Friday, January 28, 2022

నేటి మంచిమాట. *🍁జీవితం ఓ బహుమానం - స్వీకరించండి*

నేటి మంచిమాట.
🍁జీవితం ఓ బహుమానం - స్వీకరించండి
జీవితం ఓ సవాల్ - ఎదుర్కోండి
జీవితం ఓ సాహసం - ధైర్యం చేయండి
జీవితం ఓ దుఃఖం - భరించండి
జీవితం ఓ రహస్యం - చేధించండి
జీవితం ఓ ఆట - ఆడండి
జీవితం ఓ పాట - పాడండి
జీవితం ఓ అవకాశం - తీసుకోండి
జీవితం ఓ శూన్యం - పూరించండి
జీవితం ఓ ప్రమాణం - నెరవేర్చండి
జీవితం ఓ అందం - ప్రేమించండి
జీవితం ఓ పోరాటం - గెలవండి
జీవితం ఓ లక్ష్యం - సాధించండి
జీవితం ఓ గందరగోళం - పరిష్కరించండి
జీవితం ఓ ప్రశ్న - జవాబు ఇవ్వండి
జీవితం ఓ ప్రయాణం - సాగించండి
జీవితం ఎంతో అనుకుంటే - ఎంతో వుంది
జీవితం ఇంతే అనుకుంటే - ఏమీ లేదు
కష్టపడి చదవకండి - ఇష్టపడి చదవండి
మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది మిత్రమా..

👏👏👏👏👏

సేకరణ

No comments:

Post a Comment