Peerjadiguda tejaswini case ,, వశీకరణం, లేధా negative entity attack #blackmagic #negativity
Author Name:kavitha vasu
Youtube Channel Url:https://www.youtube.com/@kavithavasuAkashik
Youtube Video URL:https://www.youtube.com/watch?v=D3hkpSubo1U
Transcript:
(00:00) హరే కృష్ణ హైదరాబాద్ పీర్జాదిగూడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్వి కేస్ మీరందరూ వినే ఉంటారు. ఇది తెలియని వాళ్ళు అనేది ఈ రోజుల్లో ఎవరూ లేరు ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కేస్ ఎవ్వరికీ అర్థం కాని కేస్ ఈవెన్ పోలీస్ కి సైతం ఇది అంత చిక్కని కేస్ గా మారిపోయింది. ఈ కేస్ లో కూడా మనకు కనిపిస్తూ ఉండేది ఏముందో దాన్ని నీట్ గా అనాలైసిస్ చేసి దాన్ని రికార్డు చేసి ముందుకు కొనసాగుతా ఉన్నాం.
(00:35) కానీ మనకు కనిపించేది అంతేనా దాని తెర వెనక చాలా ఉంటుందా దిస్ ఈస్ ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని ఎవరైతే ఉన్నారో సిక్స్ మంత్స్ నుంచి తన జాబ్ కి తనే రిజైన్ చేసి వచ్చింది అని చెప్తున్నారు. అండ్ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ మదర్ కి చాలా గొడవలు ఉన్నాయి. వాళ్ళ మదర్ మానసిక పరిస్థితి కూడా బాగాలేదు అని చెబుతున్నారు.
(01:02) అందుకే హౌస్ రెంట్ కి దొరకక వీళ్ళు ఇప్పుడు ఒక హౌస్ లో అంటే డైలీ రెంట్ బేసిస్ మీద ఉంటున్నారు అని కూడా మనకు అర్థంవుతుంది. తేజస్వినికి కూడా వాళ్ళ మదర్ చెప్పే ప్రకారం చాలా రోజుల నుంచి నైట్ టైమ్స్ పీడకలలు రావడం డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్స్ వినిపించడం ఆ అమ్మాయి చాలా డిస్టర్బ్డ్ గా ఉండడం ఇది వాళ్ళ మదర్ ఆల్రెడీ గమనించారు. అంటే ఇది చూడండి ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ ప్రొఫెషనల్ లైఫ్ డిస్టర్బ్ ఫైనాన్షియల్ ఒక్క డే కి దాదాపు నేను అన్ని వీడియోస్ చూసిన సమ్మరీ చూస్తే దాదాపు 1900 నుంచి 3000 వరకు ఒక డే కి పే చేస్తున్నారు అంటున్నారు. అంటే ఎవ్రీ మంత్ దాదాపు 1 000
(01:46) వరకు దే ఆర్ పేయింగ్. ఫైనాన్షియల్ కూడా ఇది లాసెస్ కదండీ అండ్ నైట్ టైమ్స్ చాలా డిస్టర్బుల్ గా ఉండడం దిస్ ఇస్ ద మేజర్ థింగ్ ఇవన్నీ మనకు తెలిసి అంటే న్యూస్ ఛానల్స్ లో పోలీస్ కి అందరికీ వాళ్ళకి ఇంకొకటి ఏమంటే ఇక్కడ అమ్మాయి గురించి ఎక్కువ చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు. వాళ్ళ మదర్ ఏం చెప్పారు అంతే ఉండే ఇన్ఫర్మేషన్ మీడియా ఛానల్ కి మొత్తం తనకంటూ ఎవరు క్లోజ్ గా ఉన్నారా ఎవరు వి డోంట్ నో చూడండి ఒక మనిషికి క్లోజ్ గా లేని వాళ్ళు అనేది ఎవరు ఉండరు ఎవరు ఉండి ఉంటారు కానీ ఎవ్వరు ముందుకు ఎందుకు రావడం లేదు సిక్స్ మంత్స్ బిఫోర్ తను ఎలా
(02:25) ఉండింది తన మానసిక పరిస్థితి ఏమి తన లైఫ్ లో జరిగిన సంఘటనలు ఏమి ఇది చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. వాట్ హాపెన్ టు హర్ సోషల్ సర్కిల్ విషయానికి వస్తే అమ్మాయి ఆ రోజు నైట్ ఎవరు ఒక వ్యక్తి పేరు చెప్తా ఉంది అజయ్ ఆ తనకు ఐదర్ ప్రొటెక్షన్ కావాలి లేదా తన నుంచి అంటే ఎవరు అజయ్ అనిందో తన నుంచే తనకి ఏమైనా డేంజర్ ఉండిందో సో షి వాస్ రిపీటెడ్లీ కాలింగ్ హిస్ నేమ్ అండ్ ఆల్రెడీ తెలిసేది ఏమంటే తన డిఫెన్స్ కి ట్రై చేస్తూ ఐదర్ ఆ సామాన్లన్నీ తన మొబైల్ ఇంట్లో ఉండే సామాన్లన్నీ కిటికీ నుంచి విసిరేయడం అంటే మీరు ఒక విధంగా ఆలోచించండి ఆ ఎవరైనా మీ
(03:13) మీద అటెంప్ట్ చేస్తే వాట్ విల్ యు డు పక్కన ఉండే సామాన్లన్నీ తీసుకొని విసిరేస్తారు కదా మే దట్ మైట్ హవ్ హాపెన్డ్ అండ్ ఆ సామాన్లన్నీ డైరెక్ట్ కిటికీ నుంచి కిందికి పడి ఉండొచ్చు అండ్ ఈ అజయ్ అనే వ్యక్తి ఎవరు సిసిటీవీ కి ఇంతవరకు చిక్కలేదు అండ్ ఒక వీడియోలో నేను చూసింది ఏమంటే దే ఆర్ టెల్లింగ్ దట్ సిసిటీవీస్ ఆర్ నాట్ వర్కింగ్ సిసిటీవీస్ వాళ్ళు సర్వీస్ చేపియలేదా సిసిటీవీస్ అసలు వర్క్ అవ్వడమే లేదా లేదా ఆ రోజు మరీ వింతగా సిసిటీవీస్ వర్క్ అవ్వలేదా దిస్ ఇస్ అనదర్ క్వశన్ నోబడీ హస్ ది ఆన్సర్ టు దిస్ మళ్ళీ పక్క ఇంట్లో సరౌండింగ్స్ లో
(03:53) ఉండే సిసిటీవీస్ అన్నీ వర్క్ అవుతున్నాయి. కమింగ్ బ్యాక్ ఎవరో తన మీద దాడి చేసినప్పుడు డిఫెన్స్ లో అన్ని సామాన్లు విసిరేసిందా అవి కిటికీ నుంచి అటు ఇటు అటు ఇటు పడిందా దిస్ ఇస్ వన్ థింగ్ ఆ అజయ్ అనే వ్యక్తి ఎవరో తెలిీదు. అజయ్ అని ఒక ఎగజిస్టింగ్ ఎంటిటీ నేను అనడం ఎందుకంటే మనిషి అయితే అక్కడ వాళ్ళ మదర్ కి కనిపించాలి లేదా ఎవరికైనా కనిపించాలి నోబడీ నోస్ వాట్ ఐ టెల్ ఇస్ అజయ్ అనే ఒక ఏదైనా ఎగజిస్టింగ్ ఎంటిటీ ద్వారా తన మీద దాడి జరిగిందా డిఫెన్స్ లో తను అన్ని విసిరేసిందా
(04:38) అండ్ చూడండి తను బట్టలు తీసింది కూడా కొంతమంది చెప్తున్నారండి తను మానసికంగా బాగాలేదు అని ఫస్ట్ లెట్ అస్ స్పీక్ అబౌట్ థిస్ మానసికంగా బాగాలేని వ్యక్తికి ఎవరు తన మీద దాడి చేస్తున్నారో అర్థం కాకూడదు అర్థమైన డిఫెన్స్ లో నిలబడకూడదు సెకండ్ థింగ్ థర్డ్ థింగ్ పరిగెత్తే ఛాన్స్ వాళ్ళకు రాదు ఎందుకంటే మానసికంగా బాగా లేదంటే ఓకే పరిగెడితే అట్లీస్ట్ భయంతో పరిగెడితే పైన ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళ తలుపు ఎందుకు తట్టింది షీ నోస్ షి ఇస్ ఇన్ డేంజర్ సంథింగ్ ఇస్ హప్పెన్డ్ మానసికంగా బాధలేని వ్యక్తికి ఇవన్నీ ఎలా తెలుస్తుందండి రిపీటెడ్లీ
