Thursday, August 13, 2026

రీసాను చూస్తే ఆశ్చర్యం ఎందుకో చెప్తా..వినండి 🌹 జానకమ్మ చెప్పిన SHOCKING విషయాలు exclusive🌹kanthrisa

రీసాను చూస్తే ఆశ్చర్యం ఎందుకో చెప్తా..వినండి 🌹 జానకమ్మ చెప్పిన SHOCKING విషయాలు exclusive🌹kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yQ55sYQ2sXk



Transcript:
(00:01) ఆ [గురకలు] మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళ మా అమ్మతో ఒక సరదా చర్చ అంటే నా జీవితంలో తను ఒక భాగస్వామి అంటే నేను చేసే వర్క్ లో ఎంతో అంతా అందరి భాగస్వామి ఉండాలి ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామ అంటే కారణం ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యాలని నేను ఎప్పుడూ గుర్తిస్తాను. సరే మనుషులం కాబట్టి ఎప్పుడో చెప్తా ఆ మాట తప్పు చేయొచ్చు లేదా మన వాళ్ళు ఒకరికి బాధ కలగొచ్చు క్షమాపణ చెప్తే అయిపోతుది జరుగుతుంది సరి చేసుకుంటే అయిపోతుంది సో అయితే మొన్న ఒకసారి నన్ను చూస్తే నీకు ఆశ్చర్యం వేసింది అని ఒక కాంటెస్ట్ ఉన్నావు కదా ఆ అవును దాని గురించి మాట్లాడదామని చేస్తున్నా
(00:40) అంటే ఇప్పుడు నన్ను క్లోజ్ గా చూసింది బై బర్త్ నీవే ఆ అవును ఇప్పుడు నేను చెప్పిందంతా అబద్ధం కూడా అయిఉండొచ్చు వినేవాళ్ళకి అంటే కల్పిత కథలు కూడా అల్లొచ్చు కానీ నేనైతే అవి చేయట్లేదు కానీ అట్లా అనిపిస్తది ఆ వీడు మస్త చెప్తాడని ఆ సో నువ్వు చూసావు కాబట్టి నువ్వు ఎందుకు ఆశ్చర్యపోయావు నీ నోటితో విందాము అట్లాగే మన ఫ్రెండ్స్ కి కూడా నాకు ఎందుకు ఆశ్చర్యం అనిపించింది అంటే నువ్వు చిన్నప్పుడు మనం ఉన్నది పల్లెటూరు నేను చదువంతా పల్లెటూరు అంటే అచ్చంపేట తాలూకా అనుకో చిన్న ఊరే ఆ తర్వాత ఇంటర్ వరకు అక్కడే చదివావు కొండనాగుల కాలేజీటెత్ వరకు అది కొండనాగుల
(01:14) కాలేజీ ఇంటర్ డిగ్రీ కూడా అది కూడా గవర్నమెంట్ కాలేజ్ తెలుగు మీడియం తెలుగు మీడియం ఆ తెలుగు మీడియంలో చదువుకుంటూ మీరు ఏం చదువుతున్నారో మీరు ఏం చేస్తా తున్నారో కూడా నాకు తెలియదు ఆహా చదువుతున్నారా పాస్ అయ్యారా అంతవరకే కానీ మీరు ఇంగ్లీష్ లో ఏమిటి అదిఏమిటి ఇది ఏమిటి అని మార్కులు చూసుకోవడము ఏదో తక్కువ వస్తే తిట్టడం ఇంతవరకే నాకు తెలుసు నాకు అంత విద్య గురించి కూడా తెలియదు.
(01:37) కానీ మీ అంతకు మీరుగా ఒక విధంగా ఏమంటారు దాన్ని తెలుసుకొని ఈ లోకంలో బ్రతకడానికి ఏమిటి అనేది మీరు అప్పటి నుంచి ఆలోచిస్తూ వచ్చారు. నాకు కూడా ఆ విధంగానే మాటలు చెప్పారు. అమ్మ ఇప్పటికి కూడా మీ మీద డిపెండ్ కాను నేను మంచిగా చదువుకొని నా కాళ్ళ మీద నేను నిలబడాలి ఇది అది అని ఏదేదో మేమ సందర్భంలో సారంగా మాటలు చెప్పేవాళ్ళు ఆ తర్వాత చెప్పేవాడివి నేను చెప్పేవాడివి ఆ తర్వాత ఇంకా చదువు అయిపోయిన తర్వాత ఏదో కొంత దాని వెంబడి ఈడ అవి ఉంటాయి కదా ఆ టైంలో కూడా నేను చదవను నేను ఆర్ట్ కి వెళ్ళిపోతాను అని చెప్పావు మ్ కానీ ఆర్టు కి వెళ్ళిపోయావ్ ఏమేమ ఆర్ట్
(02:19) చేసావో దాని గురించి నాకు ఏమి తెలియదు అవును అయిందా ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత నువ్వు హైదరాబాద్ లో ఏదో ఉద్యోగ రిత్యనో దేని రిత్యనో ఏదో జాబ్ సబ్జెనర్ అది ఇది అని వెళ్ళావు అవును వెళ్ళిన తర్వాత సరే అప్పటి అది వదిలి పెట్టేయ్ ఆ తర్వాత నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటున్న విధము నేను నువ్వు ఎప్పుడైనా మైబూర్కి వచ్చేవాడివి అవును స్నానం చేసి వచ్చినాక గాని భోం చేసి కూర్చున్నా గాని పడుకున్నా గాని ఎప్పుడు చూసినా చిన్న డై అవేంటివి ఏమంటారు వాటిని డిక్షనరీలు చిన్న పెద్ద ఒక మూడు నాలుగు సైజులు డిక్షనరీలు ఉండేవి నీ దగ్గర అవును అందులో బాగా చదువు డిక్షనరీ ఎప్పుడు
(02:54) చూసినా అసలు లాటిన్ లో కూర్చుంటే చిన్న బుక్ లాటిన్ లో ఉండే డిక్షనరీ కూడా ఆ ఆ డిక్షనరీలో నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఒకానొక సందర్భంలో నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే విన్నా అబ్బా ఇట్లా కూడా నేర్చుకోవచ్చా ఇంగ్లీష్ అని కూడా అనుకున్నా అనుకున్న తర్వాత ఆత ఇంగ్లీష్ మాట్లాడడం చేయడము తర్వాత నలుగురిలో తిరగడం ఇవన్నీ ఇంకా దాని రాని మధ్యలో చాలా జరిగాయి అనుకో నువ్వు మాయం కావడం ఇవన్నీ చాలా జరిగాయి జరిగిన తర్వాత నువ్వు ఒక విధంగా ఒక సాండాట్ వేసు వేసుకుంటూ అది వేసుకుంటూ ఆర్ట్ వేసుకుంటూ ఏదో పోర్ట్రైట్ వేసుకుంటూ అవివి ఇంకా ఏదో ఏదో అన్ని వేసేవాడివి అవన్నీ నాకు రావు
(03:29) చెప్పడానికి ఇప్పుడు అట్లా అట్లా ఎట్లనో అట్లా విధంగా విధంగా బాగానే ఉన్నావు ఆ తర్వాత 2000 11 10 ఆ ప్రాంతంలో అనుకుంటా నాకు జ్ఞాపకం లేదు. ఒక సాండార్ట్ ఉమ్ 2012 లోన 13లో అంతే 12 సాండార్ట్ నేను ఇంకా అప్పటికి 2012 కి ముందే ఈ మాట అవును 12 ఆ 2012 లో నువ్వు సాండ్ డాట్ కోసం ఇంట్లో అది పెట్టి ఆ అప్పటికప్పుడు నువ్వు ఇసుక తీసుకొచ్చి అయితే నేను ఇసుక కూడా ముంబై నుంచి తీసుకొచ్చా నీకు సన్న అదేమో తర్వాత నేను చేస్తున్నాను తెలిసి ఆ తెలిసి అది కూడా 2010 లోనే నేను ముంబై పోయి సంవత్సరాలతో పనిలే ఆ సరే ఓకే ఎవడికి గుర్తుంటది సంవత్సరం అవును నాకేదో గుర్తున్నాయి అన్నాను అనుకో
(04:12) ఆ తర్వాత స్టాండర్డ్ వేయడము ఇంక మేము ప్రోగ్రాం చూడడం అంతా అయింది కానీ ఇంగ్లీష్ అనర్గలంగా మాట్లాడడం అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే నేను చదివిపించింది ఆఫ్టర్ ఆల్ స్కూల్లో ఆఫ్టర్ ఆల్ కాలేజీ అది ఉన్నది మనక అక్కడ అదే ఉంది అందులోనే చదివి ఈరోజు ఇంత 10 మందిలో నువ్వు ఒక గొప్పవాడిగా నిలబడ్డావ అంటే కోట్లు చదివిపించిన కొడుకు కంటే కూడా నువ్వు నా కొడుకుగా చాలా గొప్పవాడి అయితే నేను అడిగింది ఎందుకు ఆశ్చర్యపోయినావ్ అని ఇది మామూలే కదా అంటున్నా ఇది మామూలు కాదు ఆఫ్టర్ ఆల్ కాలేజీలో చదివిన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలే మాట్లాడలేకపోతున్నారు ఇంగ్లీష్
