Monday, September 14, 2026

9 Naga Secrets 🕉️ పాతాళం, నాగబంధం, పోర్టల్స్… నాగుల అసలు రహస్యం ఏంటి? 😱 నమ్మాలా? అన్వేషించాలా?

9 Naga Secrets 🕉️ పాతాళం, నాగబంధం, పోర్టల్స్… నాగుల అసలు రహస్యం ఏంటి? 😱 నమ్మాలా? అన్వేషించాలా?

Author Name:Jagamantha Kutumbam Naadi

Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XarUdpzWYEg





Title: 9 Naga Secrets 🕉️ పాతాళం, నాగబంధం, పోర్టల్స్… నాగుల అసలు రహస్యం ఏంటి? 😱 నమ్మాలా? అన్వేషించాలా?

Author Name: Jagamantha Kutumbam Naadi

Description: 9 Naga Secrets 🕉️ పాతాళం, నాగబంధం, పోర్టల్స్… నాగుల అసలు రహస్యం ఏంటి? 😱 నమ్మాలా? అన్వేషించాలా? Bairaagi #sanatandharma #bairaagi #jagamanthakutumbamnaadi #bhakti #parampara

_________________________________________________________________

🕉️ Support Jagamantha Kutumbam Naadi
🪔 Keep the Light Alive:
💐 https://www.bairaagilokam.com/support
(QR Code/Scanner and Link 👆)
___________________________________________________________________

🔥👉 Click for All of Bairaagi's Money Lessons Playlist:
   • Money (Life Lessons)  
___________________________________________________________________
JOIN SIMPLE GUIDED DAILY MEDITATIONS IN OUR
Bairaagi Lokam Members Area:

⭐️ How To Join ⭐️

వెలుగు యోద్ధాలూ 💐
సరికొత్త బైరాగి లోకం మెంబెర్స్ ఏరియా కి స్వాగతం 🙏
బైరాగిలోకం మెంబర్షిప్ లో చేరేందుకు ఇవే సులువైన స్టెప్స్:

స్టెప్ 1.
Telegram అకౌంట్ create చేసుకోండి

స్టెప్ 2.

Aagnya:
https://superprofile.bio/vig/6a92b996...

Tureeyam:
https://superprofile.bio/vig/6a9510e0...

పైన ఇచ్చిన ఆజ్ఞ, తురీయం రెండు లింక్స్ తెరిచి చూడండి.
ఒక్కో లెవెల్ లో ఏమేం అందుబాటులో ఉంటాయో చదవండి.
ఎందులో చేరతారో నిర్ణయించుకోండి.
Aagnya: రోజూ ధ్యానం, జ్ఞానం, అనుభవాల కోసం
Tureeyam: ఆజ్ఞ లెవెల్ లో ఉండేవన్నీ, ఇంకా అదనంగా, తురీయం బేసిక్ ప్లస్ స్పెషల్ మెడిటేషన్స్ - ఇది మరింత లోతైన అడ్వాన్స్డ్ సాధన మీరు చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకుంటారు.

స్టెప్ 3.
రెండిటిలో ఒక లింక్ లో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి.

స్టెప్ 4.
వెంటనే అక్కడ Telegram 'జాయిన్ ఛానల్' లింక్ కనపడుతుంది.
క్లిక్ చేయండి.
బైరాగి లోకం Telegram ఛానల్ లో జాయిన్ అయిపోండి.
ఇదే మన బైరాగి లోకం ఇల్లు.

స్టెప్ 5.
Telegram బైరాగి లోకం - ఆజ్ఞ/తురీయం చానెల్స్ లో
పైనే కనిపిస్తుంది pinned లింక్ - ఇదే మీ వీడియోస్ అన్నిటినీ మీ ముందు ఉంచుతుంది.
రోజూ ఇదే లింక్ క్లిక్ చేసి మీ డైలీ మెడిటేషన్ వీడియో వద్దకు వెళతారు.

⭐️ ఒక వేళ కోర్స్ ₹9,999 అని మీకు కనపడితే, కంగారు పడవద్దు.
మెంబెర్స్ కి ఈ కోర్సెస్ ఉచితం, క్లిక్ చేసి లోపలి వెళ్ళండి. ⭐️

స్టెప్ 6.
మీకు రోజూ వచ్చే సందేహాలు, ధ్యానంలో అనుభవాలు ఎప్పటిలాగే
(మన ఫేస్బుక్ కమ్యూనిటీ లో చేరనివారు చేరండి),
అక్కడ అడగవచ్చు, రాయవచ్చు.
  / 1ckkeq2bu7  

Velugu Yoddhaloo 💐
Welcome to the all new Bairaagi Lokam Members Area.
Here are 6 super simple steps to join, we invite you to check them out now 🙏

Step 1:
Create a Telegram account

Step 2:

Aagnya:
https://superprofile.bio/vig/6a92b996...

Tureeyam:
https://superprofile.bio/vig/6a9510e0...

The above given links are for Aagnya and Tureeyam membership links.
Open them, read what you get in each tier.

Decide which tier you like better.
Aagnya - For everyday meditations, wisdom and experiences
Tureeyam - All daily meditations & wisdom PLUS Tureeyam & Special Meditations - Advanced Level

Step 3:
Open your selected tier Aagnya/Tureeyam, make payment to subscribe.
(Aagnya is just ₹111 per month, and Tureeyam is just ₹179 per month)

Step 4:
You will immediately see Telegram's 'Join Channel' link,
after a successful payment.
Click it.
Join our Bairaagi Lokam Telegram Channel.
This channel is our Bairaagi Lokam's home...

Step 5:
In your Telegram's Aagnya or Tureeyam Channel,
on the top, you will find a Pinned Communication with a Link.
This link is your door, it will take you to your daily meditations and all other courses.
⭐️ Please do not panic if you see ₹9,999 as the course fees.
Ignore it.
These courses come FREE with your membership. ⭐️

Step 6:
You might have questions to ask or experiences to share now and then.
You could write them in the dedicated posts and get answered -
on our Facebook Bairaagi Lokam Community as always.
Here is the link, join it if you have not yet joined:
  / 1ckkeq2bu7  

#jagamanthakutumbamnaadi #bairaagi #teluguspirituality #sanatanadharma #meditation #teluguyoutube #JKN #BairaagiLokam


© 2026 Jagamantha Kutumbam Naadi. All Rights Reserved.

పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు! 🙏
ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి! 🌟

