చైనా రహస్యాలు | China Facts in Telugu | Amazing Facts About China | China Secrets | China Top Facts
Author Name:VRV Facts In Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@VRVFactsInTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=S6lBiWp6mVs
Transcript:
(00:02) ప్రపంచంలో అత్యంత అసహించుకునే దేశాలలో చైనా ఒకటి. అనేక వైరస్ల జన్మస్థలం కూడా చైనానే అలాంటి చైనా విషయానికి వస్తే ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం. దాదాపు అన్ని దేశాలలో చైనా ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. చైనా వస్తువుల క్వాలిటీ బాగోలేకపోయినా చాలా మంది వాటినే ఇష్టపడతారు. వాటికంత డిమాండ్ ఉంటుంది.
(00:24) చైనా వాళ్ళు కేవలం తమ అందంతోనే కాకుండా తమ తెలివి తేటలతో అందరినీ ఆకర్షిస్తుంటారు. వాళ్ళందరూ చూడటానికి దాదాపు ఒక్కలాగే ఉంటారు. అందుకే వాళ్ళను ముఖ కవలికలతో గుర్తించడం బయటి వారికి కొంచెం కష్టంగా ఉంటుంది. వారి పేర్లు కూడా పలకాలన్నా గుర్తుంచుకోవాలన్న కష్టమే. అంతేకాదు వ్యూహాలను రచించడంలో వాళ్ళకఎవరు సాటిరారు. అందుకే చైనా సూపర్ పవర్ గా అభివృద్ధి చెందుతుంది.
(00:52) ఇలాంటి విషయాలన్నీ అందరికీ తెలిసినవే. కానీ చైనా గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. మరి అలాంటి చైనా గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక టాపిక్ లోకి వెళ్దాం. [సంగీతం] ఒకప్పుడు చైనాలో పిచ్చుకలు నిలువ చేసిన ధాన్యాన్ని ఎక్కువగా తినేస్తూ ఉండేవి.
(01:18) 1958లో చైనా ప్రభుత్వానికి అది కొంచెం ఇబ్బందిగా మారింది. అప్పుడు చైనా శాస్త్రవేత్తలు ఒక పిచ్చుక సుమారుగా ఒక ఏడాదికి 4లుగున్నర కిలోల ధాన్యాన్ని తినేస్తున్నాయని ఈ లెక్కన దాదాపు 10 లక్షల పిచ్చుకలని చంపేస్తే అలా మిగిలిన ధాన్యం 60వేల మంది దాకా సరిపోతుందని లెక్కగట్టారు. దాంతో చైనా ప్రభుత్వం వెంటనే స్మాష్ స్పారిస్ క్యాంపెయిన్ ని ప్రారంభించింది.
(01:42) ఈ క్యాంపెయిన్ లో భాగంగా చైనాలో ప్రజలందరూ కనబడిన పిచ్చుకలన్నిటిని చంపుకుంటూ పోయారు. చిన్న చిన్న పిచ్చుకలు చెట్ల మీద వాలకుండా ఉండడం కోసం ఇనుప డబ్బాలతో శబ్దం చేస్తూ పెద్ద పెద్ద జండాలను ఉప్పుతూ కర్రలతో భయపెడుతూ ఉండేవారు. దీంతో పిచ్చుకలు చెట్ల మీద వాలడానికి వీలు లేక వాటికి ఆహారం దొరక్క ఆకలితో అలసిపోయి కొన్ని లక్షల పిచ్చుకలు నీళ్ల మీద పడి ప్రాణాలు వదిలేసుకున్నాయి.
(02:02) చైనాలో ఉద్యోగులు కార్మికులు స్కూల్ పిల్లలు ఇలా అందరూ కలిసి చెట్ల మీద ఉన్న పిచ్చుకల గూళ్ళన్నిటిని పడగొట్టేశారు. గూళ్లలోని గుడ్డను పగలుకొట్టేసి చిన్న చిన్న పిచ్చుక పిల్లల్ని చంపేశారు. అంతేకాదు ఎవరైతే ఎక్కువ పిచ్చుకలను చంపితేస్తారో వాళ్ళకి అక్కడి ప్రభుత్వం కొన్ని బహుమతులు కూడా ఇచ్చేది. ఇలా కొన్ని రోజుల పాటు జరిగిన ఈ స్పారిస్ కంపెయిన్ లో మొత్తం మీద సుమారుగా 30 లక్షలకు పైగా పిచ్చుకల్ని చైనా వారు చంపేశారు.
(02:28) అయితే అప్పుడే అసలు కథ మొదలైంది. అదేంటంటే పిచ్చుకలు లేకపోవడం వలన పొలాల్లో పంటనే నాశనం చేసే పురుగులు విపరీతంగా పెరిగిపోయాయి. చీడ పురుగులు విపరీతంగా పెరగడం వలన దాదాపుగా అన్ని పంటలు తెగుళ్లు పట్టి పంటలన్నీ తుడుచుకు పెట్టుకుపోయాయి. దాంతో చైనా వాళ్ళకు వాళ్ళు చేసిన తప్పుఏంటో అర్థమైంది. కానీ చేసేదేమీ లేదు. ఆ సమయంలో చీడ పురుగులు పట్టి పంటలు సరిగ్గా పండక 1958 నుండి 1961 మధ్యలో చైనాలో విపరీతమైన కరువు ఏర్పడింది.
(02:58) అప్పుడు చైనాలో ఏర్పడిన భయంకరమైన కరువు వలన సుమారుగానాలుగున్నర కోట్లకు పైగా ప్రజలు ఆకలితో చనిపోయారు. అంతటితో చైనాకి కనువిప్పు కలిగి ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి సోవియట్ యూనియన్ దేశాల నుండి కొన్ని వేల పిచ్చుకలని తమ దేశానికి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ప్రకృతితో ఆటలాడుకుంటే ఇలాగే ఉంటుంది. మరి చైనా వాళ్ళు పిచ్చుకలను నాశనం చేయడం గురించి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి.
(03:24) అయితే చైనాలోని పెళ్లి కాని అమ్మాయిలు తమ వర్జినిటీని పోగొట్టుకుంటే తిరిగి వర్జినిటీని పొందవచ్చు. చైనీస్ అమ్మాయిలు ఈ సౌలభ్యం కోసం ఎంతో ఖర్చు చేసి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని పోగొట్టుకున్న కన్నెపురను తిరిగి పొందుతారు. చైనాలో దాదాపు 33% మంది ప్రజలకు ఆ దేశ అధికారిక మాండరిన్ భాష మాట్లాడటం రాదు. ఇంగ్లీష్ మాట్లాడేవారు అమెరికాలో కంటే చైనాలోనే ఎక్కువ మంది ఉన్నారు. చైనాలో ఐదు టైం జోన్లు ఉన్నాయి.
(03:49) కానీ దేశం మొత్తం ఒకటే టైం పాటిస్తారు. అయితే చైనా వాళ్ళు నిద్రకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ప్రత్యేకించి అక్కడి వాళ్ళు మధ్యాహ్న నిద్రను అస్సలు నిర్లక్ష్యం చేయరు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్రకై వారికి ఒకవేళ సరైన ప్లేస్ దొరకకపోతే ఎక్కడ పడితే అక్కడ వీధుల్లో కూడా నిద్రిస్తారు. స్కూల్స్ లో కూడా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత కనీసం 30 నిమిషాలు ఒక చిన్న మధ్యాహ్నపు కునుకు తీయడానికి పిల్లలకు విరామం ఇస్తారు.
(04:13) అంతేకాదు చైనాలోని ప్రజలు వారి పిల్లల కోసం స్ప్లిట్ ప్ాంట్స్ ను ఎక్కువగా వాడుతుంటారు. వెనకవైపు చీలికలా ఉండటం వల్ల వారి పిల్లలు నెంబర్ టూ కి ఈజీగా వెళ్ళవచ్చని స్ప్లిట్ ప్ాంట్స్ ను ఉపయోగిస్తారు. ఇక చైనాలో పిల్లలను కనాలంటే అక్కడి ప్రభుత్వం నుంచి ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. పిల్లలు కావాలనుకునే జంటలు పిల్లల కోసం ప్లాన్ చేయడానికి కనీసం మూడు నెలల ముందు నుంచే పర్మిషన్ పత్రాన్ని నింపి దరఖాస్తు చేసుకోవాలి.
