*🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*
*_🌴"మరొక ఆలోచన లేకుండా భగవంతుని ప్రేమించు. ఆయన లేనిదే దేనికీ విలువలేదు అని నమ్ము. ఆయనే సర్వస్వము అని గాఢ విశ్వాసము కలిగియుండు. అప్పుడు నీవు భగవంతునివాడవు అగుదువు, భగవంతుడు నీవాడగును. అంతకన్న ఆప్యాయత వేరులేదు. ఎంతమందో వంటింటిలో తిరుగవచ్చు, భోజనశాలలో ఎదురుచూడవచ్చు. కానీ నీవు ఆ యజమాని కుమారుడవైన, నీకే ముందు వడ్డింతురు. వడ్డించేవాడు మనవాడయిన కడపంక్తినైనా కూర్చొనవచ్చును కదా! "🌴_*
No comments:
Post a Comment