*::::::: ఆలోచనలు::::::::*
మనం కోరుకోవాల్సింది ఎలాంటి మనస్సుని *???.* 1)ఆలోచనలు రాని మనస్సునా *???* లేక 2)ఆలోచనలు లేని మనస్సునా *???*
1) ఆలోచనలు రాని మనస్సు అంటే ఆలోచనలు రాకుండా పూజ, జపం, మంత్రం,లేదా మరో పద్ధతి ద్వారా ఆలోచనలు రాకుండా కట్టడి చేసిన మనస్సు. దీని వల్ల జీవితం నిర్వీర్యం అవుతుంది, మనస్సు మొద్దు బారుతుంది.
2) ఆలోచనలు లేని మనస్సు అంటే అవసరం లేనప్పుడు మౌనంగా వుండి, అవసరం అయినప్పుడు సరైన ఆలోచన చేయగల మనస్సు.
సరైన ధ్యాని అవసరం అయినప్పుడు ఆలోచించగలవాడై , లేనప్పుడు మౌనంగా వుండ గల వాడు.
షణ్ముఖానంద 9866699774.
No comments:
Post a Comment