Monday, September 14, 2026

1211 పిల్లలు కావాలనే టెన్షన్‌తో Pregnancy ఎందుకు Late అవుతుంది? 😟 | Fertility Treatment & Mind-set

1211 పిల్లలు కావాలనే టెన్షన్‌తో Pregnancy ఎందుకు Late అవుతుంది? 😟 | Fertility Treatment & Mind-set

Author Name:Andal Fertility Channel

Youtube Channel Url:https://www.youtube.com/@AndalFertilityChannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=D7xObrom2wI





Title: 1211 పిల్లలు కావాలనే టెన్షన్‌తో Pregnancy ఎందుకు Late అవుతుంది? 😟 | Fertility Treatment & Mind-set

Author Name: Andal Fertility Channel

Description: 😟 Pregnancy కోసం ఎంత టెన్షన్ పడితే… అంతే సమస్య అవుతుందా?

Baby కోసం ప్రయత్నిస్తున్నప్పుడు Stress, Family Pressure & Anxiety మన journeyని మరింత difficult చేయొచ్చు. ❤️

🧘‍♀️ Mind Peace + Healthy Lifestyle + Proper Treatment
👩‍❤️‍👨 Husband & Wife కలిసి positiveగా ప్రయత్నించడం
💪 Body & Mindని Healthyగా ఉంచుకోవడం

🎥 ఇవన్నీ ఎందుకు ముఖ్యమో Doctor గారు ఈ వీడియోలో explain చేశారు!

మీ Pregnancy Journeyలో ఒంటరిగా కాదు… కలిసి ముందుకు సాగండి. ❤️

👉 వీడియోను పూర్తిగా చూడండి & మీ partnerతో Share చేయండి!

📞 For online consultation: 9515593186, 9908854316
📚 Explore our Garbha Vidya book (available in English, Telugu, Hindi, Tamil & Kannada) on our website
🌐 https://drandalslakshmifertilityclini... and on Amazon.

#PregnancyTips #FertilityTips #Infertility #FertilityTreatment #TryingToConceive #PregnancyJourney #PCOD #PCOS #PregnancyCare #FertilityAwareness #HealthyLifestyle #MentalHealth #StressManagement #Meditation #Yoga #HusbandSupport #CoupleSupport #PregnancyTelugu #TeluguHealth #fertilitydoctor #drandalbhaskar

