Cheating partner,broken relationships.... due to karmic effect ...check it #relationship #krishna
Author Name:kavitha vasu
Youtube Channel Url:https://www.youtube.com/@kavithavasuAkashik
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6fpJEEUZTmM
Transcript:
(00:00) హరే కృష్ణ హోప్ ఎవ్రీబడీ ఆర్ వెరీ ఫైన్ విత్ ఏ లాట్ ఆఫ్ పాజటివిటీ ఇన్ యువర్ లైఫ్ నేను డాక్టర్ కవిత వసు ఆకాషి క్రియేటర్ అండ్ హేర్ వన్స్ అగైన్ మీ ముందుకు వచ్చాను ఒక ట్రూ ఇన్సిడెంట్ స్టోరీ తీసుకుని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో దిస్ వీడియో రీచెస్ టు మెనీ సచ్ ఏ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ ది ప్రాబ్లమ్స్ మనకు తెలుసు చాలా ప్రాబ్లమ్స్ ఫైనాన్స్ క్యారీడ్ ఎడ్యుకేషన్ రిలేషన్షిప్ హెల్త్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ సతమతం అవుతూ మనం చాలా చోట్ల సొల్యూషన్స్ వెతికేకి తిరుగుతానే ఉంటాము టైం ఉండదు అయినా టైం తీసుకొని అక్కడ ఎక్కడ
(00:42) తిరుగుతాము సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరూ ఉండరు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయినా తిరుగుతా ఉంటాము అమౌంట్ స్పెండ్ చేస్తా ఉంటాము ఇంకొకటి ఏమంటే మార్కెట్ లో చాలా జనం ఫేక్ పీపుల్ ఉంటారు ఎంతో అమౌంట్ తీసుకొని జనాల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అన్నీ మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని ఒకే ఆశతో మనం ఎంత చేసినా కూడా ఒకొక్కసారి మనకు సొల్యూషన్ దొరకక డిప్రెషన్ లో వెళ్ళిపోయి చాలా జనం జీవితం కూడా కోల్పోతూ ఉంటారు.
(01:10) వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఐ రిక్వెస్ట్ యు పీపుల్ టు షేర్ దిస్ వీడియో యాస్ మచ్ యాస్ పాసిబుల్ సో దట్ అలాంటి ఎవరైనా ఉంటే ప్రాబ్లం లో ఉంటే ఇంత బ్యూటిఫుల్ మొడాలిటీ ఆకాశిక రీడింగ్ అనే ఒక మొలిటిటీ ఉంది అక్కడ ఏం జరిగింది ఎందుకు వాళ్ళు ఇలా ఫేస్ చేస్తున్నారు దీనికి సొల్యూషన్ ఏమి అనే ఒక బ్యూటిఫుల్ క్లారిటీ దొరుకుతుందండి.
(01:35) సో అలాంటి వాళ్ళకి ఏమైనా ఈ వీడియో రీచ్ అయ్యి వాళ్ళకి నేను ఒక హెల్ప్ అవ్వగలిగితే ఐ ఫీల్ మై సెల్ఫ్ అస్ లకీ సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి సో దట్ వెనఎవర్ ఐ పోస్ట్ ఏ న్యూ వీడియో యు విల్ బి ఇన్ఫామడ్ అబౌట్ దట్ థాంక్యూ ఈ స్టోరీ ఒక జంటది తనకు ఒక 40 ఇయర్స్ ఉంటాయి. [గురకలు] ఆ తను ఒక బిజినెస్ పర్సన్ అండ్ తన స్టోరీ ఇలా ఉంది.
(02:03) యాక్చుల్లీ వాళ్ళది ఒక లవ్ మ్యారేజ్ తనకు ఒక అన్న ఉన్నారు. అమ్మాయి వాళ్ళ రిలేటివ్ అమ్మాయినే సో చిన్న ఉన్నప్పటి నుంచి చూసిన అమ్మాయినే సో ఆ అమ్మాయి ఎలాంటి అమ్మాయో తనకు తెలుసు తను ఎలాంటి మనిషియో ఆ అమ్మాయికి బాగా తెలుసు బికాజ్ దేర్ రిలేటివ్స్ టచ్ లో ఉంటారు కాబట్టి అండ్ మ్యారేజ్ వయస్సు వచ్చినాక వాళ్ళద్దరు ఇష్టపడి దే గాట్ మ్యారీడ్ అంటే ఒక రకంగా చూస్తే ఇట్ ఇస్ ఏ లవ్ మ్యారేజ్ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక పాప కూడా ఉంది.
