Sunday, April 2, 2023

సృష్టి కార్యంలో మీకు తెలియని కొన్ని విషయాలు

 🙏సృష్టి కార్యంలో మీకు తెలియని  కొన్ని విషయాలు🙏    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥        అరవై నాలుగు లక్షల జీవకణాలు.. 
అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తేఅరవై నాలుగు లక్షల జీవకణాలు.. 
అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో..
ఒకే ఒక్క జీవకణం మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది*              అది కూడా మొండాన్ని కోల్పోయి
శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. 
ప్రవేశించిన తరువాత కేవలం 24 గంటల్లో 
అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే,
ముక్కలై బయటికి వచ్చేస్తుంది*

అదొక పోరాటమే..
ఆ పోరాటానికి నీకు దేవుడిచ్చిన సమయం...
24 గంటలు మాత్రమే. నిలిచావా, బ్రతుకుతావు !         లేదా, ముక్కలై బయటికి వచ్చేస్తావు..*

అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్నిపొందుతుంది*

కాళ్ళు చేతులు కదపలేని నోటితో చెప్పలేని స్థితి*
క్రమంగా దేహం పెరుగుతుంది*
దేహం మీద మోహం పెరుగుతుంది*
ఈ దేహం నేనే అంటాం.*

నీ దేహంలో ఏ భాగం నీమాట వింటుంది?
ఏ భాగమూ వినదు.. వినాలి అని ప్రయత్నిస్తే,            మొదటికే మోసం వస్తుంది..*

చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది*
అందంగా మారుతుంది*
క్రమంగా అందం మందమై,,, ముదిరిపోయి,,,
ముడతలు పడి,,, ఒక్కొక్క అవయవం,,,
క్రమంగా వేగాన్ని తగ్గించుకుని,
పని చేయడానికి మొరాయిస్తాయి..*

ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది?
ఈ దేహం నీదేనా...

ఒకప్పుడున్న రూపం ఈరోజు లేదెందుకు ?
ఈ దేహం నీదే కదా ! ఎందుకు నీమాట వినడంలేదు ?           ఈ దేహం నీదే కదా !
ఎందుకు వదిలేసి వెళ్లి పోతున్నావు ?

ఈ దేహం నీది కాదు !
నీకు ఆ పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే*
ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా
ఉపయోగించుకోవాలి తప్ప...
“ఈ దేహం నాదే.. నేను శాశ్వతంగా ఉండిపోతాను”          అనే భ్రమకి లొంగకూడదు*
ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు
నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు..     శాస్త్రాలు ఏమి చెప్పాయో, వాటిని అనుసరించు..
ఈ సృష్టి పరమాత్మదని తెలుసుకో..*

రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం*
రూపం పొంది ఎన్నో పనులు చేసి ఉండవచ్చు*
చివరికి ధరించిన రూపాన్ని ఇక్కడే వదిలివెళ్ళిపోతాం*

ఇక్కడ ఉన్నది నువ్వు కాదు*
నీకు పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే 
అనే నిజం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారమౌతాయి*
రూపానికి ముందు నువ్వున్నావు..!
రూపంలో నువ్వున్నావు..!
రూపం వదిలేశాకా నువ్వుంటావు !
ఎక్కడో ఓ చోట నువ్వు అనే వాడివి లేకపోతే,
అసలు రూపమే ఉండదు..!
ఈ దేహం, దేవుడిచ్చిన ఓ అద్భుత వరం! ఆయనే,
ఆ దేహానికి ఏమి కావాలో ఇస్తాడు.*

అయితే ధర్మాధర్మ విచక్షణ చేసుకుంటూ 
నడవమని మేధస్సునిచ్చిన ఆయనే 
ప్రతీనడవడికనూ నిశితంగా పరిశీలిస్తూ 
తగిన ప్రతిఫలాన్ని కూడా ఇస్తున్నాడు.*

ధర్మంగా నడిస్తే ఈ రోజు కాకపోయినా రేపయినా విజయగర్వం తో గమ్యస్థానానికి చేరుకుంటాము*
అది చక్కని పునాదితో కూడిన శాశ్వత విజయమే* ధర్మాన్నికాదని అధర్మానికి అలవాటుపడితే           తాత్కాలిక సుఖంతో గమ్యస్థానానికి చేరినా
అక్కడ శాశ్వతమైన ఆనందాన్ని               అనుభవించగలగడమనేది కల్ల.*


రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం*
రూపం పొంది ఎన్నో పనులు చేసి ఉండవచ్చు*
చివరికి ధరించిన రూపాన్ని ఇక్కడే వదిలివెళ్ళిపోతాం*

ఇక్కడ ఉన్నది నువ్వు కాదు*
నీకు పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే 
అనే నిజం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారమౌతాయి*
రూపానికి ముందు నువ్వున్నావు..!
రూపంలో నువ్వున్నావు..!
రూపం వదిలేశాకా నువ్వుంటావు !
ఎక్కడో ఓ చోట నువ్వు అనే వాడివి లేకపోతే,
అసలు రూపమే ఉండదు..!
ఈ దేహం, దేవుడిచ్చిన ఓ అద్భుత వరం! ఆయనే,
ఆ దేహానికి ఏమి కావాలో ఇస్తాడు.*

అయితే ధర్మాధర్మ విచక్షణ చేసుకుంటూ 
నడవమని మేధస్సునిచ్చిన ఆయనే 
ప్రతీనడవడికనూ నిశితంగా పరిశీలిస్తూ 
తగిన ప్రతిఫలాన్ని కూడా ఇస్తున్నాడు.*

ధర్మంగా నడిస్తే ఈ రోజు కాకపోయినా రేపయినా విజయగర్వం తో గమ్యస్థానానికి చేరుకుంటాము*
అది చక్కని పునాదితో కూడిన శాశ్వత విజయమే* ధర్మాన్నికాదని అధర్మానికి అలవాటుపడితే           తాత్కాలిక సుఖంతో గమ్యస్థానానికి చేరినా
అక్కడ శాశ్వతమైన ఆనందాన్ని               అనుభవించగలగడమనేది కల్ల.*

🙏 ఓం నమో వేంకటేశాయ నమః 🙏
సర్వేజనాసుఖినోభవంతు 🙏🚩🌹💐🌷

No comments:

Post a Comment