(04:48) ఇంగ్లీష్ కాకుండా ఇంగ్లీష్ ఒక్కటే కాదు అంటే జీవ ఇప్పుడు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతా సరే కానీ జీవన విధానం బాగా జీవన విధానము ఇప్పుడు నేను చేసే పను అవసరం ఏమ లేదు ప్రతి ఒక్కటి నువ్వు మంచి పనే చేసావు కదా ఆ శాండాట్ వేయడము ఆర్థికంగా నిలబడడము నన్ను చూసుకోవడము తర్వాత ఇంకొకటి వద్దే వద్దు వద్దే వద్దు సంసారం వద్ది బెడద వద్దు అన్నవాడి ఒక సంసారం పెట్టుకొని ఆ కుటుంబాన్ని ఇటు నన్ను అందరితో ఇంత సఖ్యతగా ఉంటూ మా వల్ల నీకు ఏదైనా కోపం వచ్చినా కూడా ఇంత తొందరగా నువ్వు ఆ కోపం నుంచి బయట పడతావ అంటే నేను కూడా ఈ మధ్య నేర్చుకుంటున్నా కోపం నుంచి
(05:26) బయట పడింది కోపాన్ని మొయ్యడము అరిగించుకోవడం లోపల ఏమి లేదు అది నరాల్లోకి ఎక్కాల్సిన అవసరం కోపం వస్తే ఒక గంట సేపు ఊరుకుంటాను ఎక్కువ కోపం వస్తాయి లేకుంటే ఐదు నిమిషాలు ఉండే పోతుంది నాకు నిన్ను చూసి నేర్చుకున్నది నీ వల్ల నాకు అవల అలబడిన అలవాటైన కోపాన్ని దిగమింగడం కాదు బయటికి కక్కేయడం ఒక మాట వస్తే కక్కేయడం దాన్ని మర్చిపోవడం నేర్చుకున్నాను ఎవరితోటి కాదు ఎవ్వరితోటయనా సరే ఎవరైనా కోపాలు పెట్టుకొని మాట్లాడట్లతో అది వాళ్ళ ఇష్టం అది వేరే మాట ఇంత నీకు ఈ మైండ్ ఈ కోపంలో కూడా నువ్వు శాంతంగా ఉండడం అందరికీ ఓపిక్గా ఒకటికి పది సార్లు సదిరి చెప్పడము నాతో సహా నేను
(06:08) చిన్న పిల్లను [నవ్వు] కాదు నేను ఒక చిన్న పిల్లనే నీ ప్రాణానికి ఇంకా పసిపిల్లను నేను కూడా నిన్ను సతాయిస్తా అప్పుడప్పుడు నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు అది చేయ ఎందుకు నువ్వు నాతో మాట్లాడవ ఎందుకు నువ్వు మూడు నాలుగు రోజులు మూడు రోజులు అంది వాళ్ళకి నువ్వు అమ్మ అని పొద్దున్న సాయంత్రం రెండే సార్లు పిలుస్తున్నావు ఓసారి అమ్మ అని కూడా అనవు ఛాయి అంటావు ఇలాంటివన్నీ నేను అప్పుడప్పుడు నిన్ను వ్యతిరేక అంతకు మించి నీ వల్ల నేను ఏంరా నాకు లక్ష రూపాయలు అంటే అవి అవసరం లేదు డబ్బు లేకుండా బ్రతికం కాదు ఉన్న డబ్బు సరిపోతుంది అవును
(06:38) నాకు డబ్బుతో పని లేదు ఉన్న డబ్బు చాలు అలాగే నీ దగ్గర ఉన్న డబ్బు నువ్వు ఏమైనా చెయ్ కానీ నాకు కావాల్సింది నీ డబ్బు నా డబ్బు ఈ ప్రపంచంలో ఉన్న డబ్బు అంతా కలిపి కొట్టినా కూడా సరిసమానం కానీ నీ పిలుపే ఆ పిలుపు కోసం తల్లాడి ఎప్పుడైనా నీతో పేజీ పెట్టుకుంటా కొట్లాడతా అంతకుమించి నీతో నాకు ఏ బాధ లేదు నీతోటే కాదు నీ అన్నతో కూడా బాధ లేదు నీ వ్యాఖ్య పక్కన పెడితే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఆశ్చర్య పోవడం అనేది సహజమే అవును ఎందుకంటే ఇప్పుడు కన్వెన్షనల్ గా మన కుటుంబ పరంగా ఉన్నది ఏది నేను చేయడం లేదు.
(07:16) నేనున్నీ కొత్తవి అన్వేషిస్తూ అది కూడా చెప్తా ఆ డిగ్రీ వరకు ఎల్కేజీ తర్వాత అవో ఇవ అవన్నీ ఏం లేవు ఒకటో క్లాస్ రెండో క్లాస్ మూడో క్లాస్ టెన్త్ క్లాస్ ఆ సెవెన్త్ ఎయిత్ శిష్యు మందిర్లో చదివావు ఆ తర్వాత డిగ్రీలు అన్నీ తెలుగు మీడియమే కానీ ఆ చదివిన చదువు నువ్వు చేస్తున్న ఈ వృత్తికి ఎలాంటి సంబంధము లేదు అందు కూడా నేను ఆచ నీకే కాదు ఏ విద్యార్థులకు దానితో సంబంధం లేదు చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి కొంచెం లింకు ఉంటే ఉండొచ్చు ఇంజనీర్లకు డాక్టర్లకో [గురకలు] కాదన్నాను.
(07:47) కానీ చదివిన చదువు అవసరం పడేది ఇంత అయితే చదువు ఇంత ఉంది. మ్ ఆ చదువు బర్దిని మోసి మోసి అట్లాంటి బర్డె నువ్వు తొందరగానే తప్పించుకున్నావు. [నవ్వు] తప్పించుకు అంటే ఇప్పుడు చదువు అనేది ఉద్యోగం కోసం కాదు ఇప్పుడు నేను నా బిడ్డు పక్కన ఆరు పుస్తకాలు ఉంది. ఈ వారం 10 రోజులు చదవాలనుకున్నవి రాత్రి పడుకునే ముందు పొద్దున్న లేచు అర్ధరాత్రి నిద్ర రాకపోతే చదువుతాను.
(08:07) ఈ చదువు వేరే తర్వాత నువ్వు నువ్వు కానీ సరే మీ అన్న గాని మీ నాన్న గాని ఎవరో ఇష్టమైన పుస్తకాలు వాళ్ళది కానీ మీది మీ అన్నది పుస్తక సంభాషణ నాకు బాగా ఇష్టం అంటే ఆ కవి ఏరు రాసాడు ఈ కవి ఎట్లా చమత్కరించాడు ఆ కవి ఎట్లా చలోక్తి విసిరాడు అనే సంభాషణ మిమ్మల్ని ఎప్పుడు విన్నా అదే జరిగింది. కానీ ఇంత పుస్తకాలు రాయడము తర్వాత పుస్తకంలో నుంచి ఏ పుస్తకంలో ఏముంది ఎప్పుడు ఏ సంభాషణలో ఎవరు ఏమి అడిగినా నాలిక కొననాలిక మీద ఉన్నట్టే జవాబు ఇస్తావు కదా నాకు ఉంది కొంచెం కొనాలిక మీద జవాబు ఇచ్చేది కానీ అమ్మో నీ దాంట్లో చూస్తే 10% కూడా లేదు నా దగ్గర
(08:44) నేను చాలా గొప్పదాన్నని కొన్నాళ్ళ అనుకున్నాను కానీ నీ ముందు నేను హవ గింజంతో కూడా కాను కానీ చాలా బాగా చేస్తు ఎలా అబ్బింది నీకని ఆశ్చర్యపోతుంటాను అంటే సరే ఇప్పుడు నేను నిన్న నేను చేత అతను ఒక టాక్ చేసింది నిన్న సాయంత్రం నీకు గుర్తుందా బేటా సద్గురుది ఏందది అదే ఏదైతే చేస్తావో ఏది సాధ్యమైతదో అది చెయ్య ఆ ఏది సాధ్యం కాదో అది చేయకు అవును ఏది సాధ్యమో అది తప్పక చెయ్ అందులోనే ఇప్పుడు నేను చేస్తున్నదంతా ఏది సాధ్యమో అది చేయడం ఇప్పుడు నీతో ఉండడం నాకు సాధ్యము చేస్తున్నాను.
(09:19) నా చుట్టూ ఉన్న వాళ్ళకి కావలసింది అరేంజ్ చేయడం సాధ్యము గనుక చేస్తున్నాను. ఇంకెందుకు ఆశ్చర్యపోతాను అంటే పూర్వకాలం పోస్ట్ కార్డులు ఉండేవి మా నాన్నకి అత్తగారి నుంచి నాన్నకి రాయాలన్నా నా తల్లి పుట్టింట్లో ఉండి వారికి రాయాలన్నా కార్డు పోస్ట్ కార్డు లేదా ఇన్లాండ్ లెటర్ ఉండేది. కార్డు ఏదో రెండు ముక్కలు గీకేసి నీ క్షేమం నా క్షేమం శుభయోషోలో పరినా సరే కార్డు అయిపోయేది.
(09:38) కానీ ఇన్లాండ్ కవర్ల రాయాలి అన్నప్పుడు మా తల మునకలు అయిపోయేది. అలాంటిది నువ్వు ఏం పుస్తకాలు చదివావో ఏం గ్రంథాలు చదివావో [నవ్వు] నాకు తెలియదు కానీ ఇన్ని బుక్కులలో కూడా ఒక అక్షదోషం లేకుండగా చక్కగా ఆ రాయడం అనేది కూడా నాకు ఆశ్చర్యం ఆ కొంతవరకు భాష అన్నది శిశు మందిర్ గిఫ్ట్ అది అవును చిన్నప్పటినుంచి కొంచెం సంస్కృతము సంస్కరణ దాంతో పాటు నువ్వు ఒక టీచర్ గా ఉన్నదానివి కాబట్టి ఫౌండేషన్ బాగుంది.