Transcript:
(00:00) అందరికీ నమస్కారం సార్ మాట్లాడుతాను అందరికీ నమస్కారం ఇప్పుడు పిల్లలు కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మూడు సిచువేషన్స్ లో ఉంటారు మెజారిటీ త్రెట్ త్రెట్ సిచువేషన్ లో ఉంటారు. త్రెడ్ సిచువేషన్ అంటే ఏంటంటే మన పిల్లల్ని కూడా కొంతమంది పేరెంట్స్ చదివిచ్చేటప్పుడు మెడ మీద కత్తి పెట్టి నీకు గన 99 రాకపోతే నేను ఇది చేస్తాను అన్నట్టు దే విల్ బి ఇన్ ద త్రెట్ త్రెట్ ఎలాగా నాకు ఏజ్ అయిపోతుంది.
(00:41) నాకు మ్యారేజ్ అయింత కాలం అయిపోయింది. లేకపోతే నాకు పిసిఓనో ఏదో సం ప్రాబ్లం ఉంది. కంటిన్యూస్ గా అదే అంటే యు ఆర్ అండర్ కాన్స్టెంట్ త్రెట్ పేరెంట్స్ ఇన్ లాస్ ఇంకా రాలేదు ట్రీట్మెంట్ కి పోయారు మూడు నెలలు అయిపోయింది. ఆరు నెలలు అయిపోయింది. డెడ్లైన్స్ యుఆర్ అండర్ కాన్స్టంట్ ప్రెజర్ తర్వాత అట్లా ఉంటే ప్రెగ్నెన్సీ రాదు వెన్ యుఆర్ ఇన్ త్రెట్ మోడ్ బాడీ డజంట్ వర్క్ ది అదర్ మోడ్ ఇస్ డ్రైవ్ ఒక ఆమె మాట్లాడినప్పుడు
(01:26) నేను నాచురల్ గానే ప్రయత్నం చేస్తాము మా ఇంట్లో వాళ్ళందరికీ లేట్ అయింది నాకు వస్తుందిఅని నేను నమ్ముతాను తున్నాను అని ఆమె అనుకుంటే వాళ్ళ హస్బెండ్ విభేదించాడు ఐవఎఫ్ కి వెళ్ళిపోవాలి హి మే హావ్ హిస్ ఓన్ రీసన్స్ ఇంకా రాలేదే లేట్ అవుతుందే ఒక గ్రూప్ ఉంటది మీరు ఏమైనా చేయండి ఎంత డబ్బు అయినా ఖర్చు అయినా పర్వాలే నాకు తొందరగా కావాలి దీన్ని డ్రైవ్ మోడ్ అంటారు నాకు ఐవఎఫ్ అయినా చేయండి ఇక్ చేయండి ఏదైనా చేయండి ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ డ్రైవ్ మోడ్ యువర్ బాడీ డజంట్ కాపరేట్ నువ్వు ఏమైనా చేసుకో ఆ డ్రైవ్ మోడ్ లో
(02:15) ఉన్న త్రెట్ మోడ్ లో ఉన్న మన శరీరం సహకరించదు ప్రెగ్నెన్సీ ఎప్పుడు సహకరిస్తది అంటే వెన్ యు ఆర్ ఇన్ ఏ సూదనింగ్ మోడ్ ఇక్కడ మాట్లాడిన వాళ్ళు మీరు వినుంటే ఎప్పుడైతే వాళ్ళు ప్రశాంతం అయిపోయి ఏదో ఒక నమ్మకంతో మేడం నమ్మానను లేకపోతే వస్తుంది నేను చేయాల్సింది చేస్తున్నాను అని మానసికంగా తయారవుతారో యు ఆర్ అలవింగ్ యువర్ బాడీ టు వర్క్ పేషెంట్ వచ్చి కూర్చొని వాళ్ళ హిస్టరీ చెప్పగానే మనకు అర్థమవుతా ఉంటది.
(02:54) కొన్నిసార్లు త్రెట్ నుంచి డ్రైవ్ లోకి పోతారు డ్రైవ్ నుంచి త్రెట్ లోకి వస్తారు. ఎప్పుడైతే ఆ సూదనింగ్ మోడ్ లోకి ప్రశాంతత అనేది వెన్ ఇట్ డాన్స్ ఆన్ దెమ అప్పుడే ప్రెగ్నెన్సీ రావడానికి మన బాడీకి మనం అవకాశం ఇస్తాం. సో ఆ అంటే ట్రీట్మెంట్ కి రోల్ లేదా అంటే డెఫినెట్ గా ట్రీట్మెంట్ కి రోల్ ఉంది. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్ చేయాలి ఎన్ని కరెక్ట్ చేసినా మనం ఇటువంటి పరిస్థితిలో ఉంటే మనకి ప్రెగ్నెన్సీకి సహకారం జరగదు ఇప్పుడు యూజువల్ గా ఏందంటే సింపుల్ ఫండమెంటల్ ఏందంటే ఒకటి జరగలేదు
(03:40) ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అర్థం ఏంటి దేర్ ఇస్ సం ఇంబాలెన్స్ ఏదో ఒక ఇంబాలెన్స్ ఉంది. మరి అప్పుడు నువ్వు ఏం చేయాలి ఆ బాలెన్స్ తీసుకురావాలి ఆ ఇంబాలెన్స్ ని కరెక్ట్ చేయాలి. సో ఇంబాలెన్స్ ని కరెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏమ ఉండాలి మన హెల్త్ బాగుంటే ఇంబాలెన్స్ ని కరెక్ట్ చేయడం ఈజీ లైక్ ఒక మురి మురికి కాలవ పోతుంది మన ఊరికి అక్కడ సెంట్ కొడితే ఇట్ ఇస్ నాట్ ఏ సొల్యూషన్ ఆ మురికినంతా మనం తీసేస్తేనే ఆ వాసన పోతుంది అట్లా మన ప్రాబ్లం సాల్వ్
