Parenthood is actually a karmic repay..but know how your kid wants you to repay #karma #kids
Author Name:kavitha vasu
Youtube Channel Url:https://www.youtube.com/@kavithavasuAkashik
Youtube Video URL:https://www.youtube.com/watch?v=eINCieze0VM
Transcript:
(00:00) హరే కృష్ణ నాకు కొడుకు పుట్టాడు వంశోధారకుడు పుట్టాడు అని చాలా జనం పేరెంట్స్ అంటా ఉంటారు కానీ అదే వంశోధారకుడు పెద్దయ్యాక చెయ్యరానివన్నీ చేసి అదే తల్లిదండ్రులని ఎంతో నరకయాతన పెడుతూ ఉంటాడు లేదా కొంతమంది పిల్లలు మధ్యలోనే చనిపోయి జీవితాంతం తల్లిదండ్రులకు ఎంతో బాధ మిగిలిస్తూ ఉంటారు. దీని వెనుక అసలు శిష్యులు రహస్యం ఎందుకు ఏమి అందరికీ ఇది కాదు కొంత మందికి మాత్రమే పిల్లలతో ఎంతో దుఃఖం వచ్చేస్తుంది.
(00:35) రీజన్ ఏమి? ఎస్ కార్మిక్ ఎఫెక్ట్ ఏది రీజన్ వన్స్ అగైన్ దీని గురించి ఎలాబరేట్ గా తెలుసుకోవాలంటే జస్ట్ గో త్రూ దిస్ వీడియో టిల్ లాస్ట్. [గొంతు సవరించుకోవడం] పుట్టిన ప్రతి పిల్లలు మన వంశోద్ధారకులు అనుకోవడం చాలా తప్పండి. ఎందుకంటే పుట్టిన ఓ ప్రతి ఒక్క పిల్లలు అబ్బాయి గాని అమ్మాయి గాని వంశం ఉద్ధరించడానికే రారు. మీతో ఉండే కార్మిక బాండ్ దాన్ని సెటిల్మెంట్ కోసం వచ్చిఉంటారు.
(01:06) అది పాజిటివ్ అయినా అయి ఉండొచ్చు నెగిటివ్ అయినా అయి ఉండొచ్చు. పాజిటివ్ అయితే అప్పుడు మీరు అన్నట్లు వంశోద్ధారకుడు అవుతారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వన్స్ అగైన్ వాళ్ళు చేసే పనులన్నీ మంచిగా ఉంటాయి మీకు ఎప్పటికప్పుడు పేరు తెస్తూ ఉంటారు మీరు పెరుగుతూ ఉంటారు ఎవ్రీ మెటీరియలిస్టికలీ అండ్ ఫైనల్లీ మీరు సంతోషపడిపోతారు. పుట్టిన ప్రతి పిల్లలు మన వంశోద్ధారకులు అనుకోవడం చాలా తప్పండి.
(01:32) ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్క పిల్లలు అబ్బాయి గాని, అమ్మాయి గాని వంశం ఉద్ధరించడానికే రారు. మీతో ఉండే కార్మిక బాండ్ దాన్ని సెటిల్మెంట్ కోసం వచ్చిఉంటారు. అది పాజిటివ్ అయినా అయిఉండొచ్చు నెగిటివ్ అయినా అయి ఉండొచ్చు. పాజిటివ్ అయితే అప్పుడు మీరు అన్నట్లు వంశోద్ధారకుడు అవుతారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వన్స్ అగైన్ వాడు చేసే పనులన్నీ మంచిగా ఉంటాయి మీకు ఎప్పటికప్పుడు పేరు తెస్తూ ఉంటారు మీరు పెరుగుతూ ఉంటారు ఎవ్రీ [సంగీతం] మెటీరియలిస్టికలీ అండ్ ఫైనల్లీ మీరు సంతోషపడిపోతారు నాకు ఇంత మంచి అబ్బాయి అమ్మాయి పుట్టినారని కానీ కార్మిక్ ఎఫెక్ట్ నెగిటివ్ గా ఉంటే మీరు చాలా
(02:10) కేసెస్ చూసిఉంటారు. నెంబర్ వన్ ఆటిజం తో పిల్లలు పుట్టింటారు. తల్లిదండ్రులకు వాళ్ళు పుట్టిన రోజు నుంచి మనశశాంతి ఉండదు నిద్ర ఉండదు. ఎవ్రీ టైం దే ఆర్ ఇంటెండెడ్ టు లుక్ ఆఫ్టర్ దట్ కిడ్ కొంతమంది అయితే జాబ్ కూడా వదిలేసి ఆ పిల్లల కోసం వాళ్ళ మీద ఉన్న ప్రేమ కోసం తపిస్తానే ఉంటారు వాళ్ళని చూసుకుంటా ఉంటారు. సెకండ్ కేస్ బార్న్ విత్ సం డిసీస్ స్పెషల్ ఎబిలిటీస్ ఏదో డిసీజ్ పైన స్పెషల్ ఎబిలిటీ అయినా సే ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ ఎబిలిటీ అయితే కూడా కంప్లీట్ అటెన్షన్ ఆఫ్ పేరెంట్ కావాలి జీవితాంతం సేవ చేయాలి మానసికంగా తల్లిదండ్రులు కుంగిపోతానే ఉండాలి. బోర్న్
(02:50) విత్ ఎనీ డిసీజ్ ఎనీ డిసీజ్ తో పుట్టితే కూడా మానసిక క్షోభే ఫిజికల్ అటు ఇటు వీటిని ఎత్తుకొని తిరుగుతానే ఉండాలి. ఎకనామికలీ బికమింగ్ జీరో ఎకనామికల్ లాసెస్ అన్ని బాగా ఉన్నా కూడా పిల్లలు పెరిగి పెద్దయ్య తర్వాత ఏదో చేయరా అనేది చేసి ఒక మచ్చ అనేది తెచ్చేస్తారు పేరెంట్స్ కి పేరెంట్స్ బతికి ఉండి కూడా చనిపోయినలాగే అయిపోతుంది అంత పరువు వెళ్ళిపోతుంది ఎందుకంటే కొంతమంది మనం చూస్తాం పరువే చాలా ఇంపార్టెంట్ అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను పిల్లలు ఉండి కూడా వాళ్ళే చనిపోయినట్లే అయిపోతుంది.