(10:08) అది కాదనండానికి లేదు ఫౌండేషన్ ఫౌండేషన్ సూపర్బ్ అయితే అదంతా పక్కన పెడితే సిటీకి వచ్చిన తర్వాత కలిగిన విస్ఫోటనం మీరు ఆ అదే నాకు తెలియదు అది ఎవరికీ తెలియదు. అజ్ఞాంటే ఒక ఐదారు సంవత్సరాలు నేను చెప్పలేకపోతున్నాను అంటే ఇప్పుడు నువ్వు చెప్పగా విన్నదే ఏమ వండుతున్నానో తెలిస్తే వండేది చెప్పొచ్చు నేను ఏమ ఉండబోతున్నానో నాకేం కావాలో నాకే తెలియని పరిస్థితిలో ఉన్నా రెండోది చాలా మందిని అడిగితే చెప్పింది ఏందంటే లైఫ్ అంటే కష్టాలు ఉంటాయి లైఫ్ అంటే కన్నీళ్లు ఉంటాయి లైఫ్ అంటే కాంప్రమైజ్ లైఫ్ అంటే బాధలు అని చెప్తే అది నాకు నచ్చేది కాదు మ్ నాకు మనిషి కంటే కుక్క జీవితం బాగుందని
(10:42) అనిపించేది. ఇది ఎవరికైనా చెప్తే హీనభావంతో చూస్తారు. కానీ ఇప్పటికీ నాకు అదే అనిపిస్తుంది. మనిషి కంటే జంతువు బాగుంది సరే దాని పశువు అని ఎందుకు అంటున్నాం సంస్కరణ లేదు దానికి సంస్కరణ పెయింటింగ్ ఉంటే తొక్కుకుంటా పోతది దానికి తెలియదు పెయింటింగ్ అని సో విచక్షణ వివేకం వాటికి ఉండదు అది ఒక్కటి పక్కన పెడితే మనిషి అను విశ్వాసం ఒకటి ఉంటది కుక్క కుక్కని కాదు జంతువు గురించి చెప్తున్నా ఓవరాల్ గా పక్షి [గొంతు సవరించుకోవడం] గాని ఏదైనా దే ఆర్ ఆల్ ఫ్రీ రెండోది అవి ఎప్పుడు సోషల్ హార్మోని డిస్టర్బ్ చేయవు అవును తనకు కావలసిందంతా ఒక పండు తినేసి మిగితా
(11:16) చెట్టుని వదిలేసిపోతది మనిషి అట్లా కాదు ఇంకా లాడుకుంటున్నాడు ఇంకా కావాలి రేపటికి కావాలి రేపటికైనా వారానికి వారానికి సో ఇప్పుడు నేను అన్వేషించింది ఆధ్యాత్మికత అవునో కాదో కూడా తెలియదు నాకు నేను నేను కోరుకుంటుంది నేను ఫైనల్ గా నాకు వచ్చిన ఒక అంతర్గతమైన జవాబు ఏందంటే డబ్బు ఉన్నవాడు బాధపడుతున్నాడు. డబ్బు లేనివాడు బాధపడుతున్నాడు అవును అన్ని ఉన్నవాడు బాధపడుతున్నాడు ఏమి లేనివాడు కూడా అయితే నాకు అనిపించింది బాధపడడానికి మనం అనుభవిస్తున్న వాడికి సంబంధం లేదేమో ఇదంతా నాలో కలిగిన రెవల్యూషన్ ఇది సరే నీకు అనిపించింది నాకు అది లేదు ఇది
(11:52) లేదు అన్న భావన నీకు ఉండవచ్చు కొన్ని కోట్ల జనాభాలో ఎన్ని కోట్ల జనాభానో నాకు ఐడియా లేదు ఫిగర్ అన్ని కూడా నీకు ఉండొచ్చు నీలాంటి వాళ్ళు ఇంకెక్కడైనా ఉండొచ్చు కాదని కానీ సామాన్యం మాలాంటివి అందులో నేను కూడా ఉన్నా అది కావాలి ఇది కావాలి ఇంత సంపాదించాలి అంత సంపాదించాలి ఈ సంపాదన మొత్తం దాచిపెట్టి ఇల్లు కట్టాలి ఇవన్నీ నాకు ఉన్నాయి కోరికలు తీరినయి ఇప్పుడు ఏ కోరికలు లేవు నాకు ఇది కావాలి అది కావాలి బంగారం కావాలి ఏవి లేవు బట్టలా ఉన్నాయి ఉన్నవే చాలు ఇంతకంటే అంటే కోరికలు ఏమ లేవు ఆరోగ్యం ఒకటి బాగుండాలనే కోరిక ఉండడం వచ్చేదాకా సహజం తప్ప
(12:25) అది కోరిక కాదు అది భగవంతుని కోరుకునే కృతజ్ఞత భగవంతు కోరుకునే కోరిక రైట్ అది అది ఏ మనిషికి ఏ మానవుడికి ఎవరికీ ఇబ్బంది లేని కోరిక సరే ఈ ఆరోగ్యం కూడా ఇంకోరి మీద డిపెండ్ అయ్యేది కాదు అది నా పర్సనల్ అది ఇంతే ఇంతకంటే నీ ఆశ్చర్యం అనేదానికి నాకు నీ చదువు విషయంలో నీ ఆర్ట్ విషయంలో నీ పుస్తకాలు రాసే విషయంలో నీ వాక్ చాతుర్యంలో నీ కట్టు బొట్టు విషయంలో అంటే నీ కట్టులో ఎప్పుడు కూడా నాకు అది కావాలి హుందాగా ఉండాలి టై కట్టుకోవాలి ఇలా కట్టుకోవాలి అలా ఉండాలి ఒక పర్ఫామ్ [గొంతు సవరించుకోవడం] ఇచ్చినప్పుడు కూడా ఎంతో హుందాగా ఉండాలనే భావన నీలో లేదు ఎలా
(13:01) ఉంటే అలా ఉన్నదాంట్లో ఉతికిన పట్టేసుకొని వెళ్ళిపోవడం చేయడం ఇంతవరకే నేను ఎన్నిసార్లు అనేదాన్ని ఏందా చపరంగా అంతమందిలో పెద్ద పెద్ద ఆఫీసుల ముందు ఇస్తున్నావు కదా కాస్త చక్కగా నా బట్టలుగా నా పనితనానికి పోతున్నా నేను పోతున్నా నువ్వు మాట్లాడే కిందులో అని కూడా అనేవాడు అటువంటి సందర్భాలు కూడా చాలా చాలా చాలా వచ్చాయి అవును ఇప్పటికి కూడా అంటుంటా బాబు ఇది ఇది కలర్ బాగలేదు వేరే కలర్ వేసుకోవా ఈ నీల మంచు అది వేసుకోవా అని కూడా ఇప్పటికి అంటుంటా ఎందుకంటే అది ఒక చిన్న చిన్న కోరికల అది తీయదొచ్చు తీరకపోవచ్చు తీరినంత మాత్రాన ఏనుగఎక్కేది లేదు
(13:31) తీరలేదని భూమిలోకి పోయేది లేదు అందువల్ల ఇబ్బంది లేదు బాధ లేదు ఏ కష్టమ లేదు మనసుక కూడా కష్టం లేదు ఇది కానీ ఆశ్చర్యాలు అనేది ఈ ఐదు విషయాలు ఇంకేమనా ఆశ్చర్యాలు ఉంటే నాకు ఉండొచ్చు అంటే ఇప్పుడు నేను చేస్తున్నది ఏది మన వంశపారంపర్యంగా వస్తున్నది కాదు ఈవెన్ సమాజం యొక్క పరంపర కూడా కాదు ఇప్పుడు శండార్ట్ కొత్తది. ఆ అది అసలు అంతవరకు ఎవడు చేయలేదు నాకు మార్గదర్శి లేడు లేకపోతే నాకు సహాయం చేసేవాడు లేడు డబ్బు ఇచ్చేవాడు లేడు అలా లేవన్న విషయాన్ని గుర్తించిన నేను అంతే లేదు నేనేం చేయగలను ఇప్పుడు ఇలా ఇంట్లో ఎట్లా ఉన్నానో ఒకప్పుడు నేను బయట అట్లా ఉన్నా 24 అవర్స్
(14:10) బయటే అంటే నాకు నిద్ర పట్టేది కాదు నిద్ర పట్టట్లేదు అంటే నిద్ర పోయినప్పుడు గాడ నిద్ర పోతుంటుందేమో అది ఎక్కడైనా సరే హాస్టల్ కావచ్చు లేకపోతే ఫ్రెండ్ రూమ్ కావచ్చు లేకపోతే నా రూమ్ కావచ్చు కానీ కానీ మెలుకోలో వచ్చినప్పుడు జీవితకాలం ఉండే సమస్య డబ్బు జీవితకాలం ఉండే సమస్య మానవ సంబంధాలు జీవితకాలం ఉండే సమస్య ఉన్నాయి దీన్ని క్రాక్ ఎట్లా చేయాలనేది ఇప్పుడు ఉదాహరణ నీవు ఉన్నావ అనుకో నేను డబ్బు అడగలేదు నీ దగ్గర లేదు ఆల్రెడీ నువ్వు మమ్మల్ని పెంచడానికే నువ్వు పడ్డ కష్టము అంతా మేము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం డబ్బు అనేది నాకు రిటైర్మెంట్ అయిన
(14:39) తర్వాతనే అది కూడా డబ్బు కాదు అంతే ఇప్పుడు నాకు కోటి రూపాయలు కావాలంటే ఎవరు ఇస్తారు డబ్బు అంటే నాకు అవసరం తీరేది డబ్బు నీ దగ్గర ఉన్నది కాదు. సో నేను ఏమేమో చేద్దాం చేద్దాం అనుకొని ఉన్న సమయాన్ని దుర్వినియోగం చేసిన పీరియడ్ కొంత ఉంది ఫైనల్ గా నాకు 2009 లో ఏమ అర్థమయింది అంటే మనం ఏం చేస్తాం ఏం చేయము ఎంత సంపాదిస్తాం అని కాదు మ్ మన రూట్స్ ఏమైతే ఉంటాయో దాన్ని రూట్స్ అంటే మన మూలం ఆ ఆ మూలానికి విఘాతం కలిగించకూడదు ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు ఉంటారు చాలా సెటిల్ అవుతారు కానీ పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యన టర్న్స్ బాగు బాబు
(15:18) అవును మనసులో ఏదో నడుస్తా ఉంటుంది కదా ఉండవు అవును నా వైపు నుంచి నాకు ఏ కంప్లైంట్స్ లేవు ఎవ్వరి మీద నేను అది క్లీన్ చేసుకున్నా అంటే గతంలో మా అమ్మ నా కోసం ఏం చేసింది ఆస్తి ఇచ్చింది ఇవన్నీ నాకు వద్దు. నా కన్సర్న్ ఏమిటి నేను మా అమ్మతో జీవితకాలం ఉండాలి నాకు సాధ్యమైనంత సమయాన్ని ఇయ్యాలి నా ఆనందాన్ని షేర్ చేసుకోవాలి నా డబ్బులు షేర్ చేసుకోవాలి.
