Thursday, August 13, 2026

Not all marriages are made to enjoy ,some are just for suffering..#marriage #love #relationship

Not all marriages are made to enjoy ,some are just for suffering..#marriage #love #relationship

Author Name:kavitha vasu

Youtube Channel Url:https://www.youtube.com/@kavithavasuAkashik

Youtube Video URL:https://www.youtube.com/watch?v=UidFA4itPfs



Transcript:
(00:00) హరే కృష్ణ ప్రేమలో ఓడారా లేదా గెలిచారా ఇది ఎలా డిసైడ్ చేస్తారండి డిసైడ్ చేసేకి కొన్ని ఫాక్టర్స్ ఉంటాయి కదండీ అవి ఏమి సందిగ్దమైన పరిస్థితి ఉంటుందో ఈ స్టోరీ వినండి అండ్ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చాలా సతమతం అవుతున్నారు డిసిజన్ తీసుకోలేక విని మీరు కామెంట్ సెక్షన్ లో మీకేమనిపిస్తుందో కామెంట్ చేస్తే [సంగీతం] నాకు తెలిసి ఆ అబ్బాయికి లైఫ్ లో డిసిజన్ తీసుకునే ఛాన్స్ చాలా ఈజీ అయిపోతుందండి.
(00:35) సో వాచ్ టిల్ ది ఎండ్ అనలైజ్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో ప్లీజ్ షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ది స్టోరీ ఈ స్టోరీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ది. చాలా మంచి కంపెనీలో వర్క్ చేస్తున్నారండి. నేను వాళ్ళ నేమ్ ఇవన్నీ ఏమీ రివీల్డ్ చేయను. తను నా దగ్గర మాట్లాడినప్పుడు హి ఎక్స్ప్లెయన్డ్ ద థింగ్ లైక్ దిస్ లవ్ స్టోరీ చాలా బాగానే ఉందండి కానీ చిక్క ఏమే తెలుసా ఈ అబ్బాయి అండ్ అమ్మాయి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీయర్స్ మంచి సిటీలో ఉన్నారు మంచి కంపెనీలో చేతి నిండా డబ్బు అంటారు చూడండి కాజీ లైఫ్ స్టైల్ ఈ డ్రీమ్ లైఫ్ అంటారు చూడండి అలా
(01:19) ఉంది వాళ్ళ లైఫ్ మంచి పార్ట్నర్ ఈ అబ్బాయి ఆ అమ్మాయి చూడు చక్కని జంట ఒకరినొకరు అర్థం చేసుకున్న విధానం సూపర్బ్ డ్రీమ్ లాగా ఒక కలలలాగా ఉంది వాళ్ళ లైఫ్ మళ్ళీ మీరు అడగొచ్చు ప్రాబ్లం ఏంది అని ఫో ఈ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని ప్రస్తావన ముందుర పెట్టిన తర్వాత [సంగీతం] అమ్మాయి ఆబ్వియస్లీ షి బ్రాట్ దిస్ ఇన్ హర్ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే కాస్ట్ వేరే ఉండడంతో దే కంప్లీట్లీ రిజెక్టెడ్ అండ్ యస్ యూజువల్ అన్ని కేసెస్ లో ఎలా అవుతుందో హలో దే టోల్డ్ నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే విల్ కమిట్ సూసైడ్ కానీ ఇక్కడ చూడండి ఈ పరిస్థితి ఎలా ఉంది ఈ
(02:02) అమ్మాయి నౌ షి గాట్ బ్యాక్ టు దిస్ బాయ్ అండ్ షి టోల్డ్ మా ఫ్యామిలీలో ఇలా ప్రాబ్లం ఉంది అని దిస్ బాయ్ ఇస్ నాట్ రెడీ టు లివ్ వితౌట్ దట్ గర్ల్ ఎందుకంటే అంత అటాచ్మెంట్ హి కాంట్ ఈవెన్ ఇమాజిన్ తను లేకోకుండా జీవన తను ఊహించుకో కూడా హి కాంట్ ఇమాజిన్ ఇప్పుడు ఆ అబ్బాయి ఏమన్నారంటే నో ప్లీజ్ కన్వే దిస్ టు యువర్ ఫ్యామిలీ కానీ ప్రాబ్లం ఏం తెలుసా అండి అమ్మాయి ఒకసారి చెప్పింది టూ టైమ్స్ చెప్పింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు దే ఆర్ వెరీ స్టబన్ మేము సూసైడ్ చేసుకుంటాము అని బెదిరించేసరికి ఈ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ ని అలాంటి పరిస్థితిలో తోయడం ఇష్టం లేదు.