(03:28) ఇంకా ఒక కేసు లో పిల్లలు ఏదో ఒక రీసన్ కి దూరం అయిపోతారు తల్లిదండ్రుల నుంచి ఆ రీసన్ ఏమి అనేది కూడా ఎవ్వరికీ అర్థం కాదు లేదా ఇంత సినీ రీసన్ కి దూరం అయిపోయారా అని అనిపిస్తూ ఉంటుంది. [సంగీతం] అప్పుడు కూడా తల్లిదండ్రులకి వాళ్ళు మిగిలించేది తీరని దుఃఖమే. ఈ అన్ని కేసెస్ లో మనం అనలైస్ చేస్తే అస్ఏ ఆకాశ క్రీడర్ నేను చూసిన చాలా కేసెస్ లో ఎవ్రీ కేస్ దేర్ ఇస్ ఏ కార్మిక్ బాండ్ బిట్వీన్ ది పేరెంట్స్ అండ్ ది కిడ్ అండ్ ఆ ఏది కార్మ ఉందో దాన్ని తీర్చడానికి [సంగీతం] ఇప్పుడు ఆ పిల్లలు ఇదే తల్లిదండ్రులని చూస్ చేసుకొని వచ్చారు అంటే పాస్టర్ లైఫ్ లో వాళ్ళు ఏదైనా
(04:09) రిలేషన్ లో ఉండొచ్చు పేరెంట్స్ [సంగీతం] అయి ఉండొచ్చు సిబ్లింగ్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఎనిమీస్ అయి ఉండొచ్చు జస్ట్ బిజినెస్ రిలేషన్ అయి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు వాళ్ళద్దరి మధ్య జరిగిన ఒక ఏదో ఒక కర్మ ఒక యక్షన్ దానికి ప్రతిఫలంగా సే ఎవరైనా [సంగీతం] బిజినెస్ పార్ట్నర్ అనుకోండి ఆ అవతల ఉండే వ్యక్తి తనకి లాస్ చేసేసారు అనుకోండి నీ వల్ల నేను జీవితాంతం బిజినెస్ లో లాస్ అయిపోయి రోటికి పడిపోయినాను కదా నేను నిన్ను చూసుకుంటాను అని ఒక్క మాట అన్నారనుకోండి డెఫినట్లీ అలాంటి వాళ్ళే ఐ యమ టెలింగ్ ద ఎగజాంపుల్ అలాంటి వాళ్ళే ఈ
(04:43) జన్మలో వెతుక్కొని ఆ పర్సన్ కి పిల్లలుగా వచ్చి డిసీజ్ ఏదైనా కోరి కోరి తెచ్చుకొని [సంగీతం] ఆ డిసీజ్ వల్ల వీళ్ళు ఎంత దుఃఖ పడుతూ ఆ పిల్లల్ని రోజు హాస్పిటల్ కి తిప్పుతూ ఉండేదంతా పిల్లలకి ఖర్చు పెట్టి అప్పులు పాలు కూడా అయిపోయిఉంటారండి. అంటే అక్కడ ఉండే కార్మిక్ ఎఫెక్ట్ తీసుకోవడానికి ఇప్పుడు ఈ టూ సోల్స్ ఒకరు అనుభవిస్తున్నారు ఇంకొకరు చూసి ఆనందిస్తా ఉన్నారు.
