చాలామందికి తెలియని ఈ గొప్ప వ్యక్తి కథ..? సాధమ్మా..! | ARUNADEVI YOGA | @signaturestudiostv
Author Name:Signature Studios
Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3fsQUvo1owA
Transcript:
(00:00) సాదమ్మ అనే అంటారున్నమాట కొంచెం అందరూ నన్ను చూస్తే నువ్వు సాదమ్మలా మాట్లాడుతున్నావ్ సాదమలా నడుస్తున్నావ్ సో చిన్నప్పటి నుంచి కూడా అట్లా అనేవాళ్ళు సో ఈవిడ సిద్ధయోగిని అండి ఓహోహో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ వస్తువులన్నీ కూడా ఉన్నాయి. ఆ ఈవిడ ఏమేమ వాడారో అవన్నీ ఆవిడ పావుకోళ్ళు కూడా ఫైవ్ పెయిర్స్ ఓహో ఫైవ్ పెయిర్స్ లో ఇప్పుడు నా దగ్గర టూ పెయర్స్ ఉన్నాయి.
(00:25) ఉహ్ ఆ అన్ని కొన్ని ఆవిడ ఇవి వేసుకున్న ఇది చూసారు కదా ఇది అప్పుడే చాలా పాతది ఇప్పుడు అది అసలు ఇది ఇది కూడా ఉంది నా దగ్గర ఆహ కొంతమంది ఈవిడ చాలా మందికి ఈవిడ వస్తువులు అంటే ఎవరైనా వస్తే ఇచ్చేవాళ్ళు కదా తర్వాత ఈ మధ్య కాలంలో నేను యోగా ఇది చూసి ఆ మీ సాధమ నాకు ఇది ఇచ్చింది మాకు మేము ఇది ఏమి చేయట్లేదు కాబట్టి నీ దగ్గర ఉంటే బాగుంటది అని కూడా మాకు నాకు తిరిగి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొన్ని అలా తిరిగిచ్చిన దాంట్లో తాళపత్రాలు కూడా ఓకే అంటే ఆ తాళపత్ర ఈవిడ శిష్యురాలు ఇప్పుడు ఈ ఈవిడ తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు తర్వాత నన్ను చూసి ఈవిడ సాధం లాగా ఉందఏంటి అని చెప్పేసి
(01:10) నన్ను కలిసిన ఆ యోగులు కూడా ఉన్నారు యోగానంద స్వామి అని చెప్పేసి జ్ఞానానంద ఆశ్రమము ఆ విజయనగరం దగ్గర ఉంటారు ఆయన ఆయన చిన్నప్పుడు ఆయన గురువుగారు కూడా మా సాధమ్మని కలవడానికి వెళ్లి అక్కడ ఉన్నారట ఆశ్రమంలో ఆచంట్లో రెండు రోజులు మూడు రోజులు సో అట్లా ఆయన గుర్తుపెట్టి ఆయన వచ్చి చాలా విషయాలు సాధమ్మ గురించి ఆయన చాలా విషయాలు నాకు చెప్పారంటే మాకు తెలియని విషయాలు.
