Thursday, August 13, 2026

ఇ ఎనిమిది ధర్మ సూత్రాలు మీ జీవితంలో పాటిస్తే మీకు ఇ ప్రపంచంలో తిరుగు ఉండదు 🚩🙏🚩

ఇ ఎనిమిది ధర్మ సూత్రాలు మీ జీవితంలో పాటిస్తే మీకు ఇ ప్రపంచంలో తిరుగు ఉండదు 🚩🙏🚩

Author Name:Dr. SRI SRI SRI ADITHYA PARASRI SWAMY

Youtube Channel Url:https://www.youtube.com/@srisrisriadithyaparasriswamy

Youtube Video URL:https://www.youtube.com/watch?v=rYjveNqjWwo



Transcript:
(00:01) ఇప్పుడు మీరు సాయిబాబా గురించి చెప్తిరి గొప్ప గొప్ప గురువుల గురించి చెప్తిరి చాగంటి గారి గురించి చెప్తిరి సామవేదం షణ్ముఖ శర్మ గారి గురించి చెప్తిరి రామానుజాచార్య గురించి చెప్తిరి బ్రహ్మం గారి గురించి చెప్తిరి శంకరాచార్యుల గురించి చెప్తిరి అందరి గురించి చెప్తిరి సంతోషం మేము నమ్మినం ఎవరు గొప్ప ఎవరు తక్కువ ఎవరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదో మాకు అర్థమయింది.
(00:28) కానీ అసలు వాస్తవంగా ధర్మం అంటే ఏమిటి పూజ అంటే ఏమిటి సత్యం అంటే ఏమిటి దేన్ని నమ్మాలే ఏ క్వాలిటీస్ చూసి నమ్మాలే ఏ అర్హతలు చూసి మేము వెళ్ళాలే అనే సందేహం ఎవరికైనా ఉందా ఉందా మీకుందరికీ క్లారిటీ ఉందానే చేతు లేపండి అందరూ [నవ్వు] లేపండి ఎవరికీ ఏం తెలవదు పాడుగాల జరాగు ఇప్పుడు చూడండి భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది గురువులు ఉన్నారో మనకు 18 పురాణాలు చదివితే ప్రతి పురాణంలో ఒక ఎందరో గురువుల గురించి ఉల్లేఖనం ఉంది అందులో ఋషుల గురించి ఉంది యోగుల గురించి ఉంది
(01:13) సిద్ధ పురుషుల గురించి ఉంది అందరి గురించి ఉంది సంతోషం దేనిని చూసి మనం ఒక గురువుని ఎంచుకోవాలి దేనిని చూసి ఒక దేవాలయానికి వెళ్ళాలి దేనిని చూసి ఒక పీఠం కి ఒక మఠానికి మనం కనెక్ట్ కావాలి ఏ క్వాలిటీస్ చూసి ఒక గురువుతోన మంత్రం తీసుకోవాలి ఏ క్వాలిటీస్ చూసి ఒక గురువుతోన బోధ తీసుకోవాలి నేను చెప్తాను బాగా నోట్ చేసుకోండి మొట్టమొదటి గుణం అహింస ఎక్కడైతే హింస లేదో ఎక్కడైతే అహింసను నమ్ముతారో అక్కడ వెళ్ళాలి ఏంటి అహింస చెప్పండి అహింస అహింస అంటే ఏంటి అర్థం
(02:00) హింస అంటే ఏమిటి? హింస అంటే కేవలం గొంతు కోసేది హింస కాదు ఒక వ్యక్తిని తన మాటలతో కూడా బాధ పెట్టడం హింసనే చేతలతోన బాధ పెట్టడం హింసనే ప్రవర్తనతోన బాధ పెట్టడము హింసనే భావంతో బాధ పెట్టడము హింసనే చర్యతో బాధ పెట్టడం కూడా హింసనే ఇవన్నీ హింసలే చివరికి ఒక కోడిని మేకని గొర్రెని పోతుని బలి ఇవ్వడం కూడా హింసనే ఇవి ఎక్కడున్నా అక్కడ వెళ్లాల్సిన అవసరం మనకు లేదు లేదు రెండవది ఒకటి అయింది కదా బాగా లెక్క పెట్టుకోండి ఒకటి ఆయన రెండవది ఇంద్రియ నిగ్రహం ఒక గుడి ఉంది ఆ గుడికి ఒక ధర్మకర్త
(02:49) ఉన్నాడు ఆయన ఒక సాంప్రదాయికమైనటువంటి గురుత్వంలో ఉన్నాడు ఆయనలో నిగ్రహం ఎంత ఉందో చూడాలి ఆయన బయోపిక్ అంతా రీసెర్చ్ చేయలే మొత్తం పనివాడితే ఆయన పుట్టిన ఊర్లోకి పోయి మొత్తం రీసర్చ్ చేయలే పలనోడు ఎట్లాంటోడు చెప్పురి ఆయన పుట్టు పురోతరాలు చెప్పురని వారం రోజులు రీసర్చ్ చేసిపోవాలి ఇంద్రియ నిగ్రహం ఏమిటి మాటలో నియంత్రణ ఉండాలి చేతలో నియంత్రణ ఉండాలి చూపులో నియంత్రణ ఉండాలి వినికిడిలో నియంత్రణ ఉండాలి ఆచరణలో నియంత్రణ ఉండాలి అన్నిటికీ మించి పంచజ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు నిగ్రహం ఉండాలి అటువంటి గురువు శ్రేష్టుడు