(05:13) దిస్ ఇస్ హౌ కార్మిక్ ఎఫెక్ట్ వర్క్స్ అండి నెవర్ అండర్ ఎస్టిమేట్ మీ కిడ్స్ అండ్ మీ మధ్య ఉండే రిలేషన్ ఎప్పుడైతే మీ పిల్లలు మీ మాట వినడం లేదు తప్పు దారి వెళ్తున్నారంటే అర్థం చేసుకోండి. మీ మధ్య ఉండే కార్మిక ఎఫెక్ట్ ఇస్ వెరీ రాంగ్ దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మిమ్మల్ని హర్ట్ చేయాలని ఆ కిడ్ అలా చేస్తా ఉన్నారు లేదంటే ఇట్ విల్ నెవర్ హాపెన్ సో ఇవి కొన్ని కేసెస్ నేను చూసిన కేసెస్ లో నేను సమ్మరీ చెప్పానండి ఇది ఇప్పుడు నేను చెప్పబోయే ఒక స్టోరీ మీకు క్లారిటీ ఇస్తుంది ఎలా ఒక తల్లిదండ్రులకి పిల్లలు క్షోభనిస్తారు అని ఒక మదర్ ఉన్నారు తను నా దగ్గరికి కి ఆకాష్
(05:53) రీడింగ్ కోసం వచ్చారు. వెరీ ఓల్డ్ ఏజ్ 70 ఇయర్స్ ఆమెకి ఆమె తన స్టోరీ ఇలా చెప్పుకుంటూ వచ్చారు. తనకి ముగ్గురు పిల్లలు. తను చెప్తున్నారు షి ఇస్ యాక్చువల్లీ షి వర్క్డ్ ఇన్ ఏ గవర్నమెంట్ సెక్టార్. తను చెప్తున్నారు తనకు ముగ్గురు పిల్లలు అన్నాను కదండీ దాంట్లో ఇద్దరు బాయ్స్ అండ్ ఒక గర్ల్. చిన్నగా ఉన్నప్పుడు అంటే పెద్ద అబ్బాయికి జస్ట్ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడో ట్రావెల్ చేస్తా ఉన్నారు.
(06:23) బస్ స్టాండ్ లో మన లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదండీ యూజువల్లీ మనం చూసి ఉంటాము ఆ లగేజ్ బ్యాగ్ మీద [సంగీతం] చిన్న పిల్లలు కూర్చుంటా ఉంటారు. టిల్ బస్సో లేదా ట్రైన్ అరైవ్స్ అప్పుడు జస్ట్ ఆ బేబీ ఒక్కడే అంట ఇంకా ఇద్దరు పిల్లలు ఇంకా పుట్టలేదు. తనను ఆ బ్యాగ్ మీద కూర్చోపెట్టి ఆమె ఎటువైపు [సంగీతం] బస్ వస్తుందా లేదా అని జస్ట్ చూడడానికి అటువైపు తిరిగి కాన్సంట్రేషన్ అంతా ఓకే బస్ వస్తుందో లేదో నేను ఎవరిని అడగాలి ఎవరిని చూడాలి అండ్ జస్ట్ షి టర్న్డ్ దట్ సైడ్ మే బి షి హస్ టేకన్ సం టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ అంతలోపల పక్కనే ఉండే బ్యాగ్ బ్యాగ్ మీదే ఉండే పిల్లాడు తను
(07:02) జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వరకు షిఫ్ట్ మై బేబీ ఆలోచించే ఓకే ఇదంతా తర్వాత తను చూసి చూస్తే అక్కడ ఉండే బేబీ అక్కడ లేదు. చూడండి మనం యూజవలీ చూసిఉంటాము చిన్న చిన్న ప్లేసెస్ లో బస్ స్టాండ్స్ చాలా పాపులేటెడ్ గా ఉంటాయి. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో ఎవ్వరికీ అర్థం కాదు [నవ్వు] అండ్ ఎవరు ఎవరి తాలూకా అని కూడా ఎవరికీ అర్థం కాదు చూసేంత టైం కూడా ఎవరికీ ఉండదు.
(07:29) ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా ఇలా అవుతుంది అని ఆ మోమెంట్ లో అంటే ఆ ఫ్యూ మినిట్స్ ఎక్కడైతే ఈ తల్లి అక్కడెక్కడో చూసి ఉంటారో ఎవరో ఆమెని బాగా అబ్సర్వ్ చేశారు ఆమె ఎక్కడో కాన్సంట్రేషన్ ఎక్కడో ఉండేది కూడా బాగా చూశారు ఇక్కడ ఉండే చిన్న బేబీని ఎత్తుకొని వెళ్ళిపోయారు. [సంగీతం] అంటే ఆ ఆ టైంలో అంటే ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి ఆమెకి 70 ఇయర్స్ ఎప్పుడు ఇది అయ్యిందో అప్పుడు యూజవల్లీ వి డోంట్ హావ్ ఏ సోషల్ మీడియా ఆ సోషల్ మీడియా ఉన్నింటే మనం యూజువల్లీ వి కుడ్ అలర్ట్ ఎవ్రీబడీ అన్ని చేయొచ్చు.