(01:37) అలాగే రిషికేషు నేను అటు వెళ్ళినప్పుడు కూడా అక్కడ నన్ను చూసి నువ్వు అంటే నన్ను చూసి ఈవిడలాగా ఉన్నావఏంటి అని అడిగి నీలాగా అక్కడ ఒక ఫోటో ఉంది అని చెప్పి సేమ్ ఇలాంటి ఫోటోనే ఆశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళ గురువు గారే ఎవరో వస్తే ఫోటో తీపించారట ఆవిడకి సో అది అది ఆవిడ ఇట్లా గాలిలో ఉంటారు ఆవిడ ఆ ఫోటో అక్కడ వాళ్ళ ఆశ్రమంలో ఉందిమాట ఆ ఫోటో ఆయన తీయించారట తీయమని చెప్పి తీసిన ఫోటో ఆవిడ వాడిన పావుకోళ్ళు ఆవిడ వాడిన ఆ కమండలము ఆవిడ సాధన చేసుకున్న ఆ చర్మం అక్కడే పెట్టారు అని కొన్ని వచ్చినయి అనుకోండి కొన్ని వచ్చినయి కొన్ని పోగొట్టుకున్నాం కదా
(02:20) ఇప్పుడు ఆ తాళపత్రాలు అవి వెతికి నాకు తీసుకొచ్చి ఇచ్చినవి అవును అవి వాళ్ళు పోయినయి సో ఈవిడ అన్నీ ఈవిడ వాడిన వస్తువులన్నీ అంటే ఒక ప్లేస్ అయినప్పుడు ఒక దాంట్లో అని అవి చేస ఈవిడ భిక్ష తీసుకునేదండి ఈవిడ ఈవిడ ఆశ్రమంకి వస్తే ఈవిడ బాస్మతి రైస్ తో అప్పట్లో బాస్మతి రైస్ కుంకుమ పువ్వు డ్రై ఫ్రూట్స్ వేసి ప్రసాదం పెట్టారు ఎవరు వచ్చినా భోజనం చేసి వెళ్ళేవాళ్ళు ఆశ్రమానికి కానీ ఈవిడ మాత్రం ప్రతి రోజు భిక్ష తీసుకొని ఆ భిక్ష వచ్చినది ఈవిడ వండుకొని తినేవాళ్ళు ఒకేసారి ఓహో ఈవిడ ఎక్కడికి వెళ్ళినా భిక్ష తీసుకునేవాళ్ళు ఇప్పుడు మా ఊరు వచ్చారనుకోండి నాన్నగారు వాళ్ళు వస్తే
(02:57) కూడా ఆవిడ భిక్ష తీసుకుని ఆ తినేవాళ్ళు అది చాలా మందికి నచ్చేది కాదు ఎందుకంటే మేము ఒక ముద్ద మీకు పెట్టలేమా ఎందుకు నువ్వు భిక్ష తీసుకు అది ఆవిడ పెట్టుకున్న విధానం ఆవిడ భిక్ష తీసుకున్నది తర్వాత ఏదో అవన్నీ కూడా ఉన్నాయి ఆ బౌల్స్ అవన్నీ కూడా అవి కూడా నాకు వేరేవాళ్ళు ఇచ్చారు పంపించారు ఇది సాదమ్మ భిక్ష తీసుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళ పూజ గదిలో పెట్టుకున్నారంట అది సో అది ఇంకా లోపల పెట్టాము.
(03:26) ఈ సాదమ్మకి సంబంధించినది ఈ ఫోటో మాత్రం ఇది ఒకటే ఉంది మా దగ్గర మిగతావన్నీ మావాళ్ళు చెదలు పట్టించేసారు. సో ఇది ఒక్కటే ఫోటో ఉంది మాటండి మిగతాయి ఆశ్రమంలో ఉంది ఆశ్రమంలో ఉన్న ఫోటో కూడా ఈ ఫేస్ ఆ గ్లాస్ కి అంటుకుపోయింది. అది అసలు చాలా కష్టం అది దాన్ని తీయలేము దాన్నే ఏదో చేయాలని చెప్పేసి అలా ఉంచేసామ అన్నమాట అక్కడ అయితే ఇక్కడ వెనకా కొన్ని వస్తువులు అక్కడ ఉన్నాయి అయితే మీకు ఎక్కడండి ఆశ ఆ అక్కడే ఉన్నాయి అంటే ఈవిడ వాళ్ళ గురువు గారు కట్టించారు ఆశ్రమం ఎంతో గొప్ప గొప్ప యోగులు అక్కడ ఉన్నారన్నమాట ఎంతో మంది ఉన్నారు.
(04:06) అది మనం ఊరికే జస్ట్ మెయింటైన్ చేస్తున్నాం అంతే మేడం ఇవేమిటి యాక్చువల్ గా నువ్వు ఇక్కడ పెట్టినవి ఆ ఈవిడ తార అండి తార నేను చెప్పాను కదా తంత్ర దాంట్లో అంటే దశమహావిద్యల్లో నేను అన్ని అన్ని చేస్తాను ఒక ఇది అని కాదు ఆ నాకు తార చాలా పర్సనల్ గా నాకు ఇష్టం ఓహో తర్వాత కామాఖ్య మ్ సో నేను ఈ సాధన అంతా నేపాల్లో ఉమ్ నేపాల్ లో చేశాను.
