Thursday, August 13, 2026

మీరు మాట్లాడే ప్రతి మాట నిజం అవ్వాలా? ఈ రహస్యం తెలుసుకోండి! | Vak Siddhi

మీరు మాట్లాడే ప్రతి మాట నిజం అవ్వాలా? ఈ రహస్యం తెలుసుకోండి! | Vak Siddhi

Author Name:Telugu Mindful Books

Youtube Channel Url:https://www.youtube.com/@Telugumindfulbooks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RpmiY3k4CX0



Transcript:
(00:01) మన ప్రాచీన భారతీయ సంస్కృతిలో ఒక విచిత్రమైన గాఢమైన నమ్మకం ఉండేది. అదేంటంటే కొన్ని మాటలు కేవలం గాలిలో కలిసిపోయే శబ్దాలు కావు వాటికి ఒక నిశ్చలమైన శక్తి ఉందని నమ్మేవారు. అందుకే మన వేదాలు ఇతిహాసాలు పురాణాలు ఒక రిషి శాపం గురించి మాట్లాడినప్పుడు అది కేవలం వాళ్ళు పడిన కోపం కాదు. ఒక మహర్షి ఆశీర్వాదం గురించి వర్ణించినప్పుడు అది కేవలం ఒక మంచి కోరిక మాత్రమే కాదు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాక్ కేవలం గొంతు నుండి వచ్చే శబ్దం కాదు అది ఒక ఆత్మశక్తి కానీ అసలు వాక్ సిద్ధి అంటే ఏంటి? చాలా మంది చెప్పేది ఒకటే నువ్వు ఏం [సంగీతం] చెప్తే అది నిజం అవ్వడం కానీ అది ఈ డీప్
(00:43) కాన్సెప్ట్ లో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. మన ఋషులు చెప్పిన వాక్ సిద్ధి ఒక మిరాకిల్ కాదు అది ఒక సాధన ఒక జీవన విధానం మనిషి ఆలోచన మాట చర్య ఈ మూడింటి మధ్య సంపూర్ణ ఏకత్వం మరి ఒక సాధారణ మనిషి తన మాటకి ఆ స్థాయి [సంగీతం] ప్రభావాన్ని ఎలా తెచ్చుకోగలడు నా ఛానల్ లో ఈ వీడియోస్ కి మీరు చూపించిన స్పందన నాకు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది.
(01:10) మీరు ఇక్కడ కేవలం ఒక క్షణకాలం మోటివేషన్ కోసం మాత్రమే రాలేదు. మీరు వచ్చింది ఒక నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ కోసం అందుకే ఈ ఛానల్ లో నా లక్ష్యం ఒకటే మీ ఆలోచనలు మీ అలవాట్లు మీ కమ్యూనికేషన్ మీ పర్సనాలిటీ మీ జీవితాన్ని ఒక్కొక్కటిగా లోపల నుండి పాలిష్ చేయడం ఎందుకంటే పవర్ అంటే అందరికంటే ఎక్కువగా మాట్లాడడం కాదు అవసరం వచ్చినప్పుడు ఒక్క నిశ్చలమైన మాట చాలు అనిపించే విలువను సంపాదించడం నీ బౌండరీస్ ని ప్రతి ఒక్కరు గౌరవించేలా జీవించడం నీ మాట వినగానే జనాలు ఆలోచనలో పడేంత స్థాయికి కి ఎదకటం మరి మన ఋషులు ఈ శక్తిని ఎలా అర్థం చేసుకున్నారు ఆ మార్గాన్ని ఎలా
(01:48) అనుసరించారు? ఈ వీడియో చివరికి వాక్ సిద్ధి అంటే ఏంటి అన్న క్లారిటీ మాత్రమే కాదు. దాని వైపు నీ మొదటి అడుగు ఎలా వేయాలో కూడా నీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వేదాలు యోగతంత్రాలు అన్ని కోణాల్లో వాక్ సిద్ధి అనే ఈ ప్రాచీన రహస్యాన్ని ఒక్కొక్క దశగా దాటుకుంటూ దాని నిజమైన అర్థాన్ని తెలుసుకుందాం. [సంగీతం] అసలు వాక్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది.