(02:43) మరి మీరు అడగొచ్చు అంటే ఈ అబ్బాయిని అలాంటి పరిస్థితిలో అంటే తను లేకోకుండా బ్రతకదు అని చెప్పారు కదా అయితే ఈ అబ్బాయి ఏమైనా అయిపోనియా అంటే ఈ కేసు లో అలాగే ఉందండి. షి ఇస్ ఓకే విత్ వాట్ ఎవర్ హాపెన్స్ టు దిస్ బాయ్ బట్ తన పేరెంట్స్ మాత్రం దే షుడ్ బి ఫైన్ అనేలాగానే ఉంది. ఈ అబ్బాయి ఏం చెప్తున్నారో తెలుసా అండి ఒకరోజు వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే తను ఇన్సిస్ట్ చేశారంట ప్లీజ్ మీ పేరెంట్స్ కన్విన్స్ చెయ్ అంటే షీ కాల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అంటే తను పక్కన ఉండంగానే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుతూ వన్స్ అగైన్ తను అడిగింది నేను
(03:16) పెళ్లి చేసుకుంటానని వాళ్ళ మదర్ మళ్ళీ సేమ్ థింగ్ కమ్యూట్ సూసైడ్ అనేసరికి ఈ అమ్మాయి ఏం చెప్పిందంట అంటే ఈ అబ్బాయి చెప్తారు కొంచెం జాగ్రత్తగా వినండి. షి టోల్డ్ వన్ ఇయర్ ఆగండి ఎందుకంటే ఇది తెలిసిన వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు దే స్టార్టెడ్ బ్రింగింగ్ ప్రపోజల్స్ టు హర్ ఎందుకంటే ఇది ఇంకా కాస్త వికసించే లోపల దే వాంటెడ్ టు గెట్ హర్ మ్యరీడ్ సో ఆ అమ్మాయికి ఇది ఒక ప్రెజర్ అయిపోయింది.
(03:43) తను ఏం చెప్పిందంట వాళ్ళ పేరెంట్స్ కి మోస్ట్లీ మదర్ షి వాస్ టాకింగ్ నాకు వన్ ఇయర్ టైం ఇవ్వండి ప్లీజ్ అని అనిందంట అంటే మీరంతా ఏమనుకున్నారు వన్ ఇయర్ టైం కరెక్ట్ మై గెస్ ఇస్ రైట్ మీ గెస్ ఆల్సో రైట్ మీరేమనుకుంటారు వన్ ఇయర్ లోపల వాళ్ళ పేరెంట్స్ ని మార్చొచ్చు వాళ్ళలో చేంజెస్ వస్తుంది అండ్ దెన్ వీళ్ళిద్దరూ వాళ్ళని కన్విన్స్ చేసి మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటారు కదా కాదండి మీరు ఇక్కడే పప్పులో కాలేసేశారు.
(04:10) ఈ అమ్మాయి అడిగింది ఏమంటా తెలుసా టైం? ఈ అబ్బాయిని వన్ ఇయర్ లోపల మర్చిపోతాను. ఇప్పుడు చెప్పండి వన్ ఇయర్ టైం ఇవ్వండి నేను ఈ వన్ ఇయర్ లోపల ఈ అబ్బాయిని మర్చిపోతాను అండ్ మీరు ఎవరు చెప్తారో వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు నేను ఎంతగా రిలేషన్ లో ఉన్నాను అంటే నేను ఈ అబ్బాయిని అంత త్వరగా మర్చిపోలేను. ఐ కాంట్ మ్యారీ అదర్ పర్సన్.