(04:36) దాని తర్వాత ఇంతకుముందు అయితే బాగా కామాఖ్య వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు అసలు కామాఖ్య అంటేనే అది ఒక పెద్ద [నవ్వు] ఆ ప్లేస్ ఎందుకంటే జనరల్ గా కామాఖ్య టెంపుల్ కన్నా ఇంకొక రహస్య సాధన చేసేవాళ్ళకి తంత చేసేవాళ్ళకి ఇంకొకటి ఉంది కామాఖ్య అవునా ఆ రహస్యంగా ఉంది అక్కడే అక్కడే పక్కనే అంటే దానికి కొంచెం దూరంలో ఉంది. సో దాన్ని రివీల్ చేయకూడదు ఇంకా ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి సాధన చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు ఇప్పుడు ఇప్పుడు కామాకి వెళ్లి సాధన చేయడానికి లేదు ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది.
(05:08) సో కాబట్టి అక్కడికి వెళ్ళాలి అందుకే నేను చాలా ప్లేసెస్ మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి ఎక్కడికి వెళ్తారు చెప్పండి మీరు వీడియో తీయరు ఏం తీయరు అంటే నాకు నిజంగానే ఇష్టం లేదు. ఎందుకంటే ఇవి పాడు చేయకూడదు ఈ ప్లేసెస్ ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు మానస సరోవరం లేకపోతే కైలాష్ చూడండి ఎంత కైలాస్ ట్రెక్ అయిపోయిన తర్వాత చైనా గవర్నమెంట్ కదా అది కొన్ని ఎన్జీవస్ వెళ్తాయి క్లీన్ చేయడానికి ఎంత ప్లాస్టిక్ ఎంత చెత్త మీరు నమ్మరు మానస సరోవరంలో వాళ్ళు క్లీన్ చేస్తే ఎన్నో ట్రక్కులు అండర్వేర్లు చొప్పులు బట్టలు టన్నలుట సో వాళ్ళు ఏమంటారంటే ఇది మీ భక్తి అని
(05:51) అడుగుతారు అంతే కదా అదే మనకి ఏంటో అందులో మునిగేయాలి స్నానం చేసేసేయాలి ఆ అన్ని అందులో పడేసేయాలి అని చెప్పేసి చెత్తంతా చేసి చాలా ప్లేసెస్ ఇప్పుడు మనం పాడు చేసుకొని కూర్చున్నాం అవును అవును ఇప్పుడు ఆ కొండల మీద ఉండేవాళ్ళు దండం పెడుతున్నారు మీరు రాకండి అని చెప్పేసి ఎందుకంటే చేంజ్ అయిపోతుంది డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయ్యే కొల్ది మనకి అక్కడ కన్స్ట్రక్షన్స్ మొదలవుతాయి రోడ్స్ మొదలవుతాయి సో అంతా ఎన్విరన్మెంట్ అంతా కూడా పాడవుతది కదండీ డిస్టర్బ్ అయిపోతుంది కరెక్ట్ సో ఇది ఇది ఇది కూడా తాతమ్మది ఇది చాలా చాలా పాతది ఇది శ్రీకృష్ణ దేవరాలు దేవరాయలు టైం ఇది
(06:29) మాటండి ఓహో చాలా పాతది సో ఇది యాక్చువల్లీ ఏంటి అనింటే బంధాస్ త్రిబంధాలు అమాట కింద ఆ అక్కడ మూలాధార స్వాధిష్టాన అనాహత ఇవి చక్రాస్ కూడా వస్తాయి ఇందులో రెండు చక్రాలు వస్తాయి. మూలబంధ ఉడ్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఓహో ఈ మూడు బంధాస్ ఈ మూడు మీకు యోగాలో ఆ ది బంధాస్ వెరీ ఇంపార్టెంట్ ఓహో మీరు బంధాస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే లాక్ అమాటండి కింద ఒక లాక్ వేసేసి పైన లాక్ వేసేసారు అంటే ఈ లోపల ఇక్కడ మనకి శక్తి అనేది ఉంటదిన్నమాట ఎనర్జీ ఉంటది ప్రతి ఒక్కరికి ఉంటది.