(03:37) [ప్రశంస] అటువంటివాడు నెలకొలిపిన గుడి కూడా సత్యం అటువంటివాడు నెలకొల్లిపిన ఆశ్రమము మఠము పీఠము కూడా పవిత్రమైనదే మీకు క్వాలిటీస్ తెలవాలి కదండీ చెప్తున్నా మూడవది రెండఆయన మూడవది సర్వభూత దయ మొదటిది ఏమిటి రెండవది మూడవది సర్వభూత దయ ఎలా సర్వభూత దయ అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడో పుట్టల 84 లక్షల జీవరాశులతో నిర్మాణమైనది ఈ చక్రం ఒక బండికి ఉండే నాలుగు టైర్లు కదిలితే నీ
(04:24) కారు ముందుకు వెళ్ళినట్లు ఇదంతా జీవ చక్రం అన్ని జీవరాశుల అసల యొక్క శ్రమ నీ కడుపులో పోయే కౌలమంత అన్నం నువ్వు పీల్చే ఒక శ్వాస నీవు వదిలే ఒక శ్వాస ఈ జన్మ నీది కాదు మీ అప్ప మెమ్మ నీకు ఇచ్చిండొచ్చు తయారు చేసి నీకు ఇచ్చారు అందుకున్నటువంటి మూల కేంద్రకమైన ఊపిరి దానికి చైతన్యం ఇచ్చేటటువంటి ఈ ప్రకృతి దానికి ఆధారమైనటువంటి జీవరాశుల యొక్క శ్రమ నువ్వు అందుకే అన్ని జీవరాశుల వలె నీవు నీ వలె అన్ని జీవరాసులు ఉదాహరణకు చెప్తా ఆగయ్యా ఇంకా అయిపోయలేదు సర్వభూత దయ అంటే అర్థం ఏంటంటే నీ పీతి కడుపు నింపుకునిక ఒక మేకను చంపకు నీ గబ్బు కడుపు నింపుకునికే ఒక కోడిని
(05:09) చంపకు నీ రోత కడుపు నింపుకునిక గుడ్లు తినకు గుడ్లు నీ మురికి కడుపు కోసం నీ పిల్లల కోసం ఒక పోతును ఒక గాడిదిని చంపకు నీ బతుకు కోసం ఇంకొకరు బతుకు నాశనం చేయకు నీవు చచ్చిపో నీవు చచ్చిపో పని పడితే ఆత్మ త్యాగంకి మించిన యోగం లేదు కదా సతిదేవి దుంకి లేదు అగ్నిలా నీ కడుపు కోసం ఇంకో కడుపుని చంపే అర్హత నీకు ఎవడు ఇచ్చిండు నీ కడుపు కాల్చుకో నీ బతుకు కోసం ఒకని చంపే హక్కు నీకు ఎవడు ఇచ్చి నువ్వు చ్చిపో ఫస్ట్ నువ్వు ఎవడవని చంపని ఇంకే జన్మని ఇచ్చినావా పుద్యమైన నూనె సొత్తినావా సన్నిచ్చి పాలిఇచ్చినావా
(05:54) ఏరిగితే కడిగినావా సగ చేసినావాను నువ్వు ఎవడో చంపనీక నడమంతలు వచ్చి నువ్వు చచ్చిపో సర్వభూత దయ అంటే అర్థం ఏందంటే నీ బతుకులాకనే అన్ని జీవరాశులు బ్రతకాలని కోరినవాడు ఉత్తముడు ఆ మతమే గొప్పది ఆ ధర్మమే గొప్పది ఈ ప్రపంచంలో అటువంటి వాళ్ళు అన్ని జీవరాశులను ఫీడ్ చేస్తూ అన్ని జీవరాశులకు అవసరమైనటువంటి మంత్రాసు చాంటింగ్ చేస్తూ అన్ని జీవరాశులను పీల్చుకొని బ్రతకడ డానికి ఉపయోగపడే ఎనర్జీని క్రియేట్ చేసే పూజలు చేసేవాడు అటువంటి హోమాలు చేసేవాడు అటువంటి ఎనర్జీని రివీల్ చేసేటటువంటి తంతులు చేసేటటువంటి గురువు మీకు అవసరం అటువంటి గుళ్ళు
(06:39) గోపురాలు మీకు అవసరం అటువంటి ఆశ్రమాలు అవసరం అటువంటి పీఠ పరంపరలు అవసరం అటువంటి మఠాలు మీకు అవసరం సర్వభూత దయ చాలామంది నన్ను అన్నారు పిల్లిని చాకకూడదని వాళ్ళ మాట కోసం అన్నా నేను పిల్లిని చాకినా అంటే మెంటలిజం కాదు ఇది ఎదురు కాదండోయ్ ఎందుకు తాగకూడదు పిల్లిని మెడికల్ రిఫరెన్సెస్ ప్రకారంగా పిల్లి యొక్క మలమూత్రాదులు గనుక మనకు తగిలితే ఏ వంకతోనన్నది ఒకవేళ మన బాడీ మీద పడితే మనకు చాలా విధాలుగా అనర్థం జరుగుతదని ప్రమాణం ఉంది.
(07:21) శాస్త్రీయంగా పిల్లి అనుకోకుండా చనిపోతే వంశానికి చేటు అనేది కూడా ఒకటి ఉన్నది బల్లి పిల్లి గోవు భయపడి సాకుతలేరు ఆ భయమును ప్రతికటించడానికి నేను పిల్లిని చాకి పాపం పోగొట్టిన ఎవరి పాపం మీ పాపాలు మీ పాపాలే నేనేం పాపం చేయను తండ్రి అలా ఒక జీవి మనకు ఇష్టం లేకపోయినా పర్వాలేదు దాన్ని సాకాలే నీకు ఇష్టం లేకపోవచ్చు అది ప్రకృతిలో ఏనో ఒకతో ఉపయోగపడేది కాబట్టి వాడు ఉట్టిచ్చిండు.