(04:38) అయితే వన్ చైల్డ్ పాలసీని అందుబాటులోకి తెచ్చిన చైనా ప్రభుత్వం సింగిల్ గా ఉండే పిల్లలు తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారని తెలుసుకొని దాదాపు 35 సంవత్సరాల తర్వాత మరలా ఆ పాలసీని వెనక్కు తీసుకుంది. చైనా ప్రభుత్వం దాదాపు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ ను నిషేధించింది. ఆఖరికి Facebook ని కూడా చైనా బ్లాక్ చేసింది.
(04:58) అయినా ఆ దేశంలో దాదాపు 10 కోట్లకు పైనే Facebook యూసర్లు ఉన్నారు. అయితే పశ్చిమ చైనా ప్రజలు టీవీలో పంచదార బదులు ఉప్పు వేసుకుంటారు. 1990 నాటికి చైనాలో 85% పేదలు దారిద్ర రేఖకు దిగువన ఉండేవారు. కానీ ప్రస్తుతం వారి సంఖ్య 7%ే. చైనా తనకు కావలసిన వరిలో కేవలం 10% ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ప్రపంచంలో బియ్యం ధర 80% వరకు పెరగగలదు.
(05:23) అంతేకాదు ప్రపంచంలో రెడ్ వైన్ ఎక్కువగా వాడుతున్న దేశం చైనానే. చైనాలో నాలుగు కోట్ల మంది గుహలో నివసిస్తున్నారు. చైనా వాళ్ళు కరాటేని మొదట్లో టే అనేవాళ్ళు. తర్వాతి కాలంలో కరా కూడా చేరింది. కరా అంటే చైనా చెయ్యి అని అర్థం. చైనాలో పెళ్లికూతురు ఎరుపురంగు దుస్తులను వేసుకుంటారు. అయితే ఎలీస్ ఇన్ వండర్లాండ్ అనే యానిమేషన్ సినిమాను చైనాలో నిషేధించారు.
(05:49) ఎందుకంటే జంతువులతో మనుషులు మాట్లాడటం అంటే మనుషులను అవమానించడమే అని అక్కడి ప్రభుత్వం భావించింది. ఇక ప్రపంచంలోని 86 అత్యధిక జనాభా ఉన్న నగరాల్లో 26 చైనాలోనే ఉన్నాయి. బిల్డింగ్లో నిర్మించే బిల్డర్లకు పని కల్పించాలనే ఉద్దేశంతో చైనా ప్రభుత్వం భారీ నగరాలను నిర్మించింది. అవి ఇప్పుడు ఘోస్ట్ మెట్రో పాలిస్ గా గుర్తింపు పొందాయి.
(06:09) బ్రిటన్ లోని ప్రతి ఒక్కరు చైనా దేశానికి వచ్చి ఒక్కో ఇంట్లో ఉండొచ్చు అన్ని ఖాళీ ఇల్లు చైనాలో ఉన్నాయి. అంతేకాదు చైనాలో ప్రతి ఐదు రోజులకు ఓ స్కై స్క్రాపర్ తయారవుతుంది. చైనాలోని జాంగ్జియాజీలో బైలాంగ్ ఎలివేటర్ 300 మీటర్ల ఎత్తు వరకు సందర్శకులను కొండ అంచుపై తీసుకువెళ్ళగలదు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మరియు అత్యంత బరువైన బహిరంగ ఎలివేటర్ గా గుర్తింపు పొందింది.
(06:31) ఇక చైనాలోని ఫ్యాక్టరీల నుంచి రోజు 6రు కోట్ల టన్నుల వరకు వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి. అందుకే చైనాలో 90% నీరు కలుషితమైనది. అంతేకాదు చైనాలో వాయు కాలుష్యం పెరిగితే అమెరికా కాలిఫోర్నియాలో మంచు ఎక్కువగా కురుస్తుంది. చైనా చేస్తున్న పనికి అమెరికాలో ఫలితం కనిపిస్తుందన్నమాట. అయితే దాదాపు 4వేల సంవత్సరాల క్రితం చైరాలో ఐస్క్రీమ్ కనిపెట్టారు.
(06:55) అప్పటి ప్రజలు బియ్యం మిశ్రమం పాలు మరియు మంచును కలిపి రుచికరమైన డెజర్ట్ తయారు చేశారు. 13వ శతాబ్దంలో యువాన్ రాజవంశం స్థాపకుడు కుబ్లాయి ఖాన్ తనకు ఇష్టమైన మంచితో నిండిన పానీయానికి జామ్ మరియు ప్రిజర్వులను జోడించి ప్రపంచంలోని మొట్టమొదటి ఐస్ క్రీమ్ నమూనాను సృష్టించాడట. అయితే ఐస్క్రీమ్ ఉత్పత్తి ప్రక్రియను రహస్యంగా ఉంచేందుకు రాజ కుటుంబం తప్ప ఇంకెవరు ఐస్క్రీమ్ తయారు చేయరాదని డిగ్రీ జారీ చేశాడు.
(07:22) అయితే చైనా రాజధాని బీజింగ్ ఎంతో రద్దిగా ఉండే సిటీ. కానీ అలాంటి ప్రదేశంలో ఎవరికీ తెలియని ఒక రహస్య నగరం ఉంది. అది కూడా భూగర్భంలో ఉంది. కొన్ని వేల ఎకరాల్లో ఉన్న ఈ నగరం గురించి చైనా వాళ్ళకు కూడా కొన్ని ఏళ్ల కిందట వరకు చాలా మందికి తెలియదు. భూగర్భంలో ఉన్న ఈ రహస్య నగరంలో దాదాపురెండు కోట్ల మంది ఉండొచ్చు. అసలు ఈ రహస్య నగరం ఎలా ఏర్పడింది? ఈ నగరానికి ఉన్న చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
(07:47) భూగర్భంలో ఉన్న రహస్య నగరం చైనా ప్రభుత్వానికి సంబంధించిన ప్రాంతం. ఈ రహస్య నగరం మొత్తం 20వేల ఎకరాల్లో ఉంది. ఇందులో ప్రభుత్వానికి సంబంధించి కార్యకలాపాలు సాగుతుంటాయి. రహస్య నగరానికి ఉన్న అన్ని ద్వారాల్లోనూ సెక్యూరిటీ కూడా చాలా బలంగా ఉంటుంది. భూగర్భంలో ఉండే ఈ రహస్య నగరాన్ని డిక్సియా చాంగ్ అనే అంటారు.
(08:08) అయితే ఈ రహస్య నగరాన్ని అంతా కూడా అప్పట్లో ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించకుండానే ఏర్పాటు చేశారు. సుమారుమూడు లక్షల మంది గడ్డపారలతో భూమిని తవ్వి ఆ మట్టిని వెదురు బుట్టలతో తీసి అలా ఈ రహస్య నగరాన్ని నిర్మించారు. 1969 లో కొన్ని వేల మందితో ప్రారంభమైన ఈ రహస్య నగర నిర్మాణం పనులు 1979 వరకు కొనసాగాయి. రష్యా చైనాల మధ్య ఏర్పడిన యుద్ధ సమయంలో చైనా ప్రభుత్వం ఈ రహస్య నగరాన్ని ఏర్పాటు చేయించింది.
(08:36) 1969 లో చైనా రష్యాల మధ్య కొన్ని వివాదాలు ఏర్పడ్డాయి. కానీ 1991 తర్వాత రెండు దేశాల మధ్య సఖ్యత ఏర్పడింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధ సమయంలో కొంతమంది సిబ్బంది ఈ నగరంలో ఉండి కార్యకలాపాలు నిర్వహించేలా చాలా బందోబస్తుగా దీన్ని నిర్మించారు. అలా అప్పటి చైనా అధ్యక్షుడు మావో జడాంగ్ ప్లాన్ ప్రకారం అక్కడ రహస్య నగరం ఏర్పడింది. ఆ నగరంలో కొంతమంది సైనికులు ప్రజలుండి సైన్యానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
(09:03) సైనికులకు అవసరమయ్యే ఆహారం కనీస సౌకర్యాలకు సంబంధించిన మొత్తం పనులు అన్ని ఈ రహస్య నగరం నుంచే సాగేవి. చైనా శత్రు సైన్యాలకు అసలు ఈ రహస్య నగరం గురించి తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. అయితే చాలా మంది చైనా ప్రజలకు కూడా ఈ రహస్య నగరం గురించి అప్పట్లో తెలియదు. ఒకవేళ శత్రు సైన్యం ఈ రహస్య నగరంలోకి ప్రవేశించిన వారిని అక్కడికక్కడే చంపివేసే అనేక సామాగ్రిని అక్కడ ఉంచింది చైనా ప్రభుత్వం.
(09:31) ఈ రహస్య నగరంలో 10వేల అనుబంకర్లు, గిడ్డంగులు, కర్మాగారాలు, క్రీడలకు సంబంధించిన సౌకర్యాలు, రెస్టారెంట్లు, థియేటర్లు, వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు ఇలా ప్రతిదీ ఉండేవి. చాలా రోజుల వరకు అక్కడ మనుషులు కూడా నివసించారు. ఇప్పుడు కూడా ఈ రహస్య నగరంలో చాలా మంది ఉన్నారని అంటుంటారు. అంతేకాదు ఇక్కడ వెంటిలేషన్ వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది.
(09:53) అసలు స్వరంగంలో భూగర్భంలో ఉన్నట్లు అనిపించదు. భూమిపైనే ఉన్న అనుభూతి కలుగుతుంది. 1969 లో బీజింగ్ లో ఉన్న సుమారు 60 లక్షల మందికి పైగా ప్రజలకు యుద్ధ సమయంలో వసతి కల్పించేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. అయితే 1980 లో అప్పటి చైనా ప్రభుత్వం ఈ రహస్య నగరంలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. కొంత స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కూడా అప్పగించింది.
(10:15) అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించింది. దీంతో అక్కడ దుకానాలు కూడా వెలిచాయి. అయితే చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గోజస్ డ్యామ్ ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే కట్టడాల్లో ఈ డ్యామ్ కూడా ఒకటి. ఈ డ్యామ్ 181 మీటర్ల ఎత్తు 2.33 33 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది.
(10:37) 1994 లో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిన చైనా కేవలం 12 సంవత్సరాలలోనే అంటే 2006 నాటికి పూర్తి చేసింది. ఈ డ్యామ్ కోసం చైనా ప్రభుత్వం 114 నగరాలు 1680 గ్రామాలను ఖాళీ చేయించి 13 లక్షల మందికి పునరావాసం కల్పించింది. అయితేత్రీ గోజెస్ డ్ామ్ కు మూడు నదుల నుంచి నీరు వచ్చి చేరుతుంది. అందుకే 660 kmల పొడవున రిజర్వాయర్ ఏర్పడింది.
(11:04) ఈ రిజర్వాయర్ లో సముద్ర మట్టం కన్నా సుమారు 175 మీటర్ల ఎత్తున నిలిచిన నీటి బరువు ఏకంగా 40వేల కోట్ల కిలోలు ఉంటుంది. ఈ త్రీ గోర్జెస్ డ్యాం ద్వారా 22,500మవాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంటే ప్రపంచంలోనే అతి పెద్దవైన మూడు అణువిద్యుత్ కేంద్రాలతో సమానం అన్నమాట. అయితే ఇదంతా నానానికి ఒకవైపు మాత్రమే. భూమిపై భారీ మొత్తంలో ఏమైనా మార్పులు జరిగినప్పుడు దాని ప్రభావం భూగమనంపై పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
(11:32) ఈ రిజర్వాయర్ లో నిలిచి ఉండే నీటి బరువుతో పాటు డ్ామ్ నుంచి 150మీటర్ల ఎత్తులో విడుదలయ్యే నీటి కారణంగా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్రభావం ఏర్పడిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ త్రీ గోజెస్ డ్ామ్ లో నీటి నిల్వ దెబ్బకు భూ పరిభ్రమణ వేగం తగ్గిపోయి రోజు గడవు 0.06 06 మైక్రో సెకండ్లు పెరిగిందని తేల్చారు. అంతేకాదు ఈ బారి డ్యామ్ వల్ల భూమి ధ్రువాల స్థానం కూడా 2సమీటర్ల మేర పక్కకు జరిగిందని సైంటిస్టులు అంటున్నారు.
(11:58) ఈ త్రీ గోజస్ డ్యామ్ నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఎక్కువగా ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. అంతేకాదు యాంగ్జీ నదికి వరదలు వచ్చిన ప్రతిసారి లక్షలాది మంది నిరాశయులుగా మారుతున్నారు. ఒకవేళ వరద తీవ్రత పెరిగి ఈ డ్యామ్ కు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ నష్టం ఊహకు కూడా అందదని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(12:18) మరి చైనా ఈ డ్యామ్ నిర్మించడం గురించి మీరు ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అయితే పరమ భయంకరమైన ఆహారానికి చైనా వరల్డ్ ఫేమస్ అసలు చైనా వాళ్ళు తిననిది ఏది ఉండదనే అభిప్రాయం కూడా ఉంది. మనమైతే కలలో కూడా వాటిని తినేందుకు ఇష్టపడం. అక్కడి ప్రజలు ఇష్టంగా తినే కొన్ని భయానక వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
(12:40) తేనెలో ముంచి ఉన్న శవాలను తినడం అంటే చైనా ప్రజలకు ఎంతో ఇష్టం. వినడానికి చాలా అసహ్యం వేస్తుంది కదా కానీ ఇది ఒక నమ్మలేని నిజం. ఇలా తేనెలో ముంచిన శవాలను తినడం కొన్ని వందల సంవత్సరాల ముందు చైనా ప్రజలు పాటించేవారు. వివిధ రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడి ఆరోగ్యవంతంగా జీవించడానికి తేనెలో ముంచి ఉన్న శవాలను చైనా ప్రజలు తినేవారు. అసలు ఇలాంటి ఆచారాన్ని వందల సంవత్సరాల పాటు ఎందుకు కొనసాగించారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
(13:07) వివిధ ఔషధ ప్రయోజనాల్లో భాగంగా అప్పట్లో చైనా ప్రజలు చనిపోయిన మనుషుల యొక్క మాంసాన్ని తినడాన్ని ప్రారంభించారు. ఎవరైతే మరణానికి దగ్గరగా ఉంటారో అటువంటి వ్యక్తులను ఇలా చేసేవారు. చైనా వాళ్ళు వివిధ శాస్త్ర ప్రయోగాల కోసం వయసు మీద పడి మరణానికి దగ్గరవుతున్న వ్యక్తుల యొక్క శరీరాలు దానం చేయవలసిందిగా వారిని కోరేవారు. ఈ చనిపోయిన శవాలను తినటం అనే ఆలోచన ఒక అరబ్ వంటకం నుండి పుట్టింది.
(13:29) అందులో భాగంగానే మరణించిన శరీరాలను శాస్త్రవేత్తలు ఒక ఔషధంగా మార్చేవారట. వాటిని తినడం వలన వారి యొక్క సంతానానికి అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని ముఖ్యంగా విరిగిన ఎముకలు లాంటి సమస్యలు చాలా త్వరగా నయం అవుతాయని అంటుంటారు. అయితే తేనెలో ముంచే ప్రక్రియలో అత్యంత వికారమైన అంశం ఏమిటంటే ఆ విధంగా చేయడానికి బ్రతికి ఉన్న వ్యక్తిని అందులో వాడుతారు.
(13:51) ఈ ప్రక్రియకు వాడే వ్యక్తి తేనెను తప్ప మిగతా ఏ ఆహారాన్ని తినకూడదు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి చావు చాలా తొందరగా వస్తుంది. పోషకాహార లోపంతో ఆ వ్యక్తి చాలా త్వరగా చనిపోతాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి చనిపోతాడో ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని రాయితో చేసిన శవ పీటికలో పెట్టి ఆ పేటిక మొత్తం తేనెతో నింపుతారు. అలా ఆ శవాన్ని తేనే ఉన్న పేటికలో భద్రపరుస్తారు.
(14:15) ఆ తర్వాత ప్రకృతి సిద్ధంగా ఏమి జరుగుతుందో అలాగే జరగని అని వదిలేస్తారు. అలా ఆ శవేటికను దాదాపు 100 సంవత్సరాల పాటు భద్రంగా మూసి ఉంచుతారు. అయితే ఏదైనా వస్తువుని భద్రపరిచే గుణాలు తేనలో ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రభావవంతమైన గుణాల కారణంగానే చనిపోయిన శరీరాన్ని వందల సంవత్సరాల పాటు తేనె భద్రపరచగలదు. కాలం గడిచే కొద్దీ శరీరం మొత్తం ఒక చక్కర పదార్థంలో తయారవుతుంది.
(14:40) అంతేకాదు పేటికలోని తేనె ఒక రకమైన మిఠాయిలా తయారవుతుంది. 100 సంవత్సరాల తర్వాత శరీరాన్ని తేనె పేడిక నుండి తీసేవారు. అలా తీసిన తర్వాత దానిని మార్కెట్లలో చాలా ఎక్కువ ధరలకు అమ్ముతారు. తేనెలో ముంచిన శవాలకు సంబంధించిన కొన్ని పదార్థాలను నోటి ద్వారా కూడా తీసుకుంటారు. ఇలా తినడం వలన శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని భావిస్తారు.
(15:03) ముఖ్యంగా గాయాలు అయినప్పుడు చికిత్స చేయడానికి మరియు ఎముకలు విరిగిన వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చైనా ప్రజలు నమ్ముతారు. అయితే మనం ఆనందించాల్సిన విషయం ఏమిటంటే అటువంటి వికారమైన పద్ధతిని చైనా ప్రజలు ఎవ్వరూ గాని ఇప్పుడు ఆచరించడం లేదు. చైనా వాళ్ళు ఇలా తేనలో ముంచిన శవాలను తినడం గురించి మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి.
(15:24) ఇక ప్రస్తుతం చైనా వాళ్ళు తినే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చైనా ప్రజలు బ్రతికుండగానే కోతి మెదుడును తింటారు. బాగా డబ్బు ఉన్నవారు మాత్రమే దీన్ని ఎక్కువగా తింటారు. దీనిని చాలా క్రూరమైన పద్ధతిలో కోతిని చిత్ర హింసాలకు గురిచేసి ఆకలి తీర్చుకుంటారు. బ్రతికుండగానే కోతి తలను బయటకు వదిలి బోనులో పెడతారు. తర్వాత డైనింగ్ టేబుల్ కింద ఆ బోను ఉంచి టేబుల్ కు ఉండే రంద్రం నుంచి కోతి తలను బయటకు పెడతారు.
(15:51) తర్వాత ఆ కోతిపురను పగలగొట్టి అది ఆర్తనాదాలు చేస్తుంటే దాని మెదడును తింటూ ఆనందిస్తారు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అసలైన భయానక వంటకాలు ఇక ముందు తెలుసుకుందాం. మనం ఒక గుడ్డు నెలరోజు నిల్వ ఉంటేనే బయట పడేస్తాం. అలాంటిది చైనాలో వెయ్యేళ్ల నాటి గుడ్లను కూడా తింటారు. దాన్ని బాగా ఉడకబెట్టి ఉప్పు చల్లి తింటుంటారు. జల్లీలా సాగుతూ భలే టేస్టీగా ఉంటుందని అక్కడి ఆహార ప్రియులు చెబుతున్నారు.
(16:15) ఇక చైనా వాళ్ళు ఇష్టంగా తినే వంటకం బాలుత్ అంటే ఇంకా పూర్తిగా తయారవ్వని బాతు అని అర్థం. బాతు పిల్ల పుట్టేలోపే దాన్ని తినేస్తారు. గుడ్డును ఉడకబెట్టి లేదా ఫ్రై చేసి గుడ్డుపై పెంకు తొలగించి సర్వ్ చేస్తారు. పక్షినే కాదు పక్షి లాలాజలాన్ని కూడా చైనీలు వదిలిపెట్టరు. పిట్ట తన గోడును ఉమ్మితో తయారు చేస్తుంది. పక్షి నోటి నుంచి వచ్చే లాలాజలాన్ని బాగా ఎండబెట్టి సూప్ తయారు చేస్తారు.
(16:41) పిట్ట లాలాజలం చర్మాన్ని అందంగా చేస్తుందని దీనికి ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని చైనీయులు నమ్ముతారు. అందుకే ఆ సూప్ తినేందుకు చైనా ప్రజలు ఎగబడతారు. కొంతమందికి ఆ టేస్ట్ అంటే పిచ్చి. ఇది చాలా అరుదైన వంటకం. దీంతో ధర కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే గుడ్లలో బోలడని పోషకాలు ఉండటమే కాక గుడ్లు భలే టేస్టీగా ఉంటాయి. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు రోజుకు కనీసం ఒక గుడ్డు తినాలని డాక్టర్లు చెబుతుంటారు.
(17:08) మామూలుగా మనం గుడ్లను నీటిలో ఉడికించి తింటాం. కానీ చైనా దేశంలోని డోంగియాంగ్ ప్రాంతంలో మాత్రం గుడ్లను మూత్రంలో ఉడికించి తింటారు. ఇందుకు బలమైన కారణమే ఉందని అక్కడ ప్రజలు అంటున్నారు. చివరికి అక్కడి ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదించింది. అక్కడి ప్రాంతంలో సాయంత్రం కాగానే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్ళేందుకు స్కూల్ల వద్ద క్యూ కడతారు.
(17:29) వాళ్ళతో పాటు అక్కడి స్థానిక వ్యాపారులు కూడా స్కూల్ల వద్దకు డ్రమ్ములు బకెట్లతో చేరుకుంటారు. అయితే వాళ్ళంతా ఎదురు చూసేది పిల్లల కోసం కాదు వారి మూత్రం కోసం. విద్యార్థులు వారి ఇళ్లకు చేరగానే వ్యాపారులంతా స్కూల్లోని మూత్రశాలల్లోకి వెళ్లి యూరిన్ను సేకరిస్తారు. స్కూల్లలో ముందుగానే ఏర్పాటు చేసిన డ్రమ్ముల్లోని యూరిన్ను తీసుకెళ్తారు.
(17:50) ఆ తర్వాత ఆ మూత్రంలో గుడ్లు వేసి రోజంతా నానబెట్టి వాటిని ఉడికించి అమ్ముతారు. అయితే ఆ గుడ్లను ఉడికించడానికి కేవలం 10ఏళ్ల లోపు పిల్లల మూత్రాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఆ యూరిన్ లో ఉడికించిన గుడ్లను వర్జిన్ బాయ్ ఎగ్స్ అని అంటారు. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ తీర ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఈ గుడ్లను తింటుంటారు. ఈ వర్జిన్ బాయ్ ఎగ్స్ తయారు చేయడానికి ముందుగా గుడ్లను ఒక రోజంతా మూత్రంలో నానబెడతారు.
(18:14) ఆ తర్వాత రోజు మూత్రంతో సహా పొయ్యిపై పెట్టి గుడ్డు పెంకు పగిలే వరకు ఆ గుడ్లను ఉడికిస్తారు. అందులో వేసిన గుడ్లు మూత్రాన్ని పీల్చుకునే వరకు ఉడికిస్తూనే ఉంటారు. ఇలా మూత్రంలో ఉడికించిన గుడ్లు భలే రుచిగా ఉంటాయట. వాసన కూడా చాలా బాగుంటుందని అక్కడి వాళ్ళు అంటుంటారు. అయితే మూత్రంలో బాగా నానుతూ ఉడకడం వల్ల ఆ గుడ్లలో ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదట.
(18:37) అసలు మూత్రంలో గుడ్లు ఉడికించడం ఏమిటి? మీకేమైనా పిచ్చా అని అక్కడి వాళ్ళని అడిగితే ఇది కొన్ని శతాబ్దాల నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని ఎలా వదులుకుంటామని అక్కడి వాళ్ళు అంటున్నారు. పైగా ఈ గుడ్లను తినడం వల్ల శరీరంలో రక్తప్రసన మెరుగుపడుతుందని వేడి తగ్గుతుందని అంటున్నారు. నడుము నొప్పులు కాళ్ళు కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు.
