Thursday, August 13, 2026

దాంపత్యానికి సీతారాములే ఆదర్శం ఎందుకు..? | VVS RAMASASTRY | Anchor Naga Mallika |@signaturestudiostv

దాంపత్యానికి సీతారాములే ఆదర్శం ఎందుకు..? | VVS RAMASASTRY | Anchor Naga Mallika |@signaturestudiostv

Author Name:Signature Studios

Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=eAg5m-NglRo



Transcript:
(00:00) కు దేవాలయాలు కేరళాలో వెడిగా ఉన్నాయమ్మ కేరళాలో కేరళాలో ఉన్నాయి అది కూడా ఎట్లా అంటే సీతా రాములకి దేవాలయం లక్ష్మణుడికి దేవాలయం భరతరికి దేవాలయం సిద్దు దేవాలయం విడిగా ఉన్నాయి. అట నలుగురికి నాలుగు దేవాలయలు విడివిడిగా ఉన్నాయి. అది ఎక్కడ కేవలం కేరళ కేరళాలో ఉన్నాయి. రోజు నిత్య దూపదీప నైవేద్యాలతో నడుతుంది ఆ క్షేత్రాలు ఇప్పుడు.
(00:21) ఆ క్షేత్రాలు ఇంకో విశేషం ఏంటంటే మనకు కార్తీక మాసంలో వాళ్ళు పంచారామాలు వెళ్తూ ఉంటారు. అవును పంచారామాలు ఐదు క్షేత్రాలు ఐదు క్షేత్రాలు ఒకే రోజు చూసేస్తారు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమినాడు ఇదఒక పద్ధతి ఉంది మనకి అవునండి ఒకే రోజు చూసినట్టయితే పుణ్యం వస్తుందని మన మన నమ్మకం అటులనే కేరళాలో కూడా ఈ నాలుగు దేవాలయాలు వాళ్ళు రామాయణ మాసం దాని పేరే రామాయణ మాసం అంటారు.
(00:44) ఓహో మనకి శ్రావణ మాసం వాళ్ళకి రామాయణ మాసం అవుతుంది దాని పేరే రామాయణ మాసం అంటే ఆ రోజు వాళ్ళు ఏం చేస్తారు ఆ రోజు ఆ మాసం రోజుల్లో ఏదో ఒక రోజు పొద్దున్న బయలుదేరి సాయంత్రానికి నాలుగు గుడి చూసి వచ్చేస్తారు ఇది సీతా రామ రామ రామ లక్ష్మణ భర్త సగం నాలుగు దేవాలు చూసేస్తారు అదిఒక పద్ధతి ఆ రకంగా కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లో దిగినట్టయితే 100 కిలోమీటర్ల దూరంలో నాలుగు ఉన్నాయి.
(01:07) ఉమ్ ఎవరనా వెళ్ళదలుచుకుంటే కొచ్చిన్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్ లో నాలుగు దేవాలయాలు ఉన్నాయి పొద్దున బయలుదేరితే రాత్రికి క్షేమంగా ఇంటికి వచ్చేయొచ్చు. ఓకే దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని చేయగలిగితే మనకి ప్రదేశాలు విడిగా ఉన్నాయి ఊరు పేరు చెప్పాల్సి వచ్చేతే రాముడి క్షేత్రం త్రిప్రయార్ అనే క్షేత్రం ఉంది ఊరు త్రిప్రయార్ భరతుడి పేరు కూడల్ మాణిక్యం అనే ఊర్లో పేరులో ఉంది లక్ష్మణుడిది తిరుమూజిక్ కులం అనే ఏరియాలో ఉంది చత్రది పాయం మేల్ అనే ఏరియాలో ఉంది.
(01:37) ఈ నాలుగు మనకి నెట్లో కొడితే దొరికిపోతాయి కానీ ఈ నాలుగు దేవాలయాలు విడివిడిగా దేవాలయం ఉండటం విశేషం అది కేరళాలో ఉండటం విశేషం అది కూడా ఒకేర చూసి రావడం ఇంకా విశేషం ఆ రకంగా జనం ధన్యులు కావడానికి ముఖ్యమైన సందర్భం దొరుకుతుంది. సార్ అలాగే మరి చిన్నప్పటి నుంచి క్షీరసాగర మదనం అంటే రాక్షసులకి దేవతలకి మధ్య జరిగిన ఈ మదనం గురించి వింటూ ఉంటాం.