(07:54) సర్వభూత దయ అంటే ఇదే చేపలు నీకు తిన్నీక పుట్టిలేవు చేపల ధర్మం వేరు మేకలు నీకోసం పుట్టిలేవు మేకల ధర్మం వేరు కోళ్ళు నీకోసం పుట్టిలేవు గుడ్లు వేయడనికే కోళ్ళ ధర్మం వేరు సర్వభూత దయ ఉన్నటువంటి వాళ్ళను అనుసరించండి వాళ్ళు స్థాపించిన ఆలయాలకు వెళ్ళండి వాళ్ళు స్థాపించిన మఠాలకు వెళ్ళండి వాళ్ళు నెలకొలిపిన ఆశ్రమాలకు వెళ్ళండి ఎక్కడైతే సర్వభూత ఎంత దయం ఉంటుందో ఆ దేవాలయాలకి మీరు వెళ్ళాలి అటువంటి పూజలే చేయాలి అటువంటి వ్రతాలే చేయాలి అర్థమైందా ఎన్నవ క్వాలిటీ ఇది మొదటి నుండి చెప్పండి ఆ
(08:38) ఆ ఆ ఇంకా ఇంకా మూడేనా నేను చెప్పినటువంటి క్వాలిటీస్ అన్ని సరిగ్గా సరి చూసుకొని మీరు అర్థం చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది మీరు వెళితేనే మీ తరాలు ముందు తరాలు అనుసరిస్తాయి కాబట్టి ఇలా తెలుసుకోకనే కలగోరి కంప మొదలైంది ఇప్పుడు మన ధర్మంల ఈ గురువు ఆ గురువు తిటనికే సరిపోయిండు ఆతను ఈతని తీటానికి సరిపోయిండు నేను ఇంకోరు మీద వీడియోలు చేయనికి సరిపోయిన ఆతను ఇంకోరి మీద వీడియోలు చేయనికి సరిపోయిండు ఓడు ఇట్లా అంటాడు వీడు ఇట్లా అంటాడు ఇదే కంప మొదలైంది కానీ ఎవడు బాగుపడుతున్నాడు ఎవడు సుఖపడుతున్నాడు అని ఎరుక ఎవరికీ లేదు మూడవది సర్వభూత
(09:19) మూడా నాలుగా నాలుగవది క్షమ క్షమ అంటే అర్థం ఏంది సారీ ఐ యమ ఎక్స్ట్రీమ్లీ సారీ ముజే మాఫ్ కరో నన్ను క్షమించండి నన్ను మన్నించండి నా యందు దయ చూపండి దయ తలచండి అన్న గుణధర్మం ఏ ధర్మంలో ఉందో ఏ మతంలో ఉందో ఏ సాంప్రదాయంలో ఉందో ఏ పీఠ పరంపర మట పరంపరలో ఉందో ఆ మట పరంపర పీఠ పరంపరలోనే మీరు వెళ్లి జొర్రండి ఎందుకంటే రేపు నీ నుంచి కూడా ఏదైనా తప్పు జరగొద్దు వాడు క్షమించాలి కదా పొరపాటున ఏదన్నా మాయా ప్రభావంతోన తప్పు
(10:05) జరిగితే క్షమించే గుణం ఉండాలి కదా అందుకే క్షమ అవునయ్యా శ్రీరామచంద్ర ప్రభువుల వారు రావణుని క్షమిస్తాను అన్నాడు [బెల్] కృష్ణుడు కూడా చెప్పాడు శిశుపాలున్ని నీవు ఎన్ని తప్పులు చేసిన క్షమిస్తాను అన్నాడు పాండవులు కూడా చెప్పారు కౌరవులను క్షమిస్తామని అందుకే ఈ ధర్మం నమ్మింది ఏమని క్షమ క్షమ అది మనకు వెన్నతో పెట్టిన విద్య మన హిందువులకి ఇది కూడా ఒక క్వాలిటీ బాగా గుర్తుపెట్టుకోండి ఉత్తముల లక్షణం ఇది పొరపాట్లు అన్ని దానిలో జరుగుతాయి అందరిలో జరుగుతాయి అన్ని సందర్భాల్లో జరుగుతాయి జరిగినంత మాత్రాన వేసుకుంట పోతే ఇప్పుడు ఎవరం మిగలకు ఇప్పుడు ఉన్న అందరం
(10:49) క్షమ ఏమిటి క్షమ ఎన్నో క్వాలిటీ రేపు మళ్లా కూర్చుంటా అన్ని అడుగుతా చెప్పనోళ్ళని దీక్ష విడిపించి పంపిస్తా క్షమ తర్వాత అహింస ఇంద్రియ నిగ్రహం సర్వభూత దయ క్షమ నాలుగఆయన ఐదవది తపస్సు ఇది పెద్దది చూడండి అహింసతో ఉండేవి ఉంటాయి ఇప్పుడు చూడండి ఇస్కాన్ ఉండది ఇంకా కొన్ని దయానంద సరస్వతి వారు నెలకొలిపిన ఆశ్రమాలు
