ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ.. ముక్కోటి ఏకాదశి.. వైకుంఠ ద్వార దర్శనం మరియు భోగి శుభాకాంక్షలు... 🤝💐
శ్రీ మహా విష్షువు అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
గురు వారం --: 13-01-2022 :--
మీ అందరి ఇళ్లలో బోగి పండగ సంతోషాలతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ
ఈ రోజు AVBమంచి మాట. లు
చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నావారు అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పటికి ఓడిపోరు , ధనం కీర్తి అధికారం పదవులు వీటన్నింటి కన్నా జీవితంలో ఆనందంగా ఉండడానికి ముఖ్యం గా అవసరమైనది సంతృప్తి ఇది లేకుంటే పైవన్నీ ఎందుకూ పనికి రావు .
జీవితమే ఓ ప్రయాణం ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులు ఎందరో ? కానీ ! ఏదీ శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం కాదు నీ నడవడికే శాశ్వతం,,అందులో గెలిచేది నువ్వే ఓడేది నువ్వే గెలుపుకి పొంగిపోకుండా ఓటమికి కృంగిపోకుండా ధర్మబద్ధంగా ఫలాపేక్ష లేకుండా తోటివారికి సాయపడుతూ సాగిపోవడమే జీవితం
సంతృప్తి ఉంటే చాలు జీవితానికి..
ఏడుస్తూ ఈ భూమి మిద ఊపిరి పోసుకుంటాము ఎందరినో ఏడ్పిస్తూ ఆఖరి మజిలిగా ఊపిరివొదిలేస్తాము ఇక మలుపులు తిరిగే జీవితాల్లో కష్టాలు కన్నీళ్ళు షరా మాములే అందుకే ఆకష్షాల్లోనూ ఆనందాన్ని అత్మ సంతృప్తిని వెతుక్కుందాం ఆనందాన్ని పంచుకుందాం ! .ఆనందంగా జీవిద్దాం... అంతేగా.. అంతేగా 😄
సేకరణ ✒️మీ ... AVBసుబ్బారావు
సేకరణ

No comments:
Post a Comment