(02:37) ఇప్పుడు 14 ఇయర్స్ ఉంది అండ్ అంత బాగుంది అనుకున్నప్పుడు తను చెప్తారు ఇట్ వాస్ లైక్ ఆ సిక్స్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న ప్రాబ్లం వల్ల అంటే తను ఏమంటారంటే వాళ్ళిద్దరూ ఎంత బాగుండేవారు అంటే ఆల్మోస్ట్ చూసిన వాళ్ళందరూ హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఇలా ఉండాలి అనేంత అంత బాగుండేవారు తనతో వైఫ్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు వైఫ్ నుంచి తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు సిటీ ఎంతగా మ్యాచ్ అవుతుంది అంటే వాళ్ళు ఇద్దరు అనుకుండేది ఒక్కటే ఇద్దరు యాక్షన్ ఒక్కటే అండ్ లైఫ్ లో డిసిషన్స్ ఒక్కటే అంత బ్యూటిఫుల్ గా ఉండేవాళ్ళు బట్ సడన్లీ చెప్తారు చిన్న చిన్నగా ఏదో ఒక ప్రాబ్లం
(03:23) అంటే చిన్న చిన్నగా మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి. అంటే నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా చేసావు అని ఓకే ఇది అందరి ఫ్యామిలీలో జరిగేదే కదా అనుకొని వాళ్ళు ఇట్స్ ఓకే ఫైన్ [సంగీతం] ఎలాగో ఒక రోజు ఇట్ విల్ బి వెరీ ఫైన్ అని అనుకొని ముందుకు వెళ్తా ఉంటే తను అంటారు ఇది చాలా పెద్దవి అయిపోయి ఆ అమ్మాయి షి స్టార్టెడ్ బ్లేమింగ్ హిమ లైక్ నువ్వు నా మాటనే వినడం లేదు నువ్వు అన్నిటికీ నా అగైన్స్ట్ే పోతున్నావు కావాలని నన్ను టార్గెట్ చేస్తా ఉన్నావు [సంగీతం] అండ్ మీ పేరెంట్స్ మార్క్ చేసుకోండి వీళ్ళు రిలేషన్సే దూరం మనుషులు కాదు వీళ్ళందరూ రిలేటివ్స్ే బట్ అండ్ షి
(04:00) స్టార్టెడ్ బ్లేమింగ్ హిస్ పేరెంట్స్ ఆల్సో నేను కావాలని ఆ నన్ను నన్ను ఇలా మాట్లాడుతున్నారు కావాలనే దే ఆర్ టార్చరింగ్ అని నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారు. ఆ నా పాపను కూడా బాగా చూసుకోవడం లేదు. మీ ఇంటెన్షన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. అండ్ అన్నెసెసరీగా తన మీద షి స్టార్టెడ్ బ్లేమింగ్ నీకు ఎవరో వేరే వాళ్ళతో అఫైర్ ఉన్నట్లుంది దానికోసం నువ్వు ఇవన్నీ చేస్తా ఉన్నావు అని.
(04:25) దిస్ పర్సన్ టెల్స్ నథింగ్ చేంజడ్ ఫ్రమ మై సైడ్ అని అంటారు. ఎలా ఉన్నా అలా ఉన్న తనే నా ప్రపంచం. ఇంకొక ప్రపంచం లేదు. పాపని బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఒక మంచి వైఫ్ ఒక పాప ఇంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ పెట్టుకొని నేను ఎందుకు డైవర్ట్ అవుతాను? అసలు అవ్వాల్సిన అవసరం ఏమ వచ్చింది నాకు ఐ యామ్ టోటల్లీ ఫైన్ కానీ తను ఏమంటుంది అంటే యు గాట్ [సంగీతం] డిస్ట్రాక్టెడ్ అని తనలో తనే ఊహించుకొని షి స్టార్టెడ్ ఫైటింగ్ అండ్ తన పేరెంట్స్ మీద కూడా వాళ్ళు ఏదో చేపించినారు నీకు వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ షి మెంట్ బ్లాక్ మ్యాజిక్ [సంగీతం] చెప్పించారు ఆ నీకు సో నువ్వు నా మాట
(05:05) వినడం లేదు నువ్వు కంప్లీట్లీ చేంజ్ అయిపోయినావు దే ఆర్ టార్గెటింగ్ అస్ అని షి స్టార్టెడ్ లేనివి పోనివి అన్ని షి స్టార్టెడ్ టెల్లింగ్ సో ఈ ప్రాబ్లం పోతూ పోతూ పోతూ ఎక్కడి వరకు ఫైటింగ్స్ అయిపోయింది అంటే షి లెఫ్ట్ హోమ్ అండ్ షి వెంట్ బ్యాక్ టు హర్ పేరెంట్స్ పాపని కూడా ఇక్కడే తన దగ్గరే అంటే హస్బెండ్ దగ్గర వదిలేసి షి వెంట్ బ్యాక్ అసలు ఇప్పటికి కూడా అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా తను చెప్తున్నారు పాకతో మాట్లాడటం కానీ ట్రై చేయలేదు లేదా తనతో ఈయనతో అంటే హస్బెండ్ తో మాట్లాడే కూడా తను ట్రై చేయలేదు అని చెప్తారు వీళ్ళు వెళ్లి తనతో మాట్లాడాలని
(05:45) ట్రై చేస్తే షి షట్స్ హర్ డోర్ బ్యాక్. అసలు షి డసంట్ గివ్ ఎనీ స్కోప్ టు స్పీక్ టు దిస్ పీపుల్. పాప కూడా ఎంత వెళ్లి ఎంత బ్రతిమలాడుకున్నా కూడా షి డజంట్ గివ్ ఏ స్కోప్ టు స్పీక్ టు హర్ డాటర్ అని చెప్తున్నాను. రిలేటివ్స్ే కదండీ అందరూ వీళ్ళు వాళ్ళు సో వీళ్ళు పేరెంట్స్ వాళ్ళు పేరెంట్స్ అందరూ కూర్చుని [సంగీతం] అందరూ దే ట్రై టు అంటే ఫ్యామిలీలో మనం యూజువల్లీ కూర్చుని మాట్లాడతాం పెద్దోళ్ళందరూ కూర్చుని మాట్లాడినప్పుడు వాట్ షి టోల్డ్ వాస్ వెరీ షాకింగ్ అంటే నాకు హస్బెండ్ వద్దు నాకు పాపం కూడా వద్దు నాకు వీళ్ళఇద్దరు వద్దు ప్లీజ్ లీవ్ మీ అలోన్
(06:22) రీజన్ ఏమి అంటే జస్ట్ సేమ్ థింగ్ హి ఇస్ డిస్ట్రాక్టెడ్ తన లైఫ్ లో ఎవరో ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ బ్లాక్ మెయిల్ చేపించారు దే వాంట్ సపరేట్ స్ అరే దీనికి ప్రూఫ్ లేదు కదా అని అంటే లేదు నాకు తెలుసు. [సంగీతం] జస్ట్ లైక్ ఏ బ్లైండ్ వాదన అంతే దేర్ ఇస్ నో ప్రూఫ్ దేర్ ఇస్ నథింగ్ తన హస్బెండ్ చెప్తారు తను చాలా ట్రై చేశారంట టు కన్విన్సర్ సి నోబడీస్ యు కెన్ స ద ఫోన్ కాల్స్ యు కెన్ సీ ది ఎక్కడ వెళ్తున్నాను ఎక్కడ వస్తున్నాను అవన్నీ చూస్తే కూడా తమకు తెలిసిపోతుంది ఎవరైనా ఉన్నారా లేదా లేదా బయట ఎవరినైనా ఎంక్వైరీ చేస్తే కూడా తెలిసిపోతుందే కదా అండ్ ఎంత
(07:00) విధంగా తను తనని ఓపెన్ చేయక ట్రై చేసినా కూడా షి ఇస్ నాట్ క్రెడిటింగ్ షి ఇస్ లైక్ షటింగ్ ద డోర్స్ ఆఫ్ హర్ బ్రెయన్ [సంగీతం] షటింగ్ ద డోర్స్ ఆఫ్ హర్ హార్ట్ అసలు నాకు వద్దు నువ్వు వద్దు పాప కూడా వద్దు వేరే కేసెస్ లో మనం చూడండి యూజువల్ చూస్తామా మదర్స్ ఎలా ఉంటారంటే హస్బెండ్ తో దూరం ఉన్నా కూడా పిల్లల్ని యూజవలీ వాళ్ళ దగ్గరకి తీసుకొని వెళ్తారు. బట్ తను పాపని కూడా వదిలేసింది.