(11:33) కూడా ఈ మధ్యలో బాగా ప్రాచీనం అవుతున్నాయి. రామకృష్ణ పరమహంస వారిది కూడా ఒక మట పరంపర వస్తుంది. స్వామినారాయణ వాళ్ళది కూడా ఒక మట పరంపర వస్తుంది. బ్రహ్మకుమారీస్ వాళ్ళది కూడా ఒక మట పరంపర వస్తుంది. ఇట్లా చాలా వస్తున్నాయి అన్నిటిలో కూడా అహింస ఉంది వాళ్ళేం పీక తినరు సాత్వికంగానే ఉంటారు ధ్యానం చేస్తారు. సర్వభూత దయ కూడా ఉంది ఇంద్రియ నిగ్రహం కూడా ఉంది క్షమ ఉంది తపస్సు లేదు తపస్సు లేదు నేను నిరూపిస్తా ఏంటి తపస్సు అనేది నేను నిరూపిస్తా అయ్యో మాటలు ఎందుకు ఇట్ల వస్తారా నాయనా బెదిరిపోయేలా [నవ్వు] నాకే భయమైతుంది తపస్సు లేదు
(12:19) ఐదవ క్వాలిటీ ఏమిటి తపస్సు ఎస్ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి అద్వితీయమైన తపస్సు చేశాడు అది మనకు కావాలే బ్రహ్మంగారు తపస్సు చేశారు శంకరాచార్యుల వారు తపస్సు చేశారు మనకు కావాల్సింది అది ఇంతకుముందు చెప్పాను మాణికేశ్వర మాత అమ్మవారు ఎంత గొప్ప తపస్సు చేసింది నిరాహార యోగం తపస్సు కేనో తపస్యః ఏంది తపస్సు అంటే 24 గంటలు 24/7 ఆయన ఉచ్వాస నిశ్వాసలతో మొదలుకొని ఆయన నడిచే నడక చూసే చూపు ప్రతి దాంట్లో తపస్సు కనబడాలి తపస్సు అంటే తపించిపోవడం మందు కోసం మందుబావులు తపించినట్లు వేష
(13:04) సాంగత్యం కోసం వేషుడు తపించినట్లు తపించిపోవాలే ఏమిటి అనితర సాధ్యమైనటువంటి వంటి గొప్ప జన్మ ఆ జన్మకు ఉండేటటువంటి ముక్తి ఆ మోక్షం కోసం వీటికి అనుగుణం ఉండేటటువంటి పరమాత్మ యొక్క లయము కోసం తపించడమే మోక్షం ఆ తపస్సే ఉండాలి ఈ తపస్సులో ఈ తపస్సు చేసే కోణంలో ఆయన ప్రపంచానికి ఏదో ఒకటి ఇచ్చిపోతాడు పరాశ్రీ స్వామి ఒకటి ఇచ్చాడు కావాలంటే చూసుకోండి అవ బాధ్యతగా రాసిన బుక్కులను వల్ల వేయడం పెద్ద విషయం కాదు ఇచ్చిన సాంప్రదాయాలను తిరగవేయడం పెద్ద పని అని కాదు నువ్వు ఏమ ఇచ్చావు ప్రపంచానికి అన్నదే ముఖ్యం అదే తపస్సు
(13:49) తపస్సు ఉండాలి ఎన్నో క్వాలిటీ ఆ నువ్వు ఏదో ఇచ్చావని గర్వంగా మాట్లాడుతున్నావా అని అనకండి లేదండి తప్పు శంకరాచార్యుల వారు అతి చిన్న వయసు నుంచి ఎంత తపస్సు చేసి భారతదేశానికి మన ధర్మానికి ఏమఇచ్చాడు ఎన్ని ఇచ్చాడు ఎన్ని ఇచ్చాడు ఈనాడు భారతదేశం పోయి శంకర మటం మీద మటం శంకర పీఠం యొక్క కాల మీద పడిన రుణం పోదు మీరు చదువుకున్న సౌందర్య లహరి ఎక్కడ నుండి వచ్చింది శివానంద లహరి ఎక్కడ నుండి వచ్చింది భజగోవిందం ఎక్కడి నుంచి వచ్చింది వేదం మీకు అర్థమయనా మీకు అర్థమై సత్యనా జడమైన వేదాన్ని సరళం చేసి మనకు అర్థమైన తేట తెలుగులో అందించారు.
(14:32) అది తపస్సు అంటే అది ఊక సరళం చేసి ఇవ్వడం అన్నది ఆశమాశ విషయం కాదు పదోషం జరగకుండా ఉచ్చరణ దోషం జరగకుండా అక్షర దోషం జరగకుండా పొళ్ళు పోకుండా యదాతదముగా మనకు అందివ్వడం కూడా గొప్ప తపస్సే ఎన్నో క్వాలిటీ ఇది ఆరవది ఐదవదే ఆరవ క్వాలిటీ ఏమిటంటే జ్ఞానం ప్రపంచంలో అందరితోన జ్ఞానం ఉంటది మనసులతో ఒకటే కదా కుక్కతో కూడా జ్ఞానం ఉంటది.