(15:39) ఓవరాల్ గా చెప్పాలంటే మనం హోల్ హార్టెడ్ గా మనకు సాధ్యమైంది చేయాలి. ఇది సమాజంలో నాకు అప్పుడు కనబడలేదు. చాలా మంది నాకున్న కొందరు ఫ్రెండ్స్ పేర్లు ఎందుకులే వాళ్ళు బాగున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ వస్తే కొంచెం తక్కువగా చూడ నేను చూశాను. వాళ్ళు చదువుకోలేదు పల్లెటూరు నుంచి వచ్చారు నీ ఊకే మా ఫ్రెండ్స్ ముందు అచే పో వదలు నాకు నచ్చేది కాదు నేను కొంతవరకు ప్రొటెస్ట్ చేసేవాడిని అరేయ్ నువ్వు ఆమె నుంచే బయటికి వచ్చినావు సరే నువ్వు చదువుకున్నావు కాబట్టి కొంత నాలెడ్జ్ ఉండొచ్చు కొంత ఇంగ్లీష్ మాట్లాడొచ్చు అంత మాత్రం చేత ఆమె రెడక్యూల్ చేస్తే ఎట్లా ఏ వాళ్ళ గురించి
(16:09) వదిలేయ్ మన కర్మ బాలేగా ఆ ఊర్లో పుట్టా అనే వాళ్ళని కూడా చూసిన సో ఇవన్నీ చూసి నాకు ఓవరాల్ గా ఏం అర్థమయింది మనం జీవితంలో సక్సెస్ అవ్వడం అంటే డబ్బు పరంగా కాదు మనం ఎక్కడ ఉంటున్నామో ఎవరితో ఉంటున్నామో వాళ్ళకి మనకు మనకు మధ్యన ఒక సామరస్యం కుదరడం. సో ఇప్పుడు నేను నిరంతరం చేస్తున్నది సామరస్యం కోసం ప్రయత్నం చేస్తున్నా.
(16:30) నేను ఒకరి మీద అరిచినా దాని అర్థం కోపం కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక మెకానిక్ గా టపా టపా అని బండిని కొట్టి ఓపెన్ చేసినట్టు నేను ఒక్కొక్కసారి ఒక అరుపుని ఉపయోగిస్తాను నేను అంటే ఒక హ్యూమన్ గా అంతకంటే ఏం చేయలేదు అంటే ఎంతైనా దూరమే ఉండాలి. కొట్టుకోవడము విసురుకోవడము అదంతా పశు ప్రవృత్తి మనకు అక్కర్లేదు అది. అందుకని నాకున్న లాస్ట్ రిసార్ట్ ఏంది కొందరు వాయిస్ రేజ్ చేయడం అంతకుమించి నా దగ్గర ఏమ పని లేదు ఆ వాయిస్ రేజ్ చేసినప్పుడు నేను భయపడతాను ఇంత గట్టిగా [గొంతు సవరించుకోవడం] నేను బేసికల్గా కంట్రోల్ అవ్వక కాదు ఎట్లాగో అట్లా నేను చెప్పాలనుకుంటున్నా ఎదు వ్యక్తి కన్వే చేయాలనుకుంటా తప్ప నాకు
(17:03) ఇబ్బంది పెట్టాలని ఉండదు. సో నా ఎగ్జస్టెన్స్ వల్ల నేను ఒకటి నిర్ణయించుకున్నా చాలా ఏళ్ల క్రితం సరే ఇంకొకటి ఇదొకటి చెప్తా నేను ఒకటి ఏం నిర్ణయించుకున్నా అంటే నా ఎగ్జిస్టెన్స్ అంటే నేను ఉండటం అన్నది ఎవ్వరికీ బరువు కాకూడదు బాధ కాకూడదు ఎప్పుడు బరువు కాలే అని నేను నిర్ణయించుకొని దాని ఆధారంగానే నేను నా జీవితాన్ని నిర్మించుకున్నాను తర్వాత నాకు స్వేచ్ఛ ఉండాలి తర్వాత నేను అనుకున్నప్పుడు నిద్రపోగలగాలి సోనా నా మనుషులు ఎవరైతే ఉన్నారో అంటే క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళతో ఉండాలి నాకు ఉండడం ఇష్టం మాట్లాడడం కంటే కూడా నా దృష్టిలో ఫ్యామిలీ అంటే ఆల్రెడీ
(17:37) ఒకరికొకరు పరిచయం కదా ఏం మాట్లాడుకుంటారు అందుకే పని పెట్టుకుంటా ఏదో పని వాళ్ళు ఇప్పుడు YouTube వల ఏదో మాట్లాడుతున్నా ఏదో కారణం చేత ఒక మిషన్ అవసరం అట్లా అందుకే చెప్తున్నాను ఆ మన 2010 లో నువ్వు సాండ్ ఆట వేసి వచ్చాక నాతోటి ఏమన్నావు అమ్మ మేము మనకి ఇంకా డబ్బుకి ఏం కొదవలేదు ఈ విధంగా నువ్వు ఏం చేసేయ అంటే ఇంకా ఈ రెండేళ్ళు ఎన్నాళ్ళు ఉద్యోగం చేస్తావు ఉద్యోగానికి రాజీనామ ఇచ్చేసి హైదరాబాద్ లో వెళ్లి తీసుకుందాము ఉందా పదా అంటే ఇన్నేళ్ళు 17 సంవత్సరాలు చేసి ఇంకా రెండు సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ ఉంది నాకు అవును అయితే నా లక్ష్యం కూడా నా మనసులో ఉన్నది
(18:11) మీతో చెప్పలేదు ఇల్లు రెండు రూమ్లో ఇల్లు కట్టుకోవాలి పరా ఇంట్లో కిరా ఇంట్లో ఉండడం కాదు కదా నా మనసులో ఉన్నది మనసులో పెట్టుకొని 2000 రిటైర్మెంట్ గాని రాను అని చెప్పి రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నేనే ఫోన్ చేశ మీకు ఆ నాన్న నేను రావాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు కాదు అని 2013 అవ్వ చచ్చిపోయింది గుడెవర అవును అప్పుడు వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా నువ్వు అక్కడి నుంచి ఏటో జంప్ అయినవ మరి అమెరికా పోయిందో 2013 లో మళ్ళీ నువ్వు అమెరికా వెళ్ళావు.
(18:39) 13లో ఒకసారి 15లో ఒకసారి 16లో ఒకసారి ఆ అట్లా వెళ్ళాం 13లో అక్కడి నుంచి 25వ తారీకు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయావు కదా వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఏం చేసావు ఫోన్ చేసావు అమ్మ నువ్వు ఎప్పుడు వస్తున్నావ్ అని నేను అదేదో పాస్పోర్ట్ కోసం కొంచెం ప్రయత్నం చేయమని కూడా చెప్పావు అంటే వీలైతే మనం యూఎస్ వెళ్ళేది ఉంది అన్నట్టు సరే పాస్పోర్ట్ ప్రయత్నం అయిపోయింది చేశాను చేసిన తర్వాత నేను నా పని అయిపోయింది ఆ పాస్పోర్ట్ పని అయిపోయింది 2014 లో నవంబర్ 14న బయలుదేరి వస్తున్నాను అని నీకు ఫోన్ చేశాను ఎక్కడికి రావాలంటే యశోదా హాస్పిటల్ మలక్పేటకి అన్నాం. ఈ లోపన నువ్వు నవంబర్
(19:12) ఫస్ట్ కి ఏం చేసినావు పిండ్లకి పొళ్ళలకి కందిపప్పులకి పప్పు కంటే కూరగంటే చారిగంటే రొట్టెల పినో అన్ని తెచ్చి రెడీగా చేసి పెట్టినావు సంసారం ఇంక నేను ఒకదానికి ఇది కావాలి అని అడగకుండా ఏదో నీళ్ళ కంపనో ఏదో ఒకస ఉండొచ్చు అంతే అన్నీ రెడీగా పెట్టినావ్ అసలు ఒక ఆడ మనిషి కూడా ఇంత తల్లికి కావాల్సినవి చేయదేమో కొత్త పెళ్లి కూతురు వచ్చినా కొత్త కోడలు వచ్చినా ఎవడు వచ్చినా కూడా ఇంటికి వెళ్ళాలి గానీ అప్పుడఒకటి ఇప్పుడ కూర్చొచ్చుకోవడం కానీ ఇంత పర్ఫెక్ట్ గా నాకు కావాల్సినవన్నీ ఇట్లా ఎన్ని సార్లు దబ్బాలు చూసినప్పుడు అంతా అనుకుంటాను. ఇంత
(19:48) పర్ఫెక్ట్ గా ఆలోచన రావడం అనేది పర్ఫెక్ట్ గా నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన అన్ని ముఖ్యమైనవే అందుకంటే ముఖ్యమైనది నాకు కిచెన్ భోజనము ఆ తర్వాత కూరాలు కొని కూర్చుకోవడం నాకు చాలా సెలబ్రిటీ గా అనిపిస్తుంది ఈనాటికి అంటే సంసార జీవితం ఎంత బాగుంటుంది వైబ్రాండ్ గా అట్లా కూరాల షాప్ కి వెళ్ళొచ్చు అట్లా పిల్లలని తీసుకొని బయట సరే నేనేదో కూరగాయ తెచ్చిన అమ్మ ఈ కూరగాయ కాదమ్మా నేనేమో తెసుకో ఇప్పటి నుంచి నువ్వు కూరగాయలు తీయకు నేనే తెస్తాను అప్పటి నుంచి ఆంత వరకు 90% నువ్వే తెచ్చి అది ఎవరీ డే వాక్ చేసుకుంటే ఆ నేను ఏం చేసేదంటే ఇది రేపటికి ఇది ఎల్లుండికి
(20:19) ఫ్రిడ్జ్ ఉంది కదా ఇది చిన్న ఫ్రిడ్జ్ కదా ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి అన్ని ఇన్ని తెచ్చేదాన్ని ఇకా ఆ పద్ధతి ఓకే డబ్బులు వేస్ట్ అయితాయి అని చెప్పి అన్ని నా వల్ల ఎవరికి నువ్వే తెచ్చేవాడివి ఎప్పుడు కూడా ఎక్కువ వల్ల ఎవరికీ బాధ ఉండ ఎక్కువ లేకుండగా ఇదంతా దేనికో తెలుసా సామరస్యం చెడకూడదు నా వల్ల ఒకరికి ఇబ్బంది ఉండొద్దు నా వల్ల ఒకరికి బాధ ఉండొద్దు అన్నది అది అట్లా హృదయంలో అట్లా నాటుకపోయి ఉన్నది ఈనాటికి ఉంది తర్వాత చాలా మంది అనుకుంటారు ఎందుకు వీడు ఎత్తుకేసుకుంటాడు నాకు అట్లా అనిపించదు ఇది నాకు ప్రకృతి కల్పించింది ఒక బాధ్యత
(20:51) లెట్ మీ డూ ఇట్ ఏ ఏమైతది ఇంకొకటి అల్టిమేట్ గా ఇప్పుడు మనం చిన్నప్పుడు జీవించిన జీవితంతో పోలిస్తే మళ్లా తిరిగి ఆ జీవితానికి పోవడం నా క్షణంలో పని రెండోది పోలే కూడా ఆహా ఏ బాధ లేదు అంటే ఏమి అక్కర్లేదు నాకు ప్రస్తుతం నా మనసు అక్కడ ఉంది కాదు అప్పుడు డబ్బు లేకున్నా ఎంత నింపాదిగా నాతో బడికిపోనని పేచిలో ఏదో పెట్టుకొని ఎంత నింపాదిగా ఉండేవాడో నాకు పొద్దున్న ఎంత కాఫీ చేసి ఇచ్చి చేయడ ఇవన్నీ చేసేవాడు మనం విడిపోయాక అవును కానీ ఇప్పటికి అదే నింపాదిగా ఉన్నాం నాన్న నాకు కొంచెం టీ చేసి అంటే ఇప్పుడు లేసి చేసిస్తావ్ అవును కానీ నేను నిన్ను చేయను నేనే చేసిస్తాను
(21:28) నీకు అది వేరు బట్ ఐ యమ్ రెడీ టు వర్క్ అది అంటే నేను మళ్ళీ చెప్తున్నా నేను నవంబర్ లో నేను వచ్చే రాకముందు కూడా చెప్పావు వచ్చాక కూడా చెప్పావు సేమ్ డైలాగ్ నువ్వు అక్కడికి వస్తున్నావ అంటే తిని కూర్చోవడానికి కాదు నీకు తిని కూర్చోవాలంటే ఎక్కడైనా ఉండొచ్చు ఇక్క ఇక్కడ పని చేస్తేనే తిండి నా దగ్గర అని అమ్మ అని మొహం చూడకుండా ఒకటికి నాలుగు సార్లు చెప్పావు పి సార్లు అనకూడదు నాలుగు సార్లు చెప్పావు అవును అవును తినడానికి తిండి తినడాలి అనుకుంటే ఆ రోజు నువ్వు పని చేయాలి పొద్దుట్లో లేచి పొద్దుట్లో లేచి పని చేస్తేనే తిండికి అర్హత ఉంటుంది నీకు అని చెప్పావు అదే
(22:03) విధంగా పని అంటే మరి చేస్తూనే ఉన్నా గన ఇల్లు ఉడుస్తున్నా వాకలు ఉడుస్తుంటే ఛి అది పని కాదు అది ఎవడైనా చేస్తాడు నేను కూడా చేసాడా వాడిని నొక్కుతా ఏదైనా నలుగురికి నువ్వు కొత్త పని చేయాలి అంటే నేను నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఏదో ఒకటి కొత్తది ఒక పుస్తకం రాయి ఒక ఇంగ్లీష్ నేర్చుకో ఒక ఆర్ట్ వేయి ఏదనా ఒకటి చేయది మాత్రం నా దగ్గర ఉండటానికి వీలు లేదు వీలు లేదు సరే అని చెప్పి ఆర్ట్ నాకేం రాదంటే సరే ఇంకా ఆ విషయం ఎన్నో సార్లు చెప్పి జీరోలే అంటే ఆ జీరోలే వేయమని ఆ జీరోలతోటే నీ పుణ్యం అని నీ ఎగ్జిబిషన్ కూడా చేస్తివే నీ ఉత్సాహాన్ని నాకు ఉత్సాహంగా మారి ఒక
(22:36) టానిక్ లాగా మారి ఇప్పటికి ఇంకా వేయాలనే అవును ఉత్సాహాన్ని చూపిస్తా జీవేచ్ఛ ఇంపార్టెంట్ అంటే మనం జీవించాలన్న ఒక స్పృహ కోల్పోద్ది అసలు నిజంగా చెప్పాలి ంటే రిటైర్మెంట్ అయినాక ఏం చేయాలి శ్రీశైల వెళ్ళిపోయాను 10 రోజులు నేను అంటే బెంబేలు ఎత్తిన వినాలంటే ఒక ఉద్యోగం పొద్దున్న తప్పించుకొని సంసారం తప్పించుకొని ఏదో పోయిన వచ్చిన అందర్లో పని ఇంత పెత్తనం ఇంత అట్లా చేసేసాడు గవర్నమెంట్ ఆఫీస్లో పనిఏమ ఉంటది ఆడుతూ పాడుతూ పోయిచ్చిన ఇంట్లోనే విసుబుచ్చేది నాకు ఇంటి పనితోటి విసుబుచ్చిపోయింది.
(23:04) ఆఫీస్ కి చక్కగా వీళ్ళ రిటైర్మెంట్ చేసిన ఎక్కడికి పోలి ఆఫీస్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఐదారు రోజులు పోయిన డ్యూటీకి ఉండబుద్ది గాక కానీ ఇది కాదురా అని చెప్పి కొంచెం పెన్షన్ కాయదాలు సమర్పించి [గొంతు సవరించుకోవడం] శ్రీశైలం వెళ్ళిపోయి ఎనిమిది రోజులు ఉండవచ్చు అక్కడి నుంచి వచ్చాక మనసు అక్కడి దిటో చేసుకున్న శ్రీశైలంలో నేను ఇక రిటైర్మెంట్ అయినా నేను ఇంకా ఉద్యోగానికి వెళ్ళే పనిలేదు దీనికి మార్గం ఏమిటి అని ఆలోచించా సరే ఇంక నీది ఉండనే ఉంది ఇంక నువ్వు చెప్పిన మాటలన్నీ ఇంతకుముందే చెప్పా వచ్చిన ఆర్ట్ బిగిన్ చేసిన దానికి కూడా
(23:32) ఆర్ట్ కూడా ఎన్ని ఎన్ని విధాలా అట్లా తిన్నాను ఆ భగవంతుడికి ఏదో ఒక పని ఉంటే ఎక్కడ పెట్టాలో తెలియకుండా ఎక్కడ ఏం చేయాలో అది ఓకే చాలా చక్కగా ఒక చిన్న పిల్ల సాధిస్తామని కాదు మనం ఏదో పని అది ఓకే అది ఓకే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఈ ఊరికే కుటుంబ విషయాలు పక్కవాడి గురించి అట్లా ఆలోచించకుండా ఏదో పని ఉండాలి మనసుకు సేదానికి అని నా ఆలోచన అది చెప్పే ప్రయత్నం అంతకుమించి ఏమ పని ఒక్కటే మార్గమా పని ఒక్కటే మార్గం పని ఒక్కటే మార్గం పని అంటే మళ్ళ అది ఉద్యోగం అయితేనేమో స్ట్రెస్ అంటే ఇంకొకటి ఎవరిక డ్రెస్ ఉంటది నాకే ట్రెస్ లేదు ఉద్యోగం ఇంకా 20 ఏళ్ళ
(24:12) అది వేరు నువ్వు నీ అదృష్టం శాత ఆ ఉద్యోగం అద ఉద్యోగాల్లో స్ట్రెస్ ఇప్పుడు అన్న చేస్తున్న జాబ్ లో కొంత స్ట్రెస్ నాది చిన్న జాబ్ కదా అందువల్ల [గురకలు] నాకు ట్రెస్ లేదు అంటే పెద్దవాళ్ళు అందుకునేవాళ్ళు పై వాళ్ళే తీసుకునేవాళ్ళు అదే నువ్వు ఆశ్చర్యపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. ఎందుకంటే ఆబవియస్లీ ఇప్పుడు నువ్వు నీ నుంచి బయటిక వచ్చి నేను క్రియేట్ చేసిందంతా నువ్వు చేసిందే చేశను కానీ అహంకారం ఏమి లేదు అది నాకు సాధ్యమైనది చేశాను కాబట్టి నేను క్లేమ్ చేసుకోవట్లేదు రిటైర్మెంట్ అయినాక ఎంతో మంది పొంగిపోయి కండ్లు కనపడగా ఇట్లా అట్లా అయిపోతారు నేను
(24:44) ఇంకా గట్టిగా ఉన్నాను నీ ప్రోత్సాహం ఇంకా ఎన్నేళ్ళ గట్టిగా ఉండద 150 ఏళ్ళ ఉందాం ఇంకా ఎన్నవళ్ళ మానసిక సమస్య ఇంత గట్టిగా ఉన్నానుఅంటే అది నీ ప్రోత్సాహమే మానసిక సమస్యలు ఉన్నవాడే పోవాలనుకుంటాడు. శరీరం పోతే పోని మనసు ఫ్రెష్ గా ఉంచుకుందాం. ఇప్పుడు నా కంక్లూజన్ ఏందంటే నా జీవితాదర్శం ఒకటే ఉన్న సమయాన్ని ఏం చేయకున్నా ముందు ప్రశాంతం ఆ ప్రశాంతతలో ఏమనా చేస్తే చెయి మనిషికి సహాయము గాని లేకపోతే ఒక పని గాని అంతేగని దాన్ని ఒక అహంకారంగా మార్చుకోకు తర్వాత నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నీకు విభేదాలు వద్దు అవసరమైతే నువ్వు తగ్గి సారి చెప్పినా సరే
(25:23) కలిసి ఉండు నేను ఎంచుకున్న మార్గం ఇది [గురకలు] అంతే తప్పు నాదాగిదా అని కాదు నేను క్షమాపణ ఎంతసేపు ఉంటుంది నేను క్షమాపణ కోరితే వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా మారతారు అనుకుంటే నేను అవసరమైతే కాళ్ళైనా పట్టుకుంటాను ఎందుకంటే నాకే అహం లేదు నేను పట్టుకునేది నా కాళ్ళే అని తెలుసు కాబట్టి నేను ఎవరి కాళ్ళైనా పట్టుకుంటా కుర్చి కాళ్ళ కూడా పట్టుకుంటా సో ఇప్పుడు ఎట్లైతే కొత్త పుస్తకాలు ఎప్పుడైనా నా మనసు నొచ్చుకింది అనుకో నచ్చుకుని నిన్ను పిలుస్తా అంటే నీతో నొచ్చుకుంటేనే అర్థమ ఇంకెవరి కోసం నిన్ను ఎప్పుడు పిలవ ఎవరిక నీతో నొచ్చుకున్నప్పుడే రో గట్టిగా అంటే
(25:59) నువ్వు ఊరికి వస్తావ్ బెడ్ రూమ్ ఏంద చెప్పి ఏం లేదురా ఉట్టుకునే బాధ అనిపించింది అని ఒక్కొక్క రెండు కండ ఆ సరే అమ్మ నేను ఉన్నా కదా నీకు నేను ఉండంగా నీకేం అమ్మని దబేపులు కొట్టి చక్కగా ధైర్యం అమ్మ మంచి లాగి పడుకో మొదలు వేసుకున్నావా ఆ నీకు ఇంకేమనా కాలే రేపు ఏం పనిలేదు ఏదో ఒకటి అంతే దాన్ని అసలు ఎట్లా తీసేస్తావ అంటే ఆ దుఃఖాన్ని అంత గట్టిగా వచ్చిన దుఃఖం ఒక్క సెకండ్ లో మాయం చేస్తా మ నువ్వు డాక్టర్వో ఏమవో [నవ్వు] నాకు తెలియదు ఉమ్ ఇంకా క్వశ్చన్ ఏమ ఉంటే క్వశ్చన్ ఏమీ లేదు ఇప్పుడు ఇంకా సమయం చాలా ఉంది నాకు ఉమ్ దాంట్లో నేను ఓన్లీ 20% కూడా ఉపయోగించలేదు
(26:40) ఇంకా ఎవ్రీ డే ఇంకా 20% ఉపయోగ ఉపయోగించలే అంటే ఇంకా ఇంకా చాలా ఉంది సమయం నాకు ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు మనం లాంగ్ జర్నీ చేయాలనుకో కార్ బాగుండాల వద్దా బాగుం ఇప్పుడు నా ఇల్లు నా కార్ అన్నమాట అందరూ ప్రయాణికులు ఫస్ట్ నేను నా వాళ్ళతో సామరస్యం లేకుండా నేను ఇంట్లో ప్రశాంతంగా లేకుండా బయట ఎవరెస్ట్ మీద జెండా ఎగిరేసిన అది ప్రపంచం కోసమే మళళ ఇంటికి వస్తే నీకు నచ్చదు అందుకే మనమే మంచిగా ఉండాలి సో ప్రస్తుతం వెరీ క్లోస్ టు మీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళతో నాకు సామరస్యం కోరడం కోసం ట్రై చేస్తా ఉంటుంది ఈరోజు నాకు ఎప్పుడు ఉంటది ఆ ఎరుక అర్ధరాత్రి
(27:16) కూడా అడుగుతే ఏమనా ప్రాబ్లమా ఇగ్నోర్ చేయ వాడు ఎటు పోతే మనక అట్లా కాదు నేను ఎటు పోతే వాడు అటు పోవాలి వాడు ఎటు పోతే నేను అటన్న పోవాలి ఇది కొన్ని కోట్ల మందిలా ఈ ఐదారు మంది ఎందుకు దగ్గరికి వచ్చారు అయితే ఇంకొకటి మైబునర్లో ఉన్నా నాకేం బాధ లేదు కానీ ఇక్కడ ఉంటే నువ్వు ఏం చేస్తావ అంటే వాడిపోతున్న మొక్కకి నీళ్లు పోస్తావు ఇంకా అది వాడిపోయే ఉంది దానికి ఇంకేదైనా ఎరువు వేస్తావ్ ఇంకా వాడిపోయే ఉంది దానికి ఒక ఎండకు పెట్టాలా గాలికి పెట్టాలా అనే ఆలోచన దృక్పదం నీ దగ్గరికి బాగుంది కరెక్ట్ ఐ అగ్రీ ఇది నాకు మనసుకు తోచింది మనసుకు అనిపించింది నా నోట వచ్చింది
(27:56) అంతే సో నేను ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్ గా నా లైఫ్ ని ప్రకృతి చేతిలో పెట్టేసిన 2009 నుంచి ఐ యమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్ నేనైతే నీ చేతిలో పెట్టాను అంతే నాకు నువ్వే అంతే అంతే అయ ఎవరి ఇష్టం అంతే తప్పేమ లేదు నాకు ప్రకృతి మీ సరెండర్ అంటే ఇద్దరు మైండ్లు అక్కర్లే ఒకరు బాగా ఉన్నారని తెలిస్తే డ్రైవ్ చేస్తుంటే హాయిగా పడుకోలేదు.
(28:19) ఇంకొకటి ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా మా ఇంటికి రండి మా ఇంటికి భోజనానికి రండి మా ఊరికి రండి అని చెప్తారు కదా అంటే మీరు ఎవరే గని రీసా అనే ఇంజన్ ఉంది ఆ ఇంజన్ కి చెప్తే ఈ భోగిని తగిలించుకొని వస్తుంది. మీరు ఆయనకి చెప్తే చాలు అని చెప్పేస్తా అంటే నిన్నే నేను డ్రైవర్ గా ఎన్నుకున్నా నా జీవితం నడపడానికి నాకు పని చేయడానికి నాకు సేవలు చేయడానికి నా జీవితాన్ని ముందుకు పోవడానికి నేను ప్రశాంతంగా ఉండానికి నేను అన్నీ చేస్తాను నువ్వే నాకు డ్రైవర్ నేను ఖాళీగా ఉన్నదే రాంగ్ చెప్పాలంటే నీతో ఉండటానికి ఇప్పుడు నా కుటుంబంతో ఉండటానికి నా బిడ్డతో ఉండటానికి నా భార్యతో ఉండటానికి ఇంకా
(28:51) చెప్పాలంటే అందరితో కలిసి ఏదో కురాయాలు పండియాలి కలిసి భోజనాలు చేసుకోవాలి దాంట్లోనే సామాజిక సేవ కూడా జరగాలి తప్ప నువ్వు బాగుండాలి కుండా చేసే సామాజిక సేవ మోసం అది నువ్వు నాతో అరగంట గంటో 20 నిమిషాలు ఎంతోసేపు మాట్లాడని లెక్క మాత్రం లేదు తెలుసు కానీ రెండు సెకండ్లు నా దగ్గరికి వచ్చి అమ్మ నేను బ్యాగ్ నిద్రపోతా ఇట్లా అంటే చాలు నాకు [గొంతు సవరించుకోవడం] ఇంకా మరనా నేను కూడా ఒక్కసారి మర్చిపోతాను గుర్తు చేసుకు మర్చిపోతే నేను ఉన్నా కదా గుర్తు తేలుకొండేలాక నేను ఉంటా తర్వాత ఇప్పుడు ఆత్మదర్శనం పుస్తకం మా అమ్మ అక్కడ మంచం మీద కూర్చుంటే ఆ అమ్మ
(29:26) ఎదురు చెప్పడం మర్చిపోయా అది ఫస్ట్ నేను రాసిన చేతి రాత పుస్తకం అంతకు ముందు నోట్స్ ఆఫ్ మూషన్ రాసిన అది మా అమ్మకుి తెలియకుండా జరిగింది. సో ఆత్మదర్శనం కంప్లీట్ గా మా అమ్మ ప్రెజెన్స్ లో రాసిన బుక్ అన్నమాట ఆ ప్రతి కాయిదం చదివిన తర్వాత ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చిన ఆటోబయోగ్రఫీ నిజానికి ఎవడో చాలా గొప్ప గొప్ప సాధిస్తే ఆటోబయోగ్రఫీలు రాస్తారు.
(29:46) నేనేం సాధించలేదు లైఫ్ లో నేను హ్యాపీగా ఉన్నా ఇది ఒక హ్యాపీ మన్స్ ఆటోబయోగ్రఫీ అంటే అరే బాబు ఆనందానికి దీనికి సంబంధం లేదురా డాడీ అని తెలుసుకొని నా ఆటోబయోగ్రఫ్ అంతా మా అమ్మతో ప్రూఫ్ రీడింగ్ చేయించాను. ఇంకొకటి ఎంతమందో చాలామంది ప్రముఖులు ఉన్నారు పెద్ద పెద్ద పండితులు ఉన్నారు చాలామంది ఉన్నారు ఎంతమందో ఎన్నెన్నో చెప్తున్నారు నువ్వు ఒక పండితుడివి కాదు ఒక విద్వాంతుడు పాండిత్యం లేదు నీకు కనీసం వేదం కూడా మేము నేర్పించిన బ్రాహ్మణ నేర్చాను కానీ మనకు వేదం [నవ్వు] కూడా తెలియదు అలాంటి వాడివి నువ్వు ఏదో నీకు తోచింది మంచో చెడ్డో చెప్తున్నావ్
(30:21) అది నాకు కూడా ఇష్టమే కానీ నాతో పాటు ఎక్కడెక్కడి నుంచో న్యూస్ నుంచి ఏమనా అక్కడి నుంచి ఇక్కడక్కడ చాలా చాలా దేశాలు నాకు అగూర్లక వెళ్ళని రావు విదేశాల నుంచి సరే మన చుట్టుపక్కల ఉన్న మన తెలంగాణ ఆంధ్రా నుంచి ఆంధ్ర నుంచి కూడా రావడం పిడుగురాల నుంచి వచ్చారు అక్కడి నుంచి గుంటూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అసలు వాళ్ళకు కూడా నువ్వు మనసును మార్చే అందరినీ ఇక్కడికి రప్పించేటట్టు కాకుండగా కొందరిని ఏం చేస్తున్నావ అంటే అత్యవసరమైతేనే రండి లేకుంటే అనవసరంగా ప్రయాణం దుర్వినియోగం చేయకండి డబ్బు దుర్వినియోగం సమయము దుర్వినియోగం అని చెప్పగా విన్నాను
(30:55) నేను అటువంటి అందరైతే రండి లేకుంటే మాకు ఈ హుండీలో డబ్బులు వేయండి అది వేయండి ఇది వేయండి అని అంటారు కానీ నువ్వు ఎవ్వరిని కూడా సేఫ్ గా ఉంచాలనే చూస్తున్న ఇది కూడా నాకు కొంచెం ఆశ్చర్య గొప్పగా అనిపిస్తుంది ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఇట్లా ఎవడు చెప్పడు వేసుకుందామ అనే చూస్తాడు ఎవరి దగ్గర ఎంత కట్నం ఎత్తిన పెట్టాలి ముందర కూర్చుంటే ఎంత వెనక కూర్చుంటే ఎంత నేను వర్క్ చేయడం ద్వారా వచ్చే డబ్బే నేను తీసుకు తింటాను నేను ఇది నా జీవితకాల నిర్ణయం ఇప్పుడు నేను కూడా అంటే మనకి ఒక పదం ఉంటదమ్మా శ్రమైక జీవన సౌందర్యం నేను దాన్న పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నాను
(31:28) ఇప్పుడు నేను ఈ తాక అయిపోయిన తర్వాత దాన్ని నేనే తంబ్నెల్ చేసుకుంటా ఇప్పుడు ఇంకో బుక్ రాస్తున్నా స్టీరింగ్ అని నేను బెడ్రూమ్ లోకి పోగానే ఏదో డిబేట్ పెట్టినట్టు అనిపిస్తది ఆ డిబేట్ నడుస్తా ఉంటది లేకపోతే ఏదో సినిమా నడుస్తా ఉంటది లేకపోతే పాట నడుస్తా ఉంటది. కొంత రాస్తాను ఇప్పుడు స్కెచ్చింగ్ చేస్తున్నా మళల కొత్త పిచ్చి కంటిన్యూస్ గా బొమ్మలు వేస్తున్నా అవును గీత లేవు వేస్తున్నా డబ్బాలు ఆ ఇప్పుడు నేను రాబోయే రోజుల్లో నాకు సాధ్యమైనవి ఏవేవి ఉన్నాయో ఈ భూమిమీద అన్ని చేస్తా తప్పకుండా చేస్తా రెండోది అందరినీ అందులో భాగస్వామి ఇప్పుడు నేను YouTube
(31:58) ఉంది నా ఫ్రెండ్స్ ఉంటారు నువ్వు ఉంటావు మా అన్న ఉంటాడు నా బిడ్డ ఉంటది తర్వాత ఎక్కువ ఊరు ఉంటే ఊరు ఉంటది ఆ చెట్టు ఉంటది పిట్ట ఉంటది చెత్త ఉంటే చెత్త కూడా ఉంటది. ఆ అంతే మరి ఉంది కదా అంత నీట్ గా ఉండాలంటే ఎట్లా ఉంటది అంటే లైఫ్ సింపుల్ అని తెలుసుకొని ఆ సింపుల్ అన్న దాని దగ్గర అయిపోయిన లైఫ్ చాలా ఫైట్ చేయాలి కాంప్లికేట్ అనేది నాకు ఎప్పుడు నాకు నచ్చలేదు నేనైనా మొత్తం ఇల్లుంతా నీటుగా అనేది కూడా మర్చిపోయినా ఇన్నాళ్ళు ఉండేది ఇప్పుడుఏం లేదు ఒడిక ఇల్లు దేవుడి ఇల్లు నీటిగా ఉంటే చాలన్నంత అంటే ఇప్పుడు ఇంత చెప్పుకున్నాం కాబట్టి
(32:28) కచ్చితంగా కొందరి ఆశీర్వాదము సరైన సమయంలో [గురకలు] మనకి సహాయం ఒక మాట సహాయము లేకపోతే సరైన సమయంలో మనకు భోజనం ఇచ్చిన వాళ్ళు నా లైఫ్ లో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నేను ఇంట్లో లేను బయట ఉన్నా అవును అవును అది తెలియవు నాకు నేను ఆత్మక మా అమ్మతో సహా ఎందరో మదర్స్ సుందర్ వాళ్ళు నేను ఎవరో తెలియకుండా భోజనం పెట్టారు.
(32:54) దస్ బికాజ్ ఐ యమ్ సో హంబుల్ నేను ఎప్పుడు నా పని చేసి ఏం ఆశించలేదు సరస్వతి మేడం ఉంది తెలుసు కదా నీకు సరస్వతి మేడం ఆ తెలుసు ఏదో వర్క్ చేస్తే డబ్బులు అంటే డబ్బులు అక్కర్లేదు ఎందుకు ఎందుకో నాకు డబ్బులు వద్దు అనిపిస్తుంది మరి ఒకసారి భోజనానికి రా భోజనానికి వెళ్ళు మంచి వండి పెడితే తిన్నా సో ఎప్పుడ ఎప్పుడు భోజనం చేయాలనిపించింది నాకు కం టు మీ నిజంగా నేనుఏదో మా ఇంటికి మెసేజ్ చేసినట్టు చేసిన సందర్భాలు ఉంది మేడం ఆకలేతుంది [గురకలు] రేపు వస్తానే మంచి భోజనం వాళ్ళ హస్బెండ్ రాజ్ అని ఆస్క్ మిస్టర్ కాంత్ వాట్ పికిల్ హి వాంట్స్ వాళ్ళకి ఏమ అవసరం అవును ఏం పచ్చడి తింటాడో
(33:35) కనుక్కో అంటే అద నువ్వో కనుక్కో ఆ మిస్టర్ కాంత్ వాట్ పికిల్ యు వాంట్ విల్ ప్రిపేర్ ఫర్ యు అంటే నేను కూడా అలాంటిది ఏమి లేస్తారని మొహమాటం ఏది లేకుండా అవునా గోంగూర పచ్చడి అప్పడం రేపు ఓకే నేను కూడా నా పనులన్నీ అడ్జస్ట్ చేసుకొని రేపు బిట్వీన్ 12 టువల్ సిట్ టుగెదర్ టైం అంటే టైమే నేను వెళ్ళేసరికి భోజనం అంతా రెడీ ఉండేది ఒక్క అనవసరం నా లైఫ్ లో అనవసరం మాటలు నేను ఎప్పుడు కుటుంబ విషయాలు ఒకరితో చర్చించలే ఒకరి కుటుంబ విషయాలు నేను అడగలే ఎందుకంటే నాతో చర్చించినంత మాత్రాన వాడి కుటుంబ సమస్యలు తీరు ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు డబ్బు లేదని నీతో 100 గంటలు
(34:10) మాట్లాడి డబ్బు రాదు డబ్బు లేకపోతే డబ్బు సంపాదించాలి ప్రశాంతత లేకపోతే ప్రశాంతత కోసం ప్రయత్నం చేయాలి లేదని బాధపడడం కాదు అది ఎక్కడ ఏ షాప్ లో ఏ ఇవన్నీ జీవిత జీవన సూత్రాలు కొందరు పుస్తకాల ద్వారా నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఎవరో గాలివాటున నా ఎదురుగా కూర్చున్న బస్సులో ఇద్దరు మాట్లాడుతుంటే వాడు పక్కవాడికి చెప్తున్నాడు లైఫ్ అంటే ఏందో నేను వెనక కూర్చుని విన్న సందర్భాలు నాకు సంబంధం లేదు అది ఆ తర్వాత ఓషో ఒకసారి చెప్పాడు నా పూనా ఆశ్రమంలో తన చిన్న గదికి ఒక తోటమాలు ఉండేవాడు ఎప్పుడు మంచి అందమైన గులాబీలా సో ఒకసారి ఒక పూల ముక్క
(34:52) తీసుకొచ్చాడంట అదిఒక రేర్ బ్రీడ్ సో ఆపూ పూల మొక్క ఆ రోజుల్లో ఓషో ఎగ్జాక్ట్ గా చెప్పాడు 500 అని చెప్పాడు. అసలు ఒక పూల మొక్కకి ఇప్పుడు కూడా 500 ఉంటే తక్కువ సరే ఎక్కువ ఆ రోజుల్లో ఎప్పుడు 1990 ఆ ప్రాంతంలో 1980 ప్రాంతంలో 500 అంటే దట్ మస్ట్ బి ఏ స్పెషల్ ఫ్లవర్ అదేందో నాకు ఆ డీటెయిల్స్ చెప్పలే ఏమన్నాడంటే చుట్టుపక్కల ఇళ్లలో ఎన్నో పూలు ఉన్నా ఈ ఫ్లవర్ ని చూడడానికి సాయంత్రం పూట జనాలు వచ్చేవాళ్ళు.
(35:22) బి లైక్ దట్ ఫ్లవర్ ఇంకొకటి ఇది ఫ్లవర్ బాగుందని చూడడానికి వచ్చే వాళ్ళ సంగతి ఒక బుద్ధుడిని చూడడానికి చాలా మంది వస్తారు. రెండోది ఇప్పుడు ఫ్లవర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఏమీ కష్టపడట్లేదు. గులాబీ ఎంతో అది అంతే దానికి అట్లా ఉండు నువ్వు రేర్ గాను ఉండు ఆ రేరిటి నీ స్వభావం అని తెలుసుకో ఇట్లా చెప్పినప్పుడు నేను ఎక్కడో చీకటి గదిలో ఏకాంతంలో అరే ఎంత బాగా చెప్పాడు అసలు దీన్ని మనం లైఫ్ లో అనుభవించగలమా ఈ ఆధ్యాత్మికత ఈ గ్రంథాలను ఉత్త ఫిలాసఫీ నేనా అది మనం అనుభవించగలమా అసలు నాకు సాధ్యమేనా అట్లాంటి పుట్టుకనే ఉన్నాను అది తర్వాత నేను చాలా ప్రశ్న ప్రశ్నలు వచ్చాయి
(36:04) అంటే దీనికి ఏమనా జన్మ వృత్తాంతం ఉంటదా గత జన్మ సుకృతం ఉంటదా ఫైనల్ గా నాకు తెలిసింది ప్రకృతి నియమాలకు గతజన్మ సుకృతం లేదు అసలు జన్మనే లేదు ద్వారా గత జన్మ లేదు జస్ట్ లైఫ్ అనేది ఒక కొనసాగింపు దీన్ని హాయిగా జీవించాలి. నువ్వు హాయిగా లేని నీ సంపద నీ పరపతి గత జన్మం ఉందో లేదో తెలియదు మళ్ళీ జన్మం ఉంటుందో ఉండదో కూడా మనకు శరీరానికి అవన్నీ తెలియదు కానీ ఇప్పుడు ఉన్నంత కాలం మనిషి చేసినంత కాలం డబ్బు ఉన్నంత కాలం మనిషిని చూస్తూ చేతగాని అవసాన దశలో ఎంతో మంది ముసలోళ్ళని తీసుకపోయి బయట పడేయడము లేకుంటే ఆశ్రమాల్లో పడే లేకంటే తిండి పెట్టగా సతాయించడము వాళ్ళు
(36:45) తిన్నాక మిగిలింది పెట్టడము ఇట్లా ఎన్నో కుటుంబాల్లో జరుగుతుంది అది మనము నేర్చుకున్న విజ్ఞానమో మన మనస్తత్వమో మనమంతా ఒకటే తింటాము ఒకటే విధంగా ఉంటుంది ఏవో మంచి ఏవో కూడా ఉంది కదా అబ ఉంది నేనుఉన్నా మీరు ఉన్నారు ఇంతమందికి కూడా మనకి ఎలాంటి డిఫరెన్స్ లేదు ఒకవేళ ఉన్నా ఉన్న వేటి విషయాల్లో భోజనం విషయంలో మాత్రం అందరం ఒకటి ఒకటి అది ఒకటి ఆకలి భోజనం అనేది ఒకటి అనే సూత్రం మీ ఇంట్లో ప్రెజెంట్ గా ఈ క్షణం వరకు ఏ క్షణం వరకైనా ఉంటుంది నౌ స్పెషాలిటీ ఇంకా మిగతావి ఏమఉంటే ఎవరి వాళ్ళకి స్పెషల్ గా అది వేరే నేను నేను అంతా సృష్టించి ఉండవచ్చు కానీ దాని మీద నాకే హక్కు లేదు.
(37:26) ఎవడు ఏది ఎంట తీసుకోపోడు అంత పిచ్చిదంత అందుకని ఏదున్నా అర్థం చేసుకునే అర్హత ఉన్న వాళ్ళకి ఇవాళ పొద్దునే దేనికో అన్నాను నేను బంగారం అది ఎన్నాళ్ళైనా దాచి పెట్టుకోడానికే కదా ఏదో విషయంలో అన్నాను పండ్ల విషయం తింటాను ఆహారం మాత్రమే ఆపుటకు చాలు అనిపిస్తుంది ఆనందం అనిపిస్తుంది చక్కగా ఉంటుంది ఆహారాన్ని మాత్రం తిని తీరవలసింది ఎవరికి నచ్చింది వాళ్ళు ఎవరి పండు ఒకవేళ నాకు నచ్చుంది ఏదే కానీ ఎవరికి నచ్చిన వాళ్ళు ఆహారం వరకు మాత్రం ఎవరి ఇష్టం వాళ్ళది టీ ఏద టీ కూడా ఆహారమే ఏదైనా కూడా ఆహార పానీయాలు మాత్రం ఎవరి ఇష్టం వాళ్ళే కొందరు మందు తాగి తృప్తి పడొచ్చు
(38:03) కొందరు నీళ్లుు తాగి తృప్తి పడొచ్చు కొందరు ఇంకేంటి తాగి తృప్తి ఆహారంలో కూడా కొందరికి వంకాయ కూర ఇష్టం ఉండొచ్చు కానీ అందరూ తింటారు ఇష్టం ఉన్నవాడు ఎక్కువ తింటాడు నేను మన టాక్ ముగించే ముందు చివరిగా ఒక ఎవ్వరికి అర్థం కాని మాట చెప్తా నేను ఎవరికి అర్థం కాదు దాన్ని వివరించను ఆ అర్థం కాని మాట చెప్తా చూద్దాం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి నీవు ఉన్నావు కాబట్టి నేను ఉన్నాను ఆ నీవు ఉన్నా లేకపోయినా నేను ఉన్నాను.
(38:27) నువ్వు మళ్ళీ చెప్పు ఆ చెప్పని ఇంక అంతే నీవు ఉన్నావు కాబట్టి నేను ఉన్నాను. ఆ ఆ నీవు ఉన్నా లేకపోయినా నేను ఉన్నాను. మరి ఉన్నావు కదా అట్లా ఉంటావు కదా అంటే నేను ఆనందం అయితే సర్వదా ఉన్నాను. అవును నేను ఈ సశరీరంతో ఉంటా అది నీవు కారణం కాబట్టి రెండు రకాలుగా నేను ధన్యుడిని ఐ యమ సో బ్లెస్డ్ విత్ ఎవ్రీథింగ్ ఐ హావ్ నాకు ఏ మానసిక సమస్య ఇలాంటి పిల్లల్ని నా భగవంతుడు నాకు ఇచ్చినందుకు నేను అట్లా భగవంతుడు కృజత తెలుపుతూ నేను సర్వదా ధన్యు నాకు కూడా మంచి పిల్లల్ని ఇచ్చినందుకు నేను భగవంతునికి కృతజ్ఞత తెలుపుతున్నాను [నవ్వు] అంతే ఇంత మంచి పిల్లలు ఏ తల్లిదండ్రులకు
(39:02) ఉన్నారురా ఆ ఆ నాకు ఇచ్చాడా ఇప్పుడు ఆ డైలాగ్ నాకున్న బిడ్డ ఏ తల్లిదండ్రులకు ఉన్నారు ఏం బేట ఆ అవునా కాదా ఇట్లా కొట్టు నీకున్న పిచ్చి అంటే ఏం పిచ్చి పని పిచ్చి మ్ ఈ ఏమంటారు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇట్లాంటి ఒక మంచి సంతానం దొరకదు కలగదు సో అందుకని ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ అంటే మనం కనడం అన్నది కాదు వాత్సల్యం అన్నది చేతన నా పట్ల చూపించేది గాని సో అందుకని నేను మైత్రికి రుణపడి ఉన్నా ఈ విషయంలో మా అమ్మతో ఒక అన్ఫిల్టర్డ్ కాన్వర్సేషన్ తర్వాత ఐ యమ్ సో హ్యాపీ ఇప్పుడు అంత ఎవరెవరమో కానీ అందరం తక్కువతి పరంగా ఒక్కటే
(39:47) బేట సముద్రం అలలని మెయింటైన్ చేస్తదా [నవ్వు] అదే నా జవాబు నేను ఏది మెయింటైన్ చేయలేదు నాకు ఏ స్ట్రెస్ లేదు నేను ఎవరిని ఉద్ధరిస్తలేదు నేను నన్ను నేను ఉద్ధరించుకుంటూ దాన్ని జస్ట్ షేర్ చేస్తున్నా ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటారు లేకపోతే తీసుకోరు అది వాళ్ళ ఇష్టం ఇది మా అమ్మతో ఒక సరదా అండ్ వెరీ హార్ట్ ఫెల్ట్ కాన్వర్సేషన్ సో ఇక్కడ ఒకసారి మా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పు మళ్ల కొంత కాలం తర్వాత మళ్ళీ ఏదన్నా సందర్భం వస్తే మళ్ళీ మాట్లాడుకుందాం.
(40:16) అది టాటా బాయ్ బాయ్

No comments:

Post a Comment