(02:00) అసలు నిజంగా ఈ క్షీరసాగర మధురాని వెనకాలు ఉన్న శాస్త్రీయం ఏంటి అసలు దేని గురించి అమృతం గురించి అని అంటారు. మరి క్లియర్ గా మాత్రం ఎక్కడ మేము వినడం చూడడం అనేది జరగలేదు. మీరు ఎన్నో సార్లు పారాయణం చేశారు కాబట్టి మాకోసం ఏమనా వివరించగలుగుతారా దేవతలు రాక్షసులు కలిపి క్షేరసాగర మదనం చేయడం మనకు తెలిసిన విషయమే అమృతం కోసం చేశారు వాళ్ళు కానీ మొదటిగా విషం వచ్చింది విషం విషం వచ్చింది ఓకే విషం వచ్చిన తర్వాత అందరూ కలిసి పరమశివుడు అక్కడికి వచ్చాడు పరమశివుడిని అడిగారు విషం వచ్చిందిని సరే అంత అయిన తర్వాత ఇంతలోనే విష్ణువు కూడా వస్తాడు అక్కడికి
(02:36) మ్ ఇద్దరు అక్కడే ఉంటారు విషం వచ్చింది. మ్ ఇక్కడ ఒక విశేషం ఏంటంటే విష్ణువు మనకి సృష్టి స్థితిలయాలు మూడు ఉంటాయి సృష్టిలో బ్రహ్మ చేస్తారు స్థితి విష్ణువు చేస్తాడు లయం శివుడు చేస్తాడు అంటే ఏంటి స్థితి అంటే అడ్మినిస్ట్రేషన్ పాలనంతా విష్ణువుది అంతా పరిపాలిస్తూ ఉంటాడు ఆయన క్షేమంగా పరిపాలించాలి ఆయన ధర్మం అది ఇప్పుడు విషం వచ్చింది మ్ అది హాని చేస్తుంది అవును హాని కాకుండా ఉండాలి అని ఎప్పుడైతే స్థితికారుడు ఆలోచిస్తూ ఉంటాడో దాన్ని ఏం చేయాలి అని ప్రశ్న విషం వచ్చింది కాబట్టి ఆయన ఒక చిన్న ప్రయత్నం చేస్తారు ఏం ప్రయత్నం అంటే శివుడు ఉన్నాడు ఎదురుగా
(03:15) శివుడిని పట్టుకొని సురాణం అగ్రజోసి అని అంటాడు ఆయన అంటే సురాణం అంటే దేవల్లో అగ్రజహాసి అంటే నువ్వు గొప్పవాడివి మొదటివాడివి అని ఎవరంటారు ఈ మాట విష్ణువు అంటాడు ఎవరితో అంటాడు శివుడితో అంటాడు శివుడితో నువ్వు మొదటివాడివి దేవతల్లో మొదటివాడివి కాబట్టి మొదట వచ్చింది నువ్వు తినాలి అంటాడు అది లాజిక్ అన్నమాట అడ్మినిస్ట్రేటర్ కదా అంతే అంతే నేను ఊరికి అది నేను జోక్ గా చెప్తున్నాను అది విషయం కూడా కావచ్చు అంటే స్థితికారుడు ఆయన కాబట్టి అవును విష్ణు స్థితికారుడు కదా సో స్థితికారుడు కాబట్టి లోప స్థితి సరిగా ఉండాలంటే విషం ఏదో రకంగా విషం నిర్వేషం
(03:50) అయిపోవాలి. విషం ఉండకూడదు అవును ఉండకూడదు అంటే ఆయన ఏం చెప్పారంటే సురాణం అగ్రజ్యోసి అని దేవతల్లో మొదటివాడివి నువ్వు అందుకోసం లాజిక్ ఏమిటి అంటే మొదటి వచ్చింది నువ్వు తినాలి చెప్తే ఇంకా ఆయన తప్పలేదు లాజిక్ లాజిక్ే అవును తప్పలేదు ఆయన స్వీకరించారు సో ఆ రకంగా శివకేశవ భేదం లేదని చెప్పడం కోసం ఇంత ఇంత డిస్కషన్ నేను చెప్పాను అంటే ఏంటంటే శివుడు విష్ణువు అంతా ఒకటే కానీ మనం భేదం మనం సృష్టించుకున్నాం సాక్షాత్తు విష్ణువే చెప్పాడు నువ్వు మొదటి మొదటి వాడివే ఆ రకంగా అంతటి హాలహాలాన్ని శివుడు స్వీకరించి దేశాన్ని రక్షించాడు ఆ రకంగా హాలహాలు స్వీకారం
(04:28) జరిగింది క్షీరసాగ మొదలోనే జరిగింది అది నిజమై వాస్తవం అందులో మనం గ్రహించవలసింది ఏంటంటే దేవతల్లో మొదటివాడు శివుడు అని ఆ పర్టిక్యులర్ పాయింట్ రామాయణంలో నుంచి మనం గ్రహించాలి. తర్వాత రెండో పదార్థంగా ఏమ వచ్చాయి తర్వాత చాలా వచ్చినాయి చాలా చాలా వచ్చినాయి అవి పెద్ద లిస్ట్ ఉందది కాకుండా ప్రత్యేకంగా ఇక్కడ మనం మాట్లాడదలుచుకుంది ఇది ఒకటే దీని గురించి విషయంగా మాట్లాడుకోవాలి.
(04:51) సర్ మరి ఎందుకు సీతారాములని మాత్రమే ఆదర్శ దంపతులు అని ఎందుకు అంటారు ఇన్ని కోట్ల దేవతల్లో వాళ్ళద్దరిని ఎందుకు అలా అంటారు సీతారాములే ఆదర్శ దంపతులు అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే నమ్మ సీతారాములు వాళ్ళకి అన్యూమైన ప్రేమ చాలా ఎక్కువ ఒకడి మీద కూడా ప్రేమ చాలా ఎక్కువ ఎందుకు అని ప్రశ్న వస్తుంది ప్రశ్న వస్తే దారా పితృకుతాయవా అని కొటేషన్ అంటే అదంటే తల్లిదండ్రులకు కుదిరించిన వివాహం అది దశరధుడు జనక మహారాజు తల్లిదండ్రులకు పూరించిన వివాహం కాబట్టి సీతారాములకి మీద కూడా ప్రేమ ఎక్కువ మ్ ఒకటి రెండోది రాముడికి సీతమ్మ మీద గుణాత్ అమ్మవారి గుణం మ్ దానివల్ల చాలా సౌమ్యలు సౌమ్యరాలు
(05:29) అన్నిటిని అర్థం చేసుకోగలదు చాలా సాక్షాత్ పరమేశ్వరి కాబట్టి గుణం వలన సీతమ్మవారికి రాముడికి సీతమ్మ వారి మీద ప్రేమ ఎక్కువ మూడోది ముఖ్యమైనది రూప సౌందర్యాత్ సౌందర్యం అమ్మవారు వాడు త్రిలోక సుందరి మొట్టమొదటి పాయింట్ ఏమిటి తండ్రుల కుదించిన వివాహం రాముడికి తండ్రి గురించిన వివాహం కాబట్టి సీతమ్మ మీద ప్రేమ ఎక్కువ దాతలు కొదించిన కాబట్టి రెండోది అమ్మవారి గుణం చాలా ప్రధానమైంది కాబట్టి రెండోది మూడోది సౌందర్యం ఓకే ఇట్లా ఈ మూడు కలిపింది కాబట్టి ఇది ఎట్లా అయిపోయింది.
