Friday, January 28, 2022

పలకరింపు

🍁పలకరింపు మనుషులకు మాత్రమే ఉన్న వరంమానవీయ సంబంధాల వారధి మనసులో వ్యాకులతను పారద్రోలు మంత్రమిది
ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు ఒక బాధని తొలగించవచ్చు ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు
ఒక ఆశను చిగురింపచేయొచ్చు మనసు గాయాలను గాట్లను మాన్పించవచ్చు

పలకరింపు పెద్దలకు ఆరోగ్యాన్నిచ్చే మందులా పని చేస్తుంది. పెద్దలనే కాదు ఎవరినైనా పలకరిస్తూ వుండాలి

దాంతో స్నేహం బంధం ప్రేమ అనుబంధం పెరుగుతూ ఉంటాయి ఇవి కేవలం మనుషులు సాధించేవి అందుకే పలకరించండి పలుకులేమీ బంగారం కాదు మనిషి మంచి తనానికి ఆనవాళ్ళు

🌅శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment