03-08-2023*
*ఈరోజు అంశము*
*ధ్యాన రహితమైన ఆధ్యాత్మికజీవన ప్రణాళిక కేవలం క్రియాకాండగానూ మరి పరనిర్ధేశకంగానూ వుండి నిరాశాజనకంగా వుంటుంది. అయితే మీ గురించి మీరు చక్కని అవగాహనతో ఉండడం, మీ మనస్సునూ దాని కార్యకలాపాలనూ సంపూర్ణంగా గమనిస్తూ ఉండడం వల్ల మీలో దాగి వున్న కొన్ని నిగూఢ విశ్వాసాలు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నాయని గుర్తించటంలో ఎన్నో ప్రయోజనాలున్నాయి.*
*03-08-2023*
*A spiritual life without meditation is merely mechanical and lacks interest or despair. However, being aware of yourself, and keeping a close eye on your mind and its activities helps in discovering some hidden truths which encourage you to make right decisions.*
No comments:
Post a Comment