(18:57) అక్కడ చాలా స్ట్రీట్ ఫుడ్స్ లో ఈ గుడ్లను బజ్జీలా అమ్మేస్తుంటారు. అంతేకాదు అక్కడి స్థానిక ప్రజలు కూడా 10ఏళ్ల లోపు వయసు గల పిల్లల మూత్రాన్ని సేకరించి ఇళ్లలోనే గుడ్లను ఉడికించి లొట్టలు వేసుకుంటూ తింటారు. అయితే డాక్టర్లు మాత్రం ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తుంటే అక్కడి వారు మాత్రం మేము ఎన్నో ఏళ్ల నుంచి ఈ గుడ్లను తింటున్నామని ఇప్పటివరకు వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం రాలేదని అంటున్నారు.
(19:19) మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక చైనా వాళ్ళు తినే వాటిలో పఫర్ చేప కూడా ఒకటి. ఈ చేప పేరు వినడానికే భయంకరంగా ఉంటుంది. అత్యంత విషపూరితమైన చేప జాతుల్లో ఇది ఒకటి. ఈ పఫర్ చేపలో టెట్రోడెక్సిన్ ఉంటుంది. ఇది సైనైడ్ కంటే 1200 రెట్లు విషపూరితమైనది అంటుంటారు. ఈ చేప విషం 30 మందిని చంపగలదు. కానీ చైనాలో ఈ పఫర్ చేప కూడా ఒక వంటకమే. ఈ చేప ప్రమాదకరమైనది కాబట్టి నిపుణులైన చెఫ్లు మాత్రమే ఈ వంటకం తయారీ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని దీనిని తయారు చేస్తారు.
(19:52) అంతేకాదు చైనాలో మొసలను కూడా ఎక్కువగా తింటుంటారు. వీటిని దుకానాల ఎదుట వేలాడదీసి ఉంచుతారు. మొసల తల తప్ప శరీర భాగమంతా కాల్చివేసి ఉంటుంది. చైనా ప్రజలు తమకు నచ్చిన భాగాలని ఎంపిక చేసుకొని తీసుకెళ్తారు. కొన్ని చోట్ల ముసలి రోస్ట్ కూడా లభిస్తుంది. మన భారతదేశంలో అక్కడక్కడ పంది మాంసాన్ని తింటారనే విషయం తెలిసిందే. అయితే చైనాలో పంది మెదడును కూడా వదలరు.
(20:14) దానితో కూడా అనేక రకాల వంటకాలను తయారు చేస్తుంటారు. ఇక బీజింగ్ లోని వాంగ్ఫూజింగ్ రోడ్లో ఏర్పాటు చేసే నైట్ మార్కెట్ లో అడుగు పెట్టాలంటే కీటకాలు భయపడిపోతాయి. ఎందుకంటే అక్కడి వాళ్ళకు ఏ కీటకం కనిపించినా సరే నూనెలో వేసి ఫ్రై చేసేస్తారు. పురుగులు బొద్దింకలను దూరగా వేయించి పుల్లలకు గుచ్చి ఇస్తారు. అయితే మన దగ్గర తేళ్లను చూస్తేనే చాలా మంది భయపడిపోతుంటారు.
(20:38) ఇక అవి కుట్టాయ అంటే అంతే సంగతి తేలు కుట్టిన చోట భరించలేనంత నొప్పి ఉంటుంది. అందుకే తేళ్ల జోలికి ఎవరూ వెళ్ళరు. కానీ చైనా ప్రజలకు వారి డైనింగ్ టేబుల్ పై ఇది ఒక ముఖ్యమైన వంటకం. తేళ్లను రకరకాలుగా ఫ్రైలు చేసుకొని తింటారు. ఇక గొర్రె పురుషాంగం అనేది చైనాలో మోస్ట్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్ మన దేశంలో కోడి మాంసం చీకులు ఎలా చేస్తారో చైనాలో గొర్రె పురుషాంగాన్ని ముక్కలుగా కట్ చేసి పుల్లకు గుచ్చి గ్రిల్ చేసి వేడి వేడి సాస్ తో చైనీలు లొటలు వేసుకొని తింటారు.
(21:06) తేనె టీగలను కూడా వదిలిపెట్టారు. చైనీయులకు తేనె తుట్ట కంటే దాన్ని తయారు చేసే తేనెటీగలు అంటేనే ఇష్టం. వాటిని నూనెలో వేయించి స్నాక్స్ లా తింటారు. అంతేకాదు చైనా ప్రజలకు గబ్బిలాలతో తయారు చేసే సూప్ అంటే చాలా ఇష్టం. దీనిని చైనాలో ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే పాములను చూస్తే ఒల్లు జలధరిస్తుంది. కానీ చైనా వాళ్ళకు మాత్రం పామును చూడగానే నోరూరుతుంది.
(21:28) పాములు చేతికి చిక్కితే కోసేసి నూనెలో వేపుకొని తినేస్తారు. లేదంటే సూప్ తయారు చేసుకొని వేడి వేడిగా తాగేస్తారు. అంతేకాదు ఈ పాము వంటకాల కోసం ఏకంగా అక్కడ స్నేక్ రెస్టారెంట్లు విలిచాయి. ఈ పాముల సూప్ శరీరానికి కావలసిన అన్ని పోషకాలని ఇస్తుందని నమ్ముతారు. ఇక చైనా ప్రజలు ఇష్టంగా తినే మరో వంటకం కోడి వృషణాలు ఇవి చూడటానికి తెల్ల బీన్స్ లా ఉంటాయి.
(21:51) కోడి వృషణాలను ఉడకబెట్టి లేదా ఫ్రై చేసి అన్నం నూడిల్స్ తో కలిపి వీటిని తింటుంటారు. అయితే మన దేశంలో మేకలను తిన్నట్లే చైనాలో కుక్కలను కోసుకొని తినేస్తారు. కుక్క మాంసం అంటే చైనా వాళ్ళు పడి చస్తారు. కుక్కలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అక్కడ చాలాసార్లు వీధుల్లో కుక్కలు మాయమవుతూ ఉంటాయి. కట్ చేస్తే మాంసం దుకానాల్లో చచ్చి వేలాడుతూ ఉంటాయి.
(22:13) కొన్నిసార్లు పెంచుకునే కుక్కర్లు కూడా వెతుకుపోతుంటారు. ఇలా కుక్క మాంసం తినడం వల్ల శరీరంలో వేడి పెరిగి గుడ్లకు తీసుకురావడమే కాక ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారట. అంతేకాదు సాలీలను ఫ్రై చేసుకొని గట్టి పకోడీ తిన్నట్లుగా తింటారు. వారికి ఇష్టమైన స్నాక్స్ లో ఇవఒకటి పుల్లకు సాలీలను గుచ్చి తోడుగా చిల్లీ సాస్ తో తింటారు.
(22:33) నక్కలు, ఎలుకలు, షార్క్ చేప రెక్కలు, అడవి జంతువులు, పాకేవి, ఎగిరేవి, నడిచేవి, ఈరేవి ఇలా అన్ని రకాల జీవులను తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఒక్కో జంతువులో ఒక్కో ఔషధ గుణం ఉంటుందని చైనా ప్రజలు నమ్ముతారు. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే వేరే జంతువు మెదడును కాళ్ళు బలంగా ఉండాలంటే జంతువుల కాళ్ళను తింటారట. అయితే చైనాలో జీవిస్తున్న 140 కోట్ల ప్రజల్లో కేవలం కొద్దిమంది మాత్రమే ఇలాంటి ఆహారాన్ని తింటారు.
(23:01) కోతులు, గబ్బిలాలు ఇతర జంతువులను ధనవంతులు మాత్రమే తింటారు. చాలా మంది చైనా ప్రజలు ఆకుకూరలు చెట్ల వేలు తిని జీవిస్తుంటారు. కాబట్టి చైనా వాళ్ళంతా క్రూరమైన ఆహార ప్రియులని భావించవద్దని అక్కడి వారు అంటున్నారు. మరి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే చైనాలోని ఒంటరి అమ్మాయిలు బాయ్ఫ్రెండ్ ను అద్దకు తీసుకోవచ్చు. ప్రత్యేకించి లూనార్ న్యూ ఇయర్ సమయంలో సింగిల్ గా ఉండే అమ్మాయిలకు కలంకమని అక్కడి వారి నమ్మకం.
(23:27) అందుకే వాళ్ళ బంధుమిత్రుల నోళ్లు మూయించడం కోసం చైనా దేశంలోని ఒంటరి అమ్మాయిలు ఈ సమయంలో బాయ్ ఫ్రెండ్స్ ను అద్దకు తీసుకోవడాన్ని ఇష్టపడతారు. పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయి జీవితం ఒత్తిడితో కూడుకొని ఉంటుంది. ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకొని పిల్లలతో స్థిరపడాలని తన అందమైన కలల ప్రపంచాన్ని ఊహించుకుంటుంది. కానీ చైనాలో పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి.
(23:47) అక్కడ ఉండే అమ్మాయిలు తమ కుటుంబానికి ఫ్రెండ్స్ కు పరిచయం చేయడానికి ఫేక్ బాయ్ఫ్రెండ్స్ ను నియమించుకుంటారు. అందుకోసం ఆ వ్యక్తికి రహస్యంగా డబ్బు చెల్లిస్తారు. అయితే చైనా దేశంలో 20 ఏళ్లు దాటిన అమ్మాయిలకు వివాహం చేసుకొని స్థిరపడమని వారి కుటుంబ సభ్యుల చేత ఒత్తిడి పొందినప్పుడు ఈ సరికొత్త పద్ధతి తెరపైకి వచ్చింది.
(24:07) ఆఫీస్ పనులలో విజయవంతంగా రాణించడంతో పాటు స్వతంత్రంగా జీవించే అమ్మాయిలు ఇప్పటి ప్రస్తుత సమాజానికి అనుగుణంగా పెళ్లి చేసుకోవడం తప్పనిసరిగా మారింది. అలా వారి వ్యక్తిగత జీవితం గురించి ఎవరైనా అడిగినప్పుడు వారి నుండి తప్పించుకోవడానికి ఈ కొత్త విధానం ఫేక్ బాయ్ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ ప్రారంభమైంది. అయితే చైనాలో జరిగే వివాహాలలో ప్రేమ అనేది చాలా తక్కువగా ఉంటుంది.
(24:30) ఎందుకంటే పెళ్లైన అమ్మాయిలు తమ తల్లిదండ్రుల పట్ల ఎక్కువ బాధ్యతను సామాజిక స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. 20 ఏళ్ళ దాటిన ప్రతి మహిళ పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడాలన్న ఒత్తిడిని ఎదుర్కుంటుంది. అలాంటి సందర్భంలో ఫేక్ బాయ్ఫ్రెండ్ సరైన ఎంపికగా అనిపిస్తుంది. అయితే ఈ ఫేక్ బాయ్ఫ్రెండ్ ని ఎంచుకునే ఈ ప్రక్రియ ఎక్కువగా హాలిడేస్ లోనే ఉంటుంది. ఎందుకంటే హాలిడేస్ లలో అమ్మాయిలు తమ పేరెంట్స్ ని కలవడానికి వెళ్తారు కాబట్టి అలా తమ ఫేక్ బాయ్ ఫ్రెండ్ ని వెంట తీసుకొని వెళ్లి వారి కుటుంబానికి ఫ్రెండ్స్ కు పరిచయం చేస్తారు.
(24:59) అయితే ఫేక్ బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకునేటప్పుడు కొన్ని కండిషన్స్ కూడా పెడతారు. అవేమిటంటే ఆ అమ్మాయిల పర్మిషన్ లేకుండా ఫేక్ బాయ్ఫ్రెండ్స్ పట్టుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం వంటి చేయకూడదు. ఇలా ఫేక్ బాయ్ఫ్రెండ్స్ కోరుకునే అమ్మాయిలు చైనాలో రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నారు. పేరెంట్స్ కు అబద్ధాలు చెప్పి ఈ విధంగా ఫేక్ బాయ్ ఫ్రెండ్స్ ను రప్పించుకునే పద్ధతి గురించి మీరు ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి.
(25:22) అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కొన్ని లక్షల ఎకరాల ఎడారి భూభాగం ఉంది. దాదాపు చాలా దేశాలు ఈ ఎడారి భూమిని సాగుభూమిగా మార్చాలని ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం ఒక్కో దేశం ఒక్కో విధంగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం చైనాలో ఒక పెద్ద సమస్య వచ్చింది. 21వ శతాబ్దం దాటినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 10వేల చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ చైనా ప్రాంతం ఎడారిగా మారుతూ వస్తుంది.
(25:49) దీంతో చైనా ప్రభుత్వం వెంటనే అప్రమతమై కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా చైనా ప్రభుత్వం అక్కడి ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వ్యవసాయాన్ని కూడా ఇందులో ప్రవేశపెట్టింది. పశుపోషణతో కూడిన అటవీ వ్యవసాయ వ్యవస్థను సృష్టించడం ద్వారా మొదట్లో అడవి అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత వ్యవసాయం పశుపోషణలు కూడా అభివృద్ధి చెందుతాయని చైనా భావించింది.
(26:12) అయితే చైనా ఎడారి ప్రాంతమైన పొడి వాతావరణంలో త్వరగా వృద్ధి చెందగల మరియు వేగంగా సంతానోత్పత్తి చేయగల జంతువు ఏంటి అనే ఆలోచన వచ్చినప్పుడు ఫ్రాన్స్ నుంచి ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన రెక్స్ కుందేలు తెప్పించాయి. కుందేళ్లు అంటే 100 200లో కాదు ఏకంగా 12 లక్షల కుందేలని వేరే దేశం నుంచి తమ దేశ ఎడారి భూభాగంలోకి వదలడం మొదలు పెట్టింది.
(26:34) ఈ రెక్స్ రాబెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భూమిలో గడ్డి మూలాలను వెతకడం కోసం మట్టిని తవ్వడం మొదలు పెడతాయి. దీని వలన నేర సారవంతంగా మారుతుంది. ఎందుకంటే ఈ కుందేలు గుంతలు తొవ్వినప్పుడు లోపలి మట్టి బయటకి వస్తుంది. సాధారణంగా దున్నుతున్నప్పుడు కూడా పైనేల కిందకి వెళ్ళేటప్పుడు కింది నేల పైకి వస్తుంది.
(26:54) ఈ పద్ధతిని సేంద్రీయ వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కాబట్టి ఈ రెక్స్ జాతి కుందేలు తినే గడ్డి మూలాలు వాటి ఎరువులు, విత్తనాలు వేరు వేరు ప్రాంతాలకు వ్యాపిస్తాయి. అప్పుడు ఆ ప్రాంతంలో కొత్త మొలకలు పెరగటం మొదలవుతుంది. అలాగే ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఆడరెక్స్ రాబిట్ ఏడాదికి 40 పిల్లలకు జన్మనిస్తుంది. అలాగే పుట్టిన వెంటనే ఆడకుందేలు వేగంగా పెరుగుతాయి.
(27:19) కాబట్టి ఈ జాతి కుందేలు క్రమంగా పెరగడం ప్రారంభమైంది. మెల్లగా పశుపోషణ కూడా ప్రారంభమైంది. చైనాలో వ్యవసాయం చేస్తున్న రైతులు రెక్స్ కుందేళ్ల పెంపకాన్ని మొదలు పెట్టడం వలన భారీగా ఆదాయం రావడం మొదలైంది. ఈ రెక్స్ కుందేల సంతానోత్పత్తి మరియు తినే ప్రవర్తన కారణంగా ఈ ప్రాంతం పచ్చదనంగా మారడం మొదలైంది. పూర్తిగా ఇసుకతో నిండిన ఎడారి ప్రాంతం క్రమంగా పచ్చగా మారుతోంది.