(07:07) ఈ ఎనర్జీని మనం పైకి పంపించాలి కానీ ఎలా పంపించాలి ఇలా వెళ్ళదు. ఇలా వెళ్ళదు ఎప్పుడు కూడా మీ ఎనర్జీ ఎప్పుడైతే మీరు ఇక్కడ కుంభకం చేసి స్తంభన చేశారో అంటే ఆపారో ఇక్కడ లాక్ వేసేసారు కిందకి వెళ్లదు పైన లాక్ వేసేసారు ఇక్కడ లాక్ ఇచ్చేసేసారు. ఈ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైాక్సైడ్ రెండు మిక్స్ అవుతాయి అన్నమాట.
(07:29) సో ఎప్పుడు కూడా ఏదో వే ఎదుగుతది. ఎయిర్ ఏదో ప్లేస్ ఉంటే అటు వెళ్ళిపోతా ఉంటది. మనకి కింద ఈ కాకిక్స్ దగ్గర టైల్ బోన్ కి ఒక చిన్న రంద్రం ఉంటది. ఒక మన హెయిర్ లైన్ అది ఎప్పుడు కూడా రూట్ ఎలా ఉంటదంటే ఫ్యాట్ ఉంటది కదా మనకి ఫ్యాట్ తో కప్పబడి ఉంటది ఎందుకంటే మనం ఏమ దాన్ని యూస్ చేయం కదా సో ఎప్పుడైతే మనం ఈ హీట్ లోపల ఇక్కడ ఆపామో ఈ వేడికి ఇది కరుగుతది.
(07:54) ఓకే ఈ ఫ్యాట్ ఓకే మీరు అలా చేయగా చేయగా కొంతమంది నెల చేయొచ్చు కొంతమంది 15 రోజులు అవ్వచ్చు కొంతమందికి సంవత్సరం పట్టొచ్చు నాలుగు సంవత్సరాలు పట్టొచ్చు. మాక్సిమం అంతకన్నా ఎక్కువ పట్టదు. ఈ ఈ వేడికి ఇది కరిగి ఇందులోనుంచి మీరు ఏదైతే ఆపారో మీ సాీలోనుంచి ఇలా స్పైన్ నుంచి వెళ్ళిపోతది పైకి వెళ్ళపోతది ఎక్కడికి వెళ్తది మీ ఈ బ్రెయిన్ స్టెమ్ నుంచి మెడిల్లో అబ్లాంగేట తర్వాత హైపోతాలమస్ లోకి వెళ్ళాల ప్రాణం ఎక్కడ పుడుతుంది నీకు హైపోతాలమస్ లో మీ ప్రాణం పుడుతది మా సెంట్రల్ నర్వస్ సిస్టం పారాసింపథటిక్ నర్వస్ సిస్టం ఈ సిస్టమ్స్ అన్నీ అక్కడి నుంచే సిగ్
(08:33) సిగ్నల్స్ రావాలి నీ ప్రాణం ఎక్కడఉంది నువ్వు లోపలికి శ్వాస తీసుకుంటున్నావ్ ప్రాణం తీసుకోవట్లేదు ప్రాణం అనేది మీ శరీరంలోనే పుడుతుంది కరెక్ట్ అసో హైపోతాలమస్ కి అన్ని తెలుసు అన్ని విషయాలు తెలుసు సో అక్కడి నుంచి థర్డ్ వెంట్రికల్ అండ్ ఫోర్త్ వెంట్రికల్ కి వెళ్ళాలి థర్డ్ వెంట్రికల్ దగ్గర ఒక చిన్న బబుల్ ఉంటది ఇది ఆ బ్రహ్మరంద్రం అంటాం కదా అమృతం అని అంటామన్నమాట సో అక్కడి నుంచి ఇక్కడికి వేవ్ ఉంటది అయితే ఇది ఈ బంధాస్ వేసినప్పుడే మీకు కుండలిని అనేది మీకు ఆ సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది ం ఈ రెండు నాడీస్ మీకు తెలుసు కదా ఇది సూర్య నాడి ఇది చంద్ర