(06:00) ఆ దురదృశవ శాత్తు ఇప్పుడు వెనక్కి వచ్చింది వ్యవహారం అంటే ముందు రూపం అవునండి వివాహంలో ప్రస్తుత సమాజంలో జరిగేది ఏంటి ముందు రూపం తర్వాత వెనక్కి రండి గుణం మూడోది తల్లిదండ్రు దగ్గరకి వెళ్తుంది. రివర్స్ అంతే కదా ఆ రకంగా అది వెనక్కి తిరిగింది పూర్తిగా యుగ ధర్మం అది త్రేతా యుగం ఇది కలియుగం దాన్ని మనం ఆ పూర్తిగా వెనక్కి తిరిగింది వన్ బై వన్ దాన్ని మనం అనుభవించవలసిందే బట్ ఏదైనా కూడా సీతారాములు ఆ రకంగా అన్య సంపద్యం ఒకటి ఉంది ఇంకో విషయం చెప్తా సీతారాములు లక్ష్మణులు ఇద్దరు పరిహాస ప్రియులు పరిహాసం అంటే జోకులు వేసుకుంటారు ఇంగ్లీష్ లో చెప్పాలంటే అర్ధం పూర్తిగా
(06:34) పూర్తిగా అర్థం కావడానికి చెప్పే మాట ఇదే జోక్లు వేసుకుంటారు ఒకళ్ళు జోకులు వేసుకుంటే అన్ని మర్చిపోతారు సహజం ఏదైనా అంతే కదా ఒకళ్ళు జోక్ వేస్తారు ఇంకోళ్ళు జోక్లు వేస్తారు ఈ జోక్ అనే మాది అర్థం కావడం కోసం చెప్పేదేమా పరిహాసం పరిహాసం పూర్తిగా అర్థం కావడం కోసం చెప్తున్నారు. ఆ రకంగా ఇద్దరు సమస్యల్ని చూసుకుంటూ ఒకళకొకళ్ళ జోక్స్ వేసుకుంటూ కాలక్షేపం చేస్తారు.
(06:55) ఆ రకంగా అన్యోన్య దాంపత్యం ఒకటి మిగులుతుంది. ఇక్కడ ఇదొకటి విశేషం జోక్లు వేసుకుంటారు అని ఎట్ట తెలుసు మీకు అని ప్రశ్న వేస్తే రామాయణంలో ప్రశ్న ఒకచోట ఫస్ట్ చెప్తారు సాక్షాత్తు రాముడే చెప్తాడు ఈ విషయం ఎక్కడ అంటే రావణాసురుడు అమ్మవారిని అపహరణం చేసుకెళ్తాడు. హ చేసిన తర్వాత రాముడు మరీచుడిని చంపి వస్తాడు ఇక్కడికి మ్ వచ్చిన తర్వాత అమ్మవారు కనపడదు ఇక్కడ అవును అంతే కదా అవును కనపడకపోతే రాముడు అంటాడు లక్ష్మణుడితో లక్ష్మణ మీ వదినం చాలా పరిహాసం చేస్తుంది రా నాయనా ఇట్లా పరిహాసం చేస్తూ ఉంటుంది ఎక్కడనా చెట్ల చాటన ఎక్కడనా దాక్కుందేమో చూడు అని
(07:28) అంటాడు సాక్షాత్తు రాముడు అంటాడు ఈ మాట రామాయణంలో ఓకే ఓకే ఆవిడ పరిహాసం చేస్తూ ఉండొచ్చు నేను దూరం వెళ్ళాను కదా వచ్చిందా వచ్చా కనపడా కనపడకుంటే కొంచెం ఉత్సకత పెరుగుతుంది అనే ఉద్దేశంతో పరిహాసం చేస్తూ ఉండొచ్చు మీ వదిన పరిహాస ప్రియ అని మాటలు చెప్తారు రామాయణంలో కాబట్టి పరిహాసం చేస్తున్నా వెతకరా అంటాడు సో ఆ పేరుతో ఎంత పరిహాసం ఈ పరిహాసం చాలా చోట జరుగుతుంది ఇంకో పరిహాసం చెప్తాను చాలా మంచి పాయింట్ చెప్పాలి ఓకే అరణ్యంలో సూర్పణకి వస్తుంది ఎవరికి రామలక్ష్మణుడు ఉన్నప్పుడు వస్తుంది వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకన్నాను సీతమ్మది ఏముంది సీతమ్మ