Transcript:
(00:00) బాబా పాములు కలలోకి వస్తుంటాయి. పాములు అంటే మాకు జుగుప్సా. పాము పార్ట్ వన్ వీడియోకి వచ్చాయి ఇలాంటి కామెంట్లు. అన్న జుగుప్సా అయితే సరే గానీ పాము ప్రతి మనిషి జీవితాన్ని శాసిస్తోంది అంటున్నారు. మరి మనుషుల్లో నువ్వు కూడా మనిషివే కదా తెలుసుకోవా ఆ రహస్యం ఏంటో నాగలోకం అనేది ఉందా? నాగలోకానికి దారులు తలుపులు ఉన్నాయా? నాగులు మనుషుల మధ్య సమస్య ఏంటి? హీరో నాగులు, విలన్ నాగులు, ఇచ్ఛాధారి నాగిన్డ్లు కూడా ఉంటాయా ఇవన్నీ వస్తున్నాయి.
(00:29) ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా విను మరి ఆ ముందొక మాట ఇది పార్ట్ టూ కదా పార్ట్ వన్ లో ఒక టెస్ట్ చెప్పాను. బైరాగి తప్ప ఇంకెవ్వరు నీకు చెప్పలేని టెస్ట్ ఉంది అని కామెంట్ చేశారు. లేదు అని ఎవరూ చేయలేదు. బాబా నువ్వు ఆ టెస్ట్ చేశవా అసలు 10 సెకండ్లే పడుతుందిరా ప్రయోగం చెయి ఉంటే అర్థం ఏమిటి అన్వేషించు. ఈ బైరాగి యాత్ర సిరీస్ లో మనిద్దరం కలిసి ఇవాళ నాగుల గురించి మన అన్వేషణ కొనసాగిద్దాం.
(00:55) ఒక తొమ్మిది విషయాలు అలా చెప్తా నీకు విను తర్వాత ఇంకా తెలుసుకోవాలి అని రీసెర్చ్ చేస్తావా నమ్ముతావా నమ్మవా నువ్వే నిర్ణయించుకో ఇంకే బుస్సు బుస్సు మంటూ వచ్చేయి రాజా ముందుకు దూసుకుపోదాం మెలికెలు తిరుగుతూ పురాణాల్లో సర్ప జాతి బాబా పురాణాలు అంటే ఏంటి మన పూర్వీకులకు జరిగిన సంఘటనలు తరతరాల్లో కాలంలో పడి మరచిపోకుండా మనకి అందించబడిన ఒక సిస్టం 150 ఏళ్ల క్రింద వరకు ఇది మన హిస్టరీ అని భారత్ నమ్మి నమ్మి జీవించింది.
(01:26) బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇవన్నీ మిత్స్ అని మన మైండ్లను కండిషన్ చేసేసారు. పాముల గురించి పురాణాలు చెప్పే కొన్ని విషయాలు నీకు ఆసక్తికరంగా ఉంటాయి. చూడు పితృ దేవతలు కొంతకాలం నాగలోకంలో ఉండొచ్చు. మన కుటుంబాలలో పెద్దవారు శరీరం వదిలేసాక తీరని కోరికలు ఉంటే నాగలోకంలో నాలుగు తరాల పాటు ఉండి వెళతారు అని ఒక మాట ఉంది నాన్న. మొన్న మొన్నే ఒక రిమోట్ వ్యూవర్ మహిళ దీన్ని దర్శించి చెప్పింది కూడా ఆ లోకంలోంచి నీకు వాళ్ళు పాములలా కలలు కనిపించొచ్చు లేదా నీకు తెలియకుండా ఒక వివాదాస్పద భూమి నువ్వు కొంటున్నావు అనుకో అలా కొనకుండా వారు ఆపొచ్చు ఇటువంటి సహాయాలు కుటుంబానికి అక్కడి నుంచే
(02:02) చేస్తుంటారు వారు. పురాణాల్లో సర్పాలన్నింటిని నాగజాతి అన్నారు. కశ్యపుడు కద్రు అనే వారి సంతానం ఈ సర్పజాతి. వాసుకి అనే సర్పరాజం శివయ్య మెడలోనే ఉంటుంది. శేషనాగు శ్రీ విష్ణువుకు పడక అవును శేషం అంటే ఏంటి మాథ్స్ లో దాని అర్థం మిగిలేది రిమైండర్ అంతే కదా అంటే మహా ప్రళయం తర్వాత కూడా మిగిలేది నాశనం లేనిది ఏదో దానికి ప్రతీక శేషనాగు చూసావా అంత విలువనిచ్చారు సర్పజాతికి మనవాళ్ళు.
