Thursday, August 13, 2026

తల్లీ తండ్రికి మనస్ఫర్ధలు. ..కలుపడానికి హార్ట్ లో రంధ్రం థోనీ పుట్టిన్ చిన్నారి #krishna #akashic

తల్లీ తండ్రికి మనస్ఫర్ధలు. ..కలుపడానికి హార్ట్ లో రంధ్రం థోనీ పుట్టిన్ చిన్నారి #krishna #akashic

Author Name:kavitha vasu

Youtube Channel Url:https://www.youtube.com/@kavithavasuAkashik

Youtube Video URL:https://www.youtube.com/watch?v=kvFKdbahgPc



Transcript:
(00:00) హరే కృష్ణ హోప్ ఎవరీబడీ ఆర్ వెరీ ఫైన్ విత్ లాట్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ యువర్ లైఫ్ నేను డాక్టర్ కవిత ఆకాషి క్రియేటర్ అండ్ హేలర్ వన్స్ అగైన్ మీ ముందుకు వచ్చాను ఒక ట్రూ ఇన్సిడెంట్ స్టోరీ తీసుకొని యస్ యూజువల్ ఐ రిక్వెస్ట్ యు పీపుల్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ వేరెందుకు అంటే దిస్ ఎపిసోడ్స్ లెట్ దెమ గెట్ రీచ్డ్ టు మెనీ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ అండర్ ది ప్రాబ్లమ చాలా జనకి ఫైనాన్షియలీ ప్రాబ్లం రిలేషన్షిప్ లో ప్రాబ్లం కరియర్ లో ప్రాబ్లం హెల్త్ లో ప్రాబ్లమ్స్ అండ్ పిల్లలు కాకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ డిప్రెషన్ లో ఉంటారు. దీనికి సొల్యూషన్
(00:38) వెతుకుతూ అక్కడ ఇక్కడ చాలా ప్లేసెస్ లో తిరుగుతూ టైం ఉండదండి మెయిన్ టైం లేకపోయినా అండ్ అమౌంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కూడా తిరుగుతా ఉంటారు అండ్ టైం లేక ఫైనాన్షియల్ వీక్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏదేదో డిఫరెంట్ డిఫరెంట్ యాక్షన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు తీసుకునే యాక్షన్స్ వల్ల వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా సఫర్ అయిపోతూ ఉంటారు.
(01:04) అంటే ఒక బ్యూటిఫుల్ ఆకాశక్ మొలిటీ లాంటి ఒక సొల్యూషన్ దొరికినప్పుడు దేవుడి దయవల్ల వై డోంట్ వి మేక్ యూస్ ఆఫ్ ఇట్ దట్ ఇస్ ద రీసన్ ఐ ఆస్క్ యు ఐ రిక్వెస్ట్ యు పీపుల్ టు షేర్ దిస్ సో దట్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయి వాళ్ళకి ఓ ఆకాశక్ రీడింగ్ లాంటి ఒక మొరాడాలిటీ ఉంది మనకు సొల్యూషన్ అని తెలిసి ఇఫ్ ఐ కుడ్ బికమ్ సొల్యూషన్ ఫర్ దెమ బై గాడ్స్ గ్రేస్ ఐ ఫీల్ వెరీ లకీ ట్రూ ఇన్సిడెంట్ ఒక అమ్మాయిది ఆ అమ్మాయి యక్చుల్లీ షి ఇస్ 20 ఇయర్స్ ఓల్డ్ అండ్ తను ఇప్పుడు ఇంకా ఇంకా డిగ్రీ పర్స్ూ చేస్తా ఉన్నారు.
(01:39) తన గతం గురించి చెప్తే అంటే తన స్టోరీ గురించి చెప్తే షి ఇస్ ఏ బ్లూ బేబీ బ్లూ బేబీ అంటే ద బేబీ బార్న్ విత్ హోల్ ఇన్ ది హార్ట్. సో ఈ అమ్మాయి పుట్టినప్పుడే వాళ్ళ పేరెంట్స్ కి తెలిసింది అమ్మాయి హార్ట్ లో పోయింది అని బట్ ద పేరెంట్స్ దేర్ సో గ్రేట్ చూడండి వాళ్ళు ఇన్స్పైట్ ఆఫ్ దిస్ అంటే డాక్టర్ ఏమన్నారు మేబి పెరుగుతూ పెరుగుతూ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ద హోల్ మే గెట్ క్లోజడ్ బై ఇట్సెల్ఫ్ లేదా అది అలాగే ఉండొచ్చు మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేసి వ కెన్ క్లోజ దిస్ అని చెప్తారు.
(02:13) పేరెంట్స్ ఎలా డెసిషన్ తీసుకున్నారంటే చూడండి ఇలాంటి కేసెస్ లో వి డోంట్ నో వాట్ ద థింగ్స్ హప్పెన్ రైట్ కొంతమంది పేరెంట్స్ ఏమంటారు రిస్క్ తీసుకోరు ఓకే మనకు ఇంకొకరు లేదా ఇంకా ఇద్దరు పిల్లలు ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు కానీ ఈ పేరెంట్స్ చాలా డిఫరెంట్ గా ఆలోచించి మనకు ఒక్క అమ్మాయి చాలు ఇంకొక ఇంకొక పిల్లలు వద్దు ఈ అమ్మాయిని మనం బాగా చూసుకుందాం.
(02:39) ఏదైతే నేమ్ నెక్స్ట్ కమింగ్ రిజల్ట్ ఏదైతే కూడా ఐదర్ హోల్ హార్ట్ లో ఉండేది తనక తనే హీల్ అయిపోయినా లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా లేదా ఇంకేమైనా కూడా దే వర్ రెడీ అండ్ దే డెడికేటెడ్ దర్ కంప్లీట్ లైఫ్ ఓన్లీ టు దిస్ చైల్డ్ మనకి ఇంకా పిల్లలు వద్దు అనుకున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ సో ద బేబీ గ్రేవ్ అప్ అండ్ దురదృష్ట వషత్ ఏమంటే హోల్ హీల్ అవ్వలేదు.
(03:05) తను సిక్స్త్ ఇయర్ వచ్చినంక కూడా హీల్ అవ్వకపోతే అండ్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమైందంటే సచ్ ఏ బేబీస్ విత్ హార్ట్ హోల్ ఇన్ ది హార్ట్ దే డోంట్ గెయిన్ ది వెయిట్ ఈ అమ్మాయి కూడా తను నార్మల్ బేబీస్ ఎలా సిక్స్ ఇయర్స్ బేబీ వెయిట్ ఉండాలో తను వెయిన్ అవ్వలేకపోయింది. సో ఎప్పుడైతే ఇలా ప్రాబ్లం ఉంటుందో దెన్ డాక్టర్స్ ఏమన్నారంటే బేబీ ఇంకొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలి ఇంకొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలి అని దే ప్రోలంగ్డ్ ది హార్ట్ ఆపరేషన్ టిల్ ఎయిట్ ఇయర్స్.
