💖💖💖
💖💖 *"376"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"దైవదర్శనం కోరుకుంటే అది జరిగితీరుతుంది కదా ?"*
**************************
*"దైవాన్ని అడుగుతున్నావంటే గతంలో నువ్వు దైవం ద్వారా ఏదో పొంది ఉండటం లేక మరెవరైనా పొందారని తెలుసుకుని ఉండటం జరిగి ఉండాలి. మనం దైవంపట్ల భక్తిగా ఉండటం అంటే ఇప్పటివరకూ ఆయన మనకు ఇచ్చినవి, భవిష్యత్తులో మనం ఆయన నుండి కావాలనుకుంటున్నవి మొక్కితే అది స్వార్ధం అవుతుంది. సూర్యుడి ముందు వెలుతురు ఎలా వస్తుందో, దైవదర్శనానికి ముందు మనలో శాంతి నెలకొనాలి. అందుకు దైవంపై విశ్వాసం, మన ఆలోచనలపై వివేకం చాలా అవసరం. దైవం పట్ల నిజమైన విశ్వాసం, భక్తి ఉంటే మనం ప్రత్యేకించి కావాలని కోరుకోవడం ఉండదు. మనలో వాసనలు నశించనిదే శాంతిరాదు. శాంతి లేనిదే దైవాన్ని దర్శించలేము. మనలోని వాసనలు అంటే మనం కావాలనుకుంటున్నవి అని అర్థం. కావాలనుకోవడం ఆపితే చాలు. అలా అడగటం ఆపిన మరుక్షణం అన్నీ మన సొంతం అవుతాయి !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
🌼💖🌼💖🌼
🌼🕉️🌼
No comments:
Post a Comment