(02:31) శివయ్య పామును మెళలో వేసుకుంటాడు. విషాన్ని కంఠంలో దాచుకుంటాడు. కానీ శ్రీ విష్ణువుకి వేరే బంధం [గొంతు సవరించుకోవడం] వైరి అనుకోవచ్చు ఎందుకంటే ఆయన వాహనం గరుత్మంతుడు నాగజాతికి బద్ధ శత్రువు గరుడ జాతి సర్ప జాతి కథ బాబా ఈ వీడియో ఆఖరిలోనే చెప్పబోయే నమ్మశక్యం కాని విషయానికి గాఢంగా ముడిపడి ఉంటుంది ఈ కథ జాగ్రత్తగా విను బాగుంటుంది కద్రు అనే ఆవిడ నాగజాతికి తల్లిరా వినత అనే ఆవిడ పక్షి జాతికి తల్లి ఇద్దరు ఓరోజు బెట్టు కట్టుకున్నారు పాముల తల్లి కద్రు తొండి చేసి గెలిచింది.
(03:06) నాగులకు పక్షులను బానిసలుగా మార్చి పారేసింది. అన్న కద్రు చేసిన చీటింగకి సాయం మేము చేయము అని నిరాకరించిన నాగులు కూడా ఉన్నాయి. జనమేజయుడి మంటల్లో పడి చస్తారు మీరు అని ఆ నాగులకి శాపం పెట్టింది కద్రు. అప్పుడు ఏమైంది వినత వీర బిడ్డ గరుతుమంతుడు హీరో ఎంట్రీ ఇచ్చాడు. కుట్రతో నా తల్లిని నా జాతిని బానిస చేస్తావా అని నాగుల నడుము విరక్కొట్టి పక్షులను వారి నుంచి విముక్తి చేశాడు.
(03:31) తర్వాత కాలంలో బాబా పరీక్షిత్తు మహారాజుకి పాము కాటు వల్ల ఏడు రోజుల్లో చనిపోతావు అనే శాపం తగలడం వల్ల ఆయన ఒంటి స్తంభం మేడలో కూర్చున్నా కానీ చిన్న పండులో పురుగు రూపంలో వచ్చి పక్షకుడు అనే పాము పరీక్షిత్ మహారాజును కాటేసి చంపేసింది. అప్పుడు పరీక్షిత్ మహారాజు పుత్రుడు జనమేజయుడు [సంగీతం] ప్రతీకారంగా సర్పయాగం చేశాడు.
(03:55) ఇంకేముంది పాములన్నీ ఎగిరి వచ్చి యజ్ఞపు అగ్నిలో పడి మసై చచ్చిపోతున్నాయి. ఇక సర్ప జాతి అనేదే లేకుండా పోతుంది అన్న ఆఖరి క్షణంలో అస్తికుడు అనే ఋషి వచ్చి జనమేజయుడిని ఆపి మిగిలిపోయిన నాగులను మెక్సికో తీసుకువెళ్లి వాటికో లోకం నిర్మించి ఇచ్చాడు అక్కడ ఆయన మెక్సికోలో యస్ టెక్ నాగరికత అని ఇప్పటికీ పిలుస్తారు. యస్ టెక్ అనేది మన అస్తికుడు నానా ఒక హైబ్రిడ్ మనిషి అస్తికుడు పాములు అంతరించిపోకుండా కాపాడాడు.
(04:26) ఈ విషయం గుర్తుపెట్టుకో నాగబంధం అనా సర్ప మంత్రాలు తంత్రాలు దిగ్బంధనాల ప్రయోగాలతో మహా సంపదలను కాపాడడం చాలా మామూలు మనకి అనంత పద్మనాభస్వామి ఆలయం క్రింద నీలమాళికలో రెండు లక్షల కోట్ల విలువ చేసే సంపద దొరికింది కానీ బియ్య [సంగీతం] అనే నీలమాళిక మాత్రం మిగిలిపోయింది దానికి తలుపులు గొళ్ళాలు లేవు కేవలం పెన వేసుకున్న మహా సర్పాలు చెక్కబడి ఉన్నాయి దాని మీద అది నాగబంధం గరుడ మంత్రం అనే సౌండ్ ఫ్రీక్వెన్సీ తో దాన్ని ఛేదించొచ్చు అంటారు.
