🕉️ *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏💥🙏
*భగవాన్ శ్రీ రమణ మహర్షి* ఉవాచ:
🔅"మీ ఆలోచనలను నమ్మవద్దు. నేను శరీరాన్ని అనేదో ఒక ఆలోచన. నేనే మనస్సు అనేది ఒక ఆలోచన. నేనే చేసేవాడిని ఒక ఆలోచన. చింత ఒక ఆలోచన మాత్రమే. భయం ఒక ఆలోచన .
*మరణం కూడా ఒక ఆలోచన మాత్రమే."🔅*
🙏🌷🙏 *శుభం భూయాత్*🙏🌷🙏
No comments:
Post a Comment