"మానవ సంబంధాలు" (భావప్రకటనా నైపుణ్యము).
1) "మాటలేనా, మరి చూపులు కావా? సహజమే కదా! కాసేపు పక్కన పెట్టండి. ,(2)"ఒక "బొమ్మ" వేల ఊహలకు ప్రాణం పోస్తుంది. "బొమ్మ",. "ఊహ లు"? , వేల ఊహలు? "ప్రాణం పోయడం". ,(3)"మానవ జీవితం అందమైనది. అది ఒక అపురూపమైన వరం. వృధా చేసుకోటానికి ఇవ్వబడలేదు.". 4) ఓ మనిషి, శిలవు నీవే, శిల్పి వి నీవే, చెక్కిన శిల్పం నివే". ,"మానవ సంబంధాలు"(భావప్రకటనా నైపుణ్యం) ఇది మనకు ఎలా తెలుస్తుంది. (touch, movement,sight,sounds,smell, taste) ,(5) "మనం" అంటే మన ఆలోచనలు, మాటలు, చేతలు, భావాలు, భావోద్రేకాలు, వైఖరి, అలవాట్లు, ప్రవర్తన, ఇలా కొన్ని, ఇంకెన్నో పూలు పూస్తాయి, ఆ పూలను భారీగా అందంగా ఆకర్షణీయంగా, మంచి నైపుణ్యంతో, శ్రద్ధ పెట్టి, పట్టుదలగా శోభాయమానంగా, ఓర్పుగా ,నేర్పుగా,"పుష్పహారం" తగిన విధంగా ఘనంగా తీర్చిదిద్దుతాం, దానికే "మనం " వ్యక్తిత్వం" అని పేరు పెట్టి పిలుస్తాం. కదా! , (6)"ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎంత, ఎందుకు ?ఎవరితో, మౌనంగా ఉండాలో తెలుసుకొని మసలుకో గలిగితే మానవ సంబంధాలు, ఎవరి మధ్యనైనా పరిమళాలు, వెదజల్లుతూ, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలా చూసుకోండి! మీరు ఆలోచించాలా? దేనికి? 1) "మాట్లాడటానికి" ముందే ఆలోచించండి. 2)"లిఖితపూర్వకంగా" రాసి ఇవ్వటానికి ముందు ఆలోచించండి. 3)"వినటానికి" ముందే ఆలోచించండి. 4)"మాట "ఇవ్వటానికి ముందే ఆలోచించండి. 5)" శబధం "చేసే ముందే ఆలోచించండి. 6)"తినుటకు" ముందే ఆలోచించండి. , "అసంబద్ధమైన" మాటలు పనికిరావు,. అపార్థం ఆవేశంతో మీ నిర్ణయాలు ప్రకటించండి, "నిదానమే ప్రధానము" "అహంభావము లేని "సమతుల్య స్థితిలో" తెలియపరచండి. మన హృదయములో ప్రేమను ఎంత నింపుకుంటే, ప్రేమించగలుగు తే "జీవితపరమార్థం" అవగతం అవుతుంది. ఈ క్రింది అంశాల గురించి గమనించండి.1)"నీవు ఎదుటివారిని ప్రభావితం చేయగలవు.2)"నీవు సమస్య ఎక్కడ ఉంది ? అని తెలుసుకుని దానికి పరిష్కార మార్గాలు "అన్వేషించి" చెయ్యి. 3)"ముందుగా నీవు "మార్పులకు "స్వాగతం పలకటం నేర్చుకో! 4) నీవు మానవ సంబంధాలు అభివృద్ధి పరచు"విజయ లక్ష్యాలు " తప్పక సాధించగలవు. 5)"శ్రమ నీ ఆయుధమైతే "విజయం" నీకు బానిస అవుతుంది. 6)"పకృతి ధర్మాలకు అనుగుణంగా "సక్సెస్" సాధించగలమని తెలుసుకో! 7) ఎదుటివారి దృక్పథం నుండి కూడా పరిశీలించండి. 8) బాగా మనసుపెట్టి వి నడటం అలవాటు చేసుకోండి. 9) ప్రశాంతమైన వాతావరణం లో "మందహాసము తో కూడిన చిరునవ్వు" అలవాటు చేసుకోండి,. 10) "సమయాన్ని, సందర్భాన్ని, గమనించండి , అప్పుడు "విశ్లేషణ" చేయండి! 11)"సరైన మార్గాన్ని, తగిన సమయాన్ని, అవసరమైన ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుని సమస్యలు పరిష్కారము చెయ్యండి. 12)"ఉదాత్తమైన" ప్రవర్తన అలవాటు చేసుకోండి. 13)"వ్యక్తులు చేసే పనులను బట్టి "విలువ" ఇస్తారు. 14)"ఉత్సాహం" అనేది మనిషికి ఒక "కీ" లాంటిది. 15) "మీరు విశాల హృదయంతో ఆలోచించే "మనస్తత్వాన్ని" పరిష్కార దిశగా పావులు కదపండి,! "Majumdar, Bangalore"
Source - Whatsapp Message

No comments:
Post a Comment