7 చక్రాల వెనుక అసలు రహస్యం! | 7 Chakras Explained in Telugu | Spiritual Science
Author Name:Jeevitha Paataalu
Youtube Channel Url:https://www.youtube.com/@JeevithaPaataalu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=KF_kthaaepM
Transcript:
(00:14) గుడ్ మార్నింగ్ మాస్టర్స్ థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అవర్ టుడేస్ సెషన్ ఈరోజు మనకు గెస్ట్ స్పీకర్ శ్రీనివాస్ మాస్టర్ భీమవరం నుంచి జాయిన్ అయ్యారు. ఈరోజు సెవెన్ చక్రాస్ ఆ ఏడు చక్రాలు అంటే ఏంటి మన బాడీలో ఎక్కడ ఉంటున్నాయి ఆ చక్రాస్ వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అవి ప్రతి ఒక్కరికి ఉంటాయా లేదా కొంతమందికి ఉంటాయా అసలు వాటి యొక్క అంటే ఏం చేస్తుంటాయి మనకు ఆ చక్రాసు అది ఎలా ఉంటుంది అసలు ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు ఇవన్నీ వివరాలు మనకు అందించడానికి మన శ్రీనివాస మాస్టర్ భీమవరం నుంచి జాయిన్ అయ్యారు.
(00:57) ఆ నాకు ముందుగా ఈ సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు సే బ్రహ్మర్షి పిత మహాపత్రీజీ గారికి స్వర్ణమాల మేడం కి వారి గురువుగారైన సదానంద యోగి గారికి అండ్ గౌతమ పత్రికి హాస్టల్ మాస్టర్స్ కి ఈ జూమ్ సెషన్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క మాస్టర్స్ కి శ్రీనివాస్ మాస్టర్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ వెల్కమ్ సార్ వెల్కమ్ టు అవర్ సెషన్ థాంక్యూ సో మచ్ సర్ మనకు శ్రీనివాస్ థాంక్యూ వెరీ మచ్ ఎస్ సారీ శ్రీనివాస్ గారు గారు మనకు ఇంతకు ముందుగా రెండు సెషన్స్ ఇచ్చారు అద్భుతమైన మాస్టర్ మనకు చిన్న పిల్లలకు ఎంత అద్భుతంగా టీచ్ చేస్తారో ఆ విధంగా సార్ టీచ్ చేస్తారు మనకు థాంక్యూ సార్ థాంక్యూ
(01:36) సో మచ్ థాంక్యూ వెరీ మచ్ సార్ థాంక్యూ థాంక్యూ ఫర్ ఇన్వైటింగ్ మీ నా పేరు శ్రీనివాస్ అండి నేను ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోడావరి భీమవరం స్కూల్ స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటాను నేను. మరి గ్లోబల్ జూమ్ సెషన్ కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు. నాకు ఇంగ్లీష్ వచ్చు గానీ అంత ఫ్లూయెన్సీ రాదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం స్కూల్ లోనే చదివాము.
(02:18) తర్వాత ఇప్పుడు చెప్పేది టీచింగ్ కూడా తెలుగు మీడియం స్కూల్ే గనుక వచ్చు కానీ అంత ఫ్లూయన్సీ మీ అంత ఫ్లూయెన్సీ రాదు మాకు ఏదేమైనా మనకి అర్థం చేసుకుంటే చాలు విషయాల్ని థాంక్యూ వెరీ మచ్ అండి నేను వచ్చినప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి కాన్సెప్ట్ ని కూడా నేను పత్రి సార్ దగ్గర నేర్చుకుంటాను ఆయనది వింటాను చక్కగా విని అర్థం చేసుకుంటాను ఎందుకంటే ఆయన ఎన్నో గ్రంథాలు చదివి ఎన్నో అనుభవాలు విని ఆయన సొంత అనుభవపూర్వకంగా ఒక విషయాన్ని చక్కగా కూలంకసంగా వివరించగలుగుతారు.
(02:57) మనం పత్రీజీ యొక్క కాన్సెప్ట్స్ వింటే అన్ని విషయాల పట్ల స్పిరిచువల్ ఏ కాన్సెప్ట్ అయినా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. నేను సార్ చెప్పిన క్లాసెస్ విన్నాను నాకు ఎప్పుడూ కూడా ఈ చక్రాల గురించి డౌట్ ఉండేది చక్రాలు అంటున్నారు కదా మనకు తెలియదు కదా ఏంటి ఏంటి నాకు ఎవరైనా అడిగారు అనుకోండి క్లాసులకి వెళ్ళినప్పుడు అయన్నీ మీకు ఎందుకు ధ్యానం చేసుకోండి అనేవాడిని ఎందుకంటే నాకు తెలిీదు కాబట్టి నాకు తెలియదుఅని చెప్పకుంటా అయన్నీ మనకు అవసరం లేదు ధ్యానం చేసుకోండి అనేవాడు తర్వాత పత్రి సార్ దగ్గర ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత నేను ఓకే మనకి కాన్సెప్ట్ వచ్చింది
(03:42) కాబట్టి ఇది మనం అందరికీ చెప్పాలి అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుండలిని ఉంది సెవెన్ చక్రాస్ ఇవన్నీ మనం ఎక్కడ ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ లో అయినా వింటాం. చక్రాస్ మెడిటేషన్ అంటారు. నిజానికి మనం అర్థం చేసుకోవాల్సి తెలుసుకోవాల్సింది ఏంటంటే చక్రాస్ మెడిటేషన్ అంటూ ఏమి లేదండి అది అంత అవగాహన లేని వాళ్ళు చెప్పే మాటలు అవి ఎందుకంటే మెడిటేషన్ ఈస్ మెడిటేషన్ ఇంక ప్రత్యేకంగా చక్రాస్ మెడిటేషన్ అని ఎక్కడ ఉంటుందండి ఇప్పుడు మనం భోజనం చేశము ఆ భోజనము ఎక్కడికి వెళ్ళాలో ఎందులోకి
(04:28) వెళ్ళాలో మనం చెప్తామా ఇక్కడి నుంచి నువ్వు నువ్వు డైజెస్టివ్ సిస్టం లోకి వెళ్ళు అక్కడి నుంచి చిన్న స్మాల్ ఇంటెస్టైన్స్ లోకి వెళ్ళు అక్కడి నుంచి లార్జ్ ఇంటెస్టైన్స్ లోకి వెళ్ళు అని మనం చెప్తే అది జరుగుతుందా ఒకవేళ మనం ఇక్కడ చెప్తే మాత్రం ఆ విధంగా జరుగుద్దా జరగదు మనం ఫుడ్ తినే విధానం ఒకటే ఉంటుంది అందరికీ ఫుడ్ తిన్న తర్వాత ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో మనం తిన్న ఆహారాన్ని బట్టి అలా మారుతూ ఉంటుంది మార్పు చెందుతూ వెళ్తుంటుంది.
(04:58) అది నేచురల్ ఆ ప్రక్రియ క్రియ అంటాము క్రియ అంటే జీర్ణ క్రియ అని ఎందుకు అన్నాము మన ప్రమేయం లేకుండానే జరిగే దానిని క్రియ అంటారు. కర్మ అంటే మనం కావాలని చేసేది కర్మ ఇప్పుడు నేను చెయ్యి ఎత్తాను నవ్వాను ఇలా అన్నాను ఇవన్నీ కర్మలు కర్మలు అంటే మన ప్రమేయంతో చేసేవి క్రియ అంటే మన ప్రమేయం లేకుండా జరిగేవి శ్వాస క్రియ జీర్ణ క్రియ విసర్జక క్రియ అని బాడీలో కొన్ని క్రియలు ఉన్నాయి.
(05:30) ఈ క్రియలు అనేవి మన ప్రమేయం లేకుండా జరుగుతాయి. ఈ మనకు సంబంధం లేదు అవి జరిగిపోతూ ఉంటాయి క్రియాయోగము అని ఎందుకు అన్నారఅంటే మనకు సంబంధం లేకుండానే మనలో జరిగేవి జరుగుతాయి కాబట్టి దాన్ని క్రియాయోగం అన్నారు. అంటే మన ధ్యానంలో మనం ఉన్నప్పుడు అంటే మన భోజనం మనం చేసేస్తే లోపల జరగాల్సినవన్నీ ఆటోమేటిక్ గానే జరుగుతాయి. మన ధ్యానంలో మనం ఉన్నప్పుడు మనలో ఏమేమి జరగాలో అవన్నీ సహజంగానే జరుగుతాయి.
(06:01) అది దేని మీద ఆధారపడి ఉంటుంది మనం చేసే సాధన మీద ఆధారపడి ఉంటుంది మనం మన యొక్క ఆ ఎథిరిక్ బాడీలో ఉన్నటువంటి ఆ సిస్టం మీద చాలా వాటి మీద డిపెండ్ అయిఉంటుంది. అది ఇలా ఉండాలి అలా ఉండడానికి మనక ఏ మనక ఏమ మనకు అంతుపట్టదు అది ఇక్కడ ఎలా జరుగుతుందో ఏం జరగాలో మనం చాలా మంది ఏంటి చక్రాస్ మెడిటేషన్ అని ఆ చక్రం మీద ధ్యాస పెట్టండి ఈ చక్రం మీద ధ్యాస పెట్టండి అంటారు.
(06:31) అది నాకు అంత కరెక్ట్ గా అనిపించేది కాదు తర్వాత పత్రి సార్ చెప్పినప్పుడు నాకు అర్థం కరెక్ట్ ఇదే కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చక్రాస్ అనేది జనరల్ గా ఏం చెప్తారంటే ఇది ఒక ఎనర్జీ ట్యూబ్ సిస్టం ఉంటుంది బాడీలో ఎథిరిక్ బాడీలో అవన్నీ కలిపి ఒక దగ్గర ఆ ఒక ఫార్మేషన్ అవుతుంది ఒక జంక్షన్స్ ఉంటాయి ఆ జంక్షన్స్ లో ఎనర్జీ ఫ్లో అయినప్పుడు అక్కడ యాక్టివేషన్ జరుగుతుంది దాన్ని చక్రాస్గా చెప్పుకుంటారు నిజానికి చక్రాస్ అది కాదు అది కుండలినిలోకి వస్తుంది.