(05:22) వాళ్ళు డోర్స్ తట్టడం కింద వెళ్లి వచ్చి వాళ్ళ ఇంట్లో బ్యాచిలర్స్ రూమ్‌లోకి దూరిపోవడం దట్ మీన్స్ షి ఇస్ కాలింగ్ ఫర్ హెల్ప్ ఎలా చెప్పాలో తనకు అర్థం కాలేని పరిస్థితియో లేదా టైం లేని పరిస్థితి ఎవరు తనని వెంటాడుతున్నారు ఇది మనకు హ్యూమన్స్ ఐస్ కి తెలియనిది కావచ్చు ఎవరో తను వెంటాడుతుంటే టైం లేని పరిస్థితిలో భయంలో పైన ఫ్లోర్ వాళ్ళని కూడా డోర్ తట్టుతూ వాళ్ళ డింట్ రెస్పాండ్ ఇమ్మీడియట్లీ షీ కేమ్ డౌన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో వాళ్ళు ఏకంగా షీ ఎంటర్డ్ లోపలికి వాళ్ళు ఎవ్వరూ తనకి సహాయం చేయరు అని తెలిసినాంక షీ కేమ్ అవుట్
(06:09) ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు భయపడి వాళ్లే లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. షి కేమ్ అవుట్ ఎవరో ఒకతను అక్కడున్నాడు అతను ఏం చెప్తున్నాడో తను గ్రహించలేక షీ వెంట్ అవుట్ ఇప్పుడు మానసిక పరిస్థితి బాగలేని వ్యక్తి అయితే ఇవన్నీ ఎలా చేస్తుందండి బాగలేని వ్యక్తి అయితే ఎవరు ఏం చేసినా చేయడా అక్కడే ఉండిపోతుంది కదా ఎవరైనా ఏమైనా ట్రై చేస్తే కూడా వాళ్ళకి ఈజీ కదా తన మీద దాడి చేయడం ఎందుకంటే షి డంట్ నో ఆల్ దిస్ సెకండ్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ మానసికంగా బాగలేని వ్యక్తి టెంపుల్ దగ్గర వచ్చిన వెంటనే ఇక్కడ టెంపుల్ ఉందని దేవుడు తనను హెల్ప్ చేస్తాడు రక్షిస్తాడు అని
(06:48) తనకి ఎలా తెలిసింది తనకు తెలియకపోతే టెంపుల్ డోర్ తను తట్టేది కాదు షుడాట్ ట్రై ఎంటరింగ్ ఇంటు ది టెంపుల్ ఇక్కడ చూడండి టెంపుల్ డోర్స్ తట్టేకి ట్రై చేసి అది ఓపెన్ అవ్వలేదు అంటే మళ్ళీ పక్కన ఉండే అమ్మవారిని వెతికి మరి ఇక్కడ కూడా దేవుడు ఉన్నారు. ఇక్కడైతే నాకు ప్రొటెక్షన్ దొరుకుతుంది అని వెంటనే అమ్మవారు అందే సరికి వసతి మోక్షేసాడు అనేసి ఇది బాగా గమనించండి అమ్మాయి బట్టలు లేకుండా పరిగెడుతా ఉంది మానసిక పరిస్థితి బాగాలేదు అంటారు మానసిక పరిస్థితి బాగాలేని అమ్మాయికి అమ్మవారి మీద చీర ఉంది తనని తీసుకుని తను కప్పుకోవాలి అని ఎలా
(07:28) తెలిసింది అండ్ అక్కడ అమ్మవారు ఉన్నారు అమ్మవారిని గట్టిగా హద్దుకుంటే తనను ప్రొటెక్ట్ చేస్తుంది అనేది 100% నాకు తెలిసి తనకు తెలిీదు. తెలుసు దట్ ఇస్ ద రీజన్ అమ్మవారిని ఎత్తుకొని ఉండొచ్చు. అమ్మవారిని ఎత్తుకొని ఒక వీడియోలో నేను చూసిన ప్రకారం 18 మినిట్స్ షి స్టేడ్ ఇన్ ది టెంపుల్ అంటే మానసిక పరిస్థితి బాగలేని వ్యక్తికి ఆ సారీ తీసుకొని కబ్బుకోవాలని కానీ అమ్మవారిని పట్టుకుంటే తను రక్షిస్తారని కానీ అది టెంపుల్ అని కానీ తనక ఎలా తెలుసు అంటే మానసికంగా షి ఇస్ ఫైన్ బట్ సంథింగ్ హస్ హాపెన్డ్ తనను పరిగెత్తించింది పరిగెత్తిచ్చి
(08:10) విధిలేని ఒక టైం లో అంటే విధి లేక తను అక్కడి నుంచి అందరిని హెల్ప్ కోరుతూ లాస్ట్ కి దేవుడిని కూడా అక్కడ సహాయం కోరుతూ ఇంకా అక్కడ కూడా ఉండలేని పరిస్థితిలో తను పరిగెత్తింది. పరిగెడుతూ పరిగెడుతూ అక్కడికి వెళ్ళింది. అంటే తన బ్రెయిన్ ఇస్ వర్కింగ్ 100%. సెకండ్ థింగ్ మానసికంగా బాగా లేదంటే ఆ అమ్మాయి ఇల్లు మియాపూర్ లో వచ్చి ఇల్లు చూశారంట.
(08:38) ఆ ఫర్ పర్చేసింగ్ అవన్నీ ఎలా చేస్తుందండి? యాప్ లో చూసి ఒక ఇల్లు ఉంది డే టు డే బేసిస్ మీద ఇలా కట్టి ఇలా ఉండొచ్చు ఒక మదర్ కి అండగా ఎలా ఉంటుందండి ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ ఇంకొకటి మీరు గమనించాలి వాళ్ళ మదర్ చేసిందంటే ఎవ్రీ డే నైట్ షి ఫేస్డ్ ది సేమ్ థింగ్ అంటే కలలో పీడకలలు రావడం అండ్ అరుపులు వినిపించడం తేజస్విని డిస్టర్బ్డ్ గా ఉండడం నైట్ టైమ్స్ జరుగుతుంది నోట్ టు దిస్ పాయింట్ ఆల్సో ఇప్పుడు వ విల్ అనలైజ్ స్టెప్ బై స్టెప్ ఒక మనిషి ఎవరైనా ఉండి తనని ఇలా వెంటాడ అంటే ఆ మనిషి ఎవ్వరూ అక్కడ కనిపించలేదు ccవ వర్క్ చేయలేదు ఫైన్ గేట్ ముందర cటి
(09:22) వర్క్ అయ్యింది ఎలా అంటే పోలీస్ నాకు తెలిసి ఆ రోజు ప్రీవియస్ డే సిటీవీస్ అన్ని చెక్ చేసి ఉంటారు ఎవరెవరు ఆ బిల్డింగ్ లోకి వచ్చారు అనలైజ్ చేసి ఉంటారు అంటే వీళ్ళకి సంబంధించి వీళ్ళ ఇంట్లోకి ఎవరు రాలేదని మనకి అర్థం అవుతుంది. అంటే వీళ్ళ రూమ్ లో తేజస్విని ఉండే ఇంట్లో ఎవ్వరు రాలేదు. సెకండరీ థింగ్ ఎవరు రాలేదంటే నో హ్యూమన్ బీయింగ్ హస్ హర్డ్ హర్ సో ఇదైతే మనం కొట్టేయొచ్చు ఓకే హ్యూమన్ బీయింగ్ వల్ల తనకు ఎలాంటిది ప్రాబ్లం రాలేదు అని ఎందుకంటే మనకు చూడండి సైంటిఫికలి మనం లౌకికంగా ఆలోచిస్తే ఇక్కడ ఏమీ దొరకలేదు మానసిక పరిస్థితి బాగాలేదన్నారు కానీ నేను ఇంతకుముందు నేను
(10:06) డిస్కస్ చేశాను మానసిక పరిస్థితి బాగాలేని వ్యక్తి ఇలాంటివన్నీ చేయలేరు కదా కదండీ దట్ మీన్స్ 100% షి ఇస్ ఫైన్ డిప్రెషన్ లో ఉండే వ్యక్తి సూసైడ్ చేసుకోవాలంటే ఇది అనలైజ్ చేయండి డైరెక్ట్ వాళ్ళ మదర్ కి నేను ఎక్కడో వెళ్తున్నాను అని చెప్పి వెళ్లొచ్చు డైరెక్ట్ వెళ్లి ఊరికే అక్కడ ఆత్మహత్య నీళ్ళలో పడి ఆత్మహత్య చేసుకోవచ్చు ఇలా ప్రొటెక్షన్ కోసం అందరి తలుపులో తడుతూ దేవుడి దగ్గరికి వెళ్లి ఇలాంటివన్నీ చేయాల్సిన పరిస్థితి ఆ అమ్మాయికి లేదని నేను అనుకుంటా సో వ కెన్ రూల్ అవుట్ దట్ మానసిక పరిస్థితి వల్ల తనకి ఇది జరగలేదు.