(04:54) ంటారు కానీ [సంగీతం] ఆ మంత్రం తెలిసిన వారు ఎవరు ఇంతవరకు బయటకు రాలేదు బాబా పురాణాల తర్వాత నాగలోకం విషయానికి వద్దాం. నాగలోకం మనది భూలోకం అవునా మరి నాగలోకం అంటారే అది ఎక్కడుంది నాగలోకం అనేది ఒక డిమెన్షన్ ఒక తలం నాన్న. భూలోకంలో మనకు ఐదు ఇంద్రియాలు ఉంటాయి. వాటితోనే ప్రపంచం తెలుస్తూ ఉంటుంది మనకి. నాగలోకం అనేది వేరే తలం.
(05:20) అది తెలియడానికి కనిపించడానికి ఈ ఐదు ఇంద్రియాలు సరిపోవు. వీటికి సామర్థ్యం లేదు మనకి గాలి కనపడకపోయినా గాలి లేదు అనం కదా అలా నువ్వు సాధన చేసి బాగా వైబ్రేషన్ పెంచుకున్నావ అనుకో ఇతర లోకాలు అప్పుడు కనిపించవచ్చు నీకు శుభవార్త ఏంటంటే ఈ సంగమ యుగంలో సాధన చాలా సులువైపోయింది. మన బైరాగి లోకం మెంబర్షిప్ లో డైలీ ధ్యానాలు చేస్తున్నవారు కానీ ఇతర ధ్యానాలు చేస్తున్నవారు కానీ సులువుగా ఉన్నత వైబ్రేషన్లు ఫలితాలను అందుకుంటున్నారు నాన్న.
(05:47) రిమోట్ వ్యూయింగ్ ఆస్ట్రల్ ట్రావెల్ లాంటివి కూడా చేయగలుగుతున్నారు కొందరు. ఇవన్నీ సైన్సు నమ్మదు నువ్వు నమ్ముతావో లేదో నీ విజ్ఞత బైరాగి లోకంలో డైలీ మెడిటేషన్ అవకాశం మాత్రం నేను ఇవ్వగలను అది ఇస్తున్నాను అప్పుడు నువ్వు స్వంత అనుభవం తోటే నేను చెప్పేవి రైటో కాదో నిర్ణయించుకోగలవు అవునా కాదా ఆ ఇప్పుడు నాగలోకం గురించి ఇంకాస్త లోతుగా వెళదాం పురాణాల్లో 14 లోకాలు ఉన్నాయి మనకి అని చెప్తారు.
(06:11) భూలోకం పైన ఆరు లోకాలు భూలోకం క్రింద ఏడు లోకాలు అన్నిటికంటే క్రింద ఉన్నది పాతాళ లోకం అదే నాగలోకం అంటారు కానీ మహర్ లోకం కూడా నాగలోకమే అంటారు నాన్న బాబా పాతాళం అంటే అదేదో పాకుడు బట్టి చీకటిగా ఉంటుంది అనుకుంటున్నావేమో లేదురా చాలా అందంగా హై టెక్నాలజీతో ఉంటుంది. ఇంగ్లీష్ వారు చెప్పే ఏలియన్ డిమెన్షన్ ఇది అని కూడా అంటారు.
(06:36) అద్భుత మణి మాణిక్య రంగురాళ్ల కట్టడాలు పచ్చిక బైళ్లు బంగారు వజ్ర వైదూర్య సంపదలు పవర్స్ ఉన్న జీవులు అలా ఉంటుంది అక్కడ రిమోట్ వ్యూయింగ్ వేసిన వారి వర్ణనలు ఇలా ఉన్నాయి పాతాళ లోకం గురించి ఇవన్నీ సనాతన ధర్మం చెప్తోంది అంటే నిజం ఉండొచ్చు అని కనిపిస్తే అప్పుడు అన్వేషించు సైన్సు ఇవన్నీ ఒప్పుకోదు అనుకుంటే ఊరుకో బాబా అనుభవంతో నేను తెలుసుకుంటాను అంటే నువ్వు వెలుగు యోధవి కామెంట్ చేసి చెప్పు బైరాగికి నువ్వు వెలుగు యోధవైతే నాగలోకానికి ఎలా వెళ్ళాలి తలుపులు ఉన్నాయి వెళ్ళడానికి అంటే నువ్వు ఇప్పుడే వెళ్లి రాగలవు అని చెప్పట్లేదు కానీ హాస్టల్ బాడీతో కాకుండా భౌతిక శరీరంతో వెళ్ళగలిగే
(07:14) పోర్టల్స్ అని నమ్మబడుతున్న స్థలాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే వారణాసిలో నవపురాలో మహా పురాతన బావి ఉంది. నాగకూపు పాముల బావి ఇందులోంచి విచిత్రమైన ప్రతిధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. మబ్బు మబ్బుగా ఉంటుంది. ఇందులోంచి లోపలికి వెళితే పాతాళ లోకం వస్తుంది అని నమ్మకం. మానస సరోవరానికి అడుగున ఒక ద్వారం శ్రీశైల జ్యోతిర్లింగానికి సరిగ్గా క్రింద నేలలో మరొకటి ఉంది అని గురువులు చెప్తారు.
(07:42) మన శ్రీశైలంలోని మండపాల్లో ఒకటి మాత్రం అతి రహస్యమైనది. సాధకులకు నాగజాతి వారు అక్కడ కనిపిస్తుంటారు. బాబా అలాగే ఫిజీలో నాగి అనే ఆలయంలో పెద్ద బావి ఉంది. పాము తోకతో నీటిని టపీ టపి కొడుతుంటే శబ్దాలు వస్తాయి అలాంటి శబ్దాలు వస్తుంటాయి అక్కడ. ఏంటో తెలుసా కిట్టయ్య నాట్యమా ఆడిన కాళీయుడే ఆ శబ్దాలు లోపలి నుంచి చేస్తున్నాడు అని అక్కడ వారి నమ్మకం అక్కడే ఉంది మరొక నాగలోక ద్వారం ఏం బాబా ఇప్పుడు చెప్పు నాగజాతి జీవితంతో లంకె వేసుకొని ఉందా లేదా నీకు దాచేసారు ఇవన్నీ మన నుండి ఒప్పుకుంటావా మరి సైన్సు పరంగా సర్పాల శక్తులు ఏంటి ఇన్ఫ్రారెడ్ రాత్రిచూపు
(08:19) ఉంటుంది పాములకు కాటేసినప్పుడు విపరీతమైన బలం 30జి అంటే గ్రావిటీకి 30 రెట్లు ఎక్కువ శక్తి పాము తన తల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా నోటిని తెరిచి మింగగలదు. అవసరమైతే గుండె కాలేయాల సైజు పెంచుకోగలదు. వీటికి చెవులు లేవు కళ్ళు మనలా పనిచేయవు. అందుకని భూమిలోంచి వచ్చే ప్రకంపనలు బాగా పసిగడతాయి ఇవి. చైనాలో భూకంపాల ప్రెడిక్షన్ కోసం వీటిని వాడతారు.
(08:44) సరే అయితే ఇప్పుడు సైన్సు ఎహె ఇవన్నీ ఊహలే అనుకునే సర్ప శక్తులు ఏంటో విను బాగుంటుంది. నాగజాతి వారు శరీరాన్ని వేరే రూపాలలోకి మార్చుకోగలుగుతారు. షేప్ షిఫ్టింగ్ అంటారు. మనిషి నుండి పాము, పాము నుండి మనిషి ఇచ్చాధారి నాగిన్ అదన్నమాట. ఈ మార్పును కళ్ళారా చూసాము అని చాలా కథనాలు ఉన్నాయి. మరోటి ఉన్నత స్థితికి చేరిన నాగుల తల మీద నాగమణి ఉద్భవిస్తుంది.
(09:14) ఆ నాగమణి లభిస్తే కనక అద్భుతమైన వైబ్రేషన్స్ ను జ్ఞానాన్ని అది ఇస్తుంది. సరే బాబా [సంగీతం] ఇప్పుడు ఈ వీడియో కి అతి ముఖ్యమైన భాగానికి వచ్చాం. నాగజాతిని పూర్తిగా కొత్త కోణంలో చూపిస్తాను. ఇక్కడ నేను చెప్పేవి నేను తెలుసుకున్నవి. గురువులు ఉన్నత జీవులు మనకు చెప్పినవి. భూమ్మీద కోట్ల మంది సాధకులు నమ్ముతున్నవి. ఇవన్నీ కూడా నీకు మెయిన్ స్ట్రీమ్ మీడియా లో వినపడవు కనపడవు చెప్పనివ్వరు కనుకనే చెప్పినవి నేను నమ్మను అనుకుంటే నీ స్వేచ్ఛ సత్యం అనేది మాత్రం పూర్తిగా ఐదార ఏళ్లలో బయటకి వస్తుంది.
(09:49) జరుగుతున్న చరిత్ర నాగలోకం ఉంది అక్కడుండే ఉన్నత శ్రేణి నాగులు మొదటి నుంచి మనుషులకు ఎంతో నేర్పించారు. ఇప్పటికీ కూడా మనిషిలో ప్రేమ, ఉన్నత చైతన్యం, వైబ్రేషన్స్ ను పెంచుకునేలా చేస్తున్నారు వాళ్ళు. న్యూ ఎర్త్ లోకి నడిపిస్తున్నారు. అలాగే నాగలోకంలో మరొక రకం కూడా ఉన్నారు. వీరు రెబెల్స్ మొదట్లో చెప్పిన కదృ టైపు జీవులు వీళ్ళు మనుషులను బానిసలుగా చూస్తారు పవరు, పాలిటిక్స్, ఆధిపత్యం వీరికి ముఖ్యం.
(10:16) భూమి అంతటిని వీళ్ళు రోలు చేయాలనుకుంటారు అందుకే చీకటి శక్తులతో పని చేస్తున్నారు. వీరు ఎలా పాలిస్తున్నారు ప్రపంచాన్ని [సంగీతం] అంటే మెట్రిక్స్ అనే మాయవాల పన్ని అజ్ఞానపు అలవాట్లు మనకు చేసి వక్రీకరించిన చరిత్ర చెప్పి రూపం మార్చి ఉన్నత అధికారులుగా మారి నీడ ప్రభుత్వాన్ని నడుపుతూ తక్కువ స్థాయి ప్రకంపనలు ఇచ్చే వార్తా ఛానల్లు మనిషిని కృంగదీసే మహమ్మారులు వగైరాలు వీళ్ళు ఆయుధాలుగా వాడుతుంటారు.
(10:43) గుప్తంగా ఉంటారు కనపడకుండా చాప కింద నీరులా వీటితో వారి ఆధిపత్యం భూలోకం మీద కొనసాగిస్తున్నారు. బాబా వీరి ప్రయత్నాలకు ఎదురు వెళుతూ ఉన్నది ఎవరు ఉన్నత శ్రేణి నాగులు వెలుగు పంచుతారు వీళ్ళు ఉన్నత స్థితులను ఇచ్చే సనాతన సాధనలు అందరికీ చేరేలా చూస్తున్నారు. భూమి తల్లి ఫ్రీక్వెన్సీని అధునాతన టెక్నాలజీతో పెంచి మన DNAన్ఏ ని అప్గ్రేడ్ చేస్తూ కొత్త యుగంలోకి తీసుకువెళ్తున్నారు వీరు.
(11:06) ఈ ఉన్నత శ్రేణి నాగులు గురువులతో ఇంకా ఇతర భూమి ఏతర జీవులతో కలిసి పని చేస్తున్నారు. బాబా వీరి పనిలో తోడ్పడే వారిని వెలుగు యోధలు అంటారు. వెలుగు యోద్ధలు తమ పరిధిలో తమ చుట్టూ ఉన్న వారికి హాయిని, [సంగీతం] ఆత్మగౌరవాన్ని జీవితం మీద ఆశను హృదయంలో ప్రేమను పంచుతూ సాధన చేసుకుంటూ ఉంటారు. జగమంత కుటుంబం నాది వంటి ఛానల్స్ వెలుగు యోద్ధల కోసం గురువులు తీసుకువచ్చినవే.
(11:32) [సంగీతం] నాన్న బైరాగి లోకం మెంబర్స్ ఏరియా లక్షమంది వెలుగు యోద్ధలను నిద్రలేపి సాధనలో కూర్చోవడానికి స్ఫూర్తినిచ్చే పనిలోనే ఆ కారణం చేతనే ఇవి పుట్టాయి. బాబా నువ్వు ఏ గట్టుకు వెళ్తావు ప్రతిరోజు ప్రేమను సనాతన నమ్మకాన్ని పంచుతావా భయాన్ని సమర్థిస్తావా నువ్వు వెలుగు యోద్ధవి అనుకుంటే క్యాపిటల్ అక్షరాల్లో ఎస్ అని రాయి నాన్న చీకటికి సహకరించే ఆ ట్యూబు ఈ ట్యూబు అన్ని ట్యూబులకు వినపడేలా రాయి అది లెక్క చివరిగా చిన్న కథతో ముగిస్తాను శ్రీ ఎం గురువు గారు తన పుస్తకంలో ఈ అనుభవం రాశారు ఒక రాత్రి గంగ ఒడ్డున వశిష్ట గుహ వద్ద
(12:17) అరుంధతి గుహలో లో ఆయన నిద్రపోతుంటే ఉరుము వంటి శబ్దం వినిపించింది. గుహ బయటకి వచ్చి చూస్తే ఆకాశంలోంచి ఒక అద్భుతమైన వెండి నీలం రంగు వెలుగు బంతి అలా కిందికి దిగుతోంది మెల్లిగా ఆ వెలుగు బంతి తెరుచుకొని అందులోంచి సర్పాన్ని పోలినట్టు ఉన్న ఒక ఆకారం ఒక తేజోమూర్తి బయటకు వచ్చింది. అప్పుడు శ్రీ ఎం గురువుగారైన మహేశ్వరనాథ్ బాబాజీ ఆ దివ్య రూపాన్ని ఆహ్వానించారు.
(12:44) ఇద్దరు బొసు బుసుమని బుసలలా వినిపించే ఏదో భాషలో కొద్దిసేపు మాట్లాడుకున్నారట. అదయ్యాక శ్రీయం ఆ తేజోమూర్తికి నమస్కరించారు. ఆ సర్ప రాజం దీవించి వెలుగు బంతిలో తిరిగి ఆకాశంలోకి ఎగిరిపోయింది. శ్రీయం గురువుగారు ఆశ్చర్యపోతుంటే మహేశ్వరనాథ్ బాబాజీ గురువుగారు ఇలా చెప్పారు. ఆ వచ్చింది నాగలోకానికి అధిపతి నాగరాజు సర్ప జాతి నిజానికి ఎంతో ఉన్నత స్థితికి ఎదిగిన జాతి మనుషులంటే వారికి ప్రేమ మొదట్లో మనుష్య జాతికి వీరు గురువులాగా ఎంతో నేర్పించారు.
(13:12) యోగాన్ని వ్యాప్తి చేసిన పతంజలి మహర్షి కూడా నాగలోకం వారే ఆ రాత్రి నాగరాజు నాగలోకంలో జరుగుతున్న ఒక గొడవకు పరిష్కారాన్ని సలహాను శ్రీ బాబాజీని అడగడం కోసం స్పెషల్ గా ఆ లోకం నుండి ఈ లోకానికి వచ్చారట. మరో విషయం ఏమిటంటే విలన్ నాగులు భూమ్మీద దౌష్టికాలు టూ మచ్ గా చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు అవతారం తీసుకుంటుంటారు.
(13:36) ఈసారి కల్కి అవతారం మాత్రం వేరేలా ఉండబోతుంది అని గురువులు ఈ మధ్యే సందేశాన్ని పంపారు. నీకు ఆసక్తి ఉంటే అది మరో వీడియోలో చెప్తారా? [బెల్] సరే ఇవాల్టి బైరాగి యాత్ర క్లూ ఇచ్చేసి చల్తే బనో అంట. పార్ట్ వన్ ఆఖరిలో చెప్పిన క్లూ మహా అవతార్ బాబాజీ నాన్న. నాగలోకానికి ఆయనకు గాఢమైన సంబంధం ఉంది. ఇక నేను వెళ్లే ముందు బైరాగి గురించి ఇంకా తెలుసుకోవాలి అని నీకుంటే ఓ చిన్న సాధన చెప్తా చెయి 60 సెకండ్లు నోరు కళ్ళు రెండు మూసుకొని నాలుకను వెనక్కు [సంగీతం] తిప్పి నోటి పైకప్పుకు నాలుక టిప్పును అంటించు.
(14:09) కనుగుడ్లు కొద్దిగా పైకి తిప్పు. అప్పుడు నీ శ్వాసను మెత్తగా తీస్తూ దాని మీదే ఫోకస్ పూర్తిగా పెట్టు. లోపలకు బయటకు అలా చూస్తూ ఉండిపో 60 సెకండ్లు ఆఖరికి వచ్చేసరికి మానసా సిద్ధయోగిని నమః అని మూడు సార్లు మనసులో చెప్పుకో అప్పుడు కళ్ళు తెరిచి వెంటనే నీ మనసులో ఏమనిపించిందో నాకు చెప్పు కామెంట్లలో మరో బైరాగి యాత్రలో మళ్ళీ కలుస్తా చల్తే మనో బైరాగి జై శ్రీరామ్ జై భారత్ జై శివశంభో జై గురుదేవదత్త

No comments:

Post a Comment