(07:08) చక్రాస్ అనేవి మన శరీరానితో సంబంధం లేదు మన శరీరానికి చక్రాస్ అన్నదానికి సంబంధం లేదు అది ఒక స్పిరిచువల్ కాన్సెప్ట్ అవి శరీరంలో ఉండే వస్తువులు కాదు విషయాలు కాదు లేదా ఆ మూలాధారం అంటే ఎక్కడ ఉంటుంది అనాహతం అంటే ఎక్కడ ఉంటుంది విశుద్ధము ఇలా మణిపూర్వకం ఎక్కడ ఉంటుంది అనాహతం ఎక్కడ ఉంటుంది విశుద్ధం ఎక్కడ ఉంటుంది ఆజ్ఞ ఎక్కడ ఉంటుంది సహస్రమ అని బాడీతో ఇండికేట్ చేస్తారు అది కాదు అసలు వాటికి మన ప్లేసులు బాడీలో ఉన్న ప్లేసులకి ఏం సంబంధం లేదు ఇది బాడీకి సంబంధించిన కాన్సెప్ట్ కాదు చక్రాస్ అనేది మరి దేనికి సంబంధించిన కాన్సెప్ట్ చక్రాస్ అనేది ఆత్మకు
(07:46) సంబంధించిన కాన్సెప్ట్ అండి సోల్ కి సంబంధించిన కాన్సెప్ట్ చక్రాలు అనేవి ఆత్మ యొక్క స్థితులు స్టేజెస్ ఆఫ్ సోల్ ఆత్మ యొక్క స్థితులనే చక్రాలుగా అంటారు. వాటికి ఆ పేర్లు ఎందుకు వచ్చాయి అంటే చక్రం అని ఎందుకు వచ్చింది మరి మనం ఏమనుకుంటున్నాం అది ఒక చక్రాలు తిరుగుతూ ఉంటాయేమ చక్రం అని ఎందుకు వచ్చింది అంటే జన్మ చక్రం చక్రం అంటే పైకి కిందికి ఇలా తిరుగుతూ ఉంటుంది కదా ఆత్మ కొన్ని జన్మలు తిరుగుతూ ఉంటుంది పైకి కిందకి పైకి కిందికి పైకి కిందికి వెళ్ళటం
(08:33) రావటం రావటం వెళ్ళటం మళ్ళీ రావటం మళ్ళీ వెళ్ళటం పైకి కిందకి ఇలా తిరుగుతుంది చక్రం అంతే కదండీ ఇలా తిరుగుతున్నప్పుడు పైది కిందకి వస్తుంది కిందది పైకి వస్తుంది మళ్ళీ కిందది పైకి వెళ్తుంది పైది కిందకి వస్తుంది కిందది అంటే చక్రం లాగా ఈ జన్మ అనేది ఒక చక్రం పైకి వెళ్తాము మళ్ళీ కిందకి వస్తాము పైకి వెళ్తాము కిందకి వస్తాము ఒక చక్రంలా తిరుగుతూ ఉంటాం మనం ఆత్మ అనేది అలా ఎప్పుడు పైకి కిందకి తిరుగుతూనే ఉంటుంది ఇది రోవర్ రోవర్ని ఈ తిరుగుతూ ఉండడాన్ని చక్రాలు గా చెప్పుకోవచ్చు ఆ చక్రానికి ఈ చక్రానికి సంబంధం ఏంటంటే ఆత్మ ఎన్నో జన్మలు పైకి కిందకి పైకి కిందకి
(09:18) తిరుగుతూ ఉండడంలో తన యొక్క స్థితిగతులను మార్చుకుంటుంది అది సహజంగానే మారుతాయి అది కూడా తెలుసు సహజంగా నేచురల్ గా వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో ఎలాగైతే సహజంగానే మార్పులు వస్తాయో చిన్నప్పుడు ఇంత ఉంటాము కొంచెం పెద్ద అయ్యేసరికి ఇంత అవుతాం తర్వాత మేసాలు గెడ్డలు ఇవన్నీ వస్తాయి కదా సహజంగా శరీరంలో మార్పులు వచ్చినట్టే ఆ మార్పులను కూడా శరీరం యొక్క మార్పులను కూడా ఆ పేర్లు పెట్టారు సైసవాత్మ ఇన్ఫాంట్ ఇన్ఫాంట్ స్టేజ్ బేబీ స్టేజ్ ఆ యంగ్ స్టేజ్ అలాగే ఓల్డ్ స్టేజ్ ఇలా స్టేజెస్ పెట్టారు శరీరానికి అలాగే ఆత్మ కూడా కొన్ని సంవత్సరాలకి శరీరానికి ఒక స్టేజ్ ఉంటుంది
(10:04) టూ ఇయర్స్ వరకు ఇన్ఫాక్ట్ లెవెల్ 10 ఇయర్స్ వరకు బేబీ లెవెల్ 10 తర్వాత 11 నుంచి కూడా యంగ్ యంగ్ లెవెల్ యంగ్ అని ఎలా అంటామో ఆత్మ కూడా జన్మ పరిణామ క్రమంలో కొన్ని జన్మల తర్వాత కొంచెం దాని యొక్క స్టేజ్ మారుతూ ఉంటుంది. దాని యొక్క స్థితి మారుతూ ఉంటుంది. అలా ఆత్మ యొక్క స్థితులని ఏడు రకాలుగా డివైడ్ చేశారన్నమాట.
(10:35) సెవెన్ టైప్స్ లో ఆత్మ యొక్క స్థితులు సెవెన్ టైప్స్ లో డివైడ్ చేశారు. ఈ సెవెన్ టైప్స్ నే మనం సెవెన్ చక్రాస్ అంటాం. అంటే ఆత్మ యొక్క స్థితి లెవెల్ అనుకోవచ్చు లెవెల్ కూడా కాదు ఆ స్టేజ్ అది ఆకొంచం ఆ మార్పులు ఒకే రకమైన మార్పులు వచ్చేదాకా ఒక స్టేజ్ లా చెప్పుకుంటాం. కొంచెం మార్పులు మారాయి అనుకోండి మారిన తర్వాత స్టేజ్ మారుతుంది. కొన్ని క్లాసుల తర్వాత కొన్ని క్లాసుల వరకు ఒక స్కూల్లో ఉంటే ఫిఫ్త్ క్లాస్ వరకు ఎలిమెంటరీ లెవెల్టెన్త్ క్లాస్ వరకు హై స్కూల్ లెవెల్ ఇలా మనం ఎలా మాట్లాడుకుంటామో ఈ చక్రాస్ కూడా ఆత్మ యొక్క స్టేజెస్ ని బట్టి ఆత్మ యొక్క స్థితులను బట్టి
(11:21) చెప్పుకుంటాం. కొన్ని జన్మల వరకు కూడా ఆత్మ ఒకలాగా ఉంటుంది ఒక విధంగా ఉంటుంది. ఆ జన్మల తర్వాత ఇంకొక రకంగా మారుతుంది. అలా కొన్ని జన్మల పాటు ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక రకంగా మారుతుంది. మారడం అంటే ఏంటి తన యొక్క ఆ ఇంపార్టెన్సెస్ మారుతాయి. కర్మలు మారుతాయి. తన యొక్క అభిలాషలు అంటే అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. కోరికలు మారుతూ ఉంటాయి ఇష్టాలు మారుతూ ఉంటాయి అంటే ఏమవుతుంది ఇప్పుడు ఎలాగైతే రెండు సంవత్సరాలు పిల్లవాడి వరకు వాడికి పాలు తాగడం పడుకోవడం అంతకు మంచి వేరే పనిఏమ లేదు వాడికి రెండు సంవత్సరాలు దాటి మూడో సంవత్సరానికి వచ్చేసరికి ఆట్లు మొదలు
(12:00) పెడతాడు చిన్న చిన్న బొమ్మలతో మొదలు పెడతాడు అన్ని బేబీ బేబీ లెవెల్ అంటే ఇన్ఫాంట్ నుంచి బేబీకి వచ్చేసరికి వాడి కర్మలు మారాయి కదా ఒక ఒకసిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు బేబీస్ తో బేబీస్ తో చిన్న బొమ్మలతో ఆడుకుంటాడుసి ఇయర్స్ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చేసరికి అది ఆ ఏమవుతుంది ఆ బొమ్మలతో కాకుండా పిల్లలతో ఆడుకుంటాడు తన తోటి పిల్లలతో ఆడుకుంటాడు కర్మలు మారాయి కదా తర్వాత యంగ్ ఏజ్ వచ్చేసరికి తన తోటి పిల్లలతో ఫ్రెండ్స్ తో ఆడుకోవడం కన్నా ఎక్కువగా ఫ్రెండ్షిప్ లో వేరేగా ఉంటుంది బాయ్స్ గర్ల్స్ గర్ల్స్ బాయ్స్ ఆ అభిప్రాయాలు అభిలాషలు ఇష్టాలు మారుతాయి
(12:40) అన్నమాట అలా వచ్చిన తర్వాత కొంత యంగ్ ఏజ్ అయిపోయిన తర్వాత కొంత స్టేజ్ కొన్ని సంవత్సరాలు పెరిగేసరికి బాధ్యత తీసుకుంటాడు నేను ఉద్యోగం చేయాలి మంచి పౌరుడిగా ఉండాలి అనుకుంటాడు పెళ్లి చేసుకుంటాడు తర్వాత పిల్లల్ని కన్న తర్వాత అంతకు ముందు ఉన్న చేష్టలుఅన్నీ ఉండవు. అంటే వయసు పెరిగే కొద్దీ మనిషిలో మార్పులు ఎలా వస్తాయో కర్మల్లో ఆత్మ యొక్క వయసు ఆత్మకు కూడా వయసు ఉంటుంది.
(13:06) ఆత్మ యొక్క వయసు పెరిగే కొద్ది ఆత్మ యొక్క కోరికలు ఆత్మ యొక్క ఆ ఇష్టాలు ఆత్మ యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి అలా మార్పు చెందిన స్థితిగతులని మొత్తం యొక్క స్థితిగతులని ఒక ఏడు భాగాలుగా విభజించారు ఏడు రకాలుగా విభజించారు. ఆ వాటినే మనము చక్రాస్ అంటాం చక్రము అంటే జన్మ చక్రము కొన్ని జన్మల వరకు ఒక స్థితి దానికి ఇంక మనం టాపిక్ లోకి వెళ్దాం అలా ఎన్ని టైప్స్ గా విభజించారు సెవెన్ టైప్స్ మొట్టమొదటిది మూలాధార చక్రము అంటే మూలాధార స్థితి స్వాధిష్టాన చక్రము అంటే స్వాధిష్టాన స్థితి ఆత్మ యొక్క ఆత్మ ఆత్మ స్వాధిష్టాన స్థితిలో ఉంది.
(13:48) తర్వాత మణిపూరక చక్రము అంటే మణిపూరక స్థితి అనాహత చక్రము అంటే అనాహత స్థితి విశుద్ధ చక్రం అంటే విశుద్ధ స్థితి ఆజ్ఞ చక్రం అంటే ఆజ్ఞ స్థితి సహస్రార చక్రం అంటే సహస్రార స్థితి ఆత్మ జన్మలను బట్టి వాటి స్థితులు మారుతూ ఉంటుంది. మూలాధారము అంటే ఇంకా బేస్ లెవెల్ లో ఉంది. మూలాధారం అందుకని ఇక్కడ చూపిస్తారు కింద అంటే ఏంటి బేస్ ఇది అంటే ఈ ఆత్మ ఇంకా బేస్ లెవెల్ లోనే ఉంది.
(14:29) ఎదిగిన ఆత్మ కాదు అది ఇంకా బేస్ లెవెల్ లో ఉన్న ఆత్మ దీన్ని ఇంకా మనం సోల్ గా చెప్పుకుంటే మన స్పిరిచువల్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే సైసవాత్మ అంటారు అప్పటికి ఆ భాష రాలేదు. అప్పట అప్పటి కాలంలో ఉన్న భాష ఇదిగో ఇది చక్రాలు అనే భాషగా పెట్టారు ఋషులు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుకుంటారు కదా చెప్తారు కదా మనకు అర్థం అవ్వడం కోసం అది చెప్పారన్నమాట మూలాధార స్థితి మూలాధార స్థితిలో ఆత్మ యొక్క ఇంపార్టెన్సెస్ ఎలా ఉంటాయి అంటే బేస్ లెవెల్ లో ఉంటాయి అంటే ఫిజికల్ బాడీ స్టేట్ లో ఉంటుంది అది తనకి ఫిజికల్ బాడీ ఇంపార్టెంట్ ఈ శరీరం ఇంపార్టెంట్ తనకి ఆ ఆత్మకి శరీరమే
(15:15) ఇంపార్టెంట్ శరీరం తప్ప ఇంకా వేరే ద్యాస ఉండదు అంటే శరీరం యొక్క శరీరానికి ఏం కావాలి మంచి తిండి తిండి కోసము మంచి నిద్ర కోసము మంచి సుఖాల కోసము సెక్స్ ఇవన్నీ నేచురల్ గా ఈ ఫిజికల్ బాడీ యాక్టివిటీస్ ఇవి ఈ మూలాధార స్థితిలో గుర్తుపెట్టుకోండి ప్రతి స్థితి కూడా ప్రతి చక్రం అంటే స్థితి స్టేజ్ ప్రతి స్థితిలో కూడా ఆత్ ఆత్మ కొన్ని జన్మలు తీసుకుంటుంది.