(07:25) ఇంత పెద్ద పాపని ఆ దగ్గర కూడా తీసుకోవడానికి షి ఇస్ నాట్ రెడీ అండ్ చెప్పారు తన పేరెంట్స్ ఇంట్లో కూడా షి స్టేస్ అలోన్ [సంగీతం] ఎవ్వరితో మాట్లాడదు ఏం లేదు సైలెంట్ గా ఉంటుంది అండ్ పోనీ తనకేమైనా వేరే వాళ్ళతో అఫైర్ ఉండి ఇలా చేసిందంటే నో షి ఇస్ నాట్ లైక్ దట్ ఎట్ ఆల్ షి ఇస్ వెరీ గుడ్ పర్సన్ అలా లేదు ఏ ప్రాబ్లం లేదు హెల్త్ ప్రాబ్లం లేదు ఏమీ లేదు ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే అస్సలికే లేదు మరి ఎందుకు ఇలా చేస్తుంది అనేది ఇదే తనకి చాలా పెద్ద ప్రాబ్లం ఇన్ని [సంగీతం] ఇయర్స్ గా తను కంటిన్యూస్లీ టాకింగ్ టు హర్ పేరెంట్స్ తనతో ట్రై చేసిన
(08:02) షి ఇస్ నాట్ గివింగ్ ఏ స్కోప్ తను చెప్తారు ఎక్కువ మాట్లాడి నన్ను విసిగిస్తే ఐ విల్ కమిట్ సుసైడ్ అని బెదిరించారంట [సంగీతం] సో ఈ భయంతో మళ్ళీ తను ఏమైనా చేసుకుంటే అసలు మనిషే మనకు దొరకరు అనే భయంతో హి [సంగీతం] స్టార్టెడ్ టాకింగ్ టు దర్ పేరెంట్స్ కోర్టుకి వెళ్లి ఏమైనా డిసైడ్ చేసుకునేకి షి ఇస్ నాట్ రెడీ టు గివ్ డైవ డైవర్స్ ఆల్సో షిస్ కావాలని లేదు డైవర్స్ ఇవ్వాలని లేదు షి ఇస్ లైక్ వెరీ స్టబుల్ అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈయనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ముందుకు ప్రొసీడ్ అవ్వని పరిస్థితి పాపని తను ఒంటరీగా అంటే వాళ్ళ
(08:40) ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు బట్ స్టిల్ మదర్ ఇస్ మదర్ే కదండి ఏ పిల్లలకైనా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఉంటేనే కదండీ బ్యూటిఫుల్లీ దే విల్ గ్రో కానీ ఇక్కడ ఏమైపోయింది అంటే మదర్ రావడం లేదు వేరే స్కోప్ ఏమి ఏమ ఇవ్వడం లేదు సో బోత్ ఆర్ సఫరింగ్ బోత్ హస్బెండ్ అండ్ చైల్డ్ బోత్ ఆర్ సఫరింగ్ అక్రాస్ మై వీడియోస్ అండ్ హి కాంటాక్టెడ్ మీ టెలింగ్ ఆల్ దిస్ స్టోరీ సో హి వాంటెడ్ టు నో ద రీసన్ వాట్ ఇస్ ద రీసన్ ఇది ఎందుకు ఇలా అవుతా ఉంది.
(09:11) వాట్ కెన్ బి డన్ సో దట్ సరిపోవడానికి అంటే [సంగీతం] ఫ్యామిలీ టోటల్ వన్స్ అగైన్ రీయూనైట్ అవ్వడానికి వాట్ మే బి ది సొల్యూషన్ అనేది ఇట్ వాస్ హస్ క్వశన్ కషిక్ రీడింగ్ చేసినప్పుడు ఐ కుడ్ సీ దట్ ఇన్ వన్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్ ఈయన లేడీ అండ్ ద సేమ్ తన వైఫ్ [సంగీతం] షి వాస్ ఏ హస్బెండ్ అంటే దేవ స్వాప్డ్ ది రోస్ సో తను లేడీ అయి ఉన్నారు ఆమె షి వాస్ ఏ హస్బెండ్ అండ్ దర్ ఫ్యామిలీ వాస్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ [సంగీతం] సే దట్ వన్ ఫైన్ డే వాళ్ళద్దరూ ఫైట్ చేస్తున్నారు.