(03:36) సో తను ఏం చెప్తారు అంటే షి ఫేస్డ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లం ఇలాంటి బేబీస్ కొంతమంది బాగా ఉంటారు కానీ ఈ అమ్మాయి విషయంలో ఏమైందంటే తను చాలా డిస్టెన్స్ వరకు నడచలేకపోవడం అందరి పిల్లల్లాగా కుడంట్ పార్టిసిపేట్ ఇన్ ద గేమ్స్ లేదా చాలా యక్టివ్ గా ఉండకపోవడం ఇలాంటివన్నీ తనకు ప్రాబ్లమ్స్ ఉండింది. సో షి సఫర్డ్ అ లాట్ బట్ అంటారు తన పేరెంట్స్ అడుగు అడుగున తనకు తోడై ప్రతి ఒక్క దాంట్లో తనకు నడిచేకి చేత కాదంటే వాళ్ళ ఫాదర్ ఎత్తుకొని వెళ్ళేవాడు.
(04:08) ఐ కుడంట్ రన్ ఇన్ ద గేమ్ అంటే అంటారు వాళ్ళ ఫాదర్ తనను తీసుకొని హి యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ది గేమ్ అంటే చూడండి ఎంత ప్రేమ సో అండ్ మదర్ తనకు ఏమైనా అయి షి ఫీల్స్ లైక్ యూజవలీ ఇలాంటి బేబీ బేబీస్ లో తను తనే చెప్పారు ఇలాంటి కేసెస్ లో దే డోంట్ హావ్ ఫుడ్ అట్ ఆల్ సో తను అన్నారు షి యూస్ టు నాట్ హావ్ ఫుడ్ అట్ ఆల్ ఎందుకంటే త్వరగా డైజెషన్ కాదు అని చెప్పారు.
(04:39) బట్ మదర్ ఎవ్రీ డే త్రీ టైమ్స్ తినిపించడానికి తను చెప్తారు చిన్న బేబీ ఉన్నప్పుడు ఐ థింక్ ఫోర్ ఇయర్స్ వరకు ఇంట్లో ఉన్నప్పుడు ఎంత టైం స్పెండ్ చేసి అయినా అండ్ షి టెల్స్ హర్ మదర్ ఇస్ నాట్ ఏ వర్కింగ్ ఉమెన్ షి ఇస్ ఏ హౌస్ మేకర్ సో ఎంత టైం స్పెండ్ చేసి అయినా పేషన్స్ తో తనకు తినిపించేవారట అండ్ ఎప్పుడు స్కూల్ కి వెళ్ళిపోయిందో చెప్తారు ఇంకా మార్నింగ్ ఈవెనింగ్ ఓకే బట్ ఇన్ బిట్వీన్ ఆఫ్టర్నూన్ ఒకటి ఉంటుంది కదా కదా షి విల్ బి ఇన్ స్కూల్ బట్ వాళ్ళ మదర్ అదే పనిగా వాళ్ళ స్కూల్లో పర్మిషన్ తీసుకొని మరి వెళ్లి తనకి దగ్గరు ఉండి 40 మినిట్స్ అయినా సరే తినిపించి షి యూస్ టు కం వాట్ఎవర్ ద థింగ్
(05:20) ఇస్ వాట్ఎవర్ ద సిచువేషన్ ఇస్ అంటే ఇక్కడ మనక ఏం తెలుస్తుందంటే ఫాదర్ అండ్ ఒక మదర్ ఒక డెడికేషన్ ఏమి ఎంత ప్రేమిస్తున్నారు తనను అని తెలుస్తుంది. సో ఇన్ దట్ కేస్ షి ఇస్ వెరీ లకీ అండ్ షి ఇస్ వెరీ హ్యాపీ బట్ ఏమంటారంటే తను హెల్త్ వైస్ చాలా సఫర్ అవుతూ వచ్చాడు. యస్ షి డ్రివ్సెవెన్ ఇయర్స్ ఎయట్ ఇయర్స్ అయిత పిల్లలకి తెలుస్తుంది ఓకే ఏమి అండ్ తను ఏమంటుంది అంటే షి యూస్ టు గెట్ లైక్ భయం అయ్యేది ఇది ఏమి నాకేమి జరిగింది అని అండ్ ఎయిత్ ఇయర్ లో తనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది అన్నారు.
(05:55) సో ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు కూడా ద వే ద పేరెంట్స్ టుక్ కేర్ ఆఫ్ హర్ అంటే ఒక విధంగా చెప్తాం చూడండి కాళ్ళు కింద పడకోకుండా చూడడం అనేది అలా చూసుకున్నారు అని చెప్తుంది. అండ్ ఇద్దరు పేరెంట్స్ కి వాట్ షి టెల్స్ ఇస్ తను తప్ప వేరే ప్రపంచమే లేదు. ఫుల్ కాన్సంట్రేషన్ తన మీద అండ్ లైక్ పాప తినిందా పాప కనుకునిందా పాప లేచిందా పాప కోసం అక్కడ వెళ్దాము పాప కోసం ఇది తీసుకొని వెళ్దాము పాప కోసం మూవీకి వెళ్దాం.
(06:22) సో దిస్ ఇస్ ఇది ఎందుకు చెప్తున్నాను మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఎవ్రీథింగ్ అంటే వాళ్ళిద్దరు ప్రపంచం మొత్తం ఈ బేబీ చుత్తే తిరుగుతూ వచ్చేసింది నౌ షి ఇస్ 20 ఇయర్ ఓల్డ్ బికాస్ ఆఫ్ దిస్ ఎయిత్ ఇయర్ లో హార్ట్ సర్జరీ అయిన తర్వాత షి టుక్ వన్ ఇయర్ టు గెట్ వెల్ తర్వాత నుంచి తను అంటారు ఒక త్రీ ఇయర్స్ వరకు కంప్లీట్ అంటే ఎక్కడ పరిగ పరిగెత్తకున్నా అంటే హెవీ థింగ్స్ లిఫ్ట్ చేయగకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు అండ్ తర్వాత నౌ షి ఇస్ ఫైన్ బట్ ఏమంటారు అంటే వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు దేంట్ స్ట్రెస్ టు స్టడీ ఎందుకంటే దే వాంటెడ్ హర్ టు బి ఫైన్ నువ్వు బాగుంటే మాకు చాలు అదే అంత నువ్వు
(07:01) చదువుతావో లేదో అది నీ ఇష్టం అని చెప్ప సో అలా ఏమైపోయింది షి తను ఏమి షి వాంటెడ్ టు స్టడీ పర్స్ దే జస్ట్ యక్సెప్టెడ్ ఎవ్రీథింగ్ సో తను షి ఇస్ ఇంటు ఆర్ట్స్ నౌ బి ఏ సెకండ్ ఇయర్ సో ఇప్పుడు తనకు క్వశ్చన్ ఏమంటే వై తనకు హార్ట్ లో హోల్ ఉంది. సెకండ్ థింగ్ ఇస్ తన పేరెంట్స్ ఎందుకు తనకు సిబ్లింగ్స్ వద్దనుకున్నారు. థర్డ్ థింగ్ ఈస్ ఇంత ప్రేమ తన పేరెంట్స్ ఎంతగా చూపిస్తున్నారు.