(10:43) సెకండ్ థింగ్ వ కెన్ రూల్ అవుట్ ఎవరైనా హ్యూమన్ బీయింగ్ వల్ల కూడా ఇది జరగలేదు. లెట్ అస్ సి వాట్ మే బి ది అదర్ కేసెస్ ఇప్పుడు చూడండి నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను మీకు ఒక చిన్న ఎగజాంపుల్ ఇస్తాను. దిస్ ఇస్ ఏ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ మనకఅందరికీ తెలుసు ఒక టార్చ్ తీసుకోండి. టార్చ్ లైట్ ఆన్ చేస్తే మనకు లైట్ వస్తుంది అది ఎలాంటి కలర్ ఉంటుందండి గోల్డెన్ ఎల్లో లైట్ ఉంటుంది మనక అందరికీ బాగా తెలుసు ఇది ఇంతే మనకు కనిపిస్తుంది త్రూ అవర్ నెకెడ్ ఐస్ కమింగ్ టు ది నెక్స్ట్ పార్ట్ ఇది ప్రపంచంక అంతా తెలుసు కానీ ఇంకొక కోణం
(11:22) ఉంది కదా దానికి టేక్ ఏ ప్రిజమ్ ఆ ప్రిజమ్ మీద ఈ లైట్ ని అప్లై చేయండి. ఈ లైట్ ఆ ప్రిజమ్ ప్రిజమ్ ని పాస్ చేసిన వెంటనే మనకు తెలుసు దట్ విల్ బి డివైడెడ్ ఇంటూ విబ్ గయార్ ఇది మనకఅందరికీ తెలుసు విబ్గర్ అంటే తెలుసు కదండీ వయలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ లోకి అది స్ప్లిట్ అయిపోతుంది అంటే ఇంతవరకు టార్చ్ నుంచి వచ్చే గోల్డెన్ ఎల్లో లైట్ మన నేకెడ్ ఐస్ కి కనిపించేది ప్రిజమ్ ద్వారా అవతలికి వచ్చిన వెంటనే అంటే ఆర్ పార్ ప్రిజమ్ నుంచి అయిపోయిన వెంటనే ఇట్ గాట్ స్ప్లిట్ ఇంటు విబ్ కయర్ ఎందుకు మనకు అన్ని కలర్స్
(12:06) కనిపిస్తున్నాయి అంటే ప్రిజమ్ ఏం చేసింది ఈ గోల్డెన్ ఎల్లో లైట్ ని ఇట్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ కి స్ప్లిట్ చేస్తే ఒక్కొక్క ఫ్రీక్వెన్సీస్ కి ఒక్కొక్క కలర్ ఉంది దానికి అప్పుడు మనకు కనిపిస్తుంది ఓకే ఈ గోల్డెన్ ఎల్లో లైట్ లో ఇన్ని కలర్స్ ఉన్నాయా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మన లౌకిక ప్రపంచానికి మనకు అర్థమయ్యే అనేది ఇంతే అండి ఒక హ్యూమన్ బాడీ ఆ హ్యూమన్ బాడీకి ఫిజికల్లీ ఏమవుతుంది మెంటల్లీ ఏమవుతుంది ఫిజికల్లీ ఏమైనా అయితే డాక్టర్ అంటారు ఆ ఫిజికల్ ఇల్నెస్ మెంటల్ ఏమైనా అయితే డాక్టర్
(12:41) అంటారు మెంటల్ ఇల్నెస్ ఇది మనకు కనిపించేది. కానీ బింగే ఆకాశి క్రీడర్ నాకు తెలిసింది ఆకాశి క్రీడింగ్ ఆ ప్రిజం లాంటిది ఈ మనిషి స్టోరీ ఇప్పుడైతే ఏమి మనం ఫిజికల్ ఇల్నెస్ మెంటల్ ఇల్నెస్ అన్నామో ఆ మనిషి ఆకాశిక రికార్డ్ ఓపెన్ చేస్తే అంటే ఆ లైట్ ని ప్రిజమ్ మీద మనం వదిలితే ఎలా ఒక సెవెన్ కలర్స్ లో వచ్చేస్తుందో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అలాగే ఆ పర్టికులర్ మనిషిని ఎవరైతే ఆ మనిషి ఆకాశిక రీడింగ్ చేసినప్పుడు సేమ్ ఎలా ఎలా ఈ సెవెన్ ఫ్రీక్వెన్సీస్ కలర్స్ మనకు నెక్కడైతే కనిపిస్తుందో అప్పుడు మనకు అసలు అసలు అయినవి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏమయింది మనకి
(13:24) కనిపిస్తుందండి. ఎందుకంటే ఫిజికల్లీ మెంటలీ ఒకటే కాదండి ఇంకొక యాంకిల్ ఉంది స్పిరిచువల్ యాంగిల్ ప్రతి ఒక్క మనిషి లైఫ్ లో దట్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అసలు కర్మ పుణ్యం పాపం అన్ని దాని రిఫ్లెక్షన్ మనకు ఇక్కడ లైఫ్ లో జరుగుతా ఉంటుంది. మే బి బికాజ్ ఆఫ్ దట్ ఇక్కడ మనకు ఏదో ఒక ఫిజికల్ ప్రాబ్లం అవుతుంది లేదా మెంటల్ ప్రాబ్లం అవుతుంది.
(13:49) దాన్ని ఆస్ట్రాలజర్ దగ్గరికి పెడితే మీకు టైం బాగాలేదు దానికి ఏదో అయింది మీరు రెమిడీ చేసుకోండి అంటారు ఏదైనా సో ఒక మనిషిని చూసేది అన్ని అందరూ కరెక్టే అండి నోబడీ ఇస్ రాంగ్ డాక్టర్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఈ అమ్మాయి గురించి చెప్తున్నారో ఎవరీబడీ ఆర్ రైట్ డాక్టర్ విజన్ లో చూస్తే ఓకే మెంటల్ ఇల్నెస్ అంటారు పర్ఫెక్ట్లీ రైట్ టార్చ్ లో నుంచి వచ్చేల గోల్డెన్ ఎల్లో అంటే మీరు కాదంటారా కరెక్టే ప్రిజమ్ నుంచి బయటకి వచ్చిన తర్వాత అదే గోల్డెన్ ఎల్లో ఎలో లైట్ గాట్ స్ప్లిట్ ఇంటు డిఫరెంట్ కలర్స్ ఇది తప్పుఅంటారా లేదు అది కరెక్టే చూసే డైమెన్షన్ వేరే అయింది.
(14:26) ఇక్కడ మనం నెకడ్ ఐస్ నుంచి చూసాము అక్కడ ప్రిజమ్ ద్వారా అదే లైట్ వచ్చినప్పుడు స్ప్లిట్ అయినప్పుడు చూసాం ఎవ్రీథింగ్ ఇస్ రైట్ మనకు దగ్గర ప్రిజమ్ లేదు అవసరం లేదు దానికి ఈ టార్చ్ లైట్ వేసుకొని తిరుగుతున్నాము గోల్డెన్ లైట్ అంటున్నాము అంతే [గొంతు సవరించుకోవడం] అవసరపడినప్పుడు ప్రిజమ్ ద్వారా కూడా చూడండి ఏ కేసులో కూడా అంతే వాట్ ఐ సజెస్ట్ ఇస్ మనకు కనిపించింది వేరు అయి ఉండేది వేరు ఆకాశక్ రీడింగ్ లో ఈ అమ్మాయి రికార్డ్స్ ఓపెన్ చేస్తే దురదృష్టవశాత అమ్మాయి లేదండి అండ్ ఐ డోంట్ థింక్ నేనైతే ఇలా జరిగిన ఒక అమ్మాయి పదే పదే మనం డిస్కస్ కూడా చేయకూడదు కానీ
(15:08) ఒక చిన్న ఎగజాంపుల్ మనకు అందరికీ ఓపెనర్ అవ్వాలండి దానికోసం ఐ థాట్ ఆఫ్ డిస్కసింగ్ దిస్ కేస్పి పర్టికులర్ షిక్రింగ్ అంటే తను లేదు తన మదర్ దో తన ఫాదర్ దో వాళ్ళది ఆకాశిక్ రికార్డ్స్ ఓపెన్ చేస్తే డెఫినట్లీ మనకు తెలుస్తుందండి తనకి ఏమైంది అని సో ఆ డైమెన్షన్ లో ఆ యాంగిల్ లో ఐ యామ్ అనలైసింగ్ దిస్ పర్టికులర్ కేస్ ఇప్పుడు వి రోల్డ్ అవుట్ హ్యూమన్ బీయింగ్స్ వల్ల ఏమి అయి ఉండకపోయి ఉండొచ్చు సెకండ్ థింగ్ ఇస్ మెంటలిష్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ మెంటల్ ఇనెస్ లేదు ఓకే వాట్ మే బి ది థర్డ్ కేస్ చూడండి బ్లాక్ మ్యాజిక్ అనేది ఒకటి ఉంది
(15:54) వశీకరణం అనేది ఒకటి ఉంది. వశీకరణం అయితే నేను జస్ట్ సమ్మరీ చేశాను అండి అంటే వాట్ ఐ యామ్ టెల్లింగ్ ఇస్ ఇట్ ఇస్ ద రిసల్ట్ ఆఫ్ రీసెర్చ్ [గొంతు సవరించుకోవడం] చాలా కేసెస్ లో రీసెర్చ్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ని ఐ యామ్ అప్లైంగ్ టు దిస్ కేస్ అంటే ఒక విధంగా రీసెర్చ్ అనుకోండి. వశీకరణం అయితే వాట్ దే డూ ఇస్ ఎవరో ఒక ప్లేస్ లో కూర్చుని ఆ అమ్మాయి మైండ్ ని టోటల్లీ వాళ్ళ కంట్రోల్ లో తీసుకోవడం.