(08:01) సోషల్ మీడియా లేని టైంలో మనకు తెలుసు న్యూస్ పేపర్ లో ఒకటి వేస్తారు ఫోటో మిస్సింగ్ అని ఆ న్యూస్ పేపర్ లో వేసి ఆ న్యూస్ పేపర్ అందరికీ రీచ్ అయ్యే లోపల వి నో ద కల్పిట్స్ ఆర్ వెరీ ఫాస్ట్ [సంగీతం] ఏం చేయాలో చేసేసి ఉంటారు. ఫైనల్లీ వాళ్ళకి ఆ అబ్బాయి దొరకనే దొరకలేదు. రిజల్ట్ వాస్ వాళ్ళు తిరగని పోలీస్ స్టేషన్ లేదు తిరగని ప్లేసెస్ లేదు ఎంత మానసిక క్షోభే వాళ్ళకి [సంగీతం] అండ్ ఆ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆమె చెప్తారు ఆమె ఎంత డిప్రెషన్ వెళ్ళిపోయింది అంటే షి జస్ట్ అంతే ఇంట్లో వాళ్ళు ఈమె మెంటల్ అయిపోతుంది అనుకున్నారట ఇప్పటికి కూడా ఆమె చెప్తున్నారు కొన్ని టైమ్స్ ఎప్పుడైతే
(08:41) అలాంటి సిచువేషన్స్ డిప్రెస్సింగ్ సిచువేషన్స్ వస్తాయో షి టెల్స్ షి లోస్ హర్ మెంటల్ బాలెన్స్ మళ్ళీ టాబ్లెట్స్ మెడికేషన్స్ అన్నీ తీసుకొని [సంగీతం] ఆఫ్టర్ సో మెనీ డేస్ అగైన్ మళ్ళీ సెట్ అవుతారు అంటున్నారు. అంటే ఒక బేబీ జస్ట్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో వచ్చి [సంగీతం] వెళ్ళిపోయాడు కానీ మదర్ అండ్ ఫాదర్ కానీ నేను చెప్తుండేది ఓన్లీ మదర్ గురించి ఎందుకంటే ఆమె రికార్డ్స్ ఓపెన్ చేసాదు కాబట్టి నేను ఆమె గురించి మాత్రం మాట్లాడుతున్నాను.
(09:08) డెఫినెట్లీ ఫాదర్ కి కూడా అదే ఎఫెక్ట్ అయి ఉంటుంది. [సంగీతం] కానీ కొంచెం ఆన్ ఏ లోయర్ స్కేల్ సో అంటే తను ఎంత బాధపడి అంటే ఆ మనిషి షి విల్ లూజ్ హర్ మెంటల్ బ్యాలెన్స్ అండి జీవితాంతం ఇప్పుడు ఎక్కువ చెప్తారు నా వల్ల ఎంత అన్యాయం అయిపోయింది నేను నా కొడుకుని పోగొట్టుకున్నాను వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు ఏ స్థితిలో ఉన్నాడో తెలియదు నేను ఎంత అన్యాయం చేశాను ఇప్పటికీ కూడా అండ్ దాని వల్ల తనకి ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి అంటే ఇట్స్ ఇన్యూమరబుల్ కౌంట్ ఇది అయిన తర్వాత వాళ్ళకి ఇంకో ఇంకొక అబ్బాయి ఇంకొక అమ్మాయి పుట్టారు.
(09:43) చూడండి ఇది ఇక్కడితోనే ఆగలేదు అండ్ ఇంకొక అబ్బాయి వెన్ హి వాస్ 19 ఇయర్స్ ఓల్డ్ 19 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి హోలీడే హోలీ అంటే మనకు తెలుసు కదండీ కలర్స్ అన్ని ఆడతాము కలర్స్ అన్ని ఆడిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ ఇంటి పక్కనే ఏదో ఒక లేక్ ఉందంట లేక్ లో వెళ్లి స్నానం చేస్తాము అని అన్ని బాయ్స్ అందరూ వెళ్ళారు.
(10:10) లేక్ లో వెళ్లి స్నానం చేసేటప్పుడు ఈ అబ్బాయి అంటే హి నోస్ స్విమ్మింగ్ మరి అది ఎలా జరిగిందో ఎవ్వరికీ తెలియదు. హి ఫెల్ ఇంటు దట్ స్విమ్మింగ్ తెలిసిన వ్యక్తి బయటికి రావాలి కదండీ కానీ అబ్బాయి రాలేదు. ఒక మినిట్ టూ మినిట్స్ అయినాక వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ వెళ్ళాడు ఎందుకు రాలేదు దే ట్రైడ్ సెర్చింగ్ హిమ్ కానీ అంత లోపలే తను ఎంతో దూరం వెళ్ళడము లేదా అది ఏమైందో వాళ్ళకి ఎగ్జాక్ట్లీ తెలియదు అని చెప్తున్నారు.
