Tuesday, April 11, 2023

అదే మన నిజమైన ఆనందం.

 *మనం బయట చూసేవి మన నిజమయిన మనకి కావలసినవి కావు, అది ఎలా ఉంటుందంటే విపరీతమైన దాహం వేసే సమయంలో చల్లటి కూల్ డ్రింక్ తాగితే దాహం కొంతసేపు ఆగుతుంది, ఆ తరువాత ఆ దాహం రెట్టింపు అవుతుంది, ఎందుకంటే మనకి కావలసినది మంచినీరు. ఎంత రుచిగా ఉన్న ఎంత ఖరీదు అయినా మనకి మంచి నీరు ఇచ్చే తృప్తి ఆనందం ఆ సమయంలో కూల్ డ్రింక్ ఇవ్వలేదు. మన అంతరంగంలో మన సొంత ప్రపంచం ఉన్నదని తెలియదు, ధ్యానం చేయండి మీ ఆనందాన్ని అందుకోవటానికి వచ్చే అడ్డంకుల్ని ధ్యానం ఆపుతుంది, అప్పుడు మీరు నిరాటంకంగా ఆ స్థితి ని చేరవచ్చు. అదే మన నిజమైన ఆనందం. - స్వామిజి నిత్యానంద*

No comments:

Post a Comment