(27:41) అయితే మనం కొన్ని దేశాల సైనికుల ధైర్య సాహసాలు క్రమశిక్షణ చూసి తరచుగా ఆశ్చర్యపోతుంటాం. కానీ దేశానికి సేవ చేయాలంటే సైనికులుగా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రతి దేశం తన సైనికులకు శిక్షణ ఇవ్వడానికి వారి రూల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటిదే చైనాలో కూడా ఉంది. చైనా సైనికులకు యూనిఫామ్ల కాలర్లో పిన్స్ ఉంటాయి.
(28:03) అసలు కాలర్లో ఈ పిన్స్ ఎందుకు పెడతారో చాలా మందికి తెలియదు. ఈ పిన్స్ అనేవి అందరి సైనికులకు ఇవ్వరు. ఏ సైనికుల బంగిమ అయితే నిటారుగా ఉండదో వారికి మాత్రమే ఇస్తారు. ఎవరైతే తమ మెడలను నిటారుగా ఉంచరో అటువంటి సైనికుల కోసం ప్రత్యేకంగా ఈ పిన్స్ వారి యూనిఫారానికి పెడతారు. వారు తమ మెడను కొద్దిగా ఉంచిన ఆ పిన్స్ గుచ్చుకుంటాయి. అవి వారికి నొప్పిని కలిగించడం వలన సైనికులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు.
(28:27) అయితే ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. అత్యంత పొడవైన ఈ గోడ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క మొత్తం పొడవు 21,196 కిలోమీటర్లు ఉంటుంది. ఈ చైనా గోడ నిర్మించడానికి 10 లక్షల కంటే ఎక్కువ కార్మికులు పని చేశారు. ఇంత పెద్ద గోడను కట్టే క్రమంలో దాదాపుగా 4 లక్షల మంది వరకు చనిపోయారు.
(28:52) అందుకే కొంతమంది ఈ చైనా గోడను అతి పెద్ద స్మశాన వాటిక అని కూడా పిలుస్తుంటారు. ఈ చైనా గోడ నిర్మాణ పనులు క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో ప్రారంభమై క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు అనేక రాజ్యాల రాజుల చేత నిర్మింపబడుతూ వచ్చింది. అంటే ఈ గోడ ఎంత పాతదో అర్థం చేసుకోండి. భూమిపైన మనుషుల చేత కట్టబడిన అతి పొడవైన కట్టడంగా ఈ చైనా గోడ మాత్రమే ప్రాచూర్యం పొందింది.
(29:16) క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్దంలో చైనా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు మంగోలియన్ తెగల నుండి రక్షణ కొరకు ఉత్తర దిక్కు ఉన్న రాజ్యాల చుట్టూ గోడను కట్టించారు. కానీ తరువాతి కాలంలో కిన్షి హువాంగ్ అనే చక్రవర్తి తన శత్రువులతో యుద్ధం చేసి చైనా దేశాన్ని మొత్తం ఒకే సామ్రాజ్యంగా చేశాడు. ఈ కిన్షి హువాంగ్ అనే రాజు తన సామ్రాజ్యంలో అడ్డుగా ఉన్న కొన్ని గోడలను పడగొట్టించి తన రాజ్యంలో ఉత్తర దిక్కున మిగిలిన గోడలను కలుపుతూ ఒక పెద్ద గోడను నిర్మింపజేశాడు.
(29:44) ఈ అతి పెద్ద గోడను కొండల ప్రాంతంలో అక్కడ మైదాన ప్రాంతంలో దొరికే రాళ్లతో చెక్కతో మరియు మట్టితో నిర్మించారు. ఆ తరువాత కాలంలో వచ్చిన అనేక రాజుల వల్ల ఈ గోడ నిర్మాణం జరగలేదు. చాలా కాలం తర్వాత క్రీస్తు శకం 14వ శతాబ్దంలో మంగోలియన్ల నుండి తమ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం మెంగ్ వంశ రాజులు మళ్ళీ ఈ గోడను కట్టించడం ప్రారంభించారు.
(30:06) మెంగ్గు వంశ రాజుల కాలంలో మట్టితో రాళ్లతో కట్టడం వల్ల ఈ గోడ ఇప్పటికీ నిలిచి ఉంది. ఈ మెంగు వంశ రాజుల కాలంలో దాదాపుగా 8850 కిలోమీటర్ల చైనా గోడ నిర్మించారు. కొండల ప్రాంతంలో బాగా ఎత్తుగా ఉన్న ప్రదేశాల్లో దాదాపుగా 25వ000 వాచ్ టవర్లు గోడ మధ్య మధ్యలో నిర్మించారు. ఈ వాచ్ టవర్స్ వల్ల శత్రువుల దాడిని ముందే పసిగట్టి ఒక టవర్ నుండి మరొక టవర్ కి సమాచారం అందచేసి చైనా రాజులు యుద్ధానికి ముందుగానే సిద్ధమయ్యేవారు.
(30:35) ఈ చైనా కూడాఏడు నుండి 8మీటర్ల ఎత్తు 5 నుండి 6మీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రతి సంవత్సరం దాదాపుగా కోటి మంది టూరిస్టులు ఈ చైనా వాళ్ళను సందర్శిస్తుంటారు. అయితే గోడ చుట్టుపక్కల నివసించే చైనా ప్రజలు ఈ గోడలోని ఇటుకలను ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించడం వల్ల ఈ చైనా వాల్ చాలా వరకు దెబ్బతింది. అంతేకాదు కొందరు ఈ గోడలోని రాళ్లను దొంగిలించి మార్కెట్ లో ఎక్కువ ధరకు అమ్ముతుంటారు.
(30:58) దీనివలన కూడా అతి పెద్ద చైనా కూడా నష్టపోతుంది. అయితే నగరాల్లో ట్రాఫిక్ జామ్ సర్వసాధారణం. వర్షాలు కురిసినప్పుడు సాయంత్ర సమయంలోనూ ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. మనలో చాలామంది ట్రాఫిక్ జామ్ కారణంగా ఇబ్బంది పడే ఉంటారు. అయితే ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్ చైనాలో జరిగింది. ఇదిఒటి రెండు గంటల పాటు కాదు ఏకంగా 12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్ కొనసాగింది.
(31:25) చైనాలో ఈ ట్రాఫిక్ జామ్ 2010 ఆగస్టు 4న జరిగింది. రోజుల తరబడి వాహనదారులు ప్రయాణికులు రోడ్లపైనే గడపాల్సి వచ్చింది. జనం వాహనాల్లో నుంచి బయటకు రాలేక తిని తాగి అక్కడే పడుకుండిపోయారు. అంతేకాదు ఈ ట్రాఫిక్ జామ్ 100 కిలోమీటర్లు వ్యాపించి ప్రపంచంలో అత్యంత పొడవైన ట్రాఫిక్ జామ్ గా నమోదయింది. ట్రాఫిక్ జామ్ చరిత్రలో ఇది ప్రపంచ రికార్డు.
(31:46) పైనుంచి చూస్తే భారీ వాహనాలు చీమలలాగా కనిపించాయి. అప్పట్లో చైనాను క్వీన్ ఆఫ్ ట్రాఫిక్ జామ్స్ అని కూడా పిలిచేవారు. డ్రైవర్లు తమ కార్లను ప్రతిరోజు ఒక కిలోమీటర్ మాత్రమే కదిలించగలిగారు. అయితే అసలు ఈ ట్రాఫిక్ జామ్ ఎందుకు అయ్యిందంటే ఆ సమయంలో బీజింగ్ సమీపంలో ఉన్న బీజింగ్ టిబెట్ హైవేలో కొంత భాగంలో రిపేర్లు నడుస్తున్నాయి. మంగోలియా నుండి బీజింగ్ కు బొగ్గు మరియు నిర్మాణ సామాగ్రిని ట్రక్కులు తీసుకు వెళ్ళడం వల్ల ఈ బారి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
(32:14) దీంతో వాహనాలు వెళ్ళలేని పరిస్థితి నిలకొని చిన్నగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వరుసగా 100 కిలోమీటర్ల దాకా విస్తరించింది. ఈ అతి పెద్ద ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేయడానికి స్థానిక పరిపాలన యంత్రాంగం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. వందలాది మంది అధికారులు సిబ్బంది రాత్రింబవలు రోడ్డు పొడవున ఉండి చివరకు 12 రోజుల తర్వాత 2010 ఆగస్టు 16న ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేశారు.
