Thursday, August 13, 2026

Dr. Sumathi Reddy NEUROLOGIST Exclusive | Brain Health Myths & Facts | Brain Health & Sleep Tips

Dr. Sumathi Reddy NEUROLOGIST Exclusive | Brain Health Myths & Facts | Brain Health & Sleep Tips

Author Name:iDream Times

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamTimes

Youtube Video URL:https://www.youtube.com/watch?v=U7nDl_oBPDU



Transcript:
(00:00) వింగ్ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడెను. డీహైడ్రేట్ అయినప్పుడు మనకు బ్రెయిన్ సైజ్ తగ్గుతుంది. హౌ డేంజరస్ ఇట్ ఇస్ వెసల్స్ చిన్న చిన్న హెడ్ేక్స్ ని మనము ఇగ్నోర్ చేయొచ్చా. మోస్ట్ కామన్ గా మనం చూసే హెడ్ేక్స్ టెన్షన్ హెడ్ేక్స్ కానీ మైగ్రేన్ హెడ్ేక్స్ కానీ ఉంటాయి.
(00:21) కాకపోతే హెడ్ేక్ విషయంలో మనం ఎప్పుడు వర్రీ అవ్వాలి అంటే ఆపరేషన్స్ జరిగినప్పుడు వామిటింగ్స్ అవ్వకూడదు ఇట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్ ఫర్ బ్రెయిన్ అని ఇస్ ఇట్ ఏ మిత్ ఆర్ ఫాక్ట్ అది అసలు పొట్టలో అనుకోండి ఎక్స్పాన్షన్ కి స్కోప్ ఉంటుంది. అదే బ్రెయిన్ చుట్టూ ఉన్న బోనీ స్ట్రక్చర్ కాబట్టి [సంగీతం] అది ఎక్స్పాండ్ అవ్వదు. ఏ చిన్న ప్రెషర్ పెరిగినా సరే ఇట్ విల్ షో ఇన్ ద వామ్ ఆఫ్ ఏజ్ వైస్ ఎన్ని అవర్స్ స్లీప్ ఉండాలి ఏజ్ పెరిగే కొద్ది స్లీప్ డ్యూరేషన్ కూడా తగ్గిపోతుంది.
(00:46) డీప్ స్లీప్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి 120 స్పీడ్ లో వెళ్లే కార్ ని సడన్ గా ఆపితే ఏమవుతుంది పల్టీ కొడుతుంది. సో దాన్ని స్లో చేసి ఆపుతాం కదా అలానే మన బ్రెయిన్ ని కూడా థాట్స్ అనేవి రేస్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కంటిన్యూస్ గా దాన్ని స్లో చేసి మెల్లగా ఆపాలి. దొండకాయ తింటే లెక్కలు రావు అంటుంటారు బెండకాయలు తినాలి అంటారు. అలాంటి అన్ హెల్తీ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా బ్రెయిన్ హెల్త్ డిటరియేట్ చేయడానికి అది మెత్ మనకి కాకపోతే బెండకాయల్లో ఏంటంటే ఓక్ర అనే ఒక జిగురు పదార్థం ఉంటుందన్నమాట.
(01:11) ఆ జిగురు పదార్థం వల్ల మన షుగర్ లెవెల్స్ అనేవి ఒక్కసారిగా స్పైక్ అవ్వకుండా స్లోగా గ్లూకోస్ అనేది రిలీజ్ అవుతుంది. విచ్ ఇస్ గుడ్ ఫర్ బ్రెయిన్. హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి సో ఎస్ చాలా మంది బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ ని టేక్ కేర్ చేస్తారు కానీ మనకు తెలియకుండా సడన్ గా ఒక్క నిమిషంలో కొన్ని సెకండ్స్ లో డామేజ్ అయిపోతే చనిపోయేది మెయిన్ బ్రెయిన్ అండ్ వెరీ ఏమంటారు కాంప్లెక్స్ తో కూడినటువంటి ఆర్గన్ ఏదైనా ఉందంటే కూడా బ్రెయిన్ అన్నమాట సో ఆ బ్రెయిన్ ని ఎలా హెల్తీగా కాపాడుకోవాలి అసలు హెడ్ేక్స్ కానీ చిన్న
(01:42) చిన్న మైనర్ మిస్టేక్స్ మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో వీటన్నిటి గురించి గురించి అసలు బ్రెయిన్ హెల్త్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు న్యూరాలజిస్ట్ డాక్టర్ సుమతి రెడ్డి గారు నమస్కారం సుమతి గారు నమస్తే అండి ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఐ యమ్ గుడ్ మమ్ నిజంగానే బ్రెయిన్ అనేది ఎంత కాంప్లెక్స్ ఆర్గన్ కదా మమ్ మనము అసలు దాన్ని హెల్దీగా కాపాడుకోగలమా ఇప్పుడు కళ్ళు కిడ్నీస్ గుండె అంటే కొన్ని కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి బట్ బ్రెయిన్ కి
(02:12) అలా ఉన్నాయా యా డెఫినెట్ గా ఉంటాయి కదా మనం జనరల్ గా మిగతా ఆర్గాన్స్ కి ఏవైతే రిస్క్ ఫాక్టర్ ఉంటాయో అలాగే బ్రెయిన్ కి కూడా రిస్క్ ఫాక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట మెయిన్ గా వాస్క్లర్ రిస్క్ ఫాక్టర్స్ వచ్చి బీపి షుగర్ స్మోకింగ్ ఆల్కహాల్ స్ట్రెస్ ఇలాంటివన్నీ కూడా మిగతా ఆర్గాన్స్ ని సప్లై చేసే బ్లడ్ వెసల్స్ ని ఎలా డామేజ్ చేస్తాయో మనకు బ్రెయిన్ కి సప్లై చేసే బ్లడ్ వెసల్స్ కూడా అలాగే డామేజ్ చేస్తాయి అన్నమాట సో మనం వాటన్నిటిని టేక్ కేర్ చేయాలి దాంతో పాటు గుడ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ న్యూట్రిషన్ ఎవ్రీథింగ్ మమ ముఖ్యంగా బ్రెయిన్ కి కావాల్సిన వెరీ
(02:46) గుడ్ ఆక్జన్ జన్ అనొచ్చు లేకపోతే గుడ్ ఫుడ్ ఏంటి మమ్ బ్రెయిన్ కి చాలా ఇష్టమైన థింగ్ అంటే డెఫినెట్లీ స్లీప్ అనే చెప్తాను నేను ఓకే యా స్లీప్ విల్ రిపేర్ యువర్ బ్రెయిన్ సో డే అంతా మన బ్రెయిన్ యక్టివ్ గా ఉంటుంది కదా సో దానికి మనకు రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇచ్చినప్పుడే ఇట్ విల్ రిపేర్ ఇట్సెల్ఫ్ అండ్ ఈ డే అంతా యక్టివ్ గా ఉండడం వల్ల ఫామ్ అయిన టాక్సిన్స్ మెటబాలిక్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా నైట్ డీప్ స్లీప్ లోనే మన బ్రెయిన్ క్లెన్స్ చేసుకుంటుంది.
(03:13) సో అప్పుడు క్లీన్ అయిపోయి పొద్దున అలా ఫ్రెష్ అవుతుంది అన్నమాట. సో నేను ఎక్కడో విన్నాను మనం ఎవ్రీ డే డే టు డే హ్యూమన్ బీయింగ్స్ 60,000 థాట్స్ ని మనం క్యారీ చేస్తూ ఉంటాము అని ఆ 60,000 థాట్స్ ఒక్కసారిగా మనం నిద్రలోకి వెళ్ళిపోతే జీరో అయిపోతాయి థాట్స్ బట్ స్టిల్ వి ఆర్ థింకింగ్ యా వెన్ యు ఆర్ స్ట్రెస్డ్ అవుట్ బాగా స్ట్రెస్డ్ అవుట్ అయిపోయినప్పుడు మన బ్రెయిన్ మనం పడుకున్నాక కూడా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటది.