(04:28) కావాలి అనింటే ఆ బ్యాలెన్స్ అనేది సరిగ్గా రావాలి అనింటే ముందు మనం హెల్దీగా ఉండేటప్పుడే వస్తది కరెక్ట్ చేయడం ఈజీ చాలామంది చేసే పొరపాటు మే బి డ్యూ టు కమ్యూనికేషన్ మేము సరిగ్గా చేయలేనందువల్ల ఏదో ఒక రీజన్ వల్ల మేము ఫస్ట్ ఏం చెప్తాము మీరు ఐదు విషయాలు చెప్తాం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు వీటిని డైట్ వాకింగ్ వీడియోస్ చూడండి యోగ నిద్ర మెడిటేషన్ నేనే నాకు చాలా కాలం నాకు అర్థం కాలే చాలామంది సరిగ్గా సరిగ్గా చేయరు ఎందుకు చేయరు అని రీసెంట్ గానే ఐ
(05:15) స్టార్టెడ్ రిఫ్లెక్టింగ్ సో వెన్ ఇట్ ఇస్ ఏ హోమ వర్క్ నోబడీ విల్ డ ఇట్ ప్రాపర్ ఇదేదో మన ప్రెగ్నెన్సీకి వస్తే మనకేదో ఒక హోమ వర్క్ ఇచ్చారు అది చేయాలా ఇది చేయాల ఇది ఎందుకు చేయాల బేసికలీ మన హెల్త్ ని మనం కరెక్ట్ చేసుకుంటేనే మన ప్రెగ్నెన్సీకి పోవడం ఈజీ ఇది ఫస్ట్ స్టెప్ అనేది మీకు అర్థమయ్యేలాగా మేము చెప్పలేకపోయామేమో అని అనిపించింది నాకు అందుకనే ఇవన్నీ ఎందుకు చేయాలి అనింటే కొందరు దీంట్లో ఛాయిస్ లాగా కూడా చేస్తారు అది చెప్పామ అనుకోండి ఆ మూడు చేసాం కాదు చాలు ఎగ్జామ్ లో మనకు ఉంటది బాడీ డంట్ వర్క్ దట్ వేయు హవ్ టు బి
(06:01) అబ్సల్ూట్లీ హెల్దీ హెల్దీ అంటే శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. శారీరకంగా లోపాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అందరికీ ఇక్కడ మాత్రం ప్రాబ్లం ఉంటది. ఎవ్రీ పేషంట్ హూ ఇస్ కమింగ్ ఫర్ ఏ ట్రీట్మెంట్ దేర్ ఇస్ ఏ ప్రాబ్లం హియర్ ప్రాబ్లం హియర్ అంటే ఏదో ఒక యంజైటీ ఏదో ఒక వరీ ఏదో ఒక బిలీఫ్ వాళ్ళు అట్టా చెప్పేసారు వీళ్ళు ఇట్టా చెప్పేశరు ఏం చెప్తారు బయట వాళ్ళందర ఇంత టైం అయిపోయింది మీకు ఇంకేం వస్తది ఇంత ఏజ్ అయిపోయింది మీకు ఇంకేం వస్తది
(06:50) మీతో పాటు మ్యారేజ్ అయిన వాళ్ళందరికీ ఇంతమంది పిల్లలు ఉన్నారు మీరు హాస్పిటల్కి పోతున్నారు కదా అయినా ఎందుకు రాలేదు ఎవరిలో ప్రాబ్లం ఇవన్నీ మీ మెంటల్ స్టెబిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి పైకి మీకు ఏం కనిపించకపోవచ్చు లోపల ఉంటది కదా బాధ సపోజ ఇమాజిన్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇప్పుడు పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నారు మనం ఏ స్టేట్ లోకి పోవాలి అనింటే ఆల్రెడీ మీకు పిల్లలు ఉన్నారు అనుకోండి మీ మానసిక స్థితి ఎలా ఉంటది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు అని ఒక నిమిషం ఇమాజిన్ చేయండి.
(07:28) మీ మానసిక స్థితి ఎలా ఉంటది ఏమ ఉండదు దాని గురించి ఏం స్ట్రెస్ ఉండదు మనం ఆ స్టేట్ లో ఉన్నప్పుడు వ అలవ అవర్ బాడీ టు వర్క్ ఇంకో విషయం కూడా చాలామంది తెలియని విషయం ఏంటంటే డాక్టర్ అన్ఎక్స్ప్లన్ ఇన్ఫర్టిలిటీ అని ఒక టర్మ్ ఉంది దాంట్లో ఇన్వెస్టిగేషన్స్ అన్ని నార్మల్ గా ఉంటాయి బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావడం లేట్ అవుతుంది. అన్ఎక్స్ప్లైన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే కారణం లేదని కాదు మనకు తెలిీదు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇప్పుడు 2026 2000 సంవత్సరంలో
(08:14) పిల్లలకి ట్రీట్మెంట్ ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా ఒక పద్ధతిలో ఇచ్చి ఉంటారు. 26 సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చాయి. 2026 లో ఇంకొద్దిగా డిఫరెంట్ గా ఉంటది సపోజ99 అదర్ 50 60 ఇయర్స్ తర్వాత మనం 2026 లో ఇట్ల ఇచ్చారా ట్రీట్మెంట్ అని అనుకుంటారు కానీ మనం ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నామ అంటే అప్పుడు ఎగ్జిస్టింగ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రకారం ఇస్తున్నాం అంటే ఏమని అర్థం 2000 లో తెలిసిన దానికంటే 2026 లో మనకు ఇంకా ఎక్కువ తెలుసు 2099 లో ఇంకా ఎక్కువ తెలుసు అంటే ఒకటి
(09:00) మాత్రం సర్టన్ వ డు నాట్ నోఎవథింగ్ కంప్లీట్లీవ నో సర్టన్ థింగ్స్ కొన్ని విషయాలు తెలుసు కొన్ని విషయాలు తెలియవు తెలీదు లేకపోతే ఇది అడ్వాన్స్ ట్రీట్మెంట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని 10 ఏళ్లకి 20 ఏళ్లకి 30 ఏళ్లకి ఎందుకు మారుతా ఉంది అంతా ఒకసారి తెలిసఉంటే ఒకటే ఉండాలి కదా ట్రీట్మెంట్ అంటే అంటే మన నాలెడ్జ్ ఇన్కంప్లీట్ అయినప్పుడు బెస్ట్ సొల్యూషన్ ఏందంటే బాడీని హెల్తీగా తయారు చేసిన తర్వాత దాని పని అది చేస్ దానికి తెలుసు ఇట్ హస్ గాట్ మోర్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు ఆహారం తీసుకుంటారు తీసుకున్నాక ఇది కడుపులోకి
(09:47) పోయిందా పేగుల్లో ఉందా డైజెస్ట్ అయిందా అని ఆలోచించాం ఇట్ హాపెన్స్ అట్లానే బాడీలో ఉండే ప్రతి ఆర్గన్ లంగ్స్ హార్ట్ మరి గర్భసంచి వీర్యకణం అండం ట్యూబ్స్ ఓవరీస్ అవి కూడా వాటి పని చేస్తాయి కదా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం కరెక్ట్ చేస్తాం బట్ పని చేసే పరిస్థితికి మనం తీసుకవస్తే దాని పని అది కచ్చితంగా చేస్తది ఎందుకంటే బేసిక్ డిజైన్ అదే అందువల్ల ఏందంటే ఈ పిల్లల కోసం ట్రీట్మెంట్ అనేది ఈజీ
(10:32) పిల్లల కోసం ట్రీట్మెంట్ అనేది డిఫికల్ట్ ఈజీ ఎప్పుడంటే నాకేం తెలిీదు నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అనేవాడికి ఈజీ లేదా అన్ని అర్థం చేసుకొని ముందు మనం హెల్దీగానే ఉంటే ఆ తర్వాత సులభంగా వద్దన్నా ఓకే బట్ మెజారిటీ ఆఫ్ అస్ బై వర్చ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ మనం చాలా విషయాలు మనం చదువుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ లో బేసిక్ థింగ్ ఏందంటే ఎవిడెన్స్ లాజిక్ అనేది ఉంటది.
(11:14) ఎదుటి మనిషి ఏదైనా చెప్తుంటే ఇమ్మీడియట్ గా ఏం ఫ్లాష్ అవుతది ఇది అవునా కాదా లాజిక్ సాటిస్ఫై అయితేనే మన మైండ్ తీసుకుంటది. లాజిక్ సాటిస్ఫై కాకపోతే మన మైండ్ తీసుకోదు ఇప్పుడు ఈ మెడిటేషన్ ఎందుకు చేయమంటాం ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్ ఇస్ హియర్ ఇప్పుడు కనిపించే స్కానింగ్ లో కనిపించే ప్రాబ్లమ్స్ అయన్నీ బ్లడ్ లో కనిపించే ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఎవిడెంట్ గా కనిపిస్తాయి ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ని ఎట్లా డయాగ్నోస్ చేస్తాం ఓన్లీ బై ఇంటరాక్షన్ విత్ ది పేషంట్ బై టాకింగ్ టు ది పేషంట్ బై హిస్ బాడీ లాంగ్వేజ్ వాట్ ఇస్ హి టాకింగ్ ఇ వేరే ఎవిడెన్సెస్ ఏమ