(15:45) ఆ కొన్ని జన్మల్లో ఆ ఆత్మ యొక్క ప్రాధాన్యతలు అలాగే ఉంటాయి. ఇంచుమించు కొంచెం తేడాగా ఉన్న అవే ఇంపార్టెన్సెస్ ఉంటాయి అంటే మూలాధార స్థితిలో ఆత్మ ఆత్మ యొక్క ఇంపార్టెన్స్ ఆత్మ ఎలా ఉంటుందంటే శరీరమే నేనుగా ఉంటుంది నేను శరీరాన్ని అని అనుకోవడం కాదు నేను శరీరమే అనే భావనలాగా జీవిస్తూ ఉంటుంది. అంటే శరీరం యొక్క యాక్టివిటీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది మంచి తిండి ఎక్కడ దొరుకుతుందో చూసుకుంటుంది బాగా తిండి కోసమే చూస్తూ ఉంటుంది.
(16:19) పొద్దున్న లెగిసి నుంచి ఎప్పుడు ఫుడ్ ఫుడ్ ఫుడ్ ఫుడ్ వాడు ఎప్పుడు ఫుడ్ గురించే మాట్లాడుతుంటాడు అక్కడ ఫుడ్ భలే ఉంటుంది ఇక్కడ ఫుడ్ భలే ఉంటుంది ఇవన్నీ మూలాధారపు వాక్యాలు అలాగే నిద్ర గురించి సుఖాల గురించి ఈ ఫిజికల్ బాండింగ్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా నేచురల్ ఈ నేచర్ మనం పెట్టుకున్నవి కాదు ఇవన్నీ నేచురల్ అంటే భౌతిక దేహం యొక్క స్థితిలో ఉండే ఆత్మని మూలాధార ఆత్మ ఆత్మ అంటారు మూలాధార చక్రం అని పేరు తీసేద్దాం మూలాధార ఆత్మ ఈ మూలాధార ఆత్మలు ఎలా ఉంటాయో మనం చూస్తే అర్థమైపోతుంది అంటే వాళ్ళు బాడీకే ఇంపార్టెన్స్ ఇస్తారు బాడీ యొక్క యాక్టివిటీస్ కే ఇంపార్టెన్స్ ఇస్తారు.
(17:03) అయితే అది తప్పు కాదు గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే చిన్న పిల్లల కంటే చిన్న రెండు సంవత్సరాల పిల్లల కంటే ఆడేళ్ళ వాడు గొప్ప కాదు ఆరేళ్ల వాడి కంటే 10 ఏళ్ళ వాడు గొప్పగాడు పద వాడి కంటే కుర్రవాడు గొప్ప కాదు కుర్రవాడి కంటే ముసలివాడు గొప్పవాడు కాదు అందరూ సమానమే వీడు వాడు అవుతాడు వాడు ఒకప్పుడు వీడే ప్రతి వృద్ధుడు ఒకప్పుడు శైశవుడే ప్రతి శైశవుడు ఒకప్పుడు తర్వాత రోజుల్లో వృద్ధుడు అవుతాడు కాబట్టి ఒకరు ఎక్కువగా ఒకరు తక్కువగా మనం ఎలా చూడమో ఆత్మ దశల్లో కూడా ఆత్మ స్థితుల్లో కూడా ఎక్కువగా తక్కువగా చూడడం అనేది అది నాట్ ఎన్లైటన్మెంట్
(17:40) ఎక్కువగా తక్కువగా చూడకూడదు ఏ లెవెల్లో సోల్ ఉన్నా అంటే మనం తెలుసుకోవాలి జ్ఞానం అంటే ఏంటంటే సోల్ యొక్క లెవెల్స్ ఎలా ఉంటాయో తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది ఓహో ఒక వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళ ఇంపార్టెన్స్ ని బట్టి ఊడి ఈ లెవెల్ లో ఉన్నాడా బట్ హి ఇస్ ఓకే అది తప్పు కాదు వాడు ఆ లెవెల్ లో ఉన్నాడు తప్పు ఏమవుతుంది అని మనం అర్థం జ్ఞానం అంటే ఏంటి అర్థం చేసుకోవడం కోసం ఇది తెలుసుకుంటున్నాను.
(18:07) మూలాధార స్థితి అంటే ఫిజికల్ బాడీ యాక్టివిటీస్ ఇప్పుడు మూలాధార చక్రం అంటే నా శరీరమే నా మూలాధార చక్రము అది అలా తెలుసుకోండి నా శరీరమే నా మూలాధార చక్రం అది తర్వాత మాట్లాడుకుందాం ముందు ఇది. తర్వాత కొన్ని జన్మలు అయిన తర్వాత శరీరం యొక్క ఇంపార్టెన్స్ శరీరం తత్వంలో జీవిస్తూ శరీర కోరికలు తీర్చుకుంటూ కొన్ని జన్మలు గడిచిన తర్వాత వాడికి శరీరం విరక్తి కలుగుతుంది.
(18:37) కలిగి మనోస్థితిలోకి వెళ్తాడు. మనస్సు అంటే ఆ నేను ఫలానా వాడి నేను అంత గొప్పవాడిని అవ్వాలి నేను అందరికంటే ముందు ముందుగా ఉండాలి నేనే అందరికంటే పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలి నన్ను అందరూ గుర్తించాలి నేను నేను నేను అనేది గుర్తింపు కలిగి ఉండాలని కోరుకుంటాడు. దాన్ని స్వ అధిష్టానము స్వ అంటే నేను అనేది అధిష్టించి ఉంటుంది.
(19:03) ఆ నేను అనేది అధిష్టించి ఉండే స్థితినే స్వాధిష్టాన స్థితి అంటారు అంటే వాడు ఎలా జీవిస్తాడు మనసు యొక్క కోరికలు తీర్చుకునేందుకు జన్మలు తీసుకుంటాడు. నేను ఒక మంచి నాయకుడిని అవ్వాలను అందరికీ మంచి పేరు నేను తెచ్చుకోవాలి నన్నే అందరూ పొగడాలి ఇలా రకరకాలుగా ఎక్కడైతే ఐడెంటిఫికేషన్ కోరుకుంటారో ఐడెంటిఫికేషన్ ఉండాలని చెప్తారో అదంతా కూడా స్వాధిష్టాన ఆత్మల వాళ్ళ వాళ్ళన్నీ స్వాధిష్టానత్మ పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టుకొని మా అన్నగారికి అంటే వాడికి ఎంత ఆనందం ఆ బ్యానర్ రోజు చూసి మురిసిపోతాడు వాడి బ్యానర్ వాడు చూసి ఇంతకీ డబ్బులు ఇచ్చేది వీడే వీడే ఇచ్చి ఇచ్చి ఇంకొకడు
(19:44) పేరు వేసి పెట్టుకుంటే మనం చూస్తుంటాం విలేజస్లు ఒకప్పుడు ఏమ ఉండేవి కాదు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ బ్యానర్లే వాడు ఎవడో మనకుి తెలియదు కానీ వాడు పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టించుకుంటాడు ఊర్లో అంటే అందరికీ తెలియాలి వీడు నేను ఎవడికీ తెలియదు మా ఊర్లో అందరికీ తెలియాలి ఈ ఊర్లోనుంచి వెళ్ళేవాళ్ళ అందరికీ నా ఫోటో కనబడాలి నేను తెలియాలి నేను నేను నేను అనుకుంటాడు చూసారా నా గుర్తింపు పొంద కీర్తి ప్రతిష్టల కోసమో పేరు ప్రఖ్యాతుల కోసమో కొంచెమో ఎక్కువ అది ఎంతైనా గాని ఆ స్థితిని ఏమంటామఅంటే స్వాధిష్టాన స్థితి అంటారు స్వ అనేది అధిష్టించి ఉంటుంది.
(20:17) అలా కొన్ని జన్మలు గడుస్తూఉంటాయి. ఆ జన్మలు గడిచేసి కొద్ది వాడికి ఇంకా అందులో కూడా విసుగ వచ్చేసింది వీడు ఎంత ప్రయత్నం చేసినా వాడికి ఎంత పేరు వచ్చినా మామూలే ఒక ఐదు సంవత్సరాల పదవి వస్తుంది వాడికి పాపం కష్టపడి కష్టపడి ఎన్నో మంచి పేర్లు తెచ్చుకొని ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అవుతాడు ఆ తర్వాత మళ్ళీ ఓడించేస్తారు ప్రజలు ఓడించేస్తే ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే అయిపోతాడు మళ్ళీ బాధ వాడు తట్టుకోలేడు అవమానంగా ఫీల్ అవుతాడు నేను ఓడిపోయాను నన్ను వాడు మోసం చేశడు వీడు మోసం చేశాడు మళ్ళీ పేరు ఇలా నానా యాతనలు పడి పేరు ప్రఖ్యాతల కోసం ఎన్నో జన్మలలో ఆ
(20:51) పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం ఆ ఉన్న పేరు పోగొట్టుకోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగా ఆ స్వ అంటే మానసిక స్థితిలో లేకోతే మంచి జమీందారుని అవ్వాలి మంచి కుబేరుని అవ్వాలి బాగా డబ్బు ఉంటే గనుక నా చుట్టూ అందరూ చేరుతారు నా దగ్గరికి అందరూ వస్తారు నా పేరు చెప్పుకుంటారు అనుకుంటారు. ఇదంతా స్వాదిష్ట ఆత్మ యొక్క స్వాధిష్టాన స్థితి దీన్ని స్వాధిష్టాన ఆత్మ అంటారు.
(21:14) అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం జీవించే ఈ భూమి మీద ఏడు రకాల ఏడు స్థితుల్లో ఉన్న ఆత్మలు ఉంటారు. ఆత్మల్లో మూలాధార ఆత్మ స్వాధిష్టాన ఆత్మ మణిపూరక ఆత్మ అంటే మణిపూరకం అంటే మనీ ఏదో ఒక మని ఉంటుంది వాళ్ళ దగ్గర అంటే ఏదో ఒక గొప్ప కేపబిలిటీ ఉంటుంది. అంటే బుద్ధిని ప్రధానంగా చేసుకొని జీవించే ఆత్మల అంటే ఏదో ఒక విద్యలో వాళ్ళకి రాణింపు ఉంటుంది.
(21:44) ఒక సంగీతంలోనో ఒక లేకపోతే సైన్స్ లోనో ఒక మ్యాథమెటిక్స్ లో ఒక ప్రొఫెసర్ గానో ఒక డాక్టర్ గానో ఒక ఇంజనీర్ గానో ఒక ఫ్లూటిస్టులు గానో లేకపోతే మంచి పాండిత్యం చెప్పేవాడు గానో వాడు భగవద్గీత మహాభారతం రామాయణాలు అన్నీ కంటోపాటం అయిపోయి వాటిని వల్లి టక టక టక చెప్తుంటే అబ్బో ఎంత పండితుడో అనుకుంటారు అదిఒక మనీ ఆయన అంటే వారి శరీరానికి ఇంపార్టెన్స్ లేదు కీర్తి ప్రతిష్టలు కాదు తాను ఒక ఒక ఏదో ఒక విద్యలలో రాణించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
(22:18) విద్యల ద్వారా తన గుర్తింపును కోరుకుంటాడు. దీన్ని ఏమంటామఅంటే మణిపూర్క చక్రం మనితో పూరించబడి ఉంటాడు అంటే ఏదో ఒక విద్యతో కలల్లో రాణించి ఉంటాడు. ఇక్కడ గుర్తింపు ఇక్కడా కోరుకుంటాడు కానీ ఏదో ఒకటి తన విద్యలతో తన యొక్క తెలివితో బుద్ధితో తన బుద్ధిని ఉపయోగించి ఆ స్థాయికి చేరుకుంటాడు. ఒక క్రికెట్లో నెంబర్ వన్ అవ్వటమో సంగీతంలో నెంబర్ వన్ అవ్వటమో చదువుల్లో నెంబర్ వన్ ఒక ఐఏఎస్ సాధించటం ఐపిఎస్ సాధించి చూపించడం అంటే చదువు చదివి అందులో తను గొప్పవాడు ప్రావీణుడు అవ్వటం ఇది ఏంటంటే మణిపూరక చక్రము మణిపూరక ఆత్మలు ఇవన్నీ అంటే విద్యలలోని కలల్లోని రాణించే
(23:00) ఆత్మలన్నీ కూడా మణిపూరక ఆత్మలు పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టల కోసం రాకుతులాడి వాటిని పొందే ప్రయత్నం చేసే ఆత్మలన్నీ కూడా స్వాధిష్టాన ఆత్మలు తిండి నిద్ర మైతునము వీటి కోసమే ప్రాకులాడే ఆత్మలన్నీ కూడా మూలాధార ఆత్మలు ఇకపోతే అనహత ఆత్మ అంటే చూడండి ఆత్మ యొక్క శరీరం పెరుగుతున్నట్టే శరీరంలో మార్పులు వస్తున్నట్టే ఆత్మలో మీరు అబ్సర్వ్ చేయండి శరీర స్థితిలో నుంచి మనస్థితిలోకి వస్తాడు అంటే శరీరం ఇంపార్టెన్స్ తగ్గించుకుంటాడు.
(23:35) మనస్థితి నుంచి బుద్ధి స్థితిలోకి వస్తాడు వీడు కొంచెం ఇంకా బెటర్ అవుతాడు. బెటర్ సోల్ అవుతాడు. బెటర్ సోల్ లెవెల్ నుంచి ఇప్పుడు ఆ మనిపో అన్ని విద్యల్లోని అన్ని రాణించినా వాడికి ఎంత సంతృప్తి ఉండదు పెద్ద ఐఏఎస్ అయినా కూడా చాలా మంది ఏం చేస్తారంటే దానికి రిజైన్ చేసేసి నాకు ఇది కాదు ఇంకేదో ఉంది అంటాడు. అంత అయితే గాని నాకు నేను ఆనందంగా ఉండనేమో అనుకుంటాడు అంతా వచ్చిన తర్వాత అన్ని వదిలిపెట్టేస్తుంటాడు.
(24:01) అంటే ఏంటి ఇలా కొన్ని జన్మల్లో విద్యల్లో అన్ని రకాల కలల్లో ప్రావీణత పొందిన తర్వాత ఇవి ఏమీ కాదు నాకు మంచి ప్రశాంతంగా జీవిస్తే చాలు నేను హాయిగా ఉండాలి నేను ప్రశాంతంగా నాకు ప్రశాంతత కావాలి నాకు ఏమి అక్కర్లేదు ఆస్తులు పాస్తులు అక్కర్లేదు కానీ జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోతే చాలు కూల్ గా ఉండడం సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తాడున్నమాట ప్రశాంతతను కోరుకుంటాడు శాంతిని కోరుకుంటాడు నాకు శాంతం కావాలి పేదవాడిగా ఉన్నా పర్లేదు మారుమూల ప్రాంతం లో ఉన్నప్పుడు నాకు పేరు ప్రఖ్యాతలు అప్పుడు పేరు ప్రఖ్యాతలు వద్దు అనుకుంటాడు ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది ఆ
(24:35) సినిమా పేరు ప్రఖ్యాతుల కోసం గాని కలల కోసం ఏం ప్రాకులాడడు ప్రశాంతత కోసం ప్రాకులాడుతూ ఉంటాడు. ఏదో పని చేసుకో రైతు పని చేసుకోనో లేకపోతే ఏదో చిన్న వ్యాపారం చేసుకోనో బయటికి ఆ ఎక్స్పోజ్ అవ్వడానికి ప్రయత్నం చేయడు నేను ఎక్స్పోజ్ అవ్వాలఅనుకోడు ఎందుకంటే ఎక్స్పోజ్ అయ్యి ఎక్స్పోజ్ అయ్యి విసుగు వచ్చేసింది వాడికి వాడి మీద వాడికి విరక్తి కలిగేసింది.
(25:00) అందులో ఏమీ లేదని అర్థం అయపోయింది. ఇప్పుడు ఏమనుకుంటాడుఅంటే నేను ప్రశాంతంగా ఉండాలి శాంతంగా ఉండాలి జీవితంఅంతా హాయిగా ఉండాలి అని కోరుకుంటాడు. ఇలా కోరుకునే జీవితాలు ఆత్మలు జన్మలు అన్నీ కూడా దాన్ని ఏమంటారంటే అనాహత ఆత్మలు అనాహత చక్రం లో ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు ఇన్ని ఇన్ని స్థితులు దాటి ఈ స్థితిని దాటి మూలాధార స్థితిని దాటి మణ స్వాధిష్టాన స్థితిని దాటి మణిపూర్వక స్థితిని దాటి ఆ స్టేజ్ కి వచ్చారు వాళ్ళు అంటే ఒక్కొక్క ఉదాహరణకి ప్రతి స్టేజ్లో ఒక 50 జన్మలు అనుకుందాం మూలాధార స్టేజ్లో వాడికి పూర్తిగా శరీరం మీద కోరికలన్నీ పోవడానికి ఒక 50 జన్మలు పడుతుంది.
(25:42) ఒకసారి ఆంధ్రాలో పుడతాడు ఈసారి ఎక్కడ పుడతాడు ఆ ఈసారి కర్ణాటకలో పుడతాడు ఆంధ్ర ఆంధ్ర ఫుడ్ అంతా అయిపోయింది టేస్ట్ ఈసారి కొత్త ఫుడ్ కావాలి వాడికి ఇంకా ఫుడ్ మీద ద్యాస పోలే ఈ ఫుడ్ మీద ద్యాస పోవడానికే కొన్ని జన్మలు పడుతుంది. అలా ఆ ఎంతో మందిని పెళ్లి చేసుకుంటాడు. ఎంతోమందిని పెళ్లి చేసుకున్న వాడికి ఇంకా ఆ పెళ్లి కాంక్ష ఇంకా తీరలేదు వాడికి ఇంకా ఎవరో కావాలనుకుంటాడు వాడు అందుకనే రావణాసురుడిని రజోగుణంతో రజోగుణం అంటే స్వాధిష్టాన స్థితిలో ఉన్నవాడు రావణాసురుడు నిజానికి స్వాదిష్టాన స్థితి కానీ స్వాదిష్టాన స్థితికి నిదర్శనం రావణాసురుడు అందరూ కావాలనుకుంటాడు అంటే
(26:18) కామానికి ఇంపార్టెన్స్ ఉండే ఆత్మలు అన్నమాట ఇది ఇంకా అదే ద్యాస వాళ్ళకి ఇప్పుడు అలా కొన్ని జన్మలు పడుతుంది అక్కడ ఒక 50 జన్మలు పట్టింది అనుకోండి స్వాధిష్టానంలోకి వచ్చేసరికి 100 జన్మలు అవుతాయి. అక్కడి నుంచి మణిపూర్వకంలోకి ఇంకొక 50 జన్మలు వేసుకుందాం అప్రాక్సిమేట్ల ఎగ్జాక్ట్ గా అలా ఉండాలని 10 జన్మల్లో వెళ్ళిపోవచ్చు లేకపోతే 100 జన్మలు పట్టొచ్చు ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళడానికి సాధారణంగా ఒక అప్రాక్సిమేట్మెంట్ గా ఒక 50 వేసుకుంటే అనాహత స్థితికి వచ్చేసరికి వాళ్లకు ఆల్రెడీ 150 జన్మలు దాటిపోయి ఉంటారు దాటిపోయి ఉన్నప్పుడే వాడికి అన్ని తెలుసు
(26:50) కానీ ఏమి తెలియనట్టు సైలెంట్ గా ఉంటాడు. వీళ్ళందరూ కూడా బ్యానర్లు పెట్టుకొని పదవుల కోసం ప్రాకులాడుతుంటే వీడు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు వాడికి తెలుసు ఇదంతాను వాడు సైలెంట్ గా ఉంటాడు సైలెంట్ అన్నమాట ఇక్కడ సైలెంట్ గా జీవించడం జీవిస్తుంటాడు దీన్ని ఆహతం అంటే సౌండ్ అనాహతం అంటే నో సౌండ్ నో సౌండ్ అంటే సౌండ్ అంటే నోట్లోని సౌండే కాదు బయటికి ఎక్స్పోజ్ అవ్వకపోవడం దాన్ని నో సౌండ్ అంటాం.
(27:18) తన యొక్క ఐడెంటిఫికేషన్ కోరుకోకపోవడం అలా అలాంటి వాళ్ళని చూసి నవ్వుకుంటాడు వీడికి తెలుసు ఆల్రెడీ అంతకుముందు జన్మలో ఆ జ్ఞానం వచ్చింది కాబట్టి వాళ్ళని చూసి ఏ అన్ని తెలిసిన ఏమి తెలియనట్టు ఉంటాడు. ఏ జగడాల్లోకి తల దోచడి ఈ మణిపూర్వకంలో ఉన్నవాళ్ళు జగడాల్లోకి తల దూర్చారు కానీ వాళ్ళ విద్యల్లో ఎంతసేపు ఆ విద్యల్లో ఉంటారు.
(27:40) ఆ స్వాదిష్టానంలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ జగడాలే ఎందుకంటే నా గొప్పతనమే కావాలనుకున్నప్పుడు పక్కవాడితో జగడమే కదా ఈ అనాహతంలో ఉన్నవాడు జగడాల్లోకి దూరడు వాడిని ఎవడు తిట్టినా కూడా సైలెంట్ గా ఉంటాడు ఎందుకు నాకు వచ్చిన జగడాలు నాకు శాంతి కావాలి మనశశాంతి కావాలనుకు ఇలా అనాహత స్థితిలో మౌనంలో సైలెన్స్ లో ప్రశాంతతలో ఉండడం కోసం అంటే అంటే ఏమవుతుంది ఆత్మ అభివృద్ధి చెందుతుంది.
(28:04) అభివృద్ధి దశలో ఒక 200 జన్మలు పూర్తి అయ్యేసరికి అనాహత స్థితి దాటుతాడు దాటి అక్కడి నుంచి విశుద్ధ స్థితిలోకి వస్తాడు విశుద్ధం అంటే ప్యూర్ విశేషంగా శుద్ధి అయిన ఆత్మ అని అర్థం అంటే అర్థం ఏంటి ఆత్మను శుద్ధి చేసుకోవడం మొదలు పెడతాడు ఇక్కడ ఈ మూలాధారంలో స్వాధిష్టానంలో మూలాధారంలో తిండితో కామ వాంచలతో ఆత్మను అశుద్ధం చేసుకున్నాడు స్వాధిష్టానం లో పేరు ప్రఖ్యాతల కోసం కీర్తి ప్రతిష్టల కోసం ఎందరినో మోసం చేస్తూ ఎందరినో తొక్కేస్తూ ఎందరినో కొట్టి ఎందరినో హింసించి ఆత్మను అశుద్ధం చేసుకున్నాడు.