(03:36) అవి మనకి కలల రూపంలో అలా రావడం మళ్ళీ మధ్యలో సడన్ గా మెలుక వచ్చినప్పుడు వెంటనే ఆ థాట్స్ అన్ని మనకు రీఎంటర్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఓకే మమ్ డీప్ స్లీప్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి మేమ ఎందుకంటే ఇప్పుడున్న టెన్షన్స్ కి అసలు చాలా మందికి డీప్ స్లీప్ రావట్లేదు పడుకున్నామా అంటే ఎవరు పిలిచినా ఆ మాట్లాడినా తట్టినా లేచేస్తున్నాము డీప్ స్లీప్ లోకి వెళ్ళాలంటే వాట్ వి హావ్ టు డు జస్ట్ బిఫోర్ గోయింగ్ టు గుడ్ స్లీప్ హైజీన్ గుడ్ స్లీప్ హైజీన్ హైజీన్స్లీప్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి మమ్ స్ప్లీ హైజీన్ నేను వినలేదు కొత్తగా ఉంది
(04:09) అవునా స్లీప్ హైజీన్ అంటే మనం పడుకునే ముందు మనం ఫాలో అయ్యే రొటీన్ ఓకే ఓకే వన్ అవర్ ముందు స్క్రీన్ ఆపేయడం టూ అవర్స్ ముందు లిక్విడ్స్ ఆపేయడం త్రీ అవర్స్ ముందు సాలిడ్స్ తినడం ఆపేయడం అది చేయాలి ఫస్ట్ తర్వాత ఒక డైలీ రొటీన్ లాగా సెట్ చేసుకోవాలి మన బ్రెయిన్ కి మనం ఆ అంటే లైక్ మెల్లగా ఇప్పుడు కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఉంటది బ్రెయిన్ సడన్ గా ఆపేసి స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆఫ్ చేయమంటే అది ఆఫ్ అవ్వదు అన్నమాట సో మనం కొన్ని సిగ్నల్స్ ఇవ్వాలన్నమాట కొంచెం అప్పుడే లూక్వామ్ వాటర్ తో స్నానం చేసుకోవడం తర్వాత ఏదనా చిన్న లైట్ మ్యూజిక్
(04:43) పెట్టుకోవడం బుక్ చదవడం సో మనం బ్రెయిన్ ని ప్రిపేర్ చేస్తున్నామ అన్నమాట వి ఆర్ స్లోయింగ్ ఇట్ డౌన్ స్లోలీ స్లో చేసి మెల్లగా ఆపాలి. మనం నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్ లో కూడా చెప్పాను అన్నమాట 120 [గొంతు సవరించుకోవడం] స్పీడ్ లో వెళ్లే కార్ ని సడన్ గా ఆపితే ఏమవుతుంది పల్టీ కొడుతుంది సో దాన్ని స్లో చేసి ఆపుతాం కదా అలానే మన బ్రెయిన్ ని కూడా థాట్స్ అనేవి రేస్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కంటిన్యూస్ గా దాన్ని స్లో చేసి మెల్లగా ఆపాలి సో ఒక స్లీప్ హైజీన్ స్లీప్ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఓకే సో అండ్ అది కాకుండా గుడ్ స్లీప్ రావాలి అంటే మనం నాయిస్
(05:16) లేకుండా చూసుకోవాలి పడుకున్నప్పుడు టెంపరేచర్ ఆప్టిమం గా ఉండాలి రూమ్ టెంపరేచర్ ఓకే సో ఇవన్నీ చూసుకుంటేనే మనము మంచి నిద్ర అనేది వస్తుందన్నమాట సో ఏజ్ వైస్ ఎన్ని అవర్స్ స్లీప్ ఉండాలి మమ కచ్చితంగా చిన్న పిల్లలకి చాలా ఎక్కువ స్లీప్ అవసరం ఉంటుంది మనం అడల్ట్స్ లో అయితే 7 టుఎ అవర్స్ ఆఫ్ స్లీప్ ఇస్ ఇనఫ్ అంతకంటే తక్కువ అవర్స్ ఉండొచ్చు ఆ యా 9 టు 10 అవర్స్ ఉండాలి చిన్న పిల్లల్లో మరి ఇన్ఫాంట్స్ అలాంటి వాళ్ళకయితే ఆల్మోస్ట్ వాళ్ళు 12 ట 16 అవర్స్ కూడా పడుకుంటారు మనం పెరిగే కొద్ది స్లీప్ రిక్వైర్మెంట్ తగ్గుతూ వస్తుంది మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద అడల్ట్స్ లో అయితే
(05:50) సెవెన్ టుఎ అవర్స్ ఈస్ ఇనఫ్ అండ్ ఎల్డర్లీ పీపుల్ లో అయితే సిక్స్ అవర్స్ కి కూడా ఓకే అని చెప్తున్నారు యా వాళ్ళకి కూడా తక్కువ ఉంటది స్లీప్ రిక్వైర్మెంట్ వాళ్ళ అంటే హార్మోనల్ చేంజెస్ కానివ్వండి ఏజ్ రిలేటెడ్ చేంజెస్ కానివ్వండి వాళ్ళని ఎక్కువసేపు డీప్ స్లీప్ లోకి వెళ్ళనివ్వదుఅన్నమాట ఏజ్ పెరిగే కొద్ది స్లీప్ డ్యూరేషన్ కూడా తగ్గిపోతుంది.
(06:10) మమ్ ఏదో ఒక చిన్న హెడ్ేక్ వచ్చిందంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము బట్ ఆ హెడ్ేక్ బ్రెయిన్ స్ట్రోక్ కి కారణం అవ్వచ్చు లేకపోతే బ్రెయిన్ డామేజ్ అవ్వడానికి కారణం అవ్వచ్చు అన్న విషయం ఎప్పుడు రియలైజ్ అవుతాము అసలు చిన్న చిన్న హెడ్ేక్స్ ని మనము ఇగ్నోర్ చేయొచ్చు హెడ్ేక్ అనేది చాలా కామన్ ప్రాబ్లం యక్చువల్లీ మనం హెడ్ేక్స్ ని ఇగ్నోర్ చేయకూడదు అంటే మేబీ చాలా మంది పానిక్ అయిపోతారేమో మైగ్రేన్ వస్తూ ఉంటది ఇట్ ఇస్ ఏ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోతది మైగ్రేన్ హెడ్ేక్ రాని వాళ్ళ అంటూ అసలు ఎవరు ఉండరు నాకు తెలిసి కానీ మోస్ట్ కామన్ గా మనం మనం చూసే హెడ్ేక్స్ టెన్షన్ హెడ్ేక్స్ కానీ
(06:39) మైగ్రేన్ హెడ్ేక్స్ కానీ ఉంటాయి. ఉ కాకపోతే హెడ్ేక్ విషయంలో మనం ఎప్పుడు వర్రీ అవ్వాలి అంటే మన నేచర్ ఆఫ్ ద హెడ్ేక్ చేంజ్ అయింది అనుకోండి అప్పుడు మనం వర్రీ అవ్వాలి ఒక మనకు మెయిన్ గా ఈ ఏరియాలో ఎవ్రీ డే ఈవెనింగ్ టైమ్స్ వస్తూ ఉందనుకోండి హెడ్ేక్ ఒక రోజు డిఫరెంట్ హెడ్ేక్ వచ్చిందనుకోండి ఎక్కువ సివియరిటీలో వేరే లొకేషన్ లో వెనక వైపు గాని లేకపోతే ఒకవైపు గాని సడన్ గా సివియర్ గా వస్తే దెన్ యు హావ్ టు వర్రీ అబౌట్ ఇట్ సో అది కచ్చితంగా ఎవాల్యేట్ చేయాలి మనం సో యూజువల్ గా వామిటింగ్స్ కి బ్రెయిన్ కి కనెక్షన్ ఉంది అంటారు కదా యూజువల్ గా
(07:10) ఆపరేషన్స్ జరిగినప్పుడు వామిటింగ్స్ అవ్వకూడదు ఇట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్ ఫర్ బ్రెయిన్ అని ఇస్ ఇట్ ఏ మిత్ ఆర్ ఫాక్ట్ నిజంగా ఎక్కడో విన్నాను అంటే దేర్ ఆర్ టూ వేస్ టు లుక్ అట్ ఇట్ ఇప్పుడు వామిటింగ్స్ అయినప్పుడు బాగా స్ట్రెయిన్ అవుతుంది కదా దానివల్ల ఏదనా బ్రెయిన్ లో ప్రెషర్ పెరిగి ఆపరేషన్ ఏదనా అయితే అక్కడ బ్లీడ్ అవుతుంది అనేది ఒకటి వామిటింగ్ కానీ లేకపోతే గట్టిగా తగ్గడం కానీ అలాంటివి చేస్తే ప్రెషర్ పెరుగుతుందని ఇంకొక ఏంటంటే బ్రెయిన్ లో ఏదైనా ప్రెషర్ పెరిగినప్పుడు లైక్ బ్రెయిన్ లో ఏదైనా బ్లీడ్ అయింది అనుకోండి లేకపోతే ఒక
(07:38) ట్యూమర్ ఉందిఅనుకోండి ఏమవుతది బ్రైన్ లో ప్రెజర్ అనేది ఇంక్రీస్ అవుతుంది. ఆ ప్రెజర్ ని తగ్గించే ఒక కంపెన్సేటరీ మెకానిజం ఏంటంటే వామిటింగ్ ఓకే అంటే హెడ్ేక్ బ్లరింగ్ ఆఫ్ విజన్ ఇవన్నీ కూడా సైన్స్ ఆఫ్ రైస్డ్ ఐసిపి అంటాం మేము మెడికల్ టర్మినాలజీలో అంటే బ్రెయిన్ లో ప్రెజర్ పెరిగినప్పుడు ఈ సైన్స్ అన్నీ బయటక వస్తాయి హెడ్ేక్ వామిటింగ్స్ కంటి చూపు తగ్గిపోవడం ఇలాగ సో వామిటింగ్స్ రికరెంట్ గా అవుతున్నాయి దాంతో పాటు మనకి హెడ్ేక్ వస్తుంది కంటి చూపు ఏమన్నా తగ్గుతోంది అంటే వ షుడ్ గెట్ ఇట్ ఎవాల్యేటెడ్ అంే స్కాన్ చేసుకొని బ్రెయిన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది కంపల్సరీ
(08:11) అన్ని సైన్స్ అన్నమాట వామిటింగ్స్ హెడ్ేక్స్ బ్లరింగ్ ఆఫ్ ఫిషన్ అన్ని బ్రెయిన్ లో సంథింగ్ ఏదో చేంజ్ జరుగుతుంది చేంజ్ జరుగుతుంది అనేది బ్రెయిన్ అనేది స్కల్ లోపల ఉంటుంది స్కల్ అంటే బోన్ అన్నమాట అది బోన్ అది ఎక్స్పాండ్ అవ్వదు మనకు అది అసలు పొట్టలో అనుకోండి ఎక్స్పాన్షన్ కి స్కోప్ ఉంటుంది పొట్ట చుట్టూ అంత బోనీ స్ట్రక్చర్ ఏమ ఉండదు.