(16:23) వాళ్ళు మైండ్ లో తీసుకుని అక్కడి నుంచి వాళ్ళు ఏం చెబుతారో ఆర్డర్స్ అక్కడ నుంచి వస్తాయి ఈ అమ్మాయి అమలు చేస్తుంది అంతే దీన్ని వశీకరణం అంటారు సో ఎవరైనా వశీకరణం చేసి ఉంటే ఎక్కడో ఒక చోట కూర్చొని ఆ అమ్మాయిని ఇఫ్ దే ఆర్డర్ వాళ్ళు ఎలా చెబుతారో ఆ అమ్మాయి డెఫినెట్లీ అలాగే చేసుకుంటూ వచ్చేస్తుంది. కానీ మీరు గమనించండి వశీకరణం కేస్ అయితే 100% షి వుంట్ [గొంతు సవరించుకోవడం] రియాక్ట్ డెఫినెట్లీ తను సబ్మిట్ అయిపోయి వాళ్ళు ఏం ఆర్డర్ ఇస్తున్నారో జస్ట్ వచ్చేస్తుంది అండ్ షి వుడ్ హావ్ కమిటెడ్ ది సూసైడ్ ఎందుకంటే వశీకరణం కేసెస్ లో 100% వాళ్ళకి
(17:00) వాళ్ళ మీద కంట్రోల్ వచ్చేస్తుందండి ఎవరైతే వశీకరణం చేస్తున్నారో ఇది అయి ఉండొచ్చు కదా కానీ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది తను షి ట్రై టు ప్రొటెక్ట్ హర్సెల్ఫ్ షి ట్రై టు గెట్ హెల్ప్ ఫ్రమ అదర్స్ దేవుడి దగ్గర కూడా షి ట్రై టు గెట్ ఏ హెల్ప్ ఇవన్నీ జరిగింది. వశీకరణం అయే ఛాన్సెస్ కూడా ఐ థింక్ వ కెన్ రూల్ అవుట్ కమింగ్ టు ది బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ అనుకోండి బ్లాక్ మ్యాజిక్ అయితే కూడా చాలా కేసెస్ లో అండి బ్లాక్ మ్యాజిక్ అయితే వాళ్ళు మెంటలీ ఎఫెక్ట్ అయిపోతే అండ్ వాళ్ళు వచ్చే సూసైడ్ కమిట్ చేసుకోవాలి అనేలాగా బ్లాక్ మ్యాజిక్ చేసేస్తే కూడా వాళ్ళు కంప్లీట్లీ
(17:38) సబ్మిట్ అయిపోతారండి. [గురకలు] సో మళ్ళీ ఇలాంటివి ఏమ ఉండదు రియాక్ట్ అవ్వడం ప్రొటెక్ట్ చేసుకోవడం ఏమ ఉండదు. సో బయట చూసేవాళ్ళకి ఇలాంటి కేసెస్ లో ఎలా కనిపిస్తుంది అంటే మెంటల్లీ షి ఇస్ అవుట్ అని అంటే షి ఇస్ నాట్ ఫైన్ అనే కనిపిస్తుంది మెంటల్ డిసార్డర్ ఉందని కనిపిస్తుంది అండ్ పిచ్చి వాళ్ళలాగా యూత్ అనే ఉంటుంది కానీ అమ్మాయి అలా లేదు.
(18:00) సో బ్లాక్ మ్యాజిక్ అయి ఉంటే ఇంత డ్రెడ్ ఫుల్ గా కాకుండా స్లోలి ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. అండ్ ఇలా అగైన్ షి వడ్ హవ్ సబ్మిటెడ్ నాట్ ట్రై టు ప్రొటెక్ట్ హర్సెల్ఫ్ అంటే వ కెన్ రూల్ అవుట్ దిస్ ఛాన్సెస్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ ఆల్సో యూజవలీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి నేను చాలా కేసెస్ చూశాను బ్లాక్ మ్యాజిక్ కేసెస్ లో ఇలా చాలా జరిగింది.
(18:28) వాళ్ళు ఎందుకు చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అర్థమే కాదు అంటే వాళ్ళు బాగా వెల్ ఆఫ్ ఉంటారు. ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు ఇంట్లో. కానీ వాళ్ళు ఆత్మహత్య చేసేసుకొని ఉంటారు. అప్పుడు ఏమైపోతుంది అంటే పోలీస్ వచ్చేసి అన్ని అందరూ వచ్చేసి అంత బాగున్నప్పుడు ఇలా ఎట్లా అవుతుంది అని ఎవరినో సస్పెక్ట్ చేయడం ఆ కేసెస్ ఇయర్స్ టుగెదర్ అలాగే పోతూ ఉండడం జరుగుతా ఉంటుంది.
(18:52) ఇది బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అండ్ వితౌట్ ఎనీ ఎనీ నాయిస్ వాళ్ళు వెళ్లి సుసైడ్ చేసేసుకుంటాం. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. వశీకరణం అయితే కూడా ఇలాగే జరుగుతుంది. అయితే మనం వ కెన్ రూల్ అవుట్ దీస్ టూ కేసెస్ ఆల్సో. లాస్ట్ కేస్ పొసషన్ కేస్ పొసషన్ అంటే మనం మనకు అర్థంవుతుంది కదండీ ఒకవేళ ఏదైనా నెగటివ్ ఎంటిటీతో ఇఫ్ షి హస్ గాట్ అఫెక్టెడ్ అలాంటి కేసెస్ లో మాత్రం ఇలా అయ్యే ఛాన్సెస్ ఉందండి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ హాపెన్స్ తను [గొంతు సవరించుకోవడం] ఫస్ట్ థింగ్ చాలా డేస్ నుంచి పీడకలలు వస్తుంది అని చెప్తా ఉన్నారు వాళ్ళ మదర్ అంటే గెట్టింగ్ బ్యాక్
(19:33) ఇంకా వెనక్కి వెళ్ళండి ఫస్ట్ కష్టం తనకు అఫెక్ట్ అయి ఉండేది తన జాబే అండి. తను జాబ్ వదిలేసి వచ్చేసింది. మీరు ఒకసారి ఆలోచించండి. ఎన్ని ఇయర్స్ నుంచి పని చేసే అమ్మాయి జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాకే వచ్చేసింది అంటే మనం యూజువల్లీ అంటున్నారు ఏఐ దెబ్బకి వదిలేసి వచ్చింది అది ఇది అని ఓకే ఫైన్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎన్ని ఇయర్స్ నుంచి సస్టైన్ అయింది కదా సిక్స్ మంత్స్ బ్యాక్ ఎందుకు వదిలేసింది సిక్స్ మంత్స్ బ్యాక్ వదిలేసినా కూడా అంత శాలరీ వచ్చే అమ్మాయికి ఇమ్మీడియట్ గా ఎక్కడో జాబ్ దొరికిండొచ్చు కదా జాబ్ దొరకలేదు నోట్ దిస్ పాయింట్ ఆల్సో ఇలాంటివి ఏమైనా
(20:06) ఉన్నప్పుడు జాబ్ పోవడం జాబ్ దొరకకపోవడం సహజ సామాన్యం అంటే అందరికీ అవుతుందా అంటే నో నేను ఎక్స్క్లూసివ్లీ ఐ స్పీకింగ్ అబౌట్ దిస్ కేస్ నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ విడిపోయి ఉన్నారు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఏమైనా ఉన్నప్పుడు ఫ్యామిలీలో కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. నేను చూసింది వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారు అని ఈ కేసులో అయితే దట్ ఇస్ హాపెనింగ్ ఇంకొకటి చాలా జనం అక్కడ చూసిన వాళ్ళు చెప్పింది వాళ్ళ మదర్ మానసిక పరిస్థితి కూడా బాగాలేదు అన్నారు.
(20:39) షి ఇస్ ఆల్సో నాట్ ఫైన్ తను ఆన్సర్ చేసేంత పరిస్థితిలో కూడా లేదు వి హావ్ టు నోట్ దిస్ ఆల్సో. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మాయికి వాళ్ళ మదర్ చెప్పింది ఏమంటే సిక్స్ మంత్స్ నుంచి నైట్మం పీడ కలర్ రావడం ఏబవ్ సౌండ్స్ వినిపించడం అంటే షి ఇస్ కంప్లీట్లీ డిస్టర్బ్డ్ వ హావ్ టు నోట్ దిస్ పాయింట్ ఆల్సో ఎప్పుడైనా ఏదైనా నెగటివ్ ఎనర్జీ పొసెస్ చేస్తే ఇలాంటివన్నీ జరుగుతాయండి అండర్ వెరీ క్రిటికల్ కేసెస్ లో మాత్రమే చాలా కేసెస్ లో ఏమవుతుందంటే ఇలా ఏం బయట పడదు కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్త్ హెల్త్ వైస్ ఫ్యామిలీ వైస్ ఇబ్బందులు అవుతూనే ఉంటాయి వాళ్ళకి అర్థం
(21:18) కాదు వాళ్ళు ఏదో నాకు ఇలా అయింది అనుకుంటారు కానీ వాళ్ళకి బయటికే రాదు కానీ క్రిటికల్ కేసెస్ లో ఇవన్నీ అవుతూ ఇలా సౌండ్స్ వినిపించడం అండ్ నైట్ బుక్ కలలో రావడం ఇవి కూడా అవుతాయి. అండ్ వన్ డే నైట్ ఇది చూడండి ఆ రోజు ఎవరైతే తను అజయ్ ఏం చేయొద్దు అన్నారో అక్కడ మనిషియే లేదండి. నోబడీ ఇస్ దేర్ బట్ వాట్ షి హస్ డన్ తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ద థింగ్ ఇస్ తన మొబైల్ పెన్ ఏముందు అన్ని తను విసిరేసిందట అవి విండో నుంచి బయటికి పక్కనే ఉండే కాంపౌండ్ లోకి అంటే షి హస్ ట్రైడ్ టు ప్రొటెక్ట్ హర్సెల్ఫ్ ఎవరో పేరు కూడా పిలిచింది అంటే సంబడీ ఇస్ దేర్ ఎవరు మనకు కనిపించారో
(22:01) అలాంటి వ్యక్తి ఒకరు ఉన్నారు అని మనకు అర్థం వ్యక్తే కాదు ఎంటిటీ అని ఐ అస్ూమ్ ఎవరో ఉన్నారు. ఏ ఆడపిల్ల అయినా సరే అండి ఎవ్వరు తన బట్టలు తనది తీసుకోరు కూడా బయటికి ఎందుకు పరిగెడుతుంది అండి నాకు తెలిసి ప్రతి ఒక్క అమ్మాయికి ఆ ప్రాణం పోయిన పర్వాలేదు కానీ ఇలా ఎవరు చేయరు కదా అండి అంటే వాట్ హస్ హప్పెండ్ తనకు షి హస్ నాట్ గాట్ ద టైం టు ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్ ఎవరో వెనక నుంచే తరుముతున్నారా లేదా తనను చంపడానికి వస్తున్నారా దీన్ని వి హావ్ టు థింక్ మదర్ [గొంతు సవరించుకోవడం] ఉండే రూమ్ బయట నుంచి గడియలు వేసేసిందండి ఫ్లోర్ వాళ్ళు డోర్స్
(22:40) అన్నీ కొట్టింది ఎవరో వెనక్క నుంచి తరుముతుంటేనే కదండీ ఎవరైనా చేస్తారు. డోర్స్ అన్ని కొట్టి ఎవరు నోబడీ హాస్ రియాక్టెడ్ కింద వచ్చింది ఎవరో బ్యాచిలర్స్ ఉన్నారు వాళ్ళు డోర్ తెరిచింది మే బీ ఊపిరి పీల్చుకునిందో ఏమో ఎవరిదో డోర్ ఓపెన్ ఉంది అని లోపలికి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళే భయపడి లోపలికి వెళ్ళి డోర్ వేసుకునే సరికి మరి అక్కడి నుంచి అంటే ఒకసారి ఆలోచించండి అక్కడ లోపల వెళ్ళిన వెంటనే ఎవరైనా హ్యూమన్ బీయింగ్ ఒకవేళ అయితే తను అక్కడ ఉంటే ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారు అని అక్కడ లోపలికి వెళ్లి డోర్ వేసుకొని ఉండొచ్చు ఆమె అక్కడ ఉండి
(23:14) ఉండొచ్చు అది అవ్వలేదు అంటే సంథింగ్ విచ్ కెన్ క్రాస్ ది డోర్స్ విచ్ కెన్ క్రాస్ ది వాల్స్ విచ్ కెన్ క్రాస్ ది హ్యూమన్ బీయింగ్స్ ఒకటి తరుతా ఉంది. వహవ్ టు చెక్ దిస్ ఆ అమ్మాయి అక్కడ వచ్చి మళ్ళీ ఎగురు హెల్ప్ చేయకపోయేసరికి షి కేమ్ అవుట్ గేట్ దగ్గర వచ్చింది అక్కడ ఎవరో ఉన్నారు అక్కడ తను చెప్తానే ఉన్నారు స్టే బ్యాక్ అని చెప్పారంట ఒక అతను బట్ షి డింట్ స్టే బికాజ్ చూడండి వెనక నుంచి వచ్చే ఒకరు ఎవరైతే చాలా పవర్ఫుల్ అని తనకు ఇంకా అర్థమయిందో అండ్ ఇక్కడ తనకు అక్కడ ఉంటే తన ప్రొటెక్షన్ ఉండదు అని అస్ూమ్ చేసిందో షి రాన్ అక్కడ టెంపుల్ చూసేసరికి చూడండి ఇది
(23:55) దిస్ ఇస్ హైలైట్ టెంపుల్ చూసేసరికి ఆ అమ్మాయి 18 మినిట్స్ అక్కడ స్టే చేసిందండి అంటే ఇక్కడ ఇంట్లో తన ఇంట్లో తను ఉండలేదు బయట ఫ్లోర్ వాళ్ళు కొడితే వాళ్ళు ఎవరు తీయలేదు లేండి కానీ కింద వాళ్ళు బ్యాచిలర్స్ వాళ్ళ ఇంట్లో ఉండలేదు వెన్ షి నోస్ అక్కడ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు అని డోర్ వేసుకొని ఉండొచ్చు కదా లోపల ఉండొచ్చు కదా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారని వాళ్ళు అడిగి బికాజ్ షీ నోస్ ప్రొటెక్షన్ దొరకదు వచ్చేసి కానీ టెంపుల్ లో మాత్రం టెంపుల్ సిసిటీవీ లో చూస్తే 18 మినిట్స్ అక్కడ ఉందండి అంటే మీరు ఆలోచించండి ఎవరు ఏ ఎనర్జీ అయితే తనని తరుముతా ఉందో అక్కడకి మోస్ట్లీ ఆ
(24:32) టెంపుల్ లోకి అడుగు పెట్టకపోయిఉండొచ్చు 18 మినిట్స్ షిమిట బీన్ సేఫ్ దాంట్లో తను బుద్ధి తేరుకొని తన ఒంటి మీద ఏం లేదు ఇక్కడ అమ్మవారి చీర ఉంది ఆ చీర తీసుకొని వేసుకోనడానికి ట్రై చేసి ఉండొచ్చు. ఇక్కడ తన ప్రొడక్షన్ దొరికింది అని ఊపిరి పీల్చుకొని దాంట్లో చూడండి మెయిన్ డోర్ ని ఓపెన్ చేసే ట్రై చేసింది. ఇఫ్ షుడ్ హవ్ గాన్ ఇంటు దట్ నాకు తెలిసి అమ్మాయి బతికు ఉండేది అని అది కానీ డోర్స్ ఎవరు ఓపెన్ ఉండవు కదండీ క్లోజ్ అండి అనింది పక్కన వచ్చే అమ్మవారిది ఆ సారీ తీసుకొని తను కబ్బుకునేకి ట్రై చేసింది అవ్వలేదు.
(25:10) అండ్ తర్వాత అమ్మవారి విగ్రహం తీసుకొని పట్టుకునింది. 18 మినిట్స్ షి స్టేర్డ్ దేర్ అండి. ఐ థింక్ షి వాస్ ఫీలింగ్ సేఫ్ దేర్ కానీ మరి ఏమైంది ఎందుకు పరిగెత్తింది అనే క్వశ్చన్ కి ఆన్సర్ చూడండి పొసషన్ కేసెస్ లో ఎప్పుడు పొసెస్ అవుతారండి హ్యూమన్ బీయింగ్స్ వెన్ దేర్ ఆరా ఇస్ వెరీ వెరీ వీక్ ఆరా అనేది చాలా డామేజ్ అయిపోయి ఉంటుందండి ఒక విధంగా చూడాలంటే ఇలాంటి క్రిటికల్ కేసెస్ లో ఆ ఏ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎంటిటీ ఉంటుందో అది బాగా వీళ్ళని పోసేస్ చేసేసి ఉంటుంది బాగా కంట్రోల్ లోకి తీసేసుకుని ఉంటుంది ఈ అమ్మాయి వచ్చి అక్కడ 18 మినిట్స్ ఉన్నా
(25:47) కూడా ఆ నెగిటివ్ ఎనర్జీకి ఎక్కువ టైం పట్టిండకపోయిఉండొచ్చు అగైన్ టు రీగైన్ కంట్రోల్ ఓవర్ హర్ ఒక చిన్న ఇంటెన్షన్ మైండ్‌లో మళ్ళీ ఎస్ కమ అవుట్ ఆఫ్ దిస్ అవుతుందండి డెఫినట్లీ గివ్ మెనీ మోర్ ఎగజాంపుల్స్ ఎవరైనా పొసెస్ చేసిన వాళ్ళని టెంపుల్ కి పిలిచండి వాళ్ళు రారు మంత్రం చెప్పండి వాళ్ళు చేయరు ఏదైనా విధి విధానం పూజ అది చెప్పండి వాళ్ళు చేయరు కేసెస్ లో మీరు అనలైజ్ చేయండి YouTube లో చాలా వీడియోస్ ఉంటాయి ఇలాంటివి చాలా కేసెస్ ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటారు.
