బుధవారం --: 02-11-2022 :--
మనం ఈ భూమికి అరువు గా వచ్చాం కొన్నాళ్లకు ఈ భూమికే ఎరువు గా మారిపోతాం,ఈ మధ్యలో పరువు గా బతికేద్దాం మిత్రమా !
ఇతరులను కలుపుకుని పోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీతోనే ఉంటారు , నాకేం పట్టింది నాకు అనవసరం నాకేందుకు అనే అహం నీలో ఉంటే అందరూ దూరమైపోతారు
జీవితమనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి,అలాగని పొలం వదిలి వెళ్ళగలమా ? . కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి అంతే .
మన మిత్రుడు అభివృద్ది పధంలో ఉన్నప్పుడు నలుగురిలో చేప్పకోవాల్సిన మాట అతను నా మిత్రుడు అని , అదే మిత్రుడు కష్టాల్లో ఆధోపాతాళంలో ఉన్నప్పుడు ఇతరులతో చెప్పాల్సిన మాట నేను వాడికి మిత్రుడిని అని .
ప్రస్తుత పరిస్థితిలో డబ్బు మనిషికి సుఖానిస్తుందే కానీ మనిషికి సంతృప్తి నివ్వదు , ఆ సంతృప్తిని ఇవ్వగలిగేది మనం చేసిన మంచిపనులే, మనం పది మందికి సహాయం చేయడం లో ఉండే మానసిక సంతృప్తి మరోదానిలో లేదు ,
సేకరణ 🖊️మీ ...ఆత్మీయబంధువు AVB సుబ్బారావు 💐🌹🌷🤝

No comments:
Post a Comment