(08:30) అదే బ్రెయిన్ చుట్టూ ఉన్న బోనీ స్ట్రక్చర్ కాబట్టి అది ఎక్స్పాండ్ అవ్వదు. ఏ చిన్న ప్రెషర్ పెరిగినా సరే ఇట్ విల్ షో ఇన్ ద ఫామ్ ఆఫ్ హెడ్ేక్ కానీ వామిటింగ్స్ కానీ చూపు తగ్గిపోవడం కానీ అదే నిజంగానే బ్రెయిన్ సైజ్ టెన్షన్ ఉన్నప్పుడు ఇంక్రీస్ అవ్వడము టెన్షన్ లేనప్పుడు ష్రింక్ అవ్వడము లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు షింక్ అవ్వడం ఈ వేరియేషన్స్ ఉంటాయి బ్రెయిన్ సైజ్ తగ్గడం పెరగడం అనేది ఉంటుంది డీహైడ్రేట్ అయినప్పుడు మనకు బ్రెయిన్ సైజ్ తగ్గుతుంది డహైడ్రేట్ అయినప్పుడు హౌ డేంజరస్ ఇట్ ఇస్ మ డేంజరస్ అంటే సం టైమ్స్ డహైడ్రేట్ అయినప్పుడు మనకు హెడ్ేక్స్ వస్తూ ఉంటాయి
(09:02) సమ్మర్ లో మైగ్రేన్ అనేవి పెరుగుతూ ఉంటాయి దానికి కూడా వన్ ఆఫ్ ద కాజ అన్నమాట బ్రెయిన్ ఇలా షింక్ అయినప్పుడు దాని చుట్టూ ఉండే కవరింగ్ మెనింజెస్ అవి ఉంటాయన్నమాట వాటి మీద కూడా అది షింక్ అయినప్పుడు ఆ మెనింజెస్ ని కూడా ఇలా లాగుతుంది. బ్రెయిన్ మీద ఎలాగో పెయిన్ రిసెప్టార్స్ ఉండవు కానీ దాని చుట్టూ ఉన్న మెనింజెస్ మీద పెయిన్ రిసెప్టార్స్ ఉంటాయి.
(09:20) అవి ఇలా లాగినప్పుడు అవి సెన్సిటైజ్ అయినప్పుడు మనకు పెయిన్ వస్తుంది. ఓకే ఇంకా మరి సివియర్ డిహైడ్రేషన్ అయినప్పుడు బ్లడ్ కి బ్రెయిన్ కి సప్లై చేసే బ్లడ్ వెసల్స్ లో క్లాట్స్ ఫామ్ అవ్వడము దానివల్ల ఇంకా సివియర్ కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డహైడ్రేషన్ అనేది డెఫినెట్లీ నెగ్లెక్ట్ చేస్తే ఇట్ కెన్ బి డేంజరస్ డేంజరస్ డహైడ్రేషన్ అంటే వాటర్ తాగకుండా ఉంటే అంతే కదా మోస్ట్లీ డీహైడ్రేట్ అయ్యేది మనము సో వాటర్ తాగకుండా ఉంటే బ్రెయిన్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటే ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట ఎప్పుడు ఇంక్రీస్ అవుతుంది మమ్ బ్రెయిన్
(09:53) కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ రిలేటెడ్ టు ఆ ఎడిమా వల్ల ఇంక్రీస్ అవుతుంది. కొన్ని ట్యూమర్స్ ఉన్నప్పుడు బ్రెయిన్ లో ఏదైనా గడ్డలు లాంటివి ఉన్నప్పుడు దాని చుట్టూ వాటర్ ఫామ్ అవ్వడము తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దాని అది సైజ్ పెరుగుతుంది. ఏదైనా బ్లీడ్ అయినప్పుడు బ్రెయిన్ లో అప్పుడు కూడా దాని సైజ్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్యూమర్స్ అంటే సడన్ గా బ్రెయిన్ లో ట్యూమర్ ఉంది అంటారు ఉన్నట్టుండి మనిషి చాలా బాగుంటాడు ఉన్నట్టుండి ఏవో సం సింటమ్స్ వచ్చేస్తాయి అన్ని టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేసిన తర్వాత బ్రెయిన్ లో
(10:21) ట్యూమర్ ఉంది అనేస్తుంటారు ఎందుకు వస్తది అసలు సడన్ గా అంటే వాట్ ఇస్ ద పేషంట్ డూయింగ్ ఆల్ దీస్ ఇయర్స్ ట్యూమర్స్ అనేవి సడన్ గా రావు అవి మెల్లగా చిన్నగా పుట్టి పెద్దగా గ్రో అవుతది కానీ అది ఒక సైజు కి రీచ్ అయిన తర్వాతే దానివల్ల ప్రెషర్ సింటమ్స్ అనేవి వస్తాయి ఓకే సో మేబీ చిన్న చిన్న హెడేక్స్ నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళు చిన్న చిన్న ఎక్కడైనా తిమ్మిరి లాగా అనిపించినా ఏదనా టిచ్చింగ్ మూమెంట్స్ లాంటివి ఏదైనా చిన్న చిన్న సైన్స్ ఉంఉండొచ్చు దాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు.
(10:46) అది ఒక సైజ్ కి గ్రో అయిన తర్వాత బ్రెయిన్ కెనాట్ కంపెన్సేట్ ఫర్ ఇట్ అప్పుడు చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ మీద ఒత్తిడి పడడం బ్రెయిన్ లో అప్పుడు దానికి సింటమ్స్ బయట పడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు యూజువల్ గా లివర్ కి కానీ హార్ట్ కి కానీ తర్వాత కిడ్నీస్ కి కానీ హెల్త్ చెకప్ లో మనకు టెస్ట్లు ఉంటాయి అట్లా బ్రెయిన్ హెల్త్ హెల్దీగా ఉంది బ్రెయిన్ అని చెప్పడానికి ఏమనా స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయా ఉంటే ఎన్ని మంత్స్ కి లైక్ ఎన్ని ఇయర్స్ కి ఒకసారి చేయించుకోవచ్చు.