(07:34) తను షి ఫెల్ట్ షి ఇస్ వెరీ లకీ అండ్ షి వాంటెడ్ టు నో దట్ రీజన్ ఆల్సో అవునండి ఒక్కొక్కసారి మనకు ఏమైనా చాలా మంచిది జరిగిందంటే అరే నేను ఇంత అదృష్టం చేసుకున్నానా ఇంతగా నాకు నేను మంచితనం ఏదైనా చేశానా ఏం పుణ్యకర్మం చేశానో నాకు ఇంత మంచిది దొరికింది అనిపిస్తుంది కదా ఈ అమ్మాయికి కూడా అలాంటిదే ఒక క్వశ్చన్ వచ్చింది. నాకు ఇలా ఉన్నా కూడా ఒక వైపులో పారలల్ లైన్స్ లాగా హెల్త్ ఇష్యూ జరుగుతానే వచ్చింది తనకు అంటే మెంటల్లీ తను పెద్దయ్యాక తనకు తెలిసింది ఓకే నాకు ఇది అయింది కదా ఇది అయింది అని ఒక సార్ట్ ఆఫ్ ఎక్కడో ఒక ఫీలింగ్ ఉండింది.
(08:10) కానీ అది ఏది తెలియకోకుండా తన పేరెంట్స్ తన మీద ప్రేమ వర్షమే కురిపిస్తూ వచ్చారు. తనని ఎక్కడా ఆ డిప్రెషన్లో డౌన్ అవ్వకుండా బయటకి తీస్తూనే వచ్చారు. తను టూ థింగ్స్ నాకెందుకే నాకే ఎందుకు ఇలా అయింది సెకండ్ థింగ్ నా పేరెంట్స్ ఇంతగా నన్ను ప్రేమించడానికి కారణం ఏం పుణ్యం చేశాను లేదా వాళ్ళతో నాకు ఏం రిలేషన్షిప్ ఉంది షి వాంటెడ్ టు నో అండ్ షి ఆల్సో వాంటెడ్ టు నో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కార్మిక్ ఎఫెక్ట్ విచ్ ఇస్ అగైన్ ఎఫెక్టింగ్ హర్ ఇన్ హర్ లైఫ్ ముందుకు ఏమైనా ఇలాంటి ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చేలాంటి కార్మిక్ ఎఫెక్ట్ ఏమైనా తనకు ఉందా హెల్త్ ఎలా ఉంటుంది
(08:48) ఎందుకంటే మనకు మనకు తెలుసండి ఎనకటి జన్మలో మనం చేసిన కర్మాసే ఈ జన్మలో హెల్త్ ప్రాబ్లం అయి ఫైనాన్షియల్ ప్రాబ్లం అయి అన్ని ప్రాబ్లమ్స్ అయి వస్తాయి. కానీ మనం ఏమనుకుంటామ అంటే మనకు టైం బాగాలేదు నాకు ఇలా అయింది అనుకుంటాం. ఓకే థిస్ ఇస్ ఆల్సో ఇట్స్ అండర్స్టుడ్ టైం బాగాలేనప్పుడే మనకు ఇవన్నీ కనిపిస్తాయి.
(09:10) టైం బాగాలేదు అంటే ఏం తెలుసా? మీరు వెనకటి జన్మలో చేసిన ఏ కర్మ ఉందో దానికి రియాక్షన్ వచ్చే టైం వచ్చేసింది అని. దాన్నే మనం బ్యాడ్ టైం అంటాం. అప్పుడు చేసిన కర్మకి ఇప్పుడు రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో చెడువైనా మంచిదైనా ఏదైనా మంచిదయితే మనం ఏమంటారు నాకు మంచి టైం స్టార్ట్ అయిపోయింది అంటాం. చెడదయితే ఏమంటాము నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అంటాం.
(09:33) దట్ ఇస్ ఏ డిఫరెంట్ దే కేమ్ త్రough వన్ ఆఫ్ మై వీడియో లైక్ దిస్ అండ్ఇస్గ లో అండ్ షి జస్ట్ టెక్స్టెడ్ మీ త్రoughఇ అండ్ వ కుడ్ కనెక్ట్ అండ్ షి స్టార్టెడ్ ఆస్కింగ్ ద సేమ్ క్వశన్స్ సో ఒక ఫైన్ డే వ హాడ్ ఆకాషిక్ రీడింగ్ అండ్ సో ఆకాషిక్ రీడింగ్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏమంటే ఒక పాస్ట్ లైఫ్ లో ఐ కుడ్ సే దట్ షి ఇస్ గర్ల్ ఒక 17 18 ఇయర్స్ అమ్మాయి 17, 18 ఇయర్స్ అమ్మాయి ఉంది అండ్ నాకు అనిపించింది ఏమంటే తను చాలా షి వాస్ వెరీ బ్యూటిఫుల్.
(10:09) చాలా బాగుంది కానీ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా అంటే వాళ్ళ ఉండే హౌస్ అన్ని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బట్ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కనిపించారు అండ్ ఐ కుడ్ సీ దట్ దే ఆర్ ఫైటింగ్ మోర్ సో ద పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ అంటే వాళ్ళఇద్దరికీ సరిపోక వాళ్ళద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ ఉండి చాలా ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలే ఇలాంటి విషయమే జరుగుతా ఉంది సో వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కొట్లాడేది చూసి ఈ అమ్మాయికి ఎక్కడో ఒక బాధ ఎందుకు వీళ్ళద్దరు అంటే తనకొక ఆశత అందరిలాగా తన తల్లిదండ్రులు కూడా బాగా ఉండాలి కలిసి మెరిసి ఉండాలి. ఎవరైనా అలాగే కోరుకుంటారు
(10:53) కదండీ తల్లిదండ్రులు బాగుండాలి వాళ్ళు హ్యాపీగా ఉండి పిల్లల్ని బాగా చూసుకోవాలి ఏ లోటు లేకకుండా అండ్ ఇదే ఒక పిల్లలకి ఒక సంతృప్తి మా అమ్మ నాన్న నాతో ఉన్నారు మా అమ్మ నాన్న నన్ను బాగా చూసుకుంటున్నారు కారాభం చేస్తున్నారు ఇదే కదండీ పిల్లల ప్రపంచం ఆ అమ్మాయికి కూడా అదే ఆశ ఉండింది కానీ వాళ్ళద్దరు పేరెంట్స్ ఒక్క పూట కూడా దే వర్ నాట్ టుగెదర్ వితౌట్ ఫైటింగ్ అంటే ఇంట్లో మనసుకి శాంతి లేకకుండా అయిపోయింది.