(08:02) మామూలు స్త్రీ నేను మేము వరిస్తున్నాను నన్ను పెళ్లి చేసుకోండి చేసుకుంటే మాకు రాక్షస సామ్రాజ్యం చాలా గొప్ప సామ్రాజ్యం ఉంది మీరు అన్ని సుఖాలు అనుభవించవచ్చు అని చెప్తుంది. అవును చెప్తే రాముడు ఏమంటాడు అంటే అప్పుడు పరిహాసం మళ్ళీ పరిహాసం కోసం జవాబు చెప్తున్నా ఏమంటాడంటే బాగుంది మా తమ్ముడు ఉన్నాడు లక్ష్మణుడు ఆయనకి వివాహం అయింది ఊరిమలో ఉంది అక్కడ భార్య వదిలిపెట్టి వచ్చాడు ప్రస్తుతానికి భార్య లేదు వాడి వెంటపడు అన్నట్టుగా ఒక చిన్న సూచన ఇస్తాడు ఓకే అది పరిహాసమే అంతే కదా పరిహాసమే కదా వాడిని అడుగు నన్ను కాదు వాడిని అడుగు అంటే ఆయన అంటాడు మళ్ళీ ఆయన కూడా పరిహాస
(08:35) ప్రియుడే లక్ష్మణుడు కూడా ఆయన అంటాడు అంత బాగానే ఉంది నేను ఉరువుని అక్కడ ఉంది నేను ఇక్కడ ఉన్న మాట వాస్తవమేను కానీ ఇప్పుడు రాముడికి దాసుడిని నేను రాముడి యొక్క సేవ చేస్తూ వచ్చాను నేను దాసుడిగా ఉంటే నేనే దాసుడిని నువ్వు ఇంకా దాసరికం చేయాలి ఇంకా దాశరకం చేస్తే నువ్వేం సుఖపడతావ్ నాకు కాదుపో అంటాడు ఇంకా కామెడీగా ఉంది సో ఆయన పరిహాసమే ఆ ఇట్లా పరిహాసం రాముడు పరిహాసం చేశడు సూర్పణకతో లక్ష్మణుడు పరిహాసం చేసాడు సూర్పణకతో ఇదంతా చూసి వ్యవహారంఅంతా ముదిరి ముక్కు చెవులు పోయడం అది వేరే పద్ధతి ఆవిడ ఇంకా ఎక్కువ వేషాలు వేస్తుంటే ముక్కుకోసి
(09:07) లక్ష్మణ ఒకసారి చూసుకో అని అంటే అయిపోయింది ఆర్డర్ అయిపోయింది చేసేసాడు అట్లా పరిహాసం చాలా లెవెల్స్ లో కనబడుతుంది రాముడు పరిహాస ప్రియుడు అమ్మవారి పరిహాస ప్రియుడు తర్వాత లక్ష్మణుడు పరిహాస ప్రియుడు ఈ రకంగా పరిహాసం చాలా ఆ పరిహాసంతోనే వాళ్ళు అన్య దంపతులు అయినారు అదిఒక పద్ధతి మనం దాంపత్యం తొమ్మిది సంఖ్యతో గుర్తుంటుందమ్మా తొమ్మిది సంఖ్య పూర్ణ సంఖ్య లెక్క ప్రకారం ఆ దాంపత్యం దాంపత్యం ఎట్లా ఉండాలంటే పెద్దలు చెప్తారు ఇది 63 ల దాంపత్యం ఉండాలి 36లా ఉండకూడదని రెండు తొమ్మిదే 63 ఎంత కలిపితే తొమ్మిది అవుతుంది మూడు సంవత్సరం ఎట్లా ఉండాలట అనట 63 లా ఉండాలట
(09:44) 63 లా ఉండాలి ఆరు ఒకళ్ళు మూడు ఒకళ్ళగా ఉండాలి ఇద్దరు ఆరు మూడు వేస్తే అక్షరాలు చూసుకుంటాయి ఆరు ఇట్లా వేయండి మూడు ఇట్లా వేయండి ఒక ఒక్క ఒక్క అక్షరం చూసుకుంటుంటాయి రెండు మీరు మీరు కనపడుతుంది 63 వేస్తే ఆరు మూడు చూస్తుంది మూడు ఆరుని చూస్తుంది అంటే సీత సీతారాములు ఒకడు చూసుకుంటూ 63 లాగా సంసారం చేయాలి అదే 36 లా చేసి చూడండి అటు మొహం పెడమొహం ఎడమహమే మూడు మూడు అటు చూస్తుంది ఆరిట్టు చూస్తుంది.