(11:11) యూజువల్ గా రొటీన్ గా బ్రెయిన్ కి స్క్రీనింగ్ టెస్ట్లు మనం చేయము [నవ్వు] ఉంటే బాగుం రిస్క్ ఫ్యాక్టర్స్ ని చూస్తాము అంటే జనరల్ గా హైపర్టెన్షన్ డయాబెటిస్ కొలెస్ట్రాల్ ఇవన్నీ రిస్క్ ఫాక్టర్స్ే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి ఆ ఇంకొకటి మనకు బ్రెయిన్ కి సప్లై చేసే వెజల్స్ నెక్ నుంచి పైకి వెళ్తాయి అన్నమాట ఆ బ్లడ్ వెసల్ స్టేటస్ మనం చెక్ చేసుకోవచ్చు డాప్లర్ స్టడీ అని ఒకటి ఉంటుంది కెరోటిన్ డాప్లర్ అని చేస్తామ అన్నమాట దాంట్లో ఆ వెసల్స్ హెల్దీగా ఉన్నాయా లేదా దాంట్లో ఏమన్నా క్లాట్స్ ఉన్నాయా అని చెక్ చేస్తారన్నమాట కానీ పర్సే మీరు అన్నట్టు బ్రెయిన్
(11:45) స్క్రీనింగ్ టెస్ట్ లో పెట్టాలనుకుంటా పెడితే బాగుండు పెడితే ఎందుకంటే మిగతావన్నీ ఇప్పుడు ఒక అవేర్నెస్ వచ్చాయి చేస్తున్నాం ఒక్క బ్రెయిన్ విషయంలోనే ఎందుకంటే అండర్ 40 ఏజ్ ఏదైతే ఉందో చాలా మంది ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోతూ ఉన్నారు. వన్స్ బ్రెయిన్ కి ఏదైనా వచ్చిందంటే ఇమ్మీడియట్ గా చేయడానికి ఏం లేదు అది స్లోగా డిటీరియరేట్ అవ్వడానికి లేదు మీరు ట్రీట్మెంట్ చేయడానికి లేదు అన్నట్టుగా అయిపోతుంది.
(12:08) సో నిజంగా అండర్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి ఎందుకు ఎక్కువ అయిపోయాయి ఈ మధ్య కాలంలో ఏ ఏజ్ గ్రూప్ లో అయినా సరే రిస్క్ ఫాక్టర్స్ ఫస్ట్ స్ట్రోక్ అవే ఉంటాయి. ఉమ్ కానీ ఆ రిస్క్ ఫాక్టర్స్ యంగ్ ఏజ్ లో కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఆ రిస్క్ ఫాక్టర్స్ లో వన్ ఆఫ్ ద రిస్క్ ఫాక్టర్ ఈస్ హెడ్ేక్ అని చెప్పొచ్చు హెడ్ేక్ ఇస్ నాట్ ఏ రిస్క్ ఫాక్టర్ పర్సే హెడేక్ ఇస్ ఏ సింటమ్ ఆఫ్ దట్ రిస్క్ ఫాక్టర్స్ ఎప్పుడైనా అన్కంట్రోల్డ్ బిపి అన్కంట్రోల్డ్ షుగర్స్ ఒబేసిటీ ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉండడం కొలెస్ట్రాల్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇంకా ఇప్పుడైతే
(12:39) వేపింగ్ డ్రగ్స్ అబ్యూస్ ఇలాంటివన్నీ రిస్క్ ఫాక్టర్స్ మనకి ఇప్పుడు ఏమవుతుంది సెడంటరీ లైఫ్ స్టైల్ అనేది పెరిగిపోతుంది మనకి సెడంటరీ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ వల్ల అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి అంటే ఇన్ఫ్లమేషన్ పెరిగిపోవడము ఆ ఒబేసిటీ పెరిగిపోవడము దాని వల్ల అన్ని మెటబాలిక్ రిస్క్ ఫాక్టర్స్ అన్నీ పెరిగిపోతున్నాయి.
(12:57) సో దానివల్ల ఇండైరెక్ట్ గా ఇట్ ఇస్ కాసింగ్ మోర్ నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ కానీ హార్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ పెరిగిపోవడానికి కారణం మన లైఫ్ స్టైల్ అండ్ పొల్యూషన్ పెరిగిపోతుంది మనకి అన్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఆ జంక్ తింటాము ఎక్కువ తింటారు అవైలబిలిటీ పెరిగిపోయింది పర్చేసింగ్ కెపాసిటీ పెరిగిపోయింది. సో ఎక్సర్సైజ్ చేయరు ఎవరు చేయరు స్ట్రెంత్ ట్రైనింగ్ అసలే చేయరు.
(13:21) సో అవన్నీ కారణాల వల్ల యంగ్ స్ట్రోక్స్ అనేవి పెరిగిపోతున్నాయి. నిజంగానే స్ట్రెస్ అనేది ఇప్పుడు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరకు అందరికీ స్ట్రెస్ ఏదో ఒక రూపంలో ఉండనే ఉంటుంది. స్ట్రెస్ వల్ల బ్రెయిన్ డామేజ్ అయ్యే సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా స్ట్రెస్ ని మనం రెండు రకాలుగా చూడాలి. అక్యూట్ స్ట్రెస్ క్రానిక్ స్ట్రెస్ అక్యూట్ స్ట్రెస్ అంటే ఒక మన పని చేసేటప్పుడు మనక ఒక చిన్న స్ట్రెస్ ఉంటది.
(13:45) ఆ సిచువేషనల్ ఆ పని బాగా చేయాలి అనే స్ట్రెస్ అది ఫోకస్ ని షార్ప్ చేస్తది దట్ విల్ హెల్ప్ యు టు పర్ఫార్మ్ బెటర్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాం దాని వల్ల కానీ క్రానిక్ స్ట్రెస్ కంటిన్యూస్ గా మనం స్ట్రెస్ ఫీల్ అవ్వడము అనేది మంచిది కాదు బాడీ ఇప్పుడు కంటిన్యూస్ స్ట్రెస్ే ఉంటుంది గా మనకు అంటే ఇప్పుడు ఇంత హెవీ కాంపిటీషన్ అయిపోయింది కాబట్టి టార్గెట్స్ అచీవ్ చేయాలి లేకపోతే సో మెనీ అదర్ థింగ్స్ డాక్టర్స్ కూడా టార్గెట్స్ ఉంటున్నాయి మాకు టార్గెట్స్ ఉంటున్నాయి [నవ్వు] ఐట వాళ్ళకు టార్గెట్ ఉంటు సో వర్క్ ప్రెషర్ కూడా అంతే ఎక్కువయపోయింది దాంతో
(14:18) పాటు ఎమోషనల్ స్ట్రెస్ కూడా తీసుకుంటున్నాము రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోయాయి సో దాని వల్ల ఏంటి ఎలా క్రానిక్ స్ట్రెస్ అయితే మంచిది కాదు ఎందుకంటే క్రానిక్ స్ట్రెస్ వల్ల ఏమవుతది కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోతుంది కార్టిజాల్ హై కార్టిజాల్ ఎప్పుడు కన్సిస్టెంట్ గా ఉంటే బాడీ ఫ్లైట్ మోడ్ లో ఫైట్ ఆర్ ఫ్లైట్ అన్నట్టు ఎప్పుడు యంజైటీ మోడ్ లో ఉంటుంది.
(14:39) దానివల్ల ఏమవుతది సింపాథటిక్ డ్రైవ్ పెరిగిపోయి బీపి ఎక్కువ ఉంటది హార్ట్ రేట్ ఎక్కువ ఉంటది ఎప్పుడు చూసినా ఆ తర్వాత షుగర్ పెరిగే రిస్క్ పెరిగిపోతుంది ఎక్కువ కార్టిజాల్ ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ కూడా పెరిగిపోతుంది బాడీలో ఆ ఇవన్నీ అవ్వడమే కాకుండా హై కార్టిజాల్ అనేది డైరెక్ట్ గా కూడా బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది.
(14:57) అసలు కార్టిసాల్ హార్మోన్ ఎందుకు ఎక్కువ అయిపోతుంది అంటే స్ట్రెస్ వల్ల స్ట్రెస్ వల్ల ఈ క్రానిక్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కార్టిసాల్ పెరిగిపోయి అది డైరెక్ట్ గా హిప్పో క్యాంపస్ ని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ని కూడా అఫెక్ట్ చేస్తుంది. హిప్పో క్యాంపస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రింక్ అయిపోవడము కొత్త కొత్త న్యూరాన్స్ ఫామ్ అవ్వనివ్వదు.