(11:22) ఈ అమ్మాయికి ఒక సిబ్లింగ్ అంటే ఒక బ్రదర్ కూడా ఉన్నాడు అని కనిపించింది. హి వాస్ లైక్ 21 ఇయర్స్ లాగా ఉండింది. కానీ ఆ అబ్బాయి ఎలా కనిపించింది అంటే ఎక్కువ పట్టించుకునేవాడు కాదు తను బయటికి వెళ్ళాడో ఏదో పని చేస్తున్నట్లు కనిపించింది ఐ మీన్ హి వాస్ డూయింగ్ ఏ జాబ్ వచ్చాడా తిన్నాడా ఇంట్లో ఉన్నాడా అండ్ చాలా వరకు బయటే ఉంటాడు అంతగా పట్టించుకోలేదు.
(11:48) ఈవెన్ తనకు ఈ అమ్మాయితో కూడా ఎక్కువ కనెక్షన్ లేకకుండానే కనిపించింది. బట్ ఈ అమ్మాయి బీయింగ్ ఏ గర్ల్ అని మనకు తెలిసిందే కదండీ అమ్మాయిలకి ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా చాలా ఉంటుంది. అండ్ ఎక్కువ ఇంట్లో ఉండేది ఆడపిల్లలే కాబట్టి అట్లీస్ట్ వెల్ దేర్ ఎనర్టి కాలంలో ఈ కాలంలో పిల్లలు బాయ్ ఆర్ గర్ల్ బోత్ ఆర్ వెరీ బిజీ ఇన్ స్కూల్ కాలేజ్ జాబ్ ఎవ్రీథింగ్ బట్ అమ్మాయి ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ ఫైట్ చేయడంతో ఈవెన్ ఆ అమ్మాయికి స్టడీస్ మీద కూడా కాన్సంట్రేషన్ అనేది వెళ్ళిపోయింది కాన్సెంట్రేషన్ లేదు వాళ్ళు ఇద్దరు ఫైట్ చేసేసి ఈ అమ్మాయి ఏమైనా అడిగితే డాడీ
(12:21) కసురుకోవడం మమ్మీ కసురుకోవడం ఇద్దరు కసురుకోవడం ఇద్దరు వైపు నుంచి ఈ అమ్మాయికి ప్రేమ అనేది దొరకలేదు. పోనీ అన్న వైపు నుంచి కూడా తనకు ప్రేమ అనేది దొరకలేదు. అందరు ఉన్నా కూడా ఇంట్లో తను వంట అనేది అయిపోయింది. ఎంతగా వంటనేది అయిపోయింది అంటే స్లోలీ అమ్మాయి చదువులో కూడా ఐ మీన్ స్టడీస్ లో కూడా షి కేమ్ డౌన్ అండ్ ఒక డిప్రెషన్ లాగా వెళ్ళిపోయింది.
(12:44) స్లోలీ తన కాలేజ్ నుంచి వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఒక న్యూస్ వచ్చింది. అమ్మాయి చాలా డల్ ఉంటా ఉంది క్లాస్ లో షి ఇస్ నాట్ కాన్సంట్రేటింగ్ ఆన్ ఎనీథింగ్ అండ్ తన మార్క్స్ కూడా చాలా డౌన్ అయిపోతా ఉంది. ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఆ ఇలా వాళ్ళు అడిగేసరికి అంటే ఏమో అంటే మేము టైం టు టైం తనకు అన్ని ఫుడ్ పెడుతున్నాము బట్టలు తెచ్చిస్తున్నాము అన్ని చేస్తున్నాము కానీ ఈ అమ్మాయికి ఏమైందో ఆ ఎందుకు ఇలా చేస్తా ఉందో మాకైతే తెలియదు.
(13:13) ఆ పేరెంట్స్ ఇలా వాళ్ళ ఎవరైతే వాళ్ళకి కన్వి చేశారో వాళ్ళకి చెప్పడం ఇది కూడా తెలిసింది. సో దీంతో ఏమైపోయింది అంటే లైక్ బయట ప్రపంచంకి ఏమైపోతుంది ఓకే అంత బాగున్నా కూడా ఈ అమ్మాయే షి ఇస్ నాట్ ఫైన్ షి ఇస్ నాట్ ఫిట్ ఫర్ స్టడీస్ లేదా మెంటలీ షి ఇస్ నాట్ ఫైన్ డిప్రెషన్ లో ఉంది కాండిడేట్ అనేలాగా బయట కాలేజ్లో కూడా టాప్ స్టార్ట్ అయిపోయింది.
(13:36) సో ఈ అమ్మాయి ఎలా ఉండింది అంటే మనకు తెలుసు కొంతమంది ఓపెన్ గా ఏమైనా ప్రాబ్లం ఉంటే డిస్కస్ చేసుకుంటారు. కానీ నాకు తెలిసింది ఏమంటే ఈ అమ్మాయి ఓపెన్ గా డిస్కషన్ చేసుకునే టైపు కాదు. తనలో తనే తనే ఆ ఫీల్ అయి డిప్రెషన్ లో వెళ్ళిపోయే క్యాండిడేట్. సో తనకు అలాగే అయిపోయింది. ఇంట్లోనే కూర్చోవడం ఒక రూమ్లో తనను తనే పెట్టుకోవడం.
(13:59) ఎందుకంటే బయటికి వస్తే ఒకవేళ మా ఫాదర్ ఇంట్లో ఉన్నారు అంటే గొడవలు స్టార్ట్ అయిపోతాయి. గొడవ అయిపోయినాక తను బయటికి వెళ్తే కూడా అమ్మాయి ఎప్పుడూ అదే టెన్షన్ లో ఉంటారు. తనతో మాట్లాడరు. ఒకవేళ తనే ఏమైనా మాట్లాడితే కూడా తన మీద కసురుకోవడం. సో ఇదంతా ఎందుకు అని తను ఒక రూమ్లో ఉండడం అలాగే ఉండడం అలాగే ఉండడం, ఆలోచించడం ఇదే అయిపోయింది. సో కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఏమైంది అంటే షి ఇట్ వాస్ కంప్లీట్లీ ఇంటూ డిప్రెషన్.
