Thursday, August 13, 2026

అబ్బా! ఏమన్నా చెప్పారా!! #machirajukirankumar #karma #telugupodcast #sudheertalks

అబ్బా! ఏమన్నా చెప్పారా!! #machirajukirankumar #karma #telugupodcast #sudheertalks

Author Name:Sudheer Talks

Youtube Channel Url:https://www.youtube.com/@SudheerTalksPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ctEBRDIXYeQ



Transcript:
(00:00) మీరు చూడండి రమణ మహర్షి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది. ఆయన శరీరం మీద రాచ కురుపు వచ్చింది మీకు తెలిసే ఉంటుంది కదా పెద్ద పుండు వస్తే చీమ పోసి అందులో పురుగు వచ్చేసి ఆయన్ని తొలిచేస్తూ ఉంటే శిష్యులు భక్తులు అందరూ కూడా స్వామి వైద్యం చేయించుకోండి అంటే ఎవరికి వైద్యం చేయించుకోమంటారు అని అడిగాడు ఎవరికి ఏంటి స్వామి మీ శరీరానికి అంటే దానికి వైద్యం ఎందుకు నాకైతే వైద్యం అక్కర్లేదు అన్నాడు మ్ దానికి చేయించుకోమంటారా నాకు చేయించుకోమంటారా అన్నారు దానికంటే ఏంటి అది శరీరం శరీరం ఆత్మ వేరు ఆత్మ వేరు కదా అంటే అప్పుడు అప్పుడు ఆయన
(00:34) వైద్యం చేయించుకోవాల అప్పుడు ఒకసారి శిష్యులు ఏం చేశారంటే ఆయన నిద్రపోతూ ఉంటే ఆయన బాధ చూడలేక ఒక అరిసను తెచ్చి ఆ పుండు మీద పెట్టారు. ఇది రమణ మహర్షి చరిత్రలో కూడా కనిపిస్తుంది. లోపల ఒక పురుగు ఉంటుంది కదా అరిస తీయదరానికి పురుగు బయటికి వచ్చింది. పురుగు బయటికి వచ్చేసరికి భక్తులు తీసి కింద పడేశారు. కింద పడేసేసరికి ఆ పురుగుకి ఎటు వెళ్ళాలో తెలియలేదు అటు ఇటు భయం భయంగా కదులుతూ ఉంటే రమణ మహర్షి వారు ఇంతలో నిద్ర నుంచి లేచి అదేంటి ఆ పురుగు స్వస్థానం వదిలి అక్కడ ఎక్కడికో వెళ్లి కంగారు పడుతుంది కదా అని మళ్ళీ ఆ పురుగుని తీసి ఆయన పుండు మీద
(01:06) వేసుకున్నారట ఈ కథ మనక ఆయన జీవిత గాధల్లో చెప్తారు అంటే నాకు ఏ బాధ లేదు ఎందుకంటే నేను ఆత్మ స్వరూపం కదా దీనికి బాధ కలుగుతోంది ఈ శరీరానికి బాధ కలుగుతుంది అన్నారు అందుకే ఎప్పుడైనా సరే అసలు శరీరం అంటే ఏంటి శీర్యమాన స్వభావం కలిగింది.

No comments:

Post a Comment