(04:29) ఈ పక్కన కూర్చున్న అబ్బాయి పరిస్థితి ఏమవుతుంది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎంత ఎంత బాధాకరమ అండి. వన్ ఇయర్ టైం అడిగింది తనని మర్చిపోవడానికి అండ్ షి ఇస్ సిట్టింగ్ బిసైడ్ హిమ పోనీ ఏమైనా ఇలా ఉంది మా ఇంట్లో పరిస్థితి మనం ఇద్దరు ఇక్కడితోనే బ్రేకప్ అయిపోదాము నువ్వు నేను మీట్ అయ్యేది వద్దు ఎందుకంటే షి నోస్ వెరీ వెల్ ఆ బాయ్ తను లేకకుండా ఉండలేరు.
(04:55) అలా ఏమైనా చెప్పిందంటే నో షి ఇస్ ట్రయింగ్ టు తనను తాను హీల్ చేసుకోవాలి ఈ రిలేషన్షిప్ నుంచి బయటికి రావాలి తను డిప్రెషన్ లోకి వెళ్ళకూడదు ఈ అబ్బాయిని సక్సెస్ఫుల్ గా మర్చిపోవాలి తనని తాను హీల్ చేసుకుని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళ పేరెంట్స్ ని సురక్షితంగా పెట్టాలి తను కూడా బాగా సెటిల్ అయిపోవాలి కానీ ఎవరి భుజం మీద ఎక్కి ఇవన్నీ చేస్తుందో తెలుసా అండి అంటే మనం అంటాం కదా బావులో పడిన వాళ్ళు ఇంకొకరి భుజం మీద ఎక్కేసి వాడిని తొక్కేసి పైకి ఎక్కడం అంటే ఇదే ఈ అబ్బాయిని పెట్టుకొని షి ఇస్ ట్రయింగ్ టు గెట్ ఎమోషనలీ హీల్డ్ తననే పక్కన పెట్టుకుండి ఎంజాయ్ చేస్తూ
(05:36) తననే మర్చిపోతూ దీనినుంచి బయటికి వచ్చేసి మ్యారేజ్ చేసుకొని బయటకి వెళ్ళాలనుకుంటుంది. మీరు ఒక్కసారి నేను దానికి మిమ్మల్ని అడిగింది ప్లీజ్ ఇలాంటి సిచువేషన్స్ లో ఏం చేయాలి? కామెంట్ బాక్స్ లో ప్లీజ్ మీ డిసిషన్ లేదా మీ సజెషన్ రాయండి. ఈ లింక్ నేను అబ్బాయికి షేర్ చేస్తాను అండ్ లెట్ హిం గెట్ ప్రాపర్ గైడెన్స్ ఫ్రమ్ యు పీపుల్ ఆల్సో.
(06:03) ఎందుకంటే వాళ్ళు దే ఆర్ గోయింగ్ త్రూ థిస్ అండి, వాళ్ళకి ఇంకా సొల్యూషన్ దొరకలేదు. ఇప్పుడు తను నా దగ్గరికి ఆకర్షిక రీడింగ్ తీసుకొని వచ్చిన తర్వాత నేను తను ఆకర్షిక రీడింగ్ యక్సెస్ చేసినప్పుడు కనిపించింది ఏమంటే అంటే డెఫినెట్లీ ఇది కార్మిక్ ఎఫెక్ట్ అండి బట్ ఐ డింట్ గెట్ ఇంటూ దట్ డీప్లీ ఎందుకంటే బాయ్ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఇన్స్టెడ్ హి వాస్ ఇంట్రెస్టెడ్ ముందుర ఏమవుతుంది సొల్యూషన్ ఏమైనా ఉందా నేను అసలు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా లేదా పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది చేసుకోకపోతే ఏమవుతుంది హి వాంటెడ్ ఇది చూడండి ఇట్ ఇస్ ఓన్లీ వన్ పేజ్ ఆఫ్ ది
(06:40) బుక్ ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలియదు ఇంకా అసలు ఇది ఓన్లీ అమ్మాయి వరకే ఉంది వెన్ ఐ గట్ ఇంటు హిస్ ఆకాషిక్ రికార్డ్స్ నాకు అనిపించింది ఏమంటే 80% ఛాన్సెస్ ఉందండి ఈ ఎలా హి హాస్ టు ఫైట్ విత్ హర్ పేరెంట్స్ హి హస్ టు ఫైట్ విత్ హిస్ పేరెంట్స్ వాళ్ళు తెలిసిన తర్వాత ఇటు సైడ్ కూడా వాళ్ళ మదర్ ఫాదర్ తనను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే ఛాన్సెస్ చాలా ఉంది దే ఆర్ నాట్ రెడీ హియర్ ఆల్సో ఎందుకంటే తను ఇక్కడ కూడా ఒక్కడే కొడుకు ఇది కాకోకుండా ఈ అమ్మాయి కంప్లీట్లీ వాళ్ళ పేరెంట్స్ కి సపోర్ట్ ఈ అబ్బాయిని సపోర్టే చేయడం లేదు ఒకవేళ ఈ అబ్బాయి వాళ్ళ గర్ల్
(07:22) పేరెంట్స్ తో ఏమైనా ఫైట్ చేస్తే డెఫినెట్లీ డామ్ షూర్ ఈ అమ్మాయి అలాంటి పొజిషన్ వచ్చినప్పుడు షి విల్ స్టాండ్ బై విత్ హర్ పేరెంట్స్ అండ్ తననే మోస్ట్ ప్రాబబ్లీ తన మీదే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వచ్చు షి మైట్ టెల్ ఐ డోంట్ నో హూ యు ఆర్ లేదా అయ్యింది అయిపోయింది ఇప్పుడు ఏమీ లేదు గెట్ లాస్ట్ అన్నా అనొచ్చు హషి హస్ టు ఫైట్ 360గ విత్ హర్ పేరెంట్స్ విత్ హిస్ పేరెంట్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఆ అమ్మాయితో కూడా ఫైట్ చేయాల్సి వస్తుందేమో బయట నుంచి ఏమైనా లీగల్లీ ప్రాబ్లం అయితే పోలీస్ లేదా ఏమైనా అక్కడ కూడా తను ఫైట్ చేయాల్సి వస్తుందేమో ఇన్ని ఫైటింగ్స్ తర్వాత
(08:00) ఛాన్సెస్ ఉందా అంటే 80% ఛాన్సెస్ ఉంది. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక రిలేషన్ కోసం పార్ట్నరే నిలబడలేదు మీతో ఇంత మందితో ఫైటింగ్ చేసి ఇంత కష్టపడి మోస్ట్ ప్రాబబ్లీ నాకు అనిపించింది ఏమంటే ఫైటింగ్ కూడా జరగొచ్చు దే మే డు దిస్ అల్సొ అంటే ఫిజికల్లి కూడా హర్ట్ అవ్వచ్చు ఎమోషనల్లి హర్ట్ అవ్వచ్చు ఈ అబ్బాయికి మానసిక నెమ్మది ఎక్కడ ఉంది చెప్పండి.
(08:25) నేను అడిగే క్వశ్చన్ ఏమంటే ఇలాంటి మ్యారేజ్ ని అసలు మ్యారేజ్ అంటారా? అసలు ఇలాంటి మ్యారేజ్ చేసుకోవాలా? టుడే ఫర్గెట్ దట్ గర్ల్ కట్ హియర్ ఎమోషనల్లి వెరీ డిఫికల్ట్ కానీ తనకు ఫ్యామిలీ ఉంది తనకు పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఆశ మొత్తం తన మీద ఉంది. తను వాళ్ళ లైఫ్ వాళ్ళ కోసం హి హాస్ టు బి సేఫ్. ఇది ఇక్కడితో కట్ చేసేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి.
(08:51) ఎందుకంటే తన రికార్డ్స్ లో కనిపించింది. ఈ అమ్మాయిని తను ఇప్పుడే వదిలేస్తే నెక్స్ట్ టూ ఇయర్స్ లో ఎస్ హి విల్ బి ఇన్ లిటిల్ బిట్ ఆఫ్ డిప్రెషన్. కొంచెం తను వర్క్ చేసుకోవాలి ఫిజికల్లీ మెంటలీ బై గాడ్స్ గ్రేస్ హి విల్ బి ఫైన్ టూ ఇయర్స్ లో ఐ కుడ్ సీ హి విల్ గెట్ ఏ వెరీ గుడ్ వైఫ్ అండర్స్టాండింగ్ వన్ ఎడ్యుకేటెడ్ వన్ అండ్ తన లైఫ్ చాలా బాగుంటుంది.
(09:17) ఇప్పుడు మీరు చెప్పండి వాట్ షుడ్ బి హిస్ డిసిషన్ ప్లీజ్ హెల్ప్ దిస్ బాయ్ టు డిసైడ్ వాట్ షుడ్ బి డన్ అహెడ్ నేను ఇందాక చెప్పాను కదండీ నేను ఈ లింక్ తనకు షేర్ చేస్తాను. లెట్ హిమ వాచ్ ద వీడియో అండ్ కామెంట్ సెక్షన్ అండ్ లెట్ హిమ టేక్ వై ఇస్ ద డిసిషన్ సో నేను తనకి ఇదే చెప్పాను ఐ టోల్డ్ హిమ ద ప్రాబ్లం ఇది యు హావ్ టు సఫర్ ఆల్ ది వేస్ తర్వాత మీకు పెళ్లి అయితే 80% అయ్యే ఛాన్సెస్ ఉంది.
(09:45) సో పెళ్లయిన తర్వాత కూడా మీకు ఏం అనిపిస్తుంది అంటే అరే నేను అంటే మన మనిషి ఇంత సఫర్ అయిన తర్వాత సుఖం ఎక్కడిదండి. అరే డిడ్ ఐ డిసర్వ్ థిస్ అని ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే అలాంటి పొజిషన్ కి రావద్దు. ప్లీజ్ వీలైతే ఇక్కడే కట్ చేసేసి అహెడ్ చాలా బాగుంది లైఫ్ యు ప్రొసీడ్ అని నేను ఇచ్చిన సజెషన్ కానీ అతను లాస్ట్ కి ఏమన్నారో తెలుసా అండి.
(10:13) ఐ వాంట్ హర్ బై హుక్ ఆర్ క్రక్ నాకు కావాలి అన్నారు. ఐ డోంట్ నో వాట్ హి విల్ డు నెక్స్ట్ సో ఇది అండి దిస్ వాస్ ఏవెరీ దిస్ ఇస్ ఏ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ బట్ నాకు [గొంతు సవరించుకోవడం] అనిపిస్తుంది ఇది వన్ సైడెడ్ లవ్ స్టోరీ అండి. ఇట్స్ నాట్ ఏ డబుల్ లవ్ స్టోరీ ఎందుకంటే డబుల్ సైడెడ్ లవ్ స్టోరీ లో ఒకరికొకరు ప్రాణమైనా ఇవ్వాలండి.
(10:35) తన పేరెంట్స్ కోసం ఈ అబ్బాయిని ఇలా డిచ్ చేయడం అనేది అస్సలు బాగా లేదు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి. ఇలా జరుగుతుందా అంటే మనకు దేవుడు ఆప్షన్ ఇచ్చిఉంటాడా మ్యారేజ్ లో ఎస్ అండి డెఫినెట్ ఈ అబ్బాయికి ఈ మ్యారేజ్ ఒకవేళ ఈ అమ్మాయితో చేసుకుంటే ఇంత స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎందుకు ఉందో తెలుసా అండి ఇంత ఫైటింగ్స్ ఎందుకు ఉందో తెలుసా దిస్ ఇస్ ఏ కార్మిక్ ఎఫెక్ట్ బౌండ్ మ్యారేజ్ అన్నీ హి ఇస్ బౌండ్ బై ది కార్మిక్ ఎఫెక్ట్స్ నేను చూడలేదు ఎందుకంటే ఐ టోల్డ్ యు హి వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ చూసింటే డెఫినట్లీ ఆ అమ్మాయితో హి హస్ ఏ కార్మిక్ బాండ్ నెగటివ్ వన్ వాళ్ళ పేరెంట్స్ తో హి
(11:11) హస్ ఏ కార్మిక్ బౌండ్ నెగటివ్ వన్ దానికి ఇంత రెసిస్టెన్స్ అన్ని కనిపిస్తాయి డెఫినట్లీ డాన్ షియర్ ఈ అన్ని తర్వాత తనకు ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిన యోగం ఉందా ఎస్ బికాజ్ ఇట్ ఇస్ ఏ కార్మిక్ ఎఫెక్ట్ ఉంది ఐ యమ నాట్ షూర్ వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ రావా అంటే ఐ యమ నాట్ షూర్ ఐ కాంట్ గ్యారెంటీ బికాజ్ ఈ మ్యారేజ్ ఇస్ కంప్లీట్లీ బౌండ్ ఆన్ నెగటివ్ కార్మిక్ ఎఫెక్ట్ అప్పుడు కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు సో దేవుడు మనకు ఇండిపెండెన్సీ అందరి కేసెస్ లో కాదండి బికాజ్ నేను చూశాను కొన్ని లవ్ స్టోరీస్ ఎలా ఉందంటే వాళ్ళని అడిగినప్పుడు ఇది అవుతుందా లేదా