(15:12) న్యూరానల్ ప్లాస్టిసిటీ కూడా తగ్గిపోతుంది కార్టిజల్ లెవెల్స్ హై ఉంటే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. సో మన అటెన్షన్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ మెమరీ ఎమోషనల్ కంట్రోల్ ఇవన్నీ కంట్రోల్ చేసేది ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అం హిపో క్యాంపస్ వీటి మీద ఈ స్ట్రెస్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఇరిటబుల్ అయిపోవడము చిన్న చిన్న వాటికి కోపం రావడం మనకి ఎమోషనల్ కంట్రోల్ ఉండదు.
(15:35) జడ్జ్మెంట్ సరిగ్గా ఉండదు. సో మనం ఎఫిషియన్సీ అనేది బాగా తగ్గిపోతుంది ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఎఫెక్టివ్ గా లేకపోతే హిపోకాంపస్ అనేది ష్రింక్ అవుతూ పోతే ఏమవుతుందంటే మెమరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే సో క్రానిక్ స్ట్రెస్ వల్ల అట్లా డైరెక్ట్ గా బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతది ఇండైరెక్ట్ గా ఈ మెటబాలిక్ ఫాక్టర్స్ అన్నీ కూడా కంట్రిబ్యూట్ చేయడం వల్ల బ్రెయిన్ వాస్క్లర్ హెల్త్ అంటే బ్లడ్ సర్క్ులేషన్ అదంతా కూడా తగ్గిపోవడం సో ఇండైరెక్ట్ గా కూడా ఎఫెక్ట్ చేస్తుంది డైరెక్ట్ గా కూడా అఫెక్ట్ చేస్తుంది అన్నమాట క్రానిక్ స్ట్రెస్ సో ఇప్పుడు మెమరీ లాస్ అన్నారు కాబట్టి
(16:06) యూజువల్ గా రామచరణ్ గారు కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పారు పేర్లు మర్చిపోతూఉంటారు ఆయన చాలా వరకు చాలా సినిమాల్లో అంటే ఇంటర్వ్యూస్ లో చూసాను అన్నమాట ఎన్టీఆర్ గారు రామచరణ పేర్లు మర్చిపోతుంటారు అలా నిజంగా ఎవరైనా పేర్లు మర్చిపోతుంటే డిమెన్షియా అంటే ఎర్లీ సైన్స్ ఆఫ్ మెమరీ లాస్ అని అనుకోవచ్చా ఓన్లీ పేర్లు మర్చిపోతే దాన్ని మనం డిమెన్షియా కింద తీసుకోలేము ఓకే మేబీ వాళ్ళు ఎంత అంత ఫోకస్ చేయ అంత గుర్తుండకపోయిచ్చు రిపీటెడ్ గా యూస్ చేసి మనం కూడా ఎక్కువ పోయే మర్చిపోతూ ఉంటాం అంటే ఈ పర్సన్ చూసినట్టు ఉందే అనుకుంటాం కానీ వాళ్ళ పేరు మీద గుర్తురాదు
(16:41) అవును అది అంత ప్రాబ్లం ఏం కాదు దట్ హాపెన్స్ విత్ ఎవరీబడీ అంటే ఏజింగ్ తో పాటు కూడా అది అవుతూ ఉంటాయి అయితే నో ప్రాబ్లమ్ ఫర్ రామచరణ గారు [నవ్వు] ఓకే దాంతో పాటు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా యాడ్ అవుతున్నాయి అంటే అడిగిన క్వశ్చన్ే మళ్ళీ మళ్ళీ అడగడం వస్తువులు పెట్టిన చోట మర్చిపోవడం వెతుక్కుంటూ ఉండడం కొన్ని అన్ఫెమిలియర్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఆ సరౌండింగ్స్ ని గుర్తుపట్టలేకపోవడం దారులు మర్చిపోవడం ఇలాంటివి అంటే పదే పదే వర్డ్స్ వేరే వర్డ్స్ కూడా మాట్లాడేటప్పుడు మర్చిపోవడం ఇలాంటివి కూడా ఉన్నాయి అండ్ ఈ ప్రాబ్లం రోజు రోజుకి పెరుగుతుంది.
(17:14) టూ త్రీ మంత్స్ లో ఎక్కువ పెరుగుతోంది లేకపోతే సిక్స్ మంత్స్ లో పెరుగుతోంది అంటే దెన్ యు హవ్ టు థింక్ అబౌట్ ఆల్జిమర్స్ అన్నమాట అల్జిమర్స్ నిజంగానే అంటే అల్జిమర్స్ అంటే లేటర్ స్టేజెస్ లోనే వస్తుంది అంటున్నారు కాబట్టి అందరికీ ఒక ఐడియా ఉంది కాబట్టి అది రాకుండా చూసుకోవచ్చా అల్జిమర్స్ కి మెయిన్ ట్రీట్మెంట్ ప్రివెన్షన్ అని చెప్పొచ్చు ఎలా ప్రివెంట్ చేయొచ్చు అల్జిమర్స్ రాకుండా ఎలా చేసుకోవచ్చు మనం ప్రివెంట్ చేయడానికి మెయిన్ గా అంటే మనం గుడ్ స్లీప్ తర్వాత గుడ్ ఎక్సర్సైజ్ గుడ్ గుడ్ న్యూట్రిషన్ అండ్ గుడ్ హాబీస్ ఓకే [గురకలు] అండ్ బ్రెయిన్ కి మనము పని పెట్టాలి
(17:49) దాన్ని యూస్ చేయాలి షార్పెన్ చేయాలి షార్పెన్ చేయాలి ఏదైనా వాడకపోతే తుప్పు తుప్పు పట్టిపోతుంది లేకపోతే అరిగిపోతుంది న్యూరో డీజనరేషన్ అంటాం కదా మనం ఆల్జిమర్స్ ఈస్ నథింగ్ బట్ న్యూరో డిజనరేషన్ సో మనం కాగ్నిటివ్ రిజర్వ్ అనేదాన్ని పెంచుకుంటూ ఉండాలన్నమాట ఆ ఎప్పుడు ఎప్పటికప్పుడు మనం కొత్త కొత్త యాక్టివిటీస్ నేర్చుకోవడం సరే సంవత్సరానికి ఒక కొత్త హాబీ ఓకే సింగింగ్ డాన్సింగ్ అదే ఇప్పుడు స్టూడెంట్స్ అంటే అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి స్టడీస్ ఉంటాయి నేర్చుకుంటారు గుర్తుపెట్టుకుంటారు అంటే బ్రెయిన్ కి ఎక్కువగా పని చెప్తుంటారు.
(18:18) వన్స్ స్టడీస్ అయిపోయాక ఒక జాబ్ వచ్చిన తర్వాత అఫ్కోర్స్ జాబ్ లో కూడా వల్ పుట్ ఏ బ్రెయిన్ బట్ నాట్ లైక్ అనలిటికల్ గా లాజికల్ గా కొంతమందికి రొటీన్ జాబ్స్ ఉంటాయి కొంతమందికి సెడెంటరీ జాబ్స్ ఉంటాయి లైక్ బ్రెయిన్ అంతా యూస్ చేయరు సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి బ్రెయిన్ యూస్ చేయాలంటే ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ కి ఇంటలెక్చువల్ గా అంటే ఎక్కువ ఆలోచన థింకింగ్ చేయడం గాని చదువుకోవడము లేకపోతే కొత్త విషయాలు నేర్చుకోవడము బ్రెయిన్ ని ఎక్కువ యూస్ చేయడము ఇలాంటి వాళ్ళకి అల్జిమస్ రిస్క్ తక్కువ ఉంటుంది.
(18:46) ఓకే సో ఆ మన బ్రెయిన్ కి పని చెప్పకుండా రొటీన్ గా ఒక పని చేస్తూ మెకానికల్ గా చేసే వాళ్ళకి కాగ్నిటివ్ రిజర్వ్ అనేది తక్కువ ఉంటుంది. సో మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం లేకపోతే కొత్త స్పోర్ట్స్ నేర్చుకోవడం రీడింగ్ చేయడము ఎవ్రీ డే కొంచెం రాయడము ఇవన్నీ కూడా మన బ్రెయిన్ కి మంచి ఎక్సర్సైజెస్ అన్నమాట. ఓకే ఫిజికల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ మనం చెప్పుకున్నట్టు సో స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినప్పుడు మనకు మయోకాయిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి.
