*🌹మనం ఎలాంటి అద్దాల లొం ఛి చూస్తే ప్రపంచం మనకు అలాగే కనిపిస్తుంది🌹*
*https://chat.whatsapp.com/Hn9td4orXeXEJWnAtY9TtM*
*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*
*ఒక యువ జంట ఒక కొత్త ప్రదేశంలో నివాసం ఉంటున్నారు ఆ భార్యా భర్తలు ఇద్దరు ఉదయమే అల్పాహారం తింటూండగా పొరుగున ఉన్న ఆమె ఉతికి దండెం మీద ఆరవేసిన బట్టలు కనిపించాయి. భార్య ఆ బట్టలు చూసి “అవి శుభ్రం గా లేవు కొంచెం మంచి సబ్బుతో ఉతికితే బాగుండేది ఆమెకు బట్టలు బాగా ఉతకడం రాదు ” అని విమర్శిం చింది. ప్రతి రోజు పొరుగింటా విడ ఆరవేసిన బట్టలు చూసి ఇలాగే మాటలాడేది*
*ఒక నెల తరువాత పొరుగింటా విడ ఉతికి ఆరవేసిన బట్టలు శుభ్రం గా అందం గా కనిపించడం చూసి ఆమె ఆశ్చర్య పొయిం ది భర్తని చూసి చూడు ఆమె బట్టలు బాగా ఉతకడం నేర్చుకుంది ఎవరు నేర్పారో ఆమెకు నాకు చాల ఆశ్చర్యం గా ఉంది అని పలికిం ది. అప్పుడు భర్త ఈరోజు ఉదయం పెందలకడనే లేచి కిటికీలు శుభ్రం చేసాను .నీకు బట్టలు శుభ్రం గా కనిపిం చడానికి కారణం అది అని చెప్పాడు శుభ్రమైన కిటికీ లోంచి బట్టలు శుభ్రం గా కనిపించినట్లే మనం ఇతరులను ఏదృష్టి తో చూస్తామో వాళ్ళు మనకదే విధం గా కనిపిస్తారు.*
*నీతి:-*
*ఇతరుల విషయం లో నీకు తోచినట్లుగా ఎప్పుడూ ఒక నిర్ణయానికి రాకూడదు*
*మనం ఎలాటి అద్దాల లొం ఛి చూస్తే ప్రపంచం మనకు అలాగే కనిపిస్తుంది*
*మనం మాటలాడే మాటల్లో మన ఆలోచనలు ప్రతి బింబిస్థాయి.*
*ఇతరులను విమర్శిం చడానికి ముందు మనలను మనం పరిశీలించుకోవాలి*
*https://www.facebook.com/groups/638078683192004*
No comments:
Post a Comment