(10:37) బట్ ఆఫ్టర్ సమ్ టైం అంటే కొన్ని అవర్స్ తర్వాత దే ఫౌండ్ హిస్ డెడ్ బాడీ. అంటే ఇప్పుడు చెప్పండి ఒక మదర్ ఆల్రెడీ [గొంతు సవరించుకోవడం] త్రీ ఇయర్స్ బేబీని పోగొట్టుకొని ఇంతగా క్షోభ అనుభవిస్తే నా మదర్ కి 19 ఇయర్స్ బాయ్ దుర్మరణం అంటే ఈ దుఃఖంకి అంతం ఉందా అండి ఒకటే చాలదు అంటే ఇంకొకటి ఎంత బాధ అండి అసలకి నిజంగా ఆ తల్లి ఏడుపు విని నాకైతే అసలుకి ఐ ఫెల్ట్ దట్ దీనికి కి అంతమే లేదు అన్నంతగా షి వాంటెడ్ టు నో దట్ ఎందుకు నా ఇద్దరు పిల్లలు ఇలా అయిపోయారు యూజవలీ జరగదు కదండి ఎవరో ఒక్కరు అది చాలా
(11:22) [సంగీతం] రేర్ ఇద్దరు ఇలా ఎందుకు నాకఎందుకు ఇంత క్షోభే ఏం ప్రాబ్లం అని షి వాంటెడ్ టు నో ది ఆన్సర్ ఫర్ దిస్ సో తన రీడింగ్ చేసేకి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఐ కుడ్ [సంగీతం] సే ఇస్ చాలా ఓల్డెన్ డేస్ అనే కనిపిస్తుందండి. ఎలా చెప్తున్నాను ఓల్డెన్ డేస్ అంటే ఐ కుడ్ సీ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి ఒక మార్కెట్ లాంటి ప్లేస్ ఉంది.
(11:49) ఆ ప్లేస్ లో అందరూ వాళ్ళు వేసుకున్న డ్రెస్ లేడీస్ అండ్ జెంట్స్ చూస్తా ఉంటే అందరూ వేర్ ఏముంటుందో అది చాలా ఓల్డ్ ఏజ్ అని అర్థంవుతుంది. మార్కెట్ ప్లేస్ వాళ్ళు సెల్ చేసే ఏం అమ్ముతున్నారో దానికి బదులుగా కాస్ట్లీ థింగ్ అయితే వాళ్ళు గోల్డ్ కాయిన్స్ యూస్ చేస్తున్నారు అంటే ఇది చాలా ఓల్డ్ ఆ టైం అని మనకు అర్థమవుతుంది. అక్కడ ఒక అతను ఉన్నాడు.
(12:19) ఆయన హార్స్ మీద వచ్చాడు. ఆయన హార్స్ మీద వచ్చేసి మోస్ట్లీ నాకు అర్థమైంది ఏమి అంటే హి ఇస్ ఏ టాక్స్ కలెక్టర్. అప్పటి కాలంలో టాక్స్ కలెక్టర్స్ కింగ్ నుంచి ఇలాగే వచ్చేవాళ్ళు వీళ్ళ దగ్గర అంతా టాక్స్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఈ టాక్స్ కలెక్టర్ ఎవరైతే ఉన్నాడో చాలా హిస్ కట్టైన హృదయుడండి అంటే వెరీ ఐ కుడ్ సే హస్ వెరీ వికెట్ పర్సన్ అంటే ఎవరైతే అడ్డం వస్తున్నారో వాళ్ళని తన చేతిలో ఒక ఐ డోంట్ న వాట్ టు టెల్ విప్ అంటారు కదండీ దానినుంచి కొడుతూ ఉన్నాడు వితౌట్ ఎనీ రీజన్ అంటే నాకు అడ్డం వచ్చావా అని జస్ట్ వాడు కొడుతూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు హార్స్ మీద
(13:03) ఒక షాప్ దగ్గర వెళ్లి నిలబడ్డాడు షాప్ అంటే ఇట్స్ నాట్ షాప్ అండి ఏరియా వేర్ దే ఆర్ సెల్లింగ్ ఐ కుడ్ సీ దట్ [సంగీతం] అక్కడ వెళ్ళాడు అక్కడ ఒక ఆ లేడీ ఉంది ఒక అతను ఉన్నాడు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ దగ్గర వెళ్ళేసి వాళ్ళని చూస్తే నాకు అనిపించింది ఏమంటే దే ఆర్ వెరీ పూర్ ఎందుకంటే వాళ్ళ బట్టలన్నీ ప్ాచి ప్యాచిగా ఉన్నాయండి ఓల్డెన్ డేస్ లో వాళ్ళు ప్యాచ్ చేసి ఏదో కుట్టింటారు కదా అలా ఉన్నాయి.
(13:29) వాళ్ళ దగ్గర ఉండేవి కూడా ఏదో వెజిటేబుల్స్ కొనిపిస్తా ఉన్నాయి చాలా కొంచెమే ఉన్నాయి ఎక్కువ లేదు. ఈయన టాక్స్ కలెక్ట్ చేస్తూ చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి వెళ్లి నాకు అమౌంట్ మే బి సర్టెన్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ వాస్ వాళ్ళు గోల్డ్ కాయిన్ ఇచ్చేంత పరిస్థితిలో అయితే లేదు దాని బదులుగా వాళ్ళు ఏం తీసుకుంటున్నారో నాకు అది కనిపించలేదు. హి వాంటెడ్ టు టాక్స్.