(09:06) నాడి అలాగే ఇంకొక హోల్ కూడా ఉంది మనకి లోపల అది సుషుమ్న అది ఊర్ధముఖంగా పైకి వెళ్ళాలి అనిఅంటే ఇది సాధన అన్నమాటండి ఇది ఈ రెండు పాములు ఇలా ఉన్నాయి కదా ఇది ఇది ఈచ్ చక్రాన్న నుంచి ఇలా వెళ్తదిన్నమాట ఇప్పుడు మూలాధార అండ్ మళ్ళీ స్వాధిష్టాన మణిపూరక అనాహత ఇలా వచ్చి మీకు ఇక్కడ ఆగుతదిన్నమాట ఆజ్ఞ అండ్ పైన ఏదైతే ఉందో మీకు మీకు సహస్రహార దగ్గర ఇట్లా ఉంటుందిన్నమాట చూడండి ఇక్కడ చిన్న శివలింగం ఉంది ఈశ్వరుడు అంటే మీరు ఇక్కడ ఈశ్వరుడు అంటే ఇక్కడ అలా ఒక రూపం మనం పెట్టుకున్నాం అది ఆయనకి ఏమి రూపం లేదు కదా కరెక్ట్ కరెక్ట్ ఈశ్వరుడు అంటే మీరు ఇప్పుడు ఆ ఈశ్వరుని
(09:47) ఇక్కడ ఊహించుకోకండి సో ఈశ్వర అంటే దట్స్ ద ఎనర్జీ అమాట ఇక్కడ శివ అండ్ శక్తి ఈ రెండు ఇమాట ఒకటి శివ ఒకటి శక్తి ఈ రెండు కలవాలి ఈచ్ అండ్ ఎవ్రీ చక్రంలో కలిసి ఇలా వెళ్తుదిన్నమాట ఎనర్జీ ఇట్లా వెళ్ళదు ఇలా ఇలా ఇలా ఎలా ఉంటది అన్నమాట ఆ ఇలా పాము వెళ్తున్నప్పుడు ఎలా ఉంటదో మీరు అది ఫీల్ అవ్వచ్చు అన్నమాట సో ఎంత అద్భుతం బ్యూటిఫుల్ ప్రాక్టీస్ అన్నమాట ఇవన్న డిఎన్ఏ లో కూడా చూపిస్తారు కదా అది ఇలానే వెళ్తూ ఉంటుంది అలానే వెళ్తుంది మన ఎనర్జీ ఎప్పుడూ కూడా అలానే వెళ్తుంది.
(10:21) సో ఇది ఆ అది మాటఅండి ఆ కుండలినికి సంబంధించిన ఇది తర్వాత అది దాంతో పాటుగానే అది ఉండేది ఆ చిన్న శివలింగం ఉండేది ఎమరాల్డ్ ది తర్వాత అమ్మవారిది కూడా ఇది అన్నపూర్ణ గాని ఇంకొక ఇదే సైజు గోల్డ్ ఉండేది ఓహో అదే పట్టుకెళ్ళిపోయారు అది ఇవి మళ్ళీ పట్టికెళ్ళలేదు ఇది పట్టుకెళ్ళలేదు భయపడి ఉంటారు వాళ్ళది తీసుకెళ్తే ఏమైపోతుంది ఏమైపోతాయి అంటే బరువు కదా కనబడుతుంది కదా అదే జేబులో పెట్టుకుని [నవ్వు] నిజం నిజం సో నైస్ అండి ఇప్పుడు ఈ విగ్రహాలన్నీ మీకు ఎవరైనా ఇచ్చారండి మీరు ఎక్కడి నుంచి అని తెప్పించారా ఇచ్చినయేనండి అవునా ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి నా దగ్గర మామూలుగా అయితే మనం నాగదేవత అని అంటాము.
(11:06) మ్ సో శివలింగం ఇదేమో కోటప్పకండ నుంచి అక్కడ నుంచి వచ్చింది. ఈ అమ్మవారు అయితే మాత్రం చాలా చిత్రంగా ఇది మాకు వచ్చిందన్నమాట. ఎందుకంటే నేను అమ్మవారి విగ్రహం పెట్టాలి అని అనుకున్నా మామూలుగా అయితే నేను కామాఖ్య అది పెట్టుకోవాలి నా దగ్గర ఉంది కామాఖ్య అది. హమ్ [గొంతు సవరించుకోవడం] సో అది పెట్టాలి పెట్టాలి సాధన కోసం మనకి అమ్మవారిది ఉండాలి ఒకటి కొంచెం పెద్దది చేయిద్దాము అని మావాళ్ళు మా స్టూడెంట్స్ అందరూ అంటే శిల్పరామం కూడా వెళ్లి మాట్లాడా నేను నాకు ఇలా ఇలా కావాలి ఈ ఫేస్ ఉండాలి ఇలా ఇలా కావాలి సో వాళ్ళు ఎందుకు డిలే చేశారు తర్వాత చెన్నై దగ్గర ఆ పంచలోహాలు
(11:43) పోస్తారన్నమాట అండి అది గ్రహణం పట్టినప్పుడు ఆ గ్రహణం టైం ఎంత ఉందో ఆ టైం లో విగ్రహాన్ని తయారు చేసేస్తారు. సో అప్పుడు సూర్య గ్రహణం ఒకటి వస్తే నేను వాళ్ళకి చెప్పా నాకు ఎక్కువ టైం ఉంది కాబట్టి నాకు మంచిగా అంత విగ్రహం కావాలని నేను అన్నీ కూడా పంపించేసా ఇక్కడి నుంచి కొంచెం బోల్డ్ అవన్నీ ఇమ్మంటే తర్వాత వాళ్ళు చేశారు అది ఆ టైంలో నేను కూర్చున్న అక్కడ వాళ్ళు కూర్చున్నారు అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఎవరో ఒక స్వామీజీ వచ్చారట కేరళ నుంచి వచ్చి నాకు ఇది కావాలి అని చెప్పేసి అది ఇంకా ఫినిషింగ్ లో ఉంటేనే ఆయన ఆ విగ్రహం నాకు కావాలి అని చెప్పేసి పట్టికెళ్ళపోయారు ఆయన
(12:17) ఇంకా ఎంత వద్దు అన్నా సరే ఆయన చేత తో తీసుకొని పట్టుకెళ్ళిపోయాను అయ్యో ఆ విషయం నాకు చెప్పలేదు ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు ఎందుకు లేట్ చేస్తున్నారు ఈయన మనం ఏంటి అనిఅంటే మా పిల్లలు అన్నారు ఏంటి ఈ విగ్రహం మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం మనం ఇన్ని రోజులు అయిపోయింది అవ్వట్లేదు ఇన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయిపోయింది ఆయన నేను అన్నా సర్లే ఆవిడే వస్తదిలే ఆవిడే వస్తది అంటే ఆవిడ ఎలా వస్తది అని వీళ్ళు అన్నారు ఆ రోజు డిస్కషన్ జరిగింది.
(12:45) వస్తదిలే మీరు వదిలేసేయండి దాని గురించి అనిఅన్న తర్వాత ఒక ఆవిడ ఆల్ ఆఫ్ సడన్ గా ఒరోజు ఈవినింగ్ నైట్ ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి ఏడుస్తుంది ఆవిడ ఇట్లా విగ్రహాలు చేయించామండి గుడిలో ప్రతిష్టకి చేస్తే ఆ గుడి ఎవరో ఆ భూమి ఎవరో ఇచ్చారట ఆవిడకి గుడికి అంతా అయిపోయింది తొమ్మిది రోజులు చేస్తారు కదా ఆ కార్యక్రమం అయిపోయి పొద్దున్నే తెల్లార నాలుగు గంటలకి ప్రతిష్ట ఆ టైంలో అది గవర్నమెంట్ ల్ాండ్ అయ్యో అని చెప్పి వాళ్ళు అబ్జెక్ట్ చేశారు అది గవర్నమెంట్ ల్యాండే వీళ్ళు ఎలా ఇచ్చారో తెలియదు అదే సో మళ్ళీ విగ్రహాలు పెట్టిన తర్వాత కష్టం కదండీ చేయలేదు కదా అందుకని ముందే ఆపేసారట
(13:26) అది ఈ విగ్రహం ఆవిడ దగ్గర ఉండి చేయించుకున్నారట ఓ ఇది స్టోన్ అయితే ఆ మీరు ఆ పంచలో హాల్ది మీకు రాలేదు అది రాలేదు ఇది మాత్రం సో ఇది ఆవిడ ఎవరో మాకు తెలియదు అదే అదే ఆవిడ ఎక్కడి నుంచి చేస్తుందో తెలియదు ఆవిడ వచ్చి నేను అమ్మవారిని మీ దగ్గరికి ఇవ్వాలనుకుంటున్నా మీ దగ్గర అయితే అమ్మవారిని చూసుకుంటారు అని అంటే ఎవరు అమ్మవారు ఏంటి ఈవిడ అని అసలు పట్టించుకోలేదు.