(14:23) డిప్రెషన్ నేను చూసి చూసింది ఏమంటే ఇట్ వాస్ లైక్ బిహైండ్ సంసెవెన్ డేస్. సెవెన్ డేస్ లో మనకు అంతగా సైకియాట్రిస్ట్ పెద్దగా లేదు కదండ ఉన్నా కూడా దీస్ పీపుల్ హవ్ నాట్ టేకన్ కేర్ అబౌట్ హర్ అండ్ దేడిట్ బాదర్ టు టేక్ టు సం డాక్టర్ ఆర్ ఎనీథింగ్ లేదా మానసికంగా తనను బాగా చేయాలని కూడా దేంట్ దే డింట్ అండ్ సో దీంతో ఏమైందంటే తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మ్యారేజ్ కూడా చేసుకోకుండా అలాగే ఉండిపోయింది ఎందుకంటే ఎందుకంటే తనకి ఏమైనా ప్రపోజల్ వస్తే ఐ కుడ్ సే దట్ షి ఇస్ నాట్ విల్లింగ్ టు గెట్ మ్యరీడ్ పెద్ద గొడవ చేసేస్తా ఉంది నేను పెళ్లి చేసుకోనని ద రీజన్ ఇస్ వాళ్ళ
(15:06) తల్లితండ్రుల్లోనే షి హస్ నాట్ సీన్ ద గుడ్ పార్ట్నర్షిప్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇలా ఉంటారు అని ఒక పిల్లలకి తెలిసేది వాళ్ళ ఫాదర్ మదర్ నుంచే ఫస్ట్ ఈ పిల్ల చూసింది ఏమి అంటే ఫాదర్ మదర్ మధ్యలో ఒక బాండింగ్ే లేదు ఇప్పుడు ఫైటింగే అంటే మ్యారేజ్ మీద ఒక మంచి ఒపీనియన్ే లేదు. సో వాట్ షి డిడ్ ఇస్ లైక్ ఏ ప్రొపోజల్ వచ్చినా వాళ్ళ పేరెంట్స్ పోస్ట్ చేసిన షి యూస్ టు రిజెక్ట్ అండ్ పెద్ద గొడవలే చేసేసాను ఇంట్లో నేను పెళ్లి చేసుకోను నాకు ఇష్టం లేదు నేను ఇలాగే ఉంటాను అని సో దీంతో ఏమైపోయింది అంటే వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలో గొడవలు ఎక్కువైపోయినాయి అండ్ ఈ
(15:40) పిల్లతో కూడా వాళ్ళిద్దరికీ గొడవలు ఎక్కువైపోయినాయి అండ్ నాకు అనిపించింది ఏమంటే వాళ్ళ అన్న కూడా అప్పుడప్పుడు ఈ అమ్మాయి మీద చెయి చేసుకోవడం ఎందుకంటే మ్యారేజ్ ఎందుకు చేసుకోవు అని కొట్టడం ఎలాంటివి కూడా అంటే తను ఇంకా బాధలో వెళ్ళ వెళ్ళిపోయింది. ఆ ఎందుకంటే ఫిజికల్లీ కూడా షి గాట్ టార్చర్ కొట్టడం అది చేయడం ఎంతవరకు నీకు ఫుడ్ ఇవ్వము అని ఒక రూమ్లో వేసేసి అమ్మాయిని డోర్ వేసేసి ఇలా కూడా చేసేసారు.
(16:10) ఈ బాధలన్నీ తట్టుకోలేక ఒకరోజు ఆ అమ్మాయి ఏం చేసింది అంటే జస్ట్ షి కేమ్ అవుట్ అండ్ ఒక స్టవ్ ఉండింది దాని మీద ఏదో వాళ్ళ మదర్ కుక్ చేసే పెట్టి ఎప్పుడో బయటికి వెళ్ళట్లో ఉన్నారు. ఆ ఆ స్టవ్ లో ఉండే కెరోసిన్ నే తన మీద వేసేసుకొని ఆ డ్రెస్సే ముందు దానికి ఐ మీన్ ఆ మంట ఉంటుంది కదా దానికి పెట్టేసింది. సో కంప్లీట్లీ తనకు అంటుకునేసింది అంటుకుని అండ్ ఐ కుడ్ ఫీల్ దట్ అవునండి ఆకాష్ రీడింగ్ చేసేటప్పుడు ఇలాంటి సిచువేషన్ ఏమైనా వస్తే వాళ్ళకి ఏం జరుగుతుందో ఎవరైతే ఆకాశి రీడింగ్ చేస్తున్నారో వాళ్ళకి సెన్స్ అవుతుంది వాళ్ళు ఎంత బాధపడ్డారో వాళ్ళ కొంచెం ఒక 2% అనా ఫీల్ అవుతుంది
(16:51) అండ్ ఐ కుడ్ సెన్స్ తను ఎలా బర్న్ అయ్యేటప్పుడు సఫర్ అయిందో తను ఒకప్పుడు కూడా ఒకటే మెంటాలిటీ అండి మా అమ్మ నాన్న బాగుంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని తను హార్ట్ లో ఎంత బాధ నింపుకునింది అంటే హార్ట్ ఎంత బరువై చనిపోయే ముందు నుంచి కూడా హార్ట్ అంతా బరువైపోయి అంటే హార్ట్ లో ఒక ఇప్పుడు మనం అంతా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటామండి ఐ హోప్ యు పీపుల్ విల్ రిలేట్ టు దట్ ఎవరికైనా ఏదైనా బాధ అయినప్పుడు మనకు తెలుస్తుంది హార్ట్ లో ఏదో ఒక ఉండ్ అయన అనట్లు మనకు కనిపిస్తుంది డెఫినెట్లీ ఈ అమ్మాయికి కూడా అలాగే షి హాడ్ ఏ ఫీలింగ్ అంటే హార్ట్ లో ఏదో ఒక
(17:36) ఉండ్ అయినట్లు హీల్ అవ్వని ఉండ్ చాలా డీప్ గా ఉండే ఉండ ఏమ ఉండ లాక్ ఆఫ్ లవ్ ఫ్రమ్ హర్ పేరెంట్స్ అండ్ వాళ్ళు ఫైట్ చేసే తీరు అంటే పదే పదే పదే పదే పదే పదే తన హార్ట్ కి ఉండ అవుతనే అవుతనే అవుతనే ఉండిపోయింది. సో చనిపోయేటప్పుడు కూడా అదే గ్రే వీళ్ళు బాగుంటే నాకు ఇలా అయ్యేది కాదు. వీళ్ళు నా మీద ప్రేమ చూపియలేదు అన్న కూడా ప్రేమ చూపియలేదు అండ్ ఇప్పుడు ఏమైంది తను చనిపోయేటప్పుడు చాలా బాధ నరకం అనుభవిస్తానే ఉంది.
(18:09) మనకి తెలుసండి ఫైర్ అంటించుకొని చనిపోయిన వాళ్ళు ఎంత బాధ అనుభవిస్తారని వి నో దట్ సో అంటించుకొని ఆల్మోస్ట్ ఆల్ 80% ఆఫ్ ఓండ్ అయిపోయింది. దురదృష్టం ఏమంటే ఆ వాళ్ళ మదర్ వచ్చే లోపల తనకు ఫుల్ బాడీ అంతా ఫైర్ అంటుకోపోయింది అండ్ బయట ఎవరినో పిలిచి చేసే లోపల 80% ఆ బర్న్ అయిపోయింది అండ్ వాళ్ళు హాస్పిటల్ చేర్చిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉండి ఆ అమ్మాయి చనిపోయింది.