(10:14) అందుకోసం సంసారం ఎప్పుడు 63 లా జరగాలి మ్ 36 లా జరగకూడదు రెండు తొమ్మిదే అవునండి దీన్నే మనవాళ్ళు పెద్దవాళ్ళు ఏమన్నారంటే సంసారం బాగా ఉంటే మూడు పూలు ఆరు కాయలు అన్నారు అంటే తొమ్మిదే మళ్ళీ అవునండి సో తొమ్మిదికి ఇంత ఇంపార్టెన్స్ ఉంది శాస్త్రంలో రామాయణంలో చాలా ఇంపార్టెన్స్ తొమ్మిదికి అది వేరే సబ్జెక్ట్ మాట్లాడుకో ఇక్కడ 63ల ఉండాలి 36లా ఉండకూడదు మూడు పూలు ఆరు కాయలు మన శాస్త్రంలో ఉన్నదే ఇంత ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే రాముడు సీత సీతమ్మవారు వాడి దాంపత్యానికి తిరగలేని దాంపత్యం అంతే సాటి అన్నిటి కన్నా ముందు ఇంకో విషయం చెప్పాలి.
(10:46) రామాయణం మాట్లాడుతూంటే ఆవేశం వస్తుంది. ఇంకా విశేషం ఏంటంటే రాముడు అరణ్యానికి వెళ్తూ ఉంటాడు సీతమ్మ నేను కూడా వస్తా అంటుంది. వస్తా అంటుంది నువ్వు అరణ్యంలో అన్ని ముడ్లు, రాళ్ళు రప్పలు ఉంటాయి హృదయం వస్తావు నువ్వు రావద్దులే అంటాడు. సీతమ్మవారు చెప్తుంది అది చెప్తూ ఇంకో మాట అంటాడు. సీతమ్మరు అమ్మవారు పూజ చేస్తుంది రోజు అమ్మవారికే సీతమ్మరు అమ్మవారి పూజ చేస్తుంది రోజు పూజలో రోజు పూలు కోసుకొచ్చుకొని పూజ చేస్తుంది.
(11:10) మ్ అంటే పూజ కూడా విశేషం రామాయణం ఏం చెప్పిందంటే మనకి మీ పూలు మీరే కోసుకొచ్చుకొని చేయాలి. ఉమ్ మీరు పూలు కోసుకొచ్చుకోవాలి సొంతగా ఆ పూలే పూజకు మనక వస్తాయి రామాయణంలో ఉంది విషయం అప్పుడు ఏం చెప్తాడు రాముడు పూలు కోసుకొచ్చుకోవాలి నువ్వు పూలకి పూజకి పూలు ఉండవు అరణ్యంలో నీకు పూజ కష్టం అవుతుంది అని చెప్తాడు రాముడు సీతమ్మతో ఇదొక పద్ధతి అందులో ఇంకోటి ఉంది ఇంకొక విశేషం ఉంది పూజకి రామాయణంలో చెప్తాడు మామిడి పూత పూలకు పనికొస్తుంది పూజకు పనికొస్తుందని డిఫరెన్స్ ఉంది రామాయణంలో మామిడి పూలు ఎవరు పూజ చేయ మామిడి పూత ఉంటుంది కదండీ మామిడి పూత ఉంటుంది అవునండి మామిడి పూత
(11:46) ఆ పూత కూడా పూజకు పనికొస్తుంది రామాయణం రిఫరెన్స్ ఉంది. ఉహ అది పూల కింద పడొచ్చు పూజకి ఓకే ఓకే చాలా గొప్ప విశేషం అది అవునండి అమ్మవారు కోసుకొచ్చేదట సీతమ్మవారు ఆ రకంగా మామిడి పూలు పూత కూడా పూజ పనికొస్తుందని ఒక రిఫరెన్స్ ఉంది రామాయణంలో అమ్మవారికేమో నీకు పూలు దొరకవు అక్కడ నువ్వు ఆరులో వచ్చి ఏం చేస్తావ్ రావద్దు అని చెప్తాడు ఇదంతా విన్న తర్వాత ఇంకా ఈయన వినేటట్టు లేడని ఒక చిన్న మాట అంటుంది రామ ఎట్లా ఏమంటుందంటే బాగుందంతా నేను సహధర్మచారునిగా నేను నీకు అన్ని రకాల కాపాడాలి నిన్ను నేను ముందు వెళ్తూ ఉంటా నువ్వు వెనక రా అంటుంది అబ్బా