(13:52) సో వాళ్ళని అడిగినప్పుడు అతను అంటున్నాడు ఇప్పుడైతే మా దగ్గర ఏమి లేదు దొర అని అంటున్నాడు ఇది నాకు బాగా ఐ కుడ్ సీ ఆ మనకు దగ్గర ఏమైనా వచ్చినప్పుడు నేను మీకు ఇస్తాను అని అన్నాడు. ఆయన హిట్ డింట్ లిసన్ అట్ ఆల్ హి వాస్ లైక్ యు హావ్ టు గివ్ నౌ ఆయన అన్నాడు మనకు వన్ డే నుంచి మా ఇంట్లో పిల్లలు కూడా ఏమి తినలేదు చాలా దారుణమైన పరిస్థితి ఉంది అర్థం చేసుకోండి వచ్చిన వెంటనే నేనే వచ్చి మీకు ఇస్తాను అన్నాడు.
(14:26) ఈయన అస్సలు మాట వినలేదు అండ్ తన వెనక ఇంకా ఇద్దరు సోల్జర్స్ ఉన్నారండి హి టోల్డ్ క్యాప్చర్ దిస్ పర్సన్ ఆ ఇద్దరు సోల్జర్స్ ఈయన్ని లాక్కొని వచ్చేసారు. వైఫ్ వెంటనే వచ్చి హార్స్ మీద ఈయన కూర్చున్నాడు కదా ఈయన కాలు పట్టుకుందండి చేయకండి ఇంటి నిండ పిల్లలు ఉన్నారు అన్యాయం అయిపోతారు అని షి వాస్ ఆస్కింగ్ హిమ రిక్వెస్టింగ్ హిమ ఆయన కాళ్ళతో ఆమెని ఒక్క తన్ను తన్నాడండి ఆమె ఎక్కడికో వెళ్లి పడింది.
(14:53) షి స్టార్టెడ్ వీపింగ్ షి న్యూ దట్ ఈయన కరగదు మనసు ఈయనకి ఏం చేయలేరు ఇంకా హస్బెండ్ ఆ కాలంలో జెంట్స్ే కదండ ఎవ్రీథింగ్ ఇంకా అతనే వెళ్ళిపోతే తను తన పిల్లలు ఏమైపోవాలి అని చాలా చాలా ఏడ్చింది. అండ్ ఏదే చూడకుండా సోల్జర్స్ ఈయన్ని లాక్కొని వెళ్ళిపోయారు. లేటర్ ఐ కుడ్ సీ దట్ అతన్ని జైల్ లో పెట్టారు అండ్ ఐ కుడ్ సీ దట్ దిస్ పర్సన్ వాస్ వెరీ వీక్ గా ఉన్నారండి అంటే అన్ హెల్తీ ఫుడ్ లేదు చాలా డేస్ వరకు చాలా వీక్ ఉన్నాడు కొంచెం ఏజ్ కూడా అయ్యింది.
(15:30) వీళ్ళు బంధించి ఒక రెండు మూడు రోజుల వరకు [సంగీతం] దే మైట్ హావ్ ఎక్స్పెక్టెడ్ వైఫ్ ఏమైనా తీసుకొని వచ్చి ఇస్తుంది వెళుతుంది అని బట్ అయింది టోటల్లీ రివర్స్ ఆమెకి ఏమీ దొరకలేదు హస్బెండ్ ని వీళ్ళు వద్దలరు అని తెలిసిపోయి పిల్లల్ని ఎలా చాకాలో తెలియక షి డైరెక్ట్లీ వెంట్ అండ్ ఒక నదిలో దూకేసి షి కమిటెడ్ సిస్టం. ఇక్కడ హస్బెండ్ ఈమె ఎన్ని టూ త్రీ డేస్ అయినా రాలేదు వీళ్ళు తెలుసు కదండీ ఎంత వైలెన్స్ ఉంటుంది తనని కొట్టిన దెబ్బలకి అన్నం సరిగ్గా పెట్టలేదు నీళ్లు ఇవ్వలేదు ఆయన దెబ్బలకి అండ్ ఈ అన్ని ప్రాసెస్ లో ఆయన చనిపోయాడు.