(12:00) ఉండవు పేషెంట్ కి కూడా తెలిీదు మా మీకు పీసి ఓడి అంటే స్కాన్ రిపోర్ట్ అక్కడ పెట్టి చూపిస్తే ఓకే నాకు ఇదే అని తెలుస్తుంది మీ మనసులో ఉండేది ఎంత ఇంటెన్సిటీతో ఉంది అది ఎంత బాధ పెడుతుంది ఇవన్నీ మీకు ఎలా చూపించాలి కాబట్టి చాలా సందర్భాల్లో ఎందుకు డిఫికల్ట్ అవుతది అంటే ట్రీట్మెంట్ లాజిక్ ని ఎప్పుడైతే సాటిస్ఫై చేయదో మనం చాలా విషయాలు చేయము.
(12:36) ముందు మీరు హెల్దీగా ఉండడానికి ఇవన్నీ చేయండి చేయండి అని చెప్తుంటాం కదా ఎందుకు చేయరు అనింటే లాజిక్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ మెడిటేషన్ కి ప్రెగ్నెన్సీకి ఏం సంబంధం నేను ప్రెగ్నెన్సీ కోసం వస్తే నాకు దానికి ఏ ప్రాబ్లమో అది కరెక్ట్ చేసి మెడిసిన్ సర్జరీో ఏదో ఒకటి చేయాలి. టెక్నాలజీ హస్ టు బి యూస్డ్ టెక్నాలజీ హస్ గట్ ఏ రోల్ డెఫినెట్ గా కానీ దాంతోనే అంతా అయిపోవాలి అట్లానే డైట్ గాని వాకింగ్ గాని దీంట్లో ఇంకోటి కూడా నేను అబ్సర్వ్ చేసింది ఏందంటే చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఆడవాళ్ళకు ఉండే ఆతృత మగవాళ్ళకు ఉండదు మెజారిటీ ఆఫ్ మెన్
(13:21) డు నాట్ సపోర్ట్ దేర్ వైఫ్స్ వాళ్ళ ఉద్దేశంలో సపోర్ట్ అంటే హాస్పిటల్ తీసుకోవచ్చు వదిలి పెట్టడమో లేకపోతే ట్రీట్మెంట్ కి మనీ ఇవ్వడము అక్కడికి నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అంతే కదా నేనేం కాదని చెప్పడం లేదు కదా అది కాదు అది డెఫినెట్ గా కాదు ఎందుకంటే వాకింగ్ మీరు ఇద్దరు కలిసి చేయండి అని చెప్తా దానికి కొందరు చేస్తారు ఎక్కువమంది చేయరు దానికి చాలా రీజన్స్ చెప్తారు.
(13:59) హస్బెండ్ బిజీగా ఉన్నారు అని చెప్తారు టైం కుదరటం లేదని చెప్తారు అట్లా అనేక రకమైన విషయాలు చెప్తారు. స మన పిల్లలు మన మనం ప్రేమిస్తున్నాము అని మాటలే కాదు చేతలతో కూడా చూపిస్తాి బై అవర్ యక్షన్స్ ఇప్పుడు సపోజ్ ఏ హస్బెండ్ అయినా ఇప్పుడు మేము చెప్పినవన్నీ 100% వైఫ్ తో కలిసి చేశాడు వైఫ్ కి ఏమే అభిప్రాయం కలుగుతది మై హస్బెండ్ ఈస్ ఆల్సో వెరీ సీరియస్ అబౌట్ ది చైల్డ్ హి ఇస్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ ట్రీట్మెంట్
(14:43) ఇప్పుడు ఈ హాల్ ఉంది మీలో ఒకరినే మీరు ఇన్నీ క్లీన్ చేయండి అంటే ఇట్ మే టేక్ వన్ ఆర్ టూ అవర్స్ మీరు ఇద్దరు కలిసి క్లీన్ చేయండి అంటే ఎంతసేపు పడతది దాంట్లో 50% కన్నా తగ్గిపోతది. సో ఇదంతా పిల్లల కోసం ప్రయత్నం అంటే నా అబ్జర్వేషన్ ఏందంటే మదర్ కి సంబంధించిన విధంగా ట్రావెల్ అవుతా ఉంట స్టోరీ అది ప్రాక్టికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మెన్ దే హవ్ దర్ ఓన్ అవకేషన్స్ బిజనెస్ ఎంప్లాయ్మెంట్ కరెక్టే
(15:26) అవన్నీ ఉంటాయి కానీ హావింగ్ ఏ చైల్డ్ అని అనుకున్న తర్వాత అది మీ ప్రయారిటీ కాదా మీరు డిసైడ్ చేసుకోవాలి. నాకు బిడ్డ ఉండడం అనేది ప్రయారిటీ అని అనుకుంటే కచ్చితంగా ఆ బోత్ ఆఫ్ యు షుడ్ వర్క్ టుగెదర్ చాలామంది కొన్నిసార్లు హస్బెండ్ రాలేనప్పుడు వైఫ్ వాళ్ళ మదర్తో ఎవరితో వస్తారు మీరు వాకింగ్ చేస్తున్నారా ఇద్దరు కలిసి అంటే అట్లా చూస్తారు నాకు అర్థం ఇద్దరు కలిసి చేయట్లేదు వీడియోస్ చూస్తున్నారా అట్లానే వస్తాయి ఆన్సర్స్ అని దాని అర్థం ఏమిటంటే నేనే ఏదో ఒంటరి పోరాటం చేస్తున్నాను
(16:12) మా హస్బెండ్ కి అది కుదరదు మొదట నేను చెప్తానండి ఎన్రో అని కూడా చెప్తారు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడు నైట్ టైం వచ్చి ఆ ఏదో దీని గురించి మాట్లాడుకుంటామో ఈ వీడియోస్ చూద్దాం అంటే ఆయన సెల్ ఫోన్ చూసుకుంటా ఉంటాడు. కంటిన్యూస్ గా అంటే యుర్ యు ఆర్ డెమన్స్ట్రేటింగ్ ఐ యమ నాట్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ట్రీట్ ఇఫ్ యు areర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ దట్ ఇస్ ఏ మెసేజ్ దట్ విల్ గో టు యువర్ స్పౌస్ అందువల్ల ట్రీట్మెంట్ లో మీరు ఫస్ట్
(16:58) లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని మీరు హెల్దీగా తయారు కావాలి అది టాప్ ప్రయారిటీ తర్వాత భార్యా భర్తలు మాట్లాడుకోవాలి దీని గురించి మాట్లాడుకోవడం అంటే చేయడం సో అప్పుడు ప్రోగ్రెస్ బెటర్ గా ఉంటది. మెడిటేషన్ కూడా బాగా చేసే కొద్ది చేసే కొద్ది మానసిక పరివర్తన ఎప్పుడైతే వస్తదో నువ్వు అన్ని పట్టించుకోవడం వదిలేస్తావ్ వాడు ఎట్ట అన్నాడు వీడు ఎట్ట అన్నాడు యు బికమ్ మోర్ మెచూర్ అందుకోసం ఇది చేయమని చెప్తాం సో మనకి ప్రపంచంలో
(17:43) అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అంటే ఏంటి ఏదైనా ఈజీగా అయిపోవడమే అడ్వాన్స్ అంతే కదా ఒకప్పుడు ఎతికి ఇది అనువైన ప్లేస్ అని కనుక్కుంటది. ఎవరు చెప్పారు దానికి అట్లానే ఏనుగులు అవి డెలివరీ అయ్యేటప్పుడు ఆ గ్రూప్ అంతా వస్తది సేఫ్ ప్లేస్ చూసుకుంటాయి త్రెట్ ఉండొచ్చు కదా ఎవరైనా కొట్టొచ్చు చంపొచ్చు ఏమైనా గాని సో అవన్నీ ప్రొటెక్ట్ చేస్తుంటాయి డెలివరీ అవుతది డెలివరీ కాగానే ఇంకా ఆ అది నడుస్తది కాఫ్ కూడా అంతే
(18:28) మనిషి ఒక్కడే పుట్టిన తర్వాత స్టేజెస్ స్టేజెస్ ఉంటాయి. మరి అవన్నీ పర్ఫెక్ట్ గా ఎట్లా జరుగుతున్నాయి హూ ఇస్ టేకింగ్ కేర్ మరి పిల్లలు లేట్ అని హాస్పిటల్ కి వచ్చారు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత హాస్పిటల్ కి వస్తారు. డెలివరీ టైం కి హాస్పిటల్ కి వస్తారు. ఇవన్నీ వాటిలో కూడా జరుగుతున్నాయి కదా వాటిలో ఏం ప్రాబ్లమ్స్ లేవా అంటే ఉండొచ్చు కొన్నిసార్లు వస్తాయి వాటికి కూడా మరి వాటికి ఎట్లా జరుగుతా ఉంది ఎక్కడో మనం నమ్మకం కోల్పోయాం మన మీద నమ్మకం లేదు డాక్టర్ మీద నమ్మకం లేదు దేని మీద నమ్మకం లేదు అది ప్రాబ్లం మన నేలపట్టు సులూరుపేట దగ్గర ఒక బర్డ్ శంచరీ
(19:13) అది ఎక్కడో రష్యా నుంచి బర్డ్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్ దానికి డైరెక్షన్ ఎవరు చూపించారు నేలపట్టులో లొకేషన్ ఇప్పుడు మనకు తెలియని దేశానికో మనకు తెలియని దానికో ఎక్కడైనా పోవాలంటే 100 సార్లు ప్రిపేర్ అవుతాం. ఎట పోవాలి ఎవరిని అడగాలి ఏమన్నా కాంటాక్ట్స్ ఉన్నాయా ఎన్ని జిపిఎస్ లు ఉన్నాయా ఏమున్నాయి బట్ దానికి ఆ రాడార్ సిస్టం ఎట్లా డెవలప్ అయింది ఎవరు డెవలప్ చేశారు అవి అన్ని మైల్స్ వచ్చేటప్పుడు థౌసండ్స్ ఆఫ్ మైల్స్ ఇట్ కెనాట్ ట్రావెల్ ఇన్ ఏ సింగల్ షాట్
(19:59) అవి ఎక్కడ ఆగాలో దానికి తెలుసు ముందు ఫస్ట్ టైం ప్రయాణం చేస్తుంటాయి ఈవెన్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బర్డ్స్ వచ్చే లోపల ఒక వన్ ఆర్ టూ మంత్స్ ముందు ఒక రెండో మూడో వస్తాయి రెక్కీ లాగా అక్కడ వచ్చి అన్ని చూసుకొని అన్ని అనుకూలంగా ఉన్నాయా ఇప్పుడు అని తర్వాత ఆ బ్యాచ్ కదిలి వస్తది. అంటే భగవంతుడు మనల్ని మాత్రం ఇన్ఫీరియర్ గా తయారు చేశాడు వాటన్నిటిని సుపీరియర్ గా తయారు చేశాడు.
(20:31) వాడికి ఆలోచన లేదు కాబట్టి అట్ట ఆలోచించటంలే మనకు ఆలోచించే శక్తి ఇచ్చాడు కాబట్టి మనం అట్లా అనుకుందాం అది మనం ఏం చేస్తాం దానికి అట్లనే అలస్కా అని యునైటెడ్ స్టేట్స్ ఆ ఎండ్ నుంచి ఆస్ట్రేలియా దాకా కొన్ని బర్డ్ స్పీషీస్ 13,000 కిలోమీటర్స్ 13,000 కిలోమీటర్స్ కంటిన్యూస్ గా ట్రావెల్ చేస్తాయి ఫ్లై చేసి డెస్టినేషన్ ఎట్లా తెలుసు దానికి ఎనర్జీ ఆ ఫ్లై చేసే ముందు విపరీతంగా తిని ఎనర్జీని చేకూర్చుకొని అది ఫ్లై చేస్తది.
(21:14) అవన్నీ ఎవరు చెప్పించారు అందువల్ల ఫస్ట్ బిలీవ్ యువర్ ఓన్ బాడీ దట్ ఇట్ ఇస్ కేపబుల్ ఆఫ్ వర్కింగ్ మనం సెల్ఫ్ కంపాషన్ అనేది జనరల్ గా తక్కువ నా శరీరం బాగా పనిచేస్తది నేను బాగుంటాను అని అనుకోవడం చాలా తక్కువ మనం ఎక్కువ మన లోపాలు ఏముంటాయో వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. నాకు ఎప్పుడు ఇంతే నాకు అది పని చేయదు సరిగ్గా ఇది పని చేయదు అనేది సో ప్రాబ్లం కి సొల్యూషన్ మీరు ఆలోచించి ఇవన్నీ తెలుసుకొని చేస్తే డెఫినెట్ గా ఆ జరుగుతది.
(22:00) ఆ టైం టైం అనే వచ్చేటప్పటికీ ఆ ఒక ప్రకృతిలో అన్ని నేచర్ హస్ గాట్ ఏ డిజైన్ అన్ని చెట్లే ఇప్పుడు వరి వేస్తాము నాలుగు నెలలకు వస్తది మామిడి చెట్టు వేస్తాము నాలుగు నెలలకు రాదు టెంకాయ చెట్టు వేస్తాం నాలుగు నెలలకు రాదు ఎందుకని అంటే అన్ని చెట్లే కదా నేను వాళ్ళు ఒకటేసారి ట్రీట్మెంట్ మొదలు పెట్టాం వాళ్ళకి మూడు నెలలకు వచ్చింది నాకుఎందుకు రాలేదు స మనం ఆలోచించే విధానం వేరే మనం చెప్పినవి చేసే విధానం వేరే సో మెనీ వేరియబుల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి పట్టే టైం వాళ్ళకి పడతది మనకు పట్టే టైం మనకు పడతది.
(22:44) సో ఈ కంపారిజన్స్ తోనే సగం లైఫ్ అయిపోద్ది. మనం కంపేర్ చేసుకుంటూంటాం మన పక్కన వాళ్ళు కూడా కంపేర్ చేస్తుంటారు. ఇంకొక విషయం గర్భం అంటే ఒక వీర్యకణం ఒక అండం అది మనం జస్ట్ మైక్రోస్కోప్ లో చూడగలం కంటితో చూడలేము ఒక వీర్యకణం అండం కలిసి పిండం ఏర్పడిన తర్వాత అంటే రెండు సెల్స్ పిండం ఏర్పడడానికి 100 ట్రిలియన్ సెల్స్ తొమ్మిది నెలలు అయ్యేటప్పటికీ 100 ట్రిలియన్ అంటే 1000 క్రోర్స్ అనుకుంటా 1000 క్రోర్స్ ఆఫ్ సెల్స్ అవుతది ఆనైన్
(23:31) మంత్స్ బేబీ ప్రెగ్నెన్సీ ఇస్ ఏ హై ఎనర్జీ ప్రాసెస్ మనము 24 గంటలు ఏడుస్తూ వర్రీ అవుతూ యాంక్షియస్ గా ఉండి మీ ఎనర్జీ అంతా ఆ చెల్లుల్లోనే వెళ్ళిపోతుంది బాడీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రెగ్నెన్సీ ఇవ్వదు ఎందుకంటే మీకు ఎనర్జీ లెవెల్స్ లో ఉండి ఆ ప్రెగ్నెన్సీ వస్తే ఇట్ కెనాట్ సపోర్ట్ ఇమ్మీడియట్ గా శరీరం చెప్తది దిస్ ఇస్ నాట్ ద టైం ఫర్ ప్రెగ్నెన్సీ సో మచ్ ఆఫ్ ఎనర్జీ లాస్ వి ఆర్ డ్రౌన్డ్ ఇన్ అవర్ ఓన్ థాట్స్ నెగటివ్ థాట్స్ అండ్ దేర్ ఇస్ ఏ hూజ్ ఎనర్జీ లాస్
(24:18) h్యూజ్ ఎనర్జీ లాస్ అంటే బాడీ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ ఈ టైం కాదు ప్రెగ్నెన్సీ ఎందుకంటే ఇప్పుడు మీరు ఉంటారు ఆ కోటలకి పోతే 1000 రూపాయలు అవుద్దని తెలుసు జోబిలో రూపాయి లేదు కోట లోపలికి పోతారా పోరు ఎందుకంటే లేదు కాబట్టి ఉన్నప్పుడు పోదాంలే అనుకో శరీరం కూడా అదే చెప్తది. నీ ఎనర్జీస్ అంతా యుఆర్ లూజంగ్ సంవేర్ అండ్ యుఆర్ ఆస్కింగ్ ఇట్ టు వర్క్ నువ్వు పని చేయ పని చేయ పని చేయటా పని చేస్తది ఇప్పుడు ఒక మనిషికి ఒక వారం రోజులు తిండి పెట్టకుండా పరిగెత్తు పరిగెత్తు అంటే పరిగెత్తా అందువల్ల ఏందంటే సో ఇప్పటిదాకా
(25:04) నేను మాట్లాడిందంతా ఆ పేషెంట్లని చూసి అర్థం చేసుకొని వాళ్ళ వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంది ఎందువల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు అని మేము అనుకుంటున్నాము మేము అనుకునేదే కాదు లిటరేచర్ లో కూడా లాట్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది. మైండ్ కి బాడీకి ఎట్లా కనెక్ట్ అయి ఉంటది మైండ్ సరిగ్గా లేనప్పుడు సరిగ్గా లేనప్పుడు అంటే ఇటువంటి వారి యంజైటీతో ఉన్నప్పుడు శరీరం ఎలా పనిచేస్తుంది అనేది సో కాబట్టి మీరు అల్టిమేట్ గా ఏంటంటే మేమ చెప్పిన విషయాలు ఒకటే ఒకటి గుర్తుండాలి.
(25:44) యు షుడ్ బి హెల్దీ ఫిజికల్లీ అండ్ మెంటలీ ఫస్ట్ దానికి ఏం చేయాలో చేయండి చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడో ఒకప్పుడు వస్తది. ట్రీట్మెంట్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కరెక్ట్ చేస్తాం. సో అందువల్ల ఏందంటే ఇది ఇద్దరు కలిసి చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆ అఫ్కోర్స్ 30 40 ఇయర్స్ కంటే ఇప్పుడు బెటర్ హస్బెండ్స్ మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు అసలు హస్బెండే రాడు పిల్లల కోసం ట్రీట్మెంట్ అంటే భార్య వాళ్ళ తల్లి లేకోతే వాళ్ళ అత్తగారో వస్తారు.
(26:22) ఏమ్మా మీ హస్బెండ్ రాలేదంటే నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు చూపించుకో నీకుంతా బాగుంటే అప్పుడు నేను వస్తాను. అంటే వాళ్ళ యొక్క కంటెన్షన్ ఏందంటే నార్మల్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంటే ఇ నాలో ఏం ప్రాబ్లం ఉంది నాతో అవసరం ఏముంది 30 ఇయర్స్ బ్యాక్ అట్లానే ఉండేది అది మారడానికి 30 ఇయర్స్ పట్టింది ఏది హస్బెండ్ కూడా అగపెనీ అయి రావడం మనం కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని కానీ కొన్ని విషయాల్లో ఫాస్ట్ గా మారుతాం కదా కొన్ని విషయాలు మనకు లాభం ఉండేవి మనకు సంతోషాన్ని ఇచ్చే విషయాలకి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా లా ఫాస్ట్ గా మారుతాం వీటిలో
(27:07) కూడా మారొచ్చు కదా మనం మనం ఇద్దరు కలిస్తేనే అవుతది ఇద్దరు కలిసి చేయాలి అని సో అందువల్ల ఏందంటే మీరు మెసేజెస్ మీరు హెల్దీగా ఉండడానికి మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి భార్యా భర్తలు కలిసి చేయండి టైం ఇవ్వండి దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ అది త్రీ మంత్స్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు వన్ ఇయర్ కూడా పట్టొచ్చు సో ఏదైనా మనం బాగా చేసి టైం ఇస్తే ఏదో ఏదో ఒక టైంలో అవుతది.
(27:50) ఏదనా అవసరం ఉంటే మేడమే చెప్తారు వేరే విధంగా సరేనా థాంక్యూ [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] ఓం

No comments:

Post a Comment