(15:09) [బెల్] పందితోన కూడా జ్ఞానం ఉంటది. పంది పిల్లలు పెట్ట కన ముందు ఒకలాగ ఉంటది పిల్లలు పెట్టినక ఒకలాగ అయితది నా పిల్లలు ఏయ్ [దగ్గు] ఎవరైనా దగ్గరికి వస్తారో నా పిల్లలు పట్టుకుంటారు నాది జ్ఞానం కాదా అది జ్ఞానమా కాదా పిల్లలు తిరుగులాడే వరకు పిల్లల యొక్క సంకడవ అది అది జ్ఞానమా కాదా నా పిల్లలు ఎవరైనా పట్టుకపోతారో ఏమని జ్ఞానం అందరిలో ఉంటది ఒక మూర్ఖుడికి ఐదేళ్ల చిన్న పిల్ల మీద అత్యాచార రం చేయాలనడం కూడా జ్ఞానమే అంటే వాన కోరిక పుట్టింది వానికి ఆలోచన పుడుతుంది ఎవరినో కోరుకుంటున్నాడు తెచ్చుకుంటున్నాడు ఎక్కడనో తీసుకపోతున్నాడు ఒక అడవిలోకో పొదలోకో అంటే
(15:53) అది జ్ఞానమే కదా జ్ఞానం అంటే ఏమిటి ఒకదానిని గుర్తించడం ఒకదానిని స్వీకరించడం దానిని అర్థం చేసుకోవడం దాని గురించి చెప్పడం కూడా జ్ఞానమే [బెల్] కానీ ఆరవ క్వాలిటీ అయినటువంటి జ్ఞాన అసలైన అర్థం ఏంటో తెలుసా ఇక [బెల్] ముందు ఉండేటటువంటి ఐదు క్వాలిటీస్ కలిపితే అసలైన జ్ఞానం మొదటి నుంచి ఏమేమ చెప్పినా ఈ ఐదు ఎక్కడ ఉంటావో అది పరిపూర్ణమైన జ్ఞానం ప్రపంచంలో గడ్డి పోస కూడా అనర్థం జరగనటువంటి జ్ఞానమే జ్ఞానం నీ మీన
(16:38) మనువయ్యా నీవు నీ జ్ఞానం తోటి నీ తెలివితోటి ఏదో ఒకటి కనిపెడితివి దాన్ని ఒత్తగానే అందరూ బ్లాస్ట్ అయి చచ్చిపోయారంట అదఒక జ్ఞానమా నీ బుద్ధిలో మనువయ్యా ఏదో ఒక మందు కనిపెడితివి ఆ మందు తాగిరి తాగి తాగి కిడ్నీలు పేలాయ ఊపిరి తిత్తులు పేలాయ డావకంలో పడితిమి డాక్టర్లు 30 లక్షలు ఖర్చు పెట్టిరి డెడ్ బాడీ ఇంటికి ఇచ్చిరి ఇది జ్ఞానమా జ్ఞానం అంటే అర్థం ఏంటంటే నీ జ్ఞానం వల్ల నీకు ఇబ్బంది జరగకూడదు నీ ప్రాణానికి హాని కలగకూడదు నీ పెంలం పిల్లలకు ఇబ్బంది కలగకూడదు నీ కుటుంబానికి ఇబ్బంది ఇబ్బంది కలగకూడదు నీ కుటుంబం నివసిస్తున్న సమాజానికి ఇబ్బంది కలగకూడదు ఆ ఊరికి
(17:14) ఇబ్బంది కలగకూడదు ప్రపంచానికి ఇబ్బంది కలగకూడదు అది అసలైన జ్ఞానం జ్ఞానం అంటే అదే నీ పిచ్చి జ్ఞానంతోన నీ పెండ్లమే ఇష్టపడదు. నీ పిచ్చి జ్ఞానంతోన నీవు సాకున్న నీ కుక్కకే ఇష్టం లేదు. నీ పిచ్చి జ్ఞానంతోన నీ శరీరమే నిన్ను చూసి హేయంగా చీదరిసుకుంటది. అదిఒక జ్ఞానమా ఈ జ్ఞానం ఎన్నో క్వాలిటీ ఆ కరెక్ట్ చెప్పండయ్యా నెంబర్ వన్ టూ మూడు ఫోర్ పాచ్ ఆరు
(18:03) కరెక్ట్ చెప్పండి [నవ్వు] ఇవన్నిటికన్నా ఉత్తమమైనటువంటి క్వాలిటీ వీటన్నిటికన్నా ఉత్తమమైనటువంటి గుణం ఏడవది ఒకటి ఉన్నది ఆ ఏడవదే శీల ధర్మం పాతివ్రత్యం పరమోత్కృష్టమైనటువంటి ధర్మం ఈ ధర్మం ఎక్కడ వ్యక్తమవుతుందో అది అసలు శిసలైనటువంటి పీఠ మట ఆశ్రమ పరంపర సాంప్రదాయము అదియే గొప్ప ధర్మం దానికి పుట్టినిల్లు పెట్టిన పేరు దానికి పూర్తి క్రెడిట్ పూర్తి అర్హత సత్య సనాతన ధర్మం మాత్రమే జగతిలో వేరొకటి లేదు నిర్భయంగా
(18:51) చెప్పొచ్చు ఎందుకంటే ఎందరో పతివ్రత శిరోమణులు మన ధర్మంలో త్రిమూర్తులనే శాసించి ఆశించి నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు ఎందరో సత్యశీలులు పుణ్య పురుషులు యోగ పురుషులు ఎందరో ఈ ధర్మాన్ని ఆచరించి చూపిన వాళ్ళు ఉన్నారు ఇది ఏడవది ఈ ముందు చెప్పిన ఆరు ఉన్నా ఇది లేకపోతే లాభం లేదు. ఈ ముందు చెప్పిన ఆరు ఉండి ఏడవది లేకపోతే లాభం లేదు.
