Friday, October 2, 2020

ప్రపంచంలోనే విలువైన 8 గొప్ప పాఠాలు

💐 ప్రపంచంలోనే విలువైన 8 గొప్ప పాఠాలు :

Vivekananda : నిశ్శబ్దముగా వుండు.
ఎందుకంటే నాణెము ధ్వణి చేసినంతగా నోట్లు చేయవు, విలువ కలిగినవి అలానే వుంటాయి.
Shakespeare : ఇతరుల భావాలతో ఆటలాడకు.. అలా చేయటం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు గాక కాని ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు.
Napoleon : ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది. దానికి గల కారణం అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు మంచి వ్యక్తుల మౌనం.
Einstein : నేను వారిపట్ల చాలా కృతఙ్ఞడనై వున్నాను. ఎవరయితే నన్ను నిరాకరించారో..వారి వలనే నేను నా అంతట నేనుగా ఎదిగాను.
Abraham Lincoln : నీలో స్నేహ గుణం అన్నది నీ బలహీనత అయితే, ప్రపంచంలో నువ్వు అందరికన్నా బలమైనవాడివని అర్ధం.
Chralie Chaplin : నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నవారి జీవితాల్లో
బాధలు వుండవు అని అనుకోవద్దు. వారి వద్ద వాటిని ఎదుర్కుని నిలబడే తనం వలనే ఆ విధంగా తారసపడతారు.
William Arthur : అవకాశాలు సూర్యకిరణాలు వంటివి. అందుకే వాటిని వీలయినంత త్వరగా దొరకబుచ్చుకోవాలి. ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు.
Hitler :* నువ్వు వెలుగులో వున్నంత కాలం
నిన్ను అందరూ అనుసరిస్తారు.అదే నువ్వు చీకట్లో వుంటే నీ నీడ కూడా నీతో రాదు...
🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment