Monday, January 11, 2021

మన పండుగల గొప్పతనం

🙏 మన పండుగల గొప్పతనం 🙏

🌹ఉగాది:కష్టము,సుఖము,సంతోషము,బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.

🌹శ్రీరామ నవమి:భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.

🌹అక్షయ తృతీయ:విలువైన వాటిని కూడబెట్టుకోమని.

🌹వ్యాస(గురు)పౌర్ణమి: జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.

🌹వరలక్ష్మి వ్రతం:నీకున్న ఐశ్వర్యమును అందరికి పంచుతూ,అందరితో కలిసి సంతోషంగా ఉండమని.

🌹రాఖీ పౌర్ణమి:తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.

🌹వినాయక చవితి(నవరాత్రులు)ఊరంతా ఒక్కటిగా కలవడానికి.

🌹పితృ అమావాస్య: చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.

🌹బతుకమ్మ:ఊళ్లోని వాళ్లంతా ఆట పాటలతో కలిసిపోతూ సంతోషంగా గడపమని.

🌹దసరా(ఆయుధ పూజ): ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.

🌹దీపావళి:పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.

🌹నాగుల చవితి:ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.

🌹కార్తీక పౌర్ణమి:చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమనెడి.

🌹సంక్రాంతి:మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.

🌹మహా శివరాత్రి:కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.

🌹కామదహనం:కోరికలు తగ్గించమని.

🌹హోలీ:వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు,వివిధ అనుభూతులను పిల్లా పెద్ధ అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని మన పండుగల అంతరార్దం
🙏🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment