Friday, November 4, 2022

:::::భావాలు సంస్థలు::::

 *:::::భావాలు సంస్థలు::::*
   ఆయా రంగాలలో మనకు ఇష్టమైన సంస్థల్లో,వాటి వాటి భావజాలాలు, ఆదర్శాలు, సిద్ధాంతాలు,ఆచరణ, నచ్చి సభ్యులుగా చేరతాము.
   అలా చేరిన తర్వాత, మిగితా సభ్యులతో స్నేహాలు,ఆ సంస్థ కార్యకలాపాల అనంతరం పెట్టే కాఫి టిఫిన్లు, భోజనాలు, సంస్థల మీటింగ్ నిమ్మితం ప్రయాణాలు, కార్యకర్తగా సేవలు , గుర్తింపులు, పెరిగిన పలుకుబడులు, మొదలగు అనేకానేక ప్రయోజనాలు ఏర్పడతాయి.
   ఇవి మన ఆశయాలను, ఆదర్శాలను, భావజాలంని , సిద్ధాంతాన్ని ప్రక్కకు నెట్టి సంస్థ అంటే ఇవే అంటాము.
షణ్ముఖానంద 9866699774

No comments:

Post a Comment