(13:47) ఆ సరే అని వదిలేసి నా నెంబర్ ఉంటది కదా నా నెంబర్ పెట్టేసి నెల్లూరు దగ్గర ఏదో ఊరు అనుకుంటా ఆ నెంబర్ పెట్టేసి ఈ హైదరాబాద్ వచ్చే బస్సులో నా ఫోన్ నెంబర్ పెట్టేసేసి ఇది ప్యాక్ చేసేసి పంట మరి ఆ అవతల విగ్రహం అండి ఇది నాగదేవత అండి ఇదైతే చాలా అదే చెప్పాను కదా శిష్యులు మా సాదమ్మ ఎవరైతే ఉన్నారో ఆ శిష్యులు అప్పటినుంచి వచ్చింది ఆ వాళ్ళు వాళ్ళు ఇచ్చారన్నమాట ఇది మీ దగ్గర ఉండాలి అప్పటినుంచి ఇది ఇది సాధనలో ఉన్న సాధనలో ఉన్న విగ్రహం ఇది పూజలో ఉన్న విగ్రహం కాదు సాధనలో ఉన్న విగ్రహం ఇది అని చెప్పి అది తీసుకొచ్చాను ఇంకా నేను ఇవి ఇప్పుడు ఇవి పెట్టాలి అంటే ప్లేస్ కావాలి
(14:27) కదండీ ఇప్పుడు గుళలో అమ్మవారు పెట్టాడ [నవ్వు] అవును సో ఇంకా నేను ఏం చేస్తానంటే ప్రస్తుతం ఊరికే టెంపరరీగా సెటప్ పూజారి అది కూడా వస్తారు. మార్నింగ్ వచ్చి చేసి వెళ్తారు. అభిషేకం అది సోమవారం అన్నీ జరుగుతాయి. అని ప్రస్తుతం ఇట్లా పెట్టాను అన్నమాట అంటే నాకు ఏంటంటే వాళ్ళే వాళ్ళే చూసుకోవాలి ప్లేస్ చూపిస్తారు డెఫినెట్ అంటే చూపించాలి చూపిస్తే అప్పుడు మనం ఏదైనా చేయొచ్చు అది అందుకని దాని గురించి నేను పెద్దగా ఆలోచించట్లేదు ట్రూ ట్రూ సో ఇప్పుడు ఇలా ఉంది ఈ ప్లేస్ లో ఉన్నాం లేదు మంచి ప్లేస్ దొరుకుతుందండి తదహస్తు శుభం భోయాత్ [నవ్వు]
(15:05) అయితే ఇప్పుడు మేము ఒక ప్లేస్ లో ఉన్నాం ఇదే లైన్ లో ఇంకొక ప్లేస్ కి వెళ్తున్నాం ఏంటంటే యక్చుల్ ఒక టూ మంత్స్ గా సివియర్ బ్యాక్ పెయిన్ తో నేను చాలా సఫర్ అవుతున్నాను. చాలా మంది డాక్టర్స్ చూపించాను వాళ్ళు అన్నారు మీరు బెడ్ రెస్ట్ అవసరం అండి అన్నారు బెడ్ రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడ అన్నింటికన్నా మించి ప్రాబ్లం ఏంటంటే L2 L3 L4 L5 అండ్ S1 ఎన్ని కొలాప్స్ అండి సూపర్ బల్జెస్ ఉన్నాయి ప్రతి బోన్ కి బోన్ కి మధ్యలో అయితే
No comments:
Post a Comment