Sunday, April 16, 2023

:::::మనస్సు ఎలా అర్ధం చేసుకోవాలి?:::::

 *మనస్సు ఎలా అర్ధం చేసుకోవాలి?*

   మనస్సు ని అర్ధం చేసుకోవాలంటే మూడు కోణాల్లో పరిశీలించాలి.

1) *మనస్సు ఉన్న స్థితి* 
మనస్సు ఎప్పటికప్పుడు, బాహ్య, అంతరంగ  పరిసరాలను బట్టి, ఆయా స్థితి లలో వుంటుంది.  ఈ స్థితి ని గుర్తించి మనస్సు  ఏమి చేయగలదో చెప్పవచ్చు..
ఉదా .కోప స్థితి లో మనస్సు ఇతరులను గాయ పరచ వచ్చు.
2) *మనస్సు చేసే పనులు* వివిధ పనుల చేస్తూంది. ఉదా.ఆలోచన ,పరిశీలన. వీటి ఆధారంగా మనస్సు యొక్క గుణాలను అర్ధం చేసుకోవచ్చు.
3) *మనస్సు యొక్క ఉత్పత్తులు* మన మాటలు, చేష్టలు, ప్రవర్తన, మనస్సు యొక్క ఉత్పత్తులు. వీటి ఆధారంగా మనస్సును అంచనా వేయవచ్చు .

  ధ్యానం మనస్సును మంచి స్థితిలో వుంచి, మంచి పనులు చేయిస్తూ, మనం మంచిగా పరివర్తన చెందవచ్చు.
*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment