Friday, November 4, 2022

:::::: శూన్య స్థితి ::::::

 *::::::  శూన్య స్థితి  ::::::*
       సాఫ్ట్వేర్ లేకుండా కంప్యూటర్ గాని సెల్ ఫోన్ గాని మరి ఏ ఇతర ఎలక్ట్రానిక్ పరికరం గాని వుండదు.
   అలాగే మనం మెదడు/మనస్సు ఎలాంటి కంటెంట్ లేకుండా వుండదు.
  ఈ కంటెంట్ అనేది అనుభవాలు, జ్ఞాపకాలు, నమ్మకాలు, విశ్వాసాలు, సాంప్రదాయాలు, నిబద్దతలు మొదలగు అనేకానేక భావాలతో ఏర్పాటు తుంది.
    సమస్య కంటెంట్ తో కాదు ,ఈ కంటెంట్ తనను తాను ఒక  ప్రత్యేక అస్థిత్వం అను కుంటుంది. దాని పర్యవసానమే నేను నాది‌.(సత్కాయ దృష్టి)
   ధ్యాన స్థితి లో శూన్యం అవడం అంటే కంటెంట్ చెరిపి వేయ బడటం కాదు.
   కంటెంటే నేను అనే భావం లేకుండా పోవడం.
మరింత వివరాలకై
షణ్ముఖానంద 9866699774
ఇట్లు
యోగి లేని యోగం

No comments:

Post a Comment