(19:11) మయోకైన్స్ రిలీజ్ అయ్యి దానివల్ల బ్రెయిన్ డిరైవడ్ న్యూరోట్రోపిక్ ఫాక్టర్స్ అనేవి కూడా రిలీజ్ అవుతాయి. అవన్నీ ఏంటంటే ఫెర్టిలైజర్స్ లాగా మన బ్రెయిన్ కి సో స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల కూడా మన బ్రెయిన్ అనేది షార్ప్ గా ఉంటుంది. సో యూజువల్ గా ఈ మధ్య జన్జీ కిడ్స్ లో గాని యూస్ చేసినవాడు బ్రెయిన్ ఫ్రాగ్ ఈ బ్రెయిన్ ఫాగ్ ఎందుకు అవుతుంది ఎందుకు వస్తుంది అసలు అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? ఫాగ్ అంటే ఏంటి మనకి క్లియర్ గా కనిపిస్తుంది క్లియర్ గా కనిపించకపోవడం.
(19:36) మసక మసకగా ఉండడం. సో మన బ్రెయిన్ మసక మసకగా ఉంటే ఏమవుతుంది మనకి క్లారిటీ ఉండదు థింకింగ్ లో ఓ అది దేని మీద కాన్సంట్రేట్ చేయతున్నట్టు ఉన్నారు ఆ మన వాళ్ళకి దేని మీద కాన్సంట్రేషన్ ఉండదుఅన్నమాట కాసేపు కుదురుగా కూర్చోలేరు ఒక పని చేయలేరు అంటే క్లారిటీ థింకింగ్ లో క్లారిటీ ఉండదు థింకింగ్ లో క్లారిటీ లేకపోతే ఏ పని మనం ఎఫిషియంట్ గా చేయలేము డెఫినెట్లీ అది సో అది మోడర్న్ లైఫ్ స్టైల్ మనకు ఇస్తున్నటువంటి ఒక ఏమంటారు దాన్ని ఒక శాపం అనాలేమో మేబ అంటే కాన్స్టెంట్ గా మొబైల్స్ యూస్ చేయడంలే లేట్ నైట్ వరకు ఆ స్క్రోలింగ్ చేస్తూ కూర్చుంటారు నిద్ర
(20:11) సరిగ్గా పోరు నిద్ర సరిగ్గా పోనప్పుడు మన వేస్ట్ మనం ఇందాక చెప్పుకున్నట్టు వేస్ట్ క్లియరెన్స్ అనేది ఉండదు బ్రెయిన్ లో ఆ వేస్ట్ క్లియర్ అవ్వకపోతే అదే మనకు ఫాగ్ లాగా అడ్డుపడుతూ ఉంటది. ఓకే మన థింకింగ్ కి కానీ మన క్లారిటీకి కానీ అటెన్షన్ కి కానీ మెమరీ కి కానీ సో బ్రెయిన్ ఫాగ్ ని రిమూవ్ చేయడం ఎలాగ గుడ్ లైఫ్ స్టైల్ ద్వారానే రిమూవ్ చేయగలం ఓకే మనం కచ్చితంగా మంచిగాసెవెన్ టునైన్ అవర్స్ సెవెన్ టుఎ అవర్స్ మంచిగా పడుకోవడం రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తాగడం రైట్ న్యూట్రిషన్ తర్వాత ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసి మన డిమెన్షియా రిస్క్ ని ఎలాగైతే తగ్గించుకుంటామో బ్రెయిన్ ఫాగ్ ని
(20:46) కూడా అంతే బ్రెయిన్ ఫాగ్ అనేది మనకి ఇప్పుడు ఇమ్మీడియట్ గా కనబడుతున్నది. వీటిని నెగ్లెక్ట్ చేస్తూ పోతే చివరికి మనక వచ్చేది డిమెన్షియా డిమెన్షియా అండ్ డిమెన్షియా అండ్ అల్జిమర్స్ ఇది బ్రెయిన్ ఫాగ్ ఇస్ ఆన్ ఎర్లీ వార్నింగ్ సైన్ దట్ యు హావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ ఇప్పుడు దానికి యక్ట్ చేయకపోతే ఇట్ విల్ లేటర్ లీడ్ టు అల్జిమర్స్ ఆర్ అదర్ డిమెన్షయస్ అన్నమాట బ్రెన్ హెల్త్ ఫుడ్స్ ఏంటి మమ్ ఏదైనా ఒక ఫైవ్ టైప్స్ చెప్పగలరా వీటంటే బ్రెయిన్ కి చాలా మంచిది అన్నట్టు ఒక్క ఫుడ్ అని కాకుండా హోలిస్టిక్ గా మనం మంచి డైట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్
(21:16) బాలెన్స్డ్ డైట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ రైట్ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ కాబ్స్ రైట్ అమౌంట్ లో తీసుకోవడం యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మంచి బెర్రీస్ ఫ్రూట్స్ వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వెజిటబుల్స్ వీటిలో తర్వాత వాల్నట్స్ అవకాడోస్ ఓకే వీటిలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఒమేగాత్ర ఫ్యాటీ యసిడ్స్ అలాంటివి మంచిగా ఉండే ఫుడ్ లైక్ ఆయిలీ ఫిష్ అంటాం మనం సాల్మన్స్ అండ్ సాల్డైన్స్ ఐ థింక్స్ చునాసూనాస్ వాటిలో గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి ఒమేగాత్ర ఫ్యాటీ ఆసిడ్స్ సో యూజువల్ గా అంటే హెల్దీ ఫుడ్స్ అయిపోయాయి అండ్ విచ్ ఆర్ అన్హెల్తీ ఫుడ్స్
(21:56) ఫర్ బ్రెయిన్ ఇవి తీసుకుంటే మన బ్రెయిన్ అంటే ఇప్పుడు దొండకాయలు తింటే నాలుక మందం అయిపోతది అన్నట్టు అంటూ ఉంటారు దొండకాయ తింటే లెక్కలు రావు అంటారు బెండకాయలు తినాలి అంటారు. అలాంటి అన్ హెల్తీ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా బ్రెయిన్ హెల్త్ డిటరియట్ చేయడానికి కాదు అన్ని వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు కూరగాయలు హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్స్ దొండకాయలు అలా ఏం ప్రాబ్లం కాదు దట్ ఇస్ ఆల్సో గుడ్ వెజిటబుల్ ఓన్లీ అది మెత్ మనకి దొండకాయలు తింటే బ్రెయిన్ షార్ప్ గా ఉండదు అని కాకపోతే బెండకాయల్లో ఏంటంటే ఓక్ర అనే ఆ ఒక జిగురు పదార్థం ఉంటుందన్నమాట ఆ
(22:30) జిగురు పదార్థం వల్ల మన షుగర్ లెవెల్స్ అనేవి ఒక్కసారిగా స్పైక్ అవ్వకుండా స్లోగా స్లో గ్లూకోస్ అనేది అనేది రిలీజ్ అవుతుంది. విచ్ ఇస్ గుడ్ ఫర్ బ్రెయిన్ మమ్ యూజువల్ గా ఇప్పుడు చాలా మంది జిమ్ చేస్తూ కూడా కార్డియాక్ అరెస్ట్ తో చనిపోతున్నారు అండ్ జిమ్ చేస్తున్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తున్నాయి అంటే హెల్దీగా ఉంటున్నారు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళకి కూడా బ్రెయిన్ ఇష్యూస్ వస్తున్నాయి ఎందుకు ఆ జిమ్ చేయడం అనేది రైట్ వేలో జిమ్ చేయడం కూడా ఇంపార్టెంట్.
(22:55) రైట్ టెక్నిక్ యూస్ చేయడం రైట్ బ్రీతింగ్ పాటర్న్ ఉంటుంది జిమ్ చేసేటప్పుడు కొంతమంది వెయిట్స్ కూడా గ్రేడెడ్ గా చేయాలి అంటే తక్కువ వెయిట్ స్టార్ట్ చేసి ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్ళడం అలా చేయాలన్నమాట అలా కాకుండా ఒకేసారి ఈగో లిఫ్టింగ్ లాగా ఒకేసారి నేను ఎక్కువ చేస్తానని చేయడం సరిగ్గా బ్రీతింగ్ టెక్నిక్ సరిగ్గా చేయకపోయినా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ప్రెజర్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఇప్పుడు మనము జిమ్ చేసేటప్పుడు వెయిట్ స్లిఫ్ చేస్తాం.