(32:38) దీంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే 12 రోజుల పాటు ఈ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న ప్రజల జీవితం నరకం కంటే దారుణంగా మారింది. ఈ అతి పెద్ద ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు అధికారులు తీవ్రంగా ఇబ్బంది పడినా కూడా కొందరికి మాత్రం లాభం జరిగింది. అక్కడ వారికి అవసరమైన నీళ్లు ఆహారాన్ని అధిక ధరలకు అమ్ముకొని స్థానిక వ్యాపారులు దుకానాదారులు బాగానే లాభపడ్డారు.
(33:01) అయితే ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ అంటే జనవరి ఒకటవ తేదీ నుండి ప్రారంభం అవుతుందని మనందరికీ తెలుసు. మన భారతదేశంలో హిందూ క్యాలెండర్ ప్రకారం ఉగాది సమయంలో న్యూ ఇయర్ మొదలవుతుంది. అలా కొన్ని దేశాల్లో వారి సంప్రదాయాలను ఆచారాలను బట్టి కొత్త సంవత్సరం నెల తేదీ మారుతూ ఉంటుంది. అలాగే ఆసియాలోని పెద్ద దేశంగా పేరుగాంచిన చైనా దేశంలో ఫిబ్రవరిలో న్యూ ఇయర్ వేడుకలను ఘణంగా జరుపుకుంటారు.
(33:27) చైనీస్ న్యూయార్క్ కి సంబంధించిన వేడుకలు 14వ శతాబ్దం బీసీ నాటివి. న్యూయార్క్ కి సంబంధించిన అనేక కథలు ఇతిహాసాలు అందుబాటులో ఉన్నాయి. ఆ కథల ప్రకారం పూర్వం నియాన్ అనే రాక్షసుడు అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేసి వారిని హింసించేవాడట అయితే ఆ రాక్షసుడు ఎరుపు రంగు బానసంచ పటాకులు వంటి శబ్దాలకు భయపడేవాడట. అందుకే ఆ రాక్షసుడిని భయపెట్టేందుకు వీటిని ఉపయోగించేవారట.
(33:51) అప్పటి నుండి చైనీస్ ప్రజలు న్యూ ఇయర్ జరుపుకోవడం ప్రారంభించారు. చైనీస్ ప్రజలకు ఎరుపు రంగు అంటే ఎంతో ముఖ్యమైనది. చైనాలో న్యూ ఇయర్ వేడుకలను రెండు వారాల పాటు జరుపుకుంటారు. చివరి రోజు పౌర్ణమి రోజున లాంతర్ పండుగతో చైనీస్ నూతన సంవత్సర వేడుకలు ముగుస్తాయి. ఆ రోజు ప్రతికూల శక్తిని వదిలించుకోవడానికి ప్రజలు తమ ఇల్్లను శుభ్రం చేసుకుంటారు.
(34:11) తమ ఇంటిపై ప్రకాశవంతమైన ఎరుపురంగు బ్యానర్లు మరియు ఎరుపురంగు వస్తువులతో అందంగా అలంకరించుకుంటారు. ఆ రోజు పిల్లలకు ఎరుపురంగు కవర్లు మనీ కూడా ఇస్తారు. డాన్స్ చేసే డ్రాగన్లు బానసంచ పటాకులు కాల్చడం మరియు సింహాలు కూడా ఈ వేడుకలో అంతర్భాగంగా ఉంటాయి. అంతేకాదు గొప్ప విందులు కూడా చేసుకుంటారు. ఆ తర్వాత గెట్ టుగెదర్ మరియు న్యూ ఇయర్ ప్రారంభానికి గుర్తుగా ప్రజలు బహుమతులు కూడా మార్చుకుంటారు.
(34:37) అయితే ఈ లూనార్ ఇయర్ అదేనండి చంద్రనూతన సంవత్సర వేడుకలను చైనా దేశంతో పాటు వియత్నాం, టిబెట్, సింగపూర్ మరియు దక్షిణ కొరియా సహా పలు ఆసియా దేశాలలో జరుపుకుంటారు. వియత్నాంలో లో చంద్రనూతన సంవత్సరంను టోట్ అని పిలుస్తారు. దీన్ని టిబెట్ లో లోసార్ అని పిలుస్తారు. అయితే చైనాలో వివాహాల కోసం సంత జరుగుతుంది. ఏంటి పెళ్లి కూతుర్లు పెళ్లి కొడుకుల కోసం సంత అని అనుకుంటున్నారా కూరగాయల సంత, ఫిష్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ఇలాంటివి మనకు చాలా తెలుసు.
(35:05) ఇదేమి సంత అని ఆశ్చర్యపోకండి. కానీ ఇది నిజం. మన దేశంలో కాకుండా చైనా దేశంలో ఈ పరిస్థితి ఏర్పడింది. షాంగై సిటీలో ప్రతి వారం సంత జరుగుతుంది. మ్యారేజ్ బ్యూరోలు మధ్యవర్తుల గోల లేని చైనా ఫార్ములా ఈ సంత గురించి వినడానికి వింతగా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా మరి దీని గురించి వివరంగా తెలుసుకుందాం. పెళ్లీడిక వచ్చిన అమ్మాయి అబ్బాయిల పేరెంట్స్ అమ్మమ్మలు, బామ్మలు వందలాది మంది ప్రతివారం ఇక్కడ పోగవుతారు.
(35:30) కొంతమంది తమ అబ్బాయి లేదా అమ్మాయి గుణగణాలను సూచిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తారు. గొడుగులు, ఫ్లెక్సీలు, నోటీస్ బోర్డులు అబ్బో ఇలాంటివి చాలా వాటిపై తమ పిల్లల వివరాలు రాసి నిలిచిఉంటారు. అందులోని వివరాలను పరిశీలిస్తూ కొంతమంది రాసుకుంటారు. అమ్మాయి, అబ్బాయి ఫోటోలు, ఇష్టాలు, అయిష్టాలు, ఎత్తు, బరువు, ఆస్తిపాస్తులు, ఉద్యోగ వివరాలు, జాతకం ఇలా అన్ని వివరాలు రాసి ఉంటాయి.
(35:56) నచ్చిన వాళ్ళు పేపర్ పెన్ పట్టుకొచ్చి ఎంచక్క అవన్నీ రాసేసుకుంటారు. ఇంకా కొంతమంది కెమెరాతో ఫోటోస్ కూడా తీసుకుంటారు. తమ గారాల పట్టికి ఓ సక్కనయ్యనో చక్కని చుక్కనో ఇచ్చి పెళ్లి చేయడం కోసమే పెద్దలు ఇలా చేస్తుంటారు. ఇరువైపుల కుటుంబాల వారికి ఓకే అయితే తర్వాత ఇంకేముంది వారి వారి సంప్రదాయాల ప్రకారం వివాహం జరుగుతుంది. అన్నట్టు ఈ వింతసంతకి అక్కడి యువతలో ఎక్కువ మంది జయకొడుతున్నారు.
(36:20) ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్ బాయ్ఫ్రెండ్ లేని ఒంటరి వారు ఏదో ఒక రకంగా తమకు తోడు దొరికితే చాలు అనుకుంటున్నారు. చైనాలో పాటించిన వన్ చైల్డ్ పాలసీ కారణంగానే కుర్రకారు తోడు కోసం అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది అంటున్నారు. మ్యారేజ్ బ్యూరోలు మధ్యవర్తుల గోలని ఈ చైనా ఫార్ములా బాగుంది కదా అబ్బాయి అమ్మాయిలకు సంబంధం కుదిర్చే విషయంలో మనవారు సరదాగా అనుకునే సంతలో బేరమాడినట్టు అనే సామెత చైనా దేశంలో ఏమాత్రం చెల్లదన్నట్టే.
(36:45) మరి ఇలాంటి పెళ్లిల సంత గురించి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇదండీ చైనాకు సంబంధించిన కొన్ని విషయాలు ఓవరాల్ గా చైనా గురించి మీరు ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయతే కచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.
(37:06) నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.
No comments:
Post a Comment