(16:12) బట్ నేను ముందు చూసినప్పుడు ఏమైందంటే ఈ ఏ మనిషి వల్ల అంటే ఈయన చనిపోయాడో ఆయన మూడు రోజులు నీ వల్ల నా కుటుంబమే సర్వనాశనం అయిపోయింది నాకు నన్ను నేను చనిపోయా పోతున్నాను మానసిక నెమ్మది లేదు నా వైఫ్ విడిపోయింది నా పిల్లలు విడిపోయారు అని అక్షో ప్రతి క్షణం నుంచి అనుభవించి చనిపోయాడండి ఆయన ఇంకా వైఫ్ అయితే ఇంతమంది ఒక తల్లి కదండీ ఇంతమంది పిల్లల్ని నేను ఎలా తాకాలి నాకు అవ్వదు నేను హస్బెండ్ ని వదిలిపెట్టి ఉండలేను నా హస్బెండ్ కి ఇలా అయిపోయింది నా పిల్లల్ని ఇలా చూడలేను ఆకలితో నేను నేను ఇంకా ఉండలేను అని మానసిక షోవే తో తను వెళ్లి ఆత్మహత్య చేసుకు అంటే రెండు నిండు
(16:56) ప్రాణాలు ఈయన మీద కసితో నీ వల్లే మాకు ఫ్యామిలీ అంతా పోయింది పిల్లలంతా నచురల్ అండి ఆ పిల్లల్ని ఎవరు చూసుకున్నారో వాళ్ళు ఏమైపోయారో పెళ్లిలు అవ్వాలి సెటిల్ అవ్వాలి ఏమైందో దేవుడికే తెలియాలి వాళ్ళ శాపం కూడా ఈయనకి తగిలింటుంది కదండీ మా తల్లిదండ్రులు ఉంటే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చేదో కాదని ఈ ఇద్దరు సోల్స్ ఏమైతే ఉన్నారో ఆయన మీద ద్వేషంతో నువ్వు ఇలా చేశావు అని ఆ కసితో చనిపోయారు కదండీ దే వర్ ద టూ కిడ్స్ హూ దిస్ లేడీ గాట్ అంటే ఆ మనిషి ఎవరైతే టాక్స్ కలెక్టర్ ఉన్నాడో ఆఫ్టర్ సో నేను చెప్పాను కదండీ దట్ వాస్ వెరీ మచ్ పాస్ట్ లైఫ్ అని ఇప్పుడు మరీ ఈ జన్మలో అదే టాక్స్
(17:39) కలెక్టర్ ఆ మనిషి ఆమె ఎవరున్నారో పుట్టే ఆమె ఫస్ట్ కిడ్ త్రీ ఇయర్స్ బేబీ ఎవరైతే ఉన్నారో దట్ వాస్ ఆ పర్సన్ ఎవరైతే జైల్ ని వేసి చనిపోయాడో అదే పర్సన్ జస్ట్ త్రీ ఇయర్స్ ఉండి తను తప్పిపోయి ఈమెకి కలిగించిన మానసిక క్షోభే ఇప్పటికీ కూడా ఆమె మరువనిది అండ్ మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోయింది. అప్పటికప్పుడు షి హాస్ టు టేక్ మెడికేషన్స్ ఇఫ్ షి హాస్ టు బి ఫైన్ ఇప్పటికీ కూడా షి ఇస్ నాట్ ఫైన్ అంతగా నరకం అనుభవిస్తా ఉంది.
(18:16) అండ్ ఏ లేడీ అయితే నీటిలో దూకి చనిపోయిందో సేమ్ లేడీ సెకండ్ కొడుకుగా పుట్టి వచ్చి అగైన్ దట్ సేమ్ థింగ్ రిపీటెడ్ నీళ్ళల్లో పడిపోయి చనిపోయింది కదండీ ఇప్పుడు కూడా మళ్ళి నీళ్ళల్లోనే నేను చెప్పాను కదండీ ఇంతకుముందు స్విమ్మింగ్ వచ్చు అయినా ఎలా చనిపోయారో ఎవరికీ తెలియదని ఇట్ వాస్ యాక్చువల్లీ చూడండి అవర్ సోల్ హ్యాస్ కమిట్ నేను ఇలాగే వచ్చి ఇలాగే నీకు ఎంతో క్షోభ అంటే చూడండి ఈమె క్షోభ ఎంత అతిగా ఉందంటే 19 ఇయర్స్ నువ్వు నన్ను ప్రేమించు నా మీద ఆశలు పెంచుకో అంతగా నీకు అటాచ్ అయిపోతాను 19 ఇయర్స్ అయిన తర్వాత ఇంకా పిల్లోడు పెద్దగా అయిపోయాడు వాడు చదువుతాడు పెళ్లి చేయాలి ఎంత ఆశ ఒక ఫ్రూట్
(18:56) రైప్ అవుతుంది అన్నప్పుడు మన చేతి నుంచి వెళ్ళిపోతే ఇంకా ఎంత బాధ ఉంటుందండి షి డిడ్ ద సేమ్ థింగ్ 19 ఇయర్స్ వరకు ప్రేమ చూపించి త్రీ ఇయర్స్ బేబీని కోల్పోయిన తల్లి ఇంకొక బేబీ పుట్టినప్పుడు దాని మీద ఎంత ఆశ ఉంటుందండి ఎంత ప్రేమిచ్చి ఉంటుంది అంత ప్రేమ అంత ఆశ చూపించి ఇచ్చి అంత అటాచ్మెంట్ కలిగించి 19 ఇయర్స్ తర్వాత ఉన్నట్లుండి సేమ్ అదే లేక్ లో మునిగిపోయి చనిపోయింది.