(28:45) మణిపూర్వకంలో కూడా ఆ ఎంతో అశుద్ధము చేసుకున్నారు అనాహతంలో అశుద్ధము లేదు కానీ విశుద్ధం లేదు అక్కడ ఈ విశుద్ధ స్థితిలోకి వచ్చేసరికి తన అశుద్ధాన్న అంతా తొలగించుకోవడం కోసం చర్యలు చేపడతాడు అంటే అప్పుడు ఏం చేస్తాడు మంచి మంచి సత్కర్మలు చేయడం మొదలు పెడతాడు. దానాలు చేయడం మొదలు పెడతాడు. మంచి గుడులు కట్టించడం అన్నదానాలు చేయడం వస్త్రదానాలు చేయడం సాంఘిక ఆ మంచి ఇవన్నీ కూడా సోషల్ యాక్టివిటీస్ అన్ని చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఏ స్థితి అది విశుద్ధము అంటే తన అశుద్ధాన్న అంతా కూడా కడిగేసుకుంటాడు అన్నమాట అంటే మంచి మంచి సత్కర్మలు చేస్తూ ఉంటాడు పుణ్య కర్మలు
(29:31) చేస్తూ ఉంటాడు. అలా పుణ్య కర్మలు పాప కర్మలు తన పాప కర్మలు అన్నిటిని కూడా పుణ్యకర్మలు చేసి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాడు దానికి విశుద్ధము అన్నారు అంతే విశుద్ధ చక్రం అంటే విశుద్ధ ఆత్మ అంటే అర్థం ఏంటంటే తన ఎన్నో జన్మల్లో ఉన్న అశుద్ధాన్ని విశుద్ధం చేసుకునే ప్రయత్నం చేయటం ఈ స్థితిలో వెంటనే వచ్చేది ఎన్నో జన్మలు అశుద్ధంగా ఉన్నాడు కాబట్టి ఉన్నాం కాబట్టి దాన్ని విశుద్ధం కావడానికి ఎన్నో జన్మలు పడుతుంది ఒకే జన్మలో ఎంత విశుద్ధం చేసుకుంటాం ఈ చేసేది కూడా మొదట్లో కొంచెం పేరు ఆశించి దానాలు చేస్తా ఆ తర్వాత కొన్ని జన్మల్లో ఏమి ఆశించకుండా
(30:06) నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేస్తూ ఉంటాడు ఏ సేవ ప్రాపంచిక సేవ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రాపంచిక సేవలు చేస్తుంటాడు. ప్రాపంచికంగా అందరూ సమాజంలో ప్రజలకి మనుషులకి అందరికీ కూడా ఎన్నో రకాల సేవలు చేస్తూ తన అశుద్ధాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తెలియదు తన అశుద్ధాన్ని పోగొట్టుకుంటున్నానని కానీ దాని ఇంటెన్షన్ ఆత్మలో ఎప్పుడు ఏముంటుందంటే నేను మంచి చేయాలి అని ఇంటెన్షన్ తో వస్తుంది ఆత్మ అవి చేస్తూ ఉంటాడు వాడు ఏది ఇంపార్టెన్స్ ఉంటుందో అక్కడ సేవలే సేవా కార్యక్రమాలే ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తను
(30:39) తాను మరిచిపోతూ ఉంటాడు. ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా తన సేవలు తానే సంపాదించిన దల్ల ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళ అందరూ తిడుతూ ఉన్నా వాడికి ఇవ్వకుండా ఉండలేడు. ఇలా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసి తన అశుద్ధాన్నంతా తొలగించుకునే స్థితినే విశుద్ధ స్థితి అంటాం విశుద్ధ ఆత్మ. అది పీక్ లెవెల్ కి వెళ్ళిపోతుంది అంటే పూర్తిగా ఒక పూర్తి తనను తాను పూర్తిగా మర్చిపోయి సమాజానికి అర్పితమై గాంధీ మహాత్ముడులాగా ఆ స్థితిని ఏమంటామఅంటే విశుద్ధ ఆత్మ అంటాము విశుద్ధ స్థితి మహాత్ములు మహాత్మ ఇంకొ ఇక్కడ ఒక ఎలగ వచ్చింది కాబట్టి పాయింట్ చెప్తాను
(31:19) మూలాధార ఆత్మలు అందరూ కూడా భూలోకాత్మలు భూలోకానికి చెందిన వాళ్ళు స్వాధిష్టాన ఆత్మలన్న అన్నీ కూడా భువర్ లోకానికి సంబంధించిన వాళ్ళు చెందిన చెందిన వాళ్ళు చెందుతారు. మణిపూర్వక స్థితిలో మణిపూర్క ఆత్మలు అందరూ కూడా సువర్ లోకానికి మణి అంటే మంచి మనితో పూరించిన వాళ్ళ సువర్ లోకానికి చెందిన వాళ్ళు. అనాహదానికి చెందిన వాళ్ళందరూ కూడా జనా లోకానికి చెందిన వాళ్ళు.
(31:48) విశుద్ధాత్ములు అందరూ మహా లోకానికి చెందిన వాళ్ళు మహాత్ములు. అందుకే మహాత్ములంతా కూడా అంటే సమాజానికి ఎంతో సేవ చేశారు. స్వాతంత్రాన్ని తీసుకురావడం ఇలా ఎంతోమంది మహాత్ములు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా మహాలోకానికి చెందినవారు ఆత్మ స్థితిని బట్టి వాళ్ళు చేరుకునే లోకాలు కూడా ఉంటాయి. కాబట్టి మహాత్ముడు అంటే విశుద్ధ స్థితి ఇలా పుణ్యం అంతా పండిపోయిన తర్వాత పుణ్యం కూడా పుణ్యంలో కూడా పీక్ లెవెల్ మహారాజు అయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు తనకి ఎంత పుణ్యం చేసినా చేయించుకునేవాడు ఎప్పుడూ ఉన్నారు ఇంకా ఆ పుణ్యంలో కూడా తనకి ఆసక్తి తగ్గిపోయి ఇంక
(32:23) ఇది కాదు నన్ను నేను తెలుసుకోవాలి నేనేంటో నేను తెలుసుకోవాలి నన్ను నేను తెలుసుకోవాలి ఇది కాదు ఏదో ఉంది నాకు తెలుసుకోవాల్సింది ఈ పుణ్యాలు కాదు ఈ పాపాలు కాదు ఈ విద్యలు కాదు ఈ పదవులు ఈ పదవులు కాదు ఈ పెళ్లి ఈ చుట్టాలు ఇవి కాదు లేకపోతే ఏవో ఐఏఎస్ ఐపిఎస్ లు అది కాదు నాకు సైలెంట్ గా ఉండడం కూడా కాదు పుణ్య కార్యక్రమాలకు అది ఏదో ఉంది నేను తెలుసుకోవాల్సింది నేను నన్ను నేను తెలుసుకోవాలని అనే ఆ భావన కలిగేసరికే ఎవడో ఒకడు తారస పడతాడు తనకంటే ఉన్నత స్థితిలో ఉన్నవాడు ఎవడు వాడు ఇలా నన్ను నేను తెలుసు తెలుసుకోవాలనుకొని ప్రారంభమయ్యే దశ ఏంటంటే
(33:07) ఆజ్ఞ దశ ఆజ్ఞ స్థితి ఆజ్ఞ స్థితి అంటే అర్థం ఏంటంటే తను తాను తెలుసుకోవడం కోసము ఆధ్యాత్మిక సాధనలు చేస్తాడు అంటే ధ్యాన సాధన తపస్సు సాధన ఈ ధ్యాన సాధన చేసేవాడు తపస్సు చేసేవాడే తపోలోకానికి చేరుతాడు మహాలోకం తర్వాత తపోలోకం కదా తపస్సు చేసిన వాళ్ళు ధ్యానం చేసే వాళ్ళందరూ తపోలోక ఆత్మలు తపో ఆత్మలు వాళ్ళు అంటే చూడండి ఎలా ఆత్మ ఎలా అభివృద్ధి చెందుతుందో చూడండి సిస్టమేటిక్ గా అభివృద్ధి ఒకే రకంగా ఒకేసారి చెందదు.
(33:40) ఒక కాన్స్టెంట్ ప్రొగ్రెషన్ అంటారు దీన్ని ఆత్మ ఎప్పుడూ కూడా కాన్స్టెంట్ ప్రోగ్రెషన్ ఉంటుంది ఒకేసారి ఈ స్థితి నుంచి ఆ స్థితికి వెళ్ళిపోద్దు. కాన్స్టెంట్ ప్రొగ్రెషన్ అనేది ఉంటుంది అందుకని దేనికి తొందర అంటారు అన్నిటికీ తొందర ఏమి లేదు కానీ ఉన్నదాంట్లో మాక్సిమం ఏం చేయాలో అవన్నీ నువ్వు చెయి అంటే ఆజ్ఞ స్థితిలో ఉన్న ఆత్మలు ఏం చేస్తాయంటే సాధనలు ఆధ్యాత్మిక సాధనలు మొదలుపెట్టి గురువుని వెతుక్కొని గురువు చెప్పిన సాధనలు చేయటం కొన్ని జన్మల్లో అసలు సరైన సాధన లేకుండానే జీవితం ముగించేయటం తర్వాత పెళ్లి లేకుండా ఏ అరణ్యాలకో వెళ్ళిపోవటము లేకోతే పెళ్లి చేసుకొని వదిలేసి
(34:13) వెళ్ళిపోవటము అవధూతలుగా ఉండటము అంటే తనలో తాను నిమగ్నం అయిపోతాడు ప్రపంచాన్ని వదిలేస్తాడు ప్రపంచం మీద ధ్యాస ఉండదు వీడికి తనలో తాను నిమగ్నమైపోయే దశ దీన్ని ఆజ్ఞ స్థితి అంటారు ఆజ్ఞ చక్రంలో ఉన్న ఆత్మలు అవన్నీ కూడా నిజానికి మొట్టం మూడు స్థితులు పూర్తి ప్రాపంచికం మూలాధార ఆత్మలు స్వాధిష్టాన ఆత్మలు మణిపూరక ఆత్మలు పూర్తి ప్రాపంచిక స్థితిలో ఉన్న ఆత్మలు పైన విశుద్ధ ఆత్మలు ఆజ్ఞ ఆత్మలు సహస్రార స్థితిలో ఉన్న ఆత్మలు పూర్తి ఆధ్యాత్మికతలో ఉన్న ఆత్మలు ఇవి ఈ మధ్యలో
(34:58) ఉన్న అనాహత ఉందే ఇది అటు ఆ ప్రాపంచికము కాదు ఇటు ఆధ్యాత్మికతము కాదు మధ్యలో ఉన్న ఆత్మలు ప్రాపంచికానికి ఆధ్యాత్మికతకు మధ్యలో ఉండే ఆత్మలు అవి అటు ప్రాపంచికంగా ఏమి కోరుకోవు ఇటు ఆధ్యాత్మికంగా కూడా ఏమి కోరుకోవు పుణ్యాలు చేయాలి అని కూడా కోరుకో నాకు ప్రశాంత శాంతంగా ఉంటే చాలు శాంతంగా ఉంటే చాలు అని కోరుకుంటుంది ఇది మధ్యలో ఉన్న నేను పుణ్యం చేయాలి మంచి చేయాలి మేలు చేయాలిఅని కోరుకునేది విశుద్ధము ఆధ్యాత్మికత అనేది విశుద్ధ చక్రం నుంచి స్టార్ట్ అవుతుంది.