(09:48) సో ఫైట్ దేనికి అవుతుంది అని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు ద లేడీ అంటే ఇప్పుడు హస్బెండ్ ఎవరున్నారో తను లేడీగా ఉన్నారు కదా ప్రీవియస్ లైఫ్ [సంగీతం] లో షీ ఈస్ టెల్లింగ్ నో నేను ఏం చేయలేదు ఇదంతా మీరు చెప్తా ఉండేది తప్పు అలాంటిది ఏది నేను చేయలేదు అని షీ ఇస్ ఫైటింగ్ షి ఇస్ ట్రయింగ్ టు టెల్ దట్ షి ఇస్ ఇన్నోసెంట్ కానీ హస్బెండ్ ఏం చెప్తా ఉన్నారంటే నేను కళ్ళారా చూశాను నువ్వు చేసినవి యక్షన్స్ అన్ని ఎందుకు ఇలా చేశవు నేను నీకు ఏమి తప్పు చేశాను అని స్టార్టెడ్ ఫైటింగ్ డెప్త్ లో వెళ్లి చూస్తే కనిపించింది ఏమంటే ద లేడీ షి
(10:29) స్టార్టెడ్ అన్ ఇల్లీగల్ అఫైర్ విత్ ది నేబర్ దర్ ఫ్యామిలీ వాస్ ఫ్రమ ఫార్మర్స్ ఫ్యామిలీ సో హి ఇస్ గోయింగ్ అవుట్ అండ్ ఇంట్లో కూడా అందరూ యూజవలీ మనం చూస్తామండి ఫార్మర్స్ ఫ్యామిలీలో అందరూ దే కోటు పొలంకి వెళ్ళిపోతారు చాలా హార్డ్ వర్కింగ్ ఉంటారు అన్నీ అంటాడు తను కూడా షి సం టైమ్స్ ఇట్స్ గోయింగ్ టు దే ఫీల్డ్స్ కానీ ఏమయింది దురదృష్టవశాత్ షి హాడ్ ఆన్ ఇల్లీగల్ రిలేషన్షిప్ విత్ ద నేబర్ సో తన హస్బెండ్ ఏం చేస్తా ఉన్నారు ఏం తక్కువయింది నీకు ఫైనాన్స్ గాని లేదా ప్రేమ గాని ఎవ్వరు ఏం తక్కువ చేశారని ఎందుకు ఇలా చేశవు నేను ఏం తక్కువ చేశాను నీకు అని హి
(11:10) స్టార్టెడ్ క్వశనింగ్ హర్ ఈ ఫైటింగ్ ఎప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయిందో షి టోల్డ్ ఓన్లీ వన్ థింగ్ నాకు అతనే కావాలి నువ్వు వద్దు ఇది మార్క్ చేసుకోండి షి డైరెక్ట్లీ టోల్డ్ హిమ నాకు అతనే కావాలి నువ్వు నాకు వద్దు. తనకు హస్బెండ్ కి ఎంత హర్ట్ అయిపోయారు ఈ ఒక్క మాటతో అంటే ఐ కుడ్ సీ ఇంకేమి చెప్పలేదండి యూజవల్లీ మనం చూసి ఉంటాము ఎవరైనా వేరే హస్బెండ్స్ అయితే వాళ్ళని వైఫ్ ని కొట్టి తిట్టి లోపల పెట్టి చేంజ్ చేసే ట్రై చేస్తారు లేదా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కూర్చుని మాట్లాడి తన మైండ్ చేంజ్ చేసే ట్రై చేస్తారు. ఏదో ఒకటి విధంగా దేవుడు ట్రై
(11:52) లేదా కోపంతో ఆమెని కొట్టయినా లేదా ఏదో దేర్ వాస్ నో రియాక్షన్ ఇన్స్టెడ్ అతని రియాక్షన్ ఎంత బాధాకరంగా అనిందంటే హి జస్ట్ హాడ్ ఐ కుడ్ సే దిస్ ఆకాశిక్ రీడింగ్ లో ఒక విజన్ కనిపిస్తుందండి. ఐదర్ విజన్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది లేదా మెసేజ్ వస్తుంది వాయిస్ లాగా లేదా బ్యూటిఫుల్ వర్డ్స్ కనిపిస్తాయి. సో ఐదర్ ఇట్ కెన్ బి ఆడియో ఆర్ ఇట్ కెన్ బి జస్ట్ విజన్ ఆర్ ఇట్ కెన్ బి ఏ గ్లాన్స్ ఆఫ్ వర్డ్స్ ఆల్సో సో ఇక్కడ నాకు కనిపించిన విషన్ లో తను ఫుల్ ఏడుస్తూ తల దించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంకొక మాట ఇంకొక మాట ఏమి అనలేదు అక్కడి నుంచి వెళ్ళిపోయిన మనిషి ఒక వన్
(12:40) మంత్ వరకు ఎక్కడ వెళ్ళిపోయారో ఎవ్వరికీ తెలియదు. వన్ మంత్ తర్వాత హి కేమ్ బ్యాక్ టు హోమ్ బట్ ఇక్కడ చూడండి తను వచ్చేసరికి ఈ లేడీ షి ఇస్ నాట్ దేర్ షి వెంట్ విత్ దట్ పర్సన్ మోస్ట్లీ వాళ్ళఇద్దరు ఊరు వదిలి వెళ్ళిపోయారు తర్వాత అక్కడ లేరు. ఈయననే తను కొంచెం సన్మానించుకొని హి కేమ్ బ్యాక్ అండ్ వాళ్ళక ఒక పాప ఉండింది పాపని చూసుకుంటూ హి స్టేడ్ త్రూ అవుట్ ది లైఫ్ అండ్ నాకు అనిపించింది ఏమంటే హి నెవర్ మ్యరీడ్ అగైన్ త్రూ అవుట్ లైఫ్ అలాగే ఉండిపోయారు ఆమె జ్ఞాపకంలో పాపని చూసుకుంటూ ఇప్పుడు చెప్పండి మీకేమనిపిస్తుంది నా సజెషన్ ముందు పెట్టే ముందురు అండ్
(13:25) బిఫోర్ ఐ కుడ్ రిలేట్ దట్ పాస్ట్ లైఫ్ విత్ దిస్ లైఫ్ మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో మీరేమనుకుంటున్నారో పెట్టండి. కదండీ మీకు అర్థమైపోయింది ఇప్పుడు ఈ జన్మలో ఎందుకు వీళ్ళకి ఇలా ప్రాబ్లం అవుతుంది అని క్లియర్ కట్ అర్థమైపోయింది కదండీ ఒక మనిషి ఆయన ఎంతగా సఫర్ అయినాడండి అప్పుడు పాపనే పట్టుకొని ఎవరు అడిగినా వైఫ్ ఎక్కడికి పోయింది అని మనకు తెలుసు కదండీ సమాజంలో ఎలా ఉంటుంది వైఫ్ ఎక్కడికి వెళ్ళింది అంటే ఎవరికీ చెప్పలేక సతమతమైపోతూ వైఫ్ లేకోకుండా తన జ్ఞాపకంలో బాధపడుతూ పాపని ఒంటరిగా గా పెంచుతూ ఎంత కష్టపడినండి అండ్ హి నెవర్ ట్రై టు మ్యారీ అగైన్
(14:08) ఎంటైర్ జీవితం అలాగే గడిపేసారు. నేను మీకు చెప్పాను కదా వెన్ ద సోల్ క్యారీస్ దిస్ పెయిన్ అది ఆ టైం కయతే ఆయనకి మనకు అనిపిస్తుంది ఓకే ఆయన ఆ జీవితం అంతా గడిపేసారు ఇట్స్ ఓకే అని కానీ మీకు చెప్పాను కదా దేవుడు చూస్తా ఉంటాడు యూనివర్స్ విల్ బి వర్కింగ్ ద సోల్ మెంటన్స్ ఇట్స్ ఓన్ అకౌంట్ చనిపోయిన తర్వాత ఎప్పుడు నెక్స్ట్ జన్మ ఎత్తాలో నేను మీకు చెప్పాను కదా ఇట్స్ ఏ టైం టు బిల్డ్ ఏ సోల్ కాంట్రాక్ట్ అప్పుడు దేవుడు అంత కర్మ లిస్ట్ అని ముందు పెట్టి వాట్ యు వాంట్ టు డు వాట్ నెక్స్ట్ అని పెడతారు.
(14:46) అప్పుడు వీళ్ళు చూస్ చేసుకునింది సేమ్ థింగ్ ఇప్పుడు దేవ స్వాప్డ్ ది రోస్ అప్పుడు హస్బెండ్ ఇప్పుడు ఈ వైఫ్ ఇప్పుడు ఈ వైఫ్ ఇప్పుడు ఈ హస్బెండ్ సో ఇప్పుడు ఏమయిందండి ఇప్పుడు ద సేమ్ థింగ్ ఇస్ రిపీటింగ్ అంటే ఆయన మనసు ఎంత బాధపడిందో మే బి హి థాట్ ఆఫ్ ఓకే నెక్స్ట్ నాకు ఒక టైం వస్తుంది. నేను ఇలాగే చేస్తాను. హిమట్ ఆఫ్ థాట్ చనిపోయినప్పుడు కూడా హిమ బి హావింగ్ ద సేమ్ గ్రడ్జ్ రివెంజ్ ఎక్కడో ఒక చోట బాధ రూపంలో సో ఇప్పుడు చూడండి సేమ్ థింగ్ హస్ హాపెన్డ్ ఇప్పుడు తను లేడీ అండ్ తన వైఫ్ ఎవరున్నారు హస్బెండ్ గా వచ్చారు.
(15:26) ఇప్పుడు వితౌట్ ఎనీ రీజన్ వితౌట్ ఎనీ రీజన్ ద వైఫ్ ఇస్ లైక్ ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ యు. నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి కూర్చున్నారు. రీజన్ ఏమంటే ఏమి రీజన్ే లేదు. ప్రబబ్లీ సోల్ కాంట్రాక్ట్ లో హి మైట్ హవ్ టేకన్ దిస్ అపర్చునిటీ నేను కరెక్ట్ చేసుకుంటా ఏ ఇల్లీగల్ అఫైర్ తో అయితే నేను నా హస్బెండ్ ని వదిలేసాను లాస్ట్ జన్మలో అది కరెక్ట్ చేసుకుంటా అది చేయను అని హి మైట్ హవ టేకన్ ఇంటు సోల్ కాంట్రాక్ట్ ఫైన్ బట్ ఇప్పుడు వచ్చారు ఇప్పుడు చూడండి హి డంట్ హవ్ ఎనీ అఫైర్ బట్ ద లేడీ హిస్ వైఫ్ ఇస్ నాట్ రెడీ టు లిన్ ఊరికి అంటే అనవసరంగా షి ఇస్ టెలింగ్ యు
(16:01) హావ్ ది ఇల్లీగల్ అఫైర్ అంటే షి ఇస్ క్రీంగ్ ద ఫ్రమ ద ప్రీవియస్ పాస్ట్ టైం దాన్నే మనసులో పెట్టుకొని నీకు ఇల్లీగల్ అఫైర్ ఉంది సో నేను రాను ఐ వంట్ కమ నైదర్ ఐ విల్ గివ్ ద డైవర్స్ మరి తను ఎలా సఫర్ అయ్యారో ప్రీవియస్ జన్మలో ఎంటైర్ జీవితంలో అలాగే సఫర్ అలాగే ఉండిపో తను కూడా ఒంటరిగా పాపాన్ని పెంచారు కదండీ ఇప్పుడు ఒంటరిగా పాపాన్ని పెంచు యు హావ్ టు రిమైన్ లైక్ దట్ అండి నీకు ఏ రోజు కూడా భార్య సుఖం అనేది పార్ట్నర్ సుఖం దొరకదు.
(16:33) పార్ట్నర్ సపోర్ట్ దొరకదు. ప్రతిక్షణం బాధను అనుభవించాలి. ఇక్కడ టూ థింగ్స్ అర్థం చేసుకోవాలి ఒక సోల్ తన పార్ట్నర్ సోల్ కి రివెంజ్ తీర్చుకోవడానికి తనని తనే పాడు చేసుకుంటా ఉంది. ఇది ఎంత భయంకరమైందో చూడండి. నేను మీకు లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పాను రివెంజ్ అనేది ఇట్ ఇస్ వెరీ వెరీ తను షి మెట్ హావ్ డిసైడెడ్ ఓకే నా వల్ల నువ్వు నేను ఎలా సఫర్ అయ్యానో ఇప్పుడు అలాగే సఫర్ అవ్వని.
(17:02) వాళ్ళని సఫర్ చేయడానికి ఇప్పుడు చూడండి తను షి ఇస్ లాకింగ్ హర్సెల్ఫ్ ఇంటు ద రూమ్ షి ఇస్ నైదర్ గివింగ్ డైవర్స్ టు హిమ నైదర్ రీమరీంగ్ లేదా పాపనైనా తన దగ్గర తీసుకురాలేదు ఏది లేదు తన జీవితం జీరో అయిపోయింది. బట్ షి ఇస్ వెరీ హ్యాపీ బయటకి కనిపించకపోయినా సోల్ లెవెల్ లో ఇట్ వాస్ హర్ ఇంటెన్షన్ డిసిషన్ షి ఇస్ హ్యాపీ సో ఇప్పుడు మనం అనుకున్నది ఎవరి మీదో గ్రజ్తో ఎవరి మీదో రివెంజ్ తో ఏదో అనుకుని మనం ఈ లైఫ్ లోకి వచ్చేస్తాం కానీ దాంట్లో పడి మనం కూడా ఎంతో సఫర్ అయి ఉంటామండి సో మనం నేర్చుకునే ఫస్ట్ పాఠం ఏం చేసాం లెర్న్ టు ఫర్గివ్ అదర్స్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మీరు అడగొచ్చు వాళ్ళు
(17:45) ఏమైనా వచ్చేసి కూడా మనం ఎలా ఫర్గివ్ చేసామ అంటే మనకు హార్ట్ లేదా మైండ్ లేదా మనం మర్చిపోవాల హార్ట్ ఉంది మైండ్ ఉంది అర్థం అవుతుంది నొప్పి అవుతుంది బాధ అవుతుంది కానీ ఇది చూడండి బాధపడి పడి పడి అదే మీ హార్ట్ లో మీ బ్రెయిన్ లో పెట్టుకుంటే నెక్స్ట్ జన్మలో కూడా అది క్యారీ చేస్తే యు ఆర్ సఫరింగ్ అగైన్ అంటే ఒకటి ఒకటి ప్లస్ కాంబో ఆఫర్ లాగా వచ్చేసింది.
(18:12) నేను చెప్తాను ఇక్కడ సఫర్ అవుతూనే ఉన్నారు ట్రై టు కమ అవుట్ ఆఫ్ దిస్ బై గాడ్స్ గ్రేస్ అదే కాకోకుండా అవతలో ఉండేవాడిని ట్రై టు ఫర్గివ్ దెమ వాళ్ళని వెన్ యు ట్రై టు ఫర్గివ్ దెమ ఫస్ట్ మీ హార్ట్ లో ఏమవుతుందో తెలుసా ఓ వదిలేసి ఏదో మనం వాళ్ళు పాపానికి వెళ్ళిపోతారు అనుకొని వెన్ యు ఫర్గివ్ ఫస్ట్ మీ హార్ట్ లైట్ అయిపోతుంది. అదే మీ బ్రెయిన్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది.
(18:35) ఇప్పుడు మీకు సుఖశాంతి దొరికినా దొరకకపోయినా ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది ఎంత బాధ పడిపోతారు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ టు కం అవుట్ చాలా ఇయర్స్ తీసుకుంటారు. స్టర్ అయినా స్లోలీ అట్ [సంగీతం] ద టైం ఎలాప్సస్ ప్రాక్టీస్ కొద్ది వెన్ యు లర్న్ టు ఫర్గివ్ దెమ అండ్ వెన్ యు లర్న్ టు ఫర్గెట్ ద థింగ్స్ వాట్ హస్ హపెన్డ్ స్లోలీ విల్ ఫర్గివ్ లాస్ట్ లాస్ట్ బ్రెత్ ఎప్పుడు అంటే లాస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ యు విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ సో దట్ నెక్స్ట్ జన్మ అనేది ఏం వస్తుందో మీరు ఆరామ్సే యు కెన్ చూస్ ఏ బ్యూటిఫుల్ లైఫ్.