(19:24) బోత్ ది సోల్స్ పిల్లలుగా ఎందుకు పుట్టారంటే ఏ పాపం అయితే నువ్వు చేశవో దానికి శిక్ష మనం ఇయ్యాలి. నీకు అతి అంతు లేని క్షోభ ఇయ్యాలి. నీకు అసలు బతికుండి కూడా నువ్వు జీవత్ శవం అయిపోవాలి. అలా నీకు మనం పనిష్మెంట్ ఇస్తాము అని ఏంచుకొని ఎయించుకొని మరి పిల్లలిగా పుట్టి వచ్చారండి చూడండి ఈ కేసు లో మనకు అర్థం అవుతుంది పిల్లలు చనిపోయారు అంటే ఊరికే చనిపోవడం కాదండి మీ మద్య పిల్లలు మధ్య ఉండే కార్మిక్ బాండ్ తెలుసుకోండి పిల్లలు మిమ్మల్ని వదిలిపోయారు పిల్లలు మీకు ఏదో తీరని షాక్ ఇచ్చేసారు పిల్లలు ఏదో చేశారు నథింగ్ హప్పెన్స్ సింప్లీ అండ్ దేవుడిని అయితే తిట్టనే తిట్టకండి ఎందుకంటే దేవుడు మనకు
(20:07) చాలా ఇండిపెండెన్స్ ఇచ్చేసాడు ఇప్పుడు చెప్పండి ఈ స్టోరీ లో దేవుడు ఎక్కడ మధ్యలో వచ్చారండి ఆ టాక్స్ కలెక్టర్ కి దేవుడు బుద్ధి ఇచ్చాడు కదండీ అంతఃకరణం ఇచ్చాడు కదండీ హృదయం ఇచ్చాడు కదండీ ఈ ఇంత పేదవాళ్ళు వీళ్ళ దగ్గర ఎంత టాక్స్ తీసుకుంటా నేను ఉన్ని వాళ్ళు ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఇస్తారు అనే ఒక బుద్ధి థాట్ కాన్షస్నెస్ ఆయనకు ఉంది వాడలేదు అహంకారం ఇక్కడ దేవుడు అంత ఇండిపెండెన్స్ ఇచ్చినాడు ఆయన వాడి తన బుద్ధిని వాళ్ళని వదిలిపెట్టి ఉండొచ్చు అయితే ఈ జన్మం వచ్చి ఉండేదే కాదు దేవుడిని తిట్ట కండి ఎందుకంటే మనం చేసుకుందే మనం అనుభవిస్తా ఉంటాం
(20:46) దేవుడు మనకు అంత ఇండిపెండెన్స్ ఇచ్చాడు. మళ్ళీ దీనికి విరుగుడా లేదా అంటే ఉంది. తెలుసుకున్న వెంటనే అంటే మీరు ఫస్ట్ ఈ కార్మిక్ ఎఫెక్ట్ తెలుసుకొని వెంటనే ప్రాయశ్చిత్తంతో కృష్ణకి సంపూర్ణ శరణాగతి చేయండి. సంపూర్ణ శరణాగతి చేయండి. చేసిన రోజు భగవద్గీతలో కృష్ణ చెప్పారు వెన్ వి సరెండర్ టు హిమ కంప్లీట్లీ మన కర్మాస్ అన్ని కట్ చేసేసి తను హి విల్ కమి ది పిక్చర్ ఆ కార్మిక్ ఎఫెక్ట్ అన్నీ కట్ అయిపోయి మమ్మల్ని ఉద్ధరిస్తారు.
(21:20) కానీ ఇది అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాలి కార్మిక్ బాండ్ ఏముంది ఎలా మిమ్మల్ని ఎఫెక్ట్ అవుతుంది అది చూసుకోవాలి. దెన్ కృష్ణ కంప్లీట్ సరెండర్ అవ్వాలి. ఇవి రెండు మనం చేయం. పిల్లోడు పోయినాడా కూర్చొని ఏడుస్తాం తప్ప ఎందుకు వెళ్ళాడు వాట్ వాస్ ద రీజన్ సొల్యూషన్ ఏమి ఎంతమందికి వస్తుందండి పిల్లలు బాప్టిజంతో పుట్టారా డాక్టర్స్ దగ్గర తిరుగుతాము డిసీసెస్ తో పుట్టినారా డాక్టర్ దగ్గర తిరుగుతాము స్పెషల్ ఏబుల్ కిడ్స్ డాక్టర్ దగ్గర తిరుగుతాము ఎంతమందికి తెలుసండి దాని వెనుక మీ కార్మిక్ ఎఫెక్ట్ ఈస్ ప్లేయింగ్ అని తెలియనివ్వదు కూడా ఎందుకంటే మీ పాకెట్
(21:55) నుంచి డబ్బులు పోవాలి కదా మీ మానసిక క్షోభ ఉండాలి కదా మీకు పనిష్మెంట్ దొరకాలి కదా బి అలెర్ట్ ఎవరైతే ఇలా సఫర్ అవుతున్నారో ఇమ్మీడియట్లీ గెట్ యువర్ ఆకర్షిక రీడింగ్ డన్ మీకు ఆ కర్మ ఏమి అని తెలిసిన వెంటనే అక్కడ అలర్ట్ అయిపోయి దానికి ప్రాయశ్చితం చేసుకోండి కృష్ణకి సంపూర్ణ శరణాగతి చేయండి అండ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ సైకిల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో టు సో దట్ ఇట్ రీచెస్ టు సో మెనీ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ లైక్ దట్ నాకు తెలిసి 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ వన్ ఆర్ ది అదర్ వే ఇలాగే సఫర్ అవుతూనే ఉన్నారండి ఏదో ఒక రీజన్ పిల్లలతో
(22:36) సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి రీచ్ అయి వాళ్ళకి నేను హెల్ప్ చేయగలిగితే బై గాడ్స్ గ్రేస్ ఐ ఫీల్ వెరీ లకీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ
No comments:
Post a Comment