(02:18) దీని మూలాలను వెతకాలంటే మనం వేల సంవత్సరాల వెనక్కి రిగ్వేద దగ్గరికి వెళ్ళాలి. మన ప్రాచీన గ్రంథాల్లో ఒకటైన రిగ్వేదాలో వాక్ అంటే కేవలం మనం మాట్లాడే మాట కాదు. దానికి వాక్ సూక్త ద్వారా ఒక దేవతగా ఒక కాస్మిక్ శక్తిగా [సంగీతం] ఆరాధించారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే జస్ట్ ఒక మాటని దేవతగా ఎందుకు చూశారు? ఎందుకంటే మన ఋషులు మాటని కేవలం భావాలను పంచుకునే మార్గంగా మాత్రమే చూడలేదు.
(02:47) మనిషి లోపల దాగి ఉన్న సామర్థ్యాన్ని మేలుకొల్పే ఒక శక్తిగా చూశారు. నీ [సంగీతం] మాట కేవలం గొంతు నుండి వచ్చే గాలి మాత్రమే కాదు అది నీ ఆలోచనకి అర్థం నీ మనసుకి ప్రతిబింబం నీ జీవితానికి ప్రతిధ్వని అందుకే వాళ్ళు మాటను మార్చడానికి ముందు మనిషి తన అంతరంగాన్ని మార్చుకోమని చెప్పారు. కానీ కాలం మారుతూ వచ్చే కొద్దీ చాలా మంది వాక్ సిద్ధి అనే పదాన్ని మాత్రమే గుర్తుపెట్టుకున్నారు.
(03:11) దాని వెనుక ఉన్న సాధన మరియు జీవన విధానాన్ని మెల్లగా మర్చిపోయారు. అసలు మన మాట ఎక్కడి నుండి పుడుతుంది పెదవుల దగ్గర లేక నాలుక దగ్గర లేదు నువ్వు పెదవే విప్పి మాట్లాడక ముందే నీ మాట ఆల్రెడీ పుట్టేసింది. [సంగీతం] ఋగ్వేద ప్రకారం మాట నాలుగు స్థాయిలు దాటి బయటకు వస్తుందని చెప్తారు. అందులో మొదటిది పర.
(03:32) మూలాధార చక్రలో మాటగా మారకముందే ఉండే [సంగీతం] స్వచ్ఛమైన శక్తి పశ్యంతి. మణిపుర చక్ర దగ్గర ఆ శక్తి ఒక ఆలోచన లేదా దృశ్యంగా రూపు తీసుకున్న దశ. మధ్యమ అనాహత చక్ర దగ్గర ఆ ఆలోచన మాటగా రూపు తీసుకునే దశ వైఖరి చివరికి ఆ మాట గొంతు ద్వారా శబ్దంగా బయటకి వచ్చే [సంగీతం] దశ మనం రోజు మాట్లాడే మాట కేవలం ఫోర్త్ స్టేజ్ అంటే వైఖరి మాత్రమే కానీ దాని అసలు శక్తి దాని ముందు ఉన్న ఆ మూడు మౌన దశల్లోనే దాగి ఉంది.
(04:02) బయట మాట్లాడే మాటని మార్చాలంటే ముందు నీ లోపల ఉన్న ఆ మూడు మౌనమైన దశలని అర్థం చేసుకొని వాటిపై పట్టు సాధించాలి. మరి పెదవల నుండి బయటకు వచ్చే ఈ శబ్దం నిజానికి నీ కాన్షియస్ నెస్ లో ఎక్కడ పుడుతుంది ఆ ప్రశ్నకి సమాధానమే మన ఈ జర్నీలో నెక్స్ట్ [సంగీతం] పార్ట్ మన గొంతు నుంచి వినే మాట మాట యొక్క మొదటి రూపం కాదు అది కేవలం చివరి రూపం అయితే ఈ నాలుగు స్థాయిల నుంచి మాట పైకి వచ్చే విధానాన్ని మనం ఒక్కొక్కటిగా లోతుగా చూద్దాం.
(04:33) పర ప్రతి [సంగీతం] మాట ముందు సౌండ్ గా పుట్టదు. ప్యూర్ సైలెంట్ ఎనర్జీగా పుడుతుంది. అదే పర మన ఋషులు దీన్ని [సంగీతం] సంకల్ప సృష్టి అంటారు. నువ్వు పెదవి విప్పి మాట్లాడకముందే నీ చిత్త అంటే నీ ఇన్నర్ [సంగీతం] మోస్ట్ కాన్షియస్నెస్ లో ఉండే ట్రూ మోటివ్ ప్యూర్ ఇంటెంట్ అక్కడే ఉంటుంది. మాట అబద్ధం చెప్పొచ్చు కానీ పరా స్టేజ్ లో ఉన్న ఇంటెన్షన్ ఎప్పుడూ అబద్ధం చెప్పదు.