(18:38) చూడండి ఫోర్ ఫైవ్ డేస్ చనిపోయే ముందురు తను ఒకటే ఆలోచించి ఉంటుంది. ఆ ఫస్ట్ ఆ బాడీ మీద ఉండే వన్స్ అన్నీ తనకు ఎంత పెయిన్ ఇస్తుంది. పెయిన్ ఇచ్చిన ప్రతిసారి తను ఏమనుకుంటుంది అరే వీళ్ళ వల్లే నాకు అయింది వీళ్ళ వల్లే అంటే హార్ట్ లో ఇంత పెయిన్ క్యారీ చేస్తూ ఆ పెయిన్ ఒక హార్ట్ లో ఉండు అయిపోయి వీళ్ళు బాగు వీళ్ళ ప్రేమ లేకపోయింది అదే తాపత్ర ప్రేమ అదే యంజైటీ నాకు ప్రేమ కావాలి తల్లితండ్రుల ప్రేమ కావాలి ఇదే ఆలోచిస్తూ ఆలోచిస్తూ షి డైడ్ ఇదంతా నేను తన ఆకాశక్ రీడింగ్ లో ఒక పాస్ట్ లైఫ్ చూసినది.
(19:18) ఇప్పుడు తన ఈ జీవితానికి అది ఎలా రిలేట్ అయిందో విల్ డిస్కస్. ఇప్పుడు చూడండి తను హార్ట్ లో అంత పెయిన్ క్యారీ చేసి నేను చెప్పాను కదండీ ఒక ఉండు లాగా తన హార్ట్ పదే పదే పదే పదే హర్ట్ అయి హర్ట్ అయ్యి హర్ట్ అయి ఎమోషనల్ ఐ యమ్ నాట్ స్పీకింగ్ ఫిజికల్ ఎమోషనల్ హర్ట్ అయింది కదండీ అదే ఉండ్ షి ఇస్ క్యారీయింగ్ నౌ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఏ హోల్ అంటే పుట్టుకతోనే హార్ట్ లో ఆ ఓండ్ ని హోల్ లాగా క్యారీ చేసేసింది.
(19:46) అంటే అందరి కేసెస్ లో ఇలా అవుతుందా అంటే కాదండి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ నేను చెప్పాను మీకు చాలా సార్లు సోల్ కాంట్రాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక మనిషి చనిపోయి మళ్ళీ జన్మ ఎత్తే మధ్య టర్మ్ లో తనకి దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడండి. ఏం ఛాన్స్ అంటే జస్ట్ లైక్ తనకు అన్ని తను వెనకటి అన్ని జన్మలు ఏమేమి యాక్షన్స్ అంటే కర్మ చేశారో ఆ లిస్ట్ అంతా తన ముందుర పెట్టి ఇప్పుడు దీని ప్రకారం అంటే కర్మ నుంచి తప్పించుకునే అంత సీన్ లేదు.
(20:18) ఇది ఎప్పటికైనా మంచిదైనా చెడ్డదైనా మంచి కర్మ అయినా చెడ్డ కర్మ అయినా యు హావ్ టు దాన్ని అనుభవించాల్సిందే మంచిదైతే నెక్స్ట్ జన్మలో మంచిది అవుతుంది. చెడ్డ కర్మ ఏమైనా చేసిఉంటే నెక్స్ట్ జన్మలో కూడా దానికి తగినట్లు అనుభవించాల్సిందే. సో ఈ లిస్ట్ ముందు సోల్ ముందుర పెట్టేసి ఓకే ఇప్పుడు నెక్స్ట్ జన్మ నువ్వు ఎత్తేటప్పుడు దీంట్లో ఏమి ఎంచుకుంటావు యా కర్మని యు విల్ కట్ ఇన్ దిస్ జన్మ అని దే విల్ కీప్ ద లిస్ట్ ఇప్పుడు సోల్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ స అండ్ ఇట్ విల్ సెలెక్ట్ ఓకే నాకు ఈ జన్మలో ఈ కర్మ ఐవిల్ వాంట్ టు కట్ కొన్ని సోల్స్ ఏం చేస్తాయ అంటే ఆల్రెడీ
(20:54) రియలైజేషన్ అయ్యే స్టేజ్ లో ఉండే సోల్స్ ఏం కర్మ ఉన్నా నేను ఒకే జన్మలో తీసేసుకుంటాను కట్ చేసేసుకుంటాను ఎందుకంటే నేను త్వరగా మోక్షం వైపు నచాలి అని దిస్ ఇస్ ద రీజన్ అండి మీరు చూసి ఉంటారు చాలా జనం రియలైజేషన్ అయిన సాధు సంతలో జీవితంలో లేదా చాలా పెద్ద భక్తులు ఉన్నారంటే వాళ్ళ జీవితంలో సుఖ సంతోషం అనేదే ఉండదు పదే పదే పదే పదే దెబ్బ పడతానే ఉంటుంది.