(19:20) ఇక చిట్ట చివరిది ఒక క్వాలిటీ ఉంది ఎనిమిదవది అదేంటో తెలుసా సత్యం ఈ ఏడు ఉండి ఇది లేకపోతే లాభం లేదు. ఏంటి సత్యం అంటే అబద్ధాలు మాట్లాడకపోవడమే సత్యం అని మీరు అనుకుంటారు. అదేంటో తెలుసా అబద్ధం నిజం ఇవి రెండు ఒకటి సత్యం అసత్యం ఇవి రెండు ఒకటి మీరు అబద్ధం సత్యం ఒకటి అనుకుంటారు కాదు అబద్ధం నిజం ఒకటి సత్యం అసత్యం ఒకటి న్యాయం అన్యాయం ఒకటి ధర్మం అధర్మం ఒకటి పదాలు కలపకండి పదజాలాన్ని ఏ సందర్భంలో వాడాలో మీకు తెలియదు మీరంతా రబడి రబడి చేసి పడేస్తారు
(20:06) సత్యం అన్నిటికన్నా గొప్ప క్వాలిటీ అన్నిటికన్నా ఉత్తమమైనది ఏది ఉంటే ఈ జగతిలో ఇంద్ర పదవిని కూడా మనం చేరుకోవచ్చో అదియే సత్యం అందుకే హరిశ్చంద్ర మహారాజు దానినే పట్టుకొని నడిచారు దశరథుడు కూడా దాన్నే పట్టుకున్నాడు రాముడు దాన్నే పట్టుకున్నాడు శివ చక్రవర్తి బలి చక్రవర్తి ఇత్యాదులందరూ కూడా సత్యమే పట్టుకున్నారు ఏంటి సత్యం నిన్ను నీలా చూసుకొనుటయే సత్యం నీవు నీలా ఉండడమే సత్యం నీదైనది నువ్వు చేయడమే సత్యం నీలా నువ్వు ఉండడమే సత్యం ఇదే సత్యం అర్థం కాలేదా నేను ఆరంభంలో చెప్పాను నీ గురువులను పూజించుకోండి అయ్యా అన్నాను మీరు సత్యం
(20:48) తప్పిపోతున్నారు. ఎవరి స్టేటస్ లు పెడుతున్నారు ఎవరు స్టేటస్లు పెట్టట్లేదు సత్యం అసత్యం అదే ఇక అసలైన సత్యం అసలైనటువంటి దాన్ని నమ్మినవాడు సత్యవంతుడు అసలైన దాన్ని తప్పిపోయినవాడు అసత్యవంతుడు స్త్రీ ఉన్నది స్త్రీకి ఉండేటటువంటి ధర్మం మీదనే నడవాలి అది సత్యం పురుషుడు ఉన్నాడు పురుషత్వ ధర్మం మీదనే నడవాలి అది సత్యం నపుంసకుడు ఉన్నాడు ఆయన ధర్మంలోనే నడవాలి అది సత్యం అన్ని కలుపుతా అంటే అసత్యం ఏ జీవరాశిని చంపకూడదు అది సత్యం నేను చంపుతా అంటే అసత్యం
(21:33) ప్రతి స్త్రీలోను మాతృత్వాన్ని చూడాలి దైవత్వాన్ని చూడాలి అది సత్యం నేను స్త్రీలో భోగత్వాన్ని చూస్తా అంటే అసత్యం పుట్టింటి ఆడపడుచుకు కట్నకానుకలు ఇచ్చి పంపాలే ఇవ్వాలే ఇవ్వలేను అంటే అసత్యం ఇవ్వడమే సత్యం ప్రతిరోజు ప్రతి ఇంట్లో దీపం పెట్టాలి అది సత్యం పెడతలేను అంటే అసత్యం ప్రతి పురుషుడు తన జీవధర్మ సిద్ధాంతాన్ని తన యొక్క జన్మ పరంపరను శ్వాస ఘటికను అనుసరించే స్త్రీతో సంభోగం చేయాలి నా ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే అసత్యం ఎంత తినాలో అంతే తినాలి అది సత్యం తినది కూడా దానికన్నా ఎక్కువ తింటా అంటే అసత్యం
(22:21) సత్య అసత్యములు అంటే గివే అంటే దీని అర్థం ఏమిటంటే ఎవరు ఎలా ఉండాలో అలా ఉండగలిగిననాడు సమాజంలో ఏ విధమైనటువంటి అల్లర్లు జరగవు ఇబ్బందులు రావు దొంగతనం చేయమని చెప్పి ఏ పురాణంలో గాని ఏ శాస్త్రంలోని ఎక్కడ లేదు ఎందుకు దొంగతనం చేస్తున్నావ్ పెయి బలిచి కష్టం చేసుకుని చేత కాక ఒళ్ళు తిమిరెక్కి దొంగతనం చేస్తావ్ ఇది అసత్యం సత్యం ఏమిటి పోయి పైకానాలు అడుగు వచ్చిన ప రూపాయలతోటి ఒక బజ్జీ ఏదో ఇంత పూరి లేదా ఉగ్గాని ఏదో తిను పడుకో ఆడికి నీ పెయి బరువు ఎక్కితే ఆడన ఊరువు పోసుకొని చ్చిపో దొంగతనం ఎందుకు చేస్తావ్ చేసినవ్ ఆ సొమ్ము నీకు అక్కేనా ఎవో సొమ్ము
