నేటి మంచిమాట.
నీ కోసం కన్నీరు కార్చేంత సమయం
ఈ ప్రపంచానికి లేదు...,
నీ కోసం ఏదో అనుకునేంత తీరిక
ఈ సమాజానికి లేదు...,
నీ కోసం ఆలోచించే అంత జ్ఞానం
ఈ మనుషులకి లేదు...,
నీ ప్రేమ కోసం ప్రాకులాడే
ప్రేమికులు ఎవ్వరూ లేరు ఇక్కడ...,
నీ కోసం బాధ పడే, నీ కోసం సంతోషించే
జనాలు ఎవరూ లేరు ఇక్కడ...
ఒకవేళ నీ కోసం ఏడుస్తున్నారు అంటే
అది నీ కోసం కాదు...,
నీ ప్రేమ కోసం ఆశ పడే వాళ్ళున్నారు అంటే
అది నీ ప్రేమ కోసం కాదు...,
నీ కోసం కన్నీళ్లు కార్చే జనాలు ఉన్నారు అంటే
అది నీ కోసం కాదు...,
నీ కోసం ఆలోచించే వ్యక్తులు ఉన్నారు అంటే
అది నీ మంచి కోసం కాదు...
నీ సంపద కోసమో
నీ వల్ల నిలబడే వంశం కోసమో...,
నీ ఆస్తి కోసమో...,
నీ భూమి కోసమో...,
నీ కీర్తి కోసమో...,
నీ అధికారం కోసమో...,
నువ్వు నీ బతుకుని తాకట్టు పెట్టి...,
నువ్వు సంపాదించుకున్న వాటి కోసం తప్ప
ఈ ప్రపంచంలో నీ కోసమే ప్రత్యేకంగా ఏడ్చేవాడు...
ఆలోచించే వాడు ఎవడూ ఉండడు.
మహా అయితే నీ సంతోషం పంచుకునే వాడు ఉండొచ్చు అంతే కానీ...,
నీ కన్నీళ్ళని పంచుకునే తీరిక ఈ ప్రపంచానికి లేదు...
నువ్వు ఉన్నపుడు నిన్ను తప్ప
నీకు ఉన్న సంపద, కీర్తి వల్ల నిన్ను పట్టించుకునే
మనుషులు నువ్వు పోయిన తర్వాత
నీ కోసం వీళ్ళు ఏడవాలి అనుకుంటే
నీ కంటే పెద్ద మూర్ఖుడు ఈ ప్రపంచం లో
ఇంకెవడూ ఉండడు అనేది
మరణం కంటే భయంకరమైన నిజం...
శుభోదయం తో మానస సరోవరం 👏
సేకరణ
నీ కోసం కన్నీరు కార్చేంత సమయం
ఈ ప్రపంచానికి లేదు...,
నీ కోసం ఏదో అనుకునేంత తీరిక
ఈ సమాజానికి లేదు...,
నీ కోసం ఆలోచించే అంత జ్ఞానం
ఈ మనుషులకి లేదు...,
నీ ప్రేమ కోసం ప్రాకులాడే
ప్రేమికులు ఎవ్వరూ లేరు ఇక్కడ...,
నీ కోసం బాధ పడే, నీ కోసం సంతోషించే
జనాలు ఎవరూ లేరు ఇక్కడ...
ఒకవేళ నీ కోసం ఏడుస్తున్నారు అంటే
అది నీ కోసం కాదు...,
నీ ప్రేమ కోసం ఆశ పడే వాళ్ళున్నారు అంటే
అది నీ ప్రేమ కోసం కాదు...,
నీ కోసం కన్నీళ్లు కార్చే జనాలు ఉన్నారు అంటే
అది నీ కోసం కాదు...,
నీ కోసం ఆలోచించే వ్యక్తులు ఉన్నారు అంటే
అది నీ మంచి కోసం కాదు...
నీ సంపద కోసమో
నీ వల్ల నిలబడే వంశం కోసమో...,
నీ ఆస్తి కోసమో...,
నీ భూమి కోసమో...,
నీ కీర్తి కోసమో...,
నీ అధికారం కోసమో...,
నువ్వు నీ బతుకుని తాకట్టు పెట్టి...,
నువ్వు సంపాదించుకున్న వాటి కోసం తప్ప
ఈ ప్రపంచంలో నీ కోసమే ప్రత్యేకంగా ఏడ్చేవాడు...
ఆలోచించే వాడు ఎవడూ ఉండడు.
మహా అయితే నీ సంతోషం పంచుకునే వాడు ఉండొచ్చు అంతే కానీ...,
నీ కన్నీళ్ళని పంచుకునే తీరిక ఈ ప్రపంచానికి లేదు...
నువ్వు ఉన్నపుడు నిన్ను తప్ప
నీకు ఉన్న సంపద, కీర్తి వల్ల నిన్ను పట్టించుకునే
మనుషులు నువ్వు పోయిన తర్వాత
నీ కోసం వీళ్ళు ఏడవాలి అనుకుంటే
నీ కంటే పెద్ద మూర్ఖుడు ఈ ప్రపంచం లో
ఇంకెవడూ ఉండడు అనేది
మరణం కంటే భయంకరమైన నిజం...
శుభోదయం తో మానస సరోవరం 👏
సేకరణ
No comments:
Post a Comment