*'న'* కారములోని *నా,నేను,నాది* అనే పదముల ద్వారా ఉత్పన్నమయ్యే *అహంకారాన్ని నశింపచేయువాడే* నిర్గుణుడు,నిరాకారుడు, నిగర్వి,నియంత,నైకరూపుడు,నిరంజనుడు అయినట్టి *పరమశివుడు*. *'మ'* కారములోని *మనము,మాది, మనకు* అనే పదముల భావముల *భవ్యములు మనుజుల అలరింపచేయు* మందరమణి, మహాదేవుడు,మారజిత్తు అయినట్టి *మహేశ్వరుడు*. వెరసి సకల జనముల లోక కళ్యాణములకై *'న'* కార *'మ'* కారముల కలయిక *నమః* తో కూడిన *శివాయః*.... *ఉచ్చరణ తోనే ఊపిరి అందించు ఉమాపతి*.🙏ఓం నమః శివాయః. 🙏తులసి. రామకృష్ణ.
No comments:
Post a Comment