(26:18) ఇంకా మనం కొన్ని కేసెస్ లో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మెహందీపూర్ బాలాజీ అలాంటి టెంపుల్స్ లో ఇలాంటి వాళ్ళని ఇక్కడ తీసుకొని పోతే ఆ టెంపుల్ లోపలికి కూడా వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడరండి దే రెసిస్ట్ మాక్సిమం బయటే ఉండిపోతారు. ఇంకా కొన్ని కేసెస్ లో ఈ నెగటివ్ ఎనర్జీస్ ఏమైతే ఉంటాయో వీళ్ళు టెంపుల్ లోపలికి వెళ్తే ఇవి అక్కడే స్టాప్ అయిపోయి ఉంటాయండి దే వుంట్ గో సో వీళ్ళు టెంపుల్ కి పోయిన తర్వాత లోపల దే విల్ బి వెరీ నార్మల్ లాగే ఉంటారు మళ్ళీ బయటకి వచ్చేస్తారు వాళ్ళు బయటకి వచ్చిన తర్వాత ఇవి మళ్ళీ దే విల్ టేక్ కంట్రోల్ ఓవర్ దెం ఇలాంటి కేసెస్ కూడా చాలా ఉంటాయి అంటే ఇది
(26:52) చాలా విపరీతమైన కేసెస్ ఇలాంటి కేసెస్ తో డీల్ చేయడం ఆల్మోస్ట్ ఇట్ ఇస్ వెరీ ఇంపాసిబుల్ అంటే రంగంలోకి దిగాలి అండ్ దే షుడ్ బి వెరీ వెరీ పవర్ఫుల్ ఇలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలంటే సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే లెట్ అస్ స ద కేస్ ఇన్ ఆల్ ది యంగర్స్ వాట్ వడ్ హవ హాపెన్డ్ సో [గురకలు] ఇక్కడ కూడా 18 మినిట్స్ ఉంది 18 మినిట్స్ లో షి ఫెల్ట్ ఇంత టైంలో ఇక్కడ పరేతోని వచ్చిన వ్యక్తి మనుషుల్లో ఎక్కడ సేఫ్టీ కనిపించకుండా వచ్చిన వ్యక్తి దేవుడి దగ్గర వచ్చినసరికి షి హస్ స్డ్ ఫర్ 18 మినిట్స్ బట్ట కూడా అప్పుడు తనకు బట్ట దొరికింది దాన్ని
(27:28) వేసుకోవడం కూడా ఓకే అనుకునింది కానీ 18 మినిట్స్ తర్వాత ఏమైంది ఐ టోల్డ్ యు ఇప్పుడు చెప్పాను కదండ మోస్ట్ ప్రబబ్లీ ద నెగటివ్ ఎంటిటీ మహ టేకన్ ద కంట్రోల్ అగైన్ అంటే తను మనసులోనే మనిషి మనసులోనే అగైన్ దట్ స్టార్ట్స్ వర్కింగ్ అండి కమ అవుట్ ఆఫ్ దట్ జోన్ ఇమ్మీడియట్ గా ఏం చేసింది ఆ అమ్మవారిని అయితే ఎత్తుకునింది ఆ చీరను కూడా అలాగే పట్టుకునింది మళ్ళీ అక్కడి నుంచి బయటికి వచ్చేసింది మళ్ళీ బయటకి వచ్చిన వెంటనే మళ్ళీ అదే పరుగు మీరు ఒక్కసారి వీడియోస్ బాగా చూస్తే ఆ అమ్మాయి ఎక్కడ ఏ చెరువులో అయితే పడి చనిపోయింది ందో అసలు నార్మల్ పీపుల్ అయితే ఆ చెరువు బౌండరీని క్రాస్
(28:05) చేయడం కష్టమే అండి. ఆ నైట్ టైంలో ఒక అమ్మాయి అబ్బాయి అయితే ఏమో అనుకోవచ్చు లేండి అమ్మాయి అది ఎంత ఎలా ఉందంటే జస్ట్ సీ ద వీడియోస్ మీకు అర్థమైపోతుంది ఆ ఒక కాంపౌండ్ లాగా ఉందండి దాన్ని ఎత్తి అది స్లో అప్ లాగా ఉంది అది బాగానే లేదు అక్కడంతా దాంట్లో దూరి ఆ నైట్ టైంలో దాంట్లోకి ఎలా హౌ ఇట్స్ హైలీ ఇంపాజబుల్ ఫర్ ఏ నార్మల్ పీపుల్ అంటిల్ అండ్ అన్లెస్ ఇలాంటి ఏదైనా పసెస్ చేసి అక్కడ లాక్కొని వెళితే తప్ప సో సో అదే జరిగిందండి అండ్ ఇంకొకటి మీరు చూడండి శారీ అమ్మవారిది ఏమవుతుందో అక్కడే అక్కడే విసిరేసింది అండ్ దెన్ షి హస్ కం మేజర్ థింగ్ ఇక్కడ ఏమంటే
(28:45) అమ్మవారి విగ్రహం కనిపించాడు అండి అల్ ది పోలీస్ ఫోర్సెస్ వాళ్ళ నీళ్ళల్లో అంత గాలించారు దొరకలేదు చుట్టూ పక్కల అన్నీ చూసారు ఎక్కడ అమ్మవారి విగ్రహం కనిపించదు 100 డాలర్ క్వశ్చన్ అమ్మవారి విగ్రహం ఎక్కడ పోయింది ఇప్పటివరకు ఆ చుకి ఎక్కడా కనిపించడం లేదు లేద ఇంతవరకు తాపత్రయ పడిన అమ్మాయి ఏమైంది తర్వాత ఎందుకు వెళ్లి దాంట్లో పడింది ఇంతవరకు షి స్ట్రగుల్డ్ తర్వాత ఆ స్ట్రగుల్ ఎక్కడికి వెళ్ళింది అమ్మవారు ఎక్కడ ఈ అన్ని క్వశ్చన్స్ కి మనకు ఆన్సర్ దొరకలేదండి ఇది చాలా విచిత్రమైన కేస్ రీజన్ మాత్రం నాకు జెన్యూన్ అనిపిస్తుంది
(29:33) ఏదో కనిపించని ఒక ఫోర్స్ నెగటివ్ ఎనర్జీ నెగటివ్ ఎంటిటీ హస్ అటాక్డ్ హర్ అది ఆ రోజు అయిఉండకపోయిఉండొచ్చు దాదాపు సిక్స్ మంత్స్ వెనక అంతకుముందో ఎప్పటి నుంచో ఉంది స్లోలీ ఇట్ హస్ స్టార్టెడ్ ఆక్టింగ్ ఆన్ హర్ అండ్ ఆ రోజే ఎందుకు ఇలా అయింది అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక సర్టెన్ టైం ఉంటుందండి బలహీనమైన టైం ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా ఆ టైం వచ్చినప్పుడు ఈ మనిషి ఆరోజు జీరో అయిపోయినప్పుడు ఈ మనిషి ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలో వేరే వీక్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ ఓవర్ దట్ పర్సన్ మే బి దట్ ఇస్ ద డే విచ్ అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయికి ఇట్ హస్ నాట్ వర్క్డ్ అవుట్
(30:20) తన జీవితం కంటిన్యూ చేయడానికి ఒక వీడియోలో ఇది కూడా నేను ఇందాక మర్చిపోయానండి చెప్పేది ఒక వీడియోలో ఇది కూడా చెప్పారు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఏదో పూజలు చేస్తున్నారంట మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళ మదర్ కి ఇది అర్థమైిందేమో షి ఇస్ సఫరింగ్ సంవేర్ అని దానికి రెమిడీస్ కోసం ఆల్రెడీ పూజ చేసి స్టార్ట్ చేసినట్లు ఉన్నారు. మే బీ ఎప్పుడైతే మనుషులు వాళ్ళకి ఇలాంటివి ఏమైనా అప్రాక్సిమేషన్ చేసి రెమిడీ కనుక్కోవడానికి ట్రై చేసినప్పుడు కూడా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ అవి ఇంకా స్ట్రాంగ్ అయిపోతాయండి అలాంటి కేసెస్ లో అండ్ వాట్
(30:57) టైం ఇయ్యవు ఇంకా టైం ఇవ్వకోకుండా దే విల్ ఎండ్ అప్ విత్ ది పర్సన్స్ లైఫ్ సో ఈ యాంగిల్ లో చూస్తే కూడా దిస్ అజంప్షన్ ఇస్ వర్కింగ్ వెరీ వెరీ పర్ఫెక్ట్ అంటే మీరు అడగొచ్చండి అసలు ఇది ఎందుకు ఇలా అవుతాయి? ఎందుకు ఈ నెగటివ్ ఎనర్జీస్ పోసెస్ చేసుకుంటాయి? ఎందుకు పోసెస్ చేసుకుంటాయి ఫైన్ అక్కడ ఎంజాయ్ చేయొచ్చు కదా ఎందుకు మళ్ళీ పోసెస్ చేసిన వాళ్ళని ఇలా చేస్తాయి అంటే ఇది చాలా పెద్ద ఒక రీసెర్చ్ అండి కానీ నేను ఒక లైనర్ లో చెప్తాను అసలు ఎందుకు పోసెస్ చేసుకుంటాయి అంటే దే డోంట్ హావ్ ది బాడీ వాటికి బాడీ కావాలి దే జస్ట్ పోసెస్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి పోసెస్
(31:39) చేయడం వరకే వాటికి తెలుసు బయటికి రావడం దే డోంట్ నో నో ఆర్ దే డోంట్ హావ్ ది మీన్స్ బయటికి రావాలంటే ఐదర్ సంబడీ పూజ చేసి ఏదో ఒక పద్ధతితో వాటిని తీయాలి నీడ్ సం ఎక్స్టర్నల్ ఎనర్జీ ఆర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ పూజ విధానం అన్నీ చేసి ఇంకొక అనాలసిస్ ప్రకారం ఈ ఎవరైతే ఆత్మ తనకు ముందుకు వెళ్ళడానికి తెలియకకుండా తిరుగుతా ఉన్నారో అంటే మోక్షం దొరకలేదు ఈ ఆత్మ ఒక బాడీ కావాలని ఎవరు ఎవరినో పొసెస్ చేస్తుంది పొసెస్ చేసిన తర్వాత తనకు తెలుసు ఈ మనిషి ఈ బాడీ నుంచి బయటికి వస్తే తనకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది ముందుకు వెళ్ళడానికి మోక్షం దొరకడానికి అండ్ ఇట్
(32:25) నోస్ తన ఒక పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు తను కూడా ఆ పోర్టల్ లో నుంచి బయటికి పోవచ్చు ముందుకు పోవచ్చు అని అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదండీ ఇట్ హస్ టు కిల్ దట్ పర్సన్ హూ ఇట్ హస్ పసెస్డ్ అప్పుడు తనతో పాటు తనకు ఓపెన్ అయిన పోర్టల్ తో పాటు ఈ ఆత్మ కూడా వెళ్లొచ్చు అని తన అజంప్షన్ అంతే ఇట్ నెవర్ వర్క్స్ అవుట్ ఎందుకంటే నేను చెప్తాను చూడండి పైన చూసేవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవుడు ఉంటాడండి హి నోస్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఫోటోలు ఓపెన్ చేసినప్పుడు వీళ్ళంతా ముందుకు పోవచ్చు కదండీ అవుతుందా ఎవ్వరు చేసుకున్న కర్మ వాళ్ళకే అండి అంతే కానీ ఇవన్నీ
(33:00) తెలియకోకుండా మనుషులైనా ఆత్మలైనా ఎవరైనా తెలియకోకుండా ఇవన్నీ అజంప్షన్స్ చేసుకొని దే వర్క్ ఆన్ ఇట్ అంతే అస్ అస్సుమ్ మీ దిస్ కేస్ పర్టికులర్ లాస్ట్ నేను ఏం డిస్కస్ చేశానో దిస్ దిస్ మెటర్ హాపెన్డ్ 90% ఇది ఎలా తెలుస్తుంది అమ్మవారి విగ్రహం ఎక్కడ పోయింది అసలు అసలు ఏం జరిగింది అంటే ఆకర్షిక రికార్డ్స్ 100% మనకు వాళ్ళ మదర్ దో ఫాదర్ దో ఓపెన్ చేస్తే మనకు తెలిసిపోతుందండి ఏమయింది వ కెన్ రూల్ అవుట్ అసలుసిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఏమవుతూ వచ్చింది ఆ రోజు నైట్ ఏమైంది హౌ ఇట్ హస్ అఫెక్టెడ్ ది ఎంటైర్ ఫ్యామిలీ మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని
(33:41) ఎందుకు డిస్కస్ చేశానంటే ఆల్రెడీ నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు న్యూస్ ఓపెన్ న్యూస్ లో చూస్తే చాలు అంతా ఇది డిస్కషన్ అవుతా ఉంది. అండ్ కేస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ రూలింగ్ అవుట్ తన మానసిక పరిస్థితి బాగాలేదు అని దే వాళ్ళ మదర్ మానసిక పరిస్థితి కూడా బాగాలేదని దే మేట్ రోల్ అవుట్ నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే దిస్ ఇస్ ఆన్ ఐ ఓపెనర్ కేస్ అండి ఎప్పుడు ఇలాంటివి అవ్వదు చాలా రేర్ అవుతుంది.
(34:06) ఇది ఎవరికీ అర్థం కాదు, అర్థం కాక జుట్టు పీక్కుని ఏదో ఒకటి అజంప్షన్ తేల్చేసి వదిలేస్తారు. కానీ నెక్స్ట్ ఎవరూ ఇలాంటివి టార్గెట్ అవ్వరని గ్యారెంటీ ఉందా? ఇంకొకరు ఎవరైనా టార్గెట్ అయ్యేకన్నా ముందురే ఇది అందరికీ తెలియాలి ఇలాంటివి మళ్ళీ అవ్వకూడదు ఇలాంటి స్కోప్ ఎవ్వరికీ రాకూడదు. ఇది తెలియాలి దట్ వాస్ ఏ మెయిన్ ఇంటెన్షన్ నేను ఈ వీడియో ఈ అనాలసిస్ అన్ని చేసింది.
(34:34) నేను మీకు ఎప్పుడూ చెప్తాను కీప్ యువర్ ఆరా వెరీ స్ట్రాంగ్ అని మీకు బ్లాక్ మ్యాజిక్ అయినా వశీకరణం అయినా లేదా పొసెషన్ నెగటివ్ ఎనర్జీ పొసెస్ అయినా ఏమైనా మీ ఓరా స్ట్రాంగ్ ఉందనుకోండి మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరండి ఎవ్వరు ఏం చేయలేరు యు విల్ బి వెరీ స్ట్రాంగ్ ఎవరైనా ఒకవేళ ఏమైనా చాలా స్ట్రాంగ్ వచ్చేస్తే కూడా మీకు స్లైట్ హెల్త్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చే లోపల ఎవరి ద్వారా దేవుడు మీకు హింట్ నీకు ఇలా అయింది అని ఎవరి ద్వారానో మీకు అక్కడ రెమిడీ దొరికిపోతుంది.
(35:09) ప్రాణం పోయేంత స్థితి అయితే రాదు. కీప్ యువర్ ఆరా వెరీ వెరీ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎందుకు డిస్కస్ చేశానంటే వ డోంట్ హావ్ ది గ్యారెంటీ మనలో ఎవ్వరు నెక్స్ట్ ఇలాంటి వాటికి టార్గెట్ అవుతారు. మీకు ఒక విషయం తెలుసా ఈ కేస్ ఎందుకు బయటికి వచ్చిందంటే ఆ అమ్మాయి షి ట్రై టు ప్రొటెక్ట్ హర్సెల్ఫ్. ఆ భాగంగా సిసిటీవీ ఇమేజెస్ లో చూసిన వాళ్ళు అంతా కనిపించి దేవుడి దగ్గర వెళ్ళింది అక్కడ కూడా పాపం షి ట్రై టు ప్రొటెక్ట్ హర్సెల్ఫ్ దానికే మనకు కనిపించింది.
(35:41) ఇదే అమ్మాయి ఊరికే జస్ట్ వెళ్లి నీళ్ళలో పడి ఉంటే మనకి ఇవన్నీ అర్థమయ్యేదే కాదు మనం ఏమనుకునే వాళ్ళము లవ్ కేసో లేదా డిప్రెషన్ కేసో వెళ్లి చనిపోయింది అనుకునేవాళ్ళం. మరి ఇప్పుడు చెప్పండి ఈ వరల్డ్ లో ఇలాంటివి ఎంతమంది చనిపోతున్నారు? మీరు హౌ డు యు అస్ూమ్ అందరూ జస్ట్ వాళ్ళే వెళ్లి చనిపోయినారు ఇలాంటివి ఎక్స్టెర్నల్ ఫోర్సెస్ లేదు అని ఎలా అనుకుంటారు వశీకరణం లేదని ఎలా అనుకుంటారు బ్లాక్ మ్యాజిక్ లేదని ఎలా అనుకుంటున్నారు నెగిటివ్ ఎనర్జీ ఫోర్స్ లేదని ఎలా అనుకుంటున్నారు మీకు ఒక కొన్ని కేసెస్ చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళే బ్లాక్ మ్యాజిక్ చేసి ఉంటారండి. ఎలా చేసి ఉంటారు అంటే వాళ్ళు
(36:19) ఏదో ఒక డిసీజ్ వచ్చేసిందని డైలీ నలుగుతూ నలుగుతూ నలుగుతూ అన్నం తినేది స్టాప్ చేసేసి ఏదో డాక్టర్ దగ్గరికి వెళితే ఏదో అంటారు ఏదో మెడిసిన్ ఇస్తారు తీసుకుంటూ తీసుకుంటూ స్కెలిటన్ లాగా అయిపోయి మంచం మీద పడి చనిపోతారు. వరల్డ్ కి కనిపించింది ఏమంటే ఈ మనిషి డిసీజ్ వచ్చి చనిపోయారు. కానీ యాక్చువల్లీ అయింది ఏమంటే చాలా కేసెస్ లో బ్లాక్ మ్యాజిక్ అయినాయి.
(36:41) డోంట్ టు అనలైజ్ YouTube లో ఇలాంటి చాలా కేసెస్ ఉన్నాయి చూడండి. అంటే బి వేర్ మనిషికి ఎక్కడ సేఫ్టీ లేదు హ్యూమన్ బీయింగ్స్ ఒక వైపు అయితే ఇలాంటి కనిపించని ఎనర్జీస్ ఇంకొక వైపు ఉన్నాయి బ్లాక్ మ్యాజిక్ వశీకరణమో నెగటివ్ ఎనర్జీసస్ో బి వేర్ మరి మీరు అడగొచ్చు మనకు కనిపించిన వాటితో అసలు కనిపించే మనుషులతోనే మనకు అర్థం కాదు డేంజర్ ఎక్కడఉందో ఇంకా కనిపించని వాటితో మనం ఎలా అండి ప్రొటెక్షన్ దానికేనండి నేను ఇందాక చెప్పింది మీ ఆరో స్ట్రాంగ్ చేసుకోండి బి అలర్ట్ వ డోంట్ నో ఎప్పుడు ఎప్పుడు ఏమవుతుందో ఎక్కడ ఏమవుతుందో మనకు తెలియదు. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్
(37:19) బీ ఇన్ ద సేమ్ జోన్ అండ్ వాట్ ఐ సే ఇస్ ఆల్రెడీ చాలా జనం సఫర్ అవుతూ ఉంటే ఆకాశక రీడింగ్ అనే ఒక మోడాలిటీ ఇది చాలా జనకి తెలియదండి. ఐ రిక్వెస్ట్ యు పీపుల్ చూడండి తేజస్విని కేస్ లో కూడా వాళ్ళ మదర్ చెప్తున్నారు సిక్స్ మంత్స్ నుంచి ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నారంట. వాళ్ళకి గాని ఇలాంటి ఒక మోడాలిటీ ఉందని తెలిసింటే 100% షూర్ అండి వాళ్ళు డెఫినెట్లీ దేవుడు టేకన్ సంబడీస్ హెల్ప్ ఆకాశ క్రీడని తీసుకొని ఉండేవాళ్ళు ఏమవుతాఉందో వాళ్ళకి అర్థమయ్యేది ఇమీడియట్లీ సొల్యూషన్ కూడా వస్తుంది దేవుడు డన్ ఈరోజు అమ్మాయి ప్రాణం పోయిండేది కాదు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ
(37:56) మీలో ఇలాంటిది ఏమైనా ఆల్రెడీ కనిపిస్తుంది లేదా మీ చుట్టుపక్కన ఉండే వాళ్ళకి ఇలాంటిది ఏమైనా ఉందంటే జాగ్రత్త పడండి. ఐ డోంట్ సే డోంట్ గో టు డాక్టర్ గో టు డాక్టర్ ఫస్ట్ డ దట్ గో టు డాక్టర్ కానీ అన్ని యాంగిల్స్ లో చూడండి ఆకాశక్ రీడింగ్ తీసుకున్న తర్వాత ఇంతవరకు మీరు అనుకునేది ఏదైతే ఫిజికల్ ఎలిమెంట్ మెంటల్ ఎలిమెంట్ అనుకున్నారో దానికి రూట్ కాజ్ ఏముందో అప్పుడు మీకు తెలుస్తుంది.
(38:22) అసలు అసలు ఆ రూట్ కి వెళ్ళండి చెట్టు బాగాలేదు అని మీకు తెలుసు రూట్ దగ్గర ఉండే పురుగుని మీరు హీల్ చేస్తే డెఫినెట్లీ చెట్టు బాగా అయిపోతుంది. ఇక్కడ కూడా ఐ రిక్వెస్ట్ యు పీపుల్ ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఆల్రెడీ ఉంది. కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది మీకు మనిషిలో తేడా అనిపిస్తుంది బిహేవియర్ లో డిఫరెన్స్ అనిపిస్తుంది ఇంత వరకు బాగుండే మనిషి హెల్త్ వైస్ ఫైనాన్షియల్ వైస్ రిలేషన్ షిప్ వైస్ లేదా మెంటల్లి సఫర్ అవుతున్నారు అని మీకు అనిపిస్తే ఇమ్మీడియట్లీ టేక్ ది ఆకాశిక్ రీడింగ్ మీకు డెఫినెట్లీ తెలిసిపోతుంది అక్కడ ప్రాబ్లం ఏముంది అని అండ్ వు విల్ గెట్ ది
(38:56) సొల్యూషన్. ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకుంటానండి చాలా జనం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను మీకు చాలా జనం ఏం చేస్తారంటే ఇంకా మనిషి ఆల్రెడీ సఫరింగ్ సఫర్ అయ్యే మనిషిని చిన్న పారాసిటమా అది ఇది తీసుకుని తీసుకొని తీర మనిషి స్ప్రూవల్ లేనప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకొని పోతే డాక్టర్ ఏం చేస్తారండి ఇంకా మీరు చాలా లేట్ ఇట్స్ టూ లేట్ ఇంక మనం ఏం చేయలేము అని చేతులెత్తేస్తారు.
(39:21) మనలో చాలా జనం చేసే తప్పు ఇదే అండి. దేవుడు మనిషికి రెసిస్టెన్స్ పవర్ ఇచ్చారు ఎక్కడ రెసిస్ట్ చేయాలి అది కూడా మీకు తెలిసే ఉండాలి మీకు బాగలేనప్పుడు మీకు ఫైనాన్షియల్ పదే పదే దెబ్బ పడుతుంది మీకు రిలేషన్షిప్ లో దెబ్బ పడుతుంది ఎందుకండీ రెసిస్టెన్స్ వై వాట్ ఫర్ ది రెసిస్టెన్స్ రూట్ కాస్ తెలుసుకోరా రూట్ కాస్ తెలుసుకోండి తెలుసుకునేదానికి అప్లై ద సొల్యూషన్ రెసిస్టెన్స్ [గొంతు సవరించుకోవడం] ఇక్కడ పనికి రాదండి.
(39:52) సో ముందుగానే ఆ పేషెంట్ ని డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళఉంటే డెఫినెట్లీ డాక్టర్ ఆ రూట్ కాస్ అంటే స్కాన్ చేసి బ్లడ్ టెస్ట్ చేసి హి వుడ్ హవ్ రూల్డ్ అవుట్ దట్ ఏం ప్రాబ్లం ఉందని ముందుగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఉంటే దట్ పర్సన్ వడ్ హవసడ్దండి ఎన్నో ఇయర్స్ [గురకలు] నుంచి సఫర్ అవుతూ ఉంటాం అలాగే రెసిస్టెన్స్ చేసుకుంటూ పోతా ఉంటాం పోతా ఉంటాం లాస్ట్ మూమెంట్ లో దేవుడి దగ్గరికి వెళ్తాము ఆ మనిషి ఇంకా బ్రతకాలేనప్పుడు దేవుడి మీదే అబాండం వేసి వచ్చేసాం దేవుడు ప్రొటెక్ట్ చేయలేదండి అంటే మీరు ముందుగా వెళ్ళారా ముందుగా ట్రై చేశారా కనుక్కో ోడానికి సొల్యూషన్
(40:20) ముందుగానే ఏమైనా ట్రై చేశారా లాస్ట్ మూమెంట్ లో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తారు ఇక్కడ కూడా అంతే లాస్ట్ మినిట్ లో దేవుడి దగ్గరికి వెళ్తే అది కాదండి సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ ముందుగానే ఇలాంటివి ఏమైనా తెలిసినప్పుడు బెస్ట్ మోడాలిటీ ఈస్ ఆకాశిక్ రీడింగ్ అనే మోడాలిటీగా చెప్పాలంటే మీ యొక్క లైఫ్ బుక్ మీ యొక్క సోల్ బుక్ ఓపెన్ చేస్తేనే మీ గురించి కనిపించేదే ఆకాశిక్ రికార్డ్స్ అండి ఇంకొక మనిషికి తనదే అయిన ఒక డేటా ఎలా ఉంటుందో డేటాబేస్ ఆ డేటాబేస్ ని ఆకాశిక్ రికార్డ్స్ అంటాం.
(40:52) ఆకాశక్ రీడర్ దగ్గర వచ్చినప్పుడు దట్ పర్సన్ కెన్ అనలైస్ యువర్ డేటాబేస్ అంటే ఆకాశిక్ రికార్డ్స్ మీద ఏముంటుందో దాన్ని అనలైస్ చేయొచ్చు వీళ్ళు దాన్ని నేర్చుకొని ఉంటారు. సో అలా అప్పుడు మీ డేటాబేస్ ఓపెన్ చేస్తే మొత్తం తెలిసిపోతుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది దానికి సొల్యూషన్ ఏమని తెలిసిపోతుంది. ఇంత సింపుల్ కానీ తెలియక మనం సఫర్ అవుతున్నాం.
(41:12) సో ఐ రిక్వెస్ట్ యు పీపుల్ అండి ఎవరికైనా ఇలా ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ యు టేక్ ఆకాశిక్ రీడింగ్ అండ్ సఫర్ అవ్వకండి యువర్ సెల్ఫ్ ప్రొటెక్ట్ అదర్స్ ఆల్సో సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ దిస్ వీడియో సో దట్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయి వాళ్ళకి నేను హెల్ప్ చేయగలిగితే ఐ ఫీల్ వెరీ లక్కీ బై గాడ్స్ గ్రేస్ అండి.
(41:37) సో మీకు ఎవరికైనా నన్ను రీచ్ అవ్వాలంటే ఈ వీడియోలో నా నెంబర్ ఉంది యు కెన్ కాంటాక్ట్ మీ అండ్ యు కెన్ డెఫినట్లీ టేక్ మై హెల్ప్ అండి థాంక్యూ హరే కృష్ణ
No comments:
Post a Comment