(04:54) నీ సంకల్పంలో సెల్ఫ్ డౌట్ లేకుండా ప్యూర్ క్లారిటీ ఉంటే తర్వాత వచ్చే మాటకి దానంతటా అదే ఆత్మశక్తి [సంగీతం] వస్తుంది. పశ్యంతి ఆ సైలెంట్ ఎనర్జీ ఒక ఇన్నర్ విజన్ గా మారుతుంది. ఇక్కడ మాటలు ఉండం కేవలం భావన మాత్రమే ఉంటుంది. నువ్వు మాట్లాడకముందే నీ మనసు ఒక పిక్చర్ ని క్రియేట్ [సంగీతం] చేసుకుంటుంది. భయమున్న మనిషి మాట్లాడకముందే ఓటమిని ఇన్నర్ విజన్ గా చూస్తాడు.
(05:21) ఆత్మస్థైర్యం ఉన్న మనిషి లోపల విక్టరీని క్లియర్ గా ఇమాజిన్ చేసుకున్నాకే [సంగీతం] మాట్లాడతాడు. మధ్యమ ఇక్కడ ఆ ఇన్నర్ విజన్ మాటగా మారడం మొదలవుతుంది. మనం బయటకి చెప్పకపోయినా మన లోపల 24 గంటలు రన్ అయ్యే కంటిన్యూస్ ఇన్నర్ వాయిస్ే ఈ మధ్యమ. ఇక్కడ 99% మనుషులు తన పర్సనల్ పవర్ ని కోల్పోతారు. ఎందుకంటే మనస్ ఏకం వచస్ ఏకం మనసులో ఉన్నది మాటలో ఉండటం [సంగీతం] అనే ప్రిన్సిపల్ ఇక్కడే దెబ్బ తింటుంది.
(05:52) అంటే లోపల ఆలోచన ఒకటి బయట మాట ఇంకోటి లోపల ఇన్సెక్యూరిటీ బయట గొప్పతనంతో కప్పి పుచ్చుకోవటం ఈ ఇంటర్నల్ కాంట్రడిక్ట్ వల్లే నీ ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. నాలుగవది వైకరి చివరికి గొంతు నుండి బయటకు వచ్చే ఫిజికల్ సౌండే ఈ వైకరి [సంగీతం] మనం వినే మాట మంచుకొండపై కనిపించే చిన్న భాగం మాత్రమే అసలు లోతంతా కింద దాగి ఉంది. నీలో ముందు ఉన్న ఆ మూడు దశలు వీక్ గా ఉన్నప్పుడు చివరికి వైఖరి మాటలో బరువు అంటే నీ మాటలో వెయిట్ ఎలా వస్తుంది.
(06:24) [సంగీతం] నిజం చెప్పాలంటే ఈ నాలుగు దశల వెనక ఋషులు దాచిన అసలు సందేశం ఏంటంటే [సంగీతం] వాక్ శుద్ధి లేకుండా వాక్ సిద్ధి రాదు. అంటే నీ గొంతులోని టోన్ ని పిచ్ ని చేంజ్ చేయడానికి ట్రై చేయకు ముందు నీ పరా స్టేజ్ లో ఉన్న సంకల్పాన్ని మధ్యమా స్టేజ్ లో ఉన్న ఇంటర్నల్ థాట్ ని ప్యూర్ గా ఉంచటం నేర్చుకో ఎప్పుడైతే నీ ఇన్నర్ థాట్ మరియు ఔటర్ స్పీచ్ ఒక్కట అవుతుందో అప్పుడు నువ్వు అరవాల్సిన అవసరం లేదు.
(06:52) నీ మౌనం కూడా ఎదుటివారిలో ఆలోచన రేకెత్తేస్తుంది. అయితే [సంగీతం] ఈ జ్ఞానాన్ని కేవలం మీతో పంచుకొని ఇక్కడే వదిలేయాలని నేను అనుకోవడం లేదు. వాక్ సిద్ధి అనే ఈ శక్తిని నిజంగా పొందాలంటే మన ఋషులు ఆచరించిన ఆ మూల సాధనని మీకు అందించాలి. చాలా మందికి ఇది తెలిసి [సంగీతం] ఉండొచ్చు తెలియకపోవచ్చు. కానీ మాటకి బరువు రావాలంటే ఇది ఒక మౌన యాగంలా ఈ [సంగీతం] రోజు నుండి మొదలు పెట్టాల్సింది.
(07:15) ఆ సాధన ఏంటి దానివల్ల నీ వాక్ శక్తి ఎలా మారుతుంది ఇప్పుడు చూద్దాం. వాళ్ళు ఏమైనా ఒక మ్యాజిక్ మంత్రాన్ని ఇచ్చారా లేదా రహస్య తాంత్రిక పూజలు ఏమైనా చేయమన్నారా లేదు [సంగీతం] చాలా స్పష్టంగా వాళ్ళు ముందు మనిషిని మార్చమని చెప్పారు. మాట దాని తర్వాతే వస్తుంది. ఆ మార్గాన్ని నాలుగు ప్రాక్టీసెస్ గా విభజించారు. మొదటిది సత్య.
(07:40) పతాంజలి యోగ సూత్రాలో సత్య గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పారు. సత్యం అంటే కేవలం వేరే వాళ్ళతో అబద్ధం చెప్పకుండా ఉండటమే కాదు మనసులో ఒకటి బయట ఇంకొకటి కాకుండా జీవించటం నువ్వు చెప్పేది నువ్వు చేసేది ఎప్పుడైతే ఒకటఅవుతాయో నీ జీవితంలో సత్యం నిలబడుతుంది. ఈ రోజు నుండి నీ మొదటి సాధన ఇదే. మౌన మన ఋషులు మౌనాన్ని పనిష్మెంట్లా ఒక శిక్షలా చూడలేదు.
(08:04) అది స్పీచ్ ఫాస్టింగ్ అనవసరంగా మాట్లాడటం వల్ల నీలో ఎనర్జీ నీకు తెలియకుండానే డ్రైన్ అయిపోతుంది. అవసరం లేని మాటల్ని అన్నెసెసరీ నాయిస్ ని తగ్గించటం ఏమైనా మాట్లాడకముందే ఈ మూడు మార్గాలని దాటాలి. అవేంటంటే ఇది సత్యమేనా ఇది అవసరమా ఇది ఈ సమయంలో నాకు ఉపయోగపడుతుందా? ఈ మూడు మార్గాలని దాటిన మాటల్ని గొంతులో నుండి బయటకు రానియకండి. మంత్రజప.
(08:30) చాలా మంది జప అంటే కేవలం మెకానికల్ గా మాటలు రిపీట్ చేయడం అనుకుంటారు. కానీ దాని అసలు ఉద్దేశం సింగిల్ పాయింట్ పై ఫోకస్ ని నిలబెట్టడం. మనసు చెల్లా చెదురుగా పరిగెడుతుంటే మాట కూడా అలానే బలహీనంగా ఉంటుంది. మనసు స్థిరంగా ఉంటే గొంతు నుంచి వచ్చే మాటలో కూడా ఆ స్థిరత్వం కనిపిస్తుంది. [సంగీతం] స్వాధ్యాయాయ. ఇంకో పవర్ఫుల్ ప్రాక్టీస్ స్వాధ్యాయాయ. సెల్ఫ్ ఎగ్జామినేషన్.
(08:54) రోజు రాత్రి ఒక ఐదు నిమిషాలు సైలెంట్ గా కూర్చొని నీ డైలీ కమ్యూనికేషన్ ని గమనించు నేను అవసరం లేకుండా కంప్లైంట్ చేస్తున్నానా గాసప్స్ కి టైం [సంగీతం] వేస్ట్ చేస్తున్నానా ప్రామిస్ చేసి వాటికి కట్టుబడి ఉంటున్నానా లేదా ఈ [సంగీతం] ఒక్క సైలెంట్ అబ్జర్వేషన్ నీ పర్సనాలిటీని నీ ఐడెంటిటీని లోపల నుండి రిఫైన్ చేయడం మొదలు పెడుతుంది.
(09:16) మాక్ సిద్ధి అనే పదం వినగానే చాలా మంది ఒక సూపర్ నాచురల్ మిరాకల్ గురించి ఆలోచిస్తారు. [సంగీతం] కానీ ఈరోజు మనం చూసింది అన్నింటికన్నా లోతైన ఒక నిశ్చలమైన [సంగీతం] సత్యం. మన ఋషులు మన గొంతు నుండి వచ్చే మాటను మార్చమని చెప్పలేదు. ఆ మాట పుట్టే మూలాన్ని, సంకల్పాన్ని, ఇన్నర్ అలైన్మెంట్ ని మార్చుకోమని చెప్పారు. ఎందుకంటే మన మాట మన మనసు నుంచి వస్తుంది.
(09:38) కాబట్టి నీ జీవితం మారాలంటే కేవలం నీ మాటలు మార్చడం సరిపోదు. నీ ఇన్నర్ కాన్షియస్ ని లేయర్ బై లేయర్ పాలిష్ చేసుకోవాలి. ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న వాక్ సౌండ్ అండ్ కాన్షియస్నెస్ గురించి ఇంకా డీప్ గా పర్సనల్ గా తెలుసుకోవాలంటే నేను రిఫర్ చేసిన బుక్ లింక్స్ ని చెక్ చేసి చదవచ్చు. ఈ వీడియో మీకు రియల్ వాల్యూ ని ఇచ్చింది అనిపిస్తే [సంగీతం] లైక్ చేసి మీ గ్రోత్ ని కోరుకునే వాళ్ళతో షేర్ చేసుకోండి.
(10:00) ఇలాంటి డీప్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీపెస్ట్ కాన్సెప్ట్ తో కలుద్దాం. అంటిల్ దెన్ ఆల్వేస్ రిమెంబర్ ఎనర్జీ ఈక్వల్ టు మాజక్.

No comments:

Post a Comment