(35:27) ఇవి అన్ని ఆధ్యాత్మిక దశలు తర్వాత విశుద్ధ విశుద్ధ చక్రంలో పుణ్యాలు మంచి కార్యక్రమాలతో మొదలయి అది అక్కడ ఎక్కడికి చేరుకుంటుంది అంటే ధ్యానం వరకు చేరుకుంటుంది. ఆ ధ్యానంలో ధ్యానం ద్వారా ఆ సరైన ధ్యానంలోకి సాధనలోకి రావడానికే కొన్ని జన్మలు పడుతుంది సరైన ధ్యానం వచ్చిన తర్వాత కూడా ధ్యానం యొక్క పరిపూర్ణత పొందడం కోసం తనను తాను పూర్తిగా తెలుసుకోవడం కోసం ఎన్నో జన్మలు పడుతుంది అలా ఆజ్ఞ చక్ర స్థితిలో ఎన్నో జన్మలు ఎత్తుతాము తనను తాను తెలుసుకోవడానికి ఇది ఆజ్ఞ స్థితి అంటే యాక్చువల్గా ఆరే ఆరు చక్రాలు ఏడోది చక్రాీతం సహస్రారం అనేది చక్రాలు కాదు తనను తాను తెలుసుకోవడంతో తన
(36:08) జన్మ ప్రణాళిక పూర్తి అయిపోయింది తన సిలబస్ పూర్తి అయిపోయింది. కానీ ఏడవ స్థితి అనేది అది చక్రం కాని చక్రం చక్రం కాదు గానీ ఆ స్థితి కోసం మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది తీసుకుంటాం కాబట్టి దాన్ని చక్రం అన్నారు. నిజానికి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ తీసుకుంటాం. ఇక్కడితో మన సిలబస్ అయిపోయింది తన తాను తెలుసుకోవడంతో సిలబస్ అయిపోయింది కానీ ఈ సహస్రార స్థితిలో ఏం చేస్తామంటే తన తాను తెలుసుకున్న తర్వాత అందరికీ తన తాను తెలుసుకోవడం కోసం సహాయం చేస్తాము అంటే ఆధ్యాత్మిక సేవ చేస్తాము ధ్యాన ప్రచారం చేస్తాము అహింసా ప్రచారం చేస్తాము అంటే ఈ ధ్యాన ప్రచారం చేయడం
(36:47) అహింసా ప్రచారం చేయడం అనేది సహస్రార స్థితి ఇక్కడ తెలుసుకోండి సేవలు రెండు చోట్ల వచ్చాయి విశుద్ధ స్థితిలో కూడా సేవలు వచ్చాయి అవి ప్రాపంచి పంచిక సేవలు సహస్రార స్థితిలో వచ్చే సేవలన్నీ కూడా పూర్తి ఆధ్యాత్మిక సేవలు ఆధ్యాత్మిక సేవ అనేది సహస్రార స్థితి ఇలా ఆత్మ పరిణామ క్రమంలో ఇన్ని స్థితుల్లోకి జన్మలు తీసుకుంటుంది కాబట్టి వీటిని చక్రాలు అన్నారు జన్మ చక్రాలు ఈ చక్రాలని ఏడు స్థితులు ఏడు చక్రాలు ఏడు స్థితులు కాబట్టి మూలాధారము స్వాధిష్టానము మణిపూర్కము అనేది ప్రాపంచిక ఆత్మలు ప్రపంచంతో ముడిపడి ఉన్న ఆత్మలు ఇవి విశుద్ధ ఆత్మ ఇంకా ఎగబ్రాకడం కోసం చేసే
(37:29) ఆత్మలు ఇవన్నీ అంటే జనాలోకం తర్వాత పైనున్న లోకం జనాలోకం వరకు సాధారణ ఆత్మలు అంటాం సాధారణ జనులు ఉండే ఆత్మలు ఇవి జనాలోకం అంటాం మహాలోకం నుంచి కూడా ఎదిగిన ఆత్మలన్నీ కూడా మహాలోకానికి వెళ్తాయి తర్వాత తపోలోకానికి వెళ్తాయి తర్వాత సత్యలోకానికి సత్యలోకం ఎప్పుడు వెళ్తారు సహస్రార స్థితిలోకి వెళ్ళినప్పుడు సత్యలోకంలోకి ప్రవేశం ఉంటుంది మనకి ఇది ఆత్మ యొక్క స్థితుల యొక్క రూపు రేఖలు అందుకే పత్రి సార్ ఒకసారి చెప్పారు ఒకసారి కా చాలాసార్లు చెప్పారు.
(38:03) మనిషి పాపమంతా పండిన తర్వాత పుణ్యంలోకి వస్తాడుంట పాపమంతా పండి ఎప్పుడు పండుతుంది మూలాధారము స్వాదిష్టాన మణిపూర్వకంలో పాపం అంతా ఉంటుంది కదా అంతా పండిపోయిన తర్వాత అప్పుడు పుణ్యాల్లోకి వస్తాడు పుణ్యం ఎప్పుడు వస్తుంది విశుద్ధంలోకి వస్తుంది. పుణ్యం కూడా పండిన తర్వాత ధ్యానంలోకి వస్తాడంట అర్థం చేసుకోండి పాపం అంతా పండిన తర్వాత పుణ్యాల్లోకి వస్తాడంట పుణ్యం అంతా పండిన తర్వాత గాని ధ్యానంలోకి రాడు వాడు అప్పుడు ధ్యానంలోకి వస్తాడు ధ్యానం కూడా పండిన తర్వాత సేవల్లోకి వస్తాడు ఇది పత్రి సార్ చెప్పిన ఈక్వేషన్ పాపం పండిన తర్వాత పుణ్యాల్లోకి వస్తాం మనము పుణ్యం కూడా
(38:39) పండితేనే ధ్యానంలోకి వస్తాం ధ్యానం కూడా పండితేనే గాని సేవల్లోకి వస్తాం ధ్యానం పండకుండా సేవలు చేయలేడు వాడు ఇంక తను తాను తెలుసుకోలేని వాడు సేవలు చేయడు చాలా మంది ధ్యానంలోకి వచ్చిన వెంటనే సేవ చేయడం మొదలు పెడతారు అందరికీ ధ్యానాన్ని బోధించడం మొదలు పెడుతున్నారు అంటే అర్థం ఏంటంటే వీళ్ళు గత జన్మలో ధ్యానం పండిపోయింది అయిపోయింది ఈ జన్మలో ధ్యానంలోకి రావడం కోసం ఏదో ఒక కారణం ఉంటుంది వస్తారు వెంటనే వాళ్ళు టీచింగో లేకపోతే సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మొదలు పెడితే ఇదంతా సహస్రార స్థితి అంటే పత్రి సార్ చెప్పారు పిరమిడ్ మాస్టర్స్ అంటే
(39:09) సహస్రార స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళేమి మూలాధారము స్వాధిష్టానము ఆ స్థితిలో లేనివారు అయితే మిగతా స్థితిలో ఉండవండి అంటే ఉంటాయి సహస్రార స్థితికి చేరిపోయిన తర్వాత మూలాధార స్థితి ఒక 10% ఉంటుంది స్వాధిష్టానం 10% ఇవన్నీ 10% తక్కువ స్థితుల్లో తక్కువ పాలు ఉంటాయి హైయెస్ట్ లెవెల్ లో ఏముంటుందంటే సేవలు ఉంటాయి సహస్రార స్థితిలో ఉన్న కర్మలు ఎక్కువగా ఉంటాయి.
(39:37) కాబట్టి ఆత్మ యొక్క స్థితిగతులను బట్టి చక్రాలుగా విభజించారు వాటిని ఏడు స్థితులు ఏడు చక్రాలు ఇది మనము ఈ విధంగా అర్థం చేసుకుంటే చక్రాలు అనే కాన్సెప్ట్ అర్థంవుతుంది. చక్రాలు అనేవి ఒక స్పిరిచువల్ కాన్సెప్ట్ ఇది బాడీకి సంబంధించింది కాదు. మనం చెప్పుకున్నాం చూసారా ఇవి యాక్టివేషన్ అవ్వడం అనేది కుండలిని అది అంతే తప్ప స్పెసిఫిక్ గా చక్రం అనేది ఇక్కడ ఒక చక్రం ఉంటుంది ఇక్కడ ఒక చక్రం ఉంటుంది ఇక్కడ ఒక చక్రం అనేది రాంగ్ కాన్సెప్ట్ చక్రాలు అనేవి ఆత్మ యొక్క స్థితిగతులు ఆత్మ యొక్క స్థితులు అని తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు నాకు ఏడు చక్రాలు ఉన్నాయి
(40:10) అనుకున్నాను ఓకే ఇప్పుడు ఇలా వద్దాం ఈ రూట్లో వద్దాం ఈ రూట్లో కూడా లాస్ట్ గా మనం తెలుసుకుందాం ఏంటంటే నా మూలాధార చక్రం అంటే నా శరీరము నాకు ఉంది కదా శరీరము నాకు మూలాధార చక్రం ఉంది శరీరం అంటే మూలాధారమే నా మూలాధారం అంటే నా శరీరము నేను అనుకుంటున్నట్టు మీరు చెప్పుకోవాలి నా మనసే నా స్వాధిష్టానం నా బుద్ధే నాకు బుద్ధి ఉంది నా బుద్ధే నా మణిపూర్వకం నా యొక్క మౌనమే నా మౌనమే నేను ఎంత మౌనంగా ఉంటే అంత నేనే నా అనాహతం నా అవగాహనే నా విశుద్ధం నా ధ్యానమే నా ఆజ్ఞ
(40:57) నా సేవలే నేను చేసుకున్న సేవలే నా సహస్రాలు ఈ ఏడు ఉన్నాయి నాకు నాకు మూలాధారం ఉంది ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇప్పుడు అర్థం చేసుకోండి ఈ విధంగా నాకు మూలాధారం ఉంది నాకు స్వాదిష్టానం ఉంది నాకు మణిపూర్వకం ఉంది నాకు అనర్హతం ఉంది నాకు విశుద్ధం ఉంది నాకు ఆజ్ఞ ఉంది నాకు సహస్రారం ఉంది ఏంటి ఏడు అంటే నా శరీరమే నా మూలాధారము నా మనసే నా స్వాధిష్టానము నా స్వాధిష్టాన చక్రం అంటే నా మనసే నా మూలాధార చక్రం అంటే నా శరీరమే నా బుద్ధే నా మణిపూరకము నా మౌనమే నా అనహతము నా అవగాహనే నా విశుద్ధము నా ధ్యానమే నేను చేస్తున్న
(41:43) ధ్యానమే నా ఆజ్ఞ నేను చేసుకున్న సేవలే నా సహస్రారం అయితే ఈ ఏడు చక్రాలు వికసించడానికి మనం ఏం చేయాలంటే నా మూలాధార వికాసం చెందాలంటే నా శరీరం పట్ల నేను ప్రేమ కలిగి ఉండాలి. నా తిండిని నేను చీ అనుకోకూడదు నా తండ్రి పట్ల నేను ప్రేమతో ఉండాలి. నువ్వు నీ శరీరం యొక్క యాక్టివిటీస్ పట్ల నువ్వు ద్వేషం కలిగి ఉంటే నీ మూలాధారంలో బ్లాక్స్ ఏర్పడతాయి అది బ్లాక్స్ అంటే తిండి మీద తిండిని అసహించుకోవడము నిద్రను అసహించుకోవడం సెక్స్ ని అసహించుకుంటే నీ మూలాధారంలో బ్లాక్స్ వచ్చేస్తాయి ఈ శరీరం మీద యక్టివిటీస్ వెరీ గుడ్ వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం రెస్పెక్ట్ యువర్
(42:20) బాడీ యక్టివిటీస్ దెన్ యువర్ మూలాధార చక్ర ఇస్ రైజన్ నీ మనసు యొక్క యాక్టివిటీస్ కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి నీకు మనసులోకి వచ్చిన కోరికలని నువ్వు తీర్చుకోవాలి వాటిని అంచి పెట్టుకోకూడదు సినిమా చూడాల చూడాలి డాన్స్ చేయాలంటే డాన్స్ వేయాలి పాట పాడాలంటే పాటలు పాడాలి మాట్లాడాలనిపిస్తే మాట్లాడాలి వాటినిచి పెట్టుకోవడం అనేది నీ స్వాధిష్టానంలో బ్లాక్స్ నీ బుద్ధి వికాసం కోసం ఏం చేయాలంటే నీ మణపూర్వకం అంటే నీ బుద్ధి వికాసం నా యొక్క మణిపూర్వకం వికాసం కోసం అంటే నా బుద్ధి వికాసం కోసం నేను ఏం చేయాలంటే బాగా సద్గ్రంథాలు చదవాలి బాగా పుస్తకాలు చదవడం
(42:54) వల్ల నా బుద్ధి వికాసిస్తూ ఉంటుంది లేకపోతే ఒక రకమైన బుద్ధి ఉంటుంది పుస్తకం చదివిన తర్వాత నా బుద్ధి మారుతుంది శాఖ శేఖహారం బుక్ చదవకముందు మాంసం తినడమే కరెక్టు మాంసం తినకపోతే తప్పు అనుకునేవాడిని నా బుద్ధి అలా ఉండేది శాఖహారం బుక్ చదివిన తర్వాత మాంసం తినడం తప్పు అని నా బుద్ధి మారింది. అంటే పుస్తకాలు అనేవి మన బుద్ధిని మారుస్తాయి.
(43:11) లో లెవెల్ లో ఉన్న బుద్ధిని హై లెవెల్ కి మన బుద్ధి వికాసం జరగాలంటే పుస్తకాలు బాగా చదవాలి. ఈ బుద్ధి వికాసమే నీ మణిపూర్వక వికాసం. నువ్వు మణిపూర్వకం మీద ద్యాస పెట్టి ధ్యానం చేస్తే మణిపూర్వక వికాసం కాదు నీ మణిపూర్వకం వికసించాలంటే నువ్వు పుస్తకాలు బాగా చదవాలి. నీ స్వాధిష్టానం మీద ధ్యానం చేస్తే స్వాధిష్టానం వికాసం కాదు నీ మనసులో నీ మనసును నువ్వు తిట్టుకోకూడదు నీ మనసులో వచ్చిన కోరికలని చంపుకోకూడదు.
(43:38) నీ మనసులో ఉన్న కోరికల్ని ఎప్పుడో రేపో ఎప్పుడో వాటిని తీర్చుకునే ప్రయత్నం చేయాలి శరీరంలో శరీరాంలో వచ్చి శరీరం యొక్క యాక్టివిటీస్ ని అసహించుకోకూడదు. అలాగే నా మౌనము నువ్వు ఎంత మౌనంగా ఉంటే నీ అనాహతం అంత వికసిస్తుంది. మౌనం నీ అనాహతం వికసించాలంటే నీ మౌనం ఎక్కువ ఉండాలి నువ్వు నా చక్రాలన్నీ వికాసం చెందాలంటే ఇవి ప్రాక్టీస్ చేయాలి మనం నా నా అనాహతం బాగుండాలంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళకి అనాహతంలో బ్లాక్స్ ఏర్పడతాయి.
(44:12) నా ఇదిగోండి విశుద్ధమని ఇక్కడ ఎందుకు గొంతు దగ్గర ఎందుకు అన్నారు నీకు ఏదో ఒక అవగాహన ఉంది నీకుేదో కొంచెం తెలిసింది. ఏదో తెలుసు కదా ఆ తెలిసిన దాన్ని నోరు గొంతు విప్పి చెప్పాలి పక్కవాళ్ళకి చెప్పకపోతే నీ విశుద్ధంలో బ్లాక్స్ ఏర్పడతాయి విశుద్ధం అంటే నీకు నీకున్న జ్ఞానము నీకున్న అవగాహన నీ జ్ఞానమే నీ విశుద్ధం ఎక్స్ప్రెస్ యువర్ నాలెడ్జ్ ఎక్స్ప్రెస్ యువర్ అండర్స్టాండింగ్ నీ అండర్స్టాండింగ్ నువ్వు చెప్పు అలా చెప్పకపోతే ఏమవుతుందంటే విశుద్ధంలో చాలామంది ఏం చేస్తారంటే తెలిసినా కూడా మాట్లాడరు భయం సిగ్గు విడియం దాని వల్ల నీ విశుద్ధంలో అవతలవాడు
(44:48) ఏమనుకుంటే అనుకోని మనం చెప్పాలనుకున్నది చెప్పేస్తే అది విశుద్ధం మన విశుద్ధం యొక్క యాక్టివిటీ మన విశుద్ధం అనేది వికసిస్తూ ఉంటుంది డెవలప్ అవుతుంది. మన చక్రాలని ఎప్పుడు వికాసంలో ఉంచుకోవాలి. తర్వాత మీ ఆజ్ఞ చక్రం విక్షించాలంటే బాగా ధ్యానం చేయాలి ఈ ఆజ్ఞ చక్రాన్నే గురు చక్రం అన్నారు ఆజ్ఞ అంటే ఆర్డర్ ఇదొకటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి పత్రి సార్ చెప్పిందే నేను చెప్పినవన్నీ పత్రి సార్ చెప్పింది దీన్ని ఆజ్ఞ చక్రం అని ఎందుకు అన్నారంటే గురు చక్రం అని ఎందుకు అన్నారఅంటే గుర్తుపెట్టుకోండి ధ్యానము అంటే ఈ ధ్యానాన్ని గురు చక్రం అన్నారు ఎప్పుడైతే
(45:20) మనం ధ్యానం చేస్తామో మనం గురువు అవుతాం ప్లస్ ఈ ధ్యానం వల్ల మిగతా చక్రాలన్నీ కూడా ఆర్డర్లోకి వచ్చేస్తాయి అంతవరకు డిసార్డర్ లో ఉంటాయి శరీరం బాగోదు మనసు బాగోదు బుద్ధి బాగోదు మౌనం ఉండదు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో శరీరం ఆర్డర్ లోకి వచ్చేస్తుంది ఆరోగ్యం అయిపోతుంది మనసు శాంతంగా మారిపోతుంది బుద్ధి వికసిస్తూ ఉంటుంది పుస్తకాలు చదవాలని కోరిక కలుగుతుంది మౌనంలోకి వెళ్ళిపోతాం అంటే ఏమవుతుంది నీ ధ్యానం అనేది నీ ఆజ్ఞ చక్రం అనేది నీ మిగతా చక్రాలని ఆర్డర్లో ఉంచుతుంది అందుకనే దీన్ని ఆజ్ఞ అన్నారు గురు చక్రము అన్నారు అందుకని ఏది చేస్తే మిగతావి ఏమో చేయవసరం
(45:55) లేదు అదే ధ్యానము మనం మిగతా చక్రాలు గురించి ఆలోచ ఆలోచించక్కర్లేదు ఎప్పుడైతే ధ్యానం చేశమో ఆటోమేటిక్ గానే మన ఫుడ్ సరి అయిపోతుంది అంటే మన బాడీ ఆ మూలాధారము ఆర్డర్ లోకి వచ్చేస్తుంది మనసు శాంతంలోకి వచ్చేస్తుంది పనికిమాలిన కోరికలన్నీ పోతాయి ఆ స్వాధిష్టానం ఆర్డర్ లోకి వచ్చేస్తుంది బుద్ధి వికసిస్తుంది మంచి పుస్తకాలు చదువుతాము అనాహత మణిపూర్వకం ఆర్డర్లోకి వచ్చేస్తుంది ఎక్కువగా మాట్లాడాలనిపించదు మౌనంగా ఉండాలనిపిస్తుంది ఆటోమేటిక్ గానే ఈ అనహతం ఆర్డర్లోకి వచ్చేస్తుంది ఈ ఆ ధ్యానం చేయకముందు మనం చెప్పడానికి సిగ్గుపడతాం ఎప్పుడైతే ధ్యానం మొదలు పెట్టామో
(46:32) మాట్లాడలేని వాడు కూడా మాట్లాడతాడు ఇంతకు ముందు నాకు అసలు యాక్చువల్ గా మాట్లాడాలంటే సిగ్గు నాకు అసలు ఎవరితో మాట్లాడేవాడిని కాదు నేను ఆ చుట్టాలతో మాట్లాడాలంటే భయం నాకు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వెళ్ళిపోయావా అలాంటిది ఇప్పుడు పోసపిట్టలా వాగుతూనే ఉన్నాను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏంటి ఏంటి నేను తెలుసుకున్న విషయాలని టాకా టాకా చెబుతూనే ఉన్నాను ఇప్పుడు దాకా నేను కూడా ద్వారకా తిరుమల క్లాస్ కి వెళ్లి అక్కడ మార్నింగ్ సెక్షన్ అంతా క్లాస్ అయిపోయి వచ్చింది పిఎంసి ఈవెంట్స్ అని వస్తుంది చూడండి అందులో ద్వారకా తిరుమల ఈవెంట్స్
(46:57) జరుగుతున్నాయి అక్కడ క్లాస్ చెప్పి ఇప్పుడు వచ్చాను అక్కడ క్లాస్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను అంటే ఊరుకోలేను నేను అంటే ఏమైంది నా ధ్యానం వల్ల నాకు తెలిసిన విషయాలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అంటే ఆటోమేటిక్గా విశుద్ధం కూడా సెట్రైట్ అయిపోయింది ఆర్డర్ లోకి వచ్చేసింది ఇది చక్రాలు అంటే తర్వాత సేవలు మనం ధ్యానం చేసిన తర్వాత ఆటోమేటిక్ గానే ధ్యానం సేవలు చేస్తూ ఉంటాం అది సహస్రార స్థితి సహస్రార స్థితి అంటే ఇలా తెలుసుకోండి ఈ సేవలు ఈ లెవెల్ కి వెళ్ళిపోయామ అనుకోండి సహస్రారం అంటే సేవలు ఇక్కడ ఒక పాయింట్ తెలుసుకోండి లాస్ట్
(47:28) పాయింట్ ఏ సేవలు మూలాధార సేవలు మళ్ళీ సేవల్లో ఆరు రకాలు ఉన్నాయి. మూలాధార సేవ స్వాధిష్టాన సేవ మణిపూర్వక సేవ అనాహత సేవ విశుద్ధ సేవ ఆజ్ఞ సేవ మూలాధార సేవ అంటే శరీరాలకు సేవ చేయటం స్వాధిష్టాన సేవ అంటే మనసుకు సేవ చేయడం అంటే మనసును రంజింప చేసే పనులు చేయటం మణిపూర్వక సేవ అంటే బుద్ధి వికాసం కలిగించే మంచి మంచి ప్రవక్తలు ప్రవచనాలు ఇవ్వటం ఆ సేవ చేయటం అనహత సేవ అంటే అందరినీ నోరు మూసుకొని ఉండేలా చేయటం మౌనంగా ఉంచటం విశుద్ధ సేవ అంటే నువ్వు అన్ని క్లాసులు పెట్టించి మీకు తెలిసింది చెప్పండి సార్ అని చెప్పటం అందరికీ కి మాట్లాడడానికి
(48:03) అవకాశం ఇచ్చామ అనుకోండి దాన్ని విశుద్ధ సేవ అంటారు పక్కవాడిని ఎక్స్ప్రెస్ చేయనివ్వాలి మనం వారి నోరు నొక్కేయకూడదు. దాన్ని విశుద్ధ సేవ అంటారు ఆజ్ఞ సేవ అంటే అంటే అర్థం ఏంటంటే ధ్యానం చెప్పడం అందరికీ నువ్వు చేసిన ధ్యానం అందరికీ ధ్యానం గురించి చెప్తే దాన్ని ఆజ్ఞ సేవ అంటారు. ఈ లెవెల్ సేవకు వచ్చిన తర్వాత ఇంకా చేయడానికి అంతకంటే పైన సేవలు ఏమీ లేవు కాబట్టి ఇంక అదే ఆఖరి జన్మ.