(21:20) మనం చూసే వాళ్ళకి ఏం అనిపిస్తుంది అంటే వీళ్ళు ఇంత దేవుణ్ణి పూజిస్తున్నారు కదా అయినా వీళ్ళకి ఎంత కష్టం అని ఎందుకు కష్టమో తెలుసా సేమ్ థింగ్ తను ముందర తన లిస్ట్ పెట్టినప్పుడు యూజ్వలి వేరే వాళ్ళు అయితే ఒక ఒక కర్మ రెండు కర్మ అలా చూస్ చేసుకుని నేను ఈ జీవితంలో ఈ కర్మని కట్ చేసుకుంటాను అని వస్తాం సో యూజువల్లీ మనుషుల జీవితంలో చూడండి ఏదో ఒక ఇన్సిడెంట్ో టూ ఇన్సిడెంట్సో అలా చాలా పెద్దవి అలా జరుగుతా ఉంటాయి కానీ ఎవరైనా భక్తులు ఉన్నారు లేదా చాలా పెద్ద రియలైజ్ సోల్స్ ఉన్నారనుకోండి వాళ్ళ జీవితంలో వాళ్ళు తల ఎత్తుకోకుండానే అన్ని కష్టాలు వస్తున్నాయి రీజన్ ఈస్
(21:56) వాళ్ళే సెలెక్ట్ చేసుకని వచ్చినారు. వాళ్ళకి ఇంకా ఇంకా జన్మ ఎత్తాలని లేదు మరి ఆ కర్మలన్నీ ఎప్పుడు కట్ చేసుకోవాలి ఒకే జన్మలో కట్ చేసేసుకుంటాము ధైర్యం ఉందా ఉంది ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని చూస్ చేసుకుని వచ్చేసారు అదే సోల్ కాంట్రాక్ట్ సో వాళ్ళకి అన్ని జీవితంలోనే హెల్త్ ఇష్యూస్ ఫ్యామిలీని వదిలేసి ఉంటారు ఫైనాన్స్ ఉండదు చాలా జన మనల్ని చూసి ఉంటాము పిల్లలు ఇంకా ఫ్యామిలీని వదిలేస్తాంటే పిల్లలు ఎక్కడి నుంచి అండి అంటే ఏదే లేదు అన్ని జీరో ఎక్సెప్ట్ దేవుడు ఇలా చూస్ చేసేసుకుని ఉంటారు అన్ని కార్మిక్ ఎఫెక్ట్ కట్ చేసేసుకుంటారు దీన్ని మనం సోల్
(22:30) కాంట్రాక్ట్ అని అంటాం. సో ఈ అమ్మాయి కూడా సోల్ కాంట్రాక్ట్ లో ఏం చూస్ చేసుకునింది అంటే తన ఏ ప్రేమ తన తల్లితండ్రుల దగ్గర మిస్ అయిందో ఆ ప్రేమ ఇప్పుడు తనకి కావాలి. సో ఏ కర్మ అంటే తనని తను షి బర్న్ట్ ఇజంట్ ఇట్ సో ఆ కార్మిక్ ఎఫెక్ట్ ని షి వాంటెడ్ టు లెర్న్ ద లెసన్ ఫ్రమ దట్ అంటే ధైర్యంగా ఉండాలి డిప్రెషన్ లో వెళ్ళకోకుండా చాలా ధైర్యంగా షి హస్ టు ఫేస్ ది లైఫ్ నౌ ఏదైనా కూడా షి హస్ టు ఫేస్ ది లైఫ్ ఆ ఊడ్ నుంచి బయటికి రావాలి తల్లితండ్రులని దగ్గరకి తన వల్ల దే షుడ్ కమ టుగెదర్ అండ్ తన వల్ల వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవాలి తనను కూడా తనపైన ప్రేమ కురిపించాలి. అండ్
(23:14) ఏ సిబ్లింగ్ వల్ల తనకు అక్కడ ప్రేమ దొరకలేదో ఆ సిబ్లింగ్ కూడా వద్దనుకునింది. అండ్ హార్ట్ లో ఉండే ఆ ఏమి ఉండ్ ఉండిందో తనంతా క్యూర్ చేయాలనుకునింది. అండ్ మెయిన్ రీజన్ అండ్ మెయిన్ మోటో ఈస్ ఏ ఆ హార్ట్ లో ఉండే పెయిన్ వల్ల ఏ తల్లిదండ్రుల ప్రేమ లేకపోవడం వల్ల తన జీవితం డిఫీట్ అయి జీవితం కోల్పోయిందో ఇప్పుడు అదే హార్ట్ లో ఊండ్ అయినా కూడా షి వాంటెడ్ టు విన్ షి వాంటెడ్ టు సే స్టే స్ట్రాంగ్ ఆ లెసన్ తనకు కావాలి.
(23:47) విన్ అవ్వాలి అనేదే తన సోల్ కాంట్రాక్ట్ సో ఇప్పుడు చూడండి షి చూస్ ద సేమ్ పేరెంట్స్ అండి అవునండి ద సోల్ హస్ బి ఫ్రీవిల్ టు చూస్ ఈవెన్ ది పేరెంట్స్ సిబ్లింగ్స్ పార్ట్నర్ ఎనిమీస్ కూడా అండి చూస్ చేసుకోవచ్చు. తనకు లైఫ్ లోని అదే తల్లితండ్రులని షి చోస్ అండ్ షి చోస్ దట్ షి విల్ నాట్ బి హావింగ్ ఎనీ సిబ్లింగ్స్ సో ఇప్పుడు చూడండి అదే తల్లిదండ్రులే వచ్చారు తను పుట్టింది తనకు సిబ్లింగ్స్ ఎవరు లేదు ఎలా పుట్టిందండి నేను చెప్పాను కదా ఏ దానితో తన జీవితం కోల్పోయిందో దానికోసమే దాంట్లోనే షి షుడ్ ఫైట్ అండ్ షి షుడ్ విన్ ఈసరి జీవితం కోల్పోకూడదు అని షి థాట్ దట్ వాస్ హర్ సోల్ కాంట్రాక్ట్
(24:25) దానికే అదే హార్ట్ లో ఏది ఉండ్ అయిందో అదే హార్ట్ లో హోల్తో తోనే పుట్టింది అండ్ పుట్టుకతోనే వాళ్ళ పేరెంట్స్ కూడా చూడండి వాళ్ళ లెసన్ ఏమంటే ఇప్పుడు వాళ్ళద్దరు ప్రేమించాలి ప్రేమించి ఈ అమ్మాయిని కూడా ప్రేమిస్తూనే ఉండాలి ధైర్యంగా నిలబడాలి వాళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరే ఈ అమ్మాయి కోసం వాళ్ళఇద్దరై ఉండాలి ఇదే వాళ్ళ టార్గెట్ ముగ్గరిది.
(24:47) సో ఇప్పుడు వాళ్ళైతే ఏం చేశారు ఎంత వాళ్ళిద్దరు ఈ అమ్మాయి పుట్టుతారని డాక్టర్ ఈ అమ్మాయిల హార్ట్ లో పోలు ఉంది అంటేనే వెంటనే వెళ్ళే వేరే తల్లిదండ్రుల్లాగా వాళ్ళు బాధపడలేదు లేదా ఇంకొక ఇంకొక పిల్లలు కావాలని కూడా అనుకోలేదు వాళ్ళు అనుకున్నారు ఈ పిల్లని అంత మనకు ఇంకొక ఇంకొక చైల్డ్ కూడా మనకు అవసరం లేదు అనుకొని వాళ్ళిద్దరు ఒక్కటై ఈ అమ్మాయికి ఎంత మాక్సిమం సాధ్యమో అంత మాక్సిమం ప్రేమ కురిపించారండి ఈ అమ్మాయికి ఆ హార్ట్ లో కోలు ఉండడంతోనే ఆ తల్లితండ్రులు ఇద్దరిని దగ్గరకి తీసేసుకుని వచ్చేసింది.
(25:20) వాళ్ళద్దరు ఒకటై చాలా ప్రేమించుకొని ఎందుకంటే యూజువల్ మనం చూస్తాం కష్టం వచ్చినప్పుడే కొన్ని ఫ్యామిలీస్ లో ఒకటైపోతారు. సుఖం అన్నప్పుడు ఓకే బట్ ఎలాగో ఉంటారు వాళ్ళ ఇష్టం కానీ కష్టం వచ్చినప్పుడు ఒకటై యునైటెడ్ గా ఎలా వస్తారు అలాగే వీళ్ళిద్దరు ఈ అమ్మాయి కోసం యునైటెడ్ గా వచ్చేశారు. చాలా ప్రేమించుకున్నారు. ఇద్దరు ఒకరికొకరు ధైర్యమై నిలబడ్డారు.
(25:40) ఏ అమ్మాయికి సర్వస్వమై నిలబడ్డారు. రాత్రి పగలు ప్రేమై నేను చెప్పాను కదా అండి తను ఏమైనా గేమ్స్ లో రన్ చేయలేకపోతే వాళ్ళ డాడీ ఎత్తుకొని పరిగెత్తేవారు అంట తనకు ఏమైనా ఒకదాన్నే వదిలేస్తే ఏమైనా ఆలోచిస్తుందా అని వాళ్ళ అమ్మ వెంట షాడో అయి నీడై వెంటే ఉండేది అంట ఎంత ప్రేమిచ్చేవారు అంటే తను చెప్తుంది షి ఇస్ లైక్ లాస్ట్ కి షి ఫెల్ట్ షి సో లకీ అండ్ షి వాంటెడ్ టు నో ఏం కర్మ చేశాను మనకు నా పేరెంట్స్ ఇంత మంచివారు దొరికారు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు సో చూడండి అక్కడ నెగిటివ్ ఉంంది పాస్ట్ లైఫ్ లో ఇక్కడ పాజిటివ్ ఉంది. ఏ ప్రేమ కోల్పోయిందో ఆ
(26:20) ప్రేమ దొరికింది. ఏ హార్ట్ లో ఉండ్ అయిందో అదే హార్ట్ ఇప్పుడు హీల్ అయింది. అండ్ షి సో అక్కడ ఎంత బాధపడిందో షి ఇస్ సో హ్యాపీ నౌ అక్కడ డిప్రెషన్ లో జీవితం కోల్పోయి షి లాస్ట్ ది బాటిల్ ఇక్కడ అదే హార్ట్ లో కోలు తీసుకొని వచ్చి కూడా డిప్రెషన్ నుంచి బయటికి పడి అదే తల్లిదండ్రుల సహాయంతో షి వన్ ది లైఫ్ బాటిల్ చూడండి మన జీవితం ఎంత అందంగా ఉంది ఊరికేనే అందమైన జీవితం అని జీవితం నిజంగా అందంగా ఉంది.
(26:49) కానీ చూసే కళ్ళు కావాలి చూసేవాళ్ళ దృష్టి మీద అది డిపెండ్ అవుతుంది. కొంతమందికి ఏమున్నా ఎంతున్నా వాళ్ళు సంతోషంగా ఉండరు. దట్ ఇస్ ఆల్సో ద కార్మిక్ ఎఫెక్ట్. కొంతమంది ఏం లేకపోయినా కూడా దే విల్ బి సో హ్యాపీ దే విల్ బి ఎంజాయింగ్ ది లైఫ్. దట్ ఇస్ ఆల్సో ద కార్మిక్ ఎఫెక్ట్. వీళ్ళు సెకండ్ కేస్ లో ఏమైంటుందో తెలుసా అండి? వాళ్ళు అదే పనిగా ఈ కష్టం లోనే నేను ఈ లెసన్ నేర్చుకోవాలి.
(27:13) నేను గెలవాలి అని వచ్చిఉంటారు. సో ఆ కష్టంలోనే వాళ్ళు దాంట్లో ఒక గుణపాఠం నేర్చుకొని సంతోషపడి దాంట్లోనే విన్ అయిపోతా ఉంటారు. సో ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రహస్యం అండి అందరి జీవితం ఒకేలాగా ఉండదు నోబడీస్ లైఫ్ ఇస్ సెడ్ ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఎంతో మంది ఆకాశ ట్రేడింగ్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎవ్వరి లైఫ్ ఇంకొకరి లైఫ్ లాగా లేదు.
(27:38) అందరి జీవితం ఒక రహస్యమైన బుక్ ఎన్నో నిదులు దాగున్నాయండి పాజిటివ్ అండ్ నెగటివ్ అసలు ఎన్నో సార్లు ఎంతో ఆశ్చర్యం అయిపోయేలాగా సిచువేషన్స్ వస్తాయి అండ్ అవునా ఇలాగ అవుతుందా అని వాళ్లే ఆశ్చర్యం అయిపోయేలాగా కూడా సిచువేషన్స్ వస్తాయి. సో ఈ కేస్ లో అండి నౌ ఆ పాప షి ఇస్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ ఓకే నేను ఇలా విన్ అయ్యానా దానికే నాకు ఇంత మంచి తల్లిదండ్రులు వచ్చారా నాకు ఇంత ప్రేమ దొరుకుతుందా ఓకే ఇంకొకటి ఏం తెలుసా అండి ఇది తెలుసుకున్న తర్వాత షి ఇస్ వెరీ హ్యాపీ అండ్ అనదర్ థింగ్ ఇస్ నేను దీనికోసమే నేను ఈ హార్ట్ లో హోల్ చూస్ చేసుకొని వచ్చాను అని
(28:20) తెలిసిన తర్వాత షి బికమ్ మోర్ స్ట్రాంగర్ ఎందుకంటే ఓకే నేను నేను ఏ దాని కోసమో ఇది డిసైడ్ చేశాను అది అయిపోయింది మై పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ నౌ నన్ను కూడా ప్రేమిస్తున్నారు. సో నౌ షి ఇస్ లైక్ ఓకే ఐ విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్ ఎప్పుడైతే మనుషునికి ఒక మైండ్ లో వస్తుంది చూడండి నేను స్ట్రాంగ్ అయిపోవాలని మీరు ఒక్కసారి చూడండి క్యాన్సర్ పేషెంట్స్ కూడా క్యాన్సర్ ని విన్ చేసేస్తారండి ఓన్లీ బికాస్ ఆఫ్ దర్ మెంటల్ స్టెబిలిటీ ఈ అమ్మాయిలో కూడా ఇప్పుడు ఆ స్టెబిలిటీ వచ్చేసింది ఓకే ఏమి నేను హార్ట్ లో హోల్ అయితేనేమి సర్జరీ అయితేనేమి ఐ యమ
(28:51) కంప్లీట్లీ ఫైన్ కదా ఐ విల్ స్టేబుల్ స్టంట్ టాల్ అండ్ ఐ విల్ విన్ ద లైఫ్ ఈ మనస్తత్వం ఎప్పుడు వస్తుందో చూడండి వాళ్ళనేమో ఎవ్వరు ఆపలేరు వాళ్ళని ఎవరు ఓడించలేరు. సో దిస్ ఇస్ ఏ వెరీ గుడ్ మోరల్ అండి మీకు నాకు అందరికీ ఆ నేర్చుకోవాల్సిన మంచి గుణపాటేనండి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ షేర్ ఎందుకు సో దట్ ఇట్ విల్ రీచ్ మెనీ పీపుల్.
(29:19) నేను వాళ్ళకి దేవుడి దయ వల్ల హెల్ప్ చేయగలిగితే ఐ ఐ విల్ ఫీల్ వెరీ లక్కీ. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నెంబర్ ఇక్కడ ఉంది. యు కెన్ డైరెక్ట్లీ కాల్ టు మీ. థాంక్యూ హరే కృష్ణ

No comments:

Post a Comment