Thursday, August 13, 2026

How ur chicken is grown #healthawareness #unfilterd #viralreels #chicken

How ur chicken is grown #healthawareness #unfilterd #viralreels #chicken

Author Name:Entertainmentchannel@2026

Youtube Channel Url:https://www.youtube.com/@Entertainmentchannel2026-q7c

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_IJMaweR-Vo



Transcript:
(00:00) పౌల్ట్రీ చికెన్ పిల్ల దగ్గర నుంచి 45 రోజులలోపు మాంసం కొట్టు దగ్గరికి వస్తేనే ఈ వ్యాపారంలో ఉన్నవాళ్ళకి లాభం లేకపోతే నష్టం వస్తుంది. కరెక్ట్ గా 45 డేస్ లో తీసేయాలి. తీసేయాలంటే పెట్టిన దగ్గర నుంచి వాటికి జబ్బులు రాకుండా చూడాలి దాన్ని కేర్ తీసుకోవాలి దాని ముక్కలు కట్ చేయాలి కాళ్ళగోళ్ళు కట్ చేయాలి నీళ్లు దానికి అందుబాటులో ఉండాలి తింటూనే ఉంటుంది కంటిన్యూస్ గా అవును పనే అది నాటుకోవడం అనుకోండి దొరికితే తింటది లేకపోతే లేదు కానీ ఇది తింటూనే ఉంటుంది తినటం తాగటం పడుకోవడం కనీసం ఒక 10 అడుగులు వేయడానికి కూడా ఉండదు. అంటే దాని లైఫ్
(00:30) స్టైల్ బై డిఫాల్ట్ తినేవాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటది కదా ప్రతి జీవికి ఒక జినోమ్ ఇంప్రెషన్ ఉంటది దానికి ఇచ్చే హార్మోన్స్ దానికి ఇచ్చే ఫీడ్ ఇవన్నీ మీరు తింటున్నారు అనుకోండి డెఫినెట్ గా ఇట్ కాసెస్ టు హార్మోనల్ ఇంబాలెన్స్

No comments:

Post a Comment