(48:25) ఎవరైతే ధ్యానం ప్రచారం చేస్తారో ధ్యానం గురించి అందరికీ బోధిస్తారో వారికి ఇదే ఆఖరి జన్మ అని ఎందుకు అన్నారంటే ఇంతకంటే ఉన్నతంగా సేవలు చేయడానికి ఏమీ లేవు పైన కాబట్టి హైయెస్ట్ సేవ ధ్యాన సేవ ఆధ్యాత్మిక సేవ దాన్నే సహస్రార స్థితి అన్నాం కాబట్టి ఇది పత్రి సార్ చెప్పిన కాన్సెప్ట్ అండి నా సొంతది కాదు థాంక్యూ వెరీ మచ్ నేను అర్థం చేసుకున్నది నేను అవగాహన చేసుకుంది మీకు చెప్పాను మరి థాంక్యూ సార్ ఆయన చెప్పిందే నేను చెప్పగలిగాను థాంక్యూ వెరీ మచ్ సార్ థాంక్యూ సర్ సో మచ్ సార్ తీసుకున్నాము యా వండర్ఫుల్ వండర్ఫుల్ మాస్టర్స్ మీరు అన్ని చక్రాల గురించి మూలాధార స్వాదిష్ట
(49:04) నామనిపూర అనాహత విశుద్ధ్య ఆజ్ఞ అండ్ సహస్ర చక్రాల గురించి డీటెయిల్ గా విద్యార్థులకు చెప్పినట్టుగానే చిన్న పిల్లలకు ఒక ప్రతి ఒక్కటి విడమిర్చి చెప్పారు సార్ వండర్ఫుల్ వండర్ఫుల్ సార్ ఇప్పుడు ఆ మనము సహస్రార చక్ర లెవెల్లో ఉన్నప్పుడు మళ్ళీ మనము తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్లే ఛాన్సెస్ ఉంటుందా ఇవన్నీ మర్చిపోయేసి మళ్ళీ కూడా అలాంటి మూలాధార స్వాతిష్టాన దాంట్లోకి వెళ్ళడానికి ఏమైనా ఉంటుందా వెళ్ళం సార్ వెళ్లేదు ఓకే వెళ్ళము మ్ ఎందుకంటే ఒక వృద్ధుడు మళ్ళీ బాల్యంలోకి ఎలా వెళ్లడ అది అసహజమో మ్
(49:48) అయితే అప్పుడు కొన్ని కర్మలు ఉంటే ఉండొచ్చు ఆ స్థితిలోని కర్మలు కొన్ని అనుభవ పాఠాల్లోకి వస్తే రావచ్చు చ్చు కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది ఎప్పుడూ ఉండదు ఆత్మకి ఆత్మ ఎప్పుడు పురోగమనమే చెందుతుంది తప్ప తిరోగమనం ఉండదు ఆత్మకి ఓకే సార్ సార్ థాంక్యూ మాస్టర్స్ మీలో ఎవరికైనా మల్లికాజీ మీరు అన్మ్యూట్ చేశారు అడగండి మీకేమైనా క్వశ్చన్ ఉంటే నమస్కారం అండి అబ్బా ఎంత బాగా చెప్పారు కూర్చున్నట్టు చెప్పారంట సార్ ఇట్స్ సో నేను అనుకో చక్రాలు అంటే ఏ చక్రాలు రాలే నేను టైం పడుతుంది అని కానీ ఈ విధంగా వివరిస్తుంటే
(50:33) ఆ అద్భుతంగా ఉంది ఎందుకంటే మనం ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏ చక్రంలో ఉన్నామో తెలుసుకున్నాం నాకు ఎలా అనిపిస్తుంది ఇట్స్ వెరీ నైస్ అండి చాలా బాగా చెప్పారు థాంక్యూ అమ్మ వెరీ గుడ్ వెల్కమ్ సార్ మీరు కూడా సహస్ర చక్రాలకి వచ్చేశరు. ఎస్ [నవ్వు] మీరు కూడా గైడ్ చేస్తున్నారు మెడిటేషన్ ఒక వన్ అవర్ ఎంత చూడండి మీరు ఒక ఫ్యూ మంత్స్ మెడిటేషన్ లోకి రావటము మెడిటేషన్ టీచ్ చేయడం జరుగుతుంది.
(51:13) మెడిటేషన్ గైడ్ చేయడం జరుగుతుంది. మీరు మాకన్నా ఇంకా చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు. మీరు పోయిన జన్మలో అంటే ఎంతో సేవ చేసి ఉంటారు ఎంతో దీన్ని ప్రాక్టీస్ చేసి ఉంటారు. అంత తొందరగా రాగలిగారు లేకపోతే కొంతమంది చూడండి సంవత్సరాలు దశాబ్దాలు చెప్పినా కూడా పక్కన వాళ్ళు చేస్తున్నా కూడా వాళ్ళు రారు. సో గ్రేట్ గ్రేట్ మాస్టర్ థాంక్యూ అండ్ రేపు మల్లిక గారు ఒక చక్కటి టాపిక్ హెల్త్ కి సంబంధించింది.
(51:47) ఈ యొక్క డయాబెటిక్స్ చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుంచినే వాళ్ళ డయాబెటిక్స్ వస్తుంది. ఆ డయాబెటిక్స్ ని ఎలా రివర్స్ చేసుకోవచ్చు ఒకప్పుడు మల్లిక గారి గురించి అంటే మల్లిక గారు చెప్పిన దాని ప్రకారం చెప్తున్నాను ఎంతో హైబహై డయాబెటిక్ ఉన్న పర్సన్ ఈరోజు మెడిసిన్స్ తీసుకోవట్లేదు అంటే ఆమె ఎలా రివర్స్ చేసుకుంది డయాబెటిక్స్ అనే టాపిక్ మీద మనఅందరికీ కూడా ఇస్తున్నానండి థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి మలిక గారు నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి ఆచరణలో ఉంచి ఈరోజు మెడిసిన్ లేకుండా డయాబెటిస్ క్యూ చేసుకున్నారు. ఆమెకు ఎక్స్పీరియన్స్ తోటి
(52:27) ఎలా చేయొచ్చు అనేది మనకు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు జాయిన్ కాండి మీతో పాటుగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళని కూడా జాయిన్ చేయించండి. సో చక్కని టాపిక్ తోటి రేపు మనకు ఇస్తున్నారండి మలిక గారు యా పద్మ గారు వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు అన్మ్యూట్ చేయండి. ఆత్మ ప్రణమా సార్ నమస్తే మేడం నమస్తే సార్ చక్రాస కొన్ని కొన్ని టాపిక్స్ ఉంటాయి చూసారా అవి ఎప్పుడు విన్నా కూడా కొత్తదనంగానే ఉంటాయండి ఏవో కొన్ని కొన్ని మాటలు కూడా ఆ సందర్భానికి ఆ సిచువేషన్ కి మారుతూనే ఉంటాయి అంటే తెలిసినదయినా సరే ఒక
(53:13) కొత్త పాయింట్ అయినా సరే కచ్చితంగా నోట్ చేసి ఉంటది అన్నమాట ఇవాళ ఆత్మలతో మ్యాచింగ్ చేస్తూ మన యొక్క ఏ చక్రాలో మనం ఉన్నామని క్లియర్ గా ఐడెంటిఫై చేసుకునే విధంగా ఉండి చాలా పిన్ టు పిన్ బాగా క్లారిటీ ఇచ్చారు సార్ చాలా బాగుంది సూపర్ వెరీ గుడ్ వెరీ నైస్ థాంక్యూ మేడం థాంక్యూ థాంక్యూ సర్ థాంక్యూ సర్ థాంక్యూ మనకు పద్మ గారు కూడా ఇంతకుముందుకు ఒక టూ త్రీ సెషన్స్ ఇచ్చారు.
(53:44) వండర్ఫుల్ మేడం మీరు మీ హస్బెండ్ చాలా సేవ చేస్తున్నారు మీరు కూడా అసలు అద్భుతంగా అంటే సార్ చెప్పినట్టుగానే మనం మెడిటేషన్ లో ఉన్నాం అంటే మెడిటేషన్ లోకి వచ్చి మనం టీచ్ చేస్తున్నాం అంటే సహస్రహార చక్రానికి ఎదిగినటు మీరు మీ ఇంట్లో మీరు మీ హస్బెండ్ ఆ ఎంత చక్కని సేవ చేస్తున్నారు ఎంత ధ్యాన ప్రచారం చేస్తున్నారు వండర్ఫుల్ అన్నమాట థాంక్యూ నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఒక పాయింట్ బాగా క్లారిటీ వచ్చింది సార్ చివరికి సార్ చెప్పారు చూసారా అండి ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తారో ఇంక ఇంతకుమించిన సేవే లేదు.
(54:23) అంటే జన్మ రాహిత్యానికి చివరాకరి మెట్టు అన్నట్లుగా చాలా క్లారిటీగా ఇది పక్కగా ఉంది ఈ పాయింట్ రైట్ నిన్ను అయినా కూడా ఇంకా క్లారిటీగా ఉందన్నమాట ఈ పాయింట్ అవును సార్ వండర్ఫుల్ లక్ష్మణ గారు చెప్పండి సార్ ఆ చాలా బాగుంది సార్ ఇది చక్రాల గురించి అండర్స్టాండింగ్ అయితే చాలా పెరిగింది ఇప్పుడు కానీ శ్రీనివాస్ గారు ఆ ప్రతి జన్మలో ఈ అన్ని అనుభవాలు ఉంటాయి కానీ ఎక్కువ తక్కువ అని అర్థమా ఉన్నప్పుడు కూడా మూలాధారం యొక్క ఆ ఉంటాయి కానీ తక్కువ పర్సెంటేజ్లో ఉంటాయి ఎస్ సార్ ఎస్ సార్
(55:08) అన్ని ఓకే కరెక్ట్ థాంక్స్ అండి థాంక్స్ ఎస్ సార్ ప్రతి స్థితిలో కూడా పాతవన్నీ ఉంటాయి ఉంటూనే ఆ స్టేజ్ లో ఉన్నవి ఎక్కువ ఉంటాయి థాంక్స్ అండి చాలా బాగుంది యక్చువల్గా థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ ఆ త్రివేణి గారు చెప్పండి యా నమస్తే అండి శ్రీనివాస్ గారు మేడం మేడం అండి అసలు చక్రాస్ గురించే అంటే ముందు ధ్యానంలో అంటే అక్కడ దృష్టి పెట్టి చేయాలి అన్నట్టే తెలుసు బట్ ఇది ఈ కోణం డిఫరెంట్ గా ఉందండి అసలు యాంగిల్ తెలియలేదు ఎంత చాలా చక్కగా చెప్తారు అసలు అసలు కనువిప్పు
(55:54) కలిగినట్టు ఉంది ప్రతి ఒక్కరు అంటే ఏదైనా ఏ జన్మలోన చేసుకోవాలన్నట్టు చాలా బాగా చెప్పారండి లాస్ట్ ది మాత్రం ఎందుకు అంటే అంటే చాలా మంది ధ్యానం ఇంత ఎందుకు అంటే అందరికీ చేయండి చేయండి ఎందుకు ఈరోజు తెలిసిందండి నాకు ఓ మై గాడ్ దట్ ఇస్ చాలా బాగుందండి అసలు ఇంకా చాలా బాగా అర్థమయింది ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎవరికైనా చెప్పగలను ఈజీగా అంత బాగా చెప్పారు ఈరోజు దానికి ఎంత స్వాదిష్టాన ఇప్పుడు ఎందుకు ఇప్పుడు గారు గాని అనిల్ గారు గాని అందరూ ఇప్పుడు మీరు గాని ఇంత ప్రచారం చేస్తున్నారు ధ్యాన ప్రచారం అనది చాలా థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ సో మచ్
(56:39) థాంక్యూ వెన్ గారు థాంక్యూ ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి వి హావ్ ఏ కపుల్ ఆఫ్ మోర్ మినిట్స్ ఇంకా ఎవరు లేరా ఓకే ఎవరు లేకపోతే హలో అండి శ్రీనివాస్ గారు లక్ష్మం గారు ఒక్క నిమిషం ఇప్పుడు ఈ అంటే ఇంతవరదాక అయితే ఏడు చక్రాలు మన బాడీలోనే ఉన్నవి పొజిషన్స్ చెప్పుకుంటూ వచ్చారు గారు ఆ ఒక సినిమా సినిమాలో కూడా ఈ పాట ఉందండి చక్రాల గురించి ఆ ఎస్ సార్ అంటే ఇప్పుడు దానికి దీనికి ఏమన్నా ఎలా మ్యాచ్ అవ్వట్లేదు ఇప్పటికీ మ్యాచింగ్
(57:27) కనబడట్లేదు ఏమన్నా మీ ఎక్స్ప్లనేషన్ సినిమాలో సార్ సినిమాల్లో ఇవి చెప్పలేరు కదా ఇలాగా అవును అవును బాడీతో ఇండికేషన్ చేసి చెప్తూ ఉంటారు అవునండి సినిమా అవగాహన అది యాక్చువల్ గా వీరబ్రహ్మేంద్ర స్వామి గారి సినిమాలో ఉంటాయండి అదే అదే నేను చెప్పాను వీరబ్రహ్మేంద్ర స్వామి గారు గారి గారు కూడా ధ్యాన స్థితులు ఆత్మ స్థితిలో ఆ కలిపి చెప్పిన విషయాలే అవి అి యాక్చువల్ గా ఏమవుతుందంటే ప్రాపంచిక జ్ఞానంలోకి వచ్చేసరికి ప్రాపంచికంగా తీసుకుంటారు వాటిని ప్రాపంచికంగా తీసుకుంటారు కానీ అవి ఈ బాడీకి సంబంధించిన రిలేటెడ్ ఏమి కాదు అది అంటే అన్ని జన్మల గురించి చెప్పినట్టు
(58:08) ఆయన అన్ని జన్మ కలి చెప్పి అంటే అది నాకు అది అవునండి. థాంక్యూ ఎస్ సార్
No comments:
Post a Comment