(23:19) వెయిట్ స్లీవ్ చేసేటప్పుడు మనక ఏమవుతుదంటే చెస్ట్ లోపల ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెజర్ అనేది కరెక్ట్ గా బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ చేయకపోతే ఆ సడన్ గా బీపి హై అవ్వడం గాన లో అవ్వడం కానీ జరుగుతుంది. అలా సడన్ గా హై అయినప్పుడు కొన్నిసార్లు బ్లడ్ వెసల్స్ లోపల టేర్ అవ్వడం దానివల్ల క్లాట్స్ ఫామ్ అయ్యి స్ట్రోక్స్ రావడం కొలాప్స్ అవ్వడం ఇలాంటివి మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఓకే మే బీ ద రైట్ టెక్నిక్ ఇస్ ఇంపార్టెంట్ అనుకుంటా అలాగని మనం ఇలాంటివి స్ప్రెడ్ చేస్తే జిమ్ చేయడమే అన్హెల్తీ ఏమో అనేది ఆపేస్తారు ఓవరాల్ గా జిమ్ చేయడం అనేది చాలా మంచిది
(23:51) కాకపోతే రైట్ వేలో చేయడం అనేది ఇంపార్టెంట్ ఓకే సో ఈ మధ్య చాలా మందికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువంది హైపర్టెన్షన్ అనేది వెరీ కామన్ లైఫ్ స్టైల్ డిసార్డర్ కండిషన్ లాగా అయిపోతుంది మమ్ సో అలాంటప్పుడు బ్రెయిన్ కి బాగా ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అంటున్నారు. దానివల్ల ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు స్కల్ ని కట్ చేస్తున్నారు క్రేనియోటమీ అంటున్నారు కదా ఏంటి ఆ ప్రాసెస్ నిజంగానే బ్రెయిన్ ఎన్లార్జ్ అయి ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు అది కట్ చేస్తే తర్వాత ఏంటి పరిస్థితి మనం చెప్పుకున్నాం కదా స్కల్ అనేది రిజిడ్ స్ట్రక్చర్ అని ఎక్కువ ప్రెషర్ ని
(24:21) తీసుకోలేదు బ్రెయిన్ లో బ్లీడ్ అవ్వడం కానీ లేకపోతే వాపు రావడం కానీ అయినప్పుడు ఒత్తిడి ఎక్కువయపోయి చిన్న మెదడు మీద ఎఫెక్ట్ పడుతుంది. చిన్న మెదడు మీద మెయిన్ మన వైటల్ సెంటర్స్ అనేవి ఉంటాయి బ్రీతింగ్ కి కానీ మన హార్ట్ ప్రాపర్ గా ఫంక్షన్ చేయడానికి కానీ సో వైటల్ స్ట్రక్చర్ మీద ఎఫెక్ట్ పడితే మనిషి చనిపోయే అవకాశం ఉంటది కాబట్టి ఆ ప్రెజర్ ని తీసేయడానికి ఒక పార్ట్ ఆఫ్ ద స్కల్ ని మనం తీసేస్తాం ఆపరేషన్ చేసి దాన్ని క్రేనియాటమీ అంటారు.
(24:46) ఓకే అక్యూట్ కండిషన్ అనేది తగ్గిపోయిన తర్వాత ఆ ప్రెజర్ అనేది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తీసి దాన్ని రీప్లేస్ చేస్తారన్నమాట. అప్పుడు ఆ స్కల్ ని కూడా మన బాడీలోనే ప్రిసర్వ్ చేస్తారు అబ్డామిన్ కింద స్కిన్ లో పెడతారు తీసి మళ్ళీ దాన్ని ఆపరేట్ చేసేస్తారు ఇప్పుడు మనం మామూలుగా చేయి విరిగినప్పుడు బోన్ ఎలా అతుక్కుంటదో అలా అతుక్కుంటది అన్నమాట అబ్సర్బ్ అయిపోతుంది అబ్సర్ప్షన్ బోన్ రిజర్ప్షన్ అబ్సర్ప్షన్ లాగా అయిపోతుంది ఓకే సో యూజువల్ గా చాలా మంది కళ్ళు పడిపోతూ ఉంటారు లేదా ఆక్సిజన్ సప్లై ఉండక కళ్ళు తిరిపడిపోతూఉంటారు అని చెప్తుంటారు
(25:20) అప్పుడు బ్రెయిన్ లో ఏమన్నా చేంజెస్ జరుగుతుంటాయి ఇట్ ఇస్ రిలేటెడ్ పెయింటింగ్ అండ్ బ్రెయిన్ ఇష్యూస్ ఆర్ రిలేటెడ్ ఆ బ్రెయిన్ కి బ్లడ్ సప్లై జరగనప్పుడు ఆటోమేటిక్ గా కాన్షస్నెస్ అనేది లూస్ అవుతుంది సో లాంగ్ స్టాండింగ్ ఉండి ఆ గ్రావిటీబుల్ టువర్డ్స్ బ్లడ్ సర్లేషన్ ఉంటాయి మెనీ రీసన్స్ ఉంటాయి అది వన్ ఆఫ్ ద రీసన్స్ కొంతమందిలో బీపి డ్రాప్ అవుతూ ఉంటది కొంతమందిలో ఏమనా కార్డియాక్ కండిషన్స్ ఉంటాయి దానివల్ల హార్ట్ సరిగ్గా పంప్ చేయలేకపోవడం కానీ లేకపోతే ఏమనా బీట్స్ స్కిప్ అయినప్పుడు కూడా బ్లడ్ కి బ్రెయిన్ సర్క్ులేషన్ సరిగ్గా అవ్వకపోతే అప్పుడు
(25:51) అప్పుడు మనకి సింకోప్ అంటామ అన్నమాట దాన్ని. ఆ మేము ఇప్పుడు కళ్ళు తిరి పడిపోతుంటారు యూజువల్ గా చాలా మంది లైక్ వీక్ గా ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్ గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు ఫస్ట్ అందరూ గుమ్మి కూడకూడదు. ఫస్ట్ అదే చేస్తారు మన వాళ్ళు కళ్ళు తిరగగానే అందరూ వచ్చి పొలవమని చూస్తుంటారు ఏమైందో అని అందరూ చుట్టూ చేరడం వల్ల ఇంకా కొంచెం వాళ్ళకి ఆక్సిజన్ అనేది అందకుండా పోతుంది.
(26:14) ఇంకా కొంచెం సేపు ఎక్కువ సేపు వాళ్ళు అన్ కాన్షియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. కొంచెం గాలి ఆడనివ్వాలి వాళ్ళకి. కొంచెం వాటర్ ఫేస్ మీద చల్లి లేపడం వరకు ఓకే కానీ వాటర్ తాపించడం అన్కాన్షియస్ గా ఉన్న వాళ్ళకి మనం ఫుడ్ గానిీ వాటర్ గానిీ ఇవ్వకూడదు ఎందుకంటే అది లంగ్స్ లోకి వెళ్లి ఆస్పిరేషన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది.