(12:21) ముందు వెళ్తుంటా వెనక రా అని అంట్లో కాకుండా ముందు వెళ్తూ ఉంటాను అరవిడలో ఏముంటాయి ముళ్ళు రాళ్ళు అన్ని ఉంటాయి అంతే కదా నేను ముందు వెళ్తుంటాను ముళ్ళు రాళ్ళు తప్పిస్తూ ఉంటాను నువ్వు నా వెనక రా అంటుంది సీతమ్మ సీతమ్మ చెప్తుంది అంటే సాక్షాత్తు భర్తకి సుఖం కలిగాడు అన్నమాట ఆవిడ కష్టపడుతుంది మళ్ళీ రాళ్ళు తీసేయాలి ముళ్ళు తీసేయాలి ఈ వెనకి సుగం చేయాలి స్వామివారికి ఆ రకంగా స్వామివారికి చెప్తుంది నేను ముందు రాళ్ళు తీస్తుంటాను నువ్వు తీసుకోలేవు అని అన్నట్టుగా సో నథింగ్ బట్ ఒక రకమైన సేవే అది కూడా అంతే సార్ ఆ రకంగా నేను ముందు వెళ్తుంటాను
(12:53) నేను ముందు వెళ్తే తప్ప నీ పని జరగదు నేను ముందు వెళ్ళాలి రామాయణం అదే ముందు నేను వెళ్తుంటాను అన్ని తీస్తా వెళ్తా అని చెప్పి ఇంకొక రహస్యం ఉంది ఇక్కడ నేను వెళ్తే గాని నీకు సఫలం కాదు అనటానికి ఉద్దేశం ఏంట అంటే రామాయణంలో లంకలో ముందు వెళ్ళింది అమ్మవారు అంతే కదా ఈయన తర్వాత కదా వెళ్ళాడు ఆయనలో ముందు ఈ రకంగా ముందు వెళ్ళింది ఆయన వెళ్లి మార్గం సుఖపం చేసి రావణసి చంపేసింది రావణాసురుని డైరెక్ట్ గా చంపేయొచ్చు రాముడు అది కష్టమైన పని కాదు అవును కదా కానీ ముందు అమ్మవారు వెళ్లి కూర్చుంది అక్కడ అంటే అర్థం ఏమిటి ఇబ్బందులు పడుతూ వెళ్లి
(13:22) రాముడి మార్గం సుగమని చేయాలంటే ముందు అమ్మవారు వెళ్ళాలి సిద్ధం చేసింది అట్లా అమ్మవారు ఆ రకంగా మార్గం సగమం చేసింది ఒక మాట నేను ముందు వెళ్తాను అనే మాట అంత దూరం వెళ్ళింది అక్కడ అప్లికేషన్ కోసం చెప్తున్నాను నేను ఆ రకంగా ముందు అమ్మవారు వెళ్లి రావణాసురుడిని చంపడం కోసం అట్లా అయింది అది నిజంగా ఆ రకంగా అన్య దాంపత్యం అంటే అన్యోన్య దాంపత్యమే దానికి సాక్షాత్తు మనం రాముణని మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనం మనం ఆ విషయంలో అంతే రాముడిని మనం దండం పెట్టుకోవడం తప్ప ఆ దంపతులు ఇతరులు చాలా గొప్పవాళ్ళు.
(13:53) సర్ మరి ఇప్పటి రోజుల్లో ఇలా పెళ్లి అలా విడాకులు అవుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్న దంపతులకి సీతారాముల నుంచి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏమైనా ఉన్నాయా అంటారా ఈ విషయాల్లో ముఖ్యంగా ఏంటంటే ఇందాక అనుకున్నట్టుగా ముఖ్యంగా వివాహాన్ని తల్లిదండ్రులు కుదిరించాలి. అవును చాలా ముఖ్యం ఎక్కడ కాంప్రమైస్ కావడానికి వీలు లేదు తల్లిదండ్రి మాత్రమే కుదిరించాలి వివాహం మరి ప్రేమ వివాహాలుండి ఇందాక అనుకున్నాం కదా అటువంటివి వచ్చినప్పుడు వెనక నుంచి ముందుకు వస్తుంది కదా రావడం శాస్త్రం ఒప్పుకోదు అన్నప్పుడు కుదరదు ప్రేమ వివాహం అది ఆ పద్ధతి వేరు ప్రేమ
(14:26) వివాహం కూడా నిజంగా ఇవన్నీ కలిసి ఉంటే రూప సౌందర్యం తర్వాత తర్వాత గుణ సౌందర్యం బట్ ముందు పితృ ఎన్ని చెప్పినా పితృ దేవతలు ఒప్పుకుంటే దానికి ఒక పాత్రుడు పితరు తల్లిదండ్రులు అవునండి మరి కృష్ణుడు రుక్మిణీ దేవి కూడా వాళ్ళ దేవత అవి దైవ సంబంధం మనుషులకు సంబంధించింది కాదు ఆ యుగ ధర్మాలు వేరు దాన్ని మనం అట్లా ఆశించాలి తప్ప అది తీసుకొచ్చి ఇక్కడ లింక్ చేయడం కుదరదు వాళ్ళకి వర్తించ కుదరదు కుదిరే పనేలేదు పాయింట్ ఏంటంటే అన్నిటికన్నా ముందు వివాహంలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అటు పక్క ఇటు పక్క తల్లిదండ్రుల సేవ తల్లిదండ్రులు ఇష్టంతోనే
(15:01) చేసుకోవాలి ఫండమెంటల్ పాయింట్ అమ్మ అది దాన్ని దృష్టిలో పెట్టుకుంటే వివాహాలు బాగా ఉంటాయి కానీ అది జరగడం చాలా అవసరం. అదే ముఖ్యమైన పాయింట్ తర్వాత ఇంకా రూపం సౌందర్యం అది సెకండరీ అవి ఉండవలసిందే ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు దాని తప్ప మాత్రం తల్లిదండ్రులు ఒప్పుకోవడం చాలా ముఖ్యం. సీతమ్మవారు ధనుర్భంగం అయిన తర్వాత కూడా ఆ రాముడు అమ్మవారికి జనకుడు వచ్చి పిల్లని ఇస్తాను అంటే కుదరదు మా తండ్రి దగ్గర మా తండ్రి ఆజ్ఞ కావాలని అడిగాడు రాముడురా ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వివాహం అయింది.
(15:30) మ్ ఆ రకంగా తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా వివాహం జరగడానికి వీలు లేదు అది ఆ రోజులో ఈ కాలం వాళ్ళకి కూడా అది అప్లికబుల్ే అది చాలా అవసరం ఆ రోజులో సాక్షాత్తు రాముల వారే పాటించారు సాక్షాత్తు రాముల వారే శివ ధనుర్భంగం అయిన తర్వాత జనకుడు వస్తే నేను సీతమ్మని పెళ్లి చేసుకోవడం కోసం ధనుర్భంగం చేయలేదు మా నాన్న దగ్గరికి పోండి ఆయన చెప్తే ఒప్పుకుంటా అప్పుడు జనకుడు సతడి దగ్గరికి జనాన్ని పంపి దూతను పంపి ఆయన ఆహ్వానించి వచ్చిన తర్వాతనే అయింది.
(16:01) అంతే తప్ప నిర్ణయాలు వీళ్ళ కావు పెద్దలు నిర్ణయించిన తర్వాత జరిగింది. అది చాలా అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకోవడం రామాయణ పరంగా తల్లిదండ్రుల ఆవశ్యకత ఎంతైనా ఉంది.

No comments:

Post a Comment