(23:10) తోసుకొని వస్తావ్ ఓడేం కావాలే వాడు ఏడుస్తాడు శాపాలు పెడతాడు ఓని కన్నీటి గోస ఓని ఆత్మ గోస ఓని కష్టం చేసి సంపాదించినని శ్రామికమైన వేద నీకు తగులుతది ఇది అసత్యం సత్యం ఏమిటి కష్టేపలి నీవేం చేస్తున్నావ్ దొంగతనం ఇది సత్యం ఇది అసత్యం సత్యం ఏమిటి పెళ్లి కాకన ముందు ప్రతి ఒక్కరు బ్రహ్మచర్యంగానే ఉండాలి. అన్యమైన మార్గాల గుండా ప్రయణించకూడదు అది సత్యం నేను ఓలకి సీటి కొడతా వీళ్ళకి సీటి కొడతా ఆడ కన్ను కొడతా ఇడ కన్ను కొడతా లవ్ లెటర్ ఇస్తా ఇడ మెసేజ్ చేస్తావా చేస్తా అంటే అసత్యం పెళ్లిఅయిన తర్వాత
(23:55) నీ ఇంటి కాత్యాయని నీ ఇంటి మహాలక్ష్మి నీ ఇంటి సరస్వతి నీ ఇంటి దుర్గా నీ ఇంటి కాళి ఆమెనే నీకు పార్వతి ఆమెనే నీకు సతి లేదు పక్కింటి ఆ ఇంటి వెనకింటి ముందింటి వెంటింటి జాబ్ కాడా ఆఫీస్లా బస్ స్టాండ్ల అంటే అది అసత్యం నవ్వుతారఏంటి లేనివి ఏమన్నా చెప్తున్నానా అయ్యో మీరు పుణ్యమూర్తులు నేను పాపిష్టోని నీ ఎక్స్పీరియన్స్ నాకు లేవు కానీ కేవలం స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ తోన మాత్రమే పట్టుకుంటున్నాను ఎలా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లో మేము చదవాల్సింది రామాయణము స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కోసం ఆధ్యాత్మికత యొక్క ప్రతిభ కోసం మేము
(24:39) చదవాల్సింది మహాభారతం మహాభారతంలో దుర్యోధనుడికి మంచి భార్య ఉండే ద్రౌపది మీన కన్నేసినందుకే సర్వనాశనం ఇది చాలదా మీకు ఎగ్జాంపుల్ రామాయణంలో రావణునికి మండోదరి మహా పతివ్రత ఉండే సీతమిన కన్నేసే సర్వనాశనం ఇది చాలదా మీకు మీ కడుపులో సగం కష్టాలు మీకు కానే వస్తాయి మళ్ళ అనవసరంగా మాతోనికి వచ్చి మా మెడ పట్టుకొని మమ్మల్ని హింసాలు పెట్టి చంపుతారు.
(25:16) మళల బాగా చేస్తేనేమో పరాశ్రీ స్వామి మంచోడు అంటారు బాగా చేయకపోతే వేరే స్వామితోనికోయి పరాశ్రీ స్వామినా మళ్ళ లేని పోని వాళ్ళ చెప్తారు. [గురకలు] చివరిది ఏమిటి? ఈ సత్యం నీ జీవితంలోనే ఉన్నది శాస్త్రాలలో లేదు ఎవడనా చెబితే రాదు ఎవడో నేర్పితే రాదు ఎవడో నడిపిస్తే రాదు నీవే ఆచరించాలి నీవే అలుముకోవాలే పులుముకోవాలే ఒక దూడను గాటికి ముడేసి ఎట్లా కడతావో నీ జన్మకు సత్యాన్ని ముడేసుకొని నడువు నీవే దైవత్వాన్ని పొందిన పుణ్య పురుషుడవు నీవే అమరత్వాన్ని పొందే పుణ్య పురుషుడవు నీవే ఒక పెద్ద గురువువి ఇదయ్యా ధర్మం నేర్పినటువంటిది ఈ ఎనిమిది క్వాలిటీ ఎక్కడ ఉంటాయో అదే సత్య
(25:59) సనాతనమైనటువంటిది ప్రపంచానికి అవసరమైంది సర్వకాళ సర్వావస్థల యందు ఈ ప్రపంచానికి ఈ జగతికి అవసరమైంది. మనుష్యుని యొక్క జీవితానికి ఒకటే కాదు నీవు తరించడం ఇంకే కాదు అన్ని జీవరాశులకు చర అచర స్థావర జంగమాదుల కన్నిటికీ అవసరమైనటువంటి ధర్మం ఈ ఎనిమిది గుణాలతో ఎనిమిది తత్వములతో ఎనిమిది ధర్మములతో ఉండేటటువంటిది ఏమిటి అహింస రెండవది మూడవది నాలుగవది ఆరవది ఏయ్ ఆరవది [నవ్వు] ఐదవది ఏడవది
(26:46) ఎనిమిదవది సప్పట్లు కొట్టండి [ప్రశంస] జరాగయ [నవ్వు] దీనిని శ్రీహరి శ్రీమన్నారాయణుడిని నారదుడు అడుగుతాడు హే భగవాన్ హే పితామహ హే జగత్పాలన తత్పర హే జగదీశ్వర పురుషోత్తమ హే కమల హే కమలాజ హే కమల నివాసిని సేవిత ఈ జగతి ఉద్ధరించాలంటే ఏం పాటించాలి అప్పుడు చెప్పాడు అహింసా ప్రథమం పూజం పూజః ఇంద్రియ నిగ్రహం సర్వభూత దయా పూజం క్షమా పూజం విశేషతః