(19:13) మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాళ్ళని యు విల్ నాట్ అట్రాక్ట్ ఇంటు ద నెక్స్ట్ లైఫ్ ఇప్పుడు చూడండి ఈ కేస్ లో ఏమైంది అప్పుడు బాధపడి బాధపడి కుడంట్ ఫర్గివ్ కుంట్ ఫర్గివ్ చనిపోయినప్పుడు అదే క్యారీ చేసి దాన్ని రివెంజ్ గా తీసుకొని మళ్ళీ ఈ జన్మలో కూడా క్యారీడ్ ద సేమ్ థింగ్ అలాంటి వైఫ్ ని అదే పర్సన్ ని వైఫ్ గా అట్రాక్ట్ చేసి అదే థింగ్స్ ఆర్ రిప్యూటింగ్ ఏమంటే రోల్స్ స్వాప్ అయినాయి అప్పుడు అప్పుడు వైఫ్ చేసింది ఇప్పుడు హస్బెండ్ ఏం చేయలేదు అయినా కూడా ఆసేసి ఇట్స్ లైక్ నువ్వే చేసావ అని చెప్పేసి దే బోత్ ఆర్ సఫరింగ్ అనవసరంగా దే బోత్ ఆర్ సఫరింగ్ సో ఫస్ట్
(19:54) థింగ్ టు లర్న్ ట్రై టు ఫర్గివ్ ఎవరీబడీ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్గివ్ చేయలేదుఅనుకోండి వెన్ యు క్రీ ద సేమ్ థింగ్ యు విల్ అట్రాక్ట్ ద సేమ్ ఇన్స్టన్సస్ సేమ్ టైప్ ఆఫ్ పీపుల్ ఇన్ ద నెక్స్ట్ లైఫ్ ఆల్సో అంటే ఇది రికరింగ్ అయిపోతుంది దానికి ఎండ్ లేకకుండా అయిపోతుంది అంటిల్ అన్లెస్ యు లోన్ టు ఫర్గివ్ ఒక విధంగా అనుకోండి గాడ్ విల్ ట్రై టు టీచ్ యు ఏ లెసన్ అంటిల్ అన్లెస్ యు ట్రై టు ఆ క్షమాపణ అనేది వచ్చేంతవరకు ఫర్గివనెస్ వచ్చేంతవరకు దేవుడు హి విల్ ట్రై టు టీచ్ యు ఏ లెసన్ బై బ్రింగింగ్ దిస్ ఇన్స్టన్సస్ అగైన్ బ్యాక్ అండ్ బ్యాక్
(20:30) అండ్ బ్యాక్ అండ్ బ్యాక్ అది దేవుడి డిసిషన్ మనకు ఇట్స్ లైక్ కర్మ రిపీట్స్ యక్షన్ రిపీట్స్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ అపోజట్ రియాక్షన్ ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈ కేస్ లో కూడా అయింది సొల్యూషన్ వెరీ సింపుల్ అండి మనుషులు మనుషుల ముందుర కూర్చుని ఎలాగైతే మనం మాట్లాడుకొని ఐ యమ్ సారీ నేను ఇంకొకసారి చేయను.
(20:53) నీ మీద ఎంత రెస్పెక్ట్ ఉంది నీ మీద ఎంత లవ్ ఉంది చెప్పినప్పుడు ఎలా కరిగిపోయి ఇద్దరు మనుషులు ఒకటి అవుతారో సోల్ లెవెల్ లో ఇది ఇంకా ఇంపాక్ట్ ఉంటుందండి. చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇది కొన్నిసార్లు మీరు చూసిఉంటారు ఇలాంటి కేసెస్ లో కూడా షి డజంట్ వాయింగ్ టు సీ హిస్ ఫేస్ కానీ డైలీ తన హస్బెండ్ మెడిటేషన్ లో కూర్చొని ఆమెకి హి హస్ టు షో హిస్ లవ్ హి హస్ టు షో హిస్ రెస్పెక్ట్ ఆస్క్ సారీ ఫర్గివ్నెస్ ఈ డైలీ ఇది చేస్తూ పోతే దట్ విల్ బి కన్వ టు దట్ సోల్ ఆఫ్ హిస్ వైఫ్ సోల్ లెవెల్ లో ఎప్పుడైతే ఈ మెసేజ్ తనకి కన్వే అయి డెఫినెట్లీ అండి ఇది బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది. ఎప్పుడు తనకి కన్వే అవుతుందో
(21:38) తనలో ఉండే గ్రడ్జ్ ఆటోమేటికలీ ఆ రివెంజ్ అనేది తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ వచ్చి మనం జనరల్గా చెప్పాలంటే టైం అయ్యే కొద్ది మారుతారు లేండి అంటాం కదా ఇదే ఆ మార్పు డైలీ తను మెడిటేట్ చేస్తూ చేస్తూ చేస్తూ వెన్ హి స్టార్ట్స్ కన్వేయింగ్ హర్ డెఫినట్లీ షి విల్ చేంజ్ అండ్ మెడిటేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఈయన చేస్తే అంత స్ట్రాంగ్ గా హి కెన్ సీ ది రిసల్ట్ అండ్ వన్ ఫైన్ డే షి విల్ చేంజ్ అండ్ స్లోలీ లైక్ ఫస్ట్ షి విల్ ఓకే లెట్ మీ ఫర్గివ్ హిమ తర్వాత మే బి షి విల్ థింక్ అనవసరంగా నేను ఇలా చేశానే అసలు ఏం లేదేమో ఒకసారి చూద్దాము ఏమైనా ఉందా అక్కడ మే బి షి విల్
(22:21) ట్రై టు సీ ఏమైంది యాక్చువల్లీ ఏమైనా ఉందా లేదా ఊరికే నేను అనుకుంటున్నాను. అండ్ వన్స్ అండ్ షి సేస్ అండ్ అక్కడ ఏం లేదు అని తెలిస్తే ఆటోమేటిక్లీ షి మే ఓకే దేర్ ఇస్ నథింగ్ నేనే పొరపాటు పడ్డాను. అండ్ షిమే అగైన్ కం బ్యాక్ టు హిమ అగైన్ షి మే ఓన్ బ్యాక్ హర్ డాటర్ ఇది అవుతుందండి. సో మనం కనిపించేది నిజం కాదండి మనకు కనిపించేది ఒక మనుషులు ఒక బాడీస్ అంతే కానీ రియల్లీ తెర వెనక వర్క్ చేస్తా ఉండేది కనిపించని సోల్స్ కనిపించని ఎనర్జీస్ కనిపించని గాడ్ చాలా ఉందండి కానీ మనకు అవి చూసేంత దివ్య దృష్టి లేదు అర్థం కూడా కాదు మనకు కనిపించే బాడీస్ ని
