Saturday, April 8, 2023

:::::::: మనం ధ్యానులం అయినాం ::::::::

 *:::::::: మనం ధ్యానులం అయినాం ::::::::*

     మనం ధ్యాన జీవన విధానాన్ని ఆచరిస్తూ వున్నాము.

   అందు వలన మనో వికాసం కలిగి, మానసిక సమస్యలు పోయి , ప్రశాంతంగా జీవిస్తూ వున్నాము.

    అయినా గాని 
  మన ఆర్ధిక సమస్యలు అలానే వున్నాయి, సాంఘిక, సామాజిక సమస్యలు అలానే వున్నాయి. వివక్షలు, దోపిడీలు, దౌర్జన్యాలు,హింస అలానే వుంది.

    కారణం మనం ధ్యానులం అయినాము కాని సమాజం ఇంకా అవలేదు.

   సమాజం ధ్యానీకరణ చెందితే ధ్యాన ఆర్ధిక, సామాజిక వ్యవస్థ లు ఏర్పడి పై సమస్యలు పరిష్కారం అవుతాయి.

 ధ్యాన  సమాజానికై కృషి చేద్దాం.
అందర్నీ కలుపుకు వెళ్దాం.

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment