో కూడా కొన్నివి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి. ఎలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అంటే వాళ్ళు ముఖ్యంగా మన దగ్గరికి వచ్చినప్పుడు మన కళ్ళల్లోకి చూసి మాట్లాడరండి ఇది ఫస్ట్ లక్షణం మన కళ్ళల్లోకి చూసి మాట్లాడరు ఇలా చూసి మాట్లాడరు అటు అటో ఇటో ఇలా తిప్పి చూస్తూ మాట్లాడుతూ ఉంటారు మన వైపే చూస్తుంటారు కానీ ఇలా మనం డైరెక్ట్ గా మనలోకి చూడరు మన
(06:48) కళ్ళలోకి చూడరు మొహంలోకి చూసి మాట్లాడరు ఇలా అటు ఇటు చూసి మాట్లాడుతుంటారా బాగున్నారా ఏంటి సంగతి ఇలా ఇలా చూసి మాట్లాడుతుంటారు. తర్వాత ఎప్పుడు చూసినా ఆ ఇలా చూపు దించుకునే ఉంటారండి కుభాగం ఇలా చూపు దించుకునే ఉంటారు. ఇక మూడో లక్షణం ఏంటంటే ఉభయ సంధ్యలో సాయంకాలం పూట ఉదయం కాదు సాయంత్రం సాయం సంధ్యవేళ అంటే 5:30ర నుంచిఏడు గంటల లోపు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా మన ఇంటికి రావడం గాన మనల్ని బయట కలవడం గాన ఏదో సంథింగ్ ఈ టైం వాళ్ళు ఎంచుకుంటారండి.
(07:20) అంటే మరణం కాదు జనరల్ గా అలాంటి వాళ్ళు మనుషులని వెతుక్కునేటప్పుడు ఈ టైముల్లో వెతుక్కుంటారు ఇదొకటి తర్వాత చాలా మంచిగా ఉంటారండి ఇంక ఎంత మంచిగా ఉంటారంటే మన జీవితం మీద మనకే విసుగ వచ్చేస్తుంది. మన ఇంట్లో వాళ్ళందరూ మనకు నచ్చకుండా పోతారు దెబ్బకి ఎందుకంటే అంత ప్రేమ మన మీద వలకపోసేస్తూ ఉంటారు. చాలా కన్సర్న్ చాలా కేరింగ్ చాలా ప్రేమ చాలా గౌరవం ఎంత గౌరవమో ఇంకా చెప్పడానికి లేదు అంత గౌరవం చెప్పేస్తూ ఉంటారు.
(07:52) మాటల్లో అంత గౌరవం మాటల్లో అంత ప్రేమ మాటల్లో అంత వ్యవహారం అది చూపించే అవసరం లేని వాళ్ళు అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి పొగుడుతారు. విచిత్రంగా పొగుడుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు ఇలా మాట్లాడడం అనిపిస్తుంది మనకి అట్లా పొగుడుతూ ఉంటారు. అంటే ఒక్క పలంగా మనం ఆ పట్టు నమ్మేస్తాం వాళ్ళని వాళ్ళతో రెండు మూడు సార్లు కలిసాక వాళ్ళు ఏం అడిగినా మనం చేయిస్తాం.
(08:19) అలాగ మాట్లాడుతూ ఉంటారు. ఆహా ఇలా ఉన్నారు ఇంకా తినలేదా అమ్మ తినకపోతే అలాగరా తల్లి ఇంకెందుకని ఆరోగ్యం పాడైపోదా ఈ రకంగా అన్నమాట. అదే మగవాళ్ళు అయితే ఏంట్రా ఇంతవరకు తినకుండా అది ఎలా ఉంటున్నావురా అది ఇలా వుంటున్నారా అలా ఉండకూడదురా హెల్త్ పాడైపోతుంది పదప ముందుకు నువ్వు నాకేం చెప్పకముందు తిని తర్వాత మాట్లాడు ఇట్లాగ అన్నమాట.
(08:39) ఇంట్లో వాళ్ళు కూడా అంత చూపించరు మన మీద ఎందుకంటే అందులో నటన ఉండదు కాబట్టి ఇంట్లో ఎప్పుడూ సినిమా ఉండదండి వాస్తవం ఉంటుంది. బయటే సినిమా ఉంటుంది గడప బయట సినిమా ఉంటుంది. కనుక ఏంటంటే ఇదొకటి గమనించండి ఆ మనుషులు మాట్లాడే మాటలు ఒక వలల్లాగా మారి మనల్ని నెట్లో బంధించినట్టుగా బంధిస్తాయి. తర్వాత వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వచ్చినా మన ఇంటికి వచ్చినా మనక ఎదురుపడిన వాళ్ళని చూడగానే ఈ ట్రీట్మెంట్స్ వల్ల మనక ఏమనిపిస్తుంది వాళ్ళని ఒక్క క్షణం కూడా మిస్ అవ్వకూడదు అనిపిస్తుంది.
(09:08) మనం ఎన్ని పనులైనా తగలబెట్టుకొని వాళ్ళ కోసం కూర్చుంటాం. ఆ ఆ రకంగా మంచిని వాళ్ళు పెంచుకుంటారండి మనతో మంచిగా ఉంటారు. ఎందుకంటే కొన్ని ఆల్మోస్ట్ ఆల్ క్షుద్ర ప్రయోగాలు ఆల్మోస్ట్ ఆల్ ఈవిల్ కల్ట్ ఆల్మోస్ట్ ఆల్ నెగటివిటీ ఇవన్నీ కూడాను మంచితోనే పారుతాయి పారటం అంటారండి వీటిని అంటే అందరికీ తెలిసిన భాషే పెద్దవాళ్ళకి తెలుస్తుంది నాకంటే చిన్నవాళ్ళకి తెలియకపోవచ్చు అందుకే చెప్తున్నాను మంచితో అని పెట్టేసారమ్మ మంచిగా ఉండి పెట్టేసారమ్మ మంచిగా ఉన్నారు కాబట్టి పారుద్ది అని అంటారు అంటే ఏంటంటే మంచిగా ఉన్నప్పుడే ఈ రకమైనటువంటి మోసాలకి ద్వేషాలకి
(09:51) ఇబ్బందులకి అవకాశం ఉంటుంది. మనం ఎవరిని నమ్మలేదు అనుకోండి ఎవరిని మన ఇంట్లోకి రానివ్వలేదు అనుకోండి అంటే ఈ రకంగా రానివ్వలేదు అనుకోండి అంత మరి టూ ప్రయారిటీ ఇచ్చేసి రానివ్వలేదు అనుకోండి మనకేం జరగదు ఎప్పుడూ కూడా అందువల్ల బాగా మంచిగా ఉంటారు మనం చిరాకు పడుతున్న మనం అయిష్టంగా ఉన్నా చికాకు పడుతున్నా మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టం లేదు అన్న విషయాన్ని మనం ఎగ్జిబిట్ చేస్తున్నా వాళ్ళు నెమ్మది నెమ్మదిగా టార్గెట్ మార్చేసుకుంటారు అంటే మనల్ని వదిలేసి మరో చోడు పోతారు పీడాకు విరగడ అయింది నన్ను అడిగితే ఏవండీ తర్వాత వాళ్ళు వచ్చిన
(10:28) ప్రతిసారి కూడా మనకి ఏదో ఒకటి తెస్తూ ఉంటారు మొదట్లో అందులో ఏమ ఉండదండి ఏదో ఒకటి తెస్తుంటారు ఎందుకంటే తర్వాత వాళ్ళు ఏం పెట్టినా మనం తినాలి కదా కనుక ముందర చేసేది మాత్రం ఏదో ఒకటి తినడానికి ఏదో ఒకటి పళ్ళలో స్వీట్లో కార నమకిన్లో ఏదో ఒకటి చితిలో వయసుని బట్టి ఫ్రెండ్షిప్ ని బట్టి వయసుని బట్టి మనకు ఆఫర్ చేస్తా ఉంటారు తెస్తా ఉంటారు.
(10:56) ఆ తెచ్చిన ఐటం కి ముందు ఒక కథ వెనక ఒక కథ ఉంటుంది గమనించుకోండి అదేంటంటే అది తేవడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అది తేవడానికి వాళ్ళు ఎంత ఆలోచించేశరు మన గురించి అది తేవడానికి వాళ్ళు ఎంత శ్రమపడిపోయారు మన గురించి ఇవన్నీ కూడా కథలు కథలుగా మనకి అందులో వచ్చేస్తాయి. ఆ ఇష్యూలో ఆ కచ్చితంగా చెప్తారండి నీకు ఇది నీకు ఇష్టం కదా ఇది నాకు అక్కడ కనిపించింది కదా ఇంక అంతే ఇంకా ఇక నీకు ఎలాగైనా తెచ్చి ఇవ్వాలని చెప్పేసి నేను తెచ్చేసాను నా దగ్గర ఫోన్ లో డబ్బులు లేకపోతే ఇప్పుడు ఏదో ఒకటి వచ్చింది కదా ఫోన్ లో డబ్బులు లేకపోతే మా వాళ్ళకి ఫోన్
(11:30) చేసి ఫలానా వాళ్ళ దగ్గరికి ఇమ్మనమని నేను అక్కడికి వెళ్లి ఆ డబ్బులు తీసుకొని కలెక్ట్ చేసుకొని ఇది కొనుక్కొచ్చాను నీ కోసం అంటారు. మనక ఏంటంటే గుండకాయ ఐస్ క్రీం లా కరిగిపోతుంది కరిగిపోయి ఓరి నాయన మన గురించి ఇంత చేసేస్తున్నారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళురా భగవంతురా ఇలాంటి వాళ్ళ జీవితంలో మనం ఉండడం మన జీవితంలోకి ఇలాంటి వాళ్ళు రావడం ఆ భగవంతుడు మనక ఇచ్చినటువంటి పెద్ద అదృష్టం పెద్ద ఇది పెద్ద అది పెద్ద సూది పెద్ద సూడి అనుకొని మనం పడిపోతామండి ఇది ఒకటి ఉంటుంది ఎందుకంటే మీరు ఏదైనా ఒక పనికి ఇవాళ ఏమిటో చికాకుగా ఉంది చిన్న పని అనుకున్నాను రేపు
(12:06) చేసుకుంటానులే పొరపాటున మన టంగు స్లిప్ అయింది అనుకోండి ఇక అంతే సంగతులు చిత్తగించవలన ఇట్లు క్షుద్ర ప్రయోగకర్త వాడు ఏం చేస్తాడంటే నీకెందుకు నాకుఇయ్ నేను చేసి పెడతా వాడైనా మగైనా నాకు ఇయమ్మా నేను చేసి పెడతా నీకుఎందుకు నేను చేసి పెడతా నేను ఉన్నాను కదా నేను ఉన్నప్పుడు నువ్వు బాధపడుతుంటే ఇంక నేను ఉండి ప్రయోజనం ఏంటి అయిపోయి మన గురించి అంత బాగా అలా అయిపోతున్నారు ఏమిటి వాళ్ళు అనుకుంటాం మనం అంతలాగా కొంతమంది ఏంటంటే బయట పడకుండా ఇవన్నీ కూడా సాగించొచ్చు రెండు రకాలు ఉంటాయండి ఒక రకం ఇలా ఇలాంటిది ఉంటుంది ఇది చాలా ప్రమాదం వీటితో ఏం
(12:39) చేస్తారంటే చిల్లంగులు చేతబడులు తర్వాత మనిషి మీద ఆ ఏదైనా ఒక వస్తువుతో కలిపి బ్లాక్ మ్యాజిక్ ఇటువంటివి చేస్తారండి ఎందుకంటే వాళ్ళ వస్తువులు వీళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళని నమ్మించడానికి వీళ్ళు నోరు తెరవక తప్పదు. ఇంకొక సెకండ్ సైడ్ భయంకరమైనటువంటి విద్యలు నేర్చేవాళ్ళు కొంతమంది ఉంటారు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు నెగటివిటీ ఈవిల్ కల్ట్ వాళ్ళు ఏంటంటే నండి వాళ్ళు మాట్లాడరు ఎక్కువగా మాట్లాడరు చాలా హుందాగా ప్రవర్తిస్తారు ఎక్కువగా మాట్లాడరు తక్కువగా వస్తారు మన ఇంటికి వాళ్ళు మనం అంటే మనం వాళ్ళు వస్తే చాలు అనుకునేటట్టుగా నెమ్మదిగా అలవాటు పడతాం
(13:16) మనం వాళ్ళకి అలాంటప్పుడు ఏంటంటే మన తాలక విషయాలన్నీ వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటాం ఆటోమేటిక్ గా మన మనసు అటువైపు ట్యూన్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా మన విషయాలన్నీ వాళ్ళకి చెప్తూ ఉంటాం. వాళ్ళు చాలా గాన గంధర్వ లాగా ఫీల్ అయిపోయి వాళ్ళ విషయాలన్నీ మనకి చెవిలో పాటలు పాడేస్తూ ఉంటారు. [గురకలు] నీకు ఇప్పుడు అలా అనిపించింది కదా ఈ విషయం నేను ఎప్పుడో అనుకున్నాను.
(13:39) నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా ఇప్పుడు ఇప్పుడు నువ్వు దెబ్బ తిన్నావు కదా ఇలాగా ఆ నువ్వు ఇలా దెబ్బ తింటావని నేను సంవత్సరం కిందటే అనుకున్నాను. అనగానే మనకి క్యూరియాసిటీ పిచ్చ క్యూరియాసిటీ వస్తది పిచ్చ పిచ్చ లెవెల్లో వస్తుంది. ఎలా తెలిసింది నీకు ఎలా అనుకుంటున్నావు నేను అలా దెబ్బ తింటాను నువ్వు ఎలా అనుకున్నావు అని అంటాం ఫస్ట్ అన్నమాట అడిగితే వాడు ఏం చెప్తారు తెలుస్తుందమ్మా కొన్ని పెద్దవాళ్ళం కదా తెలుస్తుంది ఏన్ని చూసాను అంటావు ఇలాంటివి జీవితంలో చాలా తెలుస్తుంది.
(14:09) ఈ బాధ వస్తుంది ఈ రోజు వస్తుంది అని నేను ముందే అనుకున్నా మరి అయితే అప్పుడు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాం మనం నువ్వు తట్టుకుంటావా నమ్ముతావా కనీసం నన్ను ఇలా అవుతుందని నేను చెప్తాను నువ్వు నమ్ముతావా నువ్వు నమ్మవు కదా నమ్మవు కాబట్టి నేను చెప్పలేదు నువ్వు నన్ను నమ్మి చూడు నమ్మి చూడు అప్పుడు నీకే అర్థం అవుతుంది నేను అంటే ఏంటో అప్పటికి మనకు బాగా అర్థంఅవుతుంది.
(14:32) చెప్పినట్టుగా నమ్మిన తర్వాత వేరే విధంగా ఉంటుందండి. ఈ లక్షణాలు మీకు కొత్తగా ఎవరిలోనైనా కనిపించినా పాత దెబ్బల్లో ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఉన్నా కచ్చితంగా ఉంటారండి కచ్చితంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ విద్యలు చేసే వాళ్ళకి అది ఒక రూల్ మనిషితో మంచిగా ఉండాలి నమ్మించాలి వాళ్ళకి మంచి చేస్తున్నట్టుగా కనపడాలి అప్పుడే ద్రోహం జరుగుతుంది.
(14:57) ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అప్పుడే ద్రోహం జరుగుతుంది ఎక్కడైతే మనం ఓపెన్ గా అన్ని చెప్తామో అక్కడే దొంగతనం జరుగుతుంది. ఎక్కడైతే మనం ఓపెన్ గా అన్ని చూపించి పెడతామో అక్కడే దోచుక వెళ్ళిపోతారు. అందువల్ల ఏంటంటే మన విషయాలు మన ఇంటి విషయాలు మన ఇంటి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న పొరపచ్చాలు మన అత్త ఆడపడుచులతో మన భర్తతో మన తలకా వ్యవహారాలతో మన ఇళ్ళ వాళ్ళతో మన చుట్టాలతో మనకున్న వ్యవహారాలు ఇవన్నీ కూడా మనం కళ్ళు మూసుకొని చెప్పేస్తూ ఉంటాం.
(15:27) విన్నదే చాలన్నట్టు ఆ అలా చెప్పేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇలాంటి వాటికి దారి తీస్తాయి అవి ఖచ్చితంగా అలా దారి తీసినప్పుడు మనం చాలా ఈజీగా దెబ్బకు దొరికిపోతాం తెలుసా అండి ఇది ఈసారి మీరు చెక్ చేసి చూడండి తర్వాత ఆల్రెడీ ఇప్పటికీ అదృష్టవశాత్తు మీకు అటువంటి వాళ్ళు ఎవ్వరు తగలలేరు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో సేఫ్ గా ఉంటారు.
(15:52) తర్వాత ఇప్పుడు మీకు పరిచయమైన కొత్త వాళ్ళలో ఇలాంటి లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే వాళ్ళకి దయచేసి కొంచెం స్టే అవే దూరంగా ఉండండి. కొంతమందితో ఎంత దూరంగా ఉంటే మీరు అంత ప్రశాంతంగా ఉంటారు. తర్వాత ఎవ్వరూ కూడా మీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి వాళ్లే మీకు విలువ ఇస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళ కంటే ఎక్కువగా అన్నది మనకు నాటేస్తుంది మైండ్ కి అలా చెప్తారన్నమాట అన్ని ప్రవర్తన గాని చెప్పడం గాన దాంతో ఇంట్లో వాళ్ళ కంటే వాళ్ళే మనకు ఆప్తులు అన్నట్టుగా మనం కూడా తయారైపోతాం.
(16:22) తయారైపోయినప్పుడు ఇంకా ఏ విషయంలోనూ వాళ్ళకి అడ్డు ఉండదుఅన్నమాట ఇంకా అడ్డు ఉండదు అలా అడ్డు ఉండకపోయినప్పుడు ఏం జరుగుతుందండి వాళ్ళు మనం [గొంతు సవరించుకోవడం] వాళ్ళు ఏం చెప్తే మనం అది వినే రిమోట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. మన జీవితం తాలూకా రిమోట్ సెన్సారింగ్ సిస్టం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇంక మన మైండ్ రీబూట్ కాదు రీకన్స్ట్రక్ట్ కాదు అసలు పూర్తిగా డిమాలిష్ అయిపోతుంది.
(16:47) అంటే దుంపనాశనం అయిపోతుంది ఇంకేమ ఉండదు. కనుక ఇటువంటి వ్యక్తులు ఎవరైనా మీకు తగిలినట్లయితే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. తర్వాత సంధి వాళ్ళు వచ్చిన వాళ్ళని తర్వాత ఇప్పుడు ఈ లెక్క అంతా చెప్పాను కదా నేను అలాగ ఎవరైనా వచ్చినట్లయితే మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి వాళ్ళు మీకు ఎవరితో పరిచయం అయ్యారు ఎవరి ద్వారా వచ్చారు ఎందుకోసం వస్తున్నారు కొత్తవాళ్ళు పాతవాళ్ళం లేదండి ఎందుకోసం వస్తున్నారు మన నుంచి ఏం లాభం లేకపోతే మనక ఎందుకు చేస్తున్నారు ఈ రోజుల్లో ఎవ్రీ ఇష్యూ కూడా టేకెన్ గివ్ పాలసీ అయిపోయింది.
(17:23) నిస్వార్థంగా మనతో ఉండేవి పెట్స్ తప్ప ఇంకేం కనిపించలేదు అసలు ఎక్కడను చాలా మారిపోయాయండి రోజులు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టు కూడా ఇప్పుడు లేవు అటువంటప్పుడు మీరు ఏం చేస్తారండి ఒక్కసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు వాళ్ళకి ఏం లాభం మనతో ఇది ఆలోచించుకోండి మీరు ఏ లాభము వాళ్ళకు కలిగించడం లేదు అని మీరు స్పష్టం చేసినట్లయితే వాళ్ళు ఇక మీతో ఉండరు వెళ్ళిపోతారు.
(17:50) అందువల్ల ఇటువంటి వ్యవహారాల్లో మీరు చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇది మాత్రం నిజం ఎందుకు కేర్ఫుల్ గా ఉండాలంటే ఇందుకే ఉండాలి. ఎందుకంటే మీ జీవితాన్ని మీరు సేఫ్ గా ఉంచుకోండి మీ జీవితాన్ని మీరు జాగ్రత్తగా నడుపుకోండి మీ జీవితాన్ని మీరు యాక్సిడెంట్ అవ్వకుండా చూసుకోండి మీ జీవితంలో అన్యులకు స్థానం తగ్గించండి అవుట్ ఆఫ్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ తగ్గించండి.
(18:13) అవుట్ ఆఫ్ ఫ్యామిలీ నమ్మడం తగ్గించండి భర్తకు భార్య భార్యకు భర్త పిల్లలు అత్త మామ బస్ దురదృష్ట వశాత ఇప్పుడు వాళ్ళలో కూడా తేడాలు ఉన్నాయి కానీ అలాగానే ఎవ్వరిని నమ్మకుండా ఉండలేం కదా మన కుటుంబం మనవరకు అన్నది కనీసం చూసుకుని మీరు ఇతరులకి ఎంతవరకు మీరు ఇస్తున్నారు ఇంపార్టెన్స్ అది అవసరమా లేదా అన్నది ఒకసారి ఆలోచించుకోండి.
(18:36) అరే ప్రొద్దుట మీరు ఎంటీ హ్యాండ్స్ తో ఎంటీ పాకెట్స్ తో నిలబడిన రోజునాడు ఈ సదరు సర్కిల్ ఎవ్వరు కూడా మీకు కావాలన్నా రారు పిలిచినా రారు అడిగినా ఇవ్వరు ఒక చిల్లు కానీ ఒకటి ఉంది నీకు చెల్లది కదా నీకేం ఉపయోగం లేదు కదా నాకు ఇచ్చి అని మీరు అడిగినా సరే వాళ్ళు ఇవ్వరు. అలాగే మీరు ఎలాగైతే వాళ్ళ సపోర్ట్ చూసుకుని మీ ఫ్యామిలీని మీరు తక్కువ చేసి మాట్లాడతారో మీ ఫ్యామిలీని తక్కువగా మీరు భావించుకుంటారో అందరలా కాకపోవచ్చు అమాయకంగా ఉండేవాళ్ళ సంగతి చెప్తున్నాను నేను తక్కువగా భావించుకుంటారో అయ్యో మనకంటే వీళ్ళు చాలా దీనిగా ఉన్నారని మనం భ్రాంతిలో ఉంటామో అటువంటి వాళ్ళు
(19:16) ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీని ఎంత బాగా చూసుకుంటారో మీ దగ్గర మీ కళ్ళు ఇలా తరిపించేస్తారు తెలుసా అండి వాళ్ళ పరిచయంతో మీరు మీ వాళ్ళని తక్కువ చేసుకుంటారు. వాళ్ళు వాళ్ళ టార్గెట్లు కంప్లీట్ అయిన తర్వాత సచ్ టైప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ టార్గెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ కళ్ళ ముందే వాళ్ళ ఫ్యామిలీని నెత్తిక ఎక్కించుకొని వాళ్ళ వాళ్ళందరినీ నెత్తికఎక్కించుకొని మిమ్మల్ని హీనంగా చూస్తారు.
(19:46) ఇది నిజం కనుక తిట్టుకున్నా కొట్టుకున్నా ఏమనుకున్నా ఎలా అనుకున్నా మీ ఫ్యామిలీని మీరు ఎవ్వరి దగ్గర తక్కువ చేయకండి. మీకు ఏ లోటు లేదు మీరు బాగున్నారు యు ఆర్ వెల్ బీయింగ్ బాగున్నారు అంతే అన్నట్టుగానే ఉండండి తప్ప మీ లోటు పాట్లు థర్డ్ పర్సన్ కి దయచేసి చెప్పకండి. వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న మంచి గుణము మన ఇండియాలో లేని మంచి గుణము ఇదేనండి. ఎందుకంటే కాలం మారింది కాలంతో పాటు మనము మారాలి కదా మనవాళ్ళు మారరు.
(20:18) ఆ ఇక్కడ ఏంటంటే ప్రతిది కూడాను బైపాస్ సర్జరీ చేసినట్టు ఇలా విప్పేసి మొత్తం అంతా చూపించేసి కుట్టేసి కుట్లు వేయిసుకోవడం అలవాటు మనకి అంటే చిరిగిపోతుంది కదా గుండెకాయ చిరిగిపోయిన తర్వాత మళ్ళీ దానికి అంటేసుకొని కుట్లు వేయిసుకోవడం అలవాటు మనం ఉన్నదంతా ముందు బయటిక వచ్చేస్తుంది మన తల్లిదండ్రులు అత్తమామలు ఆడబడుచుడు మరుదులు పిన్నులు చిన్నులు అందరూ ఉన్నాం ఇంకా అల్లవాళ్ళు ఒకప్పుడు మా ఇంట్లో ఏం జరిగిందో తెలుసా అని మొదలాడతాం ఈ అమాయకమైనటువంటి కలుపుగో తనం అనేది మన ఇండియన్స్ లో చాలా ఎక్కువ అందులో తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ ఎవరికి చెప్పొచ్చు ఎవరికి చెప్పరాదు మన
(20:55) ఇంటి విషయం అన్నది కూడా ఆలోచించరండి. నాకు నేను ఒకప్పుడు అలా ఉండేదాన్ని నిజంగానే నేను అలాగే ఉండేదాన్ని ప్రతీది చెప్పేసుకునేదాన్ని ఆ లేదు మా పిన్ని ఇలా అన్నది నన్ను ఇవాళ ఇలా అన్నది అలా అన్నది ఇలా అన్నది మరుసటి రోజు సదరు పిన్నికి వాళ్ళు నా గురించి మరోలే చెప్తారు. అలాంటివన్నీ అయ్యాయి నాకు అందుకే చెప్తున్నాను ఏమి లేకుండా ఇంత వయసు రాదు కదండీ రాదు కదా అందుకనే చెప్తున్నాను మీరు ఇటువంటి చిక్కుల్లో పడకండి ఉసురు పెట్టే వాళ్ళకి దూరంగా ఉండండి అలాగే ప్రయోగాలు చేసే వాళ్ళకి దూరంగా ఉండండి.
(21:29) దుష్టత్వాన్ని నిండా నింపుకొని ఆ ఇతరులు బాగుంటే చూడలేని ఓర్చలేని తనం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో ఆ ఓర్చలేని తనాన్ని నెత్తిని పెట్టుకొని బ్లడ్ గ్రూప్ కింద చేసేసుకని వాళ్ళ ఫ్యామిలీ మాత్రం చాలా బాగుండాలి ఎదరోడి ఫ్యామిలీ నాశనం అయిపోవాలి ఇది మాత్రం చాలా భీకరంగా విస్తరించేస్తున్నది ఇప్పుడు క్యాన్సర్ కణాలు బాడీలో ఒకసారి చేరితే ఎలాగైతే విస్తరించేస్తాయో అలాగే ఈ లక్షణం అయితే విస్తరించేస్తున్నది.
(21:55) స్నేహాలు ఫేక్ ఫేక్ రిలేషన్షిప్స్ ఫేక్ ఫ్రెండ్షిప్స్ ఫేక్ పరిచయాలు ఆ తర్వాత ఫేక్ బంధుత్వాలు బంధుత్వాల్లో కూడా ఫేక్ వచ్చేసాయి వాళ్ళు మనతో ఒకలా ఉంటారు మన పక్కన ఇంకోలా ఉంటారు ఎవరిని పోల్చుకోగలం అందుకని ఈ రకమైనటువంటి వ్యక్తులైతే ఇలా పోల్చుకోండి మీ దగ్గర వాళ్ళ వాళ్ళని ఎలా మాట్లాడుతున్నారో మీరు చూసుకోండి. మీతో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూసుకొని అంచనా వేసుకుని వాళ్ళకి దగ్గరగా ఉండాలా దూరంగా ఉండాలా అన్నది మీ వివేకంతో చక్కగా డిసైడ్ చేసుకోండి.
(22:32) ఓకేనా అండి ఈ విషయాన్ని మీరు గనుక మైండ్లో పెట్టుకుంటే మీకు ఎటువంటి సమస్యలు జీవితంలో ఉండవండి. ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా ఇవాళ రేపట్లో సొంత ఫ్యామిలీే మనకు వస్తుంది తప్ప బయట వాళ్ళు పలకరించేవాళ్ళు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు మెసేజ్లు ఫ్రెంట్లు ఫ్రెండ్స్ ఎవ్వరూ రారండి. ఆ పొద్దుటి నుంచిఇస్గ్ర లో రీల్స్ తర్వాతవాట్ మెసేజ్లు తెల్లార్ చేస్తూనే గుడ్ మార్నింగ్ రాత్రి గుడ్ నైట్ మధ్యాహ్నం శుభ మధ్యాహ్నం సాయంత్రం శుభ సాయంత్రం వీటి వల్ల నో యూస్ వద్దు అంటే పలకరించుకోండి అది వేరే విషయం కానీ ఈ పని కట్టుకొని చేయటం అనేది చాలా డేంజరస్ విషయం నిజంగానే మన ఫ్యామిలీని
(23:14) ఒకోసారి మాట్లాడే విషయాలు ఉన్నా సరే పక్కన పెట్టేసి మరి మనం ఆ రకంగా అడిక్ట్ అయిపోతున్నాం అడిక్ట్ అయిపోతున్నాం అది కొంచెం తగ్గించుకుందాం తగ్గించుకొని మన ఫ్యామిలీతో ఒక ఐదు 10 నిమిషాలు గడుపుదాం నిమిషాలు గంటలకు గడుపుదాం గడిపి గంటలు గంటలు గడిపే టైం ఇప్పుడు ఎవరికీ లేదు జీవితం పరుగులెత్తిస్తుంది. ఎవరికీ లేదు కానీ ఇవి గడుపుదాం గడిపి ఇంట్లో వాళ్ళ మంచి చెడులు ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
(23:43) ఎందుకంటే అందరికీ జీవితం కష్టం కాదు అందరికీ పోలపాంపు కాదు మిక్స్డ్ లైఫ్ ప్రతి ఒక్కరిది కూడా అందువల్ల భగవంతుడు దయవల్ల చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు లేకుండా ఎవ్వరి జీవితం ఉండదు అంత మాత్రం చేత మన జీవితాన్ని మనం ఆసయించుకోవద్దు మన దగ్గర చుట్టూ చేరేవాళ్ళని ఒక కంట గమనించండి రెండు కళ్ళతో ఆలోచించండి చూడండి 10 బ్రెయిన్లతో నిర్ణయాలు తీసుకోండి ఈ రోజుల్లో అలా ఉంది.
(24:06) ఆలోచించుకోండి నేర సంఖ్య పెరిగిపోయింది నేరాల సంఖ్య పెరిగిపోయింది. వీటికి రుజువు సాక్షాలు ఉండవు ఈ క్షుద్రాలకి రుజువు సాక్ష్యాలు ఉండవు కాబట్టి వయసులో ఉన్న పిల్లలు ఆడమగ ఎవ్వరైనా గాని కొత్తగా పెళ్లైన జంటలు కొత్తగా లైఫ్ లోకి అడుగుపెడుతున్న వాళ్ళు కెరీర్ లోకి అడుగుపెడుతున్న వాళ్ళు కొంచెం మీ పక్కన ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండండిమ్మ అలా ఉండకపోతే ఈ రోజుల్లో చాలా చాలా చాలా కష్టం సర్వైవల్ అందులోని మెట్రోపాలిటన్ సిటీస్ కాస్మోపాలిటన్ సిటీస్ లో ఇంకా కష్టం సో ఈ స్పెషల్ వీడియోలో నేను చెప్పదలుచుకున్న ఈ విషయాలు మనసుకు కష్టంగా అనిపించిన ఇవి నిజాలండి
(24:41) పచ్చి నిజాలు కనుక తప్పకుండా దీన్ని పాజిటివ్ గా తీసుకోండి. ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోండి. మీ జీవితంలోకి ఎవ్వరిని రానివ్వకండి అన్నెసెసరీగా మీ జీవితంలోకి ఎవరికీ డోర్స్ ఓపెన్ చేయకండి. అట్లాగే మీ పర్సనల్ లైఫ్ లోకి ఎవరిని తొంగి చూడనివ్వకండి మెడ ఇరిసేయండి తొంగి చూస్తే ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే మీకు నిజంగా ఆ చిన్న కిచెన్ లో వేలు కట్ అయిందని ఎవరికైనా చెప్పినా అలాంటి వాళ్ళకి పట్టించుకోరండి తర్వాత వాళ్ళ అవసరాలు వాళ్ళ తలుక అనుకున్నది జరిగిపోయిన తర్వాత మాత్రం ఇంక వాళ్ళు పట్టించుకోరు.
(25:16) కాబట్టి అటువంటి ప్రమాదకరమైన వ్యక్తుల మధ్య జనారణ్యంలో ఉన్నాం మనం కనుక ఏ మృగం ఎటువంటిది ఏది కుందేలు ఏది లేడి ఏది నెమలి ఏది సింహం ఏది గుంటనక్క అన్నది బాగా ఏది తోడేలు అన్నది కొంచెం విచక్షణతో చూసుకుందాం మన జీవితాలని జాగ్రత్తగా మలుచుకుందాం మన పిల్లల్ని మన ఫ్యామిలీస్ ని మన ఆస్తుల్ని కాపాడుకుందాం ప్రశాంతంగా ఉందాం ఈ ఫేక్ హ్యూమన్ బీయింగ్ కి దూరంగా ఉందాం ఓకేనా అండి ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.
(25:49) మరిన్ని మరిన్ని లైఫ్ హాక్స్ నేను ఉపయోగించే విశేషాలతో సండే సండే పలకరిస్తూ ఉంటాను. ఆ నెక్స్ట్ టైం ఉసూరుమన మన మీద ఏడిచే వాళ్ళతో ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్పుకుందాం ఓకేనా అండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి హైప్ పాయింట్స్ ఉంటే ఇవ్వండి లేకపోతే మీ ఇష్టం హైప్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అట్లాగే YouTube మన వీడియోని ప్రమోట్ చేస్తది కాబట్టి వ్యూయర్షిప్ పెంచండి లైక్స్ ఇవ్వండి హైప్ చేయండి మీకోసం నడుస్తున్న మీ ఛానల్ ని మీరే ముందుకు నడిపించండి ఓకేనాండి ఓకే మరొక ఇంట్రెస్టింగ్ స్పెషల్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ బాయ్ జై
(26:28) హింద్
No comments:
Post a Comment