*:::::: నడక ధర్మాలదే :::::::*
ఆకాశంలో మేఘాలు ఏర్పడినవి, వర్షం పడింది.
ప్రకృతికి రుతువు వచ్చింది , చెట్టు కాయలు కాసింది.
శరీరానికి యవ్వనం వచ్చింది.మీసాలు, గెడ్డం/ ఎత్తులు పెరిగాయి.
సృష్టికి పరిస్థితి అనుకూలంగా వుంది. విత్తనం మొక్క అయింది.
వర్షం నేను కురవాలని, కురవ గలనని అనుకోదు.
చెట్టు రుతువుకు ముందే కాయలు కాయ లేదు.
యవ్వనం కాలం ప్రకారం వచ్చేసింది
కార్య కారణాలే(ధర్మాలే) అనుకూల ,వెతిరేకాలు.
శాంతి కోరుకుంటే రాదు. ఆయా,అనుకూల పరిస్థితి లో నెలకొంటుంది.
మన పాత్ర అనుకూలతల కల్పన లో ఎంత ???
*షణ్ముఖానంద 9866699774*
No comments:
Post a Comment