(26:32) ఫస్ట్ ఫెయింట్ అవ్వగానే మొహం మీద నీళ్లుు చల్లుతారు కదా అది ఓకే అది ఓకే ఓకే కొంచెం అలర్ట్నెస్ రావడం కోసం ఓకే ఓకే ఆ అక్కడి వరకు ఓకే కానీ నీళ్ళు బలవంతంగా అంటే అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు తాగించకూడదు వాళ్ళు కాన్షియస్నెస్ లోకి రావడానికి లే డౌన్ చేయాలా ఫ్లాట్ గా పడిపోయి ఉంటారు కదా ఇంకా ఆల్రెడీ పెయింటింగ్స్ పడిపోయి ఉంటారు లే డౌన్ పొజిషన్ లోనే ఉంచాలి కొంచెం వాటర్ అది చల్లాలి ఆ తర్వాత హార్ట్ బీట్ ఉందా లేదా చెక్ చేయాలి పల్స్ ఉందా లేదా చెక్ చేయాలి ఒకవేళ హార్ట్ బీట్ అనేది లేకపోతే సిపిఆర్ చేయాలి ఓకే కొంతమందికి పడిపోయినప్పుడు ఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి ఓకే ఫిట్స్ వచ్చినప్పుడు మనిషిని ఒక వైపుకి
(27:04) తిరిగి పడుకోపెట్టాలి వాళ్ళని కొట్టుకోనేకుండా రెస్ట్రైన్ చేయకూడదు ఆ ఫిట్ అనేది ఆగిపోతది దాని అంత కదే ఓకే మనము చాలా మంది ఇప్పుడు సీజర్స్ ఫిట్స్ రాగానే తాళాలు గుత్తి చేతిలో పెట్టేస్తుంటారు లేకపోతే మేబీ ఇక్కడైతే అడ్డు పెట్టొచ్చు బికాజ్ నాలుక కొరికేసుకుంటారేమో అని బట్ ఈ తాళాలు గుత్తి నోట్లో వేలిపోయాని అట్లా పెట్టకూడదు ఓకే క్లాత్ పెట్టడం అట్లాంటివి ఏమి చేయకూడదు నోట్లో కూడా ఏమి పెట్టకూడదు పెట్టకూడదు ఆ టైం లో ఏమి పెట్టకూడదు వాళ్ళని ఒకవైపు తిరిగి పడుకోపెడితే ఆ సెలైవా కానీ అదంతా లంగ్స్ లోకి వెళ్ళకుండా ప్రివెంట్ అవుతుంది.
(27:35) అది ఒక ఫ్యూ మినిట్స్ లో ఆగిపోతుంది ఫిట్ అనేది. సో వాళ్ళని రెస్ట్రైన్ చేయడం కొట్టుకోకుండా చేయడం లేకపోతే కీ చైన్ పెట్టడం ఇలాంటివన్నీ చేయకూడదు. కానీ అన్నీ అవే చేస్తాం కదా సినిమాలో అయితే ఇంకా అసలు ఫిట్స్ రాగానే ఫస్ట్ తాళాలు గుద్ది చేతిలో పెట్టి గట్టిగా పట్టేసుకుంటారు ఆపాలి అని చెప్పి బట్ దట్ ఇస్ టోటల్లీ రాంగ్ థింగ్ అన్నమాట.
(27:52) అవును ఆ కిచెన్ పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు ఎలాగో ఆగిపోతది అది కానీ టైం నోట్ చేసుకోవాలి. ఓకే ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ సేపు ఉంది అంటే ఇట్స్ ఆన్ ఎమర్జెన్సీ అంటే స్టేటస్ ఎపిలెప్టికస్ అని ఒక కండిషన్ ఉంటుంది. సో ఎక్కువ సేపు అన్కంట్రోల్డ్ ఫిట్స్ వస్తే బ్రెయిన్ అనేది చాలా డామేజ్ అయిపోతుంది. సో ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ సేపు ఫిట్ కంట్రోల్ అవ్వకపోతే ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ అసలు ఫిట్స్ ఎందుకు వస్తాయి మమ బ్రెయిన్ లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ పెరగడం వల్ల మనకి ఫిట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఏ కారణం వల్లయనా బ్రెయిన్ హైపర్
(28:19) ఎగజైట్ అయిపోయి ఎక్కువ ఎలక్ట్రికల్ యాక్టివిటీ పెరిగిపోతే ఫిట్స్ అనేవి వస్తాయి. అని ఒకసారి ఫిట్స్ వస్తే అవి పోవు ఇంకా లైఫ్ లాంగ్ అలానే ఉంటాయి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి సింటమ్స్ వాళ్ళతో జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకోవాలి అంటారు కదా ఫిట్స్ అసలు కంప్లీట్ గా మనము రిమూవ్ చేయలేమా దానికి ఇంకా ఏం ట్రీట్మెంట్ కనుక్కోలేదు ఫిట్స్ అనేది ఏ కారణం వల్ల వచ్చింది అనేది ఇంపార్టెంట్ కొంతమందికి బీపి డౌన్ అవ్వడం వల్ల గాని షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం గానీ లేకపోతే ఎక్కువ షుగర్ లెవెల్స్ అవ్వడం వల్ల గాని లేకపోతే కాయల్షియం తగ్గినా లేకపోతే కాయల్షియం లెవెల్స్ పెరిగినా
(28:50) సోడియం లెవెల్స్ పెరగడము తగ్గడము ఇలాంటి కండిషన్ లో కూడా ఫిట్స్ వస్తాయ అన్నమాట సో ప్రవోక్డ్ సీజర్స్ అంటాం వాటిని సో ఒక కారణం వల్ల వచ్చినవ అయితే ఆ కారణాన్ని మనం కరెక్ట్ చేసినప్పుడు ఫిట్స్ అనేవి ఆగిపోతాయి. కానీ కొన్ని కండిషన్స్ లో ఫిట్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే ప్రాపర్ గా అది ఏ కారణం ఉండదు ఓన్లీ ఎలక్ట్రికల్ యాక్టివిటీనే ఎక్కువ ఉంటుంది.
(29:09) సో వాళ్ళకి ఎప్పటికీ ఉంటాయి కానీ మన మెడిసిన్స్ తో కంట్రోల్ చేయొచ్చు చాలా వరకు 70 టు 80% ఆఫ్ ద టైమ్స్ వెల్ కంట్రోల్ే ఉంటాయి ఫిట్స్ మెడిసిన్స్ తోటి సో ఆ రకంగా మనం అది క్యూర్ చేయలేము అని చెప్పాల్సిన అవసరం లేదు. బిపి షుగర్ కి ఎలాగైతే ఒక మెడిసిన్ తోటి మనకు కంట్రోల్ ఉంటుందో ఇవి కూడా అలా కంట్రోల్ ఉంటాయి.
(29:29) అయితే బ్రెయిన్ డెడ్ అయినా కూడా మనిషి బతికే ఉంటాడు అన్ని ఆర్గన్స్ వర్క్ అవుతూ ఉంటాయి బట్ జస్ట్ బ్రెయిన్ డెడ్ అయి ఉంటది కోమాలో ఉన్నప్పుడు కూడా అలా అంటుంటారు కదా నిజంగానే ఏం జరుగుతుంటది మమ్ బ్రెయిన్ లో వన్స్ బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత బ్రెయిన్ లో యాక్టివిటీ అంతా ఆగిపోతుంది ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గిపోయి తగ్గిపోతుంది ఓన్లీ వైటల్ సెంటర్స్ మాత్రమే వర్క్ చేస్తూ ఉంటాయి అంటే రెస్పిరేషన్ కి అండ్ రెస్పిరేషన్ కి హార్ట్ రేట్ కి మాత్రమే అండ్ కొన్నిసార్లు ఆ రెస్పిరేషన్ కూడా మనము వెంటిలేటర్ ద్వారా ఇస్తూ ఉంటాం ఓన్లీ హార్ట్ బీట్ ఒకటే ఉంటుందన్నమాట. సో హార్ట్
(30:02) బీట్ ఉండడం వల్ల బ్లడ్ సర్క్ులేషన్ మిగతా ఆర్గాన్స్ అన్నిటికీ అవుతూ ఉంటుంది. బ్రెయిన్ లో మిగతా పనులు ఏవి ఉండవు కాబట్టి మనిషి కదలడం కానీ అవన్నీ ఏమీ జరగదున్నమాట. సో మిగతా ఆర్గాన్స్ హెల్దీ గానే ఉంటాయి కాబట్టి మనం బ్రెయిన్ డెడ్ అనే అంటాం. సో వన్స్ బ్రెయిన్ డెడ్ అయినాక ఇంకా మనిషి బతకడు మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ లేవు కాబట్టి ఆర్గన్స్ డొనేట్ చేస్తే బెటర్ అంటూ ఉంటారు.
(30:22) అవును అంటే మిగతా ఆర్గాన్స్ కి ఇంకా సర్క్ులేషన్ ఉండడం వల్ల అవి హెల్దీ గానే ఉంటాయి కాబట్టి మనము బ్రెయిన్ డైడ్ అయిన వాళ్ళ ఆర్గాన్స్ అనేవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే మమ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ మమ్ బోల్డ్ అన్ని విషయాలు చెప్పారు అబౌట్ బ్రెయిన్ ఎలా హెల్దీగా ఉంచుకోవాలి ఎటువంటి సింటమ్స్ వస్తే జాగ్రత్తగా పడాలి అనేది థాంక్యూ సో మచ్ మమ్ యా నైస్ టాకింగ్ టు యు లాస్య థాంక్యూ

No comments:

Post a Comment