(27:34) జ్ఞాన పూజం యోగపూజం తపూజం దాన్ని శీలం అని కూడా అనొచ్చు యోగం అని కూడా అనొచ్చు సత్యం అష్టవిధ పూజం ఇవి చేసిన వాళ్ళనే నేను అనుగ్రహిస్తాను స్వీకరిస్తాను మినః ఏ తపస్సు చేసినా నాకు సంబంధం లేదు ఇవే నాకు కావాల్సినవి అని చెప్పాడు. అందుకే లక్ష్మీ అమ్మవారిని అష్టదధ కమలం మీద కూర్చోబెట్టాడు ఋషి ఆ ఎనిమిది రేకులు ఎనిమిది ధర్మాలకి సూచకం అష్టలక్ష్ములు అంటే గవే మీరు అనుకుంటారు శ్రీకృష్ణ పరమాత్మ ఎనిమిది మంది పెండ్లాలని ఎట్లా చేసుకునే మీ మొహాలు మండ ఎనిమిది మంది పెంలాలు కాదు ఎనిమిది గుణాలు ఇవే ఇవే ఆయన ఆభరణాలు ఆయన ఆచరణములు
(28:24) ఈ ఎనిమిది లక్షణములు ఆ అష్టదేవతలు ఈ అష్టసిద్ధులే ఆ అష్ట గుణములు ఈ అష్టలక్ష్ములే అష్టతత్వ ధర్మములు వాళ్లే కానీ కృష్ణుడికు ఉన్నది ఏకపత్ని రుక్మిణి ఆమెనే ఆయన యొక్క ఇష్టసఖి ప్రాణసఖి దీని మీద ఒక సంవాదం కూడా జరిగింది కృష్ణుడు అష్టభార్యలు నేలిన తర్వాత ఎలా భగ భగవానుడు అవుతాడు ఏకపత్నీ వ్రతము చేతనే దైవత్వం ఉంటుంది ఏకపత్నీ వ్రతము చేతనే భగవానుడు అవ్వగలడని రాముడు ఆచరించాడు కదా అంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు నాలో దైవత్వం ఉండినది అని నేను నిరూపించుకున్న
(29:09) నేను అస్కళిత బ్రహ్మచారిని అని నేను నిరూపిస్తాను అన్నాడు నిరూపించాడు ఆ కాలంలోనే డిఎన్ఏ టెస్టులు ఒక పద్ధతిలో చేస్తే ఒక ధర్మంలో చేస్తే కృష్ణుడికి ఎంతో మంది పుత్రులు ఉన్నారు. అంతమంది పుత్రులు ఉండగా కూడా తాను అస్కలిత బ్రహ్మచారిగా నిరూపణ అయ్యాడు ఎలా ఆ కాలంలో ఉండేటటువంటి గురువులందరూ ఒప్పుకున్నారు ఆ పరీక్షలో దూర్వాసుడు కూడా ఉన్నాడు నారదాది మునీశ్వరులు కూడా ఉన్నారు నిరూపణ అయింది.
(29:43) ఇలా ఎన్నో ఉన్నాయి ఇవేమి తెలియని మూర్ఖులందరూ కూడా మీరు కృష్ణుడిని వేరే విధంగా అర్థం చేసుకుంటారు. అది వాళ్ళ యొక్క విజ్ఞతకు వాళ్ళ యొక్క బుద్ధికి వదిలేద్దాం. ఈరోజు మీకు అర్థమయిందా ఏమి కనబడితే ఎక్కడ పోతారు ఏం కనబడితే పోతారు ఏయ్ ఆడ దేవాలయములో లింగాలు తీశరంట పదంరా ఆడ దేవాలయంలో విభూది తీశడంట పదంరా ఆడ దేవాలయంలో గాలిలో ఏదో చైన్లు తీసి ఇచ్చారంట పదంరా ఆడ ఏదో హీలింగ్ చేస్తున్నారంట పదంరా నీ అండ నీ మొహమ్మ [నవ్వు] ఈ లింగాలు తీయడం విభూతులు తీయడం పెద్ద ఈజీ
(30:29) అమెరికన్ గాడ్ టాలెంటెడ్ అని ఒక ఛానల్ ఉంటది కావాలంటే YouTube లో చూడండి ఎంత వింత విచిత్రాలు చేస్తారో అవన్నీ మహిమలని నమ్ముదామా అవన్నీ లీలలని నమ్ముదామా వీటికా మీరు మోసపోయి పోతున్నది ఇది కాదు మీరు పోవాల్సింది నేను చెప్పిన ఎనిమిది క్వాలిటీస్ లో ఏ ఒక్క క్వాలిటీ లేకపోయినా వెళ్ళకండి మీకు ప్రమాణం మేము ఇచ్చినాం కదా ఒక కంపెనీలో జాబ్ ఇవ్వాలంటే వాని అర్హత అడుగుతారు నీవు ఒక భక్తుడి కావాలంటే ఇవి నీ అర్హతలు బాగా గుర్తుపెట్టుకో నువ్వు ఒకరికి భక్తుడవ కావాలంటే ఆయనలో కూడా ఈ అర్హతలు ఉండాలే బాగా గుర్తుపెట్టుకో మన ధర్మం ఎప్పుడు మూఢ నమ్మకాలను
(31:11) ప్రేరేపించదు. మన ధర్మం ఎప్పుడు మూఢ నమ్మకాలను స్వీకరించదు. మీరు మూడులై మీరు మూఢ నమ్మకాలను పాటించి ఈ ధర్మాన్ని మూఢత్వం లోపలికి తీసుకెళ్తున్నారే తప్ప బాగా గుర్తుపెట్టుకోండి వెళ్లాల్సింది వెళ్ళకపోవాల్సింది అది మీ వ్యక్తిగతమైన స్వేచ్ఛ మీ జన్మ హక్కు నేనెవ్వని మిమ్మల్ని పోవద్దు అని చెప్పనికే మీ కడుపుకు అడ్డం పుట్టినా కానీ పోయే కోణంలో మీరు పశువులు కాకుర్రి బలి పశువులు కాకుర్ర అని చెప్తున్నాను అంతే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోం నమః

No comments:

Post a Comment