(23:03) హ్యూమన్ బీయింగ్స్ ని చూస్తాము నువ్వు ఎందుకు అలా చేసావు నేను ఎందుకు ఇలా చేశాను ఫైటింగ్ చేస్తాము రిలేషన్షిప్ ఎండ్ చేసేస్త కుంటాము ఏదేదో చేసేసుకుంటాం. మై సజెషన్ ఈస్ ఎవరి రిలేషన్షిప్ లో అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్కసారి డైవ్ డీప్లీ దానికి ఒక మంచి టూల్ ఏమంటే ఆకర్షిక్ రీడింగ్ మోడాలిటీ ఈ మోడాలిటీ లో ఎవరు ప్రాబ్లం లో ఉన్నారో వాళ్ళ రికార్డ్స్ చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది పాస్ట్ లైఫ్ ఎఫెక్ట్ ఏం పడతా ఉంది కార్మిక్ ఎఫెక్ట్ వల్ల ఎవరికీ ఏం జరుగుతా ఉంది ఇది ఎటు పోతుంది దీనికి సొల్యూషన్ ఏంటి ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు
(23:44) ఎవరెవరికి ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది బ్యూటిఫుల్ కనిపిస్తుందండి. సో ఎప్పుడైనా మీకు రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఉందనుకోండి అనవసరంగా ముందుకు వెళ్ళకండి ఒక్కసారి ఇలాంటి మొడాలిటీ హెల్ప్ తీసుకొని చూడండి ఏమైంది మీ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఎంతో సఫర్ అయి ఉంటారండి లాస్ట్ జన్మలో ఇప్పుడు దే ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ద సేమ్ థింగ్ అగైన్ కానీ మనకు దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చిఉంటారు ఆప్షన్ ఏం తెలుసా ఊరికే విడిపోకోకుండా యు గో త్రూ దిస్ మెడిటేట్ చేయండి సోల్ కి కన్వే చేయండి ఫర్గివ్నెస్ అడగ గండి లవ్ చూపియండి రెస్పెక్ట్ చూపియండి ట్రై టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ అట్ ది లెవెల్ ఆఫ్
(24:25) సోల్ అట్ ది లెవెల్ ఆఫ్ గాడ్ ఓన్లీ అట్ ది లెవెల్ ఆఫ్ బాడీస్ ఏమి అవ్వదండి అట్ ది లెవెల్ ఆఫ్ బాడీస్ మీరు ట్రై చేసేకి వెళ్తే ఇదే అది ఎందుకు వచ్చారో తెలుసా ఇప్పుడు డైవర్స్ కేసెస్ ఇంత హై అయిఉండేది ఎవ్వరు మనసుతో ఆలోచించడమే లేదండి ఓన్లీ నువ్వు కనిపించినావా నువ్వు కనిపించినావా హస్బెండ్ ఉన్నాడు వైఫ్ ఉన్నాడు ఇద్దరు కొట్లాడుకు డైవర్స్ వరకు వెళ్లి పిల్లల్ని నాశనం చేసి మై రిక్వెస్ట్ ఇస్ వెనఎవర్ యు ఆర్ అట్ దట్ పాయింట్ ప్లీజ్ యూస్ దిస్ మోడాలిటీ ఒకసారి చూసుకోండి.
(24:59) సొల్యూషన్ సగం మీకు ప్రాబ్లం ఏమి అని తెలిసినప్పుడు మీలో ఒక మృదువత్వం వస్తుందండి అంటే ఓ దీనివల్ల ఇలా అయిందా నాదే ప్రాబ్లం ఉంది తనదే ప్రాబ్లం ఉంది ఓకే లెట్ అస్ సిట్ కాంప్రమైస్ అని ఒకటి వస్తుంది సెకండ్ థింగ్ సొల్యూషన్ చెప్పాను కదండీ అలా చేసినప్పుడు సాల్వ్ అయిపోతుంది. థర్డ్ థింగ్ ఇద్దరు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయి అక్కడ కర్మ కట్ అయింది అనుకోండి ఆటోమేటికల్లి ఫ్యామిలీ బాగుంటుంది పిల్లలు బాగుంటారు డైవర్స్ రేట్స్ అనేది తగ్గిపోతుందండి.
(25:31) సో మై రిక్వెస్ట్ ఈస్ ఒక్కసారి ఆలోచించండి ఆలోచించండి కనిపించని ఆ డైమెన్షన్ లో ఆలోచించండి అండ్ దెన్ టేక్ ది స్టెప్స్ సో వీళ్ళ దాంట్లో కూడా తను కేస్ డూయింగ్ అండి ఇది కూడా అయండి రీసెంట్ గాని బట్ నాకు ద టైం పీరియడ్ వాట్ గాడ్ షో వాస్ ఇట్ టేక్ వన్ అండ్ హఫ్ ఇయర్స్ అంటే వన్ అండ్ హఫ్ ఇయర్స్ వరకు తను అలాగే చేస్తూ అండ్ ఫిజికల్లీ ట్రైింగ్ టు టాక్ టు హర్ అప్పుడప్పుడు వెళ్లి మాట్లాడే ట్రై చేస్తూ ఇది కంటిన్యూ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత షి విల్ చేంజ్ అండ్ దర్ ఫ్యామిలీ విల్ బి ఫైన్ బై గాడ్స్ గ్రేస్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై
(26:16) ఛానల్ షేర్ ఎంతగా చేయండి అంటే చాలా ప్రాబ్లమ్స్ లో ఉండే వాళ్ళందరికీ ఇది రీచ్ అయ్యేలాగా అండ్ బై గాడ్స్ గ్రేస్ నేను వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే ఐ ఫీల్ వెరీ లక్కీ థాంక్యూ హరే కృష్ణ
No comments:
Post a Comment