(11:47) అంటే డామ్ షూర్ అయిపోతుంది. లేదా కొన్ని కేసెస్ లో ఇది అవ్వదు. కానీ ఈ కేసులో ఇలాంటి కేసెస్ లో కొన్ని కేసెస్ లో ఎస్ దే హావ్ ది ఛాయిస్. 80% కష్టపడితే ఇది అవుతుంది. ఇది తప్పిపోతే నెక్స్ట్ 20% దే విల్ గెట్ ఏ వెరీ గుడ్ హి విల్ గెట్ ఏ వెరీ గుడ్ పార్ట్నర్. సో మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారు మీకు లైఫ్ లో ఇలాంటిది ఏమైనా ఉందా లేదా డెస్టినీలో ఒకరే ఉన్నారా ఇలాంటివన్నీ ఆకర్షక రీడింగ్ మోడాలిటీలో తెలుసుకోవచ్చండి.
(12:17) నా నెంబర్ ఇక్కడ వీడియోలో ఉంది ఇఫ్ యు వాంట్ టు కాంటాక్ట్ మీ యు కెన్ కాంటాక్ట్. నేనైతే చెప్తానండి ప్రతి ఒక్క ఈ మెసేజ్ ప్రతి ఒక్క పేరెంట్స్ కి జాతకం చూపిస్తాము, జాతకం ఆ సెట్ అయ్యింది అంటే మ్యారేజ్ చేసేస్తాము. నోబడీ నోస్ వాట్ ఇస్ దర్ కార్మిక్ రిలేషన్ ఎందుకంటే జాతకం చూసి చేసిన ప్రతి ఒక్క మ్యారేజ్ సక్సెస్ అవ్వడం లేదండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అయినా ఒక మన ఇండియన్ మెంటాలిటీ ఎలా అంటే ఒక గమ్ వేసి అతకిచ్చినట్లు మ్యారేజ్ అనే వాళ్ళు ఉండిపోతానే ఉంటారు సఫర్ అయిపోతానే ఉంటారు.
(12:48) ఐ సజెస్ట్ మ్యారేజ్ చేసుకునే ముందు ఆస్ట్రాలజీ చూడండి బట్ టేక్ ఆకాశ క్రేడింగ్ వాళ్ళిద్దరికీ మ్యాచ్ అవుతుందా లేదా అసలు కార్మిక్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా నెగటివ్ కార్మిక్ ఎఫెక్ట్ ఉంటే అలాంటి హస్బెండ్ అండ్ వైఫ్ జీవితాంతం సఫర్ అవ్వడానికే మ్యారేజ్ చేసుకుంటారండి ఒక్కరు సుఖంగా ఉండరు హస్బెండ్ సుఖంగా ఉండరు వైఫ్ సుఖంగా ఉండరు ఇద్దరు సఫర్ అవుతూనే ఉంటారు ఫైటింగ్ చేస్తానే ఉంటారు ఇద్దరు కలిసి ఫైనాన్షియల్ సఫర్ అవుతా ఉంటారు లేదా ఒకరికి ఏదో అనారోగ్యం అయిపోతుంది ఇంకొకరు వాళ్ళని చూసుకుంటూ జీవితాంతం సఫర్ అయిపోతా ఉంటారు.
(13:18) ఉంటారు ఇవన్నీ కార్మికలి నెగెటివ్ కార్మికలీ బౌండ్ రిలేషన్షిప్స్ అండి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ప్లీజ్ చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ముందుర ప్రొసీడ్ అవ్వండి. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో సో దట్ ఇది చాలా జనం ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నారో వాళ్ళు క్రియేట్ అయి నేను వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే ఐ ఫీల్ వెరీ లక్కీ థాంక్